గడ్డి మంచిగా పెట్టామ్మా హిందువులుగా ఉండి హిందు ధర్మం ను తక్కువచేసి మాట్లాడే వాళ్లకి మీలాంటి వాళ్లు సింహ స్వప్నం మీ దర్యానికి సెల్యూట్ and అ పరమాత్మ సదా రక్షించుగాక
@onlineshopper762912 күн бұрын
@@jyothiraj7185 paytm chesthe me e simham pilli ayipotadi. Blackmail chese batch, e hindu channels anni..garikapati, chaganti varu matarme sincere.
@mans392612 күн бұрын
BJP mp Rajamouli tandri…. Jai secular bjp😂
@KK-on1bk11 күн бұрын
@@mans3926memu kuda ade kada chepedi, bjp secular party ane. Kani kontamandi edari matha edavalu oppukoru 😂😂😂
నేను చూశానమ్మా ఈ వీడియో. కానీ ఎలా వ్యతిరేకించాలో తెలియలేదు. మీ వీడియో చూసాక చాలా సంతోషం గా వుంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకు చాలా అవసరం.
@varalakshmiboddu448612 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ మీ లాంటోళ్లు సమాజానికి ఎంతోమంది రావాలి మాట్లాడాలి కూడా జైశ్రీరామ్
@r.r.raagavendhrra246212 күн бұрын
దరిద్ర గొట్టు హీరోలు ,హీరోయిన్లు ,డైరెక్టర్లు
@rajutvs-dn7tn12 күн бұрын
Yekkuva directorlade maayaroagam.
@SudhakarRaju-q8t11 күн бұрын
Etuvanty director kodakalnu cheputho kotali hindhu pralalu
@KovvuriBhaskarreddy9 күн бұрын
@@r.r.raagavendhrra2462 negatives vekili matalu vekili cheshtalu goppa ga chupistunnaru Sari kaadhu debba thintaru kalamey samadhanam chebutundi
@r.r.raagavendhrra24628 күн бұрын
@@KovvuriBhaskarreddy సమాజానికి చీడ పురుగులైన వారిని సపోర్ట్ చేస్తున్నావంటే నీవు పెద్ద చీడ పురుగువే
@sravani269411 күн бұрын
చాలా చక్కగా చెప్పారు సత్యభామ గారు ఇలా మాట్లాడే వాళ్లు లేకనే కదా... తప్పుని తప్పు అని చెప్పే వాళ్ళు లేకనే ఇలా తయారయ్యారు 👍👌👏👏
@ParvathaiahregatiParvathaiahre12 күн бұрын
శ్రీ రాముడు అన్ని యుగాలకు అన్ని కాలాలకు అన్ని తరాలకు ఆదర్శ మూర్తి
@onlineshopper762912 күн бұрын
@@ParvathaiahregatiParvathaiahre 200 దేశాలు ఉంటే, ఒక్క దేశం నమ్మితె , garbage తో సమానం
@kashinath9246312 күн бұрын
@@onlineshopper7629 52 దేశాల లో బైబిల్ నిషేధం యేసు గాడు పుట్టిన చోటనే వాడికి మరణ శిక్ష వేసి వాడి మొకం పైన ఉచ్చ పోసి ఉమ్మి వేసి చంపారు 😁😀😃🤣 వాడిని దేవుడు అనలేదు జీసస్ ఇస్ ది బాస్టర్డ్ 😁🤣😃😀 అంటున్నారు, గాడ్ ఇస్ గే అంటున్నారు , ప్రపంచం లో క్రైస్తవ జనాభా తక్కువ, అందుకే చర్చిలను అమ్ముకుంటున్నారు , 😁😀😃🤣😁 ఇతర మతాల వాళ్లని మతం మార్చి పెంచుకున్నా కున్న దరిద్ర మతం ఎప్పటికైనా నశించి పోవును తప్పదు ఏసు ఎలా పుట్టాడో నీవు కూడా అలాగే పుట్టావా 🐑🐑🐑😁🤣😃😀
@kashinath9246312 күн бұрын
@@onlineshopper7629నీ పేరూ ఏంటిరా బోసిడికె నీవు ఎవరికీ పుట్టావు 🐑😁🤣😃😀
@pagidirajeswari966111 күн бұрын
ఒక్క భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎంతోమంది రాముడిని సనాతన ధర్మాన్ని నమ్మి పాటిస్తున్నారు కూడా అది భారతదేశం గొప్పతనం .అది కొంతమంది భారతీయులకు సరిగా అర్థం కావడం లేదు. భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై జగజ్జననీ🙏🙏🙏🚩🚩 @@onlineshopper7629
@ma_harshiyogachannel775011 күн бұрын
Marketing matham kadu kada mari Hinduism. 20lak pastors daily trying to convert the people in India to Christianity. Google about Sri rama devotees across the world.
@moguluripremkumar403112 күн бұрын
సత్యభామ గారు ఎప్పుడూ సత్యాలే చెప్తారు. జై శ్రీ రామ్ 🙏. We proud of you sister.
@KovvuriBhaskarreddy9 күн бұрын
@@moguluripremkumar4031 correct 💯 baga chepparu thankyou very much
@krishnaraogodugu17078 күн бұрын
నోటి నిండా అబద్ధాలే సత్యభామ గారికి క్యాస్ట్ పొల్యూషన్ కుళ్ళు కులాలు సృష్టించిన వాళ్లకు వారసురాలు కదా ఆవిడ అయినా సరే రాజమౌళి గారు చెప్పింది కూడా రాముడు బోరింగ్ క్యారెక్టర్ అన్నాడు కానీ కాదు నీచ క్యారెక్టర్ సీతాదేవి గర్భిణిగా ఉన్నప్పుడు అడవిలోకి పంపిస్తాడు ప్రజల మనోభావాలకు అనుసరించి అలా చేశాడు అంటారు నిజమైన ప్రేమ కలవాడైతే ప్రజల కోసం సీతను పంపిస్తే అతను కూడా తోడుగా ఆమెతో వెళ్లిపోవాలి వాడే నిజమైన ప్రేమికుడు ఎందుకంటే సీత పవిత్రురాలు అని అగ్నిలో దూకి రుజువు చేసుకుంది అపవిత్రులు అయితే అగ్నిలో కాలిపోయి ఉండేది
@KovvuriBhaskarreddy8 күн бұрын
@@moguluripremkumar4031 Sri Rama tatvam... andari hrudayalni raminchey tatvam yedaithey undo Adi Rama tatvam.mathalaki athitam.tarkaniki andhey di kaadhu.ani gurtinchu kovali.takkuva CHESI cinemalu tiyadam bhavadaa ridram...vadavivadalaki athitam.. okappudu muppalla Ranga nayakamma rasina ratalu Sari kaavu.
@lakshmikanthdevarakonda86765 күн бұрын
Akka meru chala Grate and I support you and Salute you from the bottom of my Heart 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి తప్పక జరుగుతుంది 💯☝️💯🧘హరే కృష్ణా 🧘
@lakshman12048 күн бұрын
Yeppudu jaruguthundhee? Yeppudo jaruguthundhee anukovadam mana chethakaani thaname
@KovvuriBhaskarreddy8 күн бұрын
@@veeranjineyuluguntu4380 yeppudo jaragatam kaadhu hollywood nastika vadam, Seva meetings jarigina 5 days KI tagina saasti... America taguladi povadam..mamulu vishayam kaadhu.
@naga49146 күн бұрын
వాడిని పెంచి పోషించేది మనమే సిగ్గు వాడికి కాదు మనకి ఉండాలి
@saralagorle133812 күн бұрын
success తలకెక్కి ఇలాంటి ప్రేలాపనలు చేస్తారు ఈ సినిమా వాళ్ళు హిందువులంతా జాగ్రత్తపడండి వీళ్ళ మూవీస్ బాయ్కాట్ చేయాలి
@Satyaanitha1712 күн бұрын
Yes 💯 💯💯
@mans392612 күн бұрын
Jai secular bjp …. Ramouli tandri bjp mp
@KK-on1bk11 күн бұрын
@@mans3926aite enti?
@dasarilakshmi360711 күн бұрын
Success kada kovvu
@SudhakarRaju-q8t11 күн бұрын
Lose loki prajale dhimpali
@padma902511 күн бұрын
ఈ రాజమౌళి తీసే చెత్త సినిమాలని సూపర్ హిట్ చేసే ప్రేక్షకులున్నంత కాలం అతడి గర్వం అణగదు.
@subhashenukondae82269 күн бұрын
రాజమౌళివి చెత్త సినిమాలా? గొప్ప గొప్ప లత మీ దేవుళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉంది కదా
@EswariMavilla12 күн бұрын
వాళ్ళ తీసే సినిమాలు ఏవైనా ఎంత అందమైన హీరో, హీరోయిన్ అయినా,ఎంత బాగా యాక్షన్ చేసేవారైనా చూడటం మానివేయాలి
@acharyaResidency7 күн бұрын
Veediki asalu metar ledu
@RajeshM-sk9cj3 күн бұрын
Yessss
@ramachandraraogubbala553611 күн бұрын
రాజమౌళి నేను విన్నంత వరకు క్రైస్తవుడు, బైబిల్ చదుతాడట.ఇటువంటి వ్యక్తి హిందూ ధర్మంగురించి వేరేగామాట్లాడడు. జైశ్రీరామ్
@laskhmiaparna40210 күн бұрын
అవును అండి రాయచూర్ జిల్లాలో అమరేశ్వర క్యాంప్ అని అక్కడ చర్చ్ లో పాటలు పాడుతూ ఉండేవారు. ఫ్యామిలీ మొత్తం గొర్రె బ్యాచ్
@SrinivasBandhakavi8 күн бұрын
Boycott all movies directed by him.Let the heros and heroines realize Hindus pain
@krishnavenisaladi49917 күн бұрын
అవునాండి క్రిస్టియనా ఛీ
@rakeshsharmaniyogi3542Күн бұрын
Hindus ki against ga matladithey vadu Christian aipothadebtra picchi bathai puka
@kvsrao155612 күн бұрын
ఎవరైనా రామాయణం చదివితే వాళ్ళకి రాముడంటే ఏమిటో తెలుస్తుంది. చదవనివాడికి రాముడి విలువ ఏమి తెలుస్తుంది.
@చక్రం12 күн бұрын
@@funvodka3563ఒకసారి రామాయణం చదువు. నేను చదివినాను
@syamaladevi731911 күн бұрын
తెలుసే పిచ్చి @@funvodka3563
@stunninggowri918011 күн бұрын
మహాభారతం పైన సినిమా తీయాలి అని రాజమౌళి డ్రీమ్ project గా పెట్టుకున్నాడు అని విన్నాను. ఇతను దానికి అనర్హుడు. పురాణాల పైన గౌరవం ఆరాధ్య భావన ఉండాలి అలాంటి project చెయ్యాలి అంటే.
@suneethachintala227510 күн бұрын
అవునా.... మరి ఈమె కి మన పురాణాలు, రామాయణం, మహాభారతం మీద మంచి అవగాహన ఉన్నట్టు ఉంది. ఈమెనే... మహాభారతం సినిమా తీయమనండి
@premasaikadiyala299410 күн бұрын
ప్రొడ్యూసర్ గా మీరు ఉంటే తప్పకుండా తీస్తారు సినిమా @@suneethachintala2275
@rameshsarma61839 күн бұрын
నువ్వు చెప్పలేదని ఆగింది ఇన్నాళ్లు. నువ్వు పెట్టుబడి పెట్టు. తీస్తుంది.@@suneethachintala2275
సినిమా సక్సెస్ తలకెక్కి నేను ఏం మాట్లాడిన నన్ను ఎవరు ఏం చేయలేరులే అన్న అహంకారంతో మన పురాణ ఇతిహాసాలు తక్కువ చేసి మన శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణ భగవానుని ఇలా మాట్లాడే ధైర్యాన్ని ఇస్తోంది. సనాత ధర్మాన్ని మన పురాణ పురుషులను దేవి దేవతలు చిన్న చూపు చూసి మాట్లాడే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఇలాగే ఊరుకుంటే మనల్ని చేతకాని వాళ్లు అనుకుంటారు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఏకమై మన ఉనికిని మన అస్తిత్వం నిలబెట్టుకోవాలి జైశ్రీరామ్🙏
@pokalausharani737012 күн бұрын
Ee rajamouli gadu teese cinemas anni mana puranalaku related ae Veedu veedi brother conert ayyi oscar vaalla sankalu naaki award techukunnaru Adi vaadi cinemaku raledu Pataku danceku vachindi
@pokalausharani737012 күн бұрын
Rajamouli gaadi peru hindu peru kani vaadu matham maari kirasthani ayyi aa soros gaadu vese mushtiki kakkurthi padi ila comments chestunnadu Inka aa keeravani kodukaithe yekamga dabbu kosam murali mohan manavaraline nokkesadu
@yoganandkumar920712 күн бұрын
మనం దించుదాం ఆ అహంకారం..... వాడికి బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయ్ 😡😡
@mans392612 күн бұрын
BJP mp koduku…. Yelagaina matladochu
@lakshman12048 күн бұрын
👑👑🙏🏻👌🏵🌹🌷🌻🪷🤝🌼💥🌸💐👏🥀
@kondaumareddy65777 күн бұрын
జై శ్రీ కృష్ణ గోవిందా గోవింద గోవిందా హరి గోవిందా 🙏🙏🙏 సత్య భామ గారు బాగా చెప్పారు 😊
@veeraswamyoorugonda837012 күн бұрын
సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకమైన జీవితాలను గడుపుతూ,అన్ని నాగరికమైన మర్యాదలను మరిచిపోయి విచ్చలవిడి జీవితాలు గడుపుతూ ,అదే అభివృద్ధి చెందిన ఆధునిక జీవితమని , సమాజం ఎటుపోయినా పరవాలేదు, సంపాదనే జీవిత పరమావధి అని నమ్మి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటివారు ,ధర్మ విరోధుల సంఖ్య పెరుగుతున్నది.అనాదిగా రాముడు,క్రిష్ణుడు- వారిని పూజించి,ఆరాధించి తమ జీవితాలను పండించుకొని కోట్లాది భక్తుల కు ఆదర్శ ప్రాయమైన మహోన్నత వ్యక్తులున్నారనే స్పృహ ఈ మూర్ఖులకు లేదా? ఇలాంటి జుగుప్సాకర బాషతో మాట్లడవలసిన అవసరం లేదు.కేవలం హిందువులంటే చులకన.ఈ బాష అన్య మతాలకు ఉపయోగిస్తే ఆయనకు మంచి గుణపాఠం జరిగేది.ఈ మూర్ఖులకు సనాతనధర్మం పట్ల మనకున్న పూజ్యమైన బావముండాలని కోరుకోవడం లేదు .కనీసం సనాతనధర్మం సమాజానికి సంస్కారమైన జీవితాలకు మార్గదర్శకంగా ఉన్న విషయం తెలియదా? బహుశా వీరి మీడియా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న తీరు ఇంకా అర్ధం కాలేదు.ఒక ప్రఖ్యాత నటుడు శాస్త్రాన్ని వక్రీకరణ చేసి సినిమాలు తీసాడని శాస్త్ర ప్రమాణంగా నిరూపించినా,ఇంకో హాస్య నటుడు అవివేకంతో వేదాలనే తప్పు పట్టినా హిందూ సమాజం పట్టించుకోలేదు. మన శాస్త్ర గ్రంథాలను చలా మంది విదేశీ ప్రముఖులు, సామాజిక శాస్త్రవేత్తలు కూలంకుషంగా చదివి పరిశోధన చేసి ఆనాటి సమాజ వికాసానికి,అందూలోని శాస్త్రీయమైన విషయాలను చర్చించారు. విచ్చల విడి తనమే నాగరికత అని,ధన సంపాదనే ద్యేయమని బావించే వారు మానవ రూపంలో ఉన్న యంత్రాలు .విచక్షణ ఉండదు.
@Bhavani51729 күн бұрын
నిజమమ్మ మీరు చెప్పింది. మనం ఎవరు అడగలేదు వారిని శ్రీ రాముడు గురుంచి శ్రీ కృష్ణ గురుంచి ఈయనకు ఎందుకు. జై శ్రీ రామ్.
@sureshbabuanne12 күн бұрын
భారత దేశం సినీ పరిశ్రమ అన్ని భాషల్లో వీళ్లందరూ మతం మారిన భావజాల ప్రచారం చేస్తున్నారు. బుర్రకు తోచిన కట్టుడు కథనాలతో దగ్గర చేరిన తొత్తు రచయితలతో కట్టుకథలు రాయించి సినిమాలుగా తీస్తారు. జై శ్రీమన్నారాయణ. జై హింద్.
@sathyanarayanakancharla613910 күн бұрын
జైశ్రీరామ్ మీ వీడియోలలో వాస్తవాలు వెల్లువెత్తుతాయి. మీరు ఈ వీడియో చాలాకాలం క్రిందటే చేయాల్సి ఉంది. రాజమౌళి గారు ఆ మాటలు మాట్లాడి చాలా కాలం అయ్యింది. మీలాంటివారు ఇలాంటి దర్శకులకు దీటైన సమాధానం చెప్పాలి. మీలాగా ఎవరైనా మాట్లాడతారు ఏమో అని నేను చాలా కాలం ఎదురు చూశాను. కానీ ఫలితం శూన్యం చివరకు మీరు వాయించడం మొదలుపెట్టిన తర్వాత ఈ వీడియో కోసం ఎదురు చూశాను. మన మహర్షులు చెప్పిన విషయాలలోని ధర్మ సూక్ష్మాలు తెలియని ఇలాంటి వారిని మీరు చెప్పినట్లుగా సమాజం దూరంగా ఉంచాలి. నేను ఎప్పుడూ మీ వీడియోలకు కామెంట్లు పంపలేదు నేను ఎదురు చూసిన వీడియో వచ్చినందుకు సంతోషించి కామెంట్ చేస్తున్నాను మీరు ఇలాగే కొనసాగుతారని నేను ఆశిస్తున్నాను. 🚩జైశ్రీరామ్🚩
@pnrsinformatics76712 күн бұрын
సినీరంగంలో పాతుకుపోయిన ఈ నాస్తిక గుంపు సనాతన ధర్మం పై విష ప్రచారం చేస్తూ, పురాణాలను, ఇతిహాసాలను వక్రీకరించి చూపించి వాటిని కూడా సొమ్ము చేసుకుంటూ బ్రతుకుతున్న హిందూ వ్యతిరేకులు. వాళ్ళకు ఆధ్యాత్మికత విలువ తెలియని మూర్ఖత్వం తో ఉన్నారు.
@chaitulakshmi91448 күн бұрын
Supper madum Supper ga chepparu
@SVChannel101612 күн бұрын
ఈయన మీద కంటే ఇది మాట్లాడుతుంటే సిగ్గులేకుండా సైలెంట్ గా వింటున్న వారి మీద ఎక్కువ కోపం వస్తుంది. karma returns!!
@vlaxmilaxmi226712 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు అమ్మ మీలా అందరూ ధైర్యం చేస్తే చాలా బాగుంటుంది ఎవరో ధైర్యం చేసి ముందుకు రావడం లేదు వెరీ గుడ్ అమ్మ మీకు నా ఆశీర్వాదములు
@sudharanib.440112 күн бұрын
రాజమౌళి నువు సినిమాల్లో తోపు అవ్వచ్చు.. కానీ హిందూ దేవుళ్ళ గురించి అనవసరంగా మాట్లాడితే... నీ సినిమా రిలీజ్ కూడా కాదు.ఒక్క హిందువు కూడా సపోర్ట్ చెయ్యరు....ఖబడ్దార్💪...జై శ్రీరామ్🕉️⛳🛕
@onlineshopper762912 күн бұрын
@@sudharanib.4401 అబ్బ వచ్చిందంది వయ్యారి. మీరు support చేయకపోతే రాజమౌళి కి వెంట్రుక కూడా పోదు. సనాతన కుక్కలను పరిగెత్తించి పరిగెత్తించి తంటాం🦵...covid వచ్చినప్పుడు మీ Jai Shri Ram ఏమీ పీకలేదు. రాజమౌళి సినిమా రిలీస్ అయినప్పుడు కూడా అంతే..
Vadiki kovvu yekkuvaindi chepu debalu thintadu Hi dula dhagara
@Giridharitirumala11 күн бұрын
Jai Sri Ram 🚩
@mamidiswathi267412 күн бұрын
అరే మొన్నటి దాకా బ్రహ్మానందం ఇప్పుడు రాజమౌళి ఏమైందిరా మీ అందరికీ హిందువు లందరు మీ సినిమాలని బ్యాండ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది
@alizerlaswarna944211 күн бұрын
Ur words are correct thanks for raising voice
@nagalaxmin832612 күн бұрын
ఈ మాటలు విన్నప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను ఉన్నత స్థాయిలో ఉన్నామని గర్వంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది వాళ్లకు రాముడు కృష్ణుడు పురాణ పురుషులు కాదు క్రియేటెడ్ క్యారెక్టర్స్ అది వాళ్ళ స్వభావం హిందువుల కళ్ళు తెరిస్తే మంచిది
@pagidirajeswari966111 күн бұрын
వీళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు అమ్మ చేతలు కూడా ప్రారంభం కావాలి. జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై జగజ్జనని🙏🙏🙏🚩🚩
@pvaraprasadprasad698212 күн бұрын
వారి కూతురు కూడా మొగుడికి చాలా మంది తో తిరిగేవాడు అయి ఉండాలి జై శ్రీకృష్ణ
@ysrao12110 күн бұрын
చాలా చక్కగా వివరించారమ్మా...! అదేవిధంగా వీళ్ళందరి కళ్ళు తెరుచుకునేలా సనాతన ధర్మం గురించి పూర్తి వివరాలతో వివరిస్తూ మీరు ఇంకొక వీడియో చేయాలని ఆశిస్తున్నాము... 🙏
@saradhivisalakshi688512 күн бұрын
మీరు చెప్పినది 100% కరెక్ట్. మన హిందువులకు ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీ చెయ్యడం తెలుసు ఇలాంటి కూతలు కూస్తే చెత్తబుట్టలో వెయ్యడం కూడా బాగా తెలుసు. నాలుగు సినిమాలు హిట్ అయ్యి పేరు వస్తే మా అంతటివాళ్ళు లేరు అనుకుంటారు . అ బలుపు తగ్గిస్తే సరిపోతుంది.
@mans392612 күн бұрын
Rajamouli ayya ku bjp mp padavi ichindi
@venkatesulukasa318210 күн бұрын
16000 మంది భార్యలు ఉంటారామ్మ ఎక్కడైనా?
@Lawadalogorrebatch6 күн бұрын
@venkatesulukasa3182 gorre batch aa?
@batharajuanjaiah882411 күн бұрын
మన హిందూ ధర్మానికి ఒక సంస్థ ఉండాలి ఆ సంస్థ నుండి హిందూ ధర్మం గురించి చులకనగా మాట్లాడే వారికి నోటీసులు పంపించే విధానం ఉండాలి
@EswariMavilla12 күн бұрын
నిజానికి ఆదరిద్రుణ్ణి ఎవరు ప్రశ్నిస్తారా అని చూస్తున్నాను అమ్మా! పోయేకాలం వస్తే ఇలాగే వాగుతారు
@@mans3926ikada hindu devulla gurinchi matladuthunte nuvvu copy paste gadila anni chotla political party gurinchi matladatav enti?
@sreedevi811911 күн бұрын
మా సత్యభామ ఎప్పుడూ సత్యమే పలుకుతుంది ఈ రాజమౌళి గాడికి పోయేకాలం వచ్చింది ప్రతి ఒక్క హిందువు రాజమౌళి తీయబోయే ప్రతి సినిమాను బహిష్కరించాలని. 🙏జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్ 🇮🇳
@gokulbhaktichannel461112 күн бұрын
రాజమౌళి కి కూడా చిప్ దొబ్బి నట్లు ఉంది అందుకే అలా మాట్లాడి ఉంటాడు మాట్లాడేటప్పుడు కనీస అవగాహన లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నాము మనుషుల గురించి మాట్లాడుతున్నా నా లేక దేవుళ్ళు గురించి మాట్లాడుతున్నా నా అని కనీస జ్ఞానము బుద్ధి లేకుండా ఇలా మాట్లాడితే వాళ్ళని ఏమనాలి పెద్దపెద్ద సినిమాలు తీయడం కాదు కాస్త కనీస ఇంగిత జ్ఞానంతో కూడా మాట్లాడేది నేర్చుకోవాలి జైశ్రీరామ్ జై కృష్ణ
@Aumchamp11 күн бұрын
ONLY way to fix these type of people is stop watching their movies and teach them lesson, too much head weight person
Stop watching his films is best way of showing our anger
@vallalavijay92339 күн бұрын
Devullevarura vaallu devulla
@luckylakshmi768811 күн бұрын
నేను ఈ వీడియో చూశాను అమ్మ మీరు ఎప్పుడు వాయిస్తారా అని ఎదురుచూస్తున్నాను 👏👏👏💯👏💯
@kattisrinivas538012 күн бұрын
ఇలా మాట్లాడేవాళ్లకు తగిన గుణపాఠం వారి భాషలోనే చెప్పాలి, వీళ్ళు తీసే సినిమాలను బాయకట్ చేయాలి సరిపోతుంది. ఇలాంటి వాళ్ళను అసలు ఎంకరేజ్ చేయొద్దు..... జై శ్రీ రామ్..... జై సనాతన ధర్మ..... 🚩🕉️🚩🕉️🚩
@Sowmyaandeande864912 күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం
@శ్రీలలిత-ఢ6వ12 күн бұрын
ఇదంతా హిందువుల చేతకకాని..తనం శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు ఒకరు ఊపిరయితె ఒకరు హృదయం రామాయణమె ఊపిరిగ... భగవద్గీతె హృదయట హిందువులకు... రాముడిని కృష్ణయ్య ను తప్పుగ మాట్లాడటం అంటె.. సనాతన ధర్మాన్ని వ్యతిరేఖించడమె... శ్రీ మాత చరణారవిందం🙏ఓం🙏
@rajeshrps640112 күн бұрын
Sri matre namah🙏
@pagidirajeswari966111 күн бұрын
🙏🙏🙏🚩🚩
@monicareddipogu49299 күн бұрын
ఎంత కరెక్ట్ గా చెప్పాడు రాజమౌళి గారు!!! వెరీ ఇంటెలిజెంట్. హీరో తిరుగుబోతు ఐతే బావుంటుందా? అంటే కృష్ణుడు తిరుగుబోతు అన్నమాట ఈవిడ మాటల బట్టి.😊😊😊
@ratnakumari987212 күн бұрын
మన ధర్మాన్ని మన సంస్కృతిని మన దేవుళ్ళని కించపరిచే వాళ్ళని బహిష్కరించాలి, రాజమౌళి మాట్లాడిన మాటలకు వారి తండ్రి శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు నోరు విప్పి ఏదైనా చెప్పాలి. వినాశకాలే విపరీత బుద్ధి, మీరు నాస్తికులు అయితే మీ వరకు ఉంచుకోండి, మనకోసం అవతార పురుషులైన దేవుళ్ళని అవమాన పరిచేలా మాట్లాడితే సహించం. ఏమాత్రం పురాణం పట్ల ఇతిహాసాల పట్ల గౌరవ మర్యాదలు లేని వాళ్ళని బహిష్కరించాలి. ఒకటి మాత్రం నిజం మీకు మూడింది.
@padmaganesana538712 күн бұрын
వారందరూ గొర్రెల మతం తీసుకొన్నారు
@చక్రం12 күн бұрын
@@padmaganesana5387 గొర్రెల మతమే కాదు..ఘోర మతం. గోరీల మతం గోస్ట్ మతం అండి 😂
@krishnaveni582112 күн бұрын
అవునా ?
@ravitata754211 күн бұрын
అమ్మ నమస్తే 🙏 మీ వార్త విశ్లేషణ చాలా బాగుంటుంది మీకు ధన్యవాదాలు అమ్మ 🚩🚩🚩
@kpurushottamacharya970012 күн бұрын
సినిమావాళ్ళు మూర్ఖులు.సనాతన ధర్మాన్ని కించపరుస్తూ డబ్బు సంపాదించడం, బైట కూడా నోరు పారేసుకోవడం సినిమా మూర్ఖుల లక్షణం.
@msatyanarayana95257 күн бұрын
Very good lesson to Rajamiuli.
@PamarthiamaravathiPamarthi12 күн бұрын
నమస్కారం అమ్మ బహుశా మీరు వయసులో నాకంటే చిన్నవరైనా అమ్మా అంటున్నని ఏమి అనుకోకండి ప్రతి మనిషికి కావాల్సిన దానికంటే ఏది ఎక్కువైనా నేనే దేవుడిని నా ముందు వీళ్ళందరూ ఎంత అన్న బ్రాహ్మల్లో బతికేస్తే ఫరవాలేదుకని మన పురాణాలను మన ప్రాచీన గ్రంధాలను మన మూలాలను మర్చిపోతే ఎదురు దెబ్బ తగిలినప్పుడు అమ్మాఅని ఆ కన్నతల్లిలాంటి అమ్మవారినే కదా తలచుకునేది ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు విదేశీయులకు ఉన్న భక్తి కూడా మనవాళ్లకు లేకుండా పోతోంది భగవంతుడా వీరి కళ్ళుతెరచుకొని నిజం తెలుసుకొనే రోజు అతి త్వరలో రావాలని సత్యభామ గారి ద్వారా ఆ భగవంతుడికి నా ఆవేదన తెలియచేసుకుంటున్నాను ఇందులో నేను తెలిసి తెలియక ఎదైనా తప్పుగా వ్రాసి ఉంటే పెద్దలు మన్నించగలరు 🙏🙏🙏🙏🙏
@wolff_gaming12 күн бұрын
అమ్మ అని సంభోదించడంలో ఏ మాత్రం తప్పు లేదు వయసులో చిన్నదే అయినప్పటికీ జ్ఞానాన్ని అందించడంలో చాలా పెద్దది.. 🙏🙏🙏
@rallapalliprasad595911 күн бұрын
అమ్మ అనేది గౌరవం సూచన మనకన్నా చిన్న వారైనా జ్ఞానం లో పెద్దవారు కనుక అమ్మా అని నిరభ్యంతరంగా సంభోధించవచ్చు
@PamarthiamaravathiPamarthi11 күн бұрын
@rallapalliprasad5959 ధన్యవాదములు 🙏
@VGeetha-u6c10 күн бұрын
ఈ వీడియో నేను చూసాను. చాలా బాధ పడ్డాను అమ్మ😢. భగవంతుడు ఇ లాంటి అజ్ఞానులకి మంచి బుద్ధిని , మనస్సుని ప్రసాదించమని పరమాత్ముడిని కోరుకున్నాను 🙏🙏🙏🙏🚩
@rAmArts10811 күн бұрын
పైత్యం ముదిరి తెలివి పక్కదారి పట్టింది ఇతడు తీసే సినిమాల్లో ఏముంది ఫైట్ తప్ప ఏమీ ఉండదు ఒకసారి చూడటమే మహా ఎక్కువ రెండోసారి చుస్తే బోర్ కొట్టుద్ది జైశ్రీరామ్ 😊 🙏
@vaniponduri457410 күн бұрын
👍👍👍
@rajendraprasad421912 күн бұрын
శ్రీమతి సత్యభామ గారికి.. నమస్సులు... హిందూ ధర్మం అంటే ఎవరూ మాట్లాడరు... అని చులకన ఐపోయింది. వేరే మతాల జోలికి వెళ్ళ లేక... కుక్కల్లా... నోటికి వచ్చినట్లు మొరిగే ఈ కుక్కలు (కుక్కలు అని ఈ నీచులను సంబోధించడం విశ్వాసం అనే మంచి లక్షణం కలిగిన కుక్కలకు అవమానకరం).. సినిమాలు చూచి వాళ్ళను ఇంతవాళ్లను చేసిన హిందూ ప్రజానీకం ఇకనైనా... తెలుసుకొని... ఈ నీచాతి నీచులు దర్శకత్వం వహించే సినిమాలను చూడటం మానినంత కాలం ... మన హిందూ దేవుళ్ళను... దేవతలను అవమానిస్తూనే ఉంటారు... కాలిఫోర్నియా లా పోగాలం వస్తున్నట్లున్నది. ఇటువంటి నీచులను మంట కరపించేందుకు... మళ్లీ వివేకానందుల వారు... శివాజీ లాటి వాళ్ళు రావాలి... నీచులకు... దుర్మార్గులకు... గడ్డి పెట్టి... చెంపలు వాయించే... శ్రీమతి సత్యభామ గారికి అభినందనలు... నమస్సులు... 🙏🙏🙏
@prasadprasad-zx9pn9 күн бұрын
దరిద్రపు గొట్టు దాన రాజమౌళి అన్నది గాలి ఫ్రెండ్స్ కాదే గర్ల్ ఫ్రెండ్స్🤣🤣🤣🤣🤣🤣🤣.
@lakshminarasimhamsreeramag325012 күн бұрын
పెరిగే కొద్దీ ఒదిగి పోవాలంటారు ఈ దర్శకుడు రివర్స్ అవుతున్నాడేమిటి. మహాభారతం సినిమా ఎలా తీస్తాడో ఏమిటో తిక్క తిక్క గా తీస్తే గబ్బుపడతతాడు
రాను రాను రాజు గుర్రం 🐎 గాడిద అయినట్లు...వుంది రాజమోళి 😢వాలకం
@vasanth609 күн бұрын
Sathya bhama sister alwas right.... We are all agreed 👍👍👍 Continue ma we are with you... Om govindaya namaha🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷
@kowsikpatri745612 күн бұрын
రాముడు బోరింగ్ పర్సన్, ఈ మాట అనడానికి రాజమౌళి కి ఎంత ధైర్యం ఉండాలి?
@Jaya_hara11 күн бұрын
ఏం నాలుక రా
@sivasakamuri810 күн бұрын
Noru muyyara oka story teller gaa athani abhiprayam athanidhi..
@hymasiva216512 күн бұрын
Kaadhu Amma I would love your dedication over the Hinduism 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍✋✋✋✋
@bannuruindira626912 күн бұрын
వీళ్ళకేం దయ్యాలు వుంటాయేమో మెదడులో.ఎవరేం చేస్తారు అని ధీమా.నోటికొచ్చినట్లు వాగుతారు.ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయ్యింది.
@ఏదినిజంఇదినిజం12 күн бұрын
మొదట ఇలాంటి వాగేవారికి దరువు ఎస్తే గాని మిగతా వారికి బుద్ది రాదు..మొన్న బ్రహ్మనందం,ఇప్పుడు వీడు.......
@vijayvihar11 күн бұрын
పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని తమరు సోషల్ మీడియా లొ పైకి ఎక్కడం అభినందననీయం 🙏
@Venkateshwara86812 күн бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@venkateswaratilesbayyaram169510 күн бұрын
Brothers &sisters chala Mandi thama abhiprayalu pettaru andariki dhanyavadalu aKulam goppadi a matam goppadi a di sanatanamu edi nutanamu ani vimarshalu prati vimarshalu chestu samajamulo vidveshanni nimpadamu tappa vitivalla "annamo rama chandra"ane vadiki ee tharkamu valla origedi emundi? neti avasaramu manchi ni acharinchandi chedunu visarjinchandi srishti ananthamu manaku thappadu anthamu anduke "srishti ki matam ane gatamu ledu manavatvanni minchina maro matam ledu" "DHARMO RAKSHITE RAKSHITAHA" satyamevajayate
@KommaddiVenkataramanamurthy12 күн бұрын
Monna. Padmasri Brahmanandam garu. Eeroju Eee Maha Darsakudu..... Hindu dharmame veellaku lokuva... Jai Sri ram
@srikanthkonduru887912 күн бұрын
Correct ga chepparu amma
@0-ks7qq12 күн бұрын
🎉🎉🎉 సత్తిబాబు గారు మీరు చెప్పినట్లు నేను రాజమౌళి చూసినప్పుడు నాకు కూడా చాలా మంది రాజమౌళి క్యారెక్టర్ల రచించారు అనేటప్పటికి నాకు చాలా కోపం వచ్చింది ఈ రోజు
@SwarupaPutta-e5p12 күн бұрын
Jai Sri Ram, jai Sri Krishna 🙏🙏
@pkrishna86610 күн бұрын
జై శ్రీ రామ్ జై భారత్ జై మోడి 🙏
@HappyArcade-xu3if12 күн бұрын
వీడు ఎంతోమంది తిరిగేటట్లు ఉన్నాడు అందుకే ఇట్లా మాట్లాడుతాడు
@LuCipher32112 күн бұрын
తిరిగి పెళ్ళయి, ఎదిగిన కొడుకు ఉన్నదాన్ని గోకాడు *మ్మకుక్క
@krishnamurthyguda745912 күн бұрын
ఇతడు సొంత వదినగారినే పెళ్లి చేసుకున్నవాడు అందుకే అలాగే మాట్లాడుతాడు
@venkatareddy81109 күн бұрын
మీ ధర్మ నిరతికి నమస్కారములు 🕉️🙏🕉️🌸
@indiraindira4312 күн бұрын
Satyabhama gariki🙏🙏
@vasususwaram65117 күн бұрын
రాజమౌళి గారు నమస్కారం సర్ నేను కూడా మీ అభిమానిని కానీ దయచేసి ఇటువంటి కామెంట్స్ చేసి ప్రజల మనసులోంచి దూరం అవ్వకండి మీకు తెలుసు ఇప్పుడు కమలహాసన్ గారిని ఎంతమంది అసహ్యించుకుంటున్నారు. దయచేసి మీరు ఆ దుస్థితికి రాకూడదని కోరుకుంటున్నాను.
@gnbrao141712 күн бұрын
Amma meeru cheppindhi 💯% correct
@renukarani37946 күн бұрын
Maa manasulo mata mee dwara vintunamu chala Santosham akka
@dhanapathivarmauddaraju975712 күн бұрын
ఏరా రాజమౌళి, ఒళ్ళు బలిసిందా? మరొక్కసారి హిందూ ధర్మంపై తింగరిగా మాట్లాడితే తగిన శాస్తి చేస్తారు.
@srinivassrinivasarao319012 күн бұрын
మన దేవుళ్లు మీద సినిమాలు తీసి బ్రతుకు, మన దేవుళ్లు ని కామెంట్ చేసే వాలకి గట్టిక బుద్ది చెప్పాలి.
@peddirenuka554612 күн бұрын
రాజమౌళి గారు మీ నోరు కొద్దిగా అదుపులో పెట్టుకోని మాట్లాడండి జాగ్రత్త రాముడు,కృష్ణుడు గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోము😡 మీకు సనాతన ధర్మం పట్ల,హిందువుల దేవుళ్లపట్ల ఎంతటి చులకన భావంతో ఉన్నారు మీరు హిందువులారా ఇప్పటికైనా మేలుకోండి మన రాముడు,కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడిన రాజమౌళి గారి సినిమాలు చూడకూడదు ,బ్యాన్ చేయాలి జాగో హిందూ జాగో 🚩 ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ కృష్ణ 🚩🙏🙏🙏
@bpadmakumar12 күн бұрын
They are bible people ..
@KovvuriBhaskarreddy11 күн бұрын
Dikkumanina daridrudi ga migiley varaku kondaru anthey aa sampadhey kompa munchutundi....nadamantrapu Siri ga Maari... tasmath jagratta
@Avn99338 күн бұрын
👏👏👏👏👏👌👌👌👌👌 బాగా చెప్పారు అమ్మ.
@TheVasanthrayal12 күн бұрын
రాజమౌళి మాట్లాడిన ఈ వీడియో hindi audience చూస్తే ఇంక చూడరు ఆయన సినిమాలు
@HemanthDarla10 күн бұрын
Jaisreeraam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralisrinivasareddykarri314312 күн бұрын
వినాశకాలే విపరీత బుద్ధి ఇక్కడ నుంచి ఆయన సినిమాలు లాస్ అవుతాయి దేవుడితో ఎవరు పెట్టుకోకూడదు
@anty493811 күн бұрын
Chalabaga cheparu
@Ram_ArtTutorial12 күн бұрын
కరెక్ట్ అండి ఆయన సినిమాలు ఆయన తీసుకుంటే తప్పులేదు కాని హిందువుల దేవుళ్ళ కోసం తప్పుగా మాట్లాడటం చాలా చాలా తప్పు . కొట్లాది మంది ఆరాధించే శ్రీ రాముడు ,శ్రీ కృష్ణుడు కోసం అలా మాట్లాడకుండా ఉండాల్సింది
@cooki490311 күн бұрын
🙏🇮🇳🙏💐 Mam..... You are Sooper.
@చక్రం12 күн бұрын
వాడికి డబ్బులు ఎక్కువై. తాగుడు ఎక్కువై .. వ్యభిచారంచేసే వీడు శ్రీరాముని ఆదర్శం అంటే ఇష్టం వుండదు. శ్రీకృష్ణపరమాత్ముని గురించి మాట్లాడే యోగ్యత వుండదు. వీళ్ల తీసే సినిమాలను boycott చేయాలి. జై శ్రీరామ్ ❤
@mohannanduru7 күн бұрын
Super Madam 🙏🙏🙏
@sgopikrishnakishore380612 күн бұрын
నేను చూసాను, రాజమౌళి ఇలా మాట్లాడటం సరి కాదు, మీరు ఎంత గొప్ప డైరెక్టర్ ఆయినా ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు, ఆయన రాముడు కృష్ణుడు కల్పితంగా చెప్తున్నాడు, దీని మీద రాజమౌళి స్పందించాలి, జై శ్రీరామ్ 🕉️🔱🚩🔥🙏🇮🇳
@mans392612 күн бұрын
Rajamouli tandri bjp MP😂
@KK-on1bk11 күн бұрын
@@mans3926ite enti? Memu kuda rajamouli ki hindu devullante bhakti anukunnamu. Ipudu telustondi valla asalu rangu. Bjp vallu alage anukuni vuntaru.
@Nagaraniiii12 күн бұрын
అవునమ్మా నిన్ననే చూసాను ఎందుకు ఆయనకు ఇలాంటివి నచ్చితే మన దేవుళ్ల సినిమాలు భక్తి ఉంటే తీయొచ్చు లేకపోతే సైలెంట్ గా ఉండాలి👍 అనవసరంగా మాట్లాడి మన మనోభావాలు దెబ్బతీయడం తప్పే కదా 👍tq🥰🌹అమ్మ 🙏
@sastrychilukuri597912 күн бұрын
Rajamouliki emi rogamochhindi
@jagathlakshmisamudrala122212 күн бұрын
@@sastrychilukuri5979correct ga chepperu
@dakshinamurty337712 күн бұрын
హిందువులు వీళ్ళు తీసే,నటించే సినిమాలను బహిష్కరించాలి. వీళ్ళను పెద్దవాళ్లను చేసింది మనమే. అది మరచిపోయారు.
@ushausharani404512 күн бұрын
రాజమౌళి⚓, కీరవాణి⚓, , M M శ్రీ లేఖ⚓ వీళ్ళు మతం మారిన CROSS BREED🧑🎄 s👍TRUE🤮
@mans392612 күн бұрын
Ramouli ayya bjp MP …. BJP secular party
@HemaLatha-un6ks8 күн бұрын
Chalaaaaa chakkkagaaa chepaaaru meeru Jai Sri ram and radha krishna Jai sanathanadharmam
@tulasidas870312 күн бұрын
సినిమా వాళ్ళకి ఈమధ్య హిందూ ధర్మాన్ని,సమాజాన్ని, దేవుళ్ళను తక్కువ చేసి మాట్లాడటం ప్యాషన్ గా మారింది.మరే ఇతర మతాల దేవుళ్ళ గురించి మాట్లాడే ధైర్యం చేయగలరా!
@mannei14387 күн бұрын
Meru pratidi darunamga alochistunnaru
@sujathayamuzala987612 күн бұрын
ఏవో రెండు సినిమాలు పోతే మళీ మాములు మనుషులు అవుతారు.
@tirumalanachagoni657511 күн бұрын
Jai sriram 🚩🙏🙏🙏
@TheVasanthrayal12 күн бұрын
ఈ celebreties వాళ్లకి తెలిసిందే నిజమునుకుని వాగుతుంటారు 🤦
@vinuthakumarvardhineedi544511 күн бұрын
Chala manchi vishayam chepparu Sathya garu Bagavanthudi gurinchi matladetappudu ollu daggara pettukuni matladali Sri Krishna avatharanni oka sthree loludiga oka debaucher ga chithrikarinchadam mayarogam iyipoyindhi me visleshana tho adhi kastha kanuvippu chala mandhiki 👍
@saraputammannadora312012 күн бұрын
ఇటువంటి వాళ్ళ సినిమాలు చూడకూడదు.
@Ramram-5611 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔱🏹 బాగా చెప్పారమ్మా.
@k.b.prasad252912 күн бұрын
అమ్మా మీ విశ్లేషణ చాల బాగుంది . ఈ లాంటి ధర్మ హీనులకు మంచి బుద్ది ప్రసాదించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాము . జై శ్రీరామ్
@SailajaPendyala-h1f10 күн бұрын
Amma Satya bhama garu miku raktam marigi potunnattu maku kuda same anipistundi
@devara.rajenderdrajendar124212 күн бұрын
అవును రాజామొగిలి కి భగవంతుడు అంటే శ్రద్ధ తక్కువ వుంది అని తెలుస్తుంది రాజామొగిలి కి కోట్లు కోట్లు డబ్బు వస్తుంటే భక్తి తక్కువ అవుతుంది భగవంతుడు అంటే విలువ లేకుండా పోతుంది అక్క
@somashekarsharma77399 күн бұрын
Well said pranamams jai sanathanam
@prabhakarsastrysastry144512 күн бұрын
రాజమౌళి రాముడ్ని కృష్ణుడ్ని గురించి మాట్లాడిన మాటలు రామాయణం భారతం తెలియక కాదు కొవ్వుతో బలిసి మదించి మాట్లాడే మాటలు.పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇలాంటి నీచులకు అహంకారపు మత్తు కలిగిస్తాయి.ఇలాంటి వెధవల్ని మేధావులుగా భావించి అభిమానించే సగటు హిందువులకు ఈ వీడియో కనువిప్పు కావాలని ఆశిస్తున్నాను.