@@harithakanduri ఉండొచ్చు. కానీ పబ్లిక్ ఫ్లాట్ ఫాం మీద ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను వయసులో పెద్ద కదా అని చనువుగా వ్యవహరిస్తే.. మిగతావారు కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. అందుకనే మీరు అంటే ఏ సమస్యా ఉండదు కదా...👍🙏
@DurgajiParamata-hd2yj2 күн бұрын
ఏస్ ఎంత చనువు అయిన ఎక్కడ echevrespect ఇవ్వాలి నేను కుడా చాలా పెద్ద దాన్నే కానీ తల్లి అని సంబోధిస్తూ @@prasaddasarp114
@BhaneshwariGoud22 сағат бұрын
🙏🏽🙏🏽💐💐chala baga cheparamma
@padmaa99432 күн бұрын
చాలా చాలా బాగా చెపుతున్నారు.👏👏👏👏మీరు,.ఎంత తక్కువ, బట్టలు, వస్తువులు ఇంటిలో వుంటే అంత అందంగా ప్రశాం తం గా. వుంటుంది,
@DurgajiParamata-hd2yj2 күн бұрын
జై శ్రీ రామ్ 🙏శుభ సాయంత్రం తల్లి🌹🙏
@saradhaghanta22392 күн бұрын
ఈ విషయమై మీరు చెప్పిన మాటలు నూటికి నూరు పాల్లు నిజం సత్య భామ గారు 👌🤝
@prasaddasarp1142 күн бұрын
సత్యభామ అంటేనే సత్యాన్ని ప్రచారం చేసే తల్లి. ఇక మీరు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోడానికి వేరే వాళ్ళని అడగడం అంటే సత్యాన్ని (మా సత్యభామ తల్లిని) అవమానించినట్లే... కాబట్టి మీరు చెప్పిందే మాకు వేదం, శాసనం.
@ManakiNachinaPaataluКүн бұрын
తక్కువ సామాను - ఎక్కువ మనశ్శాంతి. చాలా చాలా నిజం
@shinchan1234.2 күн бұрын
ఇది వరకు ఇళ్లు దాటితే డబ్బులు ఖర్చు పెడతారు అని అనుకునే వారు. కానీ ఇప్పుడు online లో shopping చేస్తూ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు
@ManakiNachinaPaataluКүн бұрын
చాలా correct మీరు చెప్పినది. నేను కూడా చాలా వస్తువులు పోగుచేసేసాను ఇంతవరకు. ఇప్పుడు సింపుల్ లైఫ్ నా aim, కల.
@chSridevi-cj2es2 күн бұрын
Na bangaru talli.ea topic gurinchi cheppina 100% correct ga untadhi❤u talli
@SLVTextilePulivendula2 күн бұрын
నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాలు చాలా చక్కగా వివరించారు అక్క...🙏🙏🙏
@boddepallimeenakshi9702 күн бұрын
సత్యభామ గారు సుభోదయం.మీకు10లక్షల subscribers వుంటే ఎంత బావుణ్ణు అని అనిపిస్తుంది.ఈ లాంటి విషయాలు ఎంత ఎక్కువ మంది రీచ్ ఐతే అంత మంచిదని నాఅభిప్రాయం.
@srivalliprasad6162 күн бұрын
హరే కృష్ణ మాతాజీ 100% మంచి విషయాన్ని తెలియజేశారు 👌👌🙏🙏🙏🙏
@anithasaikumar40012 күн бұрын
Akka nenu mi aalochanalaki chala dhaggaraga unnanu. Nenu miru cheppe vidhangane untanu. Chala positive ga untanu. I love myself. Thank you so much ❤
@madhurikatepalli94082 күн бұрын
చాలా మంచి విలువైన విషయాలు అమ్మ
@ganga66732 күн бұрын
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ... రేటు తక్కువ అని కూడా కొంటున్నారు... కొన్న వస్తువుని ఎన్నిసార్లు వాడతారో వాళ్లకే తెలియదు.. ఒక టీవీ గాని ఫోన్ గాని పాడయిన తర్వాత అది భూమికి ఏ విధమైన హాని లేకుండా... ఏం చేయాలి అనేది చాలామందికి తెలియదు.. మనం కొన్న వస్తువులను వాడి పారేసిన తర్వాత భూమికి ఏ విధమైన ఇబ్బందిని కలుగజేస్తాయో వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకోకుండా కొంటున్నారు... మీ వీడియో అద్భుతంగా ఉంది జనాలకు అర్థమయ్యేలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు సత్యభామ గారు....!!!
@midhundoddapaneni76372 күн бұрын
బట్టలు ఇంత ఎక్కువగా తయారు చేస్తున్నారు. మొత్తం భూమి అంతా బట్టలు స్టీలు సామాన్లు తిండి కి సంబంధం వున్న దరిద్రం తో నిండి పోయేట్లు ఉంది. వెరి గుడ్ వీడియో
@Kona94562 күн бұрын
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏
@బాలాశ్రీలలితక్రియేషన్స్2 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదములు 🙏👍👍👍
@Pooja-n9d3wКүн бұрын
Nenu battalu baga kontanu mi video chusaka buddi vacchindhi eka nunchi thiskonu veyanivi evarikaina ecchesthanu vanta intlo vasthuvula gurinchi cheppinappudu navvu vacchindhi 😅 thank you amma👌🙏😊
@sudhar3106Күн бұрын
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు.. మీరు చెప్పింది 100% నిజాలు.. నేనుకూడా కొన్ని తప్పులు చేశాను మీరు చెప్పిన వాటిల్లో..ఈ మధ్య చాలా తీసేసాను... నా ప్రధాన సమస్య నాకు బట్టలు మడత పెట్టే టైం కి ఓపిక ఉండదు 😢 ఇంటి పనులు అన్నీ చేసుకుని అలసిపోయి ఆ ఒక పని వాయిదా వేస్తాను.. అలా కూర్చి లో ఉండిపోతాయి... నా చిన్న సలహా ఏమిటి అంటే ఇంట్లో మగవాళ్ళు పిల్లలు కూడా బట్టలు మడటపెట్టే విషయం లో హెల్ప్ చేస్తే బాగుంటుంది...అన్ని పనులు 365 days చెయ్యటం చాలా కష్టం..😢ఇంట్లో మగవాళ్ళు కూడా హెల్ప్ చెయ్యాలి ..
@mounikaujjwalkruthik62282 күн бұрын
చాలా చక్కగా చెప్పారు తల్లి 🙏
@gollarajubotu2 күн бұрын
🙏నమస్తే అమ్మ చాలా బాగా చెప్పారు....
@Evanisrilakshmi2 күн бұрын
అవును మీరు చెప్పిన మాటలు 100/నిజము అందరు గ్రహిస్తే మంచిది
@midhundoddapaneni76372 күн бұрын
భూమి అంతా బట్టలు స్టీల్ సామానులు నానా రకాల తినే గడ్డి తో నిండి పోతుంది. బాబోయ్ జనాన్ని మార్చలేక పోతున్నాము అక్కా ఎంత చెప్పినా విని చావరు
@prasaddasarp1142 күн бұрын
ఒక నెలరోజులు భూమిమీద మనుషలంతా ఉపవాసం ఉండాలి.
@స్వప్నరెడ్డి2 күн бұрын
మా ఇంటి హరివిల్లు యూట్యూబ్ ఆమె ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది sis
@saicherry2642 күн бұрын
Avunu adu
@saicherry2642 күн бұрын
Eni vadthvulo valla intlo
@sanka.mounikasurendra1605Сағат бұрын
Avunamdi, correct 💯
@santoshilakshmi97212 күн бұрын
Excellent ga chepparu sister😊😊😊
@veenareddi12592 күн бұрын
Sathyabhama garu kids kosam roju oka Bhagavadgita slokam Telugu lo meaning tho explain cheyandi Real life lo elanti samayam lo ela use chesukovacho vivaranga theliyachesthu KZbin lo ekkada clear ga levu
@sahithichintada166911 сағат бұрын
Thank you for most essential information 🙏
@siri25192 күн бұрын
అందరికీ పనికివచ్చే విషయాలే మీరు always చెప్తారు. మూఢత్వం ఉండదు, అలాగే చెయ్యలేనివి చెప్పరు, బోలెడు చేసిమనీ చెప్పరు. Practical ga ఉంటాయి. మీలాంటి కరువైపోయారు ఏమైనా తెల్సుకుందాం అంటే...
Namaskatam andi, meeru cheppevi anni chaalaa manchi vishyalu.
@mamidiswathi2674Күн бұрын
Suppar 👌 అమ్మ చాలా బాగా చెప్పారు
@rajyalakshmimn57612 күн бұрын
చాలా బాగా చెప్పారమ్మ. 🙏
@siddarthram12712 күн бұрын
Chala chakkaga chepparu amma🙏
@devikonda63192 күн бұрын
మీరు చెప్పిన ఈ విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి..ఈ మధ్య కొంత మంది యూట్యూబ్ లో అదేదో గొప్ప అన్నట్లు ఏ కొత్తరకం వస్తువు వస్తే అది కొనడం వీడియో పెట్టడం.బాగా డబ్బు వున్నట్లుంది..బట్టలు కూడా అలానే చూపిస్తున్నారు..ఎందుకో అన్ని బట్టలు,అన్ని వస్తువులు చూసిందల్ల కొనడమే.బాబోయ్.
@pillirajeshweri66402 күн бұрын
Sathyabamagaru nen mi biggest fan prathi video chustha nu complete ga mi matalu vini nen chala change ayyanu. We Madhya utube lo gomathalani kaalusthunnaru evo numbers vesthunnaru avi chusthe edpu vasthundhi koncham dhani midha oka video cheyandi adhi valla varaku vellali 🙏🙏🙏🙏
@padmavathiaddada12416 сағат бұрын
Maa Amma chppenattu unnadi thank you satya bhama garu
@KumariKothurthi2 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@sangeetaraju2782 күн бұрын
Chala baga chepparu sathya bhama gaaru 🙏🙏🙏🙏
@ssvijaya12 күн бұрын
Blunt and straight to the point without trying to be politically right. I love the content and the presentation.
Meemu anni chala thakkuvaga pettukumtam. Avasaram lenivi poor peopleki ichestham.
@Lathapundla2 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@kotapatiparvati85832 күн бұрын
Chala baga cheppav bangaru thalli
@PARIMILAVANYA2 күн бұрын
Sathya bhama garu chala baga chepparu
@anithasaikumar40012 күн бұрын
😂😂😂 nice sence of humour ❤
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
అంచులున్న బట్టలు కట్టుకోవాలి. K మా tq👍. అప్పుడు ఇప్పుడు నేనయితె తక్కువ బట్టలు, వస్తువులు.. కొనుక్కుంటాను.. పేరు..పేరు అడుగుతున్నాను అడుక్కుంటున్నానండి... డబ్బు ఉంది..కదా అని.. అనవసరమైన... వస్తువులను కొనకండి.. దానవలన ప్రకృతిని నాశనానికి కారకులు కాకండి... మన ముందు తర లకు కాస్త తాగటానికి నీళ్ళు, స్వచ్చమైన గాలిని కొంతైన మిగుల్చుదాం ప్లాస్టీక్ చాటలు మనకు వధ్దు... ఆహార పదార్థాలు కూడా వృధా చేయకండి.. Save the nature 😢🙏🌻🪻🌴🪴🌴🌩️☀️⭐🌜🏞️🏜️🌳🌺 ప్రకృతి అంటె బోలెడంత... ఇష్టం అండి ❤❤❤. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏.
@ramesh-l1j-l1j2 күн бұрын
శ్రీ మాత్రే నమ:🙏
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
@@ramesh-l1j-l1jజై శ్రీమన్నారాయణ 🙏🌷🌷
@KumariKothurthi2 күн бұрын
Jai sreeram 🙏 subhodayam amma 🙏🌹🌹
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
@KumariKothurthi జై శ్రీరామ్ 🙏 తల్లీ ❤️❤️
@swarnaswarnalata27492 күн бұрын
Baga chepperu 🙏🙏🙏
@gowrikm41372 күн бұрын
Great vedio andi👏👏👏
@krishnaveniachary51962 күн бұрын
Bib big fan of you and definitely implementing
@miraculoussilverfox2 күн бұрын
Super ka chepparu
@sudhasistla49562 күн бұрын
Correct ga chepparu madam
@raoss33962 күн бұрын
గోవిందాయ నమః జైశ్రీరామ్
@jallanavaneetha55872 күн бұрын
హాయ్... మేడo నాకు 40 రోజుల క్రితము ఆక్సిడెంట్ అయి నా కుడి చేయి విరిగింది ( కార్థిక మాస 4 వ రోజు) ఇలా జరిగినందుకు చాల బాద, భయంగా ఉంది ఏమైన పెద్ద ప్రమాదం జరిగితే నా పిల్లలు ఏమవుతారో వాళ్ల పరిస్థితి ఏమయ్యదో అని ఒకటే మనసిక భాద తో కుమిలి పోతున్నాను. అయినా కూడా నాకు నేను కొంచెం ఓపిక వచ్చా క దేవుడి దీపం పెట్టే దాన్ని నా మన శాంతి కోసం అయితే కుడి చెెేయి కి pop కట్టు వేసారు నాకు ఉన్నది ఎడమ చేయి మీ వీడియోల వల్ల వచ్చిన జ్ఞానంతో ఎడమ చేయి తోనే పిల్లలు స్కూల్ కి నా భర్త ఆఫీసుకు వెళ్లగానే తల స్నానం చెయ్యలేను కనుక ఒoటీ స్నానం చేసి గ్యాసు ని వెలిగించి దానితో కొవ్యత్తీ ముట్టించూకుని ఆ కొవ్వుత్తీ తో దీపం, అగరబాత్తీలు హారతీ ఇచి అలా పూజ చేసేదాన్నీ ఐతే ఈదంతా కూడా ఎడమ చేయి తోనే చేసేధాన్ని పూలు కూడా ఎడమ చేయితోనే పెట్టేధాన్ని ఐతే మా అమ్మ ఎoదుకమ్మ నీకు దేవుడు మీద అంత ప్రేమ నీ చేయి బాగ ఈనాక చేసుకోరాదమ్మ ఎడమ చేయి తో చేయడం తపుప్ ఏమో చేయకు అంటుంది నీజంగా ఎడమ చేయి తో చేయకుడదా దయ చేసి రిప్లై ఇవ్యండి 🙏🙏🙏నాకు దేవుడు అంటె చాల ప్రేమ కుదిరితే ఒక వేడియో చెయ్యండి లేధా ఇవ్యండి🙏🙏🙏🙏నా మానాసిక బాదని తోలాగించండి🙏🙏🙏మా బైక్ కి కుక్క అడ్డం రావడం వల్ల ఆక్సిడెంట్ జరిగింది మా వారికి చిన్న గాయలాయ్యయి వారు యిప్పుడు బానే ఉన్నారు నాకే అలా వుంధి🙏🙏🙏🙏 మాకు తెలిసిన అయ్యగారిని అడిగితే మీ పేరు బలాలు బాగా లేవు మీకు శని నడుస్తుంది నవ గ్రహాల పూజ శని పూజ చెయ్యలి అన్నారు. శని వల్ల ప్రమాదాలు జరుగుతాయి అన్నారు, ఇవి నిజమే నా చేప్పండి మా పేర్లు సురేందర్, నవనీత మా వా రు వాళ్ళు అలాగె చెప్పుతారు అవన్ని పట్టించుకోని మనసు పాడు చేసుకోకు నువు యింకా వాస్తు సిద్దాంతి కి చెపితే ఆయన వాస్తు బాగో లేదు అని ఇలా నమ్మే వాళ్ళు ఉంటె చాల మంది బయపెడతారు జీవితం అంటె అన్ని జరుగుతునే ఉంటాయి బయపడకు అంటున్నారు. నాకు దయచేసి దైర్యం చెప్పగలరు
@sivaramakrishnatheerdhala33522 күн бұрын
అమ్మా అనవసరంగా బాధపడకండి, భయపడకండి. ప్రమాదమంటేనే మనము ఊహించనిది. మీ శక్తి మించి పూజలు చేయమని ఏ శాస్త్రాలు చెప్పవు. భగవంతుడు కూడా శక్తికి మించిన పూజలు ఆశించడు. ఏమైనా అపరాధం జరిగితే అటువంటిది మరలా చేయకుండా ఉండటమే ప్రాయశ్చిత్తం.
@jallanavaneetha55872 күн бұрын
🙏🙏🙏🙏@@sivaramakrishnatheerdhala3352
@technocrazyboy69342 күн бұрын
మీరు అలా పూజ చేస్తే తప్పు ఏమి లేదు రెండు చేతులు నీవే నిరంతరం భగవాన్ నామ స్మరణ చేయండి
@jallanavaneetha55872 күн бұрын
@technocrazyboy6934 అలాగే అండి tqs
@kalyanipulipaka19942 күн бұрын
కొన్నిసార్లూఇలాజరుగుతాయ్ దానికి మనసు పాడుచేసుకోకండిమీరూ శుచిగా ఉండి పూజ చేస్తున్నరుటప్పుడు.ఓపిక పడితే మళ్లీ కాలం మారుతుంది.kontamandhi cheekaaku pedataaru jaagratta. Be happy.okay
ఒక doubt clear చెయ్యరా? ఆడవారు తులసి కోయకూడదు అంటున్నారు. కొంతమంది కోయచ్చు అంటున్నారు.
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
కొనవచ్చు ఈ విషయం చాలాసార్లు సత్యభామ గారు చెప్పారు
@shyamalakoppole51662 күн бұрын
Jai Sri krishna
@divi07ecstasy2 күн бұрын
Jai srikrishna❤
@vangaveetiprasad57072 күн бұрын
Chala Baga chepparu
@Meena557082 күн бұрын
👏👏👌. అక్క ఏకాదశి and ఆదివారం తులసికి నీరు పొయవచ్చ.
@veenapasupuleti25552 күн бұрын
Mokkalaku niru matrame pradanam prathi roju poiyyali ee roju aa roju ani Ami undadu... Intlo Avaru unte varu poiya vacchu chinna pillala to ina poincha vacchu chinnappati nuchi nerpinchali ilantevi mana pedda vallu manaku nerpincharu kada kanisam manaku vilu kaka pote pakkinti vare ni ina poiya mani cheppavachu... edi na abiprayam matrame... జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🌹🙏
అమ్మ నమస్కారం నేను 42 రోజులు కనకధార స్తోత్రం పారాయణం చేయాలని మొదలు పెట్టాను. 9రోజులు చేసాను మా పెద్దనాన్న చనిపోయాక పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే వున్నాను &పీరియడ్స్ లో వున్నాను ఇప్పుడు నేను పూజ చేయలేను. కాబట్టి నాన్ వెజ్ తినచ్చ , బ్రహ్మచార్యం పాటించాల తెలుపగలరు దయచేసి 🙏🙏🙏 తప్పుగా అనుకోవద్దు తెలియక అడుగుతున్నాను మా ఇంట్లో ఎవరికి పూజలా గురించి ఎక్కువగా తెలీదు మిమ్మల్ని చూసి పూజ చేసుకోవాలని అనుకున్నాను మా ఆయన ఇష్టం తోనే పూజ చేస్తున్నాను కానీ నా సందేహం మాత్రమే. దయచేయి తప్పుగా అనుకోవద్దు 🙏🙏🙏🙏🙏
@స్వప్నరెడ్డి2 күн бұрын
నేను అదే చేస్తా sis ఎక్కువగా కొనను 🙏
@LalithasriNagella2 күн бұрын
అందరికీ అర్థమయ్యే విధంగా ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా దారిద్యం గురించి చాలా బాగా వివరించారు సత్యభామ గారు
@radhikavadlamudi64772 күн бұрын
Amma dyanam ela chayali
@sathishguduri80892 күн бұрын
నమస్కారం అండీ 🙏🙏
@AnjanaReddy-h4x2 күн бұрын
Very good mam
@Udai-82 күн бұрын
Simply superb ma
@bhaskarreddy49402 күн бұрын
Jai sreeram👍
@fatherbaby16232 күн бұрын
Namasthe satyabama garu.ma kannavari tharu puna ma thathayya valla annayya koduku(naku pedananna avtharu) ninna night chanipoyaru.naku eppude eppude thelisindi.naku 3days suthakam untundi ani ma pedda amma cheppi snanam chesuko devudivi em touch cheyadu ani cheppindi.kani naku teliyaka.god cupboard touch cheyaledu kani, god ki sambandincchina items anni vere cupboard lo pettukunna. pasupu kumkum cupboard touch chesi pasupu tehesukunna.3days ayyaka a pasupu kumkum items anni padeyala akka please cheppara.naku parents leru akka.so evarini adagalo thelidu.please reply akka.