Books lo చదవడమే కానీ ఎప్పుడు కూడా అక్కడి ప్రదేశాలు చూడలేదు మీ ద్వారా చూస్తున్నాం... Thank-you భయ్య...
@pvsprasad61313 ай бұрын
మంగోలియా కానీ చైనా కానీ టికెట్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బుద్ధుడు యొక్క మందిరాలను చూపించి వాళ్ళ సంస్కృతిని చూపిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
@chennareddychinnu Жыл бұрын
మంగోలియా దేశం చూపించడానికి చాలా కష్టపడుతున్నావు ఉమా ! బ్రీథింగ్, కోల్డ్ ఇస్యూస్ వస్తున్నా అలాగే కంటిన్యూ చేస్తున్నావు!గ్రేట్ !అలాగే వీడియోలో కనిపిస్తున్న టవర్స్ థర్మల్ ప్లాంట్ కి సంబందించినవి.వెడల్పాటి టవర్స్ Cooling Towers, Red,White కలర్ లో సన్నగా వుండేవి చిమ్నీలు.అలాగే Cooling Tower నుండి నీటి ఆవిర్లు, చిమ్నీల నుండి బొగ్గు మండించిన పొగ వస్తాయి.
@ReshmaSulthana-ty4wf11 ай бұрын
Njo
@INDIAN_HINDUSTHANI Жыл бұрын
ఉమాగారు! మీ ప్రయాణం మాకెంతో నచ్చింది. మీరెంతో ఓపికతో కష్టాలను అధిగమిస్తూ కనువిందైన, వినోద, విజ్ఞానాత్మక వీడియో లను అందిస్తున్నారు. మాకు ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శినంత అనుభూతిని పొందుతున్నాము. ధన్యవాదములు.
@G.Harish1865 Жыл бұрын
నీవు తెలుగు ప్రజలలో పుట్టిన ఒక వజ్రం అంతే❤
@RAJ-_-WONDERZ Жыл бұрын
⚡⚡మంగోలియా🕺మొనగాడు 🧛ఉమన్న🤳 ⚡⚡నిజముగా స్వర్గం ఎలా ఉంటదోగాని ఇదిమాత్రం 🌏భూమిమీద స్వర్గమే‼️
@bhaddirajuco5276 Жыл бұрын
జీవితంలో చూడలేని ప్రదేశాలని చూపిస్తున్నావు తమ్ముడు. All the best
@kaniki.malyala5193 Жыл бұрын
సూపర్ అన్న చిన్నపుడు బుక్స్ లో పెయింటింగ్ లో చూసం ఇప్పుడు నిజముగా చూసినటు ఉంది❤❤
@manyamtribaltraditionalcul8594 Жыл бұрын
ఉమ బ్రదర్...మాకు తెలియని ప్రాంతాలు, దేశా😂లు, ఖండాలు చూపిస్తున్నారు.చాలా సంతోషంగా ఉంది.మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.❤❤❤🎉🎉🎉
@marikantipavankalyan9209 Жыл бұрын
Ni యొక్క hardworking ki hatsup అన్నా
@gattisharma5395 Жыл бұрын
హిమాలయ పర్వతాలు లాగా ఉంది మీరు డే రోజు పెట్టారు రాత్రిపూట లైట్లు తో ఎలా ఉంటుందో ఏమో చాలా బాగుందండి వీడియో బుద్ధ టెంపుల్ సూపర్
@chandramoulielavarthi9409 Жыл бұрын
ఉమా! నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్లెవరూ నోరు తెరవలేరు. దాదాపు 1 నెల నుండి అద్భుతమైన వీడియోలతో అలరిస్తున్నావ్. ఇలాగే కొనసాగించు. భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు.
@sivathota3073 Жыл бұрын
హాయ్ హలో మై డియర్ మీరు అన్న మీ వీడియోలు అన్న చెప్పలేనంత ఇష్టం ఆ ఇష్టం ఎలా వ్యక్తఅన్నపరచాలి అన్ని తెలియక love you lik you అనీ ఈ పదాల ద్వారా రోజు మీకు ఇలా చెపుతున్నాను మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మీరు ఈ ప్రపంచము అంతా మీరుచూసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాను ప్రతిరోజు మీ వీడియోలతు నా రోజు మొదలవుతుంది ❤❤❤❤👍👍👍👍👍 ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ మీకు అ భగవంతుడు ఆరోగ్యము శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
@sonubaabu9941 Жыл бұрын
Too good bro mangolia stuff
@ocitraveller1332 Жыл бұрын
Lord Buddha temple surrounded by snow mountains is so beautiful and so as the city view.........Good vlog
@MShivaRaju-vb8gj Жыл бұрын
Super Bowl kurnool Fun God bless you
@roopatanuku2719 Жыл бұрын
Wonderful Mongolia, beautiful video uma 👌👌
@chooribachiworld Жыл бұрын
పావురానికి మీరు విముక్తి ❤ కలిగించారు
@grandhisrinivas301 Жыл бұрын
Ettaina parvataala meeda saahasaalu chesina meeku manchu parvataalu oka lekka uma gaaru very good videos ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯💯💯💯
@hrp4566 Жыл бұрын
ఆహ్ places గురించి రీసెర్చ్ చెయ్ కొంచం. Visual తో స్టోరీ కూడా ఉండాలి.
@parusparu7672 Жыл бұрын
Two good brother vedio well done urs vedio
@kpriya286 Жыл бұрын
Beautiful paintings ❤❤ scenic beauty is stunning !!!
@maheshreddy8399 Жыл бұрын
6:55 min pubg ఫ్రీ ఫైర్ లో ఉన్నట్లు ఉంది బ్రో చాలా బాగుంది ప్లేస్
@ansbrother9224 Жыл бұрын
Good morning Mee video's chala bagunnayi
@ramakrishna-gi8ij Жыл бұрын
Anna meru chala kastapadi maku videos chupistunaru, memu vellaleka poina Anni places chudagaluguthunamu
@injetisamuelraju9375 Жыл бұрын
అదిరిపోతోంది మీ వీడియో చాలా చాలా బాగుంటుంది
@kanthisreenu73 Жыл бұрын
CHALA BAGUNDI SO BEAUTIFUL
@Adhitya999 Жыл бұрын
Wonderful video brother super ga explore చేస్తున్నారు... మేము ఈ జన్మలో వెళ్లలేని దేశాలు... మీరు వెళ్లి చూపిస్తున్నారు ..thankyou very much borther...
@bhanuprakashdasari1019 Жыл бұрын
Wonderful snow heaven n view... U r luckiest person umagaru 😊
@krishnadammu9472 Жыл бұрын
Beautifull video bro 👌👌👌👌👌👌👌
@ramakrishnareddy3651 Жыл бұрын
What a beautiful place I always support to uma only
@ashokramisetty8021 Жыл бұрын
Very nice video, I thank you
@dsivaprabha9243 Жыл бұрын
Super extraordinary 👍👍👍👍 ( Bayya, dozer kadu grader) thappuga anukovaddu
@TalesOf-f5c Жыл бұрын
Paavram 🕊️ perfect timeing 😊
@asifvlogs2382 Жыл бұрын
చాలా చాలా బాగుంది 💥👌
@sK-fy8qb Жыл бұрын
Supr bro..great job
@ommisandhyasanju3005 Жыл бұрын
Hai bro good morg నిన్న వీడియో super
@pqrshyd Жыл бұрын
Xlnt place. Heaven. 100% smoke from chimneys. Not at all steam. Be careful😂
@sanakakavitha7588 Жыл бұрын
Uma garu nice video claimate adhiripoindhi super ❤
@ShivShiv-sf7eg Жыл бұрын
ఊమా గారు మీ దయ వలన మగొలియా ని చూస్తూ enjoy చెస్టున్నము.but మీరు అంత చలి లో చాలా కస్ట పడుతున్నారు.🙏
@Vyshnika Жыл бұрын
This is nice video ever in Mongolia
@anand000 Жыл бұрын
Mangolia lo throat singing chala famous....if possible please make us experience....
Mangolia country matram peaks bhayya anni videos entha bagunayo ni kastam kuda anthe range lo undi 🙌🏻❤
@akhil4640 Жыл бұрын
Temple super undi anna.. Yubi brother paintings 👌
@PranaviPranavi-h7v Жыл бұрын
Wow super bro
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
Nice video in ❄️❄️
@Rameshpavagada.4282 Жыл бұрын
Manempaati uma Prasad Garu good morning andi
@ggautamr4677 Жыл бұрын
Nice one, Bro
@meenatummepalli8434 Жыл бұрын
21:26 ❤❤❤👌🤞☺️ super vlog
@kirannamburi6788 Жыл бұрын
సూపర్ బ్రదర్
@Bavishyasri-123 Жыл бұрын
Subscribers ki yedanna Give away lu iste Baguntadi Anna ...My opinion only.... Happy ga feel avutaru Andaru
@lankasatyavathi3715 Жыл бұрын
Very very nice 👌👌👌👌👌
@NasreenSyed-mm1yr Жыл бұрын
Super video uma garu
@lalitha4295 Жыл бұрын
Exalent ga undhi sir video matalu levu asala anta adbhthanga undi tenple chala baga nachindi sir thank you and take care ❤❤❤
@ashwintimeline Жыл бұрын
Very good video ❤ love from Muscat
@Vijayvarma-l2r Жыл бұрын
Super 👌 brother good ❤U Mongolia country videos 📹 👏 From warangal Vijay Varma
@suryaraju31 Жыл бұрын
Nice Video Uma! Don't go to Yakutsk and take risk (world's coldest habitat) goes around -65C... We want see more videos from you...just kidding.. but becareful!
@KKS14338 Жыл бұрын
super bro chala baga vunde ❤❤
@shanthikumari4543 Жыл бұрын
Hi umagaru chala risk chesthunaru videos chala bhaguni
@pandirilingareddy4763 Жыл бұрын
Wonderful Videos
@AravindasamethaJrNTR Жыл бұрын
Your video clearly says you are struggling hard in Mongolia
@GowriNunabarthi Жыл бұрын
Super ga undhi bro
@usharanivattikonda3995 Жыл бұрын
That Mongolian villages are beautiful covered with Snow! Looking gorgeous! But difficult to live with that extreme cold weather!! Thanks for your effort!! Safe travels!👍👍🍀🍀
@manjunathkalakambam1347 Жыл бұрын
Good morning 🌅
@narragopichand316611 ай бұрын
You are putting good effort to show details.
@rajphotography1814 Жыл бұрын
chala Bavu ndi..umagaru ..from Guntur
@vickyhot5256 Жыл бұрын
Hi bro, chalilo jagrathagaa undandi 👌👌👍👍
@manojmanu9584 Жыл бұрын
Love from Karnataka Anna ❤️
@AjayGupta-bi8nn Жыл бұрын
Safe Journey Anna Love From Shamshabad ❤️
@sekharbadda-x1q Жыл бұрын
Ann vidio chusa super Kani ads chala vostunnay
@akhilareddy5186 Жыл бұрын
Good morning uma garu. Tc...
@madhavichangalagari2299 Жыл бұрын
Wow super 😊
@anandkumar647 Жыл бұрын
Uma bro, gorkhi national park. Budha temple super, chala baagunnayi, but take care of ur health. Cover ur mouth mainly, video superb bro. Very nice👌👍
@bujjibujjivlogs1187 Жыл бұрын
Manchu tho location chala baagundi andi 👍👌
@kadalinarayana5106 Жыл бұрын
Nice video
@chravikishore9476 Жыл бұрын
Hi uma u are showing mangolia very good with great difficulty
@rajuking2557 Жыл бұрын
Hiiiii 😍😍Anna❤❤❤❤❤❤ super video TQ love you 😍😍😍😍😍😍😍
@saisharan1571 Жыл бұрын
God bless❤
@nanisiddhu Жыл бұрын
Wow super uma 👌👌👌❤❤❤
@maheshkumar-jd7ko Жыл бұрын
Anna hattsup one day u will reach 1 place in traveling.u r effect is so terrible.we love you bro
@KamalaRani-m4s Жыл бұрын
My god bless your dearly tq❤
@eswararaokarri4438 Жыл бұрын
Super.super
@davidsudheerpanda-mc6xz10 ай бұрын
Thank you uma garu.pleace visit israil country
@KorrapatiRaghavendraRao-v9d Жыл бұрын
That is smoke from the factory pipes.
@habeebamohammed6841 Жыл бұрын
Love for vijaywada
@Shekar-n8o Жыл бұрын
0:20 0:21 go on summer
@kalyanenterprises4227 Жыл бұрын
Good Morning Annaya
@mrstatus6132 Жыл бұрын
First like ❤️ first comment
@seshapramodvemula6340 Жыл бұрын
Nice video, you take so risk for this
@bavabava5083 Жыл бұрын
Super uma bro👍 video nice❤️
@dineshv7685 Жыл бұрын
Beautiful full location uma garu me videos Miss kakunda chusthanu keep going on can we show in Russia yakutsk world coldest place, no KZbinr not shown in Telugu
@bommaraj9167 Жыл бұрын
2 nd comments nice video Anna ❤
@ganeshgana5742 Жыл бұрын
Hai good morning bro
@ommikumarikumari4908 Жыл бұрын
Ninati video super
@saisanthosh7926 Жыл бұрын
Starting lo vundalen annav ippudu baga enjoy chesthunav antey entha kastam ochina orph tho vunte ani alavat aypothay
@pvsprasad61313 ай бұрын
బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్ఛామి