గుండెలు తీసిన మొనగాడు లో నాగభూషణం గారి పాట చాలా బాగుంది 💐🙏
@ramulunandimalla96152 жыл бұрын
నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది అతను పడ్డ కష్టాలు పడ్డ ఇబ్బందులు ఎదిగిన విధానం చాలా విషయాలు మంచిగా చెప్పారు. నేను నా చిన్నతనంలో చూసిన సినిమాలలో విలన్లను విలన్లుగా నే భావించాను. కానీ అది నటన మాత్రమే అని తెలుసుకున్నాను. నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఈ బయోగ్రఫీ ద్వారా ఇలా చేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍
@srimanjunadhconstructions5997 Жыл бұрын
వెరీ గ్రేట్ యాక్టర్ నాగభూషణం గారు
@vijayagrace46582 жыл бұрын
Wonderful History. Beautiful memories. Old days families, Telugu Heros,friends, makeups, cinematic auctions, all are wonderful. I like this video. Thank you so much sharing this Video.
@pattumarpunagarjuna40413 жыл бұрын
మోసగాళ్ల కు మోసగాడు లో నాగభూషణం గారి నటన నాకు చాలా ఇష్టం
@ramulunandimalla96152 жыл бұрын
నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది ఆయన గురించి చెప్పింది కొద్ది నిమిషాలే అయినా చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍
@srinivasaraovenkata28027 ай бұрын
😊😊😊 T C❤ V
@udayshekar85923 жыл бұрын
ఒక అపురూపమైన అద్భుతమైన నటుడి గురించి తెలిపారు చాలా థాంక్స్ సార్.
@veerabrahmanandacharyulusa60163 жыл бұрын
Oka asaadhaaranamaina mariyu maha adbhuthamaina Natudu gurinchi teliparu.ituvanti natudini marala chudalememo .chaala Thanks.
@rajgirlakshminarasrajgirla98133 жыл бұрын
By
@satishganta89913 жыл бұрын
తెలుగు చిత్రసీమలో మంచి నటుడు మన నాగభూషణం గారు...🙏
@subrahmanyamp81023 жыл бұрын
Please transmit 2nd part.we are eagerly waiting.congrats to suresh garu
@mangapathivenij1907 Жыл бұрын
Nagabhusanam ji his dialogs are supper for example one cinima of dialog, in that cinema he was villan lastly Police came to him for arrest at that time he talked to police what is the delay for arrest lets go. Such dilog he him self started in cine filled.He is great.
@KiranKumar-zy6vf Жыл бұрын
Super sir
@kotarajasekar74863 жыл бұрын
చక్కగ చెప్పినారు . ఇంతకు ముందొక సారి ఆయన పుట్టిన సంవత్సరం 1935 అని విన్నట్లున్నది సార్ .
@pvmuralikishore66633 жыл бұрын
Excellent Rakttakanneru Nagabhushanam Garu Natakam nenu chusanu.REALLT HTsof Nagabhushanam Garu.Telugu Film Industry lo marachipoleni Mahanatu Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manavatvam ❤️❤️❤️❤️
@satyannarayana14353 жыл бұрын
ఇటువంటి నటులు మన తెలుగువారు కావడం గర్వకారణం
@venkateshwarluyadati12873 жыл бұрын
తెలుగు చిత్రసీమ లో ఎన్నోరకాల పాత్రలు ధరించినా ఎలాంటి భేషజాలు లేక ,గతం మర్చిపోని ఏకైక నటవిరాట్ శ్రీ నాగభూషణం గారు.
@devarapallivenkateswarao39852 жыл бұрын
Oooooooo
@devarapallivenkateswarao39852 жыл бұрын
,,
@indiragangishetti43823 жыл бұрын
Good effort to know about old actors.
@ramakrishnaakkiraju82085 ай бұрын
నటనకు భూషణం శ్రీ నాగభూషణం గారు
@maddulasriramachandramurth72162 ай бұрын
అద్భుతం
@nanajeeamalakanti7912Ай бұрын
Excellent artist
@kumarskuppa42733 ай бұрын
గోపాలరావుగారి అమ్మాయి లో నాగభూషణం గారి నటన సూపర్
@ravikumarravi44093 жыл бұрын
Biography cheppalante mee taruvathe avaraina. Chala baga chepparu bro. Inni vishayalu ela telustai bro
@COUNTRYTHOUGHTS3 жыл бұрын
thanks
@kodurisomeswarrao35494 ай бұрын
నాగభూషణం great actor❤
@vamsinagendra5143 жыл бұрын
Super
@gaddirallanettikantamma86112 жыл бұрын
Ur A real hero
@SS-rn5jc3 жыл бұрын
రక్తకన్నీరు నాటక ప్రదర్శన జీవితానికి మలుపు
@krishnarjunaraokoppisetti20353 ай бұрын
Great.
@ynagaraju96863 жыл бұрын
చాలా మంచి ఆలోచనా కార్యక్రమము
@ramana17603 жыл бұрын
Super Anna 😍
@kodurisomeswarrao35493 жыл бұрын
A best Actor 🙏
@gopalakrishnaraoakkiraju1133 Жыл бұрын
Nice sir..
@anandgangapatnam55913 жыл бұрын
Very nice 👍
@vamsinagendra5143 жыл бұрын
Please update Bala Mahendra video
@sandelamoses97013 жыл бұрын
Very enlightening no alternative for them.
@sasikiranraja3 жыл бұрын
Hi Brother Sasi from Tirupati 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥️🙏🏼
@COUNTRYTHOUGHTS3 жыл бұрын
Thank you 🙌
@backbencher433 жыл бұрын
☺️
@shareefnagoor44013 жыл бұрын
.
@shareefnagoor44013 жыл бұрын
ఘ్ట్య్
@chandrasekharpenumudi4897 Жыл бұрын
నా అభిమాన నటులు. ఫీలింగ్స్, బాగా ఇస్తారు.
@golichandu87963 жыл бұрын
Good brother
@marnivenkatarao68463 ай бұрын
చాల ప్రత్యేక పాత్ర కలక్టర్ జానకి లో సూపర్ అంతే కాకుండా నేనంటేనేనే లో కూడ సూపర్ చూడండి
@UshaRani-tq1md2 жыл бұрын
Beautiful memories
@avarahasankar21643 ай бұрын
Great acter
@venkateshr88173 жыл бұрын
Anna warran buffet bio please 👍👍👍👍👍 he's now 90 year old 🙏👂👂👂
కావలి జలదంకి రూట్లో నాగభూషణం గారు కు పొలం ఉంది ఇప్పుడు ఆ పొలం అమ్మేసి అపార్ట్మెంట్ కట్టుకున్నారు ఇప్పటికీ కూడా నాగభూషణం తోట అని అంటారు జమ్మలపాలెం లో నివాసం ఉండే వాళ్ళు