ఇలాంటి జాకెట్లు చీరలు డ్రెస్సులు చాలా ప్రమాదం!బతుకు తలకిందులవుతుంది జాగ్రత్త!

  Рет қаралды 57,486

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 782
@surekhag1246
@surekhag1246 4 күн бұрын
ఇలాంటివి తయారు చేసే వారిమీద కఠినమైన చర్యలు తీసుకొనేలా చట్టం రావాలి జై శ్రీ రామ్,,
@Sankarjyo
@Sankarjyo 4 күн бұрын
Yes
@nagmanitoleti1402
@nagmanitoleti1402 4 күн бұрын
Yes 💯
@anushadatla7766
@anushadatla7766 3 күн бұрын
Yes
@Cherry-p2i2i
@Cherry-p2i2i Күн бұрын
@@surekhag1246 vesukune vallu vuntene tayaru chestaru.
@Nagamani-z6f
@Nagamani-z6f 4 күн бұрын
హిందువులు ఈ అతి తగ్గించుకొంటే మంచిది , శాస్త్రాలను పాఠిస్తూ భగవంతునికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి .
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@NagamaniT-m6j
@NagamaniT-m6j 4 күн бұрын
Correct sathya Amma 😊
@lakshmis4800
@lakshmis4800 4 күн бұрын
నామనసు లో మాటలు ఇడ్లీ రవ్వ కవర్ మీ ద మహాలక్ష్మి దేవి అలగే బియ్యం బస్తాలు మీ ద మహాలక్ష్మి దేవి రూపం యివి ఎక్కడ పడితే అక్కడ వెయ్యి లేం చాలా బాదగవుంది
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 4 күн бұрын
🙏🏻eppatinuncho naa manasuloni maata endukani asalu elaa print cheyali deeniki kudaa oka chattam thevalemo 😢
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@maraduguvignay4499
@maraduguvignay4499 4 күн бұрын
Avunu amma
@tejutejaswini2432
@tejutejaswini2432 4 күн бұрын
Avunu amma nakkuda same alage anipisthundi
@LeelaV-my3lj
@LeelaV-my3lj 4 күн бұрын
Avunadi naaku badaga undi
@seshacharimadhavilathachir8242
@seshacharimadhavilathachir8242 4 күн бұрын
అసలు ఇంత ధైర్యంగా మీరు ఎలా చేప్తున్నారు అని నాకు ఆశ్చర్యం గా.. సంతోషం గా వుంది భామ గారు..❤
@ulasalajanaki1849
@ulasalajanaki1849 4 күн бұрын
ఓవర్ ఎక్సపోసింగ్ blouses గురించి చెప్పండి అక్క. చూడలేక చస్తున్నాం. నేను అమ్మాయి నే అయినా చూడలేకున్నా.
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@tejutejaswini2432
@tejutejaswini2432 4 күн бұрын
Eppudu temples ki kooda alge vsthunnaru chakkaga sari kattukunttaru kaani sliveless blouses...sliveless dresses vesukoni vastharu.....
@hematirupathi1283
@hematirupathi1283 4 күн бұрын
Yes chirakestindi
@bhavanipasupula1956
@bhavanipasupula1956 4 күн бұрын
Avunu sister nenu kuda ammai ne but chala over avutunnaru ladies
@ulasalajanaki1849
@ulasalajanaki1849 4 күн бұрын
ఆమ్మో చాలా మంది ఉన్నారు నా లాగే నాకు మాత్రమే ఇబ్బంది గా ఉంటుంది అనుకున్న thanks sisters for your support. మా పాపను మాత్రం పద్దతిగా పెంచుతాను.
@PadmajaMR
@PadmajaMR 4 күн бұрын
దేవుడు మనసులో ఉంటే చాలని చక్కగా చెప్పావు thalli
@nukalavenkatesh7867
@nukalavenkatesh7867 4 күн бұрын
అక్కగారు మీరు చెప్పింది నిజం హిందూ మతంలో కొంతమందికి దైవం అంటే లెక్కలేదు మొగుడు అంటే భయం లేదు పెద్దలు చెప్పే మాట వినరు ఇలాంటివారు చెలరేగిపోతున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సిగ్గు తెచ్చుకొని వాళ్లలో మార్పు రావాలి ఆడవారు అంటే గౌరవించేలా ఉండాలి వారిని చూస్తాను ఇంకో కోరిక కలగకూడదు వాళ్ళ ప్రవర్తన బట్టి గౌరవం వస్తుంది జైశ్రీరామ్ శ్రీ మాత్రే నమః
@bhavaniammu1314
@bhavaniammu1314 4 күн бұрын
ఔను andi nijam ga maku telisina family lo chala varaku ladies alage unnaru
@lakshmimeenavilli8386
@lakshmimeenavilli8386 4 күн бұрын
హ అవునండి ఆడంబరాలకు పోయి ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతున్నారు
@nirmalapeddakotla8916
@nirmalapeddakotla8916 3 күн бұрын
Entlo peddalu chepte vinaru, videos chustara chastara
@kakarlajhansi134
@kakarlajhansi134 4 күн бұрын
గోవిందాయ నమః. సత్యభామ గారు నిజంగా ఆడవాళ్లు జాకెట్ వెనుక మొత్తం ఓపెన్
@durgak9122
@durgak9122 4 күн бұрын
@@kakarlajhansi134 వయసుతో పని లెకుండా డ్రెస్సులు డిజైన్ జాకెట్లు .పిల్లలు ముందు dignified గా వుండాలని తెలియదా పెద్ద సెలబ్రిటీస్ లాగ ఫ్యామిలీ అంతా మ్యాచింగ్ e madhya idi ఎక్కువయింది బాండ్ మేళం డ్రెస్ లాగా
@jaswanthsai9568
@jaswanthsai9568 3 күн бұрын
​@durgak912😅😅2
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j 4 күн бұрын
అవగాహన లేకపోవడము చాల పెద్ద ప్రమాదమై కూర్చుంది !😮 కలి ప్రభావం .😔 🔱🚩🇮🇳🚩🔱
@purnamarri9503
@purnamarri9503 4 күн бұрын
నేను ఈ రోజు ఉదయం ఒక విడియో చూసాను 31st December రాత్రి ఇతర దేశాల ఆడవాళ్ళు ఎంత బాగా చీరలు కట్టుకొని పులు పెట్టుకొని హరి నామ సంకీర్తన ఎంత బాగా చేస్తున్నారో చాలా సంతొషం,కానీ అదే రోజు రాత్రి బెంగుళూరు,హైద్రాబాద్,ముబాయి లాంటి నగరాల్లో ఆడపిల్లలు బట్టలు ఏదో నామమాత్రంగా వేసుకొని తాగి రోడ్ల మీద ఎంత దిగజారి పోయి తిరిగారు,అసలు మన దేశం లో సోషియల్ మీడియా నీ చాలా వరకు కంట్రోల్ చేయాలి దానికి తగ్గట్టు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@padmavathidevineni1438
@padmavathidevineni1438 4 күн бұрын
Yes very good answer
@Ashvani2002
@Ashvani2002 4 күн бұрын
💯🙏🏻🧑🏻‍🍼
@nagmanitoleti1402
@nagmanitoleti1402 4 күн бұрын
Yes it's true
@veenapasupuleti2555
@veenapasupuleti2555 3 күн бұрын
Ethara deshastulu manalni chuse mana samkruthi sampra dayala nu patistu Ekkada vacchi mana laga bratuku tunnaru sircilla lo oka ammai you tube lo chala interviews lo matladu tunnaru... Telugu Anta Baga matladutundo❤ Kani mana vallaku si....sh....abimanam Ami ledu kanisam tempul ki sampradayam ga veltara ante Jeens t shirts juttu virabosu kuni vayyaralu olaka bostu....chi chi ee madya kalam lo sarvanasanam ipoyaru janalu 😢😢😢 Jai shree man Narayana 🙏🌹🙏🚩
@vasanthkumar17.
@vasanthkumar17. 3 күн бұрын
అటువంటి బట్టలు వేసుకునే వారిని చూస్తే చాలా అసహ్యం కలుగుతుంది భగవంతుడి మీద భక్తి గౌరవం ఉండాలి
@subramanyambalijapalli3074
@subramanyambalijapalli3074 4 күн бұрын
ఈ విషయం పైన చాలా రోజుల నుండి మదన పడుతున్నాను తల్లీ... బాగా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మీరు... మీలాంటి వారు మీడియా లో బాగా కొట్టాలి ... అప్పుడే బుద్ధి వస్తది ప్రజలకు...
@padmaa9943
@padmaa9943 4 күн бұрын
ఇప్పటి వరకు మిలాగ చెప్పే వాళ్ళు ఎవరు లేరు చాలా బాగా చెపుతారు బాగా గడ్డిపెట్టి మరిను 👏👏👏👏👏👏, మనం మారాలి అని మన హిందు వాళ్ళే అనుకోవాలి మనలని మనమే మార్చుకోవాలి,
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@vuktavlogs
@vuktavlogs 4 күн бұрын
ఇంత చక్కగా చెప్పారు మీలాంటి వారు చెప్తేనే చాలామంది వింటారు🙏🙏
@uraju-bharath
@uraju-bharath 4 күн бұрын
ఇలాంటి వీడియో కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను సోదరీ!!!!!! ధన్యవాదాలు
@bathinasuresh7047
@bathinasuresh7047 4 күн бұрын
గత పది సంవత్సరాల నుంచి చీరను ధరించే విధానాన్ని కూడా దరిద్రం చేసేశారు పైట వేసుకుని ఆ పైటను కొద్దిగా పక్కకు లాగి పిన్నీసు పెట్టిమరీ చూపిస్తున్నారు దీనితోపాటు తాళినికూడా ఎగతాళి చేస్తున్నారు బంగారు నాన తాడు చక్కగా లావుగా నిండుగా ఎంత బాగుంటుంది దానినికూడా నొక్కులు కింద తయారు చేస్తున్నారు మెడలో ఆ తాడును చూడంగానే పెళ్లయిన స్త్రీలా అనిపించట్లేదు పాతకాలంనాటి తాళి ఐతే పెళ్లయిన ఆడది అని చూడంగానే అర్థమయ్యేది ఇప్పుడు ధరించే తాళి అది మంగళ సూత్రమా లేదా బంగారు చైనా అన్నది అర్థం కాకుండా పోతుంది దీని మీద ఒక వీడియో చేయగలరు
@nirmalapeddakotla8916
@nirmalapeddakotla8916 3 күн бұрын
Sare le తాలి వేసుకోనేది kuda కరువు indi
@bathinasuresh7047
@bathinasuresh7047 3 күн бұрын
@nirmalapeddakotla8916 తాళిని ఎగతాళి చేసేవారికి తాళి తీయగానే మొగుడు పుట్టుక్కుమనాలి అప్పుడు తెలిసొస్తుంది
@bathinasuresh7047
@bathinasuresh7047 3 күн бұрын
@@nirmalapeddakotla8916 మన అమ్మ దగ్గర నుంచి ఆ పైవారి వరకు తాళిని గౌరీ స్వరూపంగా భావించారుకాబట్టే వారు సువాసినులులా వర్ధిల్లారు ఏదో అరాకొరా ఐతే జరిగి ఉండవచ్చుగాక ఇప్పుడు విధవలు ఎక్కువగా పెరగడానికి కారణం ముత్తైదువకు చిహ్నంగా చెప్పబడిన వాటిని హేళన చేయడమే
@ramkumary9751
@ramkumary9751 4 күн бұрын
మీ ధర్మాగ్రహం సభబే. అతి సర్వత్ర వర్జయేత్ కానీ ఇవ్వాళ అతి అతిశయిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ మహిళా హక్కులు అంటూ వంకాయ గోంగూర కబురులు చెప్తూ సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.
@thomas1947-f1q
@thomas1947-f1q 3 күн бұрын
Very good super Sister 👌 ప్రస్తుతం హిందువులకి ధర్మం పట్ల దైవం పట్ల శ్రద్ధ లేదు కేవలం ఫ్యాషన్లు చేయడంలోనే మునిగిపోయి ఉన్నారు
@Vikramadithya1
@Vikramadithya1 4 күн бұрын
Excellent topic n wonderful speech👌👌👌👌👌 వేరే మతం వాళ్ళు ఇలాంటివి చూసి హిందువులని అక్షేపిస్తున్నారు కూడా.. వారి దేవుడి మీద వాళ్ళకి గౌరవం లేదు అన్నట్టు.. అలాగే ఈ topic మీద గట్టిగా ఆడవారు మాట్లాడితేనే బావుంటుంది అనుకున్న హిందువులు చాలా మంది ఉన్నారు.. Ssss sis..U r the right person literally.. 👌👌 Finally... Video @3.23🤣🤣
@vhymavatti7208
@vhymavatti7208 4 күн бұрын
Juttu విరగబోసుకోకుండ జడ వేసుకోవడం gurinchi video cheyyandi సత్యభామ గారు
@Ashvani2002
@Ashvani2002 4 күн бұрын
👌🏻💯
@gnapikarani6687
@gnapikarani6687 3 күн бұрын
Correct
@rajudharmasanam856
@rajudharmasanam856 4 күн бұрын
ఈ లాంటివాళ్లే మన హిందూ దేవుళ్ల పరువు తీస్తారు. జై సనాతన .🚩🚩🚩🚩
@Cherry-p2i2i
@Cherry-p2i2i 4 күн бұрын
Valla paruvu grandalalo alredy tesesaru
@SaginaPadal
@SaginaPadal 4 күн бұрын
గోవిందాయ నమః.సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.మీ కాంటెంట్ సూపర్... జుగుప్సాకరమైన పరిస్థితుల్ని ఖండిస్తూ త్రికరణశుద్ధిగా మీరు చేసే వీడియోలు అర్థవంతంగా ధర్మబద్ధంగా ఉంటున్నాయి.మీకు సెల్యూట్... చెప్పు తినే కుక్క కి చెరుకు తీపెగునా.. గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన.మన సాంప్రదాయాలు సాంస్కృతి చాలా ఉన్నతమైనది .. కాపాడుకోవడం మన ధ్యేయం బాధ్యత..మన ధర్మం బహు గొప్పది.జై శ్రీ సీతారామ్.కృష్ణం వందే జగద్గురుమ్..జై హింద్.
@nagamanissmartkitchen
@nagamanissmartkitchen 4 күн бұрын
గోవిందాయ నమః మీరు చెప్పింది 100% నిజం అమ్మా... మన ధర్మాన్ని మనలో కొంత మందివల్ల వేరే వాళ్ళు అవహేళన చేసేలాగా ప్రవర్తిస్తున్నారు మేము హిందువులం అని చెప్పుకోవడం వరకే పరిమితమయ్యారు. ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే ఏదో దేవుడికి పూజ చేశామా మమ అనిపించుకున్నామా మన గొప్పలు అందరికీ తెలిసేలా చేశామా అనేలానే ఉన్నారు రోజు రోజుకి సమాజం ఎటు పోతుందో కొత్త కొత్త పోకడలు వస్తున్నాయి ఒకరిని చూసి ఒకరు
@kunchalaarjun5177
@kunchalaarjun5177 4 күн бұрын
చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పారు. స్త్రీ లందరు వారి వేష ధారణ చక్కగా వుండాలని చెప్పారు. వీడియో చుసిన వాళ్ళు తప్పక పాటించగలరు.
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@chandramohangakkula3820
@chandramohangakkula3820 4 күн бұрын
చాలా చక్కగా చెప్పినారు తల్లి. ధన్యవాదములు. చంద్ర మోహన్..Rtd.H.M.(Nzb).
@venkatramareddy-hp7ww
@venkatramareddy-hp7ww 3 күн бұрын
గోవిందాయ నమః ఇలాంటివన్నీ ఊరికి వదలకూడదు అమ్మ బాగా బుద్ధి చెప్పాలి మీ ధైర్యానికి హాట్స్ ఎప్పుడు ఇలాగే ధర్మం వైపు హిందూ ధర్మం వైపు నడవాలి ఆ దేవుడు అండగా ఉండాలి🙏🙏🙏👌💐
@NallagatlaBalaKrishna
@NallagatlaBalaKrishna 4 күн бұрын
అమ్మ నా విన్నపం ఏమిటంటే ప్రతి ఒక్క వస్తువు మీద అమ్మవారి ఫొటోస్ వేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది అమ్మ అవి మనం పడేయాలి చెత్తబుట్టలో ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాము ప్రతి ఒక్క దాని మీద అలా ఫొటోస్ వేయకుంటే బాగుంటుంది అమ్మ
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 3 күн бұрын
నేను అలాగే ఆలోచిస్తాను: చాలా బాధగా ఉంటుంది; అప్పడాలు ప్యాకెట్ అన్నిటి మీద దేవుడి ఫోటో వేయకుండా వ్యాపారం చేయలేరా?
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 3 күн бұрын
నేను అలాగే ఆలోచిస్తాను: చాలా బాధగా ఉంటుంది; అప్పడాలు ప్యాకెట్ అన్నిటి మీద దేవుడి ఫోటో వేయకుండా వ్యాపారం చేయలేరా? పూజా వస్తువులు వత్తులు, గంధం, డబ్బాలు వగైరా, నిత్యం అవసరమైన వస్తువులు మీద కూడా దేవతా రూపాలను ముద్రిస్తున్నారు,వాడిని తర్వాత వాటిని పడేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది
@nirmalapeddakotla8916
@nirmalapeddakotla8916 3 күн бұрын
Nijam వత్తుల packets meeda kuda దేవుడి photo
@suryakumari8424
@suryakumari8424 4 күн бұрын
శభాష్ సత్య భమగారు మీరు చెప్పింది నిజమే నాకు ఈ విషయంలో చాలా.కోపం వచ్చింది. మీరు ఎప్పుడు ఈ అతి చేసేవాళ్ళని ఇలా ఏకుతారని చూస్తున్న గోమటని కూడా వెయ్యించుకుంటున్నారు. 👌👌👌👏👏👏👏🙌🙌🙌
@mohan6142
@mohan6142 4 күн бұрын
వ్యక్తగత స్వేచ్ఛ పేరుతో మనం, మన ఆహార్యం ఎలా ఉన్నామో కూడా గమనించడం లేదు. కొంతమందిని చూడగానే తలతిప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంటున్నారు. అందరినీ కాదు. తల్లీకూతుర్లు ఇద్దరూ ఒకేసారి బయటకు వచ్చినప్పుడు కూడా వారిలో తేడా తెలియనంతగా దుస్తులు ఒకేలా వాడుతున్నారు. ఆక్షేపణ లేకుండా ఉండాలి అని కూడా తెలియడం లేదు. హరేకృష్ణ 😌
@radhakrishna6547
@radhakrishna6547 4 күн бұрын
కొన్ని మనం మార్చలేనివి ఉంటాయి అందులో ఇది ఒకరకం ..... చూస్తు ఊరుకోవటమే ఏంటి అంటే మా ఇష్టం అంటారు వాళ్లు
@sarradabandi1729
@sarradabandi1729 4 күн бұрын
వెర్రి వేయి తలలు వేయడం అంటే ఇదే. బాగా చెప్పారు. ఏమ్ వేసుకోవాలి అనే ఇంగిత జ్ఞానం ఉండటం లేదు
@ganga6673
@ganga6673 4 күн бұрын
అద్భుతంగా చెప్పారు.. బట్టల మీద వస్తువుల మీద దేవుడు ఉండాలా హృదయంలో ఉండాలా....!! అంతగా భగవంతుడిని అన్నింటిలోనూ చూసేవారు సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలియదా... మీరు చెప్పినట్లు నిజంగానే వాళ్ళ భర్త బొమ్మనే వేసుకోవాలి.. లేదా వాళ్ళ తల్లిదండ్రులను వేసుకోవాలి అంతేగాని భగవంతుడి బొమ్మ ఎందుకు వేసుకోవాలి...!! ఇది ఒక గొప్ప ప్రచారంగా ఉంది.. చాలామంది youtube లో తప్పుదారి పట్టించే వాళ్లే కానీ ధర్మాన్ని చెప్పే వాళ్ళు లేరు.. మీరు వచ్చిన తర్వాతే చాలా విషయాలు తెలుసుకుంటున్నారు... ఇంటి నిండా వస్తువులు కొనమని చెప్పటం లింకులు ఇవ్వడం బట్టలు కొనమని చెప్పటం లింకులు ఇవ్వడం పూజగది సామాన్లు చూపించటం కొనమని లింకులు ఇవ్వడం.... ఇదే youtube లో పని...!! సనాతన ధర్మాన్ని దేశ గౌరవాన్ని పెంచే మీలాగా మాట్లాడే వాళ్ళు లేరు...!! భగవంతుని మీద మనకు ఉండే భక్తి సమాజానికి ఉపయోగపడాలి ధర్మాన్ని పెంచడానికి ఉపయోగపడాలి.. జాకెట్లు మీద వేసుకున్న దేవుడు మనల్ని చూసి జాలి పడతాడు.. వస్తువుల మీద వేసుకున్న దేవుడు మనల్ని చూసి వరాలు కురిపించడు..!! ధర్మాన్ని పాటించే వారి వెంట మాత్రమే భగవంతుడు ఉంటాడు...!! దాదాపు 12 సంవత్సరాల క్రితం అనుకుంటా గోపురంలో సంధ్య లక్ష్మీ గారు కూడా చెప్పారు దేవుడు బొమ్మని బియ్యపు బస్తాల మీద సరుకులు తెచ్చుకునే ప్యాకెట్ల మీద వెయ్యకూడదు అని..!! అప్పట్నుంచి చాలామంది వ్యాపారస్తులు బియ్యపు బస్తాల మీద వేయటం మానివేశారు..!! సత్తిబాబు గారు మీ వీడియో చూసైనా చాలామంది బుద్ధి తెచ్చుకుంటారని నమ్ముతున్నాను ....!!!
@yadlamadhavi35
@yadlamadhavi35 Күн бұрын
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@mallireddysita
@mallireddysita 3 күн бұрын
ఈ వీడియో చూసిన తర్వాత ఆయన సిగ్గు తె చ్చు కొని వాళ్లలో మార్పు రావాలి హరేరామ 🙏🌹
@NarasimhaG-rb7ep
@NarasimhaG-rb7ep 3 күн бұрын
అవునూ ....మేడమ్ బాగా చెప్పారు వీళ్లు హి౦దువు కాదూ వేరే మతానికి చె౦దివవారే ఇ౦దులో ఎలాంటి స౦దేహ౦ లెదూ మేడమ్ 🎉🎉
@paparaorali7413
@paparaorali7413 4 күн бұрын
మన వాళ్లకి బుద్ది ఉండటం లేదు.. చక్కగా చెప్పారు 🙏
@luckylakshmi7688
@luckylakshmi7688 4 күн бұрын
మీ లాంటి వారి వలన హిందూ సనాతన దర్మం గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. ధన్యవాదములు, జై శ్రీరామ్.. జై.. శ్రీ రామ్
@prasannakumarireddi3680
@prasannakumarireddi3680 3 күн бұрын
దేవుడితో మనం ఆడుకుంటే దేవుడు మనకు భూమి మీదే నరకం చూపిస్తాడు.
@padmakamatham793
@padmakamatham793 4 күн бұрын
హరే శ్రీనివాస. చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు 🙏🙏🙏👏👏👏
@koneuma7847
@koneuma7847 4 күн бұрын
Meeru cheppindhi 100 percent nizamu
@SARADADUPPALAPUDI
@SARADADUPPALAPUDI 4 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ మన వాళ్లు కొంతమంది సిగ్గు శెరం లేకుండా వయసుతో సంబంధం లేకుండా వేసుకున్న జాకీట్లు చూస్తుంటే చాలా భాద గా ఉంది హాసయ్యంగా కూడా ఉంది కానీ మీరు బాగా వాయించారు తల్లి మీకు అంతా శుభం జరగాలి అని దేవుడు ని వేడుకుంటున్నాను
@laskhmiaparna402
@laskhmiaparna402 4 күн бұрын
జై శ్రీరామ్. మన ఆలోచన ఎప్పుడూ పక్కవాడు చేసే పనులు పైనే ఉంటుంది,పక్కవాడు చేస్తే నేను చేయాలి, అంతే కానీ ఆలోచన అన్నది అసలు లేదు. నిజముగా సంప్రదాయం గా ఉంటే వాళ్ళకి ఫ్యాషన్ తెలియదు...అది మన ప్రస్తుత సమాజం.
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@vishnupayasam
@vishnupayasam 4 күн бұрын
అక్కా గారికి పాదాభివందనాలు🙏💐🚩💪🗡️
@palavarapuusharani6292
@palavarapuusharani6292 4 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు మంచి విషయాలు చెప్తారు e video చూసి అయినా అందరూ మర్తారు
@padmavathinagireddy6179
@padmavathinagireddy6179 4 күн бұрын
జై శ్రీరామ్. మీరు చాలా మంచి విషయం తెలియజేశారు.
@Bmk_gamer12
@Bmk_gamer12 4 күн бұрын
Super satyabama garu,
@ananthalsv3156
@ananthalsv3156 3 күн бұрын
Naa manasulo Mata meeru bale chepparu. 🙏. Naku intha Nirmohamatamga cheppatamradhu. Meeku sathakoti 🙏🙏🙏
@NabiBaniIsmael
@NabiBaniIsmael 4 күн бұрын
Very well made video. Tnx
@gongativasantha6458
@gongativasantha6458 4 күн бұрын
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు
@nallamillitaruni7513
@nallamillitaruni7513 4 күн бұрын
20 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు అప్పటినుండి సహజంగానే పాపిడి తీసి జడ వేసుకోవడం జాకెట్లు నిండుగా కుట్టించుకోవడం సహజంగానే నా మనసుకి తట్టింది నేను అలానే ఉంటాను
@pasupuletinumamaheswari9814
@pasupuletinumamaheswari9814 4 күн бұрын
నేను కూడా 👍👍
@SriIndrakhi.m
@SriIndrakhi.m 4 күн бұрын
Nindu noorellu samtosamtho jeevenchedavu gaaka
@SriIndrakhi.m
@SriIndrakhi.m 4 күн бұрын
Nindu noorellu samtosamtho jeevenchedavu gaaka
@annapurnadevi8680
@annapurnadevi8680 4 күн бұрын
Alage undu ninnu evaru undoddu annaru
@KumariKothurthi
@KumariKothurthi 4 күн бұрын
🙏🌹🌹 nenu kuda ante👍
@sirishavura4824
@sirishavura4824 Күн бұрын
Chala correct ga chepparu. Thank u for motivating us in the right way n hatsoff to ur courage for outing out bad trends
@LathaKiran-n3g
@LathaKiran-n3g 4 күн бұрын
నమస్కారం అమ్మ చాలా ధన్యవాదాలు, నేను నా చిన్నప్పటి నుంచి పేపర్స్ లో న్యూస్ లో దేవస్థానాలలో వెళ్ళిన వాళ్ళు ఓం, స్వస్తిక్ గుర్తులు వేసి ఉన్న, వస్త్రాలు ధరించడం, కొన్ని కొన్ని సినిమాలలో కూడా ఇలా ధరించడం,చూసేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని దీని ఇలా చేయడం తప్పు కదా దీని గురించి చర్చించే వాళ్లు,చెప్పే పెద్దలు ఎవరు లేరా అనుకునేదాన్ని. ఇన్ని సంవత్సరాలకు మీరు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది.
@shaikusman645
@shaikusman645 4 күн бұрын
Very very very thank you madam vedio chesinaduku
@vasu_vlogs2876
@vasu_vlogs2876 3 күн бұрын
చాలాబాగా వైంచారు సత్యభామ గారు.
@arunasabbella2561
@arunasabbella2561 4 күн бұрын
Chala baga cheyparuandi
@anitharavindar711
@anitharavindar711 3 күн бұрын
Sister, Meru perfect, I will support 100percent to you
@rathnamalachennuri5988
@rathnamalachennuri5988 4 күн бұрын
Chala baga chepparu intlo vallake cheppaleka pothunnam
@hemaprasad9460
@hemaprasad9460 4 күн бұрын
100% కరెక్టు గా చెప్పారు
@KovvuriBhaskarreddy
@KovvuriBhaskarreddy 2 күн бұрын
Good Govinda Seva abhinandanalu
@vivekatruths
@vivekatruths 3 күн бұрын
Magavallamu adagalenidi meeru aduguthunna ru! Chala thanks.
@Swapna0579
@Swapna0579 4 күн бұрын
నార్మల్ జాకెట్ వేసే జనాలు ఏ లేరు..ఎవరు చూడు ఎంబ్రాయిడరీ, మగ్గము వర్క్...ఒక్క జాకెట్ 3000,2500..అది వేసేది ఒక్క పూట.. .
@durgak9122
@durgak9122 4 күн бұрын
వెనకాల తాళ్ళు ఏమిటో.
@Swapna0579
@Swapna0579 4 күн бұрын
@durgak9122 బ్లౌజ్ ,భుజాలు,,నెక్ జారకుండా కావచ్చు...😂😂🤣...
@satyagowriballa7913
@satyagowriballa7913 4 күн бұрын
నేను నార్మల్ బ్లౌజులు వేసుకుంటాను...ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఏమీ చేయించుకోను
@Swapna0579
@Swapna0579 4 күн бұрын
​@@satyagowriballa7913నేను కూడా..same pinch😂
@Swapna0579
@Swapna0579 4 күн бұрын
​@@durgak9122భుజాలు,నెక్ జారకుండా కావచ్చు😂😂
@lovalakshmip860
@lovalakshmip860 4 күн бұрын
చాలా బాగా చెప్పారు తల్లి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@ManjuManjunatha-c8l
@ManjuManjunatha-c8l 4 күн бұрын
Avunandi nenu kooda ide anukunnanu thanks Andi mee Dwara andariki theliyali
@neerugattipreethi2397
@neerugattipreethi2397 2 күн бұрын
Super Amma,baga chepparu
@PadmavathiElisetty
@PadmavathiElisetty 4 күн бұрын
Meru eppudu cheputharaani chustunnam thank you amma
@bhavaninallam733
@bhavaninallam733 4 күн бұрын
వయసులోఉన్నవాళ్ళకంటే పెద్దవాళ్లే ఇలాంటి వేషాలు ఎక్కువ వేస్తున్నారండి చుడలేకపోతున్నాము 🙏
@jaswanthsai9568
@jaswanthsai9568 3 күн бұрын
అవును 🤦‍♀️
@duddasathyamsathyam
@duddasathyamsathyam 3 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@YeluriMukkanteswararao
@YeluriMukkanteswararao 4 күн бұрын
Akka Na, manasulo badha, cheppavu. 🙏👏👏
@swarnalathareddy8976
@swarnalathareddy8976 4 күн бұрын
ఇలాంటివి చాలా చూసాను అక్క వాళ్ళు వేసుకోవడమే తప్పు అంటే నన్ను అంటున్నారు ముసలిదనిలగా మామూలుగా ఉంటావు నీ వయసు తక్కువ కదా అప్డేట్ అవ్వాలి అంటారు
@nallamillitaruni7513
@nallamillitaruni7513 4 күн бұрын
అవునండి నన్ను కూడా అలానే అంటారు మోడల్ లేని జాకెట్లు ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు అంటారు అదొక పిచ్చి వాళ్లకి
@anilkumarvemula4223
@anilkumarvemula4223 4 күн бұрын
Me also facing same problem my relatives
@VijaySekharNaidu-x7x
@VijaySekharNaidu-x7x 4 күн бұрын
అప్డేట్ అనేది చదువులోనూ లేదా టెక్నాలజీ లోను ఉండాలి గాని ఇలా బట్టలు చింపేసి నడిరోడ్లో తిరగడం కాదు
@ismartswapna4594
@ismartswapna4594 4 күн бұрын
మన హిందువులే మన దేవుళ్ళ ను అవమానిస్తున్నారు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అర్ధం అవ్వడంలేదు గొర్రె మతాల వాళ్ళకి లోకువ అవుతున్నాం మీరు బాగా చెప్పారు సత్యబామా గారు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@surekhakallem9482
@surekhakallem9482 4 күн бұрын
Avunandi correct cheppindru nenu ade anukuntunna Jai shree Ram 🙏
@Cherry-p2i2i
@Cherry-p2i2i 4 күн бұрын
Needi nuvvu edu. Pakkavadi meeda enduku
@ismartswapna4594
@ismartswapna4594 4 күн бұрын
@@Cherry-p2i2i పక్కవాళ్ళు మీద ఎవరు ఏడవట్లే వున్నదే అంటున్నాం
@g.sujathasujatha6750
@g.sujathasujatha6750 4 күн бұрын
దశావతారాలు sarees kuda కట్టుకుంటున్నారు
@subbubaju2085
@subbubaju2085 4 күн бұрын
అవునండి చాలా బాగా చెప్పారు మన హిందువులకెనంది ఈ పోయాకలం
@niranjansriram9448
@niranjansriram9448 4 күн бұрын
చాలా చాలా బాగా విషయం చెప్పారు 🙏
@SatyavathiRajana
@SatyavathiRajana 4 күн бұрын
Avunandi meeru cheppindhi chala correct
@kamalarekha1550
@kamalarekha1550 4 күн бұрын
Ammamata channel ఆమె కూడా ఇలాగే చీరలు బ్లౌసెలు లు దేవిడో ఫోటోలు చూపిస్తు ప్రమోషన్ వస్తుంది
@Cherry-p2i2i
@Cherry-p2i2i 4 күн бұрын
Ame meeda kuda vedio cheyamanu. Popular ayina vallani emi anaru
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 4 күн бұрын
@@kamalarekha1550 baboii adhi chala danger charector andi Dani kuthullu same
@umadevikonda2342
@umadevikonda2342 4 күн бұрын
She is too much promotions of clothes and other Amazon products
@gadenagendra9967
@gadenagendra9967 4 күн бұрын
kzbin.info/www/bejne/d5DNiJuVrZacfassi=yvXuveQZO7jb6TPv
@jsartsvlogs5385
@jsartsvlogs5385 4 күн бұрын
Satyabhama gaaru ramcharan ni kooda adegela video teesaru amnamaata channel anta kante goppada
@nagalakshmi-y9u
@nagalakshmi-y9u 4 күн бұрын
శుభోదయం సిస్టర్
@anuradhabs3133
@anuradhabs3133 3 күн бұрын
గివిందాయ నమః భాగ బుద్ది చెప్పారండి 👏👏
@devaradhanush
@devaradhanush 4 күн бұрын
Chala baga chepparu!!! Illanti vishayala gurinchi avagahana tevali. Chala dhanyavadalu. 🙏🙏 I’m dropping a comment from USA.
@sricharanreddycheguri564
@sricharanreddycheguri564 4 күн бұрын
Chaala baga chepparu amma🙏
@pulipetalavanya7914
@pulipetalavanya7914 4 күн бұрын
బాగా చెప్పారు అమ్మ వాయించేయండి హిందువుల ఆడవాళ్లకు ముస్లిం వాళ్ళు వేసుకోరమ్మ
@Godavari_Vlogs
@Godavari_Vlogs 3 күн бұрын
Super talli jai sreram 🙏🏻👏🏻
@satyaupen
@satyaupen 2 күн бұрын
సత్యభామ గారు బాగా చెప్పారు మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఇలా నే ఉన్నారు కొంత మంది పూజలు ఓ చేస్తారు జుట్టు విరబూసుకొని తిరగడం మేడలో తాళిబొట్టు ఉండదు వరలక్ష్మీ వ్రతం పూజలు టైం లో చీరలు కట్టుకొని పెళ్లికూతుర్లు లా రెడీ అయిపోయి తాంబూలాలు ఇచ్చేయడం మాములు టైం బొడిగా ఉండడ్ం వీడియో లో చెప్పాలి మీరు అక్క అని ఎంతమంది అనుకుంటున్నారు
@santhianandrangolivlogs
@santhianandrangolivlogs 4 күн бұрын
Correct ga chaala baga cheparu 💯 correct ga vundhi
@sugunakokkiligadda8422
@sugunakokkiligadda8422 4 күн бұрын
బాగా చెప్పారు.మనమే అలా ప్రవర్తిస్తే అన్యమతస్తులు ఎందుకు చెయ్యరు.
@KamalaKpl-xv4df
@KamalaKpl-xv4df 4 күн бұрын
Chalabaga chapparu amma👌👌👌🙏🙏🙏
@satyagrandhi4663
@satyagrandhi4663 3 күн бұрын
Chala chala chala correct ga chepparandi
@Swapna0579
@Swapna0579 4 күн бұрын
బట్ట అనేది మన ఒళ్ళు బయటికి కనిపించకుండా ,ఎవరు చూడకుండా వేసుకునేది... అంతే కాని అందరూ మనల్ని చూడడానికి వేసుకునేది కాదు.
@poorna1237
@poorna1237 4 күн бұрын
బాగ చేపారు అమ్మ నాన్న మనసుగల మాటలు.
@jaganmohanrao304
@jaganmohanrao304 4 күн бұрын
Amma niku namaskharamulu Miru ilanti vatini yemtram vadili pettavadhu Mana sanatana dharmaanni kaapadutaku miru chese ee krushi ki memu andaramu pathrulamu. Talli. Mi lanti vari maatalu vintunte kuda chala garvam ga kuda vuntuntundi talli Jaiiiiiiiiiiii.....bharath❤
@kathyayinivlogs
@kathyayinivlogs 2 күн бұрын
నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం సారీ బ్లౌజ్ మీద కృష్ణుని బొమ్మల ప్రింట్ తోనే బ్లౌజ్ దొరికితే తీసుకున్నాను భక్తితోనే ఇంత దూరం ఆలోచించలేదు ఇకపైన నేను ఆ బ్లౌజు వేసుకోను జాగ్రత్తగా కాపాడుతాను కృష్ణయ్య నన్ను క్షమించు❤
@saikirangundu2130
@saikirangundu2130 4 күн бұрын
Baga chepparu amma.
@Sanvi_Reddy
@Sanvi_Reddy 4 күн бұрын
Yes medam garu ma colony lo kuda unnaru. Chalaa కంపర పుడుతుంది ప్రశాంతంగా ధైవద్యనం చెయ్యలేక పోతున్నాం ఈ ధరిద్రులని చూడలేక చేస్తున్నాం. ఏమన్నా అంటే we r in krishna bhakthi అంటున్నారు
@amruthavarshiniteluguvlog789
@amruthavarshiniteluguvlog789 3 күн бұрын
చాలా బాగా చెప్పారు
@priyabuddha8681
@priyabuddha8681 3 күн бұрын
హిందూ ధర్మం హిందూ సంస్కృతి అన్న హిందువులకే చులకనగా ఉంటుంది.
@meenakshi5614
@meenakshi5614 4 күн бұрын
Correct ga chepparu 💯devudiki viluva lekunda chesthunnaru bhakthi unte manasulo aradichnali kani elanti veshalu avasaram ledu
@mucharlabharathi94
@mucharlabharathi94 4 күн бұрын
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏 చాలా చక్కగా చెప్పారు 🙏
@lalatham4209
@lalatham4209 4 күн бұрын
Baga chepparu amma
@chaithumilky3896
@chaithumilky3896 4 күн бұрын
Chala baga cheparu..amma...
@gowrikm4137
@gowrikm4137 3 күн бұрын
Nijamaee kachithamgaa meeru annadaee naku anipisthundi 👍🙏
@VaralaxmiK-e3i
@VaralaxmiK-e3i 4 күн бұрын
Super 👌 👍 Amma Jai Sri Radha Krishna ❤❤❤🙏🙏🙏🙏
@JRKjcg
@JRKjcg 4 күн бұрын
సోషల్ మీడియాలో లైకుల కోసం ఏమైనా చేసే ఏదైనా ధరించే పరిస్థితి వచ్చింది...ఇది ఎంత వరకు సమంజసం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి...
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН