Very well explained. Best guidence to biginners. Thanks madam.
@sivajiGuddati11 күн бұрын
మేడమ్ గారు చాలా బాగా విశ్లేషణ చేశారు చాలా చాలా థాంక్స్ అమ్మ
@KP-LearnAstrologyinTeluguineas11 күн бұрын
@@sivajiGuddati చాలా చాలా ధన్యవాదాలు మా వీడియోలు మరింత వీక్షించి ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తున్నాము. మా చానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి
@chaitanyapriya287412 күн бұрын
Chala baga చెప్తున్నారు
@krishnavarma708112 күн бұрын
Chala thank s Amma 🙏
@bharateeyudubharateeyudu64014 күн бұрын
super gaa chepparu medam thank you
@chirupandranki166113 күн бұрын
Very gud expiation medam
@maheshganapaneni456713 күн бұрын
Excellent Explanation 🙏
@prlrao860713 күн бұрын
Good technique.... This is text book info....
@SwapnaLokam-jn3of16 күн бұрын
Very nice explanation 😊n.. good job
@amjurivenkataramakrishna919411 күн бұрын
Good.
@raviteja-hh4zt12 күн бұрын
Hand writing superb
@gottimukkalamounika695413 күн бұрын
Super teaching medam
@KP-LearnAstrologyinTeluguineas12 күн бұрын
Keep watching
@benahkeshbena416513 күн бұрын
SUPPERRR AKKA
@neelamvenkatarao646311 күн бұрын
Good 👍
@Vasupilliyellarao-o4n7 күн бұрын
Very good 😊
@RAMUSURINENI-oo5fc13 күн бұрын
Good explanation
@RAMUSURINENI-oo5fc13 күн бұрын
Esyga ardamayindi
@KP-LearnAstrologyinTeluguineas13 күн бұрын
Keep watching
@ramakrishnag36477 күн бұрын
Well explained.
@smartboys476613 күн бұрын
Good explain madam
@venkeyramana371814 күн бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🥀🙏
@KeerthiPraveen78616 күн бұрын
Super explanation
@mani-mani-p4m14 күн бұрын
బాగ చెప్పేరు
@MrFly205114 күн бұрын
Good class
@varmaraj291711 күн бұрын
Shukrudu anakoodadhu Sanivaram sa ni sha gaa palukaraadhu
@srinivasaraoparvataneni842314 күн бұрын
chala baga vivaristunnaru tku
@benahkeshbena416512 күн бұрын
Akka rahu maharsasha +sukrudu antardasha of kanya lagnam
@ramudamarla271313 күн бұрын
Nice
@KP-LearnAstrologyinTeluguineas13 күн бұрын
Thanks
@ramudamarla27137 күн бұрын
@@KP-LearnAstrologyinTeluguineas I will practice more and more before our classes start madam
@telugumovies621313 күн бұрын
👍🏻👌🏻
@vittamnaveen99676 күн бұрын
Madam garu simha lagnam mesha rasi rahu dasha nadustundi 1st house kuja 3rd rahu sukra 4th ravi budha guru 7th sani 9th kethu chandra unnaru work poyalaundi family problems vaatunay
@nagavenkateshmvenky112913 күн бұрын
Rahu mahadesha Shani Attardasha will get new job sister? Rahu 6th house Shani 7th house moon 10th house.meshi rasi Karkata lagam.
Surya chandru laku oka ille enduku icharu Anni grahalaku illu opposite lo vunte, Shani ki matram pakka pakka ne enduku icharu.
@ganjamramakrishna12 күн бұрын
@@yugandharvlogs9086 మంచి ప్రశ్న అసలు మొత్తం రాశిచక్రం యొక్క ఆధిపత్యం సూర్య చంద్రుల దే వాళ్ళు కటక సింహాలలో ఉంటూ ఉండగా దగ్గరగా ఉన్న బుధుడికి చంద్రుడు మిధునం ఇస్తే రవి కన్య ఇచ్చాడు ఆతరువాత దగ్గరగా ఉన్న శుక్రుడిని చంద్రుడువృషభ రవి తుల ఇచ్చారు. తరువాత దగ్గరగా ఉన్న కుజుడికి చంద్రుడుమేష ఇస్తే రవి వృశ్చికం తరువాత ఉండే గురువుకు చంద్రుడు మీనం రవి ధనుస్సు ఇచ్చారు ఇక రవి వైపు నుండి మకరం చంద్రుడు నుండి కుంభం శని గారికి దక్కాయి అవి పక్క పక్క నే ఉన్నా ఇలా ఇవ్వడం జరిగింది రాహు కేతువులు గ్రహాలు కాదు. అవి భూమి ఛాయలు అందుకే వారికి ఇల్లు లేదు. అంతరిక్షం లో ఇదే వరుస ఉంటుంది రవి బుధ శుక్ర కుజ గురు శని
@yugandharvlogs908613 күн бұрын
Kp astrology na leda vedic astrology
@KP-LearnAstrologyinTeluguineas13 күн бұрын
KP Astrology
@kmurali43522 күн бұрын
Hello
@srinivasaraoturlapati81308 күн бұрын
మిత్ర గ్రహాలు, శత్రు గ్రహాలు ఒకే గది లో ఉంటే ఆ వ్యక్తి స్వభావం ఏమిటి?
@KP-LearnAstrologyinTeluguineas7 күн бұрын
@@srinivasaraoturlapati8130 ఆ రెండు గ్రహాలు ఏ భావం లో ఉన్నట్టు ఆ రెండు గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నట్టు. స్వభావం వచ్చేసి లగ్నం లగ్నాధిపతి రాశి రాశి అధిపతి లగ్నాధిపతి కూర్చున్న రాసిన బట్టి ఉంటుంది లేదా రాశి అధిపతి కూర్చున్న నక్షత్రాన్ని బట్టి ఉంటుంది లేదా రాశ్యాధిపతులు ఉన్న భావాన్ని బట్టి ఉంటుంది ఏ స్థానం అని
@srinivasaraoturlapati81307 күн бұрын
@@KP-LearnAstrologyinTeluguineas ఏమండీ రెండు గ్రహాలు కాదండీ నా జన్మ రాశి లోనే ఆరు గ్రహాలు ధనూ రాశి లోనే ఉన్నాయి. Jupiter, Saturn , Kethuvu తప్ప అన్నీ మొదటి స్థానంలోనే ఉన్నాయి. Saturn రెండో స్థానం అంటే స్వస్థానం అయిన మకరం లోనూ, Jupiter మీనం లోనూ, రాహువు మిథునం లోనూ ఉన్నాయి. పరస్పర విరుద్ధ గ్రహాలు థనూ రాశి లో ఉన్నాయి. వృశ్చిక లగ్నం, దనూ రాశి, మూలా నక్షత్రం 4 వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ 17.12.1963; బర్త్ టైమ్ 5.45 AM; బర్త్ ప్లేస్: నందిగామ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్
@KP-LearnAstrologyinTeluguineas7 күн бұрын
@srinivasaraoturlapati8130 క్షమించాలి నేను పర్సనల్ జాతకం ఇక్కడ చెప్పను ఇది కేవలం చదువు గురించి మాత్రమే లెర్న్ ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ పర్సనల్ గా చెప్తాను.
@srinivasaraoturlapati81307 күн бұрын
@@KP-LearnAstrologyinTeluguineas ఇది పర్సనల్ కాదు అనుకుని చెప్పవచ్చు కదా