మీరు ఛెప్పిన విశ్లేషణ నిజం అండి ..చిన్నప్పుడు అర్దోదయం మహోదయం అని వచ్చేవి నాన్నమ్మ తో వెళ్ళిసముద్ర స్నానాలు చేసా ..అప్పుడు ఓ పంతులు గారు ఎక్కడ ఏది అందుబాటులో ఉంటుందో దానినే భగవత్ శక్తి గా బావించి పూజ చేసుకోవాలి .వేలం వెర్రి పడకూడదు ఈ నదులు యాత్రలు నోములు పూజలు గ్రహాలు శాంతులు .....ఉపశమనం అన్నీ మనో వికాసం కోసమే అది పెంచుకోవటం తోటివారికి సహాయపడగలగటం మానవత్వం తో మంచిగా భ్రతికేదే భక్తి ..అని అప్పటి నుండి ..ఆలోచన తో ఉండాలి అని అర్దం అయ్యింది ....నదిని పూజించాలి అంటే దానిని పవిత్రంగా ఉంచాలి . దేవుని పూజ చిన్న దీపం కొన్ని పూలు ఓ పండు ఆర్బాటం కాదు అనేది..రాముడు దేముడా అనేవారికి రాముని గుణ గణాలు దైవీ శక్తులు కలవి కనుక రాముడు దేముడే ..ఏదైనామంచి మాట చెప్పారు
@umaperla22078 күн бұрын
Well said
@ratnasrecepies7197 күн бұрын
Baga chepparu🎉
@wolff_gaming2 күн бұрын
🙏
@NagoorswamyPagadala8 күн бұрын
🙏🏼నమఃస్తే తల్లీ అమాయక, అజ్ఞాన పరులను చైతన్యపరుస్తూ జాగృత పరుస్తూ మీ మాటలు ఆలోపింపాచేస్తున్నారు. కృతజ్ఞతలు.
@csnsrikant692510 күн бұрын
మన పరిది లో ఉన్న కృష్ణా, గోదావరి పుష్కరాలకు వెల్లడం శ్రేయస్కరం 👌ఎక్కడికో పరుగు పెట్టి ఇబ్బందుల పాలు అవ్వడం ఎందుకు? మన తెలుగు నేల మీద జరిగే వేడుకలకు వెల్దాము మనం, సంపూర్ణంగా పరిపూర్ణంగా తీర్థయాత్రలు చేసుకుందాం, శరీరక శ్రమ తగ్గుతుంది, మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది 🤗
@lovalakshmip86010 күн бұрын
చాలా బాగా చెప్పారు తల్లి మీరు భక్తులు పాలిటి కల్పవల్లి జైశ్రీరామ్ 🙏🙏🙏
@padmaa994311 күн бұрын
సూపర్ గా చెప్పారు మీరు మిలాగా చెప్పేవాళ్ళు లేక తెలియక చాలామంది మోసపోతారు బాగా అవగాహన కలిగిస్తారు చెల్లి👏👏👏👏👏👍
@chsrini00710 күн бұрын
సూక్ష్మం లో మోక్ష మార్గములు చాలా ఉన్నాయి. ఇంట్లో నే ఉండి నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే అన్ని ఫలితాలు ఉంటాయి. మీ ఇష్ట దైవాన్ని స్మరించు కోండి.
@doddakasturi539510 күн бұрын
అవునండి జనాలకి వెర్రి ఎక్కువ మీరు చెప్పింది నిజం జనాలికి అన్నీ ఫ్రీగా వచ్చేయాలి కష్టపడకుండా జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
జరపాల్సింది కుంభ మేళాలు కాదు! మోగాల్సినవి మీ తలలో జ్ఞాన మేళాలు! ఆధ్యాత్మికం అంత అంతర్గతమైన విషయం! ఇదే విషయం భగవద్గీతలో శ్రీ కృష్ణుడే చెప్పాడు. కానీ మనం మాత్రం నదులను, సముద్రాలను ముఖ్యంగా మొక్కడం అలవాటు చేసుకున్నాం! వాటి ప్రాముఖ్యత వాటికీ ఉంటుంది! కానీ అవన్నీ ప్రకృతి (మాయ) సంబంధించినవే తప్ప దైవానికి(పరమాత్మ)సంబంధించినవి కావు! బాహ్య పూజలు అన్నీ మనుషుల భక్తికి ఉపయోగపడాలికానీ అవే మూఢత్వానికి అలవాటు చెయ్యకూడదు! నీకున్న భక్తితో ఎప్పటికైనా నీలోని ఆత్మను గుర్తించక పోతే ఎన్ని కుంభమేళాల్లో మునకేసినా నీకు మిగిలేది మాయే! కానీ మాత్రం ముక్తి దొరకదు! - VK
@RamrajRamraj-p9q8 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు
@MYmreddy-mu7ne11 күн бұрын
22-1-2025,అయోద్య శ్రీ రామమందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అందరికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
@sivahema540110 күн бұрын
🚩🙏jai sriram
@annapurnainnamuri362910 күн бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@padmavathivootla483510 күн бұрын
Ji shree Ram
@hyndhavavaani10 күн бұрын
Jai Shri Ram🙏🙏
@padmaa994310 күн бұрын
@@MYmreddy-mu7ne జై శ్రీరాం
@Raji-o1zj10 күн бұрын
చాలా బాగా చెప్పారు సత్య గారు 🙏🏻🙏🏻ఇంకోటి చెప్పడం మర్చిపోయారు ఈ కుంభ మేళా ఏమో కానీ మోనాలిసా అని ఒక పూసలు అమ్ముకొనే ఆవిడని ఫేమస్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా లో 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
@hyndhavavaani10 күн бұрын
🤦😅
@SwathiVaishnavi10 күн бұрын
😂😂
@PremaLatha-hr1gs10 күн бұрын
😂🤣😂🤣😂🤣monalisa
@nirmalaambati979710 күн бұрын
దాని గురించి ఇంకో వీడియో చేస్తారేమో 😂😂
@mounikaujjwalkruthik622810 күн бұрын
ఎస్, ఏంటో ఆవిడని famous చేస్తున్నారు.. అవసరమా అని 🤦
@LavanyasWorld-gt9pj7 күн бұрын
Super awareness given madam. Thank you so much.
@suvarnamena610 күн бұрын
సోదరి చాలా బాగా చెప్పారు. పుణ్య స్నానాలు చేయడం మంచిదే. కానీ అక్కడి పరిస్థితిని గమనించి వెళ్ళండి. ఇక విషయానికి వస్తే, ఏదైనా పుణ్య తిథి వస్తే పోలోమంటూ ఎగబడడం బాగా అలవాటు అయింది. అసలు ప్రతి రోజూ.....ప్రతిరోజూ మనం చేయాల్సిన పని 1. నమః శివాయ 2. నమో భగవతే వాసుదేవాయ 3. నమో నారాయణాయ 4. శ్రీ మాత్రే నమః 5. హరే రామ హరే రామ....... పూర్తి మంత్రం ఇలా ఏదైనా ఒక్క నామం ప్రతిరోజూ జపిస్తూ ఉండాలి. అంతే. ముందు తలిదండ్రులు తర్వాత గురువుగారు ఆ తర్వాత దైవం. శుభమస్తు.
@venkayagurram90308 күн бұрын
బాగా చెపుతున్నారు సిస్టర్ 🙏🏻🙏🏻🙏🏻
@anuradhakallepally66718 күн бұрын
Chala baga chepparu amma 💯 percent correct meru cheppindhi🙏🙏
@nutulapatijayapaul53010 күн бұрын
బాగా చెప్పావు తల్లీ ! వాళ్లలో ఒక పావు పెర్సెంట్ మాత్రమే మంచివాళ్ళు. గుర్తెరిగి, మసలుకొండని చెప్పండి.
@gvaraju99898 күн бұрын
మంచి అవగాహన కలిగించే వీడియో. చక్కగా వివరించారు 🙏
@anjineyulubsr50738 күн бұрын
అందరినీ జాగృతం చేస్తున్నారు, సదా కృతజ్ఞతలు
@ssnsarma9 күн бұрын
చాలా బాగా చెప్పారు అండి... మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను
@miker3097 күн бұрын
Bale chepperu mam nakassalu teliyadgu! Nammi unte naagasadhuvulu shivudu ani chachhuntanu nenu
@Lakshmikunuku8 күн бұрын
డేరీంగ్ సత్యభామ మనకి తెలిసిన విషయం ధైర్యంగా చెప్ప గలగటం స్పష్టంగా వినసొంపుగ వినగలిగేలా చెప్పటం కూడా ఒక గొప్ప అద్రుష్టం ❤😊
@sarada.aparnalab8604 күн бұрын
Chala baga chepparu. Intlo panulu chesuko leru. Time ki food lekapothe undaleru. Akkada naduchukontu Nadi snananiki vellagalara. Ikkadalaga akkada transport Kuda chala thakkuva. Kavuna old age vallu, pillalu jagrathaga Undali.
@upendarpranathikola928311 күн бұрын
Avnu madam meeru cheppindhi chala nijam chala valuable information Me awareness and meeku thelisina vishayam maku cheppadam chala manchi work very appreciable
సత్యకి శుభమధ్యాహ్నం 🙏❤️. చాలా మంచి విషయం,నిజాలు మాటాడేతే కొంతమందికి బాధ. 👏🚩🇮🇳🌹🕉️శివార్పణం.
@Ramanipenta10 күн бұрын
bagachapparu talli thanks
@bhagyaD-t1i8 күн бұрын
Chala bhaga chepparu amma 🙏🙏🙏
@PallaviUppuneeti10 күн бұрын
చాలా మంచి విషయాలు తెలియజేశారు సత్యభామ గారు 🙏🙏🙏💐
@durgak912211 күн бұрын
అవును ఈ కుంభమేళా అందరికీ తెలియదు.ఇప్పుడు అన్ని ఎక్కువ అయ్యాయి ఇలాంటివి
@maheshbabu33278 күн бұрын
Thanks for disclose
@sirasalarajeswari161910 күн бұрын
మీ ధైర్యానికి 🙏🙏🙏👍👌👏 భగవంతుడు మీలోనే వున్నాడు
@priyankamannem866510 күн бұрын
Hare Krishna mataji dandavat pranam..baaga cheparu..very informative
@jayasettipalli652010 күн бұрын
సత్యభామ గారు మీరు మా తెలుగు వారు మాఅదృష్టం చాల బాగ వివరించారు🙏🙏🙏
@vasanthakumari15449 күн бұрын
ఎంతో Matured thoughts మీవి.ఎంత open mind తో చెప్తుంటారు. I appreciate you.పాతకాలంలో చాలామంది ఇళ్లల్లో ఇత్తడి సామానులు తప్పనిసరిగా కొనేవారు. అమ్మాయిల పెళ్లిళ్లకు సారేగా తప్పనిసరిగా ఇస్తూ ఇప్పటికీ శ్రీకాకుళం వైపు మా ఊళ్లలో కేవలం సంక్రాంతి ముందు శుభ్రం చేసి మళ్లీ అటక ఎక్కించడమే పనిగా ఉంచుతున్నారు. వాడుకున్నంత వరకు పరవాలేదు. అంతగా మనకు ఉపయోగం లేని ఇత్తడి గుండిగలు వగైరాలు maintain చేయడం ఇబ్బంది అవుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించడం లో నా ఉద్దేశ్యం ఏంటంటే.. ఇత్తడి రాగి వంటివి వంట పాత్రలుగా నీళ్ళకి స్టోరేజ్ గా వాడడమూ, పెళ్లి అయాక సారె గా పుట్టింటి వారు పెట్టడం చేస్తారు. కానీ.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇత్తడికి కొరత ఏర్పడిందట. కారణం ఏమిటంటే యుద్ధంలో వాడే బుల్లెట్లు ఇత్తడితో చేసేవి. యుద్ధానికే మొదటి ప్రాధాన్యం కాబట్టి ఇత్తడి కొరత వచ్చిందన్నమాట. ఏదైతే తక్కువ లభిస్తుందో దాని పట్ల క్రేజ్ మొదలవుతుంది కదా.ఆ కారణంగా ఇత్తడి సామాన్లు పెద్ద పెద్దవి తోముకోడం, దాచుకోవడం అనేది అప్పుడు మొదలైంది అని నేను ఎక్కడో చదివాను. ఇప్పుడు ప్లాస్టిక్ లేదా స్టీల్ వస్తువులలోనే నీళ్లు వంటివి స్టోర్ చేసుకుంటున్నాం. కాబట్టి వాటిని ఉంచుకుని మిగతా ఇత్తడి సామాన్లు బయటకు పంపించడం శ్రేయోదాయకం అని నా ఉద్దేశం. క్లుప్తంగా ఉండడం జీవితానికి చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో మీరు వీడియో చేయమని నా కోరిక.
@RamaKrishna-wf9sy9 күн бұрын
ప్లాస్టిక్ వద్దు అని ఒక వైపు చెప్తున్నారు. ఇత్తడి సామాన్లు ఉంచి అవే వాడండి. డాక్టర్ బుగ్గన శ్రావ్య రెడ్డి గారి వీడియోస్ చూడండి. ప్లాస్టిక్ వద్దు తర్వాత తరాలకి ఇబ్బంది అని చెబుతున్నారు
@yadlamadhavi3510 күн бұрын
ఎంతో చాలా బాగా చెప్పారు సత్యభామ గారు🙏🏻 జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🏻🙏🏻🙏🏻
@ala686110 күн бұрын
Satya garu, meeru maa telugu vallu avadam manchidi ayindamma, chala clear ga chepparu kumbhamela lo arogya, vayassu reetya jagrathalu,deergha sumangali bhava thalli
@gramesh43998 күн бұрын
Super explanation Amma🙏
@umaperla22078 күн бұрын
Chaalaa baga chepparu
@Venkateshwara86811 күн бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@vijayaraniguttikonda205210 күн бұрын
Supar Amma Baaga cheppavu Memu chala yatana paddamu
@chowdarykakarla44918 күн бұрын
Awesome
@sbvrjearswamy783010 күн бұрын
Super Correct baga chepparu Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏 sanatana Dharmam Vardhhillali
@SwathiVaishnavi10 күн бұрын
Yes 100 percent correct sister thank you very much❤👌👌👌🙏🙏🙏 keep smiling😊
@aenugulajyothi244310 күн бұрын
🙏బాగా వివరంగా చెప్పారు 👍💞
@harithaduggirala10 күн бұрын
బంగారు తల్లి 🙏 Tq for giving awareness about the real situations.
Awesome 👍 video excellent 👌 medam. మీ ప్రతి మాట అక్షరాల నిజం. Well-done 🙏 really thank 🙏 Q. Very valuable information clear and cool reality explaination 🙏
@srinivasaanumalasetty4799 күн бұрын
Nijam maatladinandhuku💐💐💐🙏🙏🙏
@VaralaxmiK-e3i11 күн бұрын
Super 👌 👍 Amma ❤Jai Sri Radha Krishna 👌 🙏🙏🙏❤️❤️
@nagmanitoleti14028 күн бұрын
Correct ga chepperu madam
@rukminitanuja286610 күн бұрын
Manchi Awareness kaliginchinanduku chala chala dhanyavadam amma 🙏🙏
@yellapragadashakunthala47999 күн бұрын
Chala chala correct ga chepparu andi
@maruthidevikanaparthy447310 күн бұрын
Satyabhama you are very much practical and realistic god bless you❤
@MeenaKumari-cz9pm11 күн бұрын
Good morning amaa 🙏🏼 thank you so much amma for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu loka samastha sukhino bhavantu 🚩
@raymondsantas27659 күн бұрын
AWARENESS 👌
@mahichandra287211 күн бұрын
Thank you sister
@Starboy_officials10 күн бұрын
Akka nuvvu super akka meela a చెప్పే వారు చాల తక్కువ మంది అక్క జై శ్రీ కృష్ణ
Thank you amma.prajalaku vasthavaalu teliyajesthunnaru
@krishnakumarighantasala70219 күн бұрын
చాలా చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు 🙏
@SURABHI.810 күн бұрын
100% correct. I support your views 100%
@lavanyaaankar791210 күн бұрын
Very superb 🎉❤
@sarisirao364510 күн бұрын
Chala chakkaga vivarincharu meeru🌹🙏🌹
@GajulaMallikarjuna-o1u10 күн бұрын
Enta baga cheppavu talli meeku vandellu om govindaya namaha
@venkatalaxmi70310 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః ఓం నమఃశివాయ జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే
@thumbalammanjula387410 күн бұрын
Chala correctga chepparu medam meru 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayraghavapulasani6811 күн бұрын
Good information sister Jai shree Ram Jai Sanatani dharma
@SailajaPendyala-h1f8 күн бұрын
Miru cheppina matalu 💯💯💯 nijalu amma Jai shree ram Jai Hind 🎉🎉🎉
@sudhakarkowda665510 күн бұрын
Goodinformationsisder
@ravindrababumukkamala854610 күн бұрын
Chala baga chepparu talli
@ManjulaVEERLAPATI10 күн бұрын
Good Information akka Chala Manchiga Chepparu tq akka🙏🙏
@kumarikatta535710 күн бұрын
Very useful video chesaaru amma 🙏
@lathadantala94939 күн бұрын
Madam chala baga chepparu nijamandi
@sudhashivam.945911 күн бұрын
Sathyabhama garu! What you have said is real Madam.
@addagallanagalakshmi424811 күн бұрын
Chala baga chepparandi
@arunamalla462510 күн бұрын
Amma namaskaramcalabagacepparu
@bhushanrao482210 күн бұрын
Thanks ma 🙏
@AdiLakshmiSharabu10 күн бұрын
Super Amma🙏🙏🙏
@bhavanibuvva59510 күн бұрын
Chala chakaga cheparu
@balakrishnamadicherla470810 күн бұрын
👍👍 no. 1గా చెప్పారమ్మ..... క్రిమినల్స్ కి అడ్డదారి కాషాయం రంగు బట్టలు &గడ్డం....
@mrangacharyulu816410 күн бұрын
తెల్లబట్ట లు వేసుకునే దొంగ Pastors కూడా ఉంటారు.
@satyanarayanamurthy186010 күн бұрын
Sister you are exactly correct.
@barthavarshi84828 күн бұрын
100%% CORRECT అమ్మా
@venkatalaxmi70310 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే జై హింద్
@nagalakshmisale812810 күн бұрын
Nice explanation Amma devudu ekada leru chudagaligithe mana pichi kakapothe
@LavanyaYellumahanti10 күн бұрын
Super 👌 👍
@saradakanchibotla542310 күн бұрын
Yes... exactly...you are right
@minisri900211 күн бұрын
Hi mam.good awareness video andi.want your views on home vastu for all
@baburao39878 күн бұрын
Very very true
@srinivasareddy86857 күн бұрын
Clean ones minds, hearts to know oneself that's enough