Ma మా అధినంలో ఉన్న ఇంటి వేణుకలా ఉన్నాplace సర్పంచి రోడ్డు లేక గ్రామ పంచాయతీకి వాడుతా అంటే విధంగ పొందాలి
@kasturisampath22093 жыл бұрын
Super
@anjalikulkarni60693 жыл бұрын
Assignment land polamulo house kattukunnamu government vari anumatito 15 years aindi. Ippudu aaillunu peddadiga kattukovalani ante evari permission teesikavali .dayachesi cheppandi sir.
@ravindragoud2 жыл бұрын
Ownership certificate etla ivvalo guidelines unte cheppandi sir
@RYTHUSEVASAMITHI3 жыл бұрын
Village map ekkada dorukutundi
@ravuriramabrahmanandam89673 жыл бұрын
ఎం. ఆర్.ఓ ఆఫీస్ లో.
@ravuriramabrahmanandam89673 жыл бұрын
పంచాయతీ రాజ్ వ్యవస్థ పెత్తందార్ల చేతిలో వారికి తగిన ఆయుధం. అది పెత్తనాలయం. గ్రామంలో ఒక్క పని కూడా చట్టబద్దంగా జరగదు. గ్రామ సభ అంటే ఏమిటో తెలిసికొనే ప్రయత్నం కూడా చేయరు. అది పెత్తందార్ల ఆధిపత్య ప్రచారం వేదికగా ఉంది. గ్రామ సమస్యలపై, పరిష్కారాలపై చర్చ ఉండదు. నిబంధనలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఎవరైనా వాటి ప్రస్తావన తెచ్చినా సులభంగా పక్కన పెడతారు. సభలో వెల్లడించవలసిన గ్రామ ఆదాయం వ్యయాలు కూడా ప్రకటించరు. సమస్యలేమిటో చర్చించుటకు అవకాశం ఇవ్వరు. ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చి వున్ననూ పెత్తనం మాత్రం పెత్తందార్లదే. పంచాయతీ సమావేశాలు సైతం చట్టం ప్రకారం నెలకొకసారి జరగవు. అలా జరగాలని, రూల్స్ లో ఉన్నట్లు డి.పి.ఓ కి సైతం తెలియక పోవుట నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గృహనిర్మాణ అనుమతులు కూడా రూల్స్ ప్రకారం ఉండనే ఉండవు. అంతే భావం దారిద్ర్యం నేనెక్కడా చూడలేదు. వ్యవహారాలన్నీ పరమ అరాచకంగా జరుగుతాయి. అంటరానితనం నిర్మూలనకు చట్టం బద్ద చర్యలు మృగ్యం. నేను పూర్తిగా అధ్యయనం చేశాను. అధికారులతో చర్చించాను. ఉన్నతాధికారులది సైతం ఇదే అనుభవం. రిజిస్టర్ లు కూడా 80 శాతం ఉండవు. లెక్కలూ పేలవంగా ఉంటాయి. ఆడిట్ రిపోర్టులోని రిమార్కులకు సమాధానాలు .సంవత్సరాల లభించే లేదు. ఎందుకో ఈ వ్యవస్థ ఈ వాగాడంబరాలు!
@RYTHUSEVASAMITHI3 жыл бұрын
@@ravuriramabrahmanandam8967 yes correct
@afzalmd79043 жыл бұрын
@@ravuriramabrahmanandam8967 నాకు తెలిసిన గ్రామలల్లో ప్రతీ గ్రామంలో మీరు చెప్పిన విదంగానే వుంది. మార్పు ఎక్కడ జరుగుతుందో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో.