Great Karmayogi || అరక దున్నుతూ ఆత్మజ్ఞానం పొందిన రైతు || Nellore Nageswara Rao

  Рет қаралды 17,168

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Жыл бұрын

#sreesannidhitv #devotional #paramathma #karmayogi #guruvu #yogi #atmajnanam #selfknowledge
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in
Watch🚩Great Karmayogi || అరక దున్నుతూ ఆత్మజ్ఞానం పొందిన రైతు || Nellore Nageswara Rao #sreesannidhitv
**************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of #death and #rebirth (samsara).
• is to attain God-realization--oneness with the #Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
yoga sri, Brahmasri Vaddiparti Padmakar Garu, Lalitha Sahasranamam, Aripirala Ramakrishna,
Brahmasri Bikshamayya Guruji, Pujya Sri Prabhavathi Mataji, Thank You Patriji, Amruthsya putra,
Nakshatralu - Phalithalu, Sri Rajarajeshwarananda Swamy, Sri Datta Padananda Swamy, #SriSwamiSiddhayogi, Mana Oori Grama Devathalu, #DevotionalSongs, Pippalla Prasad, Jeevana Sutralu, Durga saptashati, Yedida Satya Shiva Prasad, Guru Sannidhi, Naimisharanya, Shrimad Bhagwat Geeta, Sri Veera Dharmendra Swami,
Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
kanchi Sri chakra datta sri paada sri sai,
Sri Venu Syama (Mani Prasanna),
EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
*******************************
Our Popular Programs Playlists:
--------------------------------------------------
Yoga Sri - • Yoga Sri - Yoga margam
Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
Sri Rajarajeshwarananda Swamy - • Sri Rajarajeshwaranand...
Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi,nanduri srinivas,garikapati narasimha rao,chaganti koteswara rao,samavedam shanmukha sarma,venu swamy,siddheswari peetham,peetadhipathi list,indian yogi,spiritual master

Пікірлер: 64
@arkprasad7335
@arkprasad7335 Жыл бұрын
నిసర్గ దత్త మహారాజ్ గుర్తుకు వస్తున్నారు
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
Mana Loni aathma ku పెద్దలు చెప్పిన నిర్వచనం , సత్యం,చైతన్యం, ఆనందం. సచ్చిదానంద ము. అది మన రూపమే. కానీ అది అనుభవంలోకి రావాలంటే ఆత్మయే మనల్ని మనల్ని నడిపించాలి. మనసు పవిత్రం గా ఉంటే సాధ్యం అవుతుంది.ప్రేరేపణ కలుగుతుంది. అనుభవంలోకి వస్తుంది.ఆ శక్తియే ఆత్మగా అందరిలోనూ ఉంది, అదే కృష్ణుడు,అదే రాముడు,శివుడు .,అమ్మవారు.
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
సాగరమధనం,రామాయణం, మహాభారతం, అన్ని మనలో జరిగే పరిణామాలే ,ఆత్మ యొక్క ప్రయాణమే ఆధ్యాత్మ జ్ఞానం కూడా. ప్రతిఒక్కరి కథాయే మన పురాణాలలోని సారాంశం. అందుకే మనం ఎంతవిన్న రామాయణ ,భారతం విసుగు లేదు. అంతరాత్మ ప్రేరణ మనసు.శుద్ధి గా ఉన్నప్పుడే జరుగుతుంది.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
చాలా చక్కని విషయం చెప్పారు 🙏
@BhumireddyBhaskar
@BhumireddyBhaskar 11 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂Qqq😂😂QqQqqqqqq 😂k😮😊😅😊😊😮😊😅😊😅😮😅😮😅😮😊😮😊😅😅😊😅😊😅😊😅😊😊😊😅😊😅😊😅😊😅😅😊😅😊😊😊😅😊😅😅😊😅😊😊😅😊😅😊😊😅😅😊😅😊😅😅😮😅😮😅😮😊😅😊😊😊😊😊😮😊😊😅😊😅😊😅😊😅😊😅😅😅😊😅😅😊😅😅😊😅😊😊😅😊😅😊😊😊😊😊😅😊😅😊😊😅😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮😊😮
@balajinatta6064
@balajinatta6064 Жыл бұрын
రైతు గా గొప్ప జ్ఞాని ❤️🙏
@satyanarayanamurthykayala8420
@satyanarayanamurthykayala8420 Жыл бұрын
ఇది అంతా మా గురువుగారు తలిదండ్రులు యెక్క పూర్వ జన్మ సుకృతం రీత్యా కలిగిన తెలియని అంతరంగ భగవద్గీత ఏమనగా ఆత్మ శుద్ధి లేని ఆచారము ఏల భాండ శుద్ధి లేని పాకము ఏలా చిత్త శుద్ధి లేని శివపూజ ఏల విశ్వధాభిరామ వినురవేమ అన చందాన దేహమే దేవాలయం
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
అనేక ధన్యవాదములు సత్యం గారు ఇంకో మహాత్ముని సాంగత్యం, సాధన విషయాలు వినగాలిగాము ధన్యవాదములు స్వామి 💐🙏💐🙏
@prasadgoli5143
@prasadgoli5143 Жыл бұрын
స్థిరమైన గొప్ప జ్ఞానోదయం సింగిల్ పాయింట్ 🙏🙏🙏
@subramanyamb9807
@subramanyamb9807 9 ай бұрын
శ్రీ సన్నిధి T V వారికి ధన్యవాదములు నాగేశ్వర రావు గారికి ఏం చెప్పగలను ఉన్నది ఒక్కటే అని ఆయన ద్వారా తెలుసుకున్నాక ! చాలా చాలా కృతజ్ఞతలు
@ananthapadmanabhan8090
@ananthapadmanabhan8090 Жыл бұрын
Present society should listen to this type of plain msgs only for transformation to take place
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Жыл бұрын
Gurudevobhava 🙏 super sir
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 9 күн бұрын
Aum Sat Guru Prassanna
@shivaramkrishna1449
@shivaramkrishna1449 Жыл бұрын
Very interesting conversation from a realised soul 🙏
@satyanarayananumburi9026
@satyanarayananumburi9026 Жыл бұрын
Great message and easy way to be with us
@satyamsunkara3371
@satyamsunkara3371 Жыл бұрын
మాటలతో చెప్పలేనంత ఆనందము వైచినది. పరిశీలన, కారఱంలేదు, ఎరుక, సహజం, శ్రద్ధ, ధీరోదాత్తం, మరపు, నిరంతరస్పృహ, అవలోకనం, ఆంతరిక ఙ్ఞానం,వ్యవహారిక ఙ్ఞానం, సహజత్వం,అనుపమ అనే విత్తనాలను నాటటం కోసం మన మనస్సు అనే పొలాన్ని తనదైన శైలిలో పదునైన భాషణ అనే అఱకతో దున్నేశారు. జయహో
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 Жыл бұрын
రేపు దుఃఖం నిన్న బాధ.. చాలా బాగుంది
@padmavatidevi9478
@padmavatidevi9478 11 ай бұрын
గొప్ప జ్ఞాని🙏
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
దుఃఖం నుండే. సత్యాన్వేషణ మొదలవుతుంది అన్నది నిజమే నే మో...రామాయణం కూడా..వాల్మీకి జంట పక్షుల లో..ఒక దానిని కూల్చి నపుడు ..ఇంకో పక్షి విగత పక్షి చుట్టూ తిరుగుతూ అది వగచిన తీరు చూసి చలించిన హృదయం నుండీ పుట్టినదే ఆద్యాత్మిక రామాయణం ...
@vijayajillella
@vijayajillella 11 ай бұрын
Eppatiki varaku vinnavati kante utthama gnanam vinnanu. Thanks to the anchor and the whole team.
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 Жыл бұрын
26.24.. అనుభవం ...తనకు తాను పొందవలసిందే. గురువు, శాస్త్రం అనుభవం కలిగే వరకే. అనుభవం తరువాత వాటి ఉనికికి అర్థం లేదు..
@lathakatakam8907
@lathakatakam8907 Жыл бұрын
🙏🙏🙏
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
🎉🎉🎉
@savitriuppuluri4886
@savitriuppuluri4886 2 ай бұрын
🙏🙏🙏🙏
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 Жыл бұрын
అనుభవజ్ఞులు.. వీరికి శాస్త్రంతో పని ఏముంది.. విషయం వివరించ లేకపోయినా ఆత్మానుభవం పొందియుండవచ్చు.
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
మోహ క్షయం.లోపల స్వాతంత్రము మోక్షం.ఆత్మ చైతన్యం లో ఉండడం. మోక్షం.
@gummalapatidushyanth7209
@gummalapatidushyanth7209 11 ай бұрын
One more interview with him please, yappudu present lo unte manam cheyavalasina panulu kuda gurthu undavu kada
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 11 ай бұрын
దీనిని సమాధి స్థితి అంటారనుకుంటున్నానండి🙏
@prasadkoletikp8629
@prasadkoletikp8629 4 ай бұрын
Itano vinta la unnaduga
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
ఎవరు భగవంతుని ప్రేమిస్తే జీవితమే మనకు అన్ని.అనుభవాలు ఇస్తారు. ఆయనే సత్యాన్ని మనలోపలే జ్ఞానం అంటే మనమెవరో తెలియ.జేస్తారు.దుఖం అనేది లోపలి అజ్ఞానం తొలగించడానికి వచ్చే అవకాశం.
@balajinatta6064
@balajinatta6064 Жыл бұрын
Correct knowledge sir/Medan 👆🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
🙏💐
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 Жыл бұрын
27.36.. ఎరుకే చిత్తు..
@mvsuresh2592
@mvsuresh2592 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@KumarS-lm7ry
@KumarS-lm7ry 6 ай бұрын
8:00
@satyanarayanaraju5164
@satyanarayanaraju5164 Жыл бұрын
bhudhu chepinede sounya sadhana
@gantapenchalanarasaiah7983
@gantapenchalanarasaiah7983 9 ай бұрын
ఒక్కక్క manishi ఒక్కక్క పని కోసం జన్మ vachindi.
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 Жыл бұрын
14.30... లోపల ఖాలీ... ఆఖాలీని అనుభవించిన నేను మరియు ఖాలీ రెండవుతాయి. అద్వైతం ఎలా...
@nagaratnammareddy8591
@nagaratnammareddy8591 9 ай бұрын
1:19:32 1:19:34 1:19:36 1:19:37 🎉7😮😢😅😊😮😢🎉😂❤
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
గురువు గారు శూన్యం కంటే చైతన్యం అనవచ్చు కదా.చతన్యం వల్లనే కదా మనలో అన్ని శక్తులు పని చేస్తున్నాయి.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
ఇదే అనిపించింది సార్ మాకు సూన్యం అనే సంపూర్ణం గా అనిపించదు చైతన్యం అన్నపుడు పరిపూర్ణం గా అనిపిస్తుంది
@aadhyavlogs4221
@aadhyavlogs4221 Жыл бұрын
శూన్యం అన్నా చైతన్యం అన్నా ఏమౌతాది పదాల మాయలో పడటం తప్పా... ఎవరికి ఏ పదం సౌలభ్యంగా ఉంటే అది పెట్టుకోవచ్చు.... ఉన్నది మాత్రం ఎప్పటికి మారకుండా అలాగే ఉంటది...అది అనుభవించాలి
@nellurinageswara2837
@nellurinageswara2837 Жыл бұрын
@@krishnamohanchavali6937 అనంతమైన ఖాళీలోనె..చైతన్యముంది చైతన్యానికి నెలవు ఖాళీయే..........
@nellurinageswara2837
@nellurinageswara2837 Жыл бұрын
చైతన్యానికి పునాది శూన్యమె
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
@@nellurinageswara2837 కాళీ లో చైతన్యం అంటే మళ్ళీ రెండూ వస్తున్నాయి,ద్వంద్వా తీతం పరబ్రహ్మం. కాళీ అనేది ఆకాశ తత్వం దానికన్నా సూక్ష్మము విశేషము కదా బ్రహ్మము? సూన్యము కన్నా, చైతన్య స్థితి ఆనంద స్థితి అని నా ఉద్దేశ్యం 🙏 సార్ నెల్లూరు నాగేశ్వరావు అంటే మీరేనా ఇంటర్వ్యూ లో ఉన్నా పెద్దవారు 🙏
@haribabumummareddy2727
@haribabumummareddy2727 Жыл бұрын
Contact plz
@bachyuthkumar2294
@bachyuthkumar2294 Жыл бұрын
Address please
@nellurinageswara2837
@nellurinageswara2837 Жыл бұрын
పెదపాలెం గ్రామం అచ్చంపేట మండలం పలనాడు జిల్లా...🙏
@user-ww1lq7lf7h
@user-ww1lq7lf7h Жыл бұрын
@@nellurinageswara2837 sir me email address evara
@kalyanim7451
@kalyanim7451 Жыл бұрын
PlesE phonenumber of sri nageswaratsohRu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 11 ай бұрын
9150567030
@psridhar23
@psridhar23 11 ай бұрын
Nageswara rao gari Address & Contact no please
@nellurinageswara2837
@nellurinageswara2837 11 ай бұрын
పలనాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామం.....
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 11 ай бұрын
9150567030
@psridhar23
@psridhar23 11 ай бұрын
Tq
@savitriuppuluri4886
@savitriuppuluri4886 2 ай бұрын
🙏🙏🙏
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 Жыл бұрын
🙏🙏🙏
@RajuB-dj1fw
@RajuB-dj1fw Жыл бұрын
🙏🙏🙏
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 497 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 196 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 9 МЛН
A young mother couldn't calm down her baby at the lesson #shorts
0:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Каха заблудился в горах
0:57
К-Media
Рет қаралды 9 МЛН
Why Is He Unhappy…?
0:26
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН