నలుపు రంగుదుస్తులు ధరించి దేవాలయానికి వెళితే ఇది జరుగుతుంది!

  Рет қаралды 23,500

Govinda seva

Govinda seva

18 күн бұрын

కొన్ని అపోహలు తొలగిస్తూ భాగవత అపచారాలు 25-35వరకు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 92
@venkeyramana3718
@venkeyramana3718 13 күн бұрын
జై శ్రీ రామ్ జై గోవిందా 🥀🇮🇳🙏 మంచి మాటలు చెప్పారు అక్క
@padmanabhunisirisha4766
@padmanabhunisirisha4766 16 күн бұрын
అమ్మ శనివారం ఆయిల్ ,నువ్వులు కొనకూడదు అంటారు.దీని గురించి కూడా చెప్పండి అమ్మ ప్లీస్😊
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 Күн бұрын
🌹🙏Om namo Naraayanaya🙏 🌹
@rameshdivvela6083
@rameshdivvela6083 16 күн бұрын
కర్షయతి ఇతి మరియు ఉయ్త్పత్తి అదరమాగా సార్దకతా కల్గినవాడు కృష్ణుడు. బ్రహ్మ వైవర్త పురాణ ము లో.బ్రాహ్మణో వయసా యస్యాని మేష ఉపచార్యతే ॥సచ్ఛాత్మ పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే ఎవరు కానురెప్ప పాట్టు కాల ము బ్రహ్మ ఆయుర్దయమో అటువంటి ఆత్మ స్వరూపుడేన పరబ్రహ్మమే శ్రీ కృష్ణుడు అని అర్దం.శ్రీ కృష్ణ మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః ।🕉️🕉️🕉️🙏🙏🙏
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 13 күн бұрын
జై శ్రీ రామ్ జై భారత్ జై హిందూ
@gv6683
@gv6683 16 күн бұрын
🙏ee niyamaalu Anni oka pdf laa pettandi...so inka awareness vastundi mana vaalla ku..
@tanajihere706
@tanajihere706 16 күн бұрын
సదాచారం + భక్తి + ధర్మం = సనాతన ధర్మం. ధర్మొ రక్షిత రక్షితః లక్ష్యంగ సనాతన ధర్మం వర్దిల్లాలి. శ్రీమాతా చరణారవిందం 🙏.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 16 күн бұрын
జై శ్రీరామ్. 🙏 శుభోదయం చెల్లి❤️
@kammarikaveri9726
@kammarikaveri9726 9 күн бұрын
🙏🙏🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram 15 күн бұрын
Hare Rama Hare krishna
@Venkateshwara868
@Venkateshwara868 16 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 16 күн бұрын
శుభోదయం శిష్టర్
@eswarinakka3260
@eswarinakka3260 15 күн бұрын
👏👏
@janakikandula286
@janakikandula286 16 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 16 күн бұрын
Jai Srimannanarayana 🙏🏻
@vanishreebs8968
@vanishreebs8968 16 күн бұрын
🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 16 күн бұрын
Harekrishna
@Sanvekadance
@Sanvekadance 16 күн бұрын
Jai Shree Ram
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 16 күн бұрын
గోవిందా గోవిందా గోవిందా
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 16 күн бұрын
🙏🙏👌👌💐💐
@Meena55708
@Meena55708 16 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@HKsReelsReview
@HKsReelsReview 16 күн бұрын
Govinda Govinda
@Chalapathi.marella
@Chalapathi.marella 16 күн бұрын
🙏🙏🙏🙏
@asgangadhar584
@asgangadhar584 16 күн бұрын
Jai shree ram
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 16 күн бұрын
ఓంనమోనారయణమః
@jeevithaganga6731
@jeevithaganga6731 16 күн бұрын
జై శ్రీరాం
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 16 күн бұрын
Tqu so much🤝 Amma
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 15 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 15 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@itsexamstime
@itsexamstime 16 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🌹🌹🙏❤
@p.sriramgopal1277
@p.sriramgopal1277 16 күн бұрын
Jai shree Ram 🙏🙏🙏
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s 16 күн бұрын
🙏🙏🙏 గోవిందాయ నమః💐🌷🌷
@laxmigopal3560
@laxmigopal3560 16 күн бұрын
Subodyam brunda garu
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 16 күн бұрын
మీరు మధ్యలో అన్న మాట చాలా కరెక్ట్ గా చెప్పారుఅదే శ్రీరంగనీతులు అన్నారు కదా అక్కడ ఇక్కడ చాలామంది ఉన్నారుపూజలు చేస్తారు తప్పు చేస్తారు🙏
@Trivikram226
@Trivikram226 16 күн бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 14 күн бұрын
Thank u andi🙏🙏🙏🙏
@bhargavimekala1459
@bhargavimekala1459 16 күн бұрын
Jai sri ram🙏🙏🙏
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 16 күн бұрын
చాలాబాగా చెప్పారు👌మీరు బాగుండాలి🙏
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 16 күн бұрын
జైశ్రీమన్నారాయణ 🙏🙏
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 16 күн бұрын
Jai Bharat Jai hind vande mataram Krishnam vande jagadgurum 🙏🏼🚩
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 14 күн бұрын
Thank you so much ❤ Medam 🌹🌹🌹🙏🙏
@lingamhasini2763
@lingamhasini2763 15 күн бұрын
Amma i got a solution🙏🙏🙏
@Uma-te5rp
@Uma-te5rp 14 күн бұрын
Iscon gurinchi cheppandi satyabhama garu
@Naishtam
@Naishtam 16 күн бұрын
సత్యభామగారు నమస్కారం .మనకి ఏ రామాయణంలోను ,విష్ణుపురాణంలోకూడా భద్రాచలం గురించి ప్రస్తావించలేదు .తెలుసుకుందామన్న చెప్పేవారే లేరు ఒకవేళ చెప్పిన వాళ్లకి తోచినమసాలాలు వాళ్లు తోడుచేసి చెప్తున్నారు కనీసం మీరన్న మాకోసం భద్రాచలం విశిష్టత చెప్పగలరు🙏🙏
@komallaprasad8336
@komallaprasad8336 16 күн бұрын
మాది భద్రాచలం❤
@teluguthalli1593
@teluguthalli1593 16 күн бұрын
నలుపు వస్త్రం...అయ్యప్ప భక్తులు ధరిస్తారు.మరి ఎలా
@Naishtam
@Naishtam 16 күн бұрын
@@teluguthalli1593 దీక్ష పరంగా వేసుకున్న బట్టలకి ఇది వర్తించదు
@ramacharikandukuri-dt5dq
@ramacharikandukuri-dt5dq 16 күн бұрын
Hi andi tirumala ki date 5 days aipoyaka 6 th day ki darshanam ki vellavocha andi
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 16 күн бұрын
​@@ramacharikandukuri-dt5dq మీరు పిల్లలు వుంది పెద్దవారైతే వెళ్ళవచ్చు కన్నెపిల్ల లు అయితే 7 డేస్ కంప్లీట్ అవ్వాలి 8 డే వెళ్ళవచ్చు మీరు 5 వరరోజు శుద్ధి అయి మీకు a problem lekapote వెళ్ళవచ్చు అండి
@thravi86
@thravi86 16 күн бұрын
అమ్మ నమస్కారం 🙏 జై శ్రీరామ్
@user-nk3ur8vo5c
@user-nk3ur8vo5c 16 күн бұрын
Mam mukku meedha mangu vaste kastalu vastai antunaru nijama
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 16 күн бұрын
జై శ్రీ రామ్ 🙏శుభోదయం తల్లి 🌹🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 16 күн бұрын
,🙏🙏🙏🙏🙏
@wolff_gaming
@wolff_gaming 16 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@sujathachindam1692
@sujathachindam1692 16 күн бұрын
జై శ్రీరామ్ తల్లి
@uttamKumar-eh1uf
@uttamKumar-eh1uf 14 күн бұрын
నమస్కారం అమ్మ దయచేసి ఈ పుస్తకం పేరు చెప్పండి ఎక్కడదొరుకుతుంది ఏ పబ్లికేషన్స్ వారిది తీసుకోవాలి ? ఎందుకంటే మీరు చెప్పే పుస్తకాలు ప్రామాణికమైనవే ఉంటాయి.
@kyati2011
@kyati2011 15 күн бұрын
Amma wash room ku velite kaallu mukam kadugukoni sayamkalam deeparadana cheyavachu annaru kada meeru pujagadilo vigrahalu lekapothe only photos matrame vuntey plz rly ma
@HarshithaDikshu
@HarshithaDikshu 16 күн бұрын
Akka nabartha akramasambandha pettukuni ayyappa mala darestharu amytho phone lo matladatharu nenu edy cheputhanu nuvvu elante panulu chesthu malavesukovaddu any cheputhanu aena vanaru nathomatladaru 😢nadarmam chesthu potthunnanu epateke maratharo nabada cheppalale unde emcheppalene paresthete akramasambandalu pettukone enny malalu vesthy prayojanam sunyam😢😢😢
@sharanya555
@sharanya555 15 күн бұрын
మీరు ఎలా ఊరుకుంటున్నారు మరి 🙄
@HarshithaDikshu
@HarshithaDikshu 15 күн бұрын
@@sharanya555 naku eddaru adapellau vallamundu paruvu maryada pohude samaganlo kuda 13,15ye pellalu vadelese vellypolenu mansusanthe kosam baavathgeetha ramayanam pravachanalu ventanu valu padena kasthala anepesthunde Jai sree ram
@prasaddasarp114
@prasaddasarp114 16 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 16 күн бұрын
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 16 күн бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభోదయం 💐🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 16 күн бұрын
జై శ్రీరామ్ 🙏శుభోదయం annayyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 16 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 Good afternoon అమ్మా 🌹🙏
@jaidurgabhavani-hk4sl
@jaidurgabhavani-hk4sl 16 күн бұрын
Akka meeru anni baga cheptunnaru nenu anni telusukuntunna me videos dwara .Naku bayata thochina sayam seva cheyalani yeppati nuncho undi kani kudaratla intlone untunna intlo undi daiva smarana pooja yivokkate chestey devudu mechutharaa akka,,,,bhagavanthudiki kuda bayata seva sayam danam,chesthenega mechutharu ,kani nenu house wife ni avanni cheyalekapothunna ma varu naku support cheyat
@Pooja_9918
@Pooja_9918 15 күн бұрын
Ala m ledhu amma Devudu me manasu chusthaaru. Meku seva cheyali ani sankalpam unte chaalu aayaney dhaari chuyisthaaru yedho okaroju. Appati varaku meru ilaage continue cheyandi. Mechuthada ledha ilaantivi pakkana pettandi. Phalitham medha aashalekunda namasmarana , pooja cheyandi. Me aathrutha chusi daivame me chetha yedho okaroju seva cheyisthunndhi. Meru samayam kosam vechi chudandi.
@mybookandvlogs2361
@mybookandvlogs2361 16 күн бұрын
Amma nadi oka request. muga jeevalu devuni peru CHEPPI balI IVVADAM enta varaku correct.deeni GURINCHI OKA VIDEO CHEYANDI. EVARAINA EE VISHAYAMLO MARPU TEESUKU VASTEY BAVUNDU ANIPISTUNDI. PUBLIC LO OKA MOTIVATION TEESUKU RAVALI ANTEY MEELANTI VALLU CHEPTENEY AVUTUNDI. DEENI GURINCHI OKA VIDEO CHESTARU KADAA🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 16 күн бұрын
ఈ విషయంపై వీడియో చేసారు. చాలాసార్లు దీనిపై స్పందించారు. జంతుబలిని ప్రభుత్వం కూడా నిషేధించింది.
@ramacharikandukuri-dt5dq
@ramacharikandukuri-dt5dq 16 күн бұрын
Hi andi period 5 days aipoyaka 6 th day ki darshanam ki vellavocha andi ma papa ki 6th day andi kani darsananki velladaniki 7 th day avtundi plz reply me
@advaith8950
@advaith8950 15 күн бұрын
Vellavachu andi
@dsreekrishna
@dsreekrishna 16 күн бұрын
తిరుపతి లో స్నానం చేసి పవిత్రంగా దర్శనం చేసుకుందాము అనుకుంటే నానా చండాలంగా చేస్తున్నారు, క్యూ లైన్ లో ప్రవేశించిన 2లేదా 3గంటల్లో దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేస్తే బాగుండేది.
@sureshbogisetty4233
@sureshbogisetty4233 16 күн бұрын
వేల మంది వస్తున్న గుడికి మీరు చెప్పే ప్రక్రియ సెట్ కాదు సార్...
@HKsReelsReview
@HKsReelsReview 16 күн бұрын
అందుకే స్వామివారు మనల్ని దగ్గరికి రానీయకుండా దూరం నుంచే వెనక్కి పొమ్మంటున్నారు
@tanajihere706
@tanajihere706 16 күн бұрын
వైకుంఠ నిలయుడు సాక్షత్ విష్ణుమూర్తి భక్తులను కలిప్రభావము నుండి కాపడటానికి అపదమొక్కులవాడై నిబడి ఉన్నాడు అందుకె ఙనం స్వామికి ఆకర్షితులై వెళ్తుతున్నిరు. అంతమందికి దర్శన భాగ్యం కలీగించె లక్ష్యం ఇక అసౌకర్యాలు క్యూలైన్లు తఫ్పదు చెండాలం అని అనకూడదు.తిరుమలలొ కాలు మోపడమె అధృష్టం గోవింద నిలలయం ఆనంద నిలయం అనె భావన మనలొ కలగాలి కదా గోవిందా.
@LingalaJayanthi-us9fx
@LingalaJayanthi-us9fx 15 күн бұрын
@@tanajihere706 Entha baga chepparu amma..❤❤ Jai Srimanarayana 🙏
@tanajihere706
@tanajihere706 15 күн бұрын
@@LingalaJayanthi-us9fx అంతె కదా గోవింద మనం అలా భావన చెందక పోవడం వలె ఆరాటలు...పోరాటాలు పడుతున్నాం... కృతఙ్ఞతలు గోవిందా..... భావన మాత్రమె కాదు సత్యం కూడా....
@user-wm6lk1qq3h
@user-wm6lk1qq3h 12 күн бұрын
Madi ante emiti purtiga vivarinchagalaru
@omshiva8125
@omshiva8125 16 күн бұрын
😂 ippati 80%bhramanulu chestaa undedi emi, adharmame kadaa?.
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 16 күн бұрын
🙏🙏🙏
@padmakarun1070
@padmakarun1070 16 күн бұрын
Jai Shree Ram
@vrmyenumulapalli
@vrmyenumulapalli 12 күн бұрын
Jai Shree Ram
ХОТЯ БЫ КИНОДА 2 - официальный фильм
1:35:34
ХОТЯ БЫ В КИНО
Рет қаралды 2,4 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 23 МЛН
Indian sharing by Secret Vlog #shorts
00:13
Secret Vlog
Рет қаралды 53 МЛН
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 95 МЛН
Phir Dekh lo ! Allah ka Azaab kaisa tha? (Lesson : 2185 : Daily Dars-e-Qur'an)
5:52
Maulana Gayas Ahmed Rashadi
Рет қаралды 168
MultiVersus_20230424033713
1:50
Flash A Nova
Рет қаралды 832
ХОТЯ БЫ КИНОДА 2 - официальный фильм
1:35:34
ХОТЯ БЫ В КИНО
Рет қаралды 2,4 МЛН