చాలా అద్భుతంగా చెప్పారు sir. నేను కూడా సంవత్సరం క్రితం నుంచి పూర్తి శాకాహరిగా మారిపోయాను.. శాకాహారిగా మరినప్పటి నుంచే నాకు చాలా Enarge impru అయింది..అంతే కాకుండా మాంసాహారం తినడం సృష్టి విరుద్ధం....
@RaviChandraReddy.4 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు. మాంసాహారం పేరు చెప్పి శాఖాహారం గురించి బాగా వివరించారు
@technicalframes50044 жыл бұрын
😅
@syamkumar88963 жыл бұрын
Meeru Kuda joke chesthunnaaraa
@upendrauppi34343 жыл бұрын
😂😂😂😂
@chinnachinna12 жыл бұрын
😀🤣😆
@peddirajumotepalli97352 жыл бұрын
శాకాహారం అంటే చూడరు కదా.
@ntyadavtv7392 жыл бұрын
పప్పు అనేది 100 గ్రామ్స్ కంటే ఎక్కువ తినలేము...కానీ చికెన్ 250 గ్రామ్స్ ఈజీగా తింటారు..కాబట్టి మాంసం లో శక్తి ఎక్కువ...
@sweety80832 жыл бұрын
Yeahh😁
@ravipramelajillepalli1859 Жыл бұрын
,
@nmanikanta5564 Жыл бұрын
చికెన్ రొజుకి ఎంత తినగలం మాములుగా చెప్పండి
@hapieekushira2113 Жыл бұрын
500 grms to 1 kg
@SrinivasReddy-qt5so Жыл бұрын
రోగాలు ఎక్కువే...
@um2423 жыл бұрын
చిన్న లాజిక్ సార్, నాన్ వెజ్ 250gm-500gm తింటారు సహజంగా అదే పప్పు 50-100 gm కంటే ఎక్కువ తినలేం. కాబట్టి పోలిక కరెక్ట్ కాదు, పాశ్చాత్య దేశాల్లో మాంసం తిని 100 యేళ్లు బ్రతుకున్నారు. అన్నీ మానేసి 80యేళ్లు కూడా బ్రతకట్లేదు మనం.
@kondrothuvenkatesh86533 жыл бұрын
Yes
@Devi-Yenumula3 жыл бұрын
Well said👏🏻 పైగా పప్పు మరీ ఎక్కువ తింటే gas produce అయి, problem అవుతుంది కదా.
@devanshvarmag11073 жыл бұрын
Correct..but problem is not with food... problem is in the lifestyle... people not working hard..i mean physical activity...
@MsArvindyou3 жыл бұрын
ఏది తిన్నాం అనేది కాదు రోజు workouts చేస్తే మనకు ఎంత అవసరమో అంతే తినే అలవాటు ఉంటే 80+ చాలా సులభంగా బతకొచ్చు
@Santoshnsk3 жыл бұрын
@@Devi-Yenumulahigh carbs also in dal
@ChandraSekhar-if5by3 жыл бұрын
First 100 grms NV ని 1kg Veg తో పోల్చారు అది కరెక్ట్ కాదు, వాస్తవాన్ని మాత్రమే చెప్పండి అందరికి మంచిది.
@user1994gms3 жыл бұрын
Table comparision lo NV kuda kg lekka lo ne chepadu but anni tappu lekkale
@trueindian10873 жыл бұрын
I think nuv komti anukunta😂😂😂
@user1994gms3 жыл бұрын
@@trueindian1087 ante komti valake brain untunda? migith vallu mistake ni identify cheyalera?
@trueindian10873 жыл бұрын
@@user1994gms komti vallaku medhadu legs lo untadhi😂😂😂
@sivaiiit42713 жыл бұрын
Both veg nd non veg ki Price 1 kg ki icharu..calories 100 grams ki icharu both veg and non veg..no mistake in it
@gorthirambaburambabu57553 жыл бұрын
చాలా మంచి సమాచారం సర్ ధన్యవాదాలు
@DurgaPrasad-rf7ee2 жыл бұрын
Each and every type of food is important for body if we take them as per needed, your information is good 👍😊
@venkatk85973 жыл бұрын
You are absolutely right sir. But can we eat 100 GMs of walnut at one go? Where as it is very easy to eat 200 gms of fish/chicken etc.
@kshemasharma79593 жыл бұрын
thats the reason our ancestors suggest to eat complete meal which includes daal , sprouts , brown rice etc and speaking about 100 gm nuts at one go we take a mixed proportion of different nuts and legumes fruits etc which makes it a complete protien rich and energy rich food than other foods .
@shantisriproperties47992 жыл бұрын
వాల్నట్ కొనాలంటే కిలో 4500 అదే చికెన్ 300
@boyallasudheer87702 жыл бұрын
Sir 100gm 1kg okkatifofiiii kadhanukunta sir
@jesusevangelicalministry1295 Жыл бұрын
👍😀
@dayanandareddybandla518111 ай бұрын
ఎప్పుడూ మాంసం కంటే ఆకు కూరలు మొలక విత్తనాలు తింటే అధికంగా మాంసం కృత్తులు ఉంటాయి. అనే మీరు మాంసం తినడం మంచిదని ఇప్పుడు చెబుతున్నారు.😊😊😊😊
@Ganeshrao4133 жыл бұрын
ఒక్కరోజైనా తిండి లేని వాళ్ళ గురించి తిండి అందించే ప్రయత్నం చేయండి దయచేసి ఏది తినాలో తెలియక తికమక పడుతున్నా వాళ్ళు
@chakrapanivadla10782 жыл бұрын
Moddakud
@cutekissbabuchannel74182 жыл бұрын
Super bro
@vikasmamidgi58892 жыл бұрын
👍👍
@indramahesh32402 жыл бұрын
S. నిజం.
@tastycooking1621 Жыл бұрын
Super bro 😂
@SeeralYz24 күн бұрын
చాల చాల బాగా వివరించారు సార్.thankyou.
@dvenkatreddydvenkatreddy44593 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు ఎంత బాగాచెప్పారండి ఇంతవరకు ఎవరూ ఇంత వివరం గాచెప్పలేదయ్యా అయ్యాదయచేసి ఇ విషయాలు జి తెలుగు మన కార్యక్రమంలో చెప్పండి !!
@kaladar53773 жыл бұрын
మీరు నాన్ వెజ్ ఎప్పుడూ తినరా
@gangaainaparthi13593 жыл бұрын
చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు ............. అన్ని క్లుప్తంగా చెప్పారు......🙏🙏🙏
@kashyappadala12372 жыл бұрын
Balam≠energy. Balam=Strength. Strength progression happens due to resistance training. Resistance training demands a protein rich diet. Best sources of protein(with the highest PDCAAS score) = Whey, Chicken, Eggs and Milk. Unanimously considered the best source of lean protein= Chicken. Energy fuels a workout. A workout is effective only when you provide the body with good amount of protein. It is only then u see a progression in strength. U might have the best energy rich diet but it is useless unless it consists of proteins which in turn, increases strength. Knowledge provided. Peace.
@sakethsaketh6040 Жыл бұрын
EXACTLY
@dobbalapraveen37893 жыл бұрын
100 :- గ్రములకి 109 ఉన్నపుడు 1000 గ్రములకు 1090 ఉంటది చెప్పడం గ్రాములకి చెప్పి... పోల్చడం మాత్రం కేజీ లతో పోల్చారు.
@manofgod44893 жыл бұрын
Yes this is point out
@Renusri123 жыл бұрын
సరిగ్గా అర్థం చేసుకోండి... ఆయన పోల్చేది 100gm కె..కావాలంటే నువ్వులు, వేరుశెనగ 100gm calories చూడండి.
@dobbmohandmohan50193 жыл бұрын
Praying, my NM, Dobba. Nagesh. We. U. From
@peddirajumotepalli97352 жыл бұрын
@@dobbmohandmohan5019 cost taken for kg.but enrgy counted for 100grams on each item
@peddirajumotepalli97352 жыл бұрын
100 grams fish పిత cost చెప్పలేరు కాదా అందుకని కేజీ రేటు తీసుకోవాలి .మనిషి కేజీ తినడు కదా అందుకు ఎనర్జీ 100gramski తీసుకోవాలి. 100 కి 109 అయితే కేజీ కి 1090 కరెక్ట్. కానీ ఎనర్జీ 100కే తీసుకోవాలి
@vsprao.varikutivsprao79764 жыл бұрын
Sir అంతా బాగానే ఉంది కాని షుగర్ వ్వాది ఉన్న వారు ఏది ఎంతమేుతాదులో తీసుకోవాలో మీరు వివరించలేదు. దయచేసి ఇది ఈ రోజుల్లో ముఖ్యం కనుక మీ తరువాత వీడియోలో వివరించగలరని ఆశిస్తున్నాము. సూర్యప్రకాశరావ్
@grkr78422 жыл бұрын
Thank you Guruvu Gaaru....🙏🇮🇳💐👍
@Humanist11993 жыл бұрын
Chala baga chepparu sir...Very good information 👍
@RamuMuppavaram3 жыл бұрын
బ్రతికి నన్ని రోజులు మనిషిని ప్రశాంతంగా బతకనివ్వండి సార్ మనిషికి ఏది తినాలనిపిస్తే అది ప్రశాంతంగా తిన నీవ్వండి సార్ మీకు నచ్చింది మీరు చేసుకోండి సార్ ఈ టైం లో ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో తెలియదు ఉన్నన్ని రోజులు అయినా ప్రశాంతంగా ఉండనివ్వండి🙏🙏🙏
@yt000193 жыл бұрын
Super
@trueindian10873 жыл бұрын
Vachinadu komti
@reddysekhar74193 жыл бұрын
💯👌👌🙏🙏🙏🙏
@badavathulasomasekhar7873 жыл бұрын
Correct brother
@shaikjakeerhussain69543 жыл бұрын
Edi kudaa correct A kadah sir
@PradeepKunadoddi5 ай бұрын
Thank you sathyanarayana sir garu
@kancharlakondalarao38533 жыл бұрын
మాంసం అరకేజి పైనే కేజి వరకు తింటారు అదే కంది పప్పు మాత్రం కాదు ఎరకం కూరగాయలు అయినా సరే ఒక్కా మనిషి పావు కేజీ కూడా తినలేడు
@bshivakumargoud98183 жыл бұрын
Thanks for good suggestion for health sathyanarayana Raju garu
@biggbosstelugu26994 жыл бұрын
Thank you sir 👍👍👍👍👍 valuable information 🙏🙏
@anjumarabegam51662 жыл бұрын
Thank u so much sir. U r giving a very valuable information to us. We will follow surely sir..
@rameshsomayajula23643 жыл бұрын
ఇంత మంచి విశ్లేషణ ఎవ్వరూ చేయలేదు. తిండి విషయంలో ఎవరి ఇష్టం వారిది. రాజు గారు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు.
@gudurilakshmirekha8383 Жыл бұрын
Super guruvugaru exllentga chepparu mari good veg or nonveg konchem claritygacheppandi nenu non veg thinadammanivesanu
@mdghouse24063 жыл бұрын
Good vedo baatanaykaa sukriya sar
@sureshvalluri32302 жыл бұрын
thank you sir manchi samacharam andincharu
@dasarirajamouli91223 жыл бұрын
1 kg nonveg thinagalaru kani 1kg pappu tinaleruga,, nd 100gm tho compare cheyandi kg lo kadhu
@warangal_everythingofficial3 жыл бұрын
Nice comment
@nagendrababudammu63983 жыл бұрын
Correct logic bro
@Baalunaani3 жыл бұрын
He compared price per kg. And calories per 100gm..
@anandpalepu84143 жыл бұрын
I like 👍♥chicken
@trueindian10873 жыл бұрын
Okkadu kg tinalefura pilla😂😂😂
@Madhumanu844 жыл бұрын
Good information to all episodes
@bye4879 Жыл бұрын
Taste kosam....non veg thintunnam Andi....but as u compared...we realise and keep for children. Thankyou
@farook973 жыл бұрын
Sir namaste! 100 GM's thoor dal lo 25 gram protein, 65 gm Carbs and 343 calories untaay. If a person with weight of 75 kgs who needs 75 gram protein per day consumes 300 gram dal protein he gets 75 gram protein and 1029 calories and 195 gram carbs. In the same way if he takes 300 grams chicken(per 100 gm: 25 gm protein,0 carbs and 115 calories), he gets 75 gm protein, 375 calories and zero carbs. It is very clear a person wants to build lean muscle, chicken is best and other option is way. Meeru balam ante calories choopisthunnaru. Calories muscle build cheyyavugaa. Protein kadaa build chesedi. Balam ante muscle kadaa. Protein kosam antha ekkuvagaa pappulu tinte carbs, calories ekkuvayyi, diabetes chance undadaa? Mee inkoka video lo Bahubali diet ani pappula gurinchi chepparu. For instance, a person with 75 kgs, decides to build muscle by consuming Dal's. He need 500 gram dal per day for 125 gram protein which is needed for muscle building. Then he gets, 325 gm Carbs and 1715 calories. How much time he needs to spend in gym to burn those calories? It is practically impossible. Now a days people are enough smart sir.
@rathan60702 жыл бұрын
Awesome knowledge
@satyanathp1816 Жыл бұрын
Perfect
@razzraj57022 жыл бұрын
Mixed balanced food is better
@anandmohan90374 ай бұрын
అరకేజీ మాంసము తినేటడు ఉన్నాడు గానీ ,అరకేజీ పప్పు తినే టోడు లేదు కదా ???
@Deccan7172 жыл бұрын
Super Super Super.....information
@nagarajuvulavalapudi91543 жыл бұрын
మరి మనం పప్పులు 100గ్రాములు తినలేము But మాసం 500 గ్రాములు తింటాము అప్పుడు మనకు మాంసం నుండే ఎక్కువ క్యాలరీల్ ఉంటాయి
@massmasscomments14062 жыл бұрын
ఫుల్ బాటిల్ తుగుతవా బ్రో
@angothuravikumar92992 жыл бұрын
Super excited to.. good morning 🌅
@NarasimharaoM13 жыл бұрын
The people who commented negative, they don't watch video properly. Watch start to end. Sir is telling price in kg . And kcal in 100 grams
@skmehboob21374 жыл бұрын
Thank you sir chala baga information echaru
@krisryali3 жыл бұрын
Veg or Non Veg it all depends on one's heathy habits and lifestyle.
@ramesh.gummadivalli52054 жыл бұрын
Great info...
@FRIENDSUNITY_Yt4 жыл бұрын
@@villarajesh1169 u can get all the necessary vitamins and minerals in a blanaced diet.(vegan diet).Dont kill animals to get ur energy
@merupukalalu803 жыл бұрын
ఈమధ్య స్టడీ చెబుతుంది కార్బో హైడ్రాట్ ల వల్ల చెడు కోలేస్తేరోల్. నేను 2 నెలలు కేవలం గుడ్లు మాంసాహారం తినే 15 కేజీలు తగ్గను. న hdl kolesterol పెరిగిండి ldl kolesterol నార్మల్ అయింది try gliceroids నార్మల్ అయింది.
@VK-pj9zt2 жыл бұрын
ఈ వీడియో చూసినా తరువాత Non veg మీద ఇంకా చాలా ఇష్టం పెరిగింది
@sorry89283 жыл бұрын
Rajugaru me dagggara 7years plumbing work chesa sir ..me habita nerhukunna sir IAM happy..meru supar sir......
@ugeshkumar26373 жыл бұрын
Love you sir iam a big student for your lessons.. best info sir
@kondrapumahesh45413 жыл бұрын
Yes! It's true.........
@sirisettisatyannarayana88592 жыл бұрын
But interms of nutrients, vitamins and proteine content, both compositions are different.. these should be considered when comparing veg and non veg items..
@Saikanth-Msk3 жыл бұрын
1) Non veg is not only about energy, it's about proteins. 2) People never eat 1 kg of daal ( grams) , but eat 1/2 kg chicken. 3) you told energy of 100 grams of non veg energy but showing 1 kg non veg with 100 grams energy. It's look like misleading. 4) Non veg gives essential amino acids more than vegetables groats give. 5) Both Non veg and Veg are good in their own nutrition values. ❤
@veereshtrends4667 Жыл бұрын
i think same 😅
@chakramchakri41762 жыл бұрын
Yes correct meru chepindhi it's proven kani cost kg lo chepparu energy 100 gramS lo chepparu.antha cost ki antha energy adhi wrong inkha thakkuva cost kae antha energy vasthundhi.Eg.15Rs (100gms) -groundnuts-567 energy but not 150 rupees for 100 grms.
@krishveinkrishvein95923 жыл бұрын
ఓహ్ అందుకేనా sir శాకాహారులు ఎక్కువ ఒబేసిటీ లో ఉన్నారు అంటే ఇద కారణం.. అయిన nonveg చాలా రుచిగా ఉంటది sir....
@bvkamalakar3 жыл бұрын
Cheppadam veru truth verub. Non veg lo unna strength veg lo undadhu . But work yekkuva chesevaru non veg
@pillajanapadham78843 жыл бұрын
@@bvkamalakar కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈయన "కలియుగ భీమ" అని బిరుదు పొందారు. ఏనుగు ను ఛాతిపై నిలుపు కొన్నారు. ఇంత బలమైన వ్యక్తి ఈయన ఒక శేఖాహారి.
@sreek21813 жыл бұрын
Poii corona thinu babai
@telenglish33376 ай бұрын
Sir meere ma Kaliyuga daivam. Thanks sir 🙏🏼🙏🏼🙏🏼
@gollarambabu4 жыл бұрын
Guru garu Kcalories 100grams and 1kg ki same present chesaru🙄
@sivaiiit42713 жыл бұрын
Both veg nd non veg ki Price 1 kg ki icharu..calories 100 grams ki icharu both veg and non veg..no mistake in it
@Ghost-tq2qy2 жыл бұрын
Oka Pani cheyandi, pappu curry chesukuni chicken/mutton/prawns fry combine chesukuni thinandi. Full energy inka.
Which is better? I wish we should stop this comparison between veg n non-veg foods. Lets eat both in properly cooked way for a good health. The concept of veg food is present in few countries. All the developed countries recommend to eat veg, non-veg, fruits and nuts as a holistic food for good health. So eat well and stay healthy.
@kalpavruksha79553 жыл бұрын
చంపి తినడం అనాగరికం, మహా పాపం.. ఇంకా ఆదిమ మానవుల మాదిరిగా జీవించాలా?? మన శరీర నిర్మాణం శాఖహారనికి అనువుగా డిజైన్ చేయబడింది..
@jailreddy420 Жыл бұрын
@@kalpavruksha7955 😂🤣🤣🤣
@S4sadhanala3 ай бұрын
100% correct Sir...
@rajendraraj87573 жыл бұрын
ఇండియన్ మిలటరీ వాళ్ళకి Nonvez ఎందుకు పెడతారు??భారత ప్రభుత్వానికి తెలియదా???
@karthikbommana88383 жыл бұрын
The difference is time bro...
@saikumarkonalam31363 жыл бұрын
May be చలిలో తట్టుకునేందుకు కూడా ఒక reason ayi ఉండచ్చు....ఇంకోటి మన కూడా నమ్మకాలు...మాంసం అమ్మి వాళ్ళు అలా ప్రచారం చేసి ఉంటారు
@@harisham1449 నిజంగా వెళ్లి అడిగారా ...నాకు చాలా రోజుల nundi doubt ఉండేది ఎందుకు మిలిటరీ వాళ్లు కూడా ఇలాంటి diet follow అవ్వకూడదు అని
@harisham14493 жыл бұрын
@@saikumarkonalam3136 vaari intiki vachi undipothe veelunte thappaka cheyavachu, kaani desa sarihaddullo adi asadyam.
@sathpogulagurappa76212 жыл бұрын
Chala baagaa vivarinchaaru,sir
@rajanirajani22193 жыл бұрын
Sir compare correctly in 100 grams or 1 kg for veg and non veg
@srinivasulur85932 жыл бұрын
He compared both 100 GM's only if have doubt see video 2nd time
@niranjanreddy25119 ай бұрын
వస్తువుల మధ్య పోలిక చాలా బాగుంది కానీ మనం కొన్ని వస్తువులను ఆ పరిమాణంలో తినలేము.
@bhagavanreddy58573 жыл бұрын
Ikkada andaru raju garu veg kg lo values chepparu antunnaru asslu nutrition endulo aina 100gms ke cheptharu. Aa chart lo edaina veg item 100gms nutrition ani Google cheyyandi. Ayana correct gane chepparu
@rakeshvasi16983 жыл бұрын
Sir logic marchipoyinatla undu
@MrDawoodips2 жыл бұрын
చిన్న సందేహం సర్, మాంసం ఒక్కటే తిని సింహం అంత బలంగా ఎందుకు ఉంటుంది అంటారు. ఆకులు ఒక్కటే తిని జింక అంత చురుకుగ ఎందుకు ఉంటుంది అంటారు. After years of experience being vegetarian, vegan and non vegetarian, the best option I found is balanced diet(something like semi vegetarian)
@Ravi-vq7xt2 жыл бұрын
Top comment in all comments...... Nice
@bondamuralikrishna3 жыл бұрын
Once again thank you sir yours attempt to open the eyes of all ignorant aspirants and your followers especially. Thanks.
@DurgaPrasad-kn1ue3 жыл бұрын
Just.
@RavitejaAala3 жыл бұрын
Super vedio
@raviramoji364 жыл бұрын
మాంసం గురించి చెప్పేటప్పుడు ప్రోటీన్ & B12 చెప్పాలి.. అంతేగాని energy చెప్పకూడదు
@maheshrasala3 жыл бұрын
Expect B12 Protein kooda Veg lo ne ekkuva Sir...
@jyothivarma31243 жыл бұрын
Protien per calorie content is also better in veggies. Mushrooms r rich in n 12 n many other trace minerals. Spinach has b12 mimicing protien that can be converted to b12. All u need to do is take care of ur gut health. How mich ever meat u may eat, without a healthy gut it isn't heathly due to low absorption.
@ravindrareddy3080Ай бұрын
మీ వీడియోస్ ఎప్పుడూ చూస్తున్నాము..... ఈ టైం టేబుల్ చూస్తే నాన్ వెజ్ ప్రియులు వెజిటేరియన్ అయిపోవాల్సిందే ఈ వీడియోస్ చూసి 👏👏👏👏👏👏👏
@syamalamindi62793 жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏
@abdulazeem379 Жыл бұрын
Me videos chala baguntaye sir
@srinivase74903 жыл бұрын
1/2kgకోడి మాంసం తినగలం కానీ 1/2 kg కందిపప్పు తినగలమా?
@madanmarvelthor5475 Жыл бұрын
Vegetables fruits strength and power gurinchi chepadi sir 💪
@lovaraju31002 ай бұрын
Mari veetini dominated cheyalo cheppu
@sairajbalabadra97674 жыл бұрын
Good Information 👍
@mandipulavenkatreddy38583 жыл бұрын
Good health channel super
@srinivassrinivas2584 жыл бұрын
Wow analasyes manthina sir.
@msitaramaraju3 жыл бұрын
100 grams sugar tinte 400 kcal energy vasthundi anthamaatrana adi best food Ani kaadhu. Meats lo protein quality better ga untundi.
@subashnaidu2662 жыл бұрын
good answer
@karriraghu4973 жыл бұрын
Thank you sir very good massage
@sreenucreativestudiosshow44123 жыл бұрын
పోటీ పోటీ అనుకుంటూనే లెక్కలలో వివరణ లేకుండా బాగా చెప్పారు ముందు 100 gr ani తర్వత కేజీ అంటున్నారు. Dear మంతెన గారు చూసుకోండి మీ వీడియోని మళ్ళీ.
@mdsimalahmed23223 жыл бұрын
Sssss
@ammunaidu45323 жыл бұрын
Super guess
@vnreddy26123 жыл бұрын
Yes
@kirankondamidi1942 Жыл бұрын
Super🌸🌺🌻🌹🌷🌼💐
@himaja42732 жыл бұрын
Please calculate with both 100g sir. You are calculating meat in 100g and veg with 1kg. How can we eat.daily 1kg kandhipapu sir 😃
@Kartikeyamani2 жыл бұрын
Prices matrame kgs lo cheppaadu.. calories 100 grams quantity ke cheppadu..
@vmnvmn1003 жыл бұрын
Thanksgiving good points
@mdzilani27473 жыл бұрын
Sir BINGO 100gm lo 544kcal rate: 10/- mari idi tinte shakti yekkuva
@sridharsagarungarala3993 жыл бұрын
Super bro
@user1994gms3 жыл бұрын
Epic😂😂
@srikanthvemula96883 жыл бұрын
100gms bingo packet costs Rs.50... and it equals 2 potatoes
@giripprgirippr28223 жыл бұрын
Guru గారు Overall గా direct గా కాకుండ in direct గా మాంసని వదిలెయండి అని చెప్తున్నారు 😅😅😅😅😅😅
@kkreddy49993 жыл бұрын
Adhi mana tho kaani pani 😂😂
@mahemahendar3333 жыл бұрын
I want sudegali sudhher 🙏🙏🙏🙏🙏🙏jai ...sudherannna
@dhivedha98013 жыл бұрын
Energy should not count in calories It should be calculated in protein fat and carbohydrates percentages
@hanumantharao82544 жыл бұрын
If we can look at the back story of living beings dates back to some 3.79 billion years at first the first single opaque cell survived on eating the felllow cells and the rest till date is THE GREATEST SHOW ON EARTH. Cannibalism should have been the DNA of living beings for some billions of years of that approximate 380 crore years.
@Sudeevarma4 жыл бұрын
We are not like every other live beings
@rajum.l.r56982 жыл бұрын
చేప లో బంగారు తీగ చేప గురించి చెప్పలేదు sir.......ఒక సారి చెప్పండి sir
@venkatsivanandkumar27754 жыл бұрын
We are indebted to you for guiding us relentlessly through your noble efforts. 🙏🙏
@svktrigger66806 ай бұрын
Video ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో స్వామి మంతెన... ఒకసారి కిలోల్లో చూపించిన శక్తిని... ఇంకోసారి గ్రాముల్లో చూపించారు.... వివరం చెడిన వీడియో ఇది
@prasadpathakota49864 жыл бұрын
Tq sir Tq so much
@n.v.ramanamurthy5153 жыл бұрын
Correct sir thankyou
@gogikarimahesh82182 жыл бұрын
మమ్ములను పూర్తిగా శాకారు లుగా మార్చాలని కంకానాం కట్టుక్నురు గా
@nagalakshmivsn3 жыл бұрын
Namaste doctor garu, nonveg kg ki rate cheppaaru kani 100grms ki vache energy cheppaarenti? Naaku ardham aindi correctena kaado ardham kaaledu
@dsmframes14863 жыл бұрын
Chepparu kadha..marosari chudandi vedio...
@chennaraju28303 жыл бұрын
నీకు అర్తం కాలేదు
@kishr32 жыл бұрын
I surprise why calories alone considered here. how about excess carbohydrates from these veggies. Non-veg is good source of protein without so many carbohydrates. It will be great if you can suggest how to manage carbohydrates when eating vegetarian diet.
@maheshkanisetty86044 жыл бұрын
శాఖాహారం లో కొలెస్ట్రాల్ ఉండదు-యూరిక్ యాసిడ్ భాద లేదు- ఫైబర్ ఉంటుంది- రేటు కూడా తక్కువే - ఎక్కువ వెరైటీలు చేసుకోవచ్చు కాని-- శాఖాహారంలో, 20 రకాల అమైనోయాసిడ్ లు కలిగిన నాణ్యమైన ప్రొటీన్ ఉండదు -రెండు మూడు శాఖాహారాలు కలిపి ఒకేసారి తీసుకోవాలి --లేదా సోయాబిన్స్ చిక్కుడు ప్రతీ ఆహారంలో చేర్చుకోవాలి--2) శాఖాహారంలో హీమ్ ఐరన్ ఉండదు-నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది- అంటే, వృక్షసంభంధమైన ఐరన్ జంతుసంభంధమైన ఐరన్ గా శరీరం మార్చుకునేటప్పుడు కొంత వదలివేస్తుంది--3)ఓమేగా 3 కూడా శాఖాహారంలో ala రూపంలో ఉంటుంది- ఇది dha గా మారేది 10% మాత్రమేనట -ఇకb12 గురించి కూడా ఆలోచించాలి --కనుక మాంసాహారాన్ని కూడా అప్పుడప్పుడు మితంగా (రుచి కోసం కాకుండా ) తీసుకుంటే మంచిదేమో? ఆయుర్వేదంలోనూ మాంసాహార ప్రస్దావన ఉంది-- కనుక ఏది తీసుకునేవారు అదే తీసుకోండి
@mallepakaparashuram22893 жыл бұрын
Hi maheshu garu
@balajivanjavakam24974 жыл бұрын
Pappulu 1kg rate cheppi sakthi kuda 1kg cheputhunnaru sir, but meeru manchi vishayam share chesthunnaru, thank you very much sir