శ్రీ రామాయణ కావ్య కథను యథాతథంగా చెపుతూ, వాటిలోని అంతరార్థమైన తత్వాన్ని చెప్పడం మహానుభావులైన శ్రీ అప్పలాచార్యుల ద్వారా మనం వినగల్గుతున్నాము. ఏమి మన సుకృతం 🙏🙏🙏
@anjaneyuluvoora35884 ай бұрын
శ్రీ రామాయణ కావ్యాన్ని ప్రవచిస్తూ.. ఆ తత్వ రహస్యాల్ని చక్కగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నల్గురు సోదరులను ధర్మ, అర్థ, కామ, మోక్షాలతో అన్వయించి.. వాలి , సుగ్రీవులను ప్రవృత్తి నివృత్తులతో పోల్చి రావణ , కుంభకర్ణ , విభీషణులను … సత్వ, రజో , తమో గుణములతో వివరించడం.. ఆహా… ఏమా వర్ణన!! ఏమా అన్వయం.!! పామరులైన మాకు కూడా అర్థమయ్యేటట్లు ప్రవచించే గురువులు శ్రీమాన్ అప్పలాచార్యులకు శత సహస్ర ప్రణామమలు🙏🙏
@prasadarao79632 жыл бұрын
వినే అదృష్టం కలిగి గిం. చి న మీకు నమస్కారాలు.
@chintapallinarayanarao2534 Жыл бұрын
Ko I hua
@jalandharchelimela6708 Жыл бұрын
Jai Sri Ram
@SivaKumar-zk5zx Жыл бұрын
Straight commentary. No diversions. This is the real and ultimate.
@visweswararaoronanki4623 Жыл бұрын
జాంబవత్ సుగ్రీవ సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః
గురుదేవులకు పాదాభివందనాలు. ప్రవృత్తి ,నివృత్తి ల గురించి చాలా వివరంగా , నిశిత పరిశీలన ద్వారా చాలా బాగా చెప్పారు గురుదేవా. మరొక్కసారి మీ పాదపద్మములకు నమస్కరిస్తూ.....మీ దాసుడు.