Practical ga ఆలోచిస్తే ఇది నిజమే గురువు గారు..super explained sir.
@nagabrahmammatangi8152 жыл бұрын
అవును డాక్టర్ గారు మా కుక్క కి వైరస్ వచ్చింది. 8 రోజులు ఏమి తినలేదు. ఫుడ్ పాలు పెట్టినా తినలేదు only sleeping sleeping ఇప్పుడు హెల్తీ గా వుంది
@akashdancer10773 жыл бұрын
గురువు గారు మా అమ్మ ఇప్పుడు లేదు అమ్మ బతికున్నప్పుడు ఓంట్లో ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇలానే గమ్మున పడుకొని ఉండేది రెండు మూడు రోజులు మాత్రలు ఏమి తినేది కాదు ఇప్పుడు మీరు చెపుతుంటే అర్థం అవుతుంది 🙏🙏🙏🙏
@maruthi68113 жыл бұрын
గౌరవనీయులు, డాక్టర్. మంతెన సత్యనారాయణ రాజు గారు కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏
@varahalarajuvarahalaraju88133 жыл бұрын
రాజు గారు మీరు సమాజానికి దొరికిన ఒక ఆణిముత్యం
@jukantivijaykumar1973 жыл бұрын
మంచి మాట, మంచి సమాచారం 🙏🙏🙏🙏🙏
@nagannas5666 Жыл бұрын
ರಾಜು ಅವರೇ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದೀವಿ ನೀವು ತುಂಬಾ ನಮ್ಮ ಆರೋಗ್ಯದ ವಿಷಯ ತಿಳಿಸಿ ಕೊಡ್ತೀರಾ ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ
@dashrathmuthyala4503 Жыл бұрын
Yahuru nimdu
@marymatiki68883 жыл бұрын
Yes lankanam, when I was small my grand mother use to do all to us. Very great information sir. Thank you so much
@rajeshchennu97093 жыл бұрын
ఆరోగ్యదేవుడు
@p.saicharan88393 жыл бұрын
Sir you are great sir you have so much idea on this sir super explained sir thank you sir🙏🙏🙏🙏🙏🙏
@సర్వేజనాసుఖినోభవంతు Жыл бұрын
సర్ మీరు మా ఆరోగ్య భాండాగారం సర్ 🙏🙏🙏
@narayanaraotakasi4651 Жыл бұрын
Long live mantena satyanarayana raju garu
@santhakumarimylapur30852 ай бұрын
baga cheparu raju garu
@wedavayas3669 Жыл бұрын
Very useful and informative. Thank you sir.
@balemulasrinivasreddy8692 Жыл бұрын
డాక్టర్ గారుమీరుబాగాచెప్పారు..థాన్కు
@Kiranrao-M3 жыл бұрын
Jayathu Jaya ho manthena satya nararyana raju gariki..
@venkataramanareddy37083 жыл бұрын
Good information sir
@hinayanabuddhism-ig4fs2 ай бұрын
రాజు గారు మీరు దేవుడు 🪔🐍🌹👏
@arjunsingh-lf9ir3 жыл бұрын
Thank you so much sir for this nice video
@tatikondavenkatachary6642 Жыл бұрын
చాలాచక్కగ చెప్పారండి
@vishnuarja5189 Жыл бұрын
ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం మనదేశం జనాభా 40 కోట్లు, ఇప్పుడు 140 కోట్లు,అప్పటి మన దేశప్రజల ఏవరేజ్ వయసు 45 సంవత్సరాలు, ఇప్పటి ఏవరేజ్ వయసు 70 సంవత్సరాలు,ఎందుకిలా పెరిగిందంటారు?
@sreenu_18 Жыл бұрын
ఎవడు రా నువ్వు .ఇప్పటి కాలం లో ఎవడు రా 70 సం .లు బతికేది .నువ్వు పెద్ద మేధావి అని తెలుస్తుంది.
@TheRock-z2x11 ай бұрын
శిశు మరణాలు ఎక్కువగా ఉండటం వలన, ఆప్ప్పట్లో యావరేజ్ వయసు తక్కువగా ఉండేది అంతే. ఇప్పుడు అవి లేకపోవడం వలన యావరేజ్ వయసు పెరిగింది.
@venkateshanamala2949Ай бұрын
Appatlo maathaa shishu maranalu ekkuva soo andhuvalla avarage takkuva... Nijaniki 100 years brathikina vallu appatlone ekkuva
@neerajaathmakuru63463 жыл бұрын
Thanks rajugaru
@mobadiah77523 жыл бұрын
Good massage thankyou sir 🙏🙏🙏
@nageshapillappapillappa6 ай бұрын
Exactly correct 💯 correct sir.
@vijayyadala39623 жыл бұрын
మీరు చేపింది కరెక్ట్ సార్ కానీ హెల్త్ బాగోలేనపుడు తిన్నాక పోతే వీక్ ఆవితే ఇంకా డేంజర్ అనీ డాక్టర్స్ ఎందుకు చెపుతారు సార్
@MDGV3253 жыл бұрын
Emi thinakapovadam valana Body Resistance power peruguthundhi , andhuke Upavasam anedhi mana Hindhu Dharmam lo undhi
@vijayyadala39623 жыл бұрын
@@MDGV325 అవును కృతజ్ఞతలు
@ramaraotalluri32592 ай бұрын
Machineella Satyanarayana garu
@mylapalliappalaraju5103 жыл бұрын
Super. sir very గుడ్ sir
@gangadharsakhode64703 жыл бұрын
First comment
@rajeshraj98803 жыл бұрын
Very good s Sugition sir👏👏👏👌👌
@intruder2t153 жыл бұрын
Pandi garu.. . 🙏🙏🙏
@jsrmaths Жыл бұрын
Currect sir
@ppadma5312 Жыл бұрын
Good sir
@krishnaswami28213 жыл бұрын
Great sar miru ceppindi 💯 correct form jksm mudiraj SNR ntr vrbmni tg 🙏
@narendar33913 жыл бұрын
Really sir, you are real teacher..
@gamyasrikarunyajagu17303 жыл бұрын
What an explanation sir
@novelsvlogs2096 Жыл бұрын
Exactly correct sir. I experienced many times when im sick.
@likkiganesh40093 жыл бұрын
Super exlent
@ala_education3 жыл бұрын
You are absolutely correct Raju Garu.... I got a low fever initially and it was intermittent. I didn't stop eating after this for 2 days as I felt hunger also during the due course. But, the situation started deteriorating and it was becoming difficult to breathe. Then, I decided to fast after watching one of your videos, I went on fasting for 5 days straight. The result is astonishing. It was difficult for me to get into sleep during the initial days as I was struggling to breathe during sleep. The situation improved gradually. Even though it took almost 15 to 18 days to get rid of the ill effects of the virus, there was hope as the health condition has been improving day by day. Thanks a lot Doctor Garu for your golden advice...
@narayanareddy8789 Жыл бұрын
Thank for
@Raghukalyanvlogs Жыл бұрын
Tq Sir
@vasuraju23293 жыл бұрын
THANKS SIR
@veerachakramsetti5171 Жыл бұрын
డాక్టర్ గారు! ఇంటర్మిటెన్ పాస్టింగ్ లో భాగంగా ఫ్రూప్ట్స్ మరియు ఫ్రూట్ జ్యూస్ తినమంటున్నారు, త్రాగమంటున్నారు.. కానీ పండ్లు natural గా ముగ్గుబెట్టకుండా కేమికల్స్ వాడుతున్నారు కదా.. అలాంటి పండ్లు తింటే ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా..దీనిమీద ఏమైనా వివరణ ఇస్తూ వీడియో చేయండి... 🙏🙏🙏
@venkateshpoturaju92843 жыл бұрын
Thank you Sir🙏
@srinivasbuddha3812 Жыл бұрын
మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ మనిషి కి జంతువకి తేడా ఉంటుంది జంతువు చేయవలసింది జంతువు చేయాలి మనిషి చేయవలసింది మనిషి చేయాలి మనకు జ్వరం వస్తే ఇంట్లో అమ్మ నాన్న లేదా భార్య పిల్లలు చూసుకుంటారు డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళ్తారు డాక్టర్ గారు ఇచ్చిన సూచనలను మందులను వాడతాం ఏమి తినకపోతే నీరసపడిపోతాం కనుక పాలు బ్రెడ్ జావ ఏదో ఒకటి తీసుకోవాలి తినాలి జంతువులు చేసినట్లే మనుషులకు చేస్తే కుదురుతుందా ఈ వీడియో కేవలం అవగాహన కొరకు మాత్తమే అని గ్రహించాలి
@lekshaavanii18223 жыл бұрын
Thanks sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prasadaraolic3 жыл бұрын
Guruvu garu my all time role model....
@G.SRIKARSUMA Жыл бұрын
Super
@tamellasuryanarayana8675 Жыл бұрын
Very good speech thank you sir
@ambojiramadevi61593 жыл бұрын
Your my role model sir 👌💪💪💪💪 ❤️❤️💯
@Sasi8383 жыл бұрын
Avuna emina meelo marpu vacchinda
@VIKATAKAVI-3 жыл бұрын
Super 👌
@skkrishnask23613 жыл бұрын
Super 👌 Message
@KrishnaKrishna-vi8br3 жыл бұрын
Sir super
@keerthiphotohoseweddingpho5319 Жыл бұрын
super sir.....
@thirunahariprabhakar65603 жыл бұрын
Yes yes OK right now correct
@msmanoj8893 жыл бұрын
God bless you
@Kiranrao-M3 жыл бұрын
Timely video on varaha swami Jayanthi..
@navyacellpoint73663 жыл бұрын
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
@venigallasivaram8455 Жыл бұрын
Currecct ga chepparu janthuvulu tinavu
@puneeth22533 жыл бұрын
Mapalita devudu sir
@mahendargujjunuri84013 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@manamhindulammanambandulam41812 жыл бұрын
My God Raju Garu God
@Gopitalks9710 Жыл бұрын
చక్కటి మాటలు ప్రజలకు ఉపయోగపడే మాటలు సార్ మీరు పది మందికి సమాచారం తెలియజేస్తారు
@laxmanraobandi44973 жыл бұрын
Super Sir
@nanigamingff40933 жыл бұрын
🙏🙏🙏🙏
@SirishaDarakonda3 жыл бұрын
😊😊👌👌
@narasimharaokoppuravuri56713 жыл бұрын
మీ మాట ప్రతిదీ రామబాణమే
@paraprakash74043 жыл бұрын
😂
@surya-hh5kl3 жыл бұрын
❤️❤️👌👌🙏sir
@srinivaaschokka35933 жыл бұрын
💯 correct sir
@srinivasaengineering7961 Жыл бұрын
Good imframasoin
@evsureshbabub.e13893 жыл бұрын
Good explanation sir 👍
@Bhnu_b6x6 ай бұрын
🎉
@prabhakarg40323 жыл бұрын
Sir👌👌👌🙏🙏🙏🙏
@hanumoluvenkateswararao3723 Жыл бұрын
Thanks Dr Gary for ur valuable information
@KariyannaKariyanna-n6y Жыл бұрын
Supersir 5:28 5:32 5:39
@RathnaR-kg4rg Жыл бұрын
🙏🙏🙏🙏👍💐
@dsgarden8412 Жыл бұрын
కొంతమంది మూర్ఖులు ఉంటారు ఎంత చెప్పినా తిండి మీద వ్యామోహం తగ్గించుకో లేరు. ఏమి చేస్తాం
@sindhupriyaa57183 жыл бұрын
Third comment 🙏
@vamshikrishnasaragandla22253 жыл бұрын
Mi mugguru friends ah
@foodhealth-kesavulu38273 жыл бұрын
జ్వరాలు virus వచ్చినప్పుడు cure అయ్యే దానికి కొంత సమయం పడుతుంది . రక్షణ వ్యవస్థ బ్యాక్టీరియా and virus పైన పని చేయాలంటే సమయం టెంపరేచర్ తప్పదు . ఆహారము జీర్ణమ జరగాలంటే కొంత శక్తి ఖర్చు ఉంటుంది .అందుకని లంకనం కావాలని జంతువులతో ఉదాహరణ నుంచి మనము నేర్చుకోవాలి.
@jogaravi3816 Жыл бұрын
Pls tel me sir osmf unable to mouth open problem tel me gud medicine sir
@bhaskarchanamalla67543 жыл бұрын
Health bagalenappudu lankhanam cheyala..?
@MVS6663 жыл бұрын
👌👌👌
@sandeepgundu3 жыл бұрын
Sir, nice explanation mari fever gani inkedina vachinappudu 2 days thinaleni paristhithi vasthey body weak avthundi kada? Anduke doctors kuda lite ga food theesukomantaruga
@panjasudheer42963 жыл бұрын
Sir pandhi.. curry thinadam vala sanaga vuna valu lavu..avuthara sir plz one video 🙏🏼🙏🏼
@meenachowdary41623 жыл бұрын
Adavi pandi ani adagandi sir 😊...
@prasad3253 жыл бұрын
Orissa పూరీ జగన్నాథ్ టెంపుల్ లో అయ్యగారు చూడండి సిక్స్ ప్యాక్ తో ఉంటాడు pure vegetarian
@chindambhupal2762 Жыл бұрын
👍👍
@panjasudheer42963 жыл бұрын
Sir godu kura thinadam vala sanaga vuna valu lavu avuthara sir plz one video 💯...🙏🏼🙏🏼
ఈమధ్య ఏమైందో ఏమో గాని కాకినాడ జిల్లాలోని చాలా గ్రామాల్లో వందలాది పందులు వైరస్ తో చనిపోయాయి
@vasuannayya96203 жыл бұрын
👌🙏
@shortfilmsforshiva8443 жыл бұрын
Sir ma 4 years babu ki beta thalassemia problem vundhi ..... English lo medicin ledhanta sir Dhaniki. Sambandhinchi medicine naatu vaydyam lo vundha sir Vunte elanti jagrathalu theesukovaali Sir please help me
@KamalakarEasyEnglish3 жыл бұрын
That's true
@shankarmylavarapu2226 Жыл бұрын
మనిషికి రోగం వస్తె మైదా పిజ్జా బ్రెడ్ పాకెట్ పాలు తాగి రోగం పెద్దగా చేసు కొంటాడు
@tompayrao52013 жыл бұрын
Awesome 👏
@ginnimadhavi82143 жыл бұрын
Sir sinus problem vala smell sarigga teliyadam ledu, edayina solution unte cheppandi sir please🙏🙏🙏
@wellnesscoachwellnesscoach17533 жыл бұрын
Me problem healthy ga control chasukovali anukunta nenu help chasta send what's app msg
@wellnesscoachwellnesscoach17533 жыл бұрын
82476
@wellnesscoachwellnesscoach17533 жыл бұрын
41603
@BhakthiSamachar3 жыл бұрын
ఒక బట్టలో వెల్లుల్లి దంచి పెట్టుకొని పీల్చండి..... దాంట్లో ఉన్నా శక్తివాంతమైన ఆసిడ్స్ మీ సమస్యకు పరిష్కారం