Praise the Lord sissy wonderful teastmone God bless ur ministries nice songs sister Golirto God 👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌🙏🙏🙏
@prasannababu26163 ай бұрын
వందనాలు అండి అంశుమతి మేరీ గారు. ఈనాటి ఆడవాళ్ళు మీకు మాదిరి గా ఉండాలి విశ్వాసం విషయంలో
@madhuravidekar89055 ай бұрын
Amen hallelujah praise the Lord
@ludhiyapaul68565 ай бұрын
🙏
@johnreddy35715 ай бұрын
Very happy about Akka testimony
@ludhiyapaul68565 ай бұрын
🙏
@arunakumarich90716 ай бұрын
అక్క మాటలు మధ్యలో మ్యూజిక్ ఇబ్బందిగా ఉంది అండి ప్లీజ్ volume తక్కువ చేస్తే బాగుంటుంది
@ludhiyapaul68566 ай бұрын
Sure amma
@ludhiyapaul68566 ай бұрын
🙏
@arunakumarich90713 ай бұрын
జీవన దాత నా ముక్తి దాత శక్తి ప్రదాత నా యేసు నేత* జీవన దాత, జీవన దాత సర్వోన్నతుడా నీదు చాటున దాచి మరణ బంధాలనుండి నను విడిపించి నీ చల్లని రెక్కల నీడను ఆశ్రయమిచ్చి నీ బలమిచ్చి నన్ను లేపినావు నీ సన్నిధిలో నిన్ను సన్నుతించే ధన్యతనొసగిన దీన దయాలుడా జీవన దాత నా సృష్టికర్తవు నీవే కదా కంచెవేసి నీరు పోసి పెంచినావుగా లేత కొమ్మనైన నన్ను ఉన్నత శిఖరాగ్రముపై నాటి నీతియైన చెట్టుగా చేతునంటివి నీయందు నే నిలచి నిండుగా ఫలియించి (ఆత్మ)ఫలములు నీకందించే భాగ్యంబును కలిగించు, జీవన దాత నా ముక్తి దాత
@emeliadhanam32785 ай бұрын
Jeevanadata song is superb If track is available would you provide it