నమస్తే నమస్తే నమస్తే ఓం నమః శివాయ గురువుగారు నమస్తే కొత్త ఇంటి గృహప్రవేశం కోసం ఎన్నో మంచి విషయాలు చెప్పి అవగాహన కల్పించినందుకు మీకు వందనం శుభాకాంక్షలు సూపర్ సాయిరాం
@vicksbalm272418 күн бұрын
Chala bagha chepparu sirf
@HemaLatha-li6zy10 ай бұрын
గృహ ప్రవేశం ఏ విధంగా చేయాలి, పాటించ వలసిన నియమాల గురుంచి చాలా గొప్ప విషయాలను చెప్పారు బాబు. ధన్యవాదాలు🙏👌💯👌🙏😍💐😍👏💯👏🎉🎉
@rojaroja85675 ай бұрын
గృహ ప్రవేశం గురించి చాలా మంచి గా చేప్పారు🎉🎉🎉
@snehareddy888710 ай бұрын
గృహ ప్రవేశం గురుంచి చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు🙏🙏👌👌💯💯👌👌🎉🥳🥳🎉🎉🌹💐🌹
@sweetsmile640310 ай бұрын
Kotha inti gruha pravesam e vidhamga cheyalo chala baga chepparu Guruvu Garu 💐🌹💐🌺💐💐🌹👌💯🌹👌🥳🎉💯🙏👏
@mahitummiti742010 ай бұрын
Fantastic information with beautiful saying👌👌💯💯👌👌🌹🌈🌹👍💯👍💥💥🌸🌸
@ArchanaGannoju10 ай бұрын
Thank you🙏 Andi chala correct time lo mi video chusanu chala chakkaga theliya chesaru
@Smarty_Smile10 ай бұрын
Excellent information Guruvu Garu 👌👌💯💯👌👌💐💐🌹🌹👏
@ExpressTeluguQuotes10 ай бұрын
చాలా చక్కటి విషయాల గురించి మాకు తెలియజేశారు గృహప్రవేశం చేసేటప్పుడు చేయవలసిన పనులను గురించి చేయకూడని పనులను గురించి తెలియని విషయాలు గురించి చక్కగా వివరించారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💐
@nirmalasalihundam90759 ай бұрын
Tqq undi.. Good message
@bhargavinaraingoju84982 ай бұрын
చాలా బాగా వివరించారు 🙏
@poornikaummiti580810 ай бұрын
గృహప్రవేశం రోజు ఏం చేయాలి👍👍👍👍👍👍 ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా వివరించారు👍👍👍👍👍👍👍👍 మాకు తెలియని విషయాలను కూడా తెలియజేశారు సంతోషం గురువుగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మత్స్య యంత్రము : మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి ‘మత్స్యావతారము’. విష్ణు దశావతారములలో మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము వేద సముద్ధరణకై అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపము. ఈ యంత్రము, ఇతర యంత్రముల కంటే చాలా విశిష్టమైనది. సమస్త వాస్తు దోష నివారణ యంత్ర రాజము ఇది. ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము - దాని ప్రస్థారము నందు గల సప్తావరణలలోను అతి ముఖ్యము శక్తివంతమైన బీజాక్షరములతో రూపొందించబడి, సర్వ సాంప్రదాయాను కూలoగా నిర్మించబడి ఉంటుంది. మత్స్య యంత్రం అమర్చుకోవడం వల్ల వీధిపోటు దోషం పోతోంది. దుష్ట శక్తుల నుంచి ఇంటిని కాపాడుతుంది. అంతేకాదు శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది. అత్యంత శుభప్రదమైన పనులు జరిగేందుకు కారణమవుతుంది. మత్స్య యంత్రంతో ఎన్నో లాభాలు మనకు కనిపిస్తాయి. ఈ మత్స్య యంత్రం అమెజాన్ లో దొరుకుతుంది. ధన్యవాదములు 🙏
@AdhyaDasari9 ай бұрын
Namaskaram gurugaru memu time ayipotundhi ani just paalu ponginchukuni vellamu e year tho 5 years completed avutayi ani gruhapravesam cheddamanukuntunnamu
@bmpquotes8 ай бұрын
Yes, Gruhapravesam Chesukovachu
@yekkondasridhar41498 ай бұрын
Only doors prames undi thalupulu kitikilu lekunna kuda emkadhaa lekunte complete ga undalaa please cheppandi
@sarmasadyatmikam64385 ай бұрын
తమరి దోంబ
@jyothivoleti52210 ай бұрын
Chala baga chepparu guruvu garu. Ma house construction start chesi one year avuthundi kani inka fifty percent work kuda complete ayyindi ma adapaduchutho only palu pongichavacha plz reply ivvandi tomorrow e program cheddam anukuntunna me suggestions ivvandi
@bmpquotes10 ай бұрын
జ్యోతి గారు మీరు 50% వర్క్ కంప్లీట్ అయింది అంటున్నారు. దర్వాజాలు, కిటికీలు మీ ఇంటికి పెట్టి ఉంటే నిరభ్యంతరంగా మీరు పాలు పొంగించుకోవచ్చును. అలాగే మేము వీడియోలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించండి. ధన్యవాదములు 🙏🙏
మత్స్య యంత్రము : మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి ‘మత్స్యావతారము’. విష్ణు దశావతారములలో మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము వేద సముద్ధరణకై అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపము. ఈ యంత్రము, ఇతర యంత్రముల కంటే చాలా విశిష్టమైనది. సమస్త వాస్తు దోష నివారణ యంత్ర రాజము ఇది. ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము - దాని ప్రస్థారము నందు గల సప్తావరణలలోను అతి ముఖ్యము శక్తివంతమైన బీజాక్షరములతో రూపొందించబడి, సర్వ సాంప్రదాయాను కూలoగా నిర్మించబడి ఉంటుంది. మత్స్య యంత్రం అమర్చుకోవడం వల్ల వీధిపోటు దోషం పోతోంది. దుష్ట శక్తుల నుంచి ఇంటిని కాపాడుతుంది. అంతేకాదు శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది. అత్యంత శుభప్రదమైన పనులు జరిగేందుకు కారణమవుతుంది. మత్స్య యంత్రంతో ఎన్నో లాభాలు మనకు కనిపిస్తాయి. ఈ మత్స్య యంత్రం అమెజాన్ లో దొరుకుతుంది. ధన్యవాదములు 🙏
@mahalakshmi878210 ай бұрын
Namasthe sir maadi apartment flat mathsya yantram eesanyamulo stalin chala (bhoomi lopala)
@padmalathagadala92604 ай бұрын
Kotha apartment lo rentku vellali..memu AA neyamalu patchhali please cheppande bro
@dmhomedchalmalkajgiri10 ай бұрын
he briefed everything very clearly but insisting on giving huge gifts to pandits....but nowadays we hardly find any genuine people
@padmalathagadala92604 ай бұрын
Hello andi Ede Kotha ga Katrina apartment lo ke velthunnamu..meru chepinave onhouse vallu kakuda rent ku unde vallu kuda patichhalA..
@GohithaMiriyala10 ай бұрын
House katukokunda katesina house plat konte mathsha yanthralu ala petali
@bmpquotes8 ай бұрын
Mathsha Yanthralnu Memu cheppina vidhamga aa place lo thavvi paathi pettali 🙏
@a-zentertainment934710 ай бұрын
Our new house was constructed. I was thinking how to do this new house ceremony but finally I got this video. Thanks to BMP Quotes for your Excellent and informative post.... I will follow what you have said regarding this video.....👍👍🎉👏👏🙏🌺📯🪔😊🥳🥳🌟🙏