అమ్మా! మీరు ఈ వీడియోలో చెప్పినట్లు ధర్మ ప్రవర్తన కలిగిన ఆధ్యాత్మిక సాధకుడు మిత్రులు,శత్రువులను కూడ వారిలోని ధర్మ ప్రవర్తనకు ప్రాధాన్యమిస్తాడు తప్ప మైత్రి,ద్వేష భావాలకు కాదు.ఇదే సమభావంతో ప్రవర్తించటం అంటే.సరిగ్గా రామాయణంలో శ్రీరామ చంద్రుని ప్రవర్తన కూడ అటువంటిదే అని వర్ణించ బడింది.అదే విధంగా ధర్మనిష్ఠ కల వ్యక్తి మానం,అవమానం అనే వాటిని సమంగానే భావిస్తాడు. బుధ్ధ భగవానుడు,తన అనుచరుడు ఆనందుడితో కలసి వన విహారానికి వెళ్లినప్పుడు కొన్ని వందల మంది భక్తితో నమస్కరిస్తారు.అదే సమయంలో ఆయనంటే గిట్టని ఒక వ్యక్తి బుధ్ధుని తీవ్ర పదజాలంతో నింది స్తాడు.అతని తిట్లు వింటున్న ఆనందుడికి రక్తం మరిగి పోయి అతడ్ని శిక్షించేందుకు అనుమతించమని బుధ్ధుడ్ని ఆడుగుతాడు.బుధ్ధుడు అతడ్ని వారిస్తాడు.వందలమంది తనను గౌరవించినప్పుడు కానీ,ఒక గిట్టని వ్యక్తి నిందించినా కానీ బుధ్ధుడిలో ఎటువంటి భావాలు కనిపించవు.ప్రశాంత వదనంతో,నవ్వుతూ ఉంటాడు.ఇదే స్ధిత ప్రజ్ఞత అంటే.బుధ్ధుడు సాక్షి భావంతో మానావమానాలు రెంటినీ సమానంగా స్వీకరించాడు.జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలను నిర్వికారంగా చేస్తూ తాను వాటికి కర్తను అనే భావం లేని వాడు కూడా ఈ సమభావం కలిగిన వాడే.అటువంటి వ్యక్తిలో సత్త్వ రజస్తమోగుణాలు ప్రకోపించవు.12 వ అధ్యాయం 18 &19 శ్లోకాలలో కూడా " శత్రువుల యెడను,మిత్రులయెడను సమభావముతో మెలగు వాడును మానావమానాలు,శీతోష్ణ సుఖదు:ఖాలను సమానంగా స్వీకరించే వాడు,నిందా స్తుతులకు చలింపని వాడు అయిన భక్తుడు నాకు ఇష్టుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.ఈ సమత్వ సాధన ఫలించిన భక్తుడు "త్రిగుణాతీతుడైన" జ్ఞానిగా ఎదుగుతాడని గుణత్రయవిభాగ యోగం 25 వ శ్లోకంలో చెప్పాడని భావించాలి.
@శ్రీలలిత-ఢ6వ5 күн бұрын
నిజమె కదా గురువు గారు మిత్రులు శత్రువులంటూ ఎవ్వరు ఉండరు. ఆంతరింగకంగ మనం చేసే ఆలోచనలు చేసె క్రియను బట్టి మిత్రులు, శత్రులు రెండూ శాస్వతం కాదు. ప్రణామాలు గురువు గారు🙏🌷🌷.
@prabhakarsastrysastry14455 күн бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీరు చెప్పింది కరెక్టే.కానీ ఎదుటి వారి ద్వేషాన్ని,శత్రు భావాన్ని పట్టించుకోకుండా మనం నిర్మలంగా ఉండాలంటే చాలా నైతిక బలం కావాలి.మీకు శుభాశీస్సులు.
@hematirupathi12835 күн бұрын
Buddudu karma ekda chesaru?? Pellam ni pilodoni rajyanni vadlesadu kada?? Why is he glorified?? Boudha sanyyasula mulangane turka muskarulu india loki pravesincharu. Dari chepina vellani kuda champesaru.. This is history sir.. Kindly refer... Pls stop glorifying pashanda, matalu
@hematirupathi12835 күн бұрын
Chinna pillodini, tanani mammi vachina bharyani vadlesi velpotam that too with out her consent tappu kaada... Is it correct?? Why are we taking as an example? Iam asking it to get clarified sir.. Since so many years we are glorifying robbers and idiots who wiped bharats history.. Now we are paying for it.. It's better we should twice check before glorifying a personality
@శ్రీలలిత-ఢ6వ5 күн бұрын
@@prabhakarsastrysastry1445 అవును గురువు గారు దానికి ఆధ్యాత్మిక సాధన అవసరం సాధన అంటె వినటం, మాట్లాడటమే కాదు ఆచరణ ఉన్నప్పుడు మాత్రమే మనసు నిర్మలంగ మారగలదు ధన్యవాదములు గురువు గారు 🙏🪻🪻
@Venkateshwara8685 күн бұрын
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి అమ్మ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్రతిరోజు మైకులో వాళ్లకు మతానికి సంబంధించినవి వివరిస్తున్నారు అలాగే మన గుడిలో కూడా భగవద్గీత సంబంధించిన శ్లోకాలు ప్రతిరోజు తెలియజేయాలని నా విన్నపం దయచేసి ఈ విషయం గురించి తెలియజేయాలని నా విన్నపం
@rajibharadwaj23315 күн бұрын
Good idea andi
@SrilathaDevarakonda-x6f4 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏
@duddasathyamsathyam5 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@rajyalakshmidevik23194 күн бұрын
జైశ్రీరామ్❤
@venkateshg35694 күн бұрын
జై శ్రీ రామ్ అమ్మ !
@wolff_gaming4 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@thatipallybhagyalakshmi67852 күн бұрын
Thank you 🙏🙏😊
@geetharam93664 күн бұрын
జై శ్రీకృష్ణ 🌷🌷
@HarsithaHarsitha-cf3sx4 күн бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@MeenaKumari-cz9pm5 күн бұрын
Good morning amaa 🙏🏼 Jai shree Ram Jai Bharat Jai hind Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼. thank you so much amma ❤
@SitaKumari-jm3ln5 күн бұрын
హరేకృష్ణ 😊❤
@raghavendravarma63665 күн бұрын
Bhagavad gita nu entho baga arthavanthanga chepparu amma dhanyavaadalu 🙏🙏🙏
Madam kindly explain the rukmini lekha madam.. I tried listening to chaganti but the entire pravachan was explaining the ramana maharshi.. I felt it so confusing.. His pravachan may be very good but somehow in my view of knowledge I was unable to the meaning of rukmini leka..I purchased the book on amazon by chaganti garu also..its the same.. Interpretation was all abt ramana maharshi and ammavaru ..Pls try to suggest good book to do rukmini kalynm in telugu.. Iam beginner mam. Pls suggest good book for parayanam also mam.. Pls pls 🙏🙏🙏 mam
@Shobha-b7o5 күн бұрын
Noorellu elage e manushulaku cheppu talli aa bhagavantude neeto cheppi stunnadu manushulite marutaru
@ravilisettyprasanna37334 күн бұрын
Thalli nadhi oka manavi ma bidddalaki nevu amma ga aie pillala kosam bhagavathgetha reels chese pillalaki avariki aiethe 10 years kanna thakkuva vuntayyo vallaki ardham ayyela ga prathi oka slokam cheppagalaru ani anukuntunanu
@pandabrothers39495 күн бұрын
🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻
@DharmaShakti1305 күн бұрын
అయితే రాముడు కృష్ణుడు త్రిగుణాతీతులు కాదంటున్నారు అయితే ఓకే ధర్మం ప్రధానం అయితే త్రిగుణాతీతులు కారుగా. కొంచెం వాడండి. మాటలు కవిత్వ మాయాజాలం తప్పు పీఠాధిపతులు పౌరాణికులు ఇలాంటి పాపులే.
@DharmaShakti1305 күн бұрын
దేశాన్ని జనాన్ని పేకాట లో పెట్టిన ధర్మరాజు పరమ ధార్మికుడా అయితే ఇక పాపి ఎవడు కృష్ణుడా అలా ఆడించి ఓడించాడు తనకు తెలిసి కనుకా😂 ఈ పేకాట రాయుడు శరీరంతో మోక్షానికి పోతాడు శంబూకుడు పోతానంటే రామరాజేమో ఏకంగా మర్డర్ చేస్తాడు మరకోడిగా. మీ దగ్గర పిసరంతైనా న్యాయం ఉందా? పుస్తకాల పుష్పా భజన మాని వాడండి
@rajibharadwaj23315 күн бұрын
Mee drusti lo dharmatmulu evaro kasta cheptara?? Ramayana, mahabharata, bagawatam, geeta grandhalni kaachi vadaposinatlu vunnaru 4:40
@nirmalak7285 күн бұрын
Avunu
@శ్రీలలిత-ఢ6వ5 күн бұрын
ధర్మరాజుని అనేంత ధర్మాత్ములా మీరు అప్పటి లొ ఎవరైనా జూదం క్రీడకు పిలిస్తే వెళ్ళాలని రూల్ ఉండేది. ఇక పదెంపెట్టి ఆడటం ధర్మ విరుద్దం అందుకె ధర్మరాజు ఎన్నొ కష్టాలు అనుభవించాడు అందుకె అంటారు పెద్దలు నీ కర్మకు నీవే భాధ్యుడవని.