మీరు కలియుగ లో దుర్గ/కాళి/ చండి యొక్క ప్రతి రూపం నా అభిప్రాయం మీ నారి శక్తి తో హిందు బంధువుల లో చైతన్యం నిపుతున్నారు నా అభినదలు సోదరి
@jyothinandyala25746 сағат бұрын
😂
@nagaratnakumarisure56433 сағат бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ ఇప్పుడు వినని విషయాలు తెలుసుకుంటున్నాము. ధన్యవాదాలు తల్లి
@rangavaraprasadtadi482125 минут бұрын
Bhale cheppaavamma...meeru a vishayam chebutunnaa vinaalanipisthundi...Chaalamandiki jnanaanni panchutunna meeku abhinandanalu...Satyabhama gaaru...meeru arogyamga vindi elaa samaajaniki seva cheyyaalani korukuntunnaanu...
@sureshbabuanne7 сағат бұрын
సత్య భామ తిరుమల తిరుపతి దేవస్థానము వేల సంవత్సరాలుగా తమిళ వారి కబ్జాలో నడుస్తోంది. దశాబ్దాలుగా వెళ్ళినప్పుడు చూస్తున్నా అక్కడ జరిగే సంఘటనలను, అకృత్యాలు, వ్యాపారాలు వాళ్ల హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అవినీతి నాయకులు, అధికారుల సారథ్యంలో నిరాటంకంగా నడుస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై హింద్..
@Venkateshwara8687 сағат бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@SupriyaNaiduN5 сағат бұрын
తిరుమల కొండ మొత్తం ఆ తమిళ వాళ్ళ ఏలుతున్నారు వెంకటేశ్వర స్వామిని మొత్తం ఆ తమిళ ఆధీనంలోనే జరుగుతున్నాయి ఇవేం కర్మ
@Jayachandrareddy39135 сағат бұрын
అవును తిరుమల తెలుగు వారి చేతిలో లేదు
@KumariKothurthi4 сағат бұрын
Nijame🙏🌹🌹
@mangalaranganathan9442Сағат бұрын
Sir, Tirumala is for the while world as He is the srishti sthithi laya karta. The Telugu Tamil divide should not affect the te.ple rituals. .
@User-143-sc56 минут бұрын
Kulala gola aindi ....ipudu bhasha gola 😂😂😂😂
@sujaranibalivada18833 сағат бұрын
చాలా మంచి వీడియో అమ్మా... గోవిందాయ నమః
@Meena557082 сағат бұрын
చాలా బాగా చెప్పారు అక్క🙏🙏
@BHARATHICh-n9f5 сағат бұрын
చాలా చాలా బాగా చెప్పారు తెలియని విషయాలు చాలా చాలా చక్కగా వివరించారు
@sreevedika23255 сағат бұрын
నిజంగా మీరు చెప్తుంటే నాకు వొళ్ళు జలదరించింది.ఎందుకంటే మేం last year కన్యాకుమారి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని చూసి మాకు చాలా ముచ్చటగా అనిపించింది.చిన్న పిల్లలా అనిపించారు.ఆ ముక్కుపుడక డైమండ్ అనుకుంట చాలా బాగా మెరుస్తూ కనిపించింది చాలా దూరం నుంచి కూడా.నేను మా వారు చాలా సార్లు తలచుకున్నాం.అప్పుడు తెలియలేదు కానీ మీరు చెప్తే ఇప్పుడు ఆ స్టోన్ ఎందుకు అంత మెరుస్తోందో అర్థం అయింది.ఆ రూపం ఇప్పటికీ కళ్ళలో మెదులుతోంది. పైన అమ్మవారి పాదాలు వుంటాయి.
@kavithap16343 сағат бұрын
Thank q u amma chala manchi vishayalu nerchukuntuna
@mounikaujjwalkruthik62284 сағат бұрын
ఎస్, ఆ వయసులో (యుక్త వయస్సులో) భగవంతుడిపై భక్తి ఏర్పరుచుకుంటే.. మనకు వేరే ఇతరేతర చెడు ఆలోచనలు, అలవాట్లు అలవడవు.. ఆ తరవాత జీవితమంతా ఆనందమయం అవుతుంది
@yadlamadhavi353 сағат бұрын
సత్యభామ గారు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻 ఎంత బాగా చెప్పారో🙏🏻🙏🏻❤️
@satyanarayanavura73834 сағат бұрын
మాకు తెలియని విషయాలు. చాలా సంతోషము. జైశ్రీరామ్
@amukthamalyadhaaa49 минут бұрын
కొల్లూరు మూకాంబికా అమ్మవారి ముక్కు పుడక చాలా శక్తి వంతం అయ్యింది.ముక్కు పుడక కూడా ఒక కథ ఉంది
@ananthkrishna90695 сағат бұрын
అస్సలు ఒక్కప్పుడు మన దేశంలో ఒక్క భిచ్చగాడు కూడా లేడు అని మేకాలే చెప్పాడు అంత సప్పునంగా ఉండేది మన దేశం ఈరోజు ఇలా అయిపొయింది అమ్మ 😥 చాలా దోచుకు పోయారు ఇప్పుడు ఉండే సంపద ను కూడా కాపాడుకోక పొతే ఇక అంతే మన భవిష్యత్తు ఏమి ఉండదు 🙏
@sridevisridevi18534 сағат бұрын
మరి అన్ని ఉచితాలు గా తీసుకొని ఉంటే బిక్షగాడు కాక మరి ఏమవుతారు
TQ amma teliyani vishayalu manchi ga vivarincharu 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Lathapundla3 минут бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@SitaKumari-jm3ln7 сағат бұрын
హరేకృష్ణ 😊❤
@sujathaaravapalli8246Сағат бұрын
Jai sriram ,tq andi
@kamalakshisai11397 сағат бұрын
Jai shree Ram jai shree ram jai shree ram
@pguptha35053 сағат бұрын
🙏 chaala baaga chepparu. Evi anni meeku elaa telustayandi .
@KiranPanthangi-w3h6 сағат бұрын
Hare Rama hare krishna🙏🙏🙏🙏🙏
@sbvrjearswamy78307 сағат бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
@parvathammavunise33054 сағат бұрын
Amma theliyani vishayalanu chala chakkaga chepthunnaru anavasaramaina videos chese variki baga cheevatlu peduthunnaru hrudaya purvaka danya vadalu thalli alage e madyana pelli dates gurinchi chalamandi e dates lo pelli chesukunte inka anthe sangathulu vidipotharu inka yedo aipothundi ani chala bayapeduthunnaru dayachesi veeti meeda oka video cheyandamma danyavadalu
@Jayachandrareddy39135 сағат бұрын
తిరుమలలో తమిళవాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. స్వామికి జరిగే సేవలు ఉత్సవాలు అన్నిటికీ తమిళ పేర్లు ,చదివే మంత్రాలు అన్ని కూడా ఎక్కువగా తమిళంలోనే ఉంటాయి …సంస్కృతం కాదు …. ఆళ్వార్లు తమిళులే కదా ఆళ్వార్లు రచించిన స్తోత్రాలు పాటలు అన్ని తమిళంలోనే ఉంటాయి …స్వామి వారికి అన్నమాచార్యులు రచించిన కీర్తన సేవ తప్ప అన్ని సేవల్లోనూ తమిళ భాషకు చెందిన పదాలే ఉంటాయి … ఇక్కడ భాష గురించి మాత్రమే చెప్తున్నాను … స్వామి అందరివాడు ,కాకపోతే వారు చేసే అతి వల్ల మాట్లాడాల్సి వస్తుంది ….ఏది ఏమైనా తిరుమలలో జరిగేవన్నీ తమిళ సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి .ఎందుకంటే అక్కడ పాటించే సంప్రదాయాలు పుట్టింది తమిళనాడులోనే కాబట్టి…తిరుమల తిరుపతి అన్నవి కూడా తమిళ పదాలే …తిరుపతి ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నా తెలుగు వారి చేతిలో లేదు
@DurgajiParamata-hd2yj7 сағат бұрын
తల్లి చాలా చక్కగా వివరించారు ముక్కుపుడక విషయం ❤❤👌
@HarsithaHarsitha-cf3sx6 сағат бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏 e video chusthunte naku chala santhoshan vesindi akka kaani avi pogottukunnanduku bada vesthuni mana purvikulu chala goppsvallu🙏🙏🙏🙏🙏🙏
@dhanalaxmi36927 сағат бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏💐💐
@Trivikram2267 сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@KamalaRani-m4s4 сағат бұрын
Sree mathery namaha 🌺 🌸 🌼 🪷 💐 ♥️ 🌺 💗💗💗💗💗💗💗💗
@KrishnaMruti7 сағат бұрын
జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏✌️👍👌
@hemasriyoutubechannel368537 минут бұрын
🎉🎉🎉
@laxmivadluri76187 сағат бұрын
Jai matadi❤😊
@sathyamvandanapu605957 минут бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹🌹
@jayasreeprakhya92763 сағат бұрын
Jai Sreeram
@mamidiswathi26746 сағат бұрын
శుభోదయం అమ్మ
@DurgaSangani-ch3qd5 сағат бұрын
Mana desa sampathada gurinchi vintunte chala garvamga undi ippudu purva vaibhavam lenanduku chala badhaga undi ippudu unnavaina manamandaram kalisi kattuga kapadukune prayatnam cheddam Jai shree ram
అమ్మ నా బాధ మీతో పంచుకోవాలని ఒక సోదరి లా అడుగుతున్నాను ❤. ఇంట్లో అన్నీ ఆర్థిక సమస్యలు. భర్త ఏమో తిట్లు.రోజు గొడవలు. పిల్లోడేమో ఎదురు తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు 😭😭నేను చేసిన పాపం ఏమిటో అర్ధం కావడం లేదు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరికీ ఏ అపకారం చేయకుండా ధర్మబద్దం గా జీవించాను. పెద్దలు చెప్పిన వివాహాన్ని చేసుకొని పతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాను. ఇంకా ఎంత కాలం అమ్మ ఈ భాదలు ఆ దేవుడు ఎప్పుడు తన దగ్గరికి రప్పించుకుంటాడా అని ఎదురు చూస్తున్నాను. 😭😭😭నాకు విముక్తి ఎప్పుడో 🙄🙄
@ananthkrishna90695 сағат бұрын
హరే కృష్ణ అమ్మ బాధపడొద్దు కర్మ ఫలం చాలా ఘోరమైనది దాన్ని నుంచి బయట పడాలి అంటే భగవంతుడు నామాన్ని చెయ్యాలి కర్మ ఫలం భగవంతుడు కి అర్పించాలి మన కోసం కర్మ చేస్తే దాని ఫలితం మంచిది ఆయినా చెడు అయిన మనమే అనుభవించాలి అమ్మ అందుకే కృష్ణ ణుడు నువ్వు ఏమి చేసిన ఆ కర్మ నాకు అర్పించు అప్పుడు ఆ కర్మ నిన్ను అంటదు నీకు ఈ పాప పుణ్య కర్మలు నుండి నువ్వు విముక్తిడివి అవుతావు అంటారు స్వామి అందుకే మన సత్యభామ అమ్మగారు కూడా చివరిలో కృష్ణార్పణం అంటారు భగవన్ నామ స్మరణం నిత్యం చెయ్యండి అమ్మ కలియుగం లో భగవంతుడు నామ రూపం లో వున్నాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ 16 పదాల మహామంత్రం రోజు 108 సార్లు జపం చెయ్యండి అమ్మ అంతా ఆ కృష్ణ పరమాత్మ నే చూసుకుంటాడు ధైర్యం గా ఉండండి హరే కృష్ణ 🙏
@ananthkrishna90695 сағат бұрын
రోజు భగవద్గీత తప్పకుండ చదవండి అమ్మ అలాగే బ్రాహ్మి ముహూర్తం ఉదయం తెల్లవారిజామున లేసి ఈ మహా మంత్ర జపం చెయ్యండి దనికి ముందు మూల మంత్రం గురు మంత్రం " జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద " ఇది గురు మంత్రం ఇది చదివిన తర్వాత ఆ హరే కృష్ణ మహా మంత్ర జపం చెయ్యండి మీకు తిరుగు ఉండదు అమ్మ హరే కృష్ణ 🙏
@newworld82255 сағат бұрын
Ratnasri mantrasri Ee channel choodandi KZbin lo
@peddirenuka55463 сағат бұрын
@@ananthkrishna9069🙏🙏
@niranjansriram94485 сағат бұрын
గోవిందా గోవిందా 🙏🙏
@ShashivardhangoudBurra2 сағат бұрын
Jaisrirambaratmatakijai
@bhairuaruna50754 сағат бұрын
🙏🙏 jai sri ram
@shyamalakoppole51664 сағат бұрын
Jai Sri krishna
@revathierra59615 сағат бұрын
Good information anndi.
@yedotiprasad0124 сағат бұрын
జై శ్రీ రామ్
@pandabrothers39496 сағат бұрын
❤❤🙏🏻❤❤
@rajeshpatil59494 сағат бұрын
How is it related to California fires?
@ompsnreddyreddy97675 сағат бұрын
Vandhemaatharam
@teluguammayyisuhasini13665 сағат бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@varalakshmisivakoti1000Сағат бұрын
😊😊😊😊😊
@asgangadhar5844 сағат бұрын
Jai shree ram
@sudhasistla49562 сағат бұрын
గరికపాటి గారి లాగ చెప్పారు అమ్మవారి గురించి
@guruelectronics97824 сағат бұрын
Om sri mathrenamaha
@laxmigopal35606 сағат бұрын
Subhodyam brundagaru🌹♥️♥️
@rajyalakshmi1193 сағат бұрын
Inthaki aa mukkupudaka ekkada vundi andi...thumbnail lo amerika gurinchi ppettaru...
Nitya gowri nomu ela chesukovalo cheppandi konchem
@RavikFic5 сағат бұрын
Inthaki ye desam kalindo? reason ento cheppaledu.. ?
@ompsnreddyreddy97675 сағат бұрын
Jai ShreemanNaaraayana
@ruhanreddy72762 сағат бұрын
సత్య భామ గారు ఒకే ఇంట్లో మేము మా అత్తమ్మ వాళ్ళు ఉంటాము తన ఇంట్లో తను నా ఇంట్లో నేను దేవుడి ఫోటో లకి పూజ చేసుకుంటాను అల చేయకూడదు అని చెబుతున్నారు ప్లీజ్ చెప్పండి
@bijjamvenkatasu78012 сағат бұрын
Acinima.nenu.chusanu.
@asrini4u2 сағат бұрын
అమెరికాలో మంటలకి ముక్కు పుడకకి ఏంటి సంబంధం?
@srisudhavura29594 сағат бұрын
నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అండి ఎప్పుడు ఎప్పుడు వేసుకోకూడదు కొంచెం చెప్తారా
@Poojakannalu4 сағат бұрын
kzbin.infoOeIgElwswuc?si=WSLawSbh-NbEE84q
@AmbikaGoud-di7eq2 сағат бұрын
Nagu pamulaki nijam gane mani untada?
@sambaagn2 сағат бұрын
Title entandi
@Jaghruthi5 сағат бұрын
Caption is not explained completely
@siri25196 сағат бұрын
Lango voni lo Kanyakumari ammavari photo entha bagundo... Ee video kuda 👌
@pavanakumari68643 сағат бұрын
Kali prabhavamu ante idenemo
@Anitharangarauthu3 сағат бұрын
Mukkupudakakki ...america ki link enti ..merukuda andarila misleading thumbnails enduku pedtunnaru mam
@mahalaxmipolnati53165 сағат бұрын
🙏🙏🙏
@naveenmreddy72659 минут бұрын
Not to forget Ammavaru is sister to Sri Venkateswara Swamy 😂