సర్పంచ్ అవ్వాలంటే కావలసిన అర్హతలు.. | Neeharika Reddy | SumanTv Legal

  Рет қаралды 148,698

SumanTV Legal

SumanTV Legal

Күн бұрын

Пікірлер: 105
@narsimhagoudpasham8474
@narsimhagoudpasham8474 Жыл бұрын
నాకు ముగ్గురు పిల్లలు సర్పంచ్ గా పోటీ చేయడానికి ఆసక్తి ఉంది కానీ అవకాశం ఉంటుందా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా
@kaanikaanikaani8093
@kaanikaanikaani8093 Жыл бұрын
1995 కంటే ముందు ముగ్గురు పిల్లలు పుట్టి ఉంటే మీకు పోటీ చేయడానికి అర్హత వుంటుంది
@rajubiksham7562
@rajubiksham7562 11 ай бұрын
2005 కు ముందు ముగ్గురు పిల్లలు వుంటే అర్హత వుంటుంది.
@danceranji8012
@danceranji8012 8 ай бұрын
ధాత్తత ఇవ్వచ్చ
@ksitanath6295
@ksitanath6295 7 ай бұрын
మీకు ముగ్గురు పిల్లలు పూటిన సంII బుట్టి మిరూ పొట్టి చేయ వచ్చు.
@mvenkat6088
@mvenkat6088 9 ай бұрын
మేడం దయచేసి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు సర్పంచి కావాలని కోరిక ఉంది మేడం మాకు ఒక అవకాశం ఇప్పించండి మీ తలుపులు మేడం సర్పంచి కావాలని చానా కోరిక ఉంది ఒకసారి మీ తరపు కెళ్ళి మీ ఛానల్ చెప్పండి మేడం ఈ ఆలోచన
@mohdsyed8215
@mohdsyed8215 5 ай бұрын
బ్రదర్ మేడం గారు ఏం చెప్పారు విన్నారా మైండెడ్ కాదు రాజస్థాన్లో ఒక స్టేట్ మాత్రమే ముగ్గురు పిల్లలు అనేది వాళ్లు కండిషన్ పెట్టుకున్నారు అలాంటి కండిషను అన్ని రాష్ట్రాల మీద లేదు అని చెబుతుంది చెప్పేది ఒకటి వినండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని ముగ్గురు పిల్లలు ఉన్న వారు ఉంటే గనక మనము అందరం కలిసి హైకోర్టు మేడం గారు ఉన్నారు కదా ఆమె ద్వారా కేసు ఫైల్ చేపిస్తే ఇప్పుడు కుల గణనా ఉంది కాబట్టి దాన్ని కూడా మార్చే అవకాశాలు ఉంటాయి అభిప్రాయాన్ని గమనిస్తే గనుక ముందుకు రావచ్చు పబ్లిక్ ఎవరైనా దీని మీద కోర్టుకు వెళ్లే అథారిటీస్ ఉన్నాయి ముగ్గురు పిల్లలు ఉన్న తండ్రులకు
@yadalasai3657
@yadalasai3657 6 сағат бұрын
Talupulaa..😅
@LaxmanPalla-gm4ow
@LaxmanPalla-gm4ow Жыл бұрын
వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామ ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ జనన, మరణాల నమోదు పరిధిలోని మార్కెట్ల నిర్వహణ పశుగ్రాసాన్నిచ్చే పచ్చికబయళ్ల పెంపకం నిర్వహణ తాగునీరు సరఫరా మహిళా శిశు సంక్షేమం ఎరువు నిల్వకు స్థలాల కేటాయింపు జనగణనకు సహాయం వ్యవసాయం,వర్తక వాణిజ్యాల వృద్ధి భూమి అభివృద్ధి, భూసంస్కరణలకు సహాయం రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధులనిర్వహణ, భూమి శిస్తు వసూలు ప్రాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ సేంద్రీయ ఎరువుల తయారీ
@shortaddabizgurukulbased5493
@shortaddabizgurukulbased5493 Жыл бұрын
Super
@gaganamissileandchaitra7634
@gaganamissileandchaitra7634 4 ай бұрын
Super andi nenu sarpanchga avakasham vasthe evanni cheyalanukunna.
@gaganamissileandchaitra7634
@gaganamissileandchaitra7634 4 ай бұрын
Super andi nenu sarpanchga avakashamosthe evanni cheyalanukunna.
@kinakanaresh1565
@kinakanaresh1565 Жыл бұрын
హలో మేడమ్ .నేను సర్పంచ్ గ పోటీ చెందమ్ అనుకుంటున్న .కాని మా GP లో women రెసర్వెసన్ ఉంది మేడమ్ సో నేను పోటీ చేయవచ్చ నాకు ఏమో సర్పంచ్ కావాలీ చాలా పెద్ద కోరిక ఎం మన ఈపర్మెసన్ ఇవ్వగలరా.
@srinadhbongi1
@srinadhbongi1 Жыл бұрын
రిజర్వేషన్ మీకు వచ్చినంత వరకు Wait చెయ్యాలి సోదర లేదంటె తల్లిని బార్యని పెట్టు సర్పంచిగా
@malleshyadavmalleshyadav2281
@malleshyadavmalleshyadav2281 Жыл бұрын
Mi wife r mom to namnation వేయొచ్చు
@SAIDARAO801
@SAIDARAO801 Жыл бұрын
​👌lllllll👌l👌ll👌👌👌👌👌👌👌llll👌lllll👌👌👌
@GHARI-z8n
@GHARI-z8n 8 ай бұрын
Hello
@dharavathravi8196
@dharavathravi8196 4 ай бұрын
మేడం నాకు ముగ్గురు పిల్లలు దయచేసి మా సర్పంచ్ పోటీ చేయాలని దయచేసి నాకు అవకాశం ఇచ్చింది
@GShankar-t6v
@GShankar-t6v Жыл бұрын
Hai madam nernu ward councillor ga poticheyali anukutunnanu ela😊
@K.KashireddyK.Kashireddy
@K.KashireddyK.Kashireddy 10 ай бұрын
సర్పంచ్ గారికి విద్య ఆర్వతలు ఎంత ఉండాలి? క్లుప్తంగా వివరించాలి మేడం గారు రాజ్యాంగ లో విద్య ఆరవతే పెట్టాలి కృతజ్ఞతలు మేడం 🙏
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 6 ай бұрын
మేడమ్.. నాకూతురు ను.. పంచాయితీ ప్రెసిడెంట్ గా పోటీచేయించాలి అనుకుంటున్నాను.. 22..వయసు.. వివాహంకాలేదు.. ప్రెసిడెంట్ గా పోటీ చేయవచ్చా.. చదువు.. ఉద్వో గం.. వీటిగుర్చి.. పూర్తిగా. విపులంగా.. తెలియజేయండి మేడమ్
@akkalarevathi9633
@akkalarevathi9633 Жыл бұрын
Ma village lo women reservation undhi change kawalante ewariki application cheyali
@ksitanath6295
@ksitanath6295 7 ай бұрын
Application and affidavit format please.
@DjangarahDjangarah
@DjangarahDjangarah 11 күн бұрын
Medam naku edharu pilalu unaru epudu pregnancy sarpanch ku poti cheyavacha
@lakumdasuramesh145
@lakumdasuramesh145 8 ай бұрын
Madam corporator ela avvali oka video cheyandi please
@sukanyaraju620
@sukanyaraju620 4 ай бұрын
హాయ్ మేడం స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న మా ఊర్లో ఒక్కసారి యూత్ ని తీసుకుంటూ లేదు పెద్దవాళ్లని నియమిస్తున్నారు కూడా ఒక మహిళ సర్పంచ్ అన్నది లేదు మహిళలకు మా ఊర్లో ప్రాధాన్యతను ఇవ్వట్లేదు 😪😪
@mohanc719
@mohanc719 8 ай бұрын
Nenu surpanch ga poti cheyalanukutunna madam. Nenu chese abhivruddi panulu bond pepar paina rasi ivvali anukuntunna. Nenu rase bond pepar evariki submoit cheyali madam
@AshokYadav-xh9mp
@AshokYadav-xh9mp Ай бұрын
Local people ki
@peeronayakkeluthpeero5276
@peeronayakkeluthpeero5276 7 ай бұрын
మా దగ్గర బై ఎలక్షన్ జరగలేదు నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఎలక్షన్ పెట్టలేదుమార్గం ఏంటండీ నాలుగు సంవత్సరాలైనా కూడా బై ఎలక్షన్ పెట్టలేదు దీనికి ఎలా ముందుకు వెళ్లాలి.
@akkalarevathi9633
@akkalarevathi9633 Жыл бұрын
Ma daggara 8th wards unnai andulo 5th ladies unnaru awi change kawalante ewariki application cheyali,mpdo are Collector ki ivvala
@AshokYadav-xh9mp
@AshokYadav-xh9mp Ай бұрын
Mpdo
@DMUSKINVALIDMUSKINVALI
@DMUSKINVALIDMUSKINVALI 7 ай бұрын
మేడం చదువు లేని వ్యక్తి పరిస్థితి ఏమిటి ఆ మనిషి అర్హుడా కాదా
@mohdsyed8215
@mohdsyed8215 5 ай бұрын
చదువు అవసరం లేదు అని చెప్పింది కదనే ఎందుకో మరీ మరీ అడుగుతారు వీడియో అర్థం కాకపోతే మరల ఒకసారి రిప్లై చేసుకుని చూడాలి ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి లేనటువంటి అర్హతలు సర్పంచ్ కి కూడా వర్తించవు చదువుకోకపోయినా కూడా సర్పంచ్ కి అర్హతలు
@uragavaligovindu4839
@uragavaligovindu4839 8 ай бұрын
Nomination veshaka job vasthe and sarpanch ayyaka job vasthhe and nomination vesi vodipothe job vasthhe yelanti ebandhi undadha?
@DMUSKINVALIDMUSKINVALI
@DMUSKINVALIDMUSKINVALI 7 ай бұрын
ధన్యవాదాలు మేడం
@Ediorhindu32
@Ediorhindu32 Жыл бұрын
Common ga ఇలాంటివి ఏ competative prepare అయ్యే వాళ్ళు అయిన చెప్తారు అండి,
@DjangarahDjangarah
@DjangarahDjangarah 11 күн бұрын
Medam naku edharu pilalu epudu pregnant sarpanch ga poti cheyocha
@Krishnayadav19831
@Krishnayadav19831 8 ай бұрын
2005 తర్వాత ఒకరికి ముగ్గురు పిల్లలు ఉంటే ఎలక్షన్లో పోటీ చేయరాదని చట్టం ఉంది ఒకే కానీ ఫస్ట్ అమ్మాయి లేదా అబ్బాయి పుట్టిన తర్వాత రెండో కాన్పులో కవల పిల్లలు పుడితే అప్పుడు వాళ్లకు ముగ్గురు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చా చేయరాదా...?
@jeevabandi3015
@jeevabandi3015 5 ай бұрын
Cheyachu
@srinivaseruvala8173
@srinivaseruvala8173 3 ай бұрын
1995 ku mundu mugguru pillalu vunte aruhulu. 2005kadu
@anuvlogutelugu777
@anuvlogutelugu777 Жыл бұрын
Madam garu sarpanch ga poticheyataniki anta amount pay cheyali please oka video cheyandi
@krishnamrajubojja4738
@krishnamrajubojja4738 Жыл бұрын
Vikalanggulaku రిజర్వేషన్ ఉందా మేడం
@DadiboinaAkkirikkisana
@DadiboinaAkkirikkisana Жыл бұрын
Medam AP lo nenu MLA ga poti cheyali anukutuna 3 ammayilu putaru nenu poti cheyacha
@sallu1077
@sallu1077 Жыл бұрын
Yes first do some good public services. Than see ur name
@ashoknadipintiashoknadipin212
@ashoknadipintiashoknadipin212 10 ай бұрын
పంచాయితీ ప్రెసిడెంట్ కాలపరిమితి మూడు సంవత్సరాలు అని నేను చదివాను మీరేమో ఐదు సంవత్సరాలు,, అంటున్నారు దాని గురించి కొంచెం వివరణ,,అలాగే ప్రెసిడెంట్ ఆడమనిషి నిలబడిన తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులకు పెత్తనం చేస్తున్నారు అలాంటి సమయంలో వారిని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి
@ShivakumarYasa
@ShivakumarYasa Ай бұрын
Hi super 👍🏼
@ksitanath6295
@ksitanath6295 7 ай бұрын
What about A.P's Surpanch Candidate children limit?
@telugutelugu9454
@telugutelugu9454 7 ай бұрын
No limit
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Жыл бұрын
Nice Information. 👍
@Ananyaenterprisesjmkt
@Ananyaenterprisesjmkt Жыл бұрын
Family planning mla s nd mp laku kuda pedithe bagundu
@rajneetitv6191
@rajneetitv6191 10 күн бұрын
MLA కి 25 సంవత్సరాలు ఉండాలి age.. సర్పంచ్ కి 21 సంవత్సరాలు
@saiakshayerupaka4194
@saiakshayerupaka4194 2 жыл бұрын
We need to be at least 25 to contest for state assembly.
@velpulavenkatesh4803
@velpulavenkatesh4803 16 күн бұрын
మేడం నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సర్పంచ్ కి పోటీ చేయొచ్చా చేయకూడదా
@Sowjanyagalla9119
@Sowjanyagalla9119 9 ай бұрын
Sarpanch ga village lo untu edaina job cheyacha?
@ArjunYadav-km1sn
@ArjunYadav-km1sn 4 ай бұрын
Private job adi ayina chyyaochu
@allgame1952
@allgame1952 8 ай бұрын
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోటీ చేయవచ్చా madam సర్పంచ్ కి? ఔట్ సోర్సింగ్ job చేస్తూ సర్పంచ్ కి పోటీ చేసుకోవచ్చా?
@mkchary5078
@mkchary5078 Жыл бұрын
Ye అర్హతలు వద్దు బ్లాక్ money undi ఖర్చు పెడితే చాలు ఎన్ని కోట్లైన పర్వాలేదు యే పోస్ట్లైన సరే అంతికరెప్షన్,సీబీఐ,పోలీస్,ఎలక్షన్ కమిషన్, కోర్టు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు యే చర్యలు తీసుకోరు ఒక్క వేల తీసుకుంటే కొన్ని కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది
@dear_prashhu_
@dear_prashhu_ 11 ай бұрын
M L A ki 21 years undala ? 1 min 15 seconds tharvaatha cheeperu !
@bvalubvalu3332
@bvalubvalu3332 Жыл бұрын
Medam nenu sarpanch ga pote cheyalanukuntunnanu
@sallu1077
@sallu1077 Жыл бұрын
Do u have money to invest on public service first
@hanumantharao7743
@hanumantharao7743 8 ай бұрын
Ye village ki brother?
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 Жыл бұрын
ముగ్గురు పిల్లలు ఉంటే నిలబడొచ్చ మేడం.. కౌన్సిలర్
@Thodangiraju
@Thodangiraju Жыл бұрын
No
@venkatnarayana224
@venkatnarayana224 Жыл бұрын
అవకాశం లేదు
@shivapembarthi5887
@shivapembarthi5887 Жыл бұрын
1995August lo putti unte poticheyachu
@duvasisaritha6875
@duvasisaritha6875 Жыл бұрын
సర్పంచ్ నేను 🙋‍♀️
@srinivasgoud3781
@srinivasgoud3781 Жыл бұрын
Super from which village andi
@VENKAT_111
@VENKAT_111 Жыл бұрын
saritha garu sarpunch mean tell me please cheppandi
@velpulavenkatesh4803
@velpulavenkatesh4803 22 күн бұрын
మేడం నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు అవకాశం ఉందా లేదా
@jagadeshwarb439
@jagadeshwarb439 Жыл бұрын
Grama sarpanch ga vundalate kaneesam degree vundali chinna vudhyoganiki degree kavalantaru ippudu kaneesam Tenth inter degree vundali
@sureshlavudiya966
@sureshlavudiya966 Жыл бұрын
Cm,MLA ku PG MBBS PHD petali kada
@gurkasrisailamyadavgsrisailam
@gurkasrisailamyadavgsrisailam 8 ай бұрын
Mugguru pillala nibandana tesiveyali madam me chanal dwara reqest
@laxmankeloth9193
@laxmankeloth9193 3 ай бұрын
మేడమ్ నాకు ఒక సందేహం ఒక వార్డులో పేరు ఉండి ఇంకో వార్డు లో పోటీ చెయ్యవచ్చా
@AshokYadav-xh9mp
@AshokYadav-xh9mp Ай бұрын
Chryochu
@bommali321
@bommali321 Жыл бұрын
Telangana lo sc poti chysethi vasthudha ladha st vallaku kuda vasthudha chans a cast ki undhi
@venkatprabha9168
@venkatprabha9168 Жыл бұрын
Medam sarpanchi ki eddaru bharyalu undocha undakudadha
@GajjeBabu-wi6kn
@GajjeBabu-wi6kn Жыл бұрын
Undocumented but candidate ki ladies ki Edward pillalu maatrame undali
@9246343401
@9246343401 Жыл бұрын
3 children rule delete iendi kada madam ts lo local body elections like sarpanch
@kannadesigns
@kannadesigns Жыл бұрын
Is That True Bro Appudu Cancel Indii ?
@chinnanaidu533
@chinnanaidu533 Жыл бұрын
it's really true?
@SSCDILIGENT
@SSCDILIGENT Жыл бұрын
mla ki 25 undali not 21 first learn constitution amendaments and rules
@PSR2029
@PSR2029 4 ай бұрын
what about educational qualification ????????????????????????????????????????????????? adi cheppakunda edo chepthunnaru
@udaykiranpapisetty9401
@udaykiranpapisetty9401 3 ай бұрын
No education qualification bro...!!
@udaykiranpapisetty9401
@udaykiranpapisetty9401 3 ай бұрын
Bro video full ga chudu bro 😢
@Shaiksha-v7f
@Shaiksha-v7f 11 ай бұрын
Ap Stat lo antta mandhi pellalu Untay Sarpanch ki Arhulu
@praveenchunarkar7696
@praveenchunarkar7696 8 ай бұрын
Slow ga cheptunnaru vinalanpistaledhu attractive ga cheppandi
@RakeshRaj-ug8bw
@RakeshRaj-ug8bw 7 ай бұрын
Medam pelli kaakunte poti chese avakasham vunda
@AmbidiLatha
@AmbidiLatha 5 ай бұрын
Medam own house kachithanga undala
@burlaravikumar1925
@burlaravikumar1925 Жыл бұрын
10th compulsory undala madam
@GajjeBabu-wi6kn
@GajjeBabu-wi6kn Жыл бұрын
Avasaram ledu
@konaseemarealestates
@konaseemarealestates Жыл бұрын
Naku mugguru pillalu.mundu babu.taravatha eiddaru kavala pillalu nenu cheyocha
@rajubadri7160
@rajubadri7160 Жыл бұрын
చేయొచ్చు
@tejatechnologyvideos2785
@tejatechnologyvideos2785 Жыл бұрын
St reservation bc independent ga సర్పంచ్ గా పోటీ cheyavacha
@GajjeBabu-wi6kn
@GajjeBabu-wi6kn Жыл бұрын
No
@kaanikaanikaani8093
@kaanikaanikaani8093 Жыл бұрын
No
@charychary8870
@charychary8870 7 ай бұрын
ముగ్గురు పిల్లల చట్టం తీసెయ్యాలి
@AdvocateChandu
@AdvocateChandu Жыл бұрын
10వ తరగతి ఉండాలి
@ramaswamyalishetti2081
@ramaswamyalishetti2081 8 ай бұрын
Medamvayasuenthavidyaharientha
@ravigundra2475
@ravigundra2475 7 ай бұрын
MLA s ku leada madem
@Ashok1566V
@Ashok1566V Жыл бұрын
Niku chappadaniki ravadam ledu.....
@NageswararaoMallela-ph9yu
@NageswararaoMallela-ph9yu Жыл бұрын
NANU POTE
@GajjeBabu-wi6kn
@GajjeBabu-wi6kn Жыл бұрын
Medam idanta ne
@rajneetitv6191
@rajneetitv6191 10 күн бұрын
MLA కి 25 సంవత్సరాలు ఉండాలి age.. సర్పంచ్ కి 21 సంవత్సరాలు
Village sarpanch elections #5 // Mana Palle A to Z
13:20
Mana Palle A to Z
Рет қаралды 993 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН