ఆహ 🌷కోదండపాణి గారు🌷 చేసిన ఈ 🌷స్వరాలు ఈ రోజుకి సూపర్ హిట్,🌷
@kothapalliashok89146 ай бұрын
సర్ మాదిరిగా ఆలోచన చేసే మంచి దర్శకుడిని తయారు చేసి వుంటే బాగుండేది 🎉
@deepalasudarsanarao8533 ай бұрын
ఇంత అద్భుతమైన పాటలు మనకు మాత్రమే సొంతం. ఆనాటి పాత్రదారులు గాత్రదారులు కారణజన్ములు.
@bommaganisrinivasgoud64344 жыл бұрын
Nenu రోజుకు ఒక సారి తప్పక వింటాను...సాంగ్ సూపర్
@VDurgaprasad-sy6hy3 ай бұрын
😊
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నానో ఈ పాటని ఇంకా ఇంకా వినాలా అనిపిస్తుంది
@premkumargurunadham96655 жыл бұрын
మరల వినలేని మధురానుభూతిని పంచింది ఈ పాట
@vsvtr58508 ай бұрын
S P Balu, P Suseela తెలుగు వాళ్ళ అదృష్టం ఇలాంటి సింగర్స్ దొరకడం.
@hemanth71194 жыл бұрын
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివితీరటం లేదు.
@narasimhulupoosala2853 Жыл бұрын
❤pp❤❤p❤pp❤p❤pp❤❤0❤
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరడం లేదు గూడుపుటాని
@mangikamaraju3754 Жыл бұрын
ఆనాటి స్టీరియో క్యాసెట్ కాలం నాటి రోజుల నుండి నేటి MP3 వచ్చినప్పటి వరకు వింటూనే...ఉన్నాను అప్పుడంటే పాటను రివర్స్ చేసి పదే పదే వినేవాడిని ఇప్పుడా సమస్య లేదు mp3 లో రిపీట్ బటన్ క్లిక్ చేసి ఎన్నిసార్లైనా.. వినొచ్చు, అలాగే... ప్రతీరోజూ...కరవోకే ట్రాక్ లో పదేపదే ప్రాక్టీస్ చేస్తూ... కాలం గడిపేస్తున్నా... తనివితీరని పాట, మా... సూపర్ స్టార్ కృష్ణ గారు ఎక్కడున్నా... వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, ఇట్లు కృష్ణ అభిమాని, జోహార్ కృష్ణన్న.
@pokalaswamy8904 Жыл бұрын
My favourite song. super star Krishna zindabad
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది పాట తనివి తీరడం లేదు
@krishna-kk3jv3 жыл бұрын
Nenu Krishna gari favorite Ee song nijam gane enni sarlu vinna leka video song chusina taniviteeradu Endukanate sp padaru music nice Anni maimarachi potam
@hemanth7119 Жыл бұрын
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే // ఎన్నో పున్మమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ// విరిసిన పరవాల లోతులే చూసిననూ
@khajamohiddinshaik6551 Жыл бұрын
గూడుపుఠానీ లోఅద్భుతమైన సాంగ్
@Fhhd-c1l2 ай бұрын
సూపర్ పాట 🙏🙏🙏💐
@gochipathalasambashivarao92544 жыл бұрын
మల్లి మల్లి వినాలని ఉంది
@SriRam-gy6cl3 жыл бұрын
Super star superhit song..my favourite hero
@pagidipallyvenkat84395 жыл бұрын
పాట హయ్ గా ఉంది వింటుంటే
@karthikpavan56855 жыл бұрын
A ha
@gochipathalasambashivarao92544 жыл бұрын
సూపర్ song i like song
@naidukuppu10984 жыл бұрын
Very very very good song
@atukurivenkateswarluvenkat70783 жыл бұрын
Super ever green song.
@Telagariddi2 ай бұрын
బాలు కొత్తలో పాడి ఉంటాడు ఇంకా బాగా పాడచ్చు పాట సుశీల పర్ఫెక్ట్ గా పాడింది
@kovelagoud2 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅఆఅ నా మనసు నిండలేదే ఆఆఆ ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం
@sivaprasaddasari16544 жыл бұрын
My favorite song
@umrumr113 жыл бұрын
great .. super melody 🎵
@macharlajohn50914 жыл бұрын
Oid is gold
@mohammedakramuddin63923 жыл бұрын
Excellent song.
@kondaiahmaddu95114 жыл бұрын
సూపర్ సాంగ్ 11/7/20
@ramulugoud33563 жыл бұрын
Excellent Song 08_12_2021🙏🙏🙏🙏🙏
@puppalavinodpuppalavinod83433 жыл бұрын
Thanivi thiradu
@mjkcreationsctr77433 жыл бұрын
Ever green song for super 🌟 krishna
@mudhireddymurali29602 жыл бұрын
Super
@Npsureshkumar-k1s4 ай бұрын
I like most this song N P O YSR Bangalore
@parvathidevivaranasi79715 жыл бұрын
Vintunte inkaa vinettuga vuntudi ee paata
@ramulugoud33562 жыл бұрын
Super Song 🙏 22_2_2022
@mahepaalyamrameshabangalor92313 жыл бұрын
SPB+PS= SUPER SONG.
@ramadeviparasa27192 жыл бұрын
Aanimutyam
@sravanirajashekar69445 жыл бұрын
Super duper hit song
@ramavathredyanaikgaru78746 жыл бұрын
very good sog forever
@reshmagude86403 жыл бұрын
One of the best telugu old songs so far❤️💯
@pvsnraju5164 Жыл бұрын
Super Star 🌟🌟🌟
@sureshdandi20903 жыл бұрын
I love this song
@venkatagiribabu70476 жыл бұрын
Super song
@AjayKumar-cy4oo5 жыл бұрын
My love songs
@djjashwanthsmileymanthango76764 жыл бұрын
My లవ్లీ సాంగ్
@ChennaAppalaraju-nb5dq Жыл бұрын
ప్రతిరోజు వింటాను
@ramavathredyanaikgaru78746 жыл бұрын
It's always listening song forever
@maheshmadhu52889 ай бұрын
Johaar SUPER STAR
@raghuramkoduri70847 ай бұрын
మంచి బావాలు వున్నా పాట నేను పదవ తరగతి చదువు తున్నానప్పుడు ఎప్పుడు మంచి పాట ❤