GST బాదుడే బాదుడు..మధ్యతరగతి వ్యక్తి బ్రతకడమే కష్టం | Central Govt Key Decision On GST | ABN

  Рет қаралды 53,397

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 285
@rams2951
@rams2951 18 күн бұрын
Tax లు కట్టి ఉద్యోగాలు చేయడం కంటే tax lu కట్టకుండా రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేసుకోవడం బెటర్ లేదా కొన్న ప్రతి వస్తువు బిల్ తీసుకొని saving expenses lo చూపించండి అవి saving expenses లోకి రావు అన్నప్పుడు tax ఎందుకు కట్టాలి అని అడగండి
@Hunter9xz
@Hunter9xz 18 күн бұрын
Worst finance Minister.. .
@srinivasantd1053
@srinivasantd1053 18 күн бұрын
Due to opposition not strong to question the ruling party about the tax hike in the Parliament 🤫🤫🤫
@smartstarsnk
@smartstarsnk 17 күн бұрын
Worst BJP rule
@Tejasri2013
@Tejasri2013 12 күн бұрын
Amma buddi unda nekuvyem Finance minister vi nuvvu. Neku money unte saripotunda. Middle class valla paristiti yenti alochinchava
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 18 күн бұрын
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధా నీ అంభాని లు ఎదిగారు తప్పా పేద వాడు ఎదగటం లేదు వీళ్ళ దెబ్బకి దేశంలో అన్ని చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి డబ్బు ఉంది కదా అని వుప్పూ పప్పు దగ్గర నుండి అన్ని రకాల వ్యాపారాలు వీళ్ళే చేస్తే మద్య తరగతి వాళ్ళ పరిస్తితి ఏమిటి బీజేపీకి ఫండ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏమీ అనరు
@RajuRaju-u9d7j
@RajuRaju-u9d7j 18 күн бұрын
Avunu okka roju mestri ki 1050 rs daily kuli ki 850
@SurendraTrends
@SurendraTrends 18 күн бұрын
Worst taxes in Bjp government 🤬🤬🤬😡😡😡😡😡
@Chanuyadav1245
@Chanuyadav1245 16 күн бұрын
2029 lo Central lo paaka Congress
@rams2951
@rams2951 18 күн бұрын
Banks లో వున్న డబ్బు మొత్తం డ్రా చేసుకోండి ఫోన్ పే వాడకండి నగదు డైరెక్ట్ గా బేరం ఆడుకొని ఇచ్చుకోండి ఎక్కడా కూడా బిల్లు లేకుండా వ్యాపారాలు చేసుకోండి
@srinivasantd1053
@srinivasantd1053 18 күн бұрын
Good idea brother.
@Manindraaaaa
@Manindraaaaa 17 күн бұрын
Yes brother
@K.Srinivas_2271
@K.Srinivas_2271 16 күн бұрын
Manam Kone prathi vadtuvu py tax vundi,sGST,CGST pade vastundi
@VasanthsAllavarapu
@VasanthsAllavarapu 18 күн бұрын
రాక్షసత్వం ఎల్లప్పుడూ బలహీనుల పైన బలం చూపిస్తారు
@VK-pz6gk
@VK-pz6gk 18 күн бұрын
హెయిర్ కటింగ్,షేవింగ్ మీద కూడా వేయండి,గుండు మీద ఎక్కువ వేయండి అసలు చెపించుకోకుండ ఉంటారు
@DrPDRao-mb4sb
@DrPDRao-mb4sb 18 күн бұрын
గూడిలో...గుండు కీ...gst వేస్తారు....ఈ సారి గెలిచిన తరువాత
@IBusiness-me7ib
@IBusiness-me7ib 18 күн бұрын
Super
@lakshmanaraob5022
@lakshmanaraob5022 18 күн бұрын
😅
@djx431
@djx431 18 күн бұрын
Green trends lanti saloon shops lo already GST applied 😢
@SarathKumar-e9p
@SarathKumar-e9p 16 күн бұрын
Already GST undi
@mohanvajri5146
@mohanvajri5146 17 күн бұрын
మీ పదేళ్ల పాలనలో సామాన్యుడి ఆదాయం పది శాతం కూడా పెరగలేదు కానీ నీ GST తో నిత్యావసర సరుకులు మాత్రం 200 శాతం పెరిగాయి... దేశ ఆర్ధిక పరిస్తితి బాగుండాలీ అంటే సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగాలీ కానీ GST తో కాదు నిర్మలమ్మ గారు... భవిష్యత్తులో బతకలేక చచ్చిపోదామన్నా కూడా gst కట్ట మంటుoది ఏమో FM..
@vallapudasupraveen1754
@vallapudasupraveen1754 18 күн бұрын
ఇంతగా పన్నులు ప్రజల నుండి పిండుతున్నా ప్రజలకు మాత్రం బుద్ధి రాదు. వేస్ట్ FM నిర్మల sitaraman.
@ramanamurthy3493
@ramanamurthy3493 18 күн бұрын
ఎయిర్ వక్కటే మిగిలి ఉంది 😂
@barrianil5127
@barrianil5127 18 күн бұрын
👿👿👿 ప్రజలు అలోచించి Next time ఓటు వెయ్యాలి...
@prasanthgoda1034
@prasanthgoda1034 18 күн бұрын
అసలు ఎవరు వేస్తున్నారు ఓట్లు?? వేయకుండానే గెలుస్తుంటే.
@SivaRamaKrishnaKalepu-b2g
@SivaRamaKrishnaKalepu-b2g 18 күн бұрын
అప్పుడు కాంగ్రెస్, ఇతరులు మొత్తానికి ముంచేస్తారు...వాళ్లొస్తే, బీజేపీని మంచి అనిపిస్తారు.
@osaiavinesh6155
@osaiavinesh6155 17 күн бұрын
ఎవరికి ఓటు వేసిన జనాలు మారరు వాళ్ళు మారరు
@SarathKumar-e9p
@SarathKumar-e9p 16 күн бұрын
Alochindi fraud bjp ki vesaru ippudu madda kudustunnaru
@vramana1471
@vramana1471 18 күн бұрын
ప్రజలు బయటకు వస్తారా రారా అని చూస్తున్నారు
@shaikgulam123
@shaikgulam123 18 күн бұрын
ఇంకా రాను రాను భార్యాభర్తలు ఎక్కువ దగ్గర ఉంటే దాని కుడా జీఎస్టీ అంటారేమో
@MufazalSyed
@MufazalSyed 17 күн бұрын
🤪
@NAGESWARARAOPANGULURU-g7n
@NAGESWARARAOPANGULURU-g7n 12 күн бұрын
MARI BJP NA MAJAAKAA
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 18 күн бұрын
సాల్ట్ మీద gst వెయ్యండి. ఉప్పు సత్యాగ్రహాన్ని మళ్ళీ తెండి
@rajeshdubasi6581
@rajeshdubasi6581 18 күн бұрын
జమిలి election తొందరగా వస్తే బాగున్ను
@bongusivaprasad1902
@bongusivaprasad1902 9 күн бұрын
ఈవీఎం ఉన్నాయి
@KimarKumar-l4o
@KimarKumar-l4o 18 күн бұрын
Useless GST
@jyothiv6350
@jyothiv6350 15 күн бұрын
ముంధు ీ ముదనష్టపు ముష్టిముండని financial Minister గా దించేయాలి
@ksreddy1476
@ksreddy1476 16 күн бұрын
సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది ఈ ఫ్రీ స్కీములు తీసేసింది దానికి ఇదే పరిస్థితి అన్ని పెరుగుతున్నాయి
@skclips5175
@skclips5175 18 күн бұрын
నువ్వు చాలు next bjp గెలవకుండా చేయడానికి
@thonnatigopi
@thonnatigopi 17 күн бұрын
Without pm decision how fm will take bro, think as a educative not as a 🐏
@rkc342
@rkc342 17 күн бұрын
​@@thonnatigopiGODI గాడే మైన్ రీజన్ మనం శ్రీలంగా కి హెల్ప్ చేస్తాం వాడు మనల్నే దేన్గ్** మనం Maldives ki help చేశాం వాడు మనల్ని ఎసాడు మనం ఇరాన్ ki help chestam vadu మనల్ని estadu... మధ్య తరగతి ప్రజలు దగ్గర tax ni రక్తం లాగ పిండి పక్క దేశాలకి godi గొప్పతనం కోసం దానాలు చేస్తే వాళ్ళు మనల్నే దేంగు***.. జనాలకి dimak లేదు...godi south states nundi gst 1/- తీసుకుంటే 25 పైసలు రిటర్న్ ఇస్తాడు
@rkc342
@rkc342 17 күн бұрын
Madam నా శవం మీద మాత్రం tax వెయ్యకండి please 😢
@bongusivaprasad1902
@bongusivaprasad1902 9 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 16 күн бұрын
అన్ని పన్ను బాదుళ్ళు బాగానే ఉన్నాయి. మరి ప్రజలకు కల్పించాల్సిన కనీస వసతులు మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ఉదా: మా వూరు మదనపల్లెలో దాదాపు 10 నుండి 20 ఏళ్ళు దాటుతున్నా, సదరు వీధులు, కాలనీలలో పూర్తిగా పక్కా ఇళ్ళు లక్షలకు లక్షలు ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకొంటున్నప్పుడు చెల్లించినా, ప్రతి ఏడాది ఇంటి పన్ను రూపములో వేలాది రూపాయలు ఒక్కో ఇంటిపై బాదుతున్నా... కనీస వసతులైన మురుగు నీటి పారుదల వ్యవస్థలుకానీ, రహదారులుకానీ నిర్మించిన పాపాన పోలేదు. ఇందుకేనా ప్రజలు పన్నులు చెల్లించేది? Alas what a pity! ఇది ఒక్క మావూరి సమస్యకాదు... ఇందుగలదందులేవు. ఎందెందు వెదకి చూసిన అందందే కలవు.
@komal_36336
@komal_36336 17 күн бұрын
పాపం ప్రత్యక్ష ఎలక్షన్లు గెలిచి ఉంటే నిర్మలమ్మ కు మధ్యతరగతి కుటుంబాలు అర్థమయ్యేవి. అలా జరగలేదు కాబట్టి తప్పదు మనకు భారీ మూల్యం😂😂
@rams2951
@rams2951 18 күн бұрын
ఇండియా లో కామన్ మ్యాన్ బతక లేడు
@Chandrasekhar-iz5vv
@Chandrasekhar-iz5vv 15 күн бұрын
Yes
@rajubathula9107
@rajubathula9107 18 күн бұрын
రాహుల్ గాంధీ ఉన్నంతవరకు BJP party ki తిరుగు లేదు 😂😂😂
@PV_Property_Advicers
@PV_Property_Advicers 18 күн бұрын
Yes this is true
@LifeLensPsychology
@LifeLensPsychology 18 күн бұрын
Adi prajala daurbhagyam
@rkc342
@rkc342 17 күн бұрын
Idi correct
@vamsivardhan3390
@vamsivardhan3390 18 күн бұрын
Midleclass pepoles ki yem cheyalo ardham kani paristhithi.. family tho brathakaleni sthithi..
@aiminstituteforcompetitive1183
@aiminstituteforcompetitive1183 18 күн бұрын
యిప్పుడు రాష్ట్రం లో ఏ యిబ్బంది వచ్చిన అది కేంద్రం దీ తప్పు అదే యింతకు ముందు అయితే జగన్ ది తపు
@rkc342
@rkc342 17 күн бұрын
Ni gu*** gst council lo entha mandi వుంటారు వాళ్ళు ఎవరు..మినిస్టర్స్ ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా FM కి tax వేసే అధికారం వుంటది
@RanjithKumar-rq2ne
@RanjithKumar-rq2ne 18 күн бұрын
బిజెపికి ఓటు వేస్తే మధ్య తరగతి వాడు ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లు
@jyothiv6350
@jyothiv6350 15 күн бұрын
ఈ ముష్టిముండ తెల్లజుట్టికి ఎంత GST ???
@Rangahindustani
@Rangahindustani 17 күн бұрын
మరి ఎందుకు ఈ ప్రభుత్వం ?
@satyavarapusantoshkumar5715
@satyavarapusantoshkumar5715 18 күн бұрын
Food products gst darunamu
@pvrmurty4413
@pvrmurty4413 17 күн бұрын
ఎన్నుకునే ముందు ఆలొచించాలి. ఇప్పుడు మొత్తుకుంటే ప్రయోజనం ఎమిటి, బాదుడు భరించండి.
@shan7601
@shan7601 18 күн бұрын
Next bathroom tax petandi saripotadi
@srinivasantd1053
@srinivasantd1053 18 күн бұрын
Due to opposition not strong to question the ruling party about the tax hike in the Parliament 🤫🤫🤫
@rkc342
@rkc342 17 күн бұрын
​@@srinivasantd1053వాళ్ళకి LS లో strength ledu
@srinivasyenigandla
@srinivasyenigandla 15 күн бұрын
Always injustice in this country for middle class people and unfit for this post great nirmalasitaram ,never think middle class people, she always helpful to rich people only,that people also going to other countries, thank u very much.
@pnr7923
@pnr7923 18 күн бұрын
Nenu bjp abimanini kani middile class person ga bjp vese tax lu ki brathakalekapotunna. Oka bike konalante 1.20000 e roju
@jyothiv6350
@jyothiv6350 15 күн бұрын
నీ వీరాభిమానానికే ఇ GST లు
@MedetiSubrahmanyam
@MedetiSubrahmanyam 18 күн бұрын
Entha jaruguthuna public lo chalanam ledu
@vamsivardhan3390
@vamsivardhan3390 18 күн бұрын
Britishers vunnapudu kuda intha tax lu vundavemo..vupadhi kuda vundedhi.. eppudu tax lu yekkuva.. jobs thakkuva..job vunna vachindhi vachinattu tax laki pothundhi... E musali vallu alaga continue ayithey elagey vuntundhi younsters ravali...
@sv1732
@sv1732 18 күн бұрын
Remembering Govt present like in Sri Sri Sri Maryada Ramanna Movie.
@kondayyabandaru9691
@kondayyabandaru9691 16 күн бұрын
ఈ ముసలిదాన్ని ఫైనాన్స్ మినిస్టర్ నుండి మారిస్తే తప్ప మధ్యతరగతి ప్రజలు బతకలేరు
@shankarp5804
@shankarp5804 17 күн бұрын
చచ్చిపోయిన శవాల మీద వాటి మీద కప్పే వస్తువుల మీద gst వేయండి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది
@YashuKanaparthi
@YashuKanaparthi 17 күн бұрын
గాలికి కూడా పన్ను వేస్తారు BJP పాలనా కన్నా బ్రిటీష్ పననా బెస్ట్
@Chandrasekhar-iz5vv
@Chandrasekhar-iz5vv 15 күн бұрын
Yes
@SKGs-epix
@SKGs-epix 17 күн бұрын
What about the taxes on the comforts and luxuries these so called "peoples representatives" are enjoying????
@pavannuli6242
@pavannuli6242 18 күн бұрын
మరి డబ్బులు ఆకాశం నుంచి రావుగా, ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలి, కానీ ఇక్కడ మాయ ఏమిటి అంటే ఇచ్చిన వారి దగ్గర కూడా తీసుకుంటున్నారు అది వారికి కూడా తెలియకుండా
@AmaruRenee
@AmaruRenee 16 күн бұрын
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా OKX వాలెట్‌లో కొంత USDT ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
@chsrikanth1916
@chsrikanth1916 18 күн бұрын
BJP government supporting only Big corporates only Middle class people not able to sustain or grow in this government
@gopalmirthipati1872
@gopalmirthipati1872 17 күн бұрын
మాకు ఈ బాదుడే ఇష్టం. అందుకే కూటమి ప్రభుత్వం కోరుకున్నాము
@saikumarneerla7163
@saikumarneerla7163 18 күн бұрын
Champeyandi 😢
@kudupudihemanthasivakumar8101
@kudupudihemanthasivakumar8101 18 күн бұрын
అద్భుత దోపిడీ
@Swapnil-w1o
@Swapnil-w1o 18 күн бұрын
Jaiiiiii mody 😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅
@travelwithpassion6023
@travelwithpassion6023 18 күн бұрын
Nenu kuda taxlu kattaleka chasthunnanu
@ravikandra8654
@ravikandra8654 18 күн бұрын
Gali ki kuda gst vee
@SaleemBasha-s7r
@SaleemBasha-s7r 17 күн бұрын
Good
@LakshmisoujanyaPelluri
@LakshmisoujanyaPelluri 17 күн бұрын
మీరేమైపోతారో ఆ దేవుడికి తెలియాలి, మేము అప్పుల పలావుతున్నాం
@sis.lakshmi
@sis.lakshmi 12 күн бұрын
జనం బిక్ష వేస్తే బతుకుతుంది. డబ్బు ఉన్నావోల్లో బ్లాక్ మనీ ఉన్నావోల్లో బతికేది మధ్య తరగతి వాళ్ళ డబ్బు మీదే కదా. కర్మ రా బాబు. మనిషి గా పుట్టాము గా అందులోను ఈ దేశం లో వున్నారు గా అనుభవించాలి.
@khaleelma8706
@khaleelma8706 17 күн бұрын
Desham kosam Dharmam kosam
@natural6866
@natural6866 17 күн бұрын
అబ్బో నియాభ మోడీ డెభ 😅
@arulyadav6016
@arulyadav6016 18 күн бұрын
super❤❤❤
@priyankapadala9231
@priyankapadala9231 16 күн бұрын
Asalu deeniki ela budget tevalo teliyatledu
@gadisivakumari3138
@gadisivakumari3138 18 күн бұрын
Madam, please think once, there is no applicability of any schemes to middle classes but we can't escape from these taxes. The prices of daily livelihoods are wings up frequently, there is no control on these household commodities and additional to that adulteration of goods and hospital bills, school fees... how can we bear and lead....
@gowtham8671
@gowtham8671 18 күн бұрын
Memu work chestham meru direct ga central gov account lo ki vellake kunchem megelithe maku evandi lekpothe adhi koda tesukondi ..maku endhku investment proofs submit cheyadam.
@BallaNagaraju
@BallaNagaraju 17 күн бұрын
బాదుడే కాదు దీనికి తగ్గటు జీతాలు పెరగాలి మినిమమ్ ఇండియా లో జీతాలు 30,000 నుంచి ఉంటే అప్పుడు అన్ని చేయవచ్చు
@vasusrinivasulu7811
@vasusrinivasulu7811 18 күн бұрын
Adikaram valladi vallaistam
@srinivasv3172
@srinivasv3172 18 күн бұрын
After some days if a person lives next also Taxed😅😅😂😂
@sudhakarthitla3343
@sudhakarthitla3343 18 күн бұрын
Good content
@Raju-o7u
@Raju-o7u 18 күн бұрын
Next time 30 seats 😢 BJP
@telugutarangalu8086
@telugutarangalu8086 17 күн бұрын
అబ్బా అబ్బబ్బ.. సూపర్ డూపర్...😂😂😂 Great government 😂😂😂 ఒక్కొక్కడికి నడ్డి... ఇంకా విరగలేదా... 🤔🤔🤔
@TharigondaGopalakrishnaiah
@TharigondaGopalakrishnaiah 18 күн бұрын
Nirmalamma garu GST you will increase the every goods 50 to 60 % tax that time you are power is identified to the public
@One_Year_MLA
@One_Year_MLA 17 күн бұрын
We need.. Every Year Elections and 80% contract employees.
@jyothik15
@jyothik15 18 күн бұрын
Worst finance minister
@MdAbeebpasha
@MdAbeebpasha 16 күн бұрын
ప్రజల దగ్గర డబ్బులు లేవురా నాయన ఉపాధి లేదు 😅😅😅😅
@udaykumar1895
@udaykumar1895 16 күн бұрын
Give us better health care and education
@LOVE-REDDY
@LOVE-REDDY 17 күн бұрын
First give freehigh quality health treatment and high quality of education
@ravindrag1020
@ravindrag1020 18 күн бұрын
Only income tax and GST government.....
@JammulaMeharVasu
@JammulaMeharVasu 18 күн бұрын
చైనా ఉత్పత్తులు ఎగుమతి చేసి సంపాదించిన ధనం తో world number one place లో ఉన్నది. మనం దానిని దాటాలి అంటే tax పెంచి దానిని అధిగమించాలి
@Nam-m4m
@Nam-m4m 18 күн бұрын
Inka GST penchavale.. Adi choosi mana K.C.R garu. Santhosha padavale......
@RamaSri-vm8ph
@RamaSri-vm8ph 16 күн бұрын
Nirmala sitaraman east India company
@JammulaMeharVasu
@JammulaMeharVasu 17 күн бұрын
రోజుకి ఒక సారి మాత్రమే toilet కి వెళ్ళాలి.secound time toilet వెళితే GST వేస్తారు futur lo
@MoviesIN99
@MoviesIN99 18 күн бұрын
Anni free ga kavali gst vesthey mothukunturru
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 18 күн бұрын
Orey nayana Worst of the Worst battalu kuda 1200 avutunnai kadara koncham medium battalu thisukunte 2100 avutunnai vati mida 5% 😢😢😢😢
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 17 күн бұрын
Votes వేసిన వాళ్ళు అనుభవించాలి?
@sureshkumarbandaru6012
@sureshkumarbandaru6012 16 күн бұрын
BEGGING IS BETTER THAN ASKING FREE RATION , FREE BUS TICKETS, FREE GAS & FREE EDUCATIONAL FEES🎉🎉🎉🎉🎉🎉
@ydprasad5185
@ydprasad5185 18 күн бұрын
అందుకే ఒంటరి మగాళ్ళ కి కూడా పెనషన్ ఇవ్వాలి
@sravanisuggula1925
@sravanisuggula1925 15 күн бұрын
కొన్ని రోజులు ఆగితే మధ్య తరగతి వాళ్ళు పీల్చుకున్నతున గాలి కి కూడా టాక్స్ వేస్తారు anukunta
@Chaitu-z9h
@Chaitu-z9h 9 күн бұрын
Again british is rulling
@FARMING446
@FARMING446 17 күн бұрын
Ho god
@rajeskhdiddi8256
@rajeskhdiddi8256 16 күн бұрын
Financial minister wrong decision
@RamaSri-vm8ph
@RamaSri-vm8ph 16 күн бұрын
Nirmal sitaraman east India company
@ATNo-lk3fr
@ATNo-lk3fr 17 күн бұрын
Once Again ABN CHANNEL Becareful
@kumar84-x8w
@kumar84-x8w 18 күн бұрын
Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srinivasreddy1888
@srinivasreddy1888 15 күн бұрын
Oxygen and haircut tax r available in future
@Shobda
@Shobda 18 күн бұрын
20%rich only paying taxes 80% middle and poor How can feed 80% middle and poor people in this country,these people want free electricity,rashan,free bus,and less raiway ticket. People want roads,raiways, bridges,aiports and army,comportble facilities wants from where all these provide by government. Even middle class have to pay tax. our middle class is wasting lot of money on unnessarry items and huge on faltu celebrations
@sureshseera8109
@sureshseera8109 17 күн бұрын
If transperancy exits on the funds utilised and subsidies given to particular entities then u came to know about the reality. Dont make general statements without knowing the pain.
@hsh9184
@hsh9184 18 күн бұрын
Seeta yendi ma thallratha😅
@mansoorali2441
@mansoorali2441 18 күн бұрын
Please put GST on petroleum
@pavankumar8899
@pavankumar8899 18 күн бұрын
Development kavali, Anni free ga kavali.
@venkatasubrahmanyamj2811
@venkatasubrahmanyamj2811 18 күн бұрын
Desamkosam dharmamkosam modi for Desam adani for dharmam. Jai bharat. All hindus should enjoy this great governance.
@nagarjunak1950
@nagarjunak1950 17 күн бұрын
Every year the GST amount details show news channels..
@venkateshp5185
@venkateshp5185 15 күн бұрын
Central ki country nee development cheyandi anty janalani dhegaajarusuthundi
@nareshb240
@nareshb240 18 күн бұрын
Lets Hope Trump put 100% Duty then she will realize true pain 😆In past 5 years goverment have tried to collect tax like never before. Amended so many provisions and they did not leave any place from where they could not collect taxes. Result of this is that record number of high net worth individuals have left India in last 4-5 years because they have to pay around 35-40% of tax to the government. Also paying GST on every single commodity is also another issue. Just imagine that you work really hard to make money and almost 50% of is taken away by the government. It's like working half of your life for the government.
@SangativenkataramireddySangati
@SangativenkataramireddySangati 15 күн бұрын
మొదట ఇక్కడ గురించి చెప్పరా నాయనా
@Sri_Lakshmi_Aruna
@Sri_Lakshmi_Aruna 17 күн бұрын
Peedavalla raktam taagataanike eala chestunnaru
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 280 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН