యాభై సంవత్సరాల వెనుక రాజమహేంద్రవరంలో మాకు గురువుగా, ప్రవచనామృతంలో ఆధ్యాత్మిక తత్వంతో మా జీవితాలలో మరువలేని ఆధ్యాత్మిక, బ్రహ్మానంద అనుభూతిని కల్పించిన ఈయన భాషణం మరల వినటం సౌభాగ్యం,కృతజ్ఞత లతో ఆ పరమ పవిత్ర ఆత్మ స్వరూపానికి, శతసహస్ర వందనాలతో శ్రద్ధాంజలి.నమో నమః
@anuradha63832 жыл бұрын
Sri gurubyonamah
@saispiritualsparksbyjandhy54562 жыл бұрын
అద్భుతం శ్రీభాష్యం వారికి శత కోటి ప్రణామములు🙏🙏🙏
@srinivasm1813 Жыл бұрын
Can we get swamy vari shree Ramayanam and Srimad bhagavatham in CD OR PENDRIVE IF SO kindly send payment details for both
@narayanachowdary1737 Жыл бұрын
Adbhutam jai shree ram
@casprabhakar6849 Жыл бұрын
Today only I Had the fortune of listening to Guruvu gari great discourse of Ayodhya kanda. Thanks Sri Murali Mohan garu.
@98490485452 жыл бұрын
Murali mohan garu thank you for apload great discourse 🙏
@manjukaila14067 ай бұрын
Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@srinivasgunda9786 Жыл бұрын
JAISRIMANNARAYANA 🙏
@anantharamanipratha20062 жыл бұрын
Feeling very peaceful listening to the lecture What a way of delivery of upanyasa Beautiful clear compassionate knowledgeable and fluent way . We are fortunate to have the recording of this great discourse on Ramayana. Hats off to those who have posted this valuable part in public domain
కైకేయి మంధర మాయలో పడింది, మంచి వాళ్ళు కూడా మాయ లో పడతారు ఇది యుద్ధకాడంలో దశరథుడు రాముడి తో చెప్పారు. 122 సర్గ లో 18 వ శ్లోకం లో నీవు రావణవధ కోసం దేవతలు నీ పట్టాభిషేకం విఘ్నాలు కల్పించారు ---- నాకు ఇప్పుడు అవగతం అవుతుంది. మహాత్ములు అందరికీ సాష్టాంగ నమస్కారములు. రామాయణం మళ్ళీ మళ్ళీ చదువుదాం, వాల్మీకి మహర్షి,వ్యాస మహర్షి మహాత్ములు అందించిన ఈ గ్రంథాల్ని అర్ధం చేసు కుందాము