హనుమంత ఓ బలవంత|గానం: తిరుపాల్ రెడ్డి గారు| హార్మోనియం:పొడమల రాజేంద్ర గారు: తబల:హరి బాబు

  Рет қаралды 819

G Srinivasulu

G Srinivasulu

Күн бұрын

Пікірлер
@GSrinivasulu
@GSrinivasulu 4 ай бұрын
సాకి... హిందోళం పాట...అభేరి తాళం... ఆది తాళం సాకి... మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ది మతా వరిస్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి పల్లవి... హనుమంతా ఓ బలవంతా జయములు ఈయగ రావా రాముల జయవంతా వెలుగును చూడని మా మనసుల లోన కాంతిని చూపగ రావా ఓ శ్రీ హనుమంత చరణం... వానర వంశమున నీవు పేరెన్నిక కన్నావు రామాయణమున నీవు రత్నముగా వెలిగావు మహా సంద్రమును నీవు అవలీలగ దాటావు సీతకు శోకమును బాపిన శ్రీరాముల బంటువు చరణం... ఈశ్వర ప్రతిరూపమై పవన సుతుడవైనావు శ్రీహరి ప్రతి రూపమని శ్రీరాముని కలిసావు భరత ఖండమున నీవు ప్రతి పురమున వెలిశావు దుష్ట శక్తుల పార ద్రోలు రక్షకుడిగ వెలిశావు ఎత్తుబడి... శ్రీరామ దూతా శిరసా నమామి శ్రీ ఆంజనేయ మనసా స్మరామి
@sudhakarreddy7966
@sudhakarreddy7966 Ай бұрын
Super Reddy garu🎉🎉🎉🎉
@RMohanReddy-r4c
@RMohanReddy-r4c 4 ай бұрын
ఎక్సలెంట్ సూపర్ సార్🎉🎉🎉
@gujjalaankalamma408
@gujjalaankalamma408 3 ай бұрын
Excelent super
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19