మీకేమి కావాలో ఆయనే అడిగిమరీ తీర్చుతాడు❤️

  Рет қаралды 11,581

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 108
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
గోదాదేవి తన నాయకత్వంలో కొంత మంది గోపికలను తోడుగా తీసుకొని అంతకు ముందే శ్రీకృష్ణునితో సంశ్లేషం తాలూకు అనుభవం లో ఆరితేరి భక్తి సంపద పుష్కలంగా ఉన్న వేరొక గోపికను నిద్రలేపింది తెల్లవారటం వల్ల ఆకాశం తెల్లగా కనిపిస్తోంది కనుక ఇప్పటికైనా నిద్రలెమ్మని గోదాదేవి మిగిలిన గోపికలు నిద్రమత్తులో ఉన్న గోపికను లేపుతున్నారు తెల్లవారి ఆకాశం తెల్లబడింది అంటే తెలుపు సత్త్వ గుణానికి గుర్తు కనుక ఆరాధనలో మాకంటే ముందుండి సత్త్వ గుణాన్ని అలవర్చుకున్న నీవు తమో గుణ ప్రధానమైన నిద్దుర వదలక పోవటం ఏమిటి? అని పరోక్షంగా ప్రశ్నించినట్లయింది మార్గశిర మాసం మంచులో తడిసిన పచ్చికను మేపడానికి గేదెలను వదిలారు ఇది కూడా తెల్లవారిందని గుర్తు అని గోదాదేవి మిగిలిన గోపికలు నిదురమత్తులో ఉన్న గోపికకు తెలిపి ఇప్పుడైనా నిద్రలెమ్మని చెప్పారు మొదటి మేతగా లేత పచ్చికను మేయటం వల్ల ఆ గేదెలు సమృద్ధిగా పాలివ్వ కల్గుతాయట మనం గోపికలం కూడా వాటిలాగానే పూర్తిగా తెల్లవారక ముందే వ్రతానికి సంబంధించి కృష్ణుని కలువ గల్గితే అదే విధంగా స్వచ్ఛమైన సంశ్లేషానుభూతి లభిస్తుందని భావం గోదాదేవి గోపికలు ఆమెతో ఇలా అన్నారు మాకంటే ఆరాధనలో శ్రీకృష్ణుని ప్రేమాభిమానాలు ఎక్కువ పొందిన దానవు కనుక నీతో కలసి మేము స్వామిని కలిస్తే ఇంత చలిలో కూడా నాపై ప్రేమార్తితో వచ్చారని మమ్మల్ని ఆదరిస్తాడు ఆ స్వామి ఎటువంటి వాడు? కేశిని కంసుడి తాలూకు మల్లయోధులు చాణూర ముష్టికుల్ని మట్టు పెట్టి మనల్ని రక్షించిన వాడు కేశిని చంపటం వల్ల స్వామికి కేశవుడన్న నామం ఏర్పడింది చాణూర ముష్టికులు మానవులలోని రాగద్వేషాలు కామ క్రోధాలు సుఖ దు: ఖాల వంటి ద్వంద్వాలకు ప్రతీకలు గోపికలు ఆ ఇద్దరు మల్లుర ప్రస్తావనతో కృష్ణుని ఆశ్రయిస్తే మనల్ని ఆ ద్వంద్వాల నుండి బయట పడేసి ముక్తి నివ్వగలడని నిద్రమత్తులో ఉన్న గోపికకు చెప్పినట్లయింది ఈ విధంగా తమ గోష్టిలోని గోపికలందరికీ స్వామి సంశ్లేషం లో తాను పొందిన ఉన్నత స్ధితిని అందించాలని గోదాదేవి పడిన తపన అర్ధమవుతుంది
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
💐🙏🙏
@mnagendra7335
@mnagendra7335 7 күн бұрын
Govinda❤govinda😊govinda🙏👌👏
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 10 күн бұрын
నమో వెంకటేశాయ🙏 నమో నారాయణాయ నమః🙏 చాలా బాగా చెప్పారు అమ్మ స్వామి గురించి
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Жыл бұрын
పాశురం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తునానమ్మ.
@Sudheer238
@Sudheer238 Жыл бұрын
ఆహా!! నమస్కారం అమ్మ. స్వామి వారిని హత్తుకున్న అనుభవం కలిగింది మీ మాటలతో 🙏🙏🙏
@saralamallela2916
@saralamallela2916 Жыл бұрын
🌺🌺🌺🙏జైశ్రీరామ్ అమ్మ ఈ ధనుర్మాసంలో మా మార్గాన్నే మార్చేశారు మా భక్తి,స్వామి వారిమీద రోజురోజుకి ధృఢంగా,ప్రేమగా మారిపోతుంది.మీరు మాకు గురువుగారు తల్లి.జైహింద్🌺🌺🙏🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Жыл бұрын
Jai Radha Krishna 💐🙏🙇‍♀️
@battinaranirani3775
@battinaranirani3775 Жыл бұрын
షిరిడి సాయిబాబా సచ్చరిత్ర మొదటి రాసిన పుస్తకంలో అంటే ఈ మధ్యన రచించిన పుస్తకాలు కాకుండా మొదట ఉన్న పుస్తకాలలో మీరు చెప్పిన పాత్రల్లో ఉన్న ఇటుక పైన నిలిచిన విఠలుని పాదాలను దర్శించండి అని రాసి ఉంది రాయి రుక్ మాయి ఇద్దరూ నీకునుంచి అన్ని వైపులా గాలి వేస్తున్నారు భూత యజ్ఞం పంచ మహా యజ్ఞాలు చేయమని ఉంది రోజు మీరు వివరించే పాశురాలలో భగవద్గీతలో ఉన్న కొన్ని కొన్ని వాక్యాలు అన్ని నేను శిరిడి సాయిబాబా సచ్చరిత్ర పుస్తకంలో చదివాను
@gsrinu2316
@gsrinu2316 Жыл бұрын
Amma danyavdalu🙏
@swathi6549
@swathi6549 Жыл бұрын
Govinda neeve naaku dhikku, Govinda naa kastam teerchi nee darshanam ippinchu venkanna swamy
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
Udayam 6 gantalaki Sathya Godadevi tho gadipi, sayanthramu 6 gantalaki mana daggariki vasthundi andaramu adhrustavanthulamu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anuradhav5895
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందు
@nationlover1679
@nationlover1679 Жыл бұрын
Meeru cheppinadhi nijame Satya garu Maku swamy karuna vundhi kabatte Mee lanti valla matalu vine bhagyam kaligindhi Oka track lo life ni teesukeltunnamu tq so much
@ManemmaKadaboina
@ManemmaKadaboina Жыл бұрын
గోవిందాయ నమః
@kanyakumari5369
@kanyakumari5369 Жыл бұрын
Meru super sister chala chakkaga chebutunnaru 🎉🎉❤❤
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@durganeel4360
@durganeel4360 Жыл бұрын
Namaskaram amma and thank you jai sri Krishna
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌷🏹☘️ శుభ సాయంత్రం 🌷🏹☘️.
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
మీకు కూడా ఆద్యగారు అన్ని మాస్వామికి సంబంధించిన వీడియోలే వస్తుంన్నాయి ఈమధ్య😃🌾
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
రాధ కృష్ణ❤
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 Жыл бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@lathalanke1864
@lathalanke1864 Жыл бұрын
Govinda
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Satya bhama thalliki subha asissulu.
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌jai sri Krishna 🙏🌺
@Meena55708
@Meena55708 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏
@syamaladevi-lj6os
@syamaladevi-lj6os Жыл бұрын
Govindaya namaha❤
@K.Harshinigoud
@K.Harshinigoud Жыл бұрын
Amma🙏🌹🌹🌹
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉శ్రీ మతేరామానుజాయనమః ఆళ్వార్ తిరువడిగళేశరణమ 🙏🙏 అమ్మ సత్య భామ తల్లికిఅనేక,అనేకమంగళాసాసనములు అమ్మ ధన్య వాధములు❤🎉💝💝👨‍👩‍👧‍👦🙏🙏
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
Govinda🙏🏻🙏🏻
@ganapathikarri9662
@ganapathikarri9662 Жыл бұрын
Jai Sri Krishna.
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మ వెంకటరమణ ❤❤❤
@srinupadma6147
@srinupadma6147 Жыл бұрын
Govinda Govinda🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Madhumadhavi8149
@Madhumadhavi8149 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@padmaja5753
@padmaja5753 Жыл бұрын
Govinda Govinda Govinda
@basavarajbasavaraj3054
@basavarajbasavaraj3054 Жыл бұрын
Om nmo bagavate vasudevaya🌷🌷🙏🙏
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ ❤❤❤
@badrakalinet
@badrakalinet Жыл бұрын
JaiSrirmaJaisriKrishna🙏🙏🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌸🌹
@SasikalaVavilala
@SasikalaVavilala Жыл бұрын
Sri Gurubyo namaha 🙏
@Vishnubandaru-t6h
@Vishnubandaru-t6h Жыл бұрын
Amma chalabaga vivarincharu meeru cheppindi vinna vallam andaram dhanyulam🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🤴
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
❤❤❤❤❤
@KumariKothurthi
@KumariKothurthi Жыл бұрын
Hare krushna🙏🙏🙏
@padmalochan7172
@padmalochan7172 Жыл бұрын
Om govindhaya namaha
@KotaLaxmi-p7r
@KotaLaxmi-p7r Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹💐💐
@Madhavinakka0409
@Madhavinakka0409 Жыл бұрын
గోవిందాయ నమః 🙏
@palliumamahesh2293
@palliumamahesh2293 Жыл бұрын
Jai Sri Rama
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Жыл бұрын
Om namo narayana 🙏🙏 Andal andharini pilichi tanu matram ranganathudu bagwan dagariki cheri dhi🙏🙏🙏 Mari AA gooikala sangathi yemaiyindhi?
@t.kalapallavit1893
@t.kalapallavit1893 Жыл бұрын
@vasanthamandarapu8434
@vasanthamandarapu8434 Жыл бұрын
Govindaya namaha🙏🏾❤️
@uttham7290
@uttham7290 Жыл бұрын
Govinda govinda goovinda 🙏🙏🙏🙏🙏
@kalalisravanthi5947
@kalalisravanthi5947 Жыл бұрын
Amma🙏🌹🌹🌹🙏
@Salgarkar
@Salgarkar Жыл бұрын
Super Amma,Jai shree krishna 🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Shubha sayankalam thalli🌹🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 10 ай бұрын
మనం పెట్టే కామెంట్స్ కనబడటం లేదు. రిపోర్ట్స్ కొట్టేస్తున్నారు! ఈ ఛానెల్ ను కాపాడుకోవడం కోసం మనం అందరం వీడియోలకు లైక్ చేసి, కామెంట్ పెట్టి, షేర్ చేద్దాం 🙏 అంతేకాదు నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి కూడా రిపోర్ట్స్ కొట్టేద్దాము. అవసరమైతే వాళ్ళ ఛానెల్స్ కు కూడా రిపోర్ట్స్ కొట్టేద్దాం..
@padmaraniratnam586
@padmaraniratnam586 Жыл бұрын
Govinda Govinda🙏🙏🙏
@vijayasree7170
@vijayasree7170 Жыл бұрын
అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
కొన్ని కోరికలు ఎంత చెప్పినా ఆయన తీర్చకపోతే. అవి మనకి మంచివి కావు అని అనుకోవాలా? లేక అర్హులం కాదా.
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Nenu kuda edevidanga anukuntanu. Swami appudu manche chesthadu.
@sreevedika2325
@sreevedika2325 Жыл бұрын
Daanikanna manchidi, ekkuva iche vudesam lo vuntadu swami.adi manam grahichalem.
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Govind Govind Govind
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
ఆ గోదాదేవి ఉదయం 6 గంటలకు అందరిని మేల్కోపితే ఈ గోదాదేవి సాయంత్రం 6 గంటలకు మమ్మల్ని మేల్కొపుతుంది ఈ సత్సంగానికి రమ్మని....💕😂😃🤣💕.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అదే సత్యభామ గారి నోట గోదాదేవి పాట
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@prabhakarsastrysastry1445 ☘️🙏☘️🙏☘️.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
​@@Mr.Aadyagaru మీ కామెంట్లను బాగా enjoy చేస్తాను కొన్ని నవ్వించినా ఆలోచింప జేస్తాయి మీకు నిరంతర శుభాశీస్సులు
@gamingwithcommando5576
@gamingwithcommando5576 Жыл бұрын
Video tho paatu Mee comment kuda chudalsindhe nenu😂❤
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
​@@prabhakarsastrysastry1445🙏🙏🙏
@dhanaraju2458
@dhanaraju2458 Жыл бұрын
🙏🙏🙏govindha❤ govindha 🙏🙏🙏
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
🌹🙏🌹
@venkatasarayya8126
@venkatasarayya8126 Жыл бұрын
🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
కన్నయ్యా బ్రతిమిలాడుకోవడం ఏమో గాని నీవు బ్రతిమిలాడుకోవడం చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది...😂🤣😅💕😘💕.
@srilakshmi7121
@srilakshmi7121 Жыл бұрын
🥰
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
అవుకు, అన్నీ కృష్ణుడి దగ్గరికే తీశుకుపోతుంది 😔
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ
@rajupothina8845
@rajupothina8845 Жыл бұрын
అమ్మ నేను కనకధారాస్తోత్రమూ రోజు మూడు సార్లు పారాయణ చేసుకుంటునాను పంతొమ్మిది రోజులు పూర్తి అయింది ఇంకా ఇరవై మూడు రోజులు ఉన్నాయి అమ్మ
@nationlover1679
@nationlover1679 Жыл бұрын
Nenu kuda same chestunna
@padmalochan7172
@padmalochan7172 Жыл бұрын
Amma pasuralu chadhavatam ranivallu puja cheyyavachha
@sreevedika2325
@sreevedika2325 Жыл бұрын
Pasurala meaning e adi kada andi.bakthi mukyam
@sandya014
@sandya014 Жыл бұрын
Namaste Andi.. manamu Laxmi devi pooja...antamu...kada ..Mari Laxmi narayanula Pooja...eppudu ceyali... konchem explain ceyandi..
@sm-iw1sr
@sm-iw1sr Жыл бұрын
Mam mi voice marindi Health jagratha mam
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
అమ్మ పరశు రాముని చేతిలో చనిపోయిన కార్తవీర్యార్జునుడు పూజించడం స్తోత్రాలు ఎక్కువ గా యూ ట్యూబ్ లో ఉన్నాయి వేద పురాణాలలో చెప్పబడిన దేవతలు కాకుండా ఇలా ఆరాధన ఏమిటి అలా అయితే రావణాసురుడు కర్ణుడు విక్రమార్కుడు వీళ్ళని కూడా పూజించవచ్చా మార్కండేయుడు ఏడు కల్పాల పాటు జీవించాడు తన తరువాత వచ్చిన అవతారం రాముడు కృష్ణుడు ని పూజించాడు శరభంగుడు సుతీక్శణుడు అగస్త్యుడు విశ్వామిత్రుడు వీళ్ళు తమ తపో బలంతో దేవ లోకాలను జయించారు విష్ణు వీని సైతం శపించగల మహర్షులు ఉన్నారు వాళ్ళకు లేని పూజలూ గొలగ మూడి వెంకయ్య సాయి వీరబ్రహ్మేంద్రస్వామి రాఘవేంద్ర స్వామి కి పూజలు ఎంతవరకు సమంజసం మాతా❤❤
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
Bhagavadgita lo ,,vere devathalanu poojiste vaari korikalu teerutayi kaani nannu cherukoleru..ani ardam undhi ante.... Aayana avatharalu unnayi kada andulo datta avataram aayane kada ,,ala dattunni guruvu ga teeskunna nenu dattuni lo krishnunini chuskovala ? Guruvulo krishnuni ni chuskovalaa? Guruvu anugraham unte paramatma anugraham unnante kadaa... Please reply ivvara
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
మీ ప్రోటాన్ మెయిల్ చెప్పండి pls
@Govindaseva
@Govindaseva Жыл бұрын
govindaseva@proton.me
@vijayalluri6812
@vijayalluri6812 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@navya965
@navya965 Жыл бұрын
@thotavenkatanarayana8483
@thotavenkatanarayana8483 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ అమ్మ 🙏🏻🙏🏻
@vanishreebs8968
@vanishreebs8968 Жыл бұрын
🌹🙏🙏🙏🌹
@sandhyavegesna3903
@sandhyavegesna3903 Жыл бұрын
Govinda Govinda 🙏
@rukmininagaraju5920
@rukmininagaraju5920 Жыл бұрын
@rameshram-gc4sm
@rameshram-gc4sm Жыл бұрын
🙏🙏🙏
@santhakumarikonakanchi6692
@santhakumarikonakanchi6692 Жыл бұрын
🙏🙏🙏
@dhanalakshmimuppiri4897
@dhanalakshmimuppiri4897 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏
@divadarshanamDevotional
@divadarshanamDevotional Жыл бұрын
🙏🙏🙏🙏
@laxmikanthi5922
@laxmikanthi5922 Жыл бұрын
🙏🙏🙏
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19