గొప్పసేవకుని కుటుంబంతో|RRK MURTHY Garu|Pridhvi Raj Garu Testimony|Girija Garu || Lamp Ministries ||

  Рет қаралды 107,936

lamp ministries

lamp ministries

Күн бұрын

Пікірлер: 264
@rajasekhar5741
@rajasekhar5741 Ай бұрын
మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న rrk మూర్తి గారి కుటుంబాన్ని పరిచయం చేసిన నెహ్రూ గారికి ముందుగా వందనాలు, RRK గారి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంటుంది. అలానే వినాలనిపిస్తుంది. ప్రతీ మెసేజ్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ దేవుని జ్ణానం మిళితమై ఉంటాయి. వారి అబ్బాయికి rrk మూర్తి గారి అభిమానులు మరియు క్రైస్తవులందరి తరపున వందనాలు.
@mavideo6350
@mavideo6350 Ай бұрын
S andi, we can't explain that feeling we are blessed people, to have this wonderful God servent 🎉🎉🎉🎉❤❤❤❤
@gadavallielizabeth2983
@gadavallielizabeth2983 Ай бұрын
Praise the Lord Brother Entha manchi topic thisukocharu abba entha happy ga unnadi na chinnathanam gurthu kochanavi so happy
@kopparthydazyrani6175
@kopparthydazyrani6175 23 сағат бұрын
TQVERYMUCH 0😊NEHURU GARU R R K MURTHI GARU CHALAMACHI TESTMONY TELIYACHESINARU TQ PASTER GARU
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 Ай бұрын
మేము చిన్నప్పుడు రాత్రి 7 గంటలకు రేడియోలో ఆర్ ఆర్ కె మూర్తి గారి గొంతు వింటే ఏదో తెలియని ఆనందం, ఇప్పుడైతే youtube పుణ్యమా ఆయన ప్రసంగాలు చూస్తున్నాము కానీ, 35 సంవత్సరాల క్రితం రేడియో ఉండటం అంటేనే ఒక గొప్ప విషయం. Rrk మూర్తి గారు గొప్ప రేడియో దైవ వర్తమానికులు. 🙏🙏🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Ай бұрын
Thank u Nehru Anna. గొప్ప సేవకుని కుటుంబము ను పరిచయం చేశారు
@samwins777
@samwins777 Ай бұрын
In 1999 ,I was on the verge of committing suicide because of depression.But I heard his sermons on radio "Prema Dhara" by chance.He preached about a wonderful saviour and counsellor and my life was saved.I thank God for his life and ministry 🙏
@kumarbabu1868
@kumarbabu1868 Ай бұрын
He is a Holy god. All glory to jesus
@g.salomi6679
@g.salomi6679 Ай бұрын
Thank God
@abcde821
@abcde821 Ай бұрын
RRKM గారూ.... 🙏,, we miss u,, ఇప్పటికి మీ మెసేజ్ వింటుంటాను,, లోతైన ఆత్మీయ సత్యాలు,, మర్మాలు,,. .. గొప్ప దైవ జనులు.. 🙏
@PrameelaDevi-sv8th
@PrameelaDevi-sv8th Ай бұрын
😮Q%%q%%p
@JayaPrada-oi3zj
@JayaPrada-oi3zj Ай бұрын
aààaaAau
@iforjesuschrist777
@iforjesuschrist777 27 күн бұрын
నెహ్రూ గారు నిజంగా మీకు చాల వందనాలు అన్న. మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం ఒక ఉజ్జీవం రగిల్చాలని కోరుతున్నాను
@mechanicalfabrication7201
@mechanicalfabrication7201 Ай бұрын
RRK మూర్తి గారి కుటుంబాన్ని చూపించినందుకు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలిపినందుకు నెహ్రూ అన్నగారికి వందనములు
@raghubabu3060
@raghubabu3060 Ай бұрын
Very happy to hear. త్వరలో గోవిందపురం గాస్పెల్ పురం గా మారిపోవాలని మా ప్రార్థన.🙏
@davuluriveerabhadrarao4272
@davuluriveerabhadrarao4272 Ай бұрын
ఆర్ ఆర్ కె మూర్తి గారి యొక్క కుటుంబాన్ని పరిచయం చేయడం చాలా సంతోషం బ్రదర్ ఇప్పుడున్న క్రైస్తవులు అంతా గొప్పలకు పోతవున్నారు నా అంత సేవకులు లేరు రాణి డప్పు కొట్టుకుంటూ ఉంటున్నారు మంచి మంచి దేవుని పరిచారకుడు ఈ రోజుల్లో లేకపోవడం చాలా బాధాకరం అలాంటి వారి కుటుంబాలను పైకి తీసుకురావడం చాలా సంతోషం
@naveendcp
@naveendcp Ай бұрын
RRK మూర్తి గారి గురించి వారి కుమారుని ద్వారా ఇంకా కొన్ని విషయాలు వినడం చాలా సంతోషకరం. . అందుకు Bro. నెహ్రూ గారికి ధన్యవాదములు. .
@gloriousmary1958
@gloriousmary1958 Ай бұрын
వంద నాలు బ్రదర్ నెహ్రూ గారికి అర్ అర్ కెమూర్తిగారి కుటుంబానిమాకుపరిచయంచెసెరు టాక్యు
@mukirisasikiran123
@mukirisasikiran123 Ай бұрын
Thank brother Nehru. I was came to know the Lord through Viswa Vaani & TWR radio programs from a nominal christian background. I was regular listener of radio program. I was blessed a lot through RRK ayya garu.
@chinnirajesh6691
@chinnirajesh6691 5 күн бұрын
RRk మూర్తి గారు దేవుని కుమారుడు యంతో మంది హత్మాలను కాపాడిన మహానుభావుడి
@umapeddada3807
@umapeddada3807 Ай бұрын
Prise the lord jesus uma from kakinada....RRk Murthy ayyagaru ante Naku chala chala istam ayana message early morning 🌅 ayana msgs thone ma day start iyedi na age ipudu 29 na chinapudu ma tattayyagaru radiolo pettevaru I miss u ma tatayya kondauya RRk Murthy ayyagaru
@goodfriends9962
@goodfriends9962 Ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది అంత గొప్ప సేవ, పేరు సంపాదించిన వారినీ డంబముతో పెంచకుండా పిల్లలను నిరాడంబరంగా పెంచారు అదే ఇప్పుడైతే మాట్లాడటం రాకపోయినా ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే.. హ్యాట్సాఫ్ RRK అయ్యా 😢🙏🥹 మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@govindaraojagathani1913
@govindaraojagathani1913 Ай бұрын
గొప్ప దైవజనుల వారి కుటుంబం పరిచయం చేసిన నెహ్రూ అన్నకు వృదయపూర్వక నమస్కారాలు.🙏
@sridevimutyala3150
@sridevimutyala3150 Ай бұрын
Praise the Lord. RRK Murthy gari msg eppatiki entho mandiki encourage ga unnayi e rojullo Murthy gari lanti varu leru. What a simplicity
@gveereshveereshg8659
@gveereshveereshg8659 Ай бұрын
థాంక్యూ లవ్ మినిస్ట్రీస్ దేవుడు బట్టి మీకు ప్రత్యక్షత ఇస్తూ అనేక మంది సేవకులు నడిపిస్తుంది అలాగే ఆర్ ఆర్ కె మూర్తి గారు ఆయన నిర్మించిన సంఘం కొరకు ప్రార్థన చేస్తాను సంఘమును లేపును గాక అనేకమందికి ఆశ్చర్యకరంగా సంఘం నిలుచును గాక ఆ దైవజనుని దర్శనం గా ఉండును థాంక్యూ సో మచ్ అయ్యగారు అర్రేక మూర్తి గారు మొట్టమొదటి మాటలు విన్నపం కలుగజేసెయ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ కుటుంబాన్ని అంత దేవుడు దీవించి మనందరికీ రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నా ఆమెన్
@indiranair7557
@indiranair7557 Ай бұрын
Thankyou brother నెహ్రు గారు. RRK Murthy gari Son family ni చూపిన మీకు వందనాలు. చక్కటి విషయాలు చెప్పారు.
@prasannakumar9409
@prasannakumar9409 Ай бұрын
చాలా బాగుంది దేవుడు దీవించి ఆశీర్వదించిను గాక
@sudheerbabu933
@sudheerbabu933 Ай бұрын
Till now I listen RRK murthy gaaru messages..... WHEN I WAS IN MY CHILDHOOD, my grand father usually listen his messages along with him we also listen.. FROM EAST GODAVARI 🌴🌴
@brothersivannarayana
@brothersivannarayana Ай бұрын
దేవునికి మహిమా . మీకు వందనాలు బ్రదర్. ఆయన కట్టిన భౌతిక ఆలయం చిదల పరిస్థితిలో ఉండవచ్చమోగాని, దేవుడు వారిద్వార కట్టిన ఆత్మీయ ఆలయాలు చాలనే ఉన్నవి అందుకు దేవునికి స్తోత్రం. అయినప్పటికి ఆయనకు గురుతగా ఆ ఆలయం దేవునికి మహిమ కరముగా వర్ధిల్లాలని మా ప్రార్థన ఆమెన్.
@Mythelivithetalu
@Mythelivithetalu Ай бұрын
వందనాలు అయ్యగారు చాలా అద్భుతమైన సాక్షంఆర్కే మూర్తి గారి అయ్యగారి కుటుంబానికి కలవడంచాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగాఅయ్యగారు మా ఊరికి వచ్చేవారుక్రిస్టమస్ సెలబ్రేషన్ రోజుఅన్నా అయినా వాక పరిచర్య మూడు రోజులు చేసేవాడుమా చర్చి పాస్టర్ గారి పేరుమోసేగారుఎప్పుడు వారి కుమారుడు పరిచయ చేస్తున్నాడుచేస్తున్నాడుమాది పోల కళ్ళుజోషియగారుఇంకా అయ్యగారి పేరు ఏమో ఉందిపాటలు పాడేవారు పాటలువీరి ముగ్గురు మా ఊరికి కలిసి వచ్చారు
@israelsamuel7871
@israelsamuel7871 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ R R K మూర్తి గారికీ నిండుగా యేసుక్రీస్తు నామమున వందనాలు ఈయన గొప్ప దైవజనులు
@sujathadomatoti2406
@sujathadomatoti2406 Ай бұрын
Great God's servant RRK murthy garu praise the Lord
@ChanduMallipudi-qq2lo
@ChanduMallipudi-qq2lo 25 күн бұрын
Naaku chinnappati nundy ayya gaari message lu vinevaadini.. Vakyam vintunte,,, hrudhayam chalinchipothundhi.. ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@AMEN777.
@AMEN777. Ай бұрын
Praise be to almighty God we praise Jesus for this wonderfull family of bro. RRK Murthy garu . May God bless them abundantly.
@s.i.samuel458
@s.i.samuel458 Ай бұрын
R r k Murthy గారు అమ్మగారు మా గృహములో ఒక్కరోజు అదితిగా వచ్చారు దేవునికి స్తోత్రము కలుగునుగాక
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 amen 🙏 hallelujah 🙏 మంచి సాక్ష్యం బ్రదర్ నేను ఈ మధ్యనే మూర్తి అయ్యగారి మెసెజ్ లు రాయలని ప్రభువు యొక్క కృపనుబట్టి రాస్తునాను బ్రదర్ ఆదికాండం నుండి రాస్తున్నాను
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Ай бұрын
మీకు అనేక వందనాలు,
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Ай бұрын
మీ ప్రయత్నము చాలా గొప్పది ఆ వర్తమానాలు యాత్రీకుని ప్రయాణముల గ్రంథ లాగా ప్రపంచ లో అన్ని భాషల్లో తర్గుమా జరిగి లోకములో ప్రయోజన కరంగామరాలని ప్రభువుకి మొరపెడదాము.
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
​@@mannavarameshbabu1212thanks brother 🙏🙏🙏 అంతా దేవుని కృప ఆయన చిత్తము చొప్పున జరుగును గాక ఆమెన్🙏🙏🙏
@ThutakulaSuman
@ThutakulaSuman Ай бұрын
🙏ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏 RRK మూర్తి గారు గొప్ప సువార్తికులు, దేవుని ప్రసాదించిన జ్ఞానంతో సరళమైన భాషలో, పామరులకు సైతం అర్ధం అయ్యేలా వివరించడం అయన ప్రత్యేకత. కాబట్టి వారి ప్రసంగాలను అలానే మీరు పుస్తక రూపంలో తీసుకు వచ్చునట్లు దేవుని జ్ఞానం కొరకు ప్రార్ధించండి 🙏.🎉🎉🎉🎉🎉🎉🎉.
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
@@ThutakulaSuman ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏
@jayakatikala5508
@jayakatikala5508 Ай бұрын
Praise the Lord brother, thank you brother wonderful Vedio for sharing 🙏🙏
@ruthammagandluru8069
@ruthammagandluru8069 Ай бұрын
బ్రదర్ మీకు వందనాలు మంచి సేవాకుని కుటుంబమ గురించి తెలిపినందుకు
@devunithopratiroju2429
@devunithopratiroju2429 Ай бұрын
ప్రభువు నామములో దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు నిజంగా RRK మూర్తి అయ్యగారి కుమారుడు ఉన్నాడని మాకు తెలుసు కోడలు గారు కూడా నాకు తెలుసు దేవుని పరిచర్యలోకి వస్తే బాగుంటుంది ప్రభువు నామాన్ని తండ్రిగారు ప్రకటన చేసినట్టు కుమారుడు కూడా సేవలో నడిస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆయన వాక్యాలు వింటూ అనుకునేదాన్ని ఈరోజు అద్భుతంగా మరి బ్రదర్ గారిని చూసినప్పుడు నాకు ఎంతగానో సంతోషం వేసింది దేవా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను
@dyvakrupa7463
@dyvakrupa7463 Ай бұрын
Praise the lord brother , to listen brother R R K Murthy garu son's and their witness very happy to know praise god
@chetanpramod5420
@chetanpramod5420 Ай бұрын
దేవా ఈ నీ కుమారుని రక్షణ మార్గము లోనికి నడిపించు. ఆయన తండ్రి చేసిన పరిచర్యను జ్ఞాపకము చేసికొని ఈయనను దర్శించు. ఈయన పిల్లలలో నుండి గొప్ప సేవకులను లేపు నాయన.
@anjelsdevosionalchannel8720
@anjelsdevosionalchannel8720 Ай бұрын
Amen 🙏
@Plb17674
@Plb17674 Ай бұрын
Amen🙏
@sikhasubbarao5879
@sikhasubbarao5879 Ай бұрын
He is also believer
@jasmineshobalatha450
@jasmineshobalatha450 Ай бұрын
Praise the lord brother good interview tqsm 🎉
@mjfarmsprabhakar8887
@mjfarmsprabhakar8887 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Ай бұрын
Bro Nehru garu 🙏 Praise God 🙌 You are doing great ministry through Lamp 🪔 ministry 🤠 God bless you with good health and happiness in your life 🙏 We have to pray for RRK Son Pruthviraj family and Salvation soon 🔜
@suryaprakasaraotalabhaktul1150
@suryaprakasaraotalabhaktul1150 Ай бұрын
... Aruna... Great Man of God.Rev.RRk.Murthy garu.God bless u. Brother.. Glory to God .🙏🙏🙏
@paulm2388
@paulm2388 Ай бұрын
Praise the lord brother RRK murthy gaari gurinchi chaala vishayalu theliya chepparu 🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘👍👍
@KlakshmiprasannaKomaragiri
@KlakshmiprasannaKomaragiri Ай бұрын
Praise Lord brother Halyluya Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 Ай бұрын
Very Good God Servant. Glory to God.
@praveenrazz166
@praveenrazz166 Ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక.... ఆమెన్ 🙏
@syamkumarkadimi3685
@syamkumarkadimi3685 Ай бұрын
నా బాల్యంలో దేవుని వాక్యం అంటే RRK మూర్తి అయ్యగారు! RRK మూర్తి గారంటే దేవుని వాక్యం, All India Redio లో ఆయన చెప్పే వాక్యం వింటూ గుడ్డి దీపంలో చదువుకునే వాళ్ళం....
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk Ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu
@narayanaswamy1188
@narayanaswamy1188 Ай бұрын
Am from Karnataka, RRK MURTHY AYYA IS MY SPIRITUAL FATHER.
@iforjesuschrist777
@iforjesuschrist777 27 күн бұрын
Ur really happiest person
@goodfriends9962
@goodfriends9962 Ай бұрын
మీ త్యాగము అమూల్యమైనది పృథ్వీరాజు గారు 🙏🥹
@homem6297
@homem6297 Ай бұрын
Praise the Lord brother wonderful work nayhrugaru.. God bless ur ministers nice ministry brother..... Wonderful test money 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@paulnireekshanaofficial529
@paulnireekshanaofficial529 Ай бұрын
Praise the Lord brother very good testimony.
@gospeltrumpetwordofgod7464
@gospeltrumpetwordofgod7464 Ай бұрын
VISHWAVANI , I am a Regular listner in those days
@yashiakodirekka172
@yashiakodirekka172 Ай бұрын
On a couple of occasions, RRK Murthy Garu visited our church. We were blessed by his sermons.
@Akhila2420
@Akhila2420 Ай бұрын
నిజంగా యేసయ్యా దేవుడు తండ్రి గొప్ప సాక్ష్యం
@R.Shiromani
@R.Shiromani Ай бұрын
RRKముర్తికీ.కుమారులకు.వందనాలు🙏✝️🛐📻📺
@sudhirchenthati3963
@sudhirchenthati3963 Ай бұрын
Wow so great,,,, great rrk murthi garu
@bhushanamgade9711
@bhushanamgade9711 Ай бұрын
RR k Garu mana madaya leru gani varu jivchay unaaru Amen Amen Amen praise God devnki sthoram hallelujah 🙏🙏🙏🛐🛐🛐👋👋👋 muku tq brother mojes hydrabad
@prasad283
@prasad283 Ай бұрын
Thank you అన్న 🙏🙏🙏🙏🙏
@swarnalathavamsi
@swarnalathavamsi Ай бұрын
My name swarna latha Naku ee name RRK Murthy garu pettaru. I am so happy.
@rajamessiahprayerhouse199
@rajamessiahprayerhouse199 Ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ బ్రదర్ దేవునికి మహిమ
@ChanduMallipudi-qq2lo
@ChanduMallipudi-qq2lo 25 күн бұрын
Ayya gaaru wrasina idenaaa korikaa Navajeevana ragamaalika pata nenu naa kuturi, naa menalludu vivahamu lo (Diyya prasadarao ayya gaari style lo paadaanu.. Devuni ki mahima❤❤🎉🎉🎉🎉 kalugunu gaaka
@kusumesriganga3778
@kusumesriganga3778 Ай бұрын
Thank you so much brother 🙏
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk Ай бұрын
Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏
@yesuratnamgonipati3429
@yesuratnamgonipati3429 Ай бұрын
Praise the Lord brother Thank you so much
@Messege9
@Messege9 Ай бұрын
I Love RRK Murthy garu
@PUSHPALATHA-q7m
@PUSHPALATHA-q7m Ай бұрын
Avunu ayyagaru nenu dady chelli evening 7:30pm ki ready undi vinevallamu chala happy dad lo aithe chala marpu vachindi amen amen amen 🙏
@Humanity-2040
@Humanity-2040 Ай бұрын
One of the greatest servants of Lord in our times.
@narayanaswamy1188
@narayanaswamy1188 Ай бұрын
Thanks brother for your great job 🙏🙏🙏
@naninunna8082
@naninunna8082 Ай бұрын
#Throwback to childhood: Radio time with RRK garu! 📻
@peterbabutodicherla4440
@peterbabutodicherla4440 Ай бұрын
Good information RRK murthy
@ChakravarthyChintha
@ChakravarthyChintha Ай бұрын
వందనాలు బ్రదర్స్ &సిస్టర్
@duggiralakotaiah6201
@duggiralakotaiah6201 Ай бұрын
Praise the lord devunike mahima kalugunu gaka
@sanniga1318
@sanniga1318 Ай бұрын
Praise the Lord brother 👏 🤝
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk Ай бұрын
Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏
@vijayabhaskararao4517
@vijayabhaskararao4517 Ай бұрын
"The memory of the just is blessed." Praise the lord brother.
@mittitusb.p8861
@mittitusb.p8861 Ай бұрын
Great and glorious information brother Nehru gaaru ❤
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 Ай бұрын
Vandanalu Brother great message lu vinipisthunnaru 🙏🙏🙏🙏
@rajeshlimma1897
@rajeshlimma1897 Ай бұрын
Praise the Lord🙏🙏
@nissiofficial2957
@nissiofficial2957 Ай бұрын
ఒక మంచి దైవజనుని మనమందరం కోల్పోయాం..
@rameshakannan
@rameshakannan Ай бұрын
Praise the lord
@unTOLD-IT
@unTOLD-IT Ай бұрын
విశ్వసిస్తే మనం మళ్లీ కలుస్తం పరలోకంలో
@hapesibaijyothi2204
@hapesibaijyothi2204 Ай бұрын
Hallelujah Hallelujah Hallelujah 🙌 amen 🙏 🙌
@sunnyganta6344
@sunnyganta6344 Ай бұрын
We had the privilege of having uncle in CBF UK way back in 2008. Listening to the messages and songs was wonderful.
@movement1to10
@movement1to10 Ай бұрын
Thank you very much sir God bless you r family and jishi garu
@SakhiBabu-k7n
@SakhiBabu-k7n 28 күн бұрын
These Great People are Chosen people from God.🎉
@jyothibai21
@jyothibai21 Ай бұрын
Praise the Lord brother 🙏🏻
@mmsnehalatha2879
@mmsnehalatha2879 Ай бұрын
Praise the Lord brother 🙏 thank you JESUS I don't know RRK ayya gariki son and daughters unnaru Ani really I'm praying for all pastors from this day I'm praying Govinda puram church thank you brother Nahuru 🙏 garu 🙏🙏🙏
@iamindian8276
@iamindian8276 Ай бұрын
దేవుని మాటలను సామాన్యులకు అర్దమయ్యే స్వచ్ఛమైన తెలుగు భాషలో ప్రేమధార రేడియోలో వస్తుంటే 45 నిమిషాలు ఎప్పుడు అయినవో తెలిసేదికాదు. అంతలోతైన జ్ఞానంతో స్వచ్ఛమైన తెలుగు భాషతో దేవుని పనిని చేసిన గొప్ప సేవకుడు RRK అయ్యగారు.
@veenanaidu6955
@veenanaidu6955 Ай бұрын
Thank you so much Brother for letting us know , we will praying for the Church in Govindapuram
@prabhakar214
@prabhakar214 Ай бұрын
Than y Anna. Murthi garu devuni dutha ga devuni tho paralokam lo vunnaru edi Naa dharshanam lo nenu chusaanu
@bhargavidasari7340
@bhargavidasari7340 Ай бұрын
Thank u so much Bro Nehru garu ... ..... Ippati tharam lo RRK Murthy gari lanti sevakulu purikolpabadela marala ayananu gurthu thecharu .... Devudu mimmulanu deevinchunu gaka....... Amen.
@tadepalliandruspoul4756
@tadepalliandruspoul4756 Ай бұрын
RRK prudevraju garu praise the Lord br
@azmerajeevan7554
@azmerajeevan7554 Ай бұрын
RRK. Murthy Garu chesina Seva chlla gopadi, E roju lalo elanti samarpana Seva Galgina Seva Kulanu Chudalani undhi
@vijayparimala4851
@vijayparimala4851 Ай бұрын
May the lord bless Girija Sister
@SakhiBabu-k7n
@SakhiBabu-k7n 28 күн бұрын
Amazing Testimony🎉
@RameshGolla-ll8nu
@RameshGolla-ll8nu Ай бұрын
Thank you sir for good testimony 🙏
@vbsbhsbhs
@vbsbhsbhs Ай бұрын
అన్న వందనాలు అన్న .........దైవజనులు brotheren సహవాసం లో మంచి సేవ చేసిన వారు...... MA పౌల్ గాంధీ గుంటూరు జిల్లా మోదుకూరు అదేవిధంగా గా వైఎస్ ప్రభుదాస్ గారి జీవిత విశేషాలు కూడా ......
@goodfriends9962
@goodfriends9962 Ай бұрын
చాలా కష్టపడ్డావయ్యా మూర్తయ్య 🥹..thank you
@KolakaluriKrupadevi
@KolakaluriKrupadevi Ай бұрын
Murthy gari ammayi prasanna leghumi nenu guntur a c college lo inter 1st year classmates mi tarvata thanu women's College change ayindi tnq
@yvani-r7t
@yvani-r7t Ай бұрын
Price God Anna 🙏🙏
@venkatrjanapati3856
@venkatrjanapati3856 Ай бұрын
సూపర్ great ఇంటర్వ్యూ
@satyanarayananakketla1885
@satyanarayananakketla1885 Ай бұрын
Ok NANA vandanalu tq
@mamathamama4321
@mamathamama4321 Ай бұрын
Thank you brother God bless you more
@jasminemeena6582
@jasminemeena6582 Ай бұрын
God is great amen 🙏💯 tastimoni Amen brother 🙏
@SuryaSaravanan-t6x
@SuryaSaravanan-t6x Ай бұрын
నిజమైన అపోస్తలుడు ఆర్ ఆర్ కె మూర్తి అయ్య గారు. నా చిన్నతనం లో 2008 లో ఒక చర్చ్ ప్రోగ్రాం లో చూశాను. అదే ఆయన్ను live లో చూడడం.
@venkannababu2416
@venkannababu2416 Ай бұрын
God bless you all of you
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН