గురువు గారు మీకు దర్శనం ఇచ్చి మీకు భోధించినది స్వయంగా పరమేశ్వరుడు మాత్రమే అన్ని ధర్మాలలో కన్నా మానవత్వమే మహా ధర్మం శత్రువులను ప్రేమించమని చెప్పే ధర్మం క్రీస్తు ధర్మం ఆ తండ్రిని దర్శించిన మీకు జన్మధన్యం
@nagireddy77328 күн бұрын
చాలా మంచిగా చెప్పినారు స్వామి మీలాగా నిజాని నిర్భయంగా ఎంత మంది చెప్ప గలుగు తున్నారు నిజానికి మీరు చాలా గొప్పవారు స్వామి మీ లాంటి మహాత్ముడు మా ప్రాంతంలో జన్మించటం మా అదృష్టం
@bhargavarajugoud19965 күн бұрын
గురువుగారికి నమస్కారములు అమ్మవారి ఆశీస్సులు కావాలి మీ దర్శనభాగ్యం కలగాలని దెవాదేవుని కోరుకుంటున్నాను స్వామి
@MuraliKrishna-vs6ve4 күн бұрын
గురూజీ మీ హిందూమతగౌరవం, భోధనలు కుంభమేళాకువేంచేసిన మహాత్ములుయొక్క గుర్తింపు అసమాన్యము ఆతల్లి మీకుప్రసాదించిన అత్యద్బుతశక్తి తప్పవేరేమీకాదు!
@ramuluch97859 күн бұрын
గురువు గారి పాదాలకి నమస్కారాలు
@arunodayatelugu8 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🌹 కుంభమేళ అనుభవాలు అనుభుతులు 'వింటున్నంతసేపు ఎంతో తన్మయత్వం పొందాను. నేను కుంభమేళను దర్శించిన విధంగా మీరు చెప్పిన ప్రతి విషయం నేను అనుభవించినట్లుగా ఫీల్ అయ్యను 'నా కళ్లు ద్రవించాయి. నా మనసు తేలిక అయి హృదయంలో ఆతన్మయత్వం... నేను మాటలలో చెప్పలేకపోతున్న❤ నేను ఆ ముగురమ్మలను దర్శించుకోవడానికి రావాలనుకుంటున్నా, అమ్మ ఆశీర్వాదం తొందరగా కావాలని సంకల్పం తీసుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🌞
@santoshy60589 күн бұрын
గురువుగారికి ఈ పాదాలకు నా యొక్క వందనం గురువుగారు మేము కూడా 13వ తారీకు కుంభమేళ కు వెళ్లాం మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి 100% నిజం మీరు ఒక్కొక్క వాక్యాలు చెపుతుంటే మాకు చాలా వినాలనిపిస్తుంది పాదాభివందనం గురువుగారు
@poshithak31428 күн бұрын
గురుదేవులకు పాదాభివందనాలు మీ అనుభవాలు చెప్పే మమ్మల్ని ధన్యులు చేశారు గురువుగారు మీ దర్శన భాగ్యాన్ని కల్పించండి
@vnrajurajuКүн бұрын
నమస్కారం గురువుగారు మీ పాదాలకు వందనాలు.
@vijjumanasa480753 минут бұрын
జైశ్రీరాం 🙏🚩శ్రీ మాత్రే నమః 🙏🚩🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@ChandraReddy-u7w7 күн бұрын
గురూజీ మీరు చెప్పేవి 100 % సత్యాలు గురూజీ మీకు పాధాభి వందనాలు జై మాతే నమః
@baleeswarp8 күн бұрын
శ్రీ మాత్రే నమః చాలా చక్కగా వివరించారు స్వామి జీ. ధన్యవాదములు... బాలీశ్వరయ్య - భాగ్యనగరం
@gadarlamallesham65118 күн бұрын
గురువుగారు గారికి స్గతకోటి వందనాలు స్వామీజీ మీరు చెప్పినట్టు అన్ని సత్యం మీకు మరొమారు వందనాలు స్వామిజి మాలాంటి వారికీ మీతో కలిసి వెళ్ళాలని వుంది. కానీ మీరు వెళ్లే వేళలు మాకు తెలియదు కదా. ఎలా మాకు మీ shcedule తెలియాలి కదా. స్వామీజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@vijayalaxmir92029 күн бұрын
Omsrimareynamaha Omsrigurubyonamaha 🎉❤😊గురువు గారు పాదాల కు పాదాభిషేకం. Padabhhi వందనము. 🙏🙏🙏🙏🙏👏🌹💯🎉💐
@jarupulamonika74779 күн бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు మీరు వేల్లీ వచ్చి అకడి అనుభూతి మాకు పంచ్చుతూంటే శరీరంలో అను అను పులక రీస్తూంది మాహా యోగి డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పారాశ్రి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ జ్ఞానానికీ మాజీవీతాలు సరిపోదు
@kirankumarikumpatla90588 күн бұрын
A
@kirankumarikumpatla90588 күн бұрын
Aaa
@kirankumarikumpatla90588 күн бұрын
Aaaa
@kirankumarikumpatla90588 күн бұрын
Aa
@kirankumarikumpatla90587 күн бұрын
A
@vadlarenuka51499 күн бұрын
Ambhatraya మాత నన్ను కరుణించు గురువుగారు నమస్కారం
@mantrigari8 күн бұрын
స్వామీజీకి వందనములు మీరు చెప్పే అన్ని విషయాలు ఎంతో అనుభం గడించిన విషయాలు నాకు మీ మాటలు వినడం నా పూర్వజన్మ సుకృతం గురువు గారు జై గురు దేవా 🙏🏿🚩🚩
@ramrapaka88523 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి అనంతకోటి పాదాభి వందనాలు.గురుదేవా... మీ మాటలు వింటే చాలు గురుదేవా మేము కూడా ఆ మాటలు వినటం వలన మా జన్మ లా ధన్యం .. మానవ జన్మ పరిపూర్ణం అవ్వాలంటే మి మాటలు చాలు గురుదేవా.. మి మాటలు వింటున్న మాకు చెప్పలేని అనుభూతి.. చెప్పలేని ఆనందం.. కుంభమేళా కి వెళ్ళాలని ఉన్న వెళ్ళలేని మ లాంటి వాళ్లకు కూడా మంచి సందేశం ఇచ్చారు.. మా స్వామి గారికి అనంతకోటి పాడభి వందనాలు గురుదేవా..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳🚩🚩🙏🇮🇳🇮🇳
@SambaMurthyRajupeta9 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 🙏గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు 🙏
@rajannasudi38933 күн бұрын
గురువుగారి పాదపద్మాలకు వందనాలు కుంభమేళా గురించి హిందూ ధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు
@Hindu54306 күн бұрын
స్వామి గారు మీకు పాదపద్మ నమస్కారములు మహా కుంభమేళ గురించి అద్భుతంగా వివరిస్తున్నారు మీలాంటి గురువులు సనాతన ధర్మానికి చాలా అవసరం
@KishoreReddy-n9w9 күн бұрын
గురువుగారు మీరు సిద్ధ పురుషుని కలుసుకున్న మహా పుణ్యాత్ములు మీలాంటి వారికి వారు దర్శనమిస్తారు కనీసం మిమ్మల్ని చూసేనా మేము అదృష్టవంతులు శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@sriramherbalindustries9 күн бұрын
Namaste guruji nijanga ma janma dhanyam ayindi nijanga kumbhamelaa ni kallatho chupencharu🎉🎉🎉🎉🎉
@rajarameshbaditela42902 күн бұрын
Hara Hara Maha Deva Oom Namo Namaha Shivaaya❤❤❤❤❤Oom Sri Gurubhyo Namaha🎉🎉🎉🎉🎉Oom Namo Narayana
@dwarkatv4321Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🌹 జైశ్రీరామ్
@kalpanasrinivas92499 күн бұрын
స్వామి!!!!! పాద నమస్కారము లు
@varalakshmijayamangala14039 күн бұрын
స్వామి మేము కూడా గురు వుగారి. శిష్యులమే. మీ. మాటలు మేము కూడా వింటాము. మీ. అనుభవముచెప్పండిసస్వామి అలా గని. నాగురువుగారినితక్కువనికాదు. మనసనాతనధర్మంఅంటేఇస్టం అందుకే 🙏
@govindareddylingampally52737 күн бұрын
గురువు గారికి పాదభి వందనములు
@parmeshc61965 күн бұрын
గురువుగారు మీరు చెప్పేవన్నీ నిజం గురువుగారు మీ ఆశీర్వాదం కావాలి
@Madhu_Mahadhev9 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🚩🕉️🙏
@vadlarenuka51499 күн бұрын
గురువుగారు శతకోటి న నమస్కారాలు
@sangambalraj98699 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మంచి ప్రశ్న గొప్ప జవాబు 🙏🙏🙏💐
@sirivlogs43188 күн бұрын
Guruvu garu chala manchi vishayalu theliyani vishayalu theliyajesaru mi padhalaku shathakoti vandhanalu sri mathre namaha
@shylajaakula71248 күн бұрын
Swami me speech chala adbutham
@rajashekaryadavs15088 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🔱🔱🔱🙏🙏🙏🥰🥰🥰💚💚💚🙌🙌
@PamuluaSiva9 күн бұрын
గురువుగారికి పాదాభివందనములు 🙏🇮🇳🚩🌹🕉️శివార్పణం.
@sivapasala51199 күн бұрын
ప్రశ్నలు అడిగే వారు లేకపోతే తమరునుంచి ఇంతమంచి విషయాలు తెలుసుకునే వారమే కాదు కదా స్వామి.❤
స్వామి, దైవ సంకల్పం ఎంత గొప్పగా వుండందానికి కారణం యోగి, మోడీ ఉండడం.
@subbaraog59326 күн бұрын
🙏 స్వామి నాకు సందేహం బ్రిటీష్ వాళ్ళు, తురకలు, కరోనా వచ్చి నప్పుడు మనదేశంలో దేవుళ్ళు, దేవతలు ఎందుకు ఆపలేదు ఉన్నారా లేరా తెలియ చేయండి ధన్యవాదాలు
@gnarasimha23237 күн бұрын
మేము కూడా వెళ్లి వచ్చాము స్వామి నాగ సాదువులతో స్నానం చేశాను డేట్ 13,14,15 రోజులు తర్వాత చేశాను నా జన్మ ధన్యం అయింది 🕉️🙏
@lalithamalipatel95108 күн бұрын
🎉Guruvugaarriki padhani vandhanalu
@sujathapatnam30089 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం గురుబ్యో నమః,🙏 స్వామి అన్ని బాగా చెప్తున్నారు మేము మీ మాటలు అన్ని పాటిస్తున్నాం. .అలాగే, గ్రామ దేవతలు ఎల్లమ్మ గురించి కూడా మీరు చెప్తు వస్తున్నారు.కానీ గ్రామ దేవతలు ఎల్లమ్మ పూజ విదానం తెలుపగలరు .ధన్యవాదాలు స్వామి 🙏
@kirankumarikumpatla90588 күн бұрын
A I aaaaa
@kirankumarikumpatla90587 күн бұрын
Aa
@kirankumarikumpatla90587 күн бұрын
A
@kirankumarikumpatla90587 күн бұрын
Aaa
@kirankumarikumpatla90587 күн бұрын
Aa
@rajarameshbaditela42902 күн бұрын
Oom Sri Matree Namaha❤❤❤❤❤Oom Namo Narayani🎉🎉🎉🎉🎉Oom Sri🙏🙏🙏🙏🙏 Gurubhyo Namaha Oom Shakti Sri Shakti Jaya Shakti🎉🎉🎉🎉🎉Jai Hind Jai Buarat Matha Jai Sri Ram Oom Namo Bhagavate Vaasudevaaya
@dzgaming80356 күн бұрын
గురువుగారు దేహాభిమానం ఉండకూడదు దెయ్యం అభిమానం మా యఅక్కని ఉంటదని భగవంతుడు చెప్పినాడు జై సనాతన ధర్మం 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@MadhiraSameera5 күн бұрын
Ardamayattattu chepparu guruvugaru 🙏🙏🙏🙏🙏
@madhavarao93539 күн бұрын
YOU ARE A DIRECTOR FOR HINDU 🕉 👏
@krishnaakode28328 күн бұрын
OM SRI MAATRE NAMAHA 🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VeereshVeeresh-ee2nb9 күн бұрын
శ్రీ శ్రీ మాత్రే నమః శ్రీ గురు భ్యోనమఃముగ్గురమ్మల దర్శనం మీ దర్శనం ఎన్నిటికి కలుగుతుందో
🙏🙏🙏🙏🙏 om sri gurubhyo namaha. Om sri mathre namaha
@srividya97849 күн бұрын
Meru chepthunte menu veli thareinchina anubuthi kaluguthunde sree mathrye Namba 🙏🙏🙏
@srigowri9924 күн бұрын
స్వామిజీ కి పాదాభివందనాలు, ఈ తెలుగు ఛానల్స్ గడ్డి తినేవి గడ్డి తినే వాళ్ళకి అమృతం విలువ ఏం తెలుస్తుంది స్వామిజీ. హర హర మహాదేవ శంభో శంకర హర 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🕉️🙏🌷🚩🙏🌷🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🌷
@vyjayanthinori1567 күн бұрын
🙏🙏🙏amma anugraham naku ravali Swami
@krishnaakode28328 күн бұрын
JAI GURUDEVA 🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnarao45286 күн бұрын
Supar.nice...youer..great.swami.ji
@RamakanthreddyBakkireddy-rx5tr9 күн бұрын
గురువు గారికి పాదాబి వందనాలు.
@narendharrbandaru54268 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురు దేవో భవ
@hasmithasree60328 күн бұрын
Manchi sandesham icchharu guruvu garu Matamula gurinchi chala simple ga nikkacchaga nirbaya ga vyekthaparicharu guruji Krasthavulu jerusalem Islamkulu makka maszid ki veltharu Ani chalabaga spustanga vivarincharu guruvu garu idi telisina satyam swamy
@Kkfamilyvlog-qw7vz7 күн бұрын
Namaskaram gurugaru🙏🙏
@kamalakshimarampelly85459 күн бұрын
Swamy mee darsanam kaavaalani naakoorika neraveerchandi paadaalaku vandanaau
@Rakshitchannel9 күн бұрын
Om sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏🌺🌺
@srinivaschalla96518 күн бұрын
గురువు గారు నన్ను కరుణించూ స్వామి
@eerumallamahesh9 күн бұрын
Super Great correct
@jagadeeshlic86449 күн бұрын
Meeru chala baga chepparu Media gurinchi.
@laxmanduvva79088 күн бұрын
Om namashivaya.
@DonchaMannemaiah9 күн бұрын
Jai guru ji paadabhi Vandana lu Swami
@seetalarao37689 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏👍💐💐💐🌷🌷🌷
@dzgaming80356 күн бұрын
,, గురువారం కుంభమేళా వచ్చినందుకు ధన్యవాదాలు ప్రేక్షకులకు తక్కువ చేసి మాట్లాడకూడదు అని ఏం జరిగినా ఏం అన్ని మంచే జరుగుతుంది🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఇప్పటివరకు తెలంగాణ లో ఎందరో దైవభక్తులు మరియు "common public" మిమ్మలని చాల నమ్మారు .. కానీ మధ్యలో మీరు ఒక గురువై వుండ్డి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సమాజానికి ఒక్క హిందుత్వం గొప్పది అని కాకుండా వేరే మతస్థ ప్రజలు గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.. మీరు ఒక గురువై అటువంటి మనోభావాలను ప్రజలపై తేవడం ప్రజలకు మీరంటే నమ్మకం పోయింది , అదే మీరు మరల ఒక *సాధువు/యోగి/అగోర* మహ కుంభమేళలో చెప్పారు .. అని Open గా చెప్పినందుకు మళ్ళీ మీరు ప్రజల మనస్సు దోచుకున్నారు.. మా ఇంటిల్లిపాదీ "6 నెలల తరువాత" మరల మిమ్మల్ని మెచ్చుకున్నారు❤❤❤❤. .. శ్రీ - హిందువు శ్రీ - ముస్లిం శ్రీ - క్రిష్టియన్. ఈ ముాడు *శ్రీ శ్రీ శ్రీ* లను కలుపుతేనే *ఆది పరాశ్రీ అయ్యారు ఇంకా 🎉 అవుతారు* ఓం గురుభ్యోనమః