బాల సుబ్రహ్మణ్యం గారి గొంతులోనే తియ్యదనం ఉంది.great singer💐👏 40,000 కి పైగా మాటలు పాడి రికార్డు సృష్టించారు.
@rambabukummajella21148 ай бұрын
బాలు గారు మనమధ్య లేరంటే నా మనసు అంగీకరించడం లేదు 😭😭😭
@sivalakshmi112 жыл бұрын
అద్భుతమైన పాట పాడిన గాయని గాయకులు కు నా హృదయ పూర్వక అభినందనలు.. ఎంత విన్నా మనసు వీడని విలువైన ప్రణయగీతం
@govindappam64882 жыл бұрын
M
@govindappam64882 жыл бұрын
Ni
@shivayata Жыл бұрын
@@govindappam6488 . Plus
@ramamurthy620910 ай бұрын
A beauty full songs gudiputamni cenemmaa excellent
@srinivasulusrinivasulu798314 күн бұрын
Lllppplllppllllllpplll@@shivayata
@ganapuramraju84753 күн бұрын
ఇపట వింటుంటే మనసు ఎప్ఫటికి తానివితిరాండి ఎన్ని సార్లు విన్నా తనివితిరాండి అది నిజం ❤❤🎉🎉
@sankargangavarapu26083 ай бұрын
❤️❤️❤️మన తెలుగు వాళ్ళు కోసం మళ్ళీ పుడతారు అయ్యా..... ❤️❤️❤️అన్ని భాషలో తెలుగు భాష గొప్ప తనం చాటి చెప్పురు..... మీకు మన తెలుగు వారి అందరి తరుపున మా హరదయపూర్వక నమ సుమాంజలి....... అయ్యా.... ❤️❤️❤️
@GangiguntaGangadhar11 күн бұрын
Supar sar
@pujiq8pujiq8754 жыл бұрын
బాలు సార్ కల్పన అంటే నాకు చాలా ఇష్టం అందరూ హృదయ లో వున్నారు బాలు గారు ఇప్పటికి నేను మరిచిపోలేదు సార్ దేవుడు తారువాత మీరు సార్ ఎవరు మరిచిపోలేరూ 🙏🙏🙏
బాలు గాయకుడు. మరో జన్మ మీకు ఇలాగే ఇదే తరహాలో భగవంతుడు జన్మ ఇవ్వమని అది మా తెలుగు వాళ్ల మధ్యనే పుట్టాలని మనసారా ప్రార్ధిస్తున్నాను
@madhavacharyulukanumetta2087Ай бұрын
ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ ఆయన గారి పాటలు , ఆ రోజులు, ఆ సంగీతం గాని దొరకవు. ఈ జ్ఞాపకాల తోనే జీవిస్తాం సార్. జై బాలు గారు.
@naturesnestham62772 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅఆఅ నా మనసు నిండలేదే ఆఆఆ ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం
@challamravana Жыл бұрын
zfhewtl Sep
@challamravana Жыл бұрын
Aja sih
@srihariprises848 Жыл бұрын
👌👌👌
@veeravelvenkatappan1974 Жыл бұрын
❤ ❤
@J.sandeep7345 Жыл бұрын
❤
@koppulagowrishankar68452 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే ప్రాణం లేచి వాచినట్టు ఉంటుంది నిజంగా బాలు గారు సూపర్ కల్పనా గారు మీరు కూడా సూపర్ 👍
@Yourscutieagastaya6 ай бұрын
పాట విన్నతరువాత మీ పలుకుల కోసం ఎదురు చూస్తాను ఆ పాట యే సందర్బంలో పుట్టిందో మీరే చెప్పాలి బాలుగారు 🙏
@a37.allappagallalikhitha4610 ай бұрын
బాలు గారి మధురమైన స్వరం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు తేనెకంటే మధురమైనది మీ స్వరం❤❤❤❤❤❤
@Rajalingam-l6e2 ай бұрын
😮😅, yyy
@srao41872 жыл бұрын
సినిమా పేరు వింటే, యాక్షన్ చిత్రం ల వున్నా, అప్పట్లో ఇలాంటి పాట అలాంటి సినిమాల్లో ఉండేవా అని, ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఏది ఏమైనా సూపర్ సాంగ్. ఎన్ని సార్లు విన్న తనివి తీరదు. కానీ ఇప్పుడు వింటుంటే కన్నీళ్లు ఆపుకోలేము. నిజంగా బాలు గారు సంగీత ప్రపంచంలో ఎవరెస్టు. మిస్ యు బాలు గారు. మీ సమాకాలీనులుగా బతికినందుకు ధన్యులం... బాలు గారు అమర్ రహే..... 🙏🙏
@karusoloman Жыл бұрын
😂jg
@sudhaprabhakar33072 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట. కానీ ఎవరు రాశారో, పాడారో తెలియని రోజులు. బాలు గారి స్వరమధురిమ అద్భుతం.ఎంత easy గా పాడేస్తారో! ఎన్ని కోట్లమందిని ఆనందింప చేస్తున్నారో.చిరంజీవి బాలు గారు.🙏🙏🙏🙏🙏
Kalpana garu పాడుతున్నప్పుడు మీరు అలా చూసేసరికి ఆవిడా సిగ్గు padutuvunte మీ నవ్వు ఎంతో హాయిగా వుంది sir
@hanokbabu88662 жыл бұрын
డ
@VizagJagadamba3 ай бұрын
ఇలాంటి అధ్బుతమైన పాటను తెలుగు ప్రేక్షకులకు అందించిన.. రచయిత, సంగీత దర్శకులు, బాలు గారు మరియు కల్పన గారికి శతకోటి వందనాలు. Such a wonderful and Melodious song I had ever heard
@sanipallikristppa167428 күн бұрын
ఈ పాట ఎంతో మనసు పులకరించింది
@jangaiahmailaram73737 ай бұрын
బాలు గారి ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు.మీరు మరోసారి ఈ స్వర ప్రపంచంలో మళ్ళీ ఏదో ఒక రూపంలో పుట్టి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
@thammineniprasanth65704 жыл бұрын
ఏం గొంతు స్వామీ..... అమృతం నింపుకున్న అద్భుత గాత్రం🙏🙏🙏💐💐💐💐
@rrm30772 жыл бұрын
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@murugeshgp8459 Жыл бұрын
மொழி புரியாவிட்டாலும் பாரதியார் அவர்கள் பாடியது போல சுந்தரத் தெலுங்கு அழகான தெலுங்கு மொழி அதில் பாலு சார் அவர்கள் குரலும் கல்பனா அம்மா அவர்களுடைய குறளும் இனிமையான இசைக்குழு உணர்வுடைய இசையமைப்பும் மிகவும் அருமையாக உள்ளது இந்த பாடலை நான் அடிக்கடி கேட்பேன்
@purushothamnalagonda5802 жыл бұрын
బాలు గారు గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు ఆగడం లేదు తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేకపోతున్నాము మీ యొక్క గానామృతాలన్నీ
@lakshmanababu45392 жыл бұрын
T7
@abdulbahigaming18492 жыл бұрын
@@lakshmanababu4539 pl 0p0l0l 0..0pp ni p ni 00 ni pl 0 all 0 to on
@mayamola83902 жыл бұрын
@@lakshmanababu4539 e
@luckynaik42432 жыл бұрын
@@lakshmanababu4539 pp
@srinivasaraobramhadevara43592 жыл бұрын
Same here
@maruthigoud7277 ай бұрын
ఇలాంటి పాటలు మనకు దొరకడం ఎన్నో జన్మల పుణ్యం..
@jaibjp84985 жыл бұрын
సంగీత గంగా తరంగాలను రమణీయంగా సంగీత ప్రియులకు అందిస్తూ తను పరవశిస్తూ పరితపిస్తున్న అన్నయ్య బాలు గారికి ధన్యవాదములు
Manasu పులకింత అంటే అర్థం తెలియని వారు ఈ పాట వింటే చాలు తెలిసిపోతుంది. ❤️❤️❤️
@sanjeevjones56158 жыл бұрын
50 ఏళ్ల తర్వాత కూడా ఇంత మాధుర్యం.కేవలం బాలు గారికి మాత్రమే సాధ్యం. ఆయన గొంతుకుకి దేవుడు ఇచ్చిన వరం. 👏👏👏👏👏
@padmareddy16618 жыл бұрын
Sanjeev J
@naturalhomefoods55877 жыл бұрын
Sanjeev Jones supar
@d.subbaiahsubbaiahsubbaiah39537 жыл бұрын
Sanjeev Jones hi
@vasureddipalli74647 жыл бұрын
Sanjeev Jones
@vasureddipalli74647 жыл бұрын
really sp balu garu great
@సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ5 ай бұрын
ఇలాంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టడేమో
@kiran28975Ай бұрын
అవును 😢
@kummarigudemlihanamkonda1353 Жыл бұрын
సార్ మీ పాట వింటుంటే గుండె పిండినట్టు ఉంది సార్ అమ్మ,నాన్నకు ఇష్టంమైన పాట అమ్మనాన్న లేరు,మీరు లేరు😢😢😢😢
@gvpraju51588 ай бұрын
😢😢😢😢
@anshuashuuu58828 ай бұрын
@@gvpraju5158😊
@YUday-qe8sb8 ай бұрын
❤❤❤❤❤❤@@gvpraju5158
@Subbureddy3 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా... ఓ చెలియా.. ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
@venkannakoppula24722 жыл бұрын
6y
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరలేదు
@yadagiripuli95133 жыл бұрын
మన తనివి తీరకుండానే, తనువు చాలించిన మన అమర గాయకుడు ఎస్పీ బాలు గారు అజరామరులు.
@vishnusai31644 жыл бұрын
Spb gaaru meeru chanipoyaru ante nenu nammanu andi adhi abadham meeru gurthochinappudu antha swarabhishekham choosthuvuntam KZbin lo. Maa srothala hrudyaalalo eppatiki mee roopam mee paata nilichipothundhi I love u balu gaaru 💚💚💚💚💞💞💞💞💞👏👏👏👏👏👏👏👏👏👍👏👏
@ananthapadmanabhakadiri3415 Жыл бұрын
I am a Kannadiga. But, love Kannada and telugu equally. I love listening old telugu songs. This song is so melodious to hear from Balu sir. Chala santoshanga undi naaku
@dorallabhanu7511 Жыл бұрын
L
@batnajayalaxmi2342 Жыл бұрын
@@dorallabhanu7511 b kl
@mrmadhu8162 Жыл бұрын
Kadiri constancy is in Satya Sai District AP
@ckeshavatube3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా నా తనీవి తీరలేదు 🙏🙏🙏 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು ಬಾಲು ಸರ್🙏🙏
@T.Renutumati23 күн бұрын
Hi
@selvarajkannan70235 жыл бұрын
Bahot Pranam ji Aapko ! Kalpana gaaru.Felicitation 🎹👋 ! WOW ! Precisely any South Indian languages singing in ur sweetest and perfection cute coquet voice and clapping ur deep effort showing in each song 👏.Simultaneously u are ravine pretty and ur witty of actions while singing is very nice 👍 keep it up .May Thousands of lamps light up ur life with endless happiness.🤷♀️🌺👋🙏.
@bandelasreenivasulu20213 жыл бұрын
Very good English sir....
@VizagJagadamba3 ай бұрын
Excellent melodious song
@sreenivasulus10732 жыл бұрын
నిజమైన ప్రేమికులు ఈ పాటను, ఇష్టపడని వారు ఉండరు!🌹 పులకించిపోయి పరవశించి వెన్నెల కాంతిలోఅందమైన పాట 🙏🙏
@SureshKumarOfficialpage6 жыл бұрын
తనివితీరలేదే నా మనసు నిండలేదే.... ఏనాటి బంధమీా....అనురాగం...!!! చెలియా.......ఓ చెలియా.....!!! ఎన్నో వసంత వేలలలో వలపుల ఊయల లూగామే...!!! ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే...!!! అందనీ అందాలా అంచుకే చేరిననూ...!!! విరిసినా పరువలా లోతులే చూసిననూ...!!! ఎంత గోప్ప గోప్ప మాటలండీ... అనిర్వచనీయం. నిజంగా తనివితీరలేదు.
@sairekhadevinaraharisetti59395 жыл бұрын
.
@palakeerthivenkatarathnam23465 жыл бұрын
suresh kumar the
@vennelasinghmood96494 жыл бұрын
I love you r svoice
@kvrravi44363 жыл бұрын
kfdhx
@devikaravikumar10593 жыл бұрын
@@kvrravi4436 bm
@jayaprakashgovind88255 жыл бұрын
THANIVI TEERA LEDE... NIJANGA... THANIVI THEERA LEDU MAKU.... STILL WE ENJOY... EVEN AFTER 50 YEARS.. WHAT A PLEASANT AND SWEET VOICE OF.... BALU GARU.. A GREAT... SINGER.... LEGEND... ON ONE DAY I CAN SAY MY GRAND CHILDREN... THAT ....I SAW A GREAT SINGER BALU GARU.... DO YOU SEE HIS PHOTO.... I AM SO LUCKY.... JAYA PRAKASH..... BALU GAARI VEERABHIMANI..
@gangalaxmiganga36932 жыл бұрын
MRAM🙏🏻🙏🏻
@Rupu-mf2qs Жыл бұрын
G v
@buddupurajini44712 жыл бұрын
మీ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా మాకు తనివి తీరదు సార్ 🌹
@gantigouri18063 жыл бұрын
Wonderful Kalpana gaaru ...'always like ur voice And wonderful attempts Tooo
@sureshbabu3131 Жыл бұрын
Thak you kalpana madam sp Balu subramanyam good singers
@srinuvasvangala57202 жыл бұрын
నా హృదయాన్ని కదిలించిన పాట బాలు గారు అంటే టైగర్
@mamathaburraveni92412 жыл бұрын
కల్పనా మేడం గారు సూపర్ పాడారు 🙏🙏🙏బాలు sir👌🙏🙏
@kmohan8503 жыл бұрын
కల్ఫన గారు కొత్తగా ఇంకా ఎక్కువ మధురంగా ఈగానం వినిపించారు , చాలా అధ్బుతంగా, ఇళయరాజా సంగీతం లాగా మైమరపించేలా పాడారు ధన్యవాదములు కల్ఫన గారికి
@rudararajupeddiraju17862 жыл бұрын
ల్ల్
@madhurisardar12843 ай бұрын
Balugari Trademark first Song Eh Divilo Virisina Premageetamo’ Malli Aayana Galamlo vintunteh, Manasu Pulakinchi… Goosebumps Vacchhayi..🙂😊👌👌👌 Ayana mana Taraaniki Chendina Apara ‘Amara Shilpi Jakkana’ Tenugu Paata ni inta Andanga Aavishkarinchina Goppa Vidhwaansudu’ Maa laanti Die Hard Balu Fans ki, Pratyekanga !😊🙏🙌 Even though he’s not among us Physically… He will Live On’ as long as Tetateneeyaloluku Tenugu Bhaasha Unnantavaraku..!🙌☺️ And a word about that Beautiful Versatile Singer Kalpana .. omg !She’s such an amazingly Talented singer of this Generation ! 👌👌 Paata Madhyalo , Kalpana vaipu, Balu gari Mecchukolu Choopu, Says it all … about his admiration of her Talent, and how Proud he is of her Versatile Talents !☺️🙌
@rockyshashi41342 жыл бұрын
ఈ పాట వింటుంటే అమృతం త్రగినట్టు ఉంటున్నది బాలు గారు చిరంజీవులు మరువలేను
@pradeept4234 Жыл бұрын
బాలు గారి live performance చూసిన నా కళ్లు ఎంత అదృష్టం చేసుకున్నాయి 🙏🙏🙏
@RockStart-bl4oe Жыл бұрын
No I'm No no no at
@rajaramps5825 Жыл бұрын
@@RockStart-bl4oe😊
@JagguBevara Жыл бұрын
5
@SavithriKarri-y4i10 ай бұрын
@@rajaramps58256🎉🎉🎉🎉😊😊🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉
@paraiahkommu9 ай бұрын
@deepaknaidu7382kskkkkskkkikskskikokkokfikkkskoskofkookiskii no
@ananduhyd2 жыл бұрын
Balu ... The eternal... The immortal... Singer of musical world
@RanjitSingh-fu8sh4 жыл бұрын
I am Panjabi ..love Balu..Kalpna garu..nala eruken .. L love Kalpna Jean song also❤️
@dondapativenkateswararao7841 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది . బాలు గారి మహిమ అనుకుంటా 🙏🙏
@rajp18449 ай бұрын
బాలు గారు అత్యద్భుతంగా పాడారు... ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు...
@sundeep33203 жыл бұрын
మేము మీకు ఒక్కరోజు ఆయుష్షు ఇచ్చే అవకాశం ఉన్నా ఈ భూమి ఉన్నంత వరకూ మీకు ఆయుష్యును ఇవ్వడానికి పోటీపడి మరీ ఇచ్చే మీ అభిమానులు ఉన్నారు ఆ దేవుడు ఆశ్చర్యపోయే అన్ని రోజులు అంత ఆయుషు తో మీరు ఉండే వారు సార్
@surenreddy79912 жыл бұрын
yes yes yes...I will give my whole life 😥😥
@smitakarthik194211 ай бұрын
Well said
@RAPURSUBBARAYUDU10 ай бұрын
😊
@mahadevareddysure653710 ай бұрын
L😮jl
@wajidsajid265010 ай бұрын
❤chala.santoshanga.undi.eroju❤
@p.ratnaraju21473 жыл бұрын
Great improvisation by Kalpana ji at - priyatama ... Excellent
@venkatreddy3923 жыл бұрын
Original is always comes first it's just a reharsal it cannot catch.
@mohanrao65162 жыл бұрын
SPBalu could not do justification to song no melody
@gsrinivas19733 жыл бұрын
SBP Sir. What can we say ! We missed you sir.
@savithrireddy30593 жыл бұрын
My hero Super start Krishna movie song. All time best melody
చెవులు ఉన్న ప్రతివారు బాలుగారి పాటల వలన ఏదో ఒక్క సారి అయినా వాల్లబాదలను మరచిపోయి ఆనందంగా గడిపిన క్షణాలు తప్పనిసరి ఉంటాయి
@aravindroyals8519 Жыл бұрын
It's true brother 💐
@mudibhadra333711 ай бұрын
L o d ❤❤❤❤❤❤😮
@PavitraNaik-v5c11 ай бұрын
@@aravindroyals8519M 😅
@chirubara329811 ай бұрын
@@aravindroyals8519❤
@badagurajani443711 ай бұрын
Dr@@aravindroyals85196:19 to the same
@pardhu64524 жыл бұрын
ఇటువంటి మధుర గీతాలు మా మనసుకు హత్తుకునేలా పాడి ఈ రోజున మాకు దూరంగా శాశ్వతంగా వెళ్లిపోయారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ అభి మాని 🙏RIP SP BALU SIR MISS U SIR 🙏
@mohammadyakoobpasha6982 жыл бұрын
6
@mohammadyakoobpasha6982 жыл бұрын
68
@mohammadyakoobpasha6982 жыл бұрын
6
@mohammadyakoobpasha6982 жыл бұрын
@
@mohammadyakoobpasha6982 жыл бұрын
8
@lakshmiramachandra29854 жыл бұрын
Hats off to the other musicians , we need to praise them only because of them the song sounded soooooo good and excellent. With everyone’s effort the song turned out so good. They look so simple yet talented.That’s why they are there and we here on the other side hearing such wonderful music.These background musicians never get recognized and it is about time they should be given awards too!
@yugarakshinir11422 жыл бұрын
Your correct . They should be recognized and appreciated. Thanks to the team.
సుమ గారు మనమధ్య బాలు గారు లేకపోయినా మన అందరి హృదయం లో నిండుగా ఆయన ఆప్యాయత అనురాగం ధ్వనిస్తుంది ఇది కదా జన్మ సార్థకం గొప్ప గాయకుడుని కోల్పోయాం నేను అనుకుంటున్నా మోహన్ రెడ్డి
@prasadsunkesula28634 ай бұрын
Oooiilioi ll Oli please o9 a good 😅😅
@ChandramouliK-to2mv2 ай бұрын
Very good understanding
@Prasadtalari-rj8ex2 ай бұрын
. .
@Prasadtalari-rj8ex2 ай бұрын
. .
@rameshganapathi313829 күн бұрын
Suma gaaru Mee anchoring so nice
@kgopiachary15503 жыл бұрын
అమృతంలో మునిగిపోయామండీ... మీరు ఎక్కడ వున్నా శివలోకమే ఓ గురువార్యా
@gowrishankar55353 жыл бұрын
super spb sir we miss u so many times .I herad this song
@vookotisatya30993 жыл бұрын
Hu
@SivaDattaChannel4 жыл бұрын
అయ్యప్ప దేవాయ నమః పాటకి స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ బాలు గారికి రుణపడి ఉంటారు అంత బాగుంటుంది పాట
@sambasivaraodomala3 жыл бұрын
ఈ కొటేషన్ ఎవరికి నాచ్చినా నచ్చక పోయిన నీను ఇచ్చేది. బాలు తెలుగు పాటకు లెజండ్ . నో వన్ ఇన్ ది వరల్డ్
@pganesh44443 жыл бұрын
Ok
@SPBalusirfromKarnatakakolar3 жыл бұрын
Super......💖so beautiful ❤️ SPB sir and kalpana madam........ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. SPB sir......
@RanjitSingh-fu8sh3 жыл бұрын
I as panjabi have rehearsal this song more than 100 times Tanvi tirna le de na ...❤️❤️❤️❤️ this song love innocent smile of Kalpna garu
@dubarambabu48523 жыл бұрын
Super. Songs
@ankineedukavuri86342 жыл бұрын
It has to be pronunce like this tanivi theera ledhu, manasu ninda ledhu. Very great romantic meaning in telugu language and literature.
@dharmendarmudhiraj7734 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన అందమైన పాట బాలు గారు మీకూ హ్యాట్సాఫ్
@paparaopaparapaparaotnp6642 Жыл бұрын
దీన్ని పాటం టా రా ఎవ రైనా అమృతం కదా
@paparaopaparapaparaotnp6642 Жыл бұрын
మా సూపర్‌స్టార్ స్టార్ స్టార్
@maskenagesh37313 жыл бұрын
నిజమే... తనువే తీరదు... అందమైన భావం గల చక్కటి పాట.....
@rameshbabujayavaram5263 жыл бұрын
ఇటువంటి పాట మళ్ళీ ఏవరు పాడలెరు Beautiful Song.
@eesumgl99153 жыл бұрын
I no I'm moth
@ysnm8592 жыл бұрын
SPB is created by God Brahma as devine singer. He is the Only one singer on the earth who can deliver all expressions crystal clear through his voice. I pray God Brahma to send our SP Balu to the earth to listen his voice .
@gangabhavaniiftfxci3933 жыл бұрын
Sp sir మీపాటలు వింటూ ఉంటె టై ముతెలియదు నేను ఎక్కడ కో పొతాను ఎప్పుడూ వినాలనే ఉంటుంది అంత మంచి మనిషి మళ్లీ చూడగలమా మీరు లేని స్వారాభి షేకం చిన్న బోయింది సార్
@bukyakavitha7911 Жыл бұрын
A\0uy>+CTO6ftp ftpHTTP6
@r.subbarao5284 жыл бұрын
బాలూ గారు దేవుడు సృష్టించిన ఒక గొప్ప గాన గంధర్వుడు.🙏🙏🙏
@HazarathAmara6 ай бұрын
Thanks
@HazarathAmara6 ай бұрын
Ettalanti guru Gary ee janmaku dorkademo
@sravan55k3 жыл бұрын
I feel that the tears of your admirers would overwhelm all the Oceans on earth , my dear SP Balu!!!
@shyambabu4728 Жыл бұрын
88888g⁸888888888888888888⁸8888⁸88888888
@p.krishnakrishna.p47682 жыл бұрын
ఎక్కడికి వెళ్లారు బాలు మళ్ళీ తిరిగి రాలేవా 😭😭😢
@AdhiNarayanaReddy-mz3wt Жыл бұрын
ఇలాంటి గాయకుడు మళ్ళీ పుట్టాడు. బాలు గారు లేని లోటు ఎవరు తీర్చ లేరు 🌹🌹🌹🌹
@boinimahesh89173 жыл бұрын
పల్లవి: తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా చరణం 1: ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా చరణం 2: ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
@manojkumarv1842 Жыл бұрын
♥️♥️♥️
@pambalamadhavi3429 Жыл бұрын
Àaa😊😊q❤
@nanigiri1746 Жыл бұрын
Super
@shaikjanibasha5984 Жыл бұрын
❤ nice bro
@gjohannes296610 ай бұрын
0:27
@tejeswarrao873 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుత గాత్రం స్వర్గీయ బాలు గారిది.
నాకు తనివి తీరలేదే పాట ఎన్నిసార్లు నిన్న ఎలా తనివితీరలేదు దాహం తీరలేదు మనసు నిండలేదే నిద్ర రావటం లేదు ఎన్నో ఎన్నో మరలా వినాలనిపిస్తుంది
@piyer14093 жыл бұрын
It is found one of the universal favorite songs of all listeners as well as of mine also.Thanks to Balugaru and Kalpanagariki.
@mithneshb58303 жыл бұрын
Ll
@babumoturi87123 жыл бұрын
@@mithneshb5830 ,
@kasturibai46882 жыл бұрын
Mo9
@sathiraju84462 жыл бұрын
Pp
@sathiraju84462 жыл бұрын
@@babumoturi8712 p po ppp
@maskenagesh37313 жыл бұрын
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం !!2!! చెలియా ... ఓ చెలియా.. ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే !!2!! ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే !!2!! అందని అందాల అంచుకే చేరిననూ !!2!! విరిసిన పరువాల లోతులే చూసిననూ. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా,,, ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి !!2!! కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి !!2!! వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ !2! తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
@b.nagarajunaiknaik26813 жыл бұрын
Good
@srinivasaraovendrapu7672 жыл бұрын
Cheruku rasam yee pata kanna tiyyaga vuntunda
@chandraprasadraouppada51553 жыл бұрын
This movie and song like very much in my younger days. Till date I have enyoy my self. Till am 65 age.
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఎన్నిసార్లు వింటే ఈ పాట తనివి తీరుతుంది నాకే అర్థం కావడం లేదు
@dubasuryanarayana52493 ай бұрын
పాట కన్నా...బాలు గారి నాటి అనుభవాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది
@lassi.20112 жыл бұрын
ఘంటసాల... బాల గార్ల గానామృతము గ్రోలిన మన జన్మలు ధన్యమైనవి...
@jvs.prabhakar55033 жыл бұрын
Ever sweet voice God's gift thanku
@manu.kreshnakumar31177 жыл бұрын
excellent and song and great singing by balu sir and kalpana garu. Hatsoff to them
@konapillitarakesh24682 жыл бұрын
Nijanga tanivi tiradam ledhu ee paata vintunte kani manasu vuppongutundhi kalpna gaari voice ee paata ki Baga set ayindhi ❤️❤️❤️❤️❤️
@avantsaprasad73702 жыл бұрын
గూఢపుఠాణీ చిత్రం లోని పాట, అద్భుతమైన గాత్రం కలగడం బాలుగారి అద్రుష్టం
@RanjitSingh-fu8sh2 жыл бұрын
I am Panjabi souldier .. yet I love this song .. partial understand the loving words I feel proud to be born in India PS. a minor attempt to be with all of you Loving my loving Indians
@NagaMani-qf9hy10 ай бұрын
DEAR BROTHER... MY HUSBAND IS ALSO SOLDIER... WE ARE FROM ANDHRA
@jagadeesharepalli99353 жыл бұрын
Wonderful sir...Kalpana gaaru... Mis you sir..RIP
@sreenivaskumar_ntr71216 жыл бұрын
Very beautiful song ❤️ 🌹
@sreenivasulus10732 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరాదు.. బాలు గారు ఇటువంటి ప్రణయ గీతాలు పాడి మెప్పించిడంలో మేటి గాయకులు 👍🙏🙏
@jandaragini86042 жыл бұрын
Supper RR
@sanjeevareddy28804 жыл бұрын
R I P S P B sir What a song I have been listening this song since my young days. I am now past 60 years. You were a great singer
@mmvaraprasadraododdi70172 жыл бұрын
🙏🙏🙏
@GowruKomarapu Жыл бұрын
V But game g 5 6 HBO's 😢 v 😢 7 😢 😢: 😢 n 6 uu 8gh SUV 😢 v v c . 😢😮v ' 😢 g u vuv .. bv .😢 v v 8 v bh b 😢 🎉 😢 vv 6 v.vnv v h5 vev z v b j r . y V 😮 x by c😅 clicking 😅 vvv6 g 5 😢😢 6 xv TV 7h g v vj v65😢 b 7 5 ve c b6. 6 v said CV no 😢 7 v v0b 😢 1:36 6gg 'and o 5 😢cv6 v 8 G 7b 😢 h 8 9 VGA g ' v😢 😢f v 😢😢 6v5 Y 9 g 6 5 C😢 6v 😢 I c I 😢 j bdnnncn g😮 game c n6 6 d6v 6 v v video .b bh . T 4 c 😢 g566 8