మీరు ప్రతి ఒక్కటీ చాలా చక్కగా వివరిస్తున్నారు. చాలా ధన్యవాదములు ఇలాంటి వీడియోలు ముందు ముందు చాలా చేయాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@MusunuriVenkataSatyanarayanaMu3 күн бұрын
Supermadamgaru
@pradam19bs643 күн бұрын
Super
@amjurivenkataramakrishna9194Күн бұрын
Good Analysis
@MusunuriVenkataSatyanarayanaMu3 күн бұрын
Super, madamgaru. 🙏
@shivkumar321ter6 күн бұрын
Keep going
@KP-LearnAstrologyinTeluguineas6 күн бұрын
@@shivkumar321ter 🙏
@vittalreddy31303 күн бұрын
Good 👏👏👏 nice explain 👍 🙏
@ramudamarla27134 күн бұрын
Thank you
@chinnamotupally99046 күн бұрын
మీరు ఇప్పటికి 3 వీడియోలే చేసారా అమ్మ, లేక ఇంకా ఎక్కువగానే చేశారా, మిమ్మల్ని ఫాలో కావడం కోసం అడుగుతున్నాను. చాలా చక్కగా వివరించి చెపుతున్నారు. ధన్యవాదములు. మీరు ముందు ముందు మరిన్ని చక్కటి వీడియోలు చేస్తూ ముందుకు పోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.
@RaghavendraRamesh-gt3jl5 күн бұрын
చాలా బాగా చెబుతున్నారు andi😊nice
@SwapnaLokam-jn3of7 күн бұрын
Very nice explanation...
@rajendranpk67163 күн бұрын
Keep going,
@srinivasaraoparvataneni84234 күн бұрын
exlent madem
@MgurrappaMgurrappa4 күн бұрын
Super madam
@pvrao91273 күн бұрын
మేడం గారు మీ వివరణ చాలా బాగుంది మిమ్మల్ని ఫోన్ లో కాంటాక్ట్ చేయటానికి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయగలరు 🙏
@chitrasripada956517 сағат бұрын
CMera blurred ga undi....clarity adjust cheyalsindi
@karatekids5567 күн бұрын
Super 😊
@GuptaDasari3 күн бұрын
Rahu, kethu lo gurunchi chapandi
@venkataramanna49312 күн бұрын
Na horoscope chusi na life ele vuntumdo cheptara andi
@mani-mani-p4m5 күн бұрын
మీరు explanation Baga చెప్పుతున్నారు and situation కూడా చెప్పండి and examples kuda cheyppandi
Except example and comparison remaining antha baaga చెప్తున్నారు
@vittalreddy31303 күн бұрын
Manodea velli sir valla intlo vuntea manani veasukuntaadu kada ika 😂😂😂😂
@vittalreddy31303 күн бұрын
Panodaa, ikkada nikean Pani raa, vellipo 😂😂😂😂
@MrRajasekhararao2 күн бұрын
మీరు చెప్పే విధానం కొంచెం తేడాగా ఉంటుంది సూర్యుడికి కుజుడు మంత్రి కాబట్టి ఆస్థానం ఉచ్చ స్థానం అని చెప్పారు కానీ కుజుడు కి మేషరాశి వృశ్చిక రాశి రెండు స్థానములు అయినప్పుడు రెండు స్థానములలో ను కుజుడు మంత్రిగా ఉంటాడు కాబట్టి రెండో స్థానము అనగా వృశ్చిక రాశి ఎందుకు ఉచ్చ స్థానం అవ్వకూడదు అనేది మీరు తెలియజేయటం లేదు.
@KP-LearnAstrologyinTeluguineas2 күн бұрын
@@MrRajasekhararao అది కుజుడు ఇల్లు అయినా కూడా అక్కడ అస్త్ర శాస్త్రాలు అను బాంబులు ఆయుధాలు తుపాకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రాజు వెళ్లిన కూడా అక్కడ సైన్యము ఎవరు ఉండరు కాబట్టి అక్కడ రాజు ఆనందంగా ఉండలేడు. శుక్రుడు పై రెండు స్థానాలు ఉన్నాయి వృషభరాశి ఇంకా తులా రాశి ఈ రెండు వేరే వేరే హౌసెస్ చూపిస్తాయి కానీ రెండు శుక్రుడి క్షేత్రాలే వృషభ రాశి ఎంటర్టైన్మెంట్ తెలియజేస్తే తులా రాశి న్యాయాన్ని తెలియజేస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి
@pjanhavidevi8794Күн бұрын
Before marriage we live with comb of all family members with happy, joy,without any responsibilitys it's ucha Mesha to Kuja after marriage we surrounded by responsibilites, emotions neither money or strict rules duties which make us very hard sometimes else other that is Neecha Stana Vruschika. Because Kuja attitude and compared to braveness , adventure. fighting, bold decision related nature. 🙏