నమస్తే అన్నా నేను చాలా మంది వీడియోస్ చూసా కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు కామెంట్స్ కీ రిప్లై ఉండదు! మీరుకూడా వీడియోస్ చేసి కామన్ గా అలా పోస్ట్ చేసి నా పని అయిపోయింది అని అలా వదిలేయకుండా ఆ వీడియోస్ ని చూసి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వాళ్ళ కన్ఫ్యూషన్ కి ఒక క్లారిటీ ఇచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని సమాధానాన్ని మాకు అందిస్తున్న మీకు మిమ్మల్ని మా కోసం పుట్టించిన మీ అమ్మ గారికి మా ధన్యవాదములు! 🙏🙏
@muthutechvideos2269 Жыл бұрын
Tq అన్న video పెడితే దానికి మన subscribars కామెంట్ అడిగితే రిప్లై ఇవ్వకుండా ఉంటే వాళ్లు ఫిల్ అవుతారు అందుకే న వంతు సమాధానం నేను చెపుతాను ok 🤝🤝 🙏🙏🙏💞
@pyadaharshavardhan8910 Жыл бұрын
Pasenger greves AUTO raledha anna vasthey adhi kuda cheyandi anna e auto super anna
@muthutechvideos2269 Жыл бұрын
Ok తప్పకుండా
@naninaidu2951 Жыл бұрын
అన్న ఇంగిన్ తొందరగా వేడి అవితే ఎం చేయాలి
@muthutechvideos2269 Жыл бұрын
పంపు నాజీల్ క్లీన్ చేపించాలి ok
@renukataduri2136 Жыл бұрын
గ్రీవ్స్ కంపెనీ లాంచ్ చేసిందని చెప్తున్నారు బాడీకి తేజ అని ఉంది మీరు గమనించారా తేజ అని వ్రాశారు ఒకసారి తెలుసుకోండి బాడీ కాటన్ లో తేజ అని రాసి ఉంది గమనించారా డ్రైవర్ కి వెనకాల
@muthutechvideos2269 Жыл бұрын
Ok చూసాను అన్న ఒక రూమర్స్ ఏమిటంటే తేజ కంపెనీ ని ఆటో లు ఇక రావు గ్రీస్ కంపెనీ గా మరి మాత్రమే వస్తుంది అంట అందుకే వెనుక తేజ అని నేమ్ వుంది రెండు ఒకటి
@ashokrebel8457 Жыл бұрын
Hai bhadrachalam super video
@muthutechvideos2269 Жыл бұрын
Hi tq bro
@giritalla9507 Жыл бұрын
బాగుంది ape,atu,l teja, alfa కు greevs ఇప్పుడు చిన్న తమ్ముడు అన్నమాట 😄
@muthutechvideos2269 Жыл бұрын
S కరెక్ట్ అన్న 👍🤝
@renukataduri2136 Жыл бұрын
నేను మీ ఛానల్ ఫాలోవర్ని
@muthutechvideos2269 Жыл бұрын
Ok tq అన్న 💞💞
@seenuseenuvas5341 Жыл бұрын
Tomorrow thisukovali anna a bandi best cheppu anna
@muthutechvideos2269 Жыл бұрын
Ape ఆటో నే కరెక్ట్ no సెన్సార్
@naninaidu2951 Жыл бұрын
అన్న ఇంగిన్ వేడి అవకుండా ఏం చేయాలి
@venkyvenky2920 Жыл бұрын
Anna ippude me'vedio chusanu greaves truck review chala bagundi old model ape la undi madhi Vijayawada 2012 xtra LD ape konnanu malli e auto old model ape xtra LD la undi naku Baga nachindi Vehicle cost down payment and emi details cheppandi brother please reply me.
@muthutechvideos2269 Жыл бұрын
Ok tq అన్న 50 కడితే ఇస్తారు
@shivasankarponnada2575 Жыл бұрын
వీడియోస్ ఈ మధ్య చాలా గ్యాప్ వస్తుంది అన్నా 3 డేస్ కి ఒకటి అయినా opload చేయండి
@muthutechvideos2269 Жыл бұрын
Ok చేస్తాను అన్న
@jyothishp33492 ай бұрын
Hiiiiii. Bro HEAD LIGHT DOOM FULL CHANGE BRO
@Pagellanaresh Жыл бұрын
Bagunde anna bande madha yanta baravu vayavachu enk cement kani airen yanta baravu vayavachu anna
@muthutechvideos2269 Жыл бұрын
1 ట్రార్న్ లాగుతుంది
@naveennyatha633816 күн бұрын
, రే ట్ చెప్పండి ఆన్న
@muthutechvideos226916 күн бұрын
350
@MohdIbraheem-wu4nq Жыл бұрын
Anna first company ki chepandi Bajaj auto model lo suspastions evva mani chepandi
@muthutechvideos2269 Жыл бұрын
Ok
@susendraakkidasari3505 Жыл бұрын
అన్న నాది bs3 ట్రాలీ ఆటో ఏ ఇంజిన్ ఆయిల్ వాడాలి
@muthutechvideos2269 Жыл бұрын
Greves లేదా ape లైఫ్ goodyear
@bayyasiva Жыл бұрын
Passenger kuda undha anna
@muthutechvideos2269 Жыл бұрын
S వస్తుంది కొన్ని వారాలలో ok
@ganeshkumarreddy2288 Жыл бұрын
Ok
@VasanthapuAnjankumar-zx9rn Жыл бұрын
Anna bs6 ape auto mahindra manchida ape classic manchida
@ashokonteddu8250 Жыл бұрын
Mahendra waste ape best
@VasanthapuAnjankumar-zx9rn Жыл бұрын
Classic ka anna
@ashokonteddu8250 Жыл бұрын
@@VasanthapuAnjankumar-zx9rn Classic better endhuku ante bs 4 engine type ichhadu
@muthutechvideos2269 Жыл бұрын
S
@muthutechvideos2269 Жыл бұрын
Ape క్లాసిక్ తీసుకో సూపర్ గా వుంటుంది
@Hari_lyrics_ Жыл бұрын
Anna api auto full bore ki entha anna cost repair
@muthutechvideos2269 Жыл бұрын
12 to 17
@surendarreddyg3854 Жыл бұрын
Whatar
@AnkaluJampanАй бұрын
అన్నా అతుల్ ఆటో కంపెనీ ఎలా ఉంటుంది ట్రక్ ఆటో తీసుకుందాం అనుకుంటున్నా ఈ కంపెనీ బాగుందా బాగోలేదా నీవు దీని గురించి చెప్పమ్మా
@muthutechvideos2269Ай бұрын
బాగానే ఉంటుంది కానీ రీసెల్ తక్కువ ఉంటుంది
@AnkaluJampanАй бұрын
అన్న ఇప్పుడు నిండా కంపెనీ లో ఏది బెస్ట్ ఏ కంపెనీ ఆటో తీసుకోమంటే రిసల్ట్ ఇంజన్ పరంగా ట్రక్కు పరంగా ఏ కంపెనీ ట్రక్ ఆటో బాగుంటుంది విజయవాడలో నిన్న అప్పి ఆటో షోరూం ని తీసేసి అతుల్ కంపెనీ పెట్టారు విజయవాడలో అప్పి ఆటో షోరూం ఎక్కడ ఉందో తెలియదు పప్పీ ఏ తీసుకోమంటే అప్పి ఏ తీసుకుంటా ఒకసారి నీ సలహా చెప్పన్నా
@dokenarajashakar3273 Жыл бұрын
అన్నా నాది ప్యాసింజర్ బండి ఆప్ బోర్ చేయించాను అయినా వాసన వస్తుంది BS 3
@muthutechvideos2269 Жыл бұрын
హెడ్ వాల్ ఆయిల్సేల్స్ వేపించు సరిపోతుంది
@ranjithgoud11385 ай бұрын
ఎక్సేంజ్ ఆఫర్ ఉందా అన్న
@muthutechvideos22695 ай бұрын
వుంది
@ranjithgoud11385 ай бұрын
@@muthutechvideos2269 అన్నా నాకు ఒక చిన్న డౌట్ ఈ ఈ వేకిల్ పది క్వింటాళ్ల లోడ్ లాగుతుంద
@ranjithgoud11385 ай бұрын
@@muthutechvideos2269 అన్న నాది bs6 ఆటో ఎక్సేంజ్ ఆఫర్ లోఅన్న దానికి ఎంత పెడతారు అన్న నా ఆటో ఇచ్చి ఇప్పుడు ఈ ఆటో తీసుకుంటే ఎంత ఇస్తారు
@raheembabusk4075 Жыл бұрын
Ana,long,ki,panikeostunda,200,km,tisu,kovahha
@muthutechvideos2269 Жыл бұрын
Ok
@polevamshi5293 Жыл бұрын
Gurujii whatsap group chayavasuga
@muthutechvideos2269 Жыл бұрын
Hi నమస్తే g
@sumkamwarsai7484 Жыл бұрын
Kotta vallu thisukavali ante Present e auto baguntundi bro
@muthutechvideos2269 Жыл бұрын
90% ape ఆటో బాగుటుంది
@raheembabusk4075 Жыл бұрын
E,auto,tisukovha,riply,paetu,ana
@muthutechvideos2269 Жыл бұрын
Ok తీసుకోవచ్చు
@polevamshi5293 Жыл бұрын
Cost em tha paduthode gurujii
@muthutechvideos2269 Жыл бұрын
Video పూర్తి గా చూడు గా క్లియర్ గా అర్ధం అవుతుంది
@r.k.r.k.7530 Жыл бұрын
అన్నా అప్పే ఆటో రైట్ సైడ్ యోకు రాడ్ బూట్ దగ్గిర్నుంచి ధారగా ఆయిల్ కారుతూనే ఉంది బండి భారంగా వెళుతోంది ఏమైఉంటుంది కొంచెం చెప్పందన్నా
@muthutechvideos2269 Жыл бұрын
బూటు కొత్తది వేపించు సరిపోతుంది
@sjakeer Жыл бұрын
బండి డిగ్రీస్ అయితే తేజ చాసి ఎందుకు వచ్చింది తేజ బండి
@muthutechvideos2269 Жыл бұрын
వాళ్ళ అన్ని ఆటో లు తీసుకోని సొంతం గా గ్రీస్ నేమ్ మీద రన్నింగ్ చేస్తున్నారు
@vijayavoice Жыл бұрын
bs4 బాగుంటుందా 6 బాగుంటుంది
@myvillagereels3108 Жыл бұрын
Hi అన్న గారు bs 2 auto oil త్వరగా నల్లగా ఐతుంది. Plz reply anna
@muthutechvideos2269 Жыл бұрын
ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు చేపించు
@PavanKumar-uy5vk Жыл бұрын
Good bro👍
@muthutechvideos2269 Жыл бұрын
Ok tq bro
@lingammahesh7767 Жыл бұрын
Supeer anna
@muthutechvideos2269 Жыл бұрын
Tq అన్న
@allinoneentertainment6940 Жыл бұрын
Supar 🎉🎉
@muthutechvideos2269 Жыл бұрын
Tq అన్న 💞
@seenuseenuvas5341 Жыл бұрын
Anna nenu Mahindra alfaplus bs6 2021 model 140000 chepthunnaru thisukovacha anna Appi auto 2021 model 175000 chepthunnaru adhi best vehicles adhi anna nenu a bandi thisukovali second hand lo
@muthutechvideos2269 Жыл бұрын
మహేంద్ర Bs6 వద్దు ape తీసుకో బాగుటుంది
@gollaveeresh2952 Жыл бұрын
Greaves lo ape city Leda Anna
@muthutechvideos2269 Жыл бұрын
ఇంకా సమాచారం లేదు వస్తే తప్పకుండ చెపుతాను ok
@sudhatagaram Жыл бұрын
bs3 బండి ఆఫ్ బోర్ చేయించి 2 ఇయర్స్ అవుతుంది. బండి నెలలో 5-10 సార్లు మాత్రమే తిప్పుతాము అవసరాన్ని బట్టి ., ఐతే ఆయిల్ ఎక్కువగా తాగుతుంది సొల్యూషన్ ఏంటన్న .?
@muthutechvideos2269 Жыл бұрын
రింగులు వేపించు సరిపోతుంది
@ramuthummala3362 Жыл бұрын
Ape auto showroom sell yantha? Bro please reply
@muthutechvideos2269 Жыл бұрын
335 వుంది ప్రస్తుతం
@ramuthummala3362 Жыл бұрын
@@muthutechvideos2269 335 yedi bro front mirror sell
@vijayavoice Жыл бұрын
Bs4 bs 6 ఏది బెటర్
@muthutechvideos2269 Жыл бұрын
ఫికప్ 60 65 లో పోవాలి అంటే bs6 బెటర్ ఓల్ని నార్మల్ గా అయితే 55లేదా 58 చాలు అనుకుంటే bs4 బెటర్
@khadarvalisk1474 Жыл бұрын
భాయ bs6 అని చెప్పావు కానీ అదీ bs4 ఇంజన్ భయా
@muthutechvideos2269 Жыл бұрын
2023 లో ఏ సీల్ ఆటో అయినా bs6 అది ఏ ఇంజిన్ పెట్టని ok ని పొల్యూషన్
@vijayavoice Жыл бұрын
తేడా ఏంటి అన్న bs4 bs 6
@VenuGopal-iz5yu Жыл бұрын
Super anna
@muthutechvideos2269 Жыл бұрын
Tq అన్న
@kondalyadav1664 Жыл бұрын
Apee passenger auto price anna
@muthutechvideos2269 Жыл бұрын
340 అనుకుంట అన్న
@pasupuletisurendrab.r4862 Жыл бұрын
Top speed cheppaledhe anna
@muthutechvideos2269 Жыл бұрын
ట్రాలీ 55 నుండి 57 ఉండచ్చు అన్న
@seenuseenuvas5341 Жыл бұрын
Ape auto second hand 2021 model 175000 cost redinding 23000 thirindhi anna today velthunnamu
@muthutechvideos2269 Жыл бұрын
Bs6 రిపేర్ చేసే మెకానిక్ లు మీ దగ్గర ఉంటే తీసుకో
@hari__009 Жыл бұрын
Speed 45 kmph కీ మించి పోదు స్పీడ్ unlock చేసుకోవాలి అనుకుంటా దీనికి😮