గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై కానీ వారు, కొత్త నోటిఫికేషన్ వెయిట్ చేసే వారు Group 2 Mains Exam డేట్స్ విషయం Divert చెయ్యొద్దు... స్టూడెంట్స్ అడిగేది కేవలం 25 days మాత్రమే. దాని వాళ్ళ కొత్త నోటిఫికేషన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాబ్ క్యాలెండరు వచ్చిన ముందుగా • APSRTC • FBO • గ్రూప్ -3 • గ్రూప్ -4 ఇతర నోటిఫికేషన్ తర్వాత మాత్రమే మరో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది. రేపు ఇదే సమస్య మీకు కూడా రావొచ్చు... కావున.. ఈ విషయం గమనించి ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉండగలరు... 👍
@saigedela19572 ай бұрын
@@JoshstudyClub yes sir i am new aspirant but nenu ippudu prepare అవుతున్నవాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఎందుకంటె మనకి కూడా అలాంటి రావచ్చేమో
@saigedela19572 ай бұрын
@@JoshstudyClub అలాంటి time రావచ్చేమో కాబట్టి సపోర్ట్ చేదాం
@saigedela19572 ай бұрын
@@JoshstudyClub సార్ మీకు మెసేజ్ చేశాను group లో add చేయమని
@JoshstudyClub2 ай бұрын
@@saigedela1957 very good
@ashokpuli2052 ай бұрын
Thnqu bro 💕
@saigedela19572 ай бұрын
I am waiting for new notification ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నవాళ్లు బాగా రాయాలి అని దేవుడ్ని కోరుకుంటున్నాను
@shyamrepudi63452 ай бұрын
Super andi ..🎉
@Jaintr7652 ай бұрын
Very good bro
@iampossiblenothingisimposs20042 ай бұрын
సర్ ఇంకా ఎంత కాలం చదువలీ సర్ ఇలా పోస్టుపోన్ చేసుకుంటే పొతే ఇంట్లో వారికి మేము భారమే తప్ప ఇంకా ఏమి లేదూ సార్ హాస్టల్లో ఫీజులు కట్టుకొని చదువుతున్నాం వాళ్లకి మా బాధ అర్థం కావట్లేదు ప్లీజ్ సర్ అనుకునే టైం కి ఎగ్జామ్ పెట్టిన ఇవ్వండి. ఇలా పోస్ట్ ఫోన్ చేస్తే మళ్లీ అది ఎంతకాలం అవుతుందో తెలియదు సర్
@subramanyamgodugu6122 ай бұрын
ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్లే ఫిలప్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అభ్యర్థుల వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచండి కటాఫ్ మార్కులు 10 మార్కులు తగ్గించండి అనగా 10 మార్కులు వస్తే చాలు అందరూ రాసిన అభ్యర్థులందరూ రిలయన్స్ పాస్ అయిన అంతవరకు ఎగ్జామ్ కొనసాగించండి 2047 సంవత్సరంలో నిర్వహించండి
@Vivasvanth2 ай бұрын
Appsc group 2 have postpone .And give more time atleast 2months.
@kidshome-kc1zq2 ай бұрын
Inko 1year postpone cheyunchukondi😢...idemanna 10th class exams anukuntunnara..
@kv222772 ай бұрын
చివరకు మీ ఏడుపులు మీకు మిగులుతాయి😂😂February fix ayipoo group 2 mains ki
@kv222772 ай бұрын
90 Day's.. February lo exam.. రాసిపెట్టుకోండి.. ఇది Fixxxx 💯 %
@PalaparthiSuresh-yn5wx2 ай бұрын
Post pone valla use enti next notification kosam try cheyandi 47 yers varu loss avutharu
@Discoveryykids2 ай бұрын
Official ga cheppaledu kani extend chesesaru sir
@satyanarayanasanapala17322 ай бұрын
Please reschedule the exam please give another 2 months sir please
@gangabhavanik1832 ай бұрын
25 day's 30 day's ithe oka Months months ithe .. pressure cooker lo unnattulu unndhe...
@youtubelover98502 ай бұрын
Please postpone sir
@ajaygali37212 ай бұрын
Post phone kadu kadu
@haribabudalavai38602 ай бұрын
good information sir
@kudupudinaveenkumar96032 ай бұрын
Jan5th confirm
@kv222772 ай бұрын
February fixxxx
@EswarKallepalli-l7j2 ай бұрын
25 డేస్ అడిగారు గుర్తుపెట్టుకో లేకపోతే అవసరం కూడా లేదు
Malli entha notifications radhu.... Confirm one month extended cheysty best
@Dr.Bujjithalli2 ай бұрын
@@trinadhsabbavarapu6973 nuv ippudu velli revise chesko Jan 5 ki,
@kanthch83892 ай бұрын
మే లో పెట్టండి ప్లీజ్
@shankarnarayana26522 ай бұрын
Sir Namaste Sir.Sir Request please help to Reschedule Group 2Mains Atleast 30 Days.Sir please help Sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@kv222772 ай бұрын
February exam
@someswararaopolaki8952 ай бұрын
Postpone cheyyadam correct kadu.alredy July lo postpone chesaru.yevariki nacchina date valaki kavalane appsc yenduku
@ASHWANIKUMARREDDYGANGIREDDY2 ай бұрын
March 18th nunchi 10th exams
@UshakumariMallepoguushakumari2 ай бұрын
Thank you sir.🙏
@bajiamarthaluri70272 ай бұрын
Jan 5fix sir
@vihari22542 ай бұрын
Bro feb 2 pettandi no postponed antha ku minchi vaddu
@gramyakoteswari58352 ай бұрын
Ade confirm date
@kantharao15062 ай бұрын
Post pone avvakudadhu, post pone kavali ane varu 25 marks below vachhina varu, meku enko 1year echhina sadisify avvaru
@keerthanaabothula69592 ай бұрын
నువు మా ప్లేస్ లో ఉంటే అర్దం అవుతుంది అన్న ఇంకో 25 డేస్ వెయిట్ చెయ్యి మా కోసం
@rameshnarayana32 ай бұрын
Postpone అడిగేవాళ్ళు 80% ఉన్నారని మీకు ఎవడు చెప్పాడు గట్టిగా అయితె ఒక 5% ఉంటారు అంతె🦅
@kv222772 ай бұрын
February fixxx group 2mains
@lucky.gaming19542 ай бұрын
Feb aithy chalu
@karthikeyank98202 ай бұрын
5% lo siddiq bhai okadu
@vellepuanjaneyulu43372 ай бұрын
Please Reschedule APPSC GROUP-2 MAINS EXAM
@kv222772 ай бұрын
February lo
@SathyaR-i4d2 ай бұрын
Em use undadhu postpone valla. Malli 2026 ki postpone chestaru. Vallu ichina date ki rasthe evadu pani vaadu chesukuntadu. Sagam youtube coaching valle rechagodtunaru aspirants ni
@sreeramattili62212 ай бұрын
postpone meru 25 days adigithe 25 days ne esthara may june antaru,,vellu appatiki kuda chadavaru elanti 500,1000 members valla andariki loss ,echhina time lo preparation complete cheyyali ,,enka avvaledu postpone cheyyamante valledem poyendi chestharu ekkada loss ayyedi seious aspirants
@kv222772 ай бұрын
చివరకు మీ ఏడుపులు మీకు మిగులుతాయి😂😂 February fix ayipoo..GROUP-2 mains ki
@chandu79112 ай бұрын
Annaa jan5 khaadu gaani Feb loo conduct chesthe time saripothundhi Jan 5 antee preparation kii kastam avuthundhi entha thakkuva time loo conduct chestharu ani anukoledhu
@rajkumar-bz3ds2 ай бұрын
Exam rasevadu evaduledu ,mikendukura job calendar, gr2 postpone chesi 5years edhe rayadi,age cross inavalla adukuthintaru.
@kv222772 ай бұрын
Ni age oka 45,47 vuntunda anna😂😂
@rajkumar-bz3ds2 ай бұрын
@kv22277 anna na age 37 years, already Jagan govt lo 5years loss iyamu,dabbulu unavadu sare kastapadi chadivinivallu emaipovali,eni rojulu kavali