Most people don’t realise that some get a sort of high in giving away money ( misplaced charity) just to satisfy their false ego
@Bhairavvvv3 жыл бұрын
Exactly Charity is doing what is needed not to satisfy their petty egos
@ashokkumar-qm9wi3 жыл бұрын
దానం చేయటం tappu కాదు చాలా గొప్ప విషయం కానీ ఎప్పుడు, ఎవరికి, ఎటువంటి పనులు కోసం చేస్తున్న ము అనేది ముక్యం. డబ్బులు సక్రమంగా సంపాదించిన, దానితో సక్రమ పనులు కి మాత్రమే use చేయాలి. చాల మంది అనుకుంటరూ evadiko దానం ఎందుకు చేయాలి అని కానీ దానం చేయాలి నీ కోసమే నువ్వు దానం చేయాలి అప్పుడు మనకు పుణ్యo వస్తుంది. అ పుణ్యo వలన chanipoina తరువాత స్వర్గం or నరకం decide అవుతుంది. దాని వల్ల నే moksham(అంటే మళ్లీ మనిషి గా పుట్ట వలసిన అవసరం ఉండదు, పరమాత్మ లో కలిసి పోవటానికి విలు కలిగిన మార్గం) కూడా kalugutundi.
@sarvisarvi60543 жыл бұрын
డబ్బు లేకపోతే ఈ రోజు విలువ లేదు నాకు అర్థం
@maheshreddy40463 жыл бұрын
👍
@saijibavirisetti75293 жыл бұрын
100%right
@MakkenaRaam3 жыл бұрын
డబ్బు లేకపోతే... "ఈ రోజుల్లో విలువ లేదు "అని మీకు అర్థం అయ్యింది అంతేగా.. అంతే మరి. మంచితనము లేదు, మానవత్వం లేదు. డబ్బు , ఆస్థి , బంగారం ఇవే... ముఖ్యం అయ్యాయి ఈ మన కాలంలో, ఇది మన దౌర్భాగ్యం అనే అనుకోవాలి.
@karatekungfu24043 жыл бұрын
@@MakkenaRaam manchi mata chepparu
@nareshgoud29703 жыл бұрын
Movi gopalrav gari ammayi
@saijibavirisetti75293 жыл бұрын
100%right good video
@anudigitalphotostudio10793 жыл бұрын
Gopal Rao gari ammayi movie name
@javedahmed33353 жыл бұрын
Mohanbabu superb
@GRLOKI1513 жыл бұрын
Ade present vadddu in 2021
@MakkenaRaam3 жыл бұрын
సినిమా పేరు :-"గోపాలరావు గారి అమ్మాయి"
@karatekungfu24043 жыл бұрын
Dhanam moolah idham jagat. Daanam guddi ga ivva kuda du. Naa ku yeepudo ardham ayindi bro.