గుడ్డలు విప్పుకుని తిరిగే వాళ్ళు సెలెబ్రిటీలా.. | Dr Garikapati Narasimha Rao | TeluguOne

  Рет қаралды 3,137,450

TeluguOne

TeluguOne

Күн бұрын

Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a very famous orator and a spiritual speaker. To know the poem’s significance watch the video. #GarikapatiNarasimharao #TeluguOne #FunnyVideos
ఇల్లు ఇరకాటం ఆలు మర్కాటం - సామెతలు విని కాసేపు నవ్వుకోండి - • ఇల్లు ఇరకాటం ఆలి మర్కా...
మన సైనికుల గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి - • మన సైనికుల గురించి ఎం...
అలాంటోడి కన్నా గడ్డి పరక మేలు - • అలాంటోడి కన్నా గడ్డి ప...
కొంపలు అంటించే వాళ్ళు కొంతమంది ఉంటారు - • కొంపలు అంటించే వాళ్ళు ...
ఏమిటీ స్త్రీ శరీరమంతా పద్మాలేనా..? - గరికిపాటి గారి చమత్కారం - • ఏమిటీ స్త్రీ శరీరమంతా ...
మంచి ఉంటే మైక్ లో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి - • మంచి ఉంటే మైక్ లో చెప...
స్వదేశీ కొడుకులు విదేశీ కుక్కలు - • స్వదేశీ కొడుకులు విదేశ...
పాతికేళ్ళు వచ్చాక కాల్వ గట్టున అమ్మాయిని చూసాను అంటే కుదరదు - • పాతికేళ్ళు వచ్చాక కాల్...

Пікірлер
@eswarreddyvoora1606
@eswarreddyvoora1606 2 жыл бұрын
ఈ సమాజంలో మార్పు రావాలంటే మీలాంటి వారు వాడవాడలా పుట్టాలి. గురువర్యా మీకు హృదయపూర్వక అభినందన వందనములు.
@ramuyedla3426
@ramuyedla3426 5 жыл бұрын
మీ మాటలు విన్న వాళ్ళు మంచితనంగా ఆలోచిస్తారు.. లేదా.. వాళ్ళ కర్మ.. మీరు చెప్పే ప్రతి మాట currecte.. Sir..🙏
@rameshvarma09
@rameshvarma09 4 жыл бұрын
భారతమాతకు ముద్దు బిడ్డ మీరు. గురువు గారు మీరు నిజం మాట్లాడే విధానం నేటి యువతకి చాలా అవసరం. చెవులకి ఇంపుగా, మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. 🙏
@MBP6794
@MBP6794 Жыл бұрын
అప్పుడు ఉన్న యువతకు మీరు చాలా అవసరం గురువుగారు
@duddukuruanji1713
@duddukuruanji1713 3 жыл бұрын
మహానుభావులు గరికపాటి నరసింహారావు గారికి ధన్యవాదములు ఇలాంటి ప్రవచనాలు ఇంకా ఎన్నో చేయాలి మీరు యువతకు మంచి మార్గం దిశా నిర్దేశం కలిగిన వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు ధన్యవాదములు
@dhanalakshmi6666
@dhanalakshmi6666 4 жыл бұрын
చక్రవర్తి చేస్తే శృంగారం... చాకలోడు చేస్తే వ్యభిచారం.... చాలా బాగా చెప్పారు.... గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahenderirugurala1537
@mahenderirugurala1537 3 жыл бұрын
S
@sureshdunaboina9817
@sureshdunaboina9817 3 жыл бұрын
S
@venky4558
@venky4558 3 жыл бұрын
What a quotation...
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, చేస్తే? కూడా వ్యభిచారమా లేదా ఇంకేదైనా ఉందా?
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
@@Bhairav1256 Adgadi...Alla Adigav Bagundi..Jawabu Ledu Garikipati.........?
@అందమైనకుటుంబం
@అందమైనకుటుంబం 5 жыл бұрын
ఈకాలంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క గరికపాటి గారు మాత్రమే
@అనుమోలుశ్రీజ
@అనుమోలుశ్రీజ 5 жыл бұрын
మరి rgv గాడు ఏమైపోతారు
@harsha9701
@harsha9701 5 жыл бұрын
@@అనుమోలుశ్రీజ jai RGv Sir
@srynywazjakkani8952
@srynywazjakkani8952 4 жыл бұрын
Hey...malli vesadu....
@deepakreddy8496
@deepakreddy8496 4 жыл бұрын
Vaadi moham le correct GA cheppedhi RGV aa
@rahil7118
@rahil7118 4 жыл бұрын
RGV
@mangikamaraju3754
@mangikamaraju3754 3 жыл бұрын
అద్భుతమైన చమత్కార ప్రవచనాలు గురువు గారికి హృదయ పూర్వక వందనములు.
@vasukarreddy3372
@vasukarreddy3372 5 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు,బోధించారండీ గరికపాటి గారూ! మీకు మీరే సాటి.
@rammohanreddi1689
@rammohanreddi1689 3 жыл бұрын
మీ లాంటి వాళ్ళు లేకపోతే తెలుగు భాష, తెలుగు సాoప్రదయం ఎప్పుడో మర్చిపోయే వాళ్ళం గురువు గారు.. ధన్యవాదములు గురువు గారు ❤️
@moturivenkatanagasanjeevar9909
@moturivenkatanagasanjeevar9909 2 жыл бұрын
💎
@amarkunddur9613
@amarkunddur9613 2 жыл бұрын
💯🙏🙏🙏
@crgaming6733
@crgaming6733 2 жыл бұрын
Yes
@geethavikkycherryprakash5077
@geethavikkycherryprakash5077 2 жыл бұрын
Yes
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Жыл бұрын
Pranams guruvugaru ❤
@vijjiskitchengarden
@vijjiskitchengarden 3 жыл бұрын
నిజం చెప్పారు, స్త్రీల వేష భాషలు చూసేవాళ్ళుచేతులెత్తి నమస్కారం చేసే విధంగా ఉండాలి.🙏🙏🙏
@parushankar4245
@parushankar4245 2 жыл бұрын
Mari purushulu matram road la paina errihook panulu cheyocha.mari valla vesha bhasha,pravarthana chethulethi mokkela vundalsina avasaram ledha.cheptaru neethulu pedha pathivratha galla laga
@srikanthmarsukola7851
@srikanthmarsukola7851 5 жыл бұрын
ఆ దిక్కుమాలిన.సెలబ్రిటీలకు ఫ్యాన్స్ అంట. తల్లి తండ్రి కి ఎవరు ఉండరు ఫ్యాన్స్ మొహానికి రంగులేస్కునే వాళ్లకు ఫ్యాన్స్
@yramakrishna9643
@yramakrishna9643 4 жыл бұрын
Super brother 💪👊
@KR-vs2dq
@KR-vs2dq 4 жыл бұрын
Prst ki fan's anta valla kosam egabadatharu
@sampaththanneeru5929
@sampaththanneeru5929 4 жыл бұрын
Naakoka dought asl amma nanna ki valla ki endhuku compare chesthunnaru
@harryfied47
@harryfied47 4 жыл бұрын
Correct ga chepparu
@MdFarhan-qw1te
@MdFarhan-qw1te 4 жыл бұрын
I'm Muslim but I'm 💯 agree with your words. correct guruvu garu ...... love you
@vishnucalligraphist9203
@vishnucalligraphist9203 3 жыл бұрын
Bro manchithanaaniki enduku muslim hindu? Nuvvu lokam baagundaali ani korukuntunnaavu! Nenu muslim ani enduku reflect chesthavu manamandharam annathamullantivaallamega👍👍
@MdFarhan-qw1te
@MdFarhan-qw1te 3 жыл бұрын
Muslims ki ee madhya......Chala Mandi chinna choopu chustaru....easy ga target chestunnaru...Anna....Kani Hindu muslims evaraina sare manchitanam....manavatvam.......dharmam......ivay nerpali....lokaniki......hate ni eppudu promote cheiii koodu.we are brothers bro......🧑‍🤝‍🧑
@pprashanth3055
@pprashanth3055 3 жыл бұрын
@@MdFarhan-qw1te mitrama baaga chepparu.. Kastapade variki ee thappulu kanabadavu... Balisina vade thana kulam, matham goppa ani Migatha vallanu helana chesi mana masulani polute chestaaru.. Kastha manam kooda vastavalanu opikatho artham chesukovali...
@cvenkat7766
@cvenkat7766 3 жыл бұрын
@@MdFarhan-qw1te అందరు ముస్లిములు నీ లాగా ఉండరు . అలా లేకనే ఈ సమస్య. మామూలు ముస్లిమ్ లతో ఏ గొడవా లేదు . దేశాన్ని మరోసారి విభజించాలని నినాదాలు ఇచ్చే ముస్లిముల గురించి , పాకిస్తాన్ కు తాలిబన్ల కు మద్దతు తెలిపేవారి గురించి , 2050 నాటికి ఇండియా ముస్లిమ్ దేశం అవుతుందని నినాదాలు ఇచ్చే ముస్లిములు గురించి మీరు వినలేదా ? అటువంటి ముస్లిములు తోనే అసలు సమస్య .
@karthikeyadevalapelli527
@karthikeyadevalapelli527 3 жыл бұрын
Iam proud to ba a indianhindu
@batterynazeer8547
@batterynazeer8547 2 жыл бұрын
As a Muslim I love your speech True line's
@goodhealthatlessexpense6693
@goodhealthatlessexpense6693 2 жыл бұрын
ప్రశాంతంగా మీ మాటలు వింటే , ఆచరిస్తే , జీవితాలు తప్పుదారిలో వెళ్ళకుండా కాపాడుకోవచ్చును. ఇది అందరికీ ఉపయోగము. ధన్యవాదములు గురువుగారికి...
@shaikmohammadali9940
@shaikmohammadali9940 2 жыл бұрын
గరిక పాటి గారి మాటలు సమాజంలో ఉన్న రుగ్మతలని ఎత్తి చూపుతాయి. చాలా బాగుంటాయి. స్త్రీల వేషధారణ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కర్ణాటక లో హిజాబ్ సమస్య వుంది. కాబట్టి దాని మీద స్పందించవలసిందిగా కోరుచున్నాను.
@satyaveni9925
@satyaveni9925 3 жыл бұрын
నింద మోసిన నిజం మాట్లాడిన వారే దైర్యం వంతులు, మీరూ అంతే గురువు గారూ 🙏🙏🙏🙏
@kranthikumar7927
@kranthikumar7927 6 жыл бұрын
100% నిజం గురువుగారు,అలా ఆడవాళ్లకు చెబితే( కొందరు) టార్చర్ అంటారు !
@vennelabangaru7648
@vennelabangaru7648 5 жыл бұрын
avadinna channel vallu dabbulu echarra ...ammaillaki kadurra mundu mee abbaillu chuskondi 9 months babby ne kuda vadallarru meeru
@swathi4465
@swathi4465 5 жыл бұрын
Correct
@ihateyou484
@ihateyou484 5 жыл бұрын
Pichi lanja, temples lo dengichukonay pictures sangathi chudandi first, first me mudi kadukondi adi pakkana peti pakka vala thapulu chupay bochulo alavatu labour yadavalu ra meru
@smdsaleem2806
@smdsaleem2806 5 жыл бұрын
@@vennelabangaru7648 meru ante memanta wastam andulo mi nanna mi anna tammudu kuda wastadu mundu miru paddatiga undandi mem ento maku telusu.
@vedantarules2812
@vedantarules2812 5 жыл бұрын
@@ihateyou484 ,, Rey maryadagaa maatlaadu raa.... Bayata undey bommalu symbolic... Bhouthika sareeram paina mamakaaram unnavaaru bayataney aagipotaaru...Bhakti unnavaadu vaatini pattinchukokundaa Lopaliki Devudi kosam veltaadu..... Viswamitrudu Apsarasala meeda moham tho Brahmarshi Kaalekapoyaadu 2 times...Daanini jayisteney Bhagavantudu dorukutaadu ani philosophical teaching...Understand!!!!
@rachalagopigoud4408
@rachalagopigoud4408 2 жыл бұрын
మీరు ఈ కాలంలో కూడా ఇంత నిర్భయంగా వాస్తవాలు చెబుతున్నాను కు మీకు ధన్యవాదాలు
@rosireddysv2422
@rosireddysv2422 3 жыл бұрын
నా దృష్టిలో సెలబ్రిటీల అంటే మన కుటుంబం వాళ్లే మన తల్లిదండ్రులు మన తోడు పుట్టినవాళ్ళు వీళ్ళు మనకు అసలైన సెలబ్రిటీలు వాళ్లను బాగా చూసుకోవాలి
@g.srinu.gayatri6184
@g.srinu.gayatri6184 4 жыл бұрын
మీరు మహను భావులు అంతరించు పోతున్న ఆచారలను సాంప్రదాయూలు హిందూ ధర్మాన్ని రక్షీంచే దేవుడు మీరు
@nageshdaravath2304
@nageshdaravath2304 5 жыл бұрын
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ చూడాల్సిన అవసరం లేదు ఆయన వీడియోలు చూస్తే చాలు నవ్వు ఆపుకోలేరు
@trisulam1859
@trisulam1859 3 жыл бұрын
ఈ సెలబ్రిటీలకు శాలువాలు కప్పి సన్మానాలు నందియావార్డ్లు ఇంకా గొప్ప పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తున్నవి మన దేశ,రాష్ట్ర ప్రభత్వాలు.ఇక వాళ్ళలో మార్పు. ఎలావస్తుంది.
@saiprasadgovardhanam7532
@saiprasadgovardhanam7532 4 жыл бұрын
గొప్పవాళ్ళు ను ఆదర్శంగా తీసకోవటం లే దు.పనికిమాలిన వాళ్ళు మనకి ఆదర్శవంతంగా తీసుకుంటున్నాం.
@devika8242
@devika8242 3 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు చెప్పింది నిజం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 6 жыл бұрын
ప్యాషన్ పేరుతో బొచ్చుకుక్కలనైనా పెంచుతారు. కానీ కన్నవారికి కాసింత కడి కూడా వెయ్యరు.
@bnr14.92
@bnr14.92 5 жыл бұрын
Well said bro....
@rukminirukku4370
@rukminirukku4370 5 жыл бұрын
Super bro.. Nevu appudu enkokari to ne comment nekey chepinchukokudadu
@brahmajipennamareddi3479
@brahmajipennamareddi3479 5 жыл бұрын
Correct bro, Alaantivaallani chusaanu nenu
@harshachilakapati799
@harshachilakapati799 5 жыл бұрын
Yes bro
@gudivadaajay1341
@gudivadaajay1341 5 жыл бұрын
Super bro
@kokkulaxman4449
@kokkulaxman4449 5 жыл бұрын
మీ ప్రవచనాలు వల్ల యూత్ లో మంచి ఆలోచన విధానం వస్తుంది.
@rajatheking1482
@rajatheking1482 4 жыл бұрын
ఉన్నవాడు ఇవ్వాళ చేస్తే రేపు సరి చేస్తారు, లేనివాడు రేప్ చేస్తే ఇవ్వలే ఉరి తిస్తర్
@ranikalali7551
@ranikalali7551 3 жыл бұрын
Yes 👍
@paparaopaparao2130
@paparaopaparao2130 3 жыл бұрын
అందుకే అంటారు వున్న వాళ కాత్తికీ రెండు వైపులా పదునె అనీ
@abhileswar
@abhileswar 3 жыл бұрын
@@paparaopaparao2130 ante mee drustilo leni vallu kooda rape chesthe sari cheyalana
@abhileswar
@abhileswar 3 жыл бұрын
@@SS-fw6bl 🤣🤣
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 3 жыл бұрын
""తండ్రి లాగా చెంపపై దెబ్బకొట్టి"" మరీ ఇంతచెబుతున్నారు *మహానుభావులు*💐 !! 3/10/21
@bhoopathireddy3760
@bhoopathireddy3760 3 жыл бұрын
Battalu purthigavesukondi.please
@kylasaraoyernena
@kylasaraoyernena 2 жыл бұрын
పద్మశ్రీ గరికపాటి గారు.... మీ ప్రవచనాలు అద్భుతం.
@anaggressiveroyalbengaltig1723
@anaggressiveroyalbengaltig1723 6 жыл бұрын
వాస్తవం మాట్లాడారు సార్...మీకు నా వందనం
@NawazKhan-jr3ki
@NawazKhan-jr3ki 6 жыл бұрын
Every time we follow your speech sir every time
@madduchinnabhai2997
@madduchinnabhai2997 4 жыл бұрын
మీరు అధ్బుతంగా చెప్తున్నారు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 жыл бұрын
గురువు గారు అన్ని ధర్మ పుస్తకాలు చదివి అందరికి సత్ప్రవర్తన కొరకు చెబుతున్నారనిఆశిస్తున్నా 🙏(సలీమ్)
@rnvpavankumaar7154
@rnvpavankumaar7154 3 жыл бұрын
గురువు లకు సదా వందనం.. 🙏
@velpulavijaybabu2036
@velpulavijaybabu2036 4 жыл бұрын
తల్లి తండ్రులు లను ఓల్డ్ ఏజ్ హోమ్ లొ వేసి తిరుపతి వెంకన్న ఆలయంలో కోట్లు గుమ్మరిస్తారు
@vikramreddy4597
@vikramreddy4597 4 жыл бұрын
Right said
@Powerstarfan259
@Powerstarfan259 3 жыл бұрын
ఎప్పుడు buddi vastundo yento sir kondariki amma naanna ki konchem respect kuda ivvatledu
@shaikhzabiullah4147
@shaikhzabiullah4147 3 жыл бұрын
Respect to you sir telling true words.....god bless you
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 2 жыл бұрын
సత్యాన్ని ,సాహషోపేతంగా సమాజానికి సమర్పించే తమరు నేటి శ్రీ రామనుజాచార్యుల వారసులు💐
@nagarjuna851
@nagarjuna851 3 жыл бұрын
ప్రతి ఇంట్లో తల్లీ తండ్రులు తమ పిల్లల పట్ల..జాగ్రత్తగా బాధ్యత గా ఉండి ...అలాగే సమాజంలో లొ మనుషులు వాళ్ళ మనస్తత్వం గురించి చెపుతూ ఉండాలి వాళ్ళ ద్రుష్టి ఫ్యాషన్ పై కాకుండా జీవితం పై ఉండేలా చూడాలి 🙏🙏🙏
@dharanichowdary758
@dharanichowdary758 2 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారండి మీ మంచి మాటలు విని కొంతమందైనా మారతారని ఆశిద్దాం 🙏🙏
@pmgk786
@pmgk786 4 жыл бұрын
చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలి వారు చేస్తే వ్యభిచారం..... Super Counter
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
నల్లమడ మీ ఇంటి పేరా? ఊరా?
@pmgk786
@pmgk786 3 жыл бұрын
@@samratkadiyam4071 మా ఊరు
@socialstudies129
@socialstudies129 6 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పిన వీరు మారరు. ఒకప్పుడు బ్రతికి చెడ్డ వాడు అనేవారు కానీ ఇప్పుడు చెడి బ్రతుకుతున్నారు.
@venkitakrs6946
@venkitakrs6946 6 жыл бұрын
BOSE BOSE, THAMMUDU, MEERU, M. N. ROY ANI TYPE CHESI, GOOGLE LO, WIKIPAEDIA LO SEARCH CHESI CHADHIVITHE NSC BOSE GERMANY, JAPAN LA NUNDI AAYUDHAALU THECCHI BRITISH VAARINI THARIMI KOTTE CONCEPT AAYANA KANTE MUNDHE M. N. ROY ANE BENGALI TRY CHESAARU ANI THELUSUKOGALARU. VEELAITHE MEERU MN BIOGRAPHY NI CHADHIVI THELUSUKUNTE, MEE FRIENDS KU KOODAA SHARE CHEYYAGALARU ANI MAA MANAVI.
@Shafipandu
@Shafipandu 5 жыл бұрын
బాగా చెప్పారు
@srinivasaraomantripragada9244
@srinivasaraomantripragada9244 5 жыл бұрын
మీరు చెప్పిన ప్రకారం రైటే అయితే వారు చెప్పిన పండుగ లు లాగా కాకుండా సంక్రాంతి నాడు దీపావళి పండుగ దీపావళి పండుగ ను వినాయక చవితి గా చేసుకుంటున్నా రా వారిని కాదని మీరు సాధించింది ఏమిటి, అలాంటివారిని చెరిసితే పకృతి సహించలేని, కలియుగంలో బ్రాహ్మీ లను అనగారతారని బెజవాడలో కృష్ణ నీరు కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద కి వస్తాయని బిసి గా చెప్పుకునే బ్రహ్మం గారు ఆ నాడే చెప్పా రు, కావున లెఫ్ట్ భావజాలం మాని పిడి వాదనలు మాని గౌరవించి ఇష్టమైతే ఆచరించండి లేకపోతే వాళ్ళు కు కాదు నష్టం సమాజానికి నష్టం
@srinivasaraomantripragada9244
@srinivasaraomantripragada9244 5 жыл бұрын
మీరు చెప్పిన ప్రకారం రైటే అయితే వారు చెప్పిన పండుగ లు లాగా కాకుండా సంక్రాంతి నాడు దీపావళి దీపావళి పండుగ ను వినాయక చవితి గా చేసుకుంటున్నా రా వారిని కాదని మీరు సాధించింది ఏమిటి అలాంటివారిని చెరిసితే పకృతి సహించదని కలియుగంలో బ్రాహ్మీ లనుఅనగారచతారని అపుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర కు కృష్ణ నీరు వస్తాయి అని బీసీ గా చెప్పుకునే బ్రహ్మం గారు ఆ నాడే చెప్పా రు
@ihateyou484
@ihateyou484 5 жыл бұрын
Rai bosadk
@mlnrao8181
@mlnrao8181 3 жыл бұрын
గురువు గారు మీరు నిజమే చెపుౖనారు
@vpadma9273
@vpadma9273 2 жыл бұрын
💯 కి‌ 💯 శాతం ‌కరెక్ట్ గా చెప్పారు గురువు గారు 👌👌👌👌👌👌
@ryalimohanrao3054
@ryalimohanrao3054 2 жыл бұрын
అవునండీ ఈనాడు సినిమా షూటింగుల్లో మీటింగుల్లో అమ్మాయిలను వారి అర్ధనగ్న వస్త్రధారణ చూస్తూంటే చాలా అసహ్యంగా ఉంటోందండి
@syampotnuru2193
@syampotnuru2193 6 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@kesavarao9608
@kesavarao9608 5 жыл бұрын
గురువుగారు ఈ కాలంలో ఆడవారు వేషదారణ చండాలంగా ఉంది.
@kalyankaar5195
@kalyankaar5195 6 жыл бұрын
మీ మాటలు....ఇప్పటి అమ్మాయిలకు చెంప దెబ్బలు......
@kalyankaar5195
@kalyankaar5195 6 жыл бұрын
@Ravi Shankar అమాయకంగా అడుగుతున్నావూ.... నువ్వు వీడియోలో వినలేదా...?? బట్టలు నిండుగా వేసుకోమంటున్నాడు. ఇలా చెపితే....అమ్మాయిలకు కోపం రాదా???
@kalyankaar5195
@kalyankaar5195 6 жыл бұрын
@Ravi Shankar నువ్వు ఏ లోకంలో నుంచి వచ్చావూ...??? దొంగను ..దొంగ అనక...ఊరుకుంటారా ??? తన్ని జైల్లో కూడా పెడతారు. ఇదీ అంతే.... సమాజానికి రివర్స్ గా చేస్తే....ఎవరూ ఊరుకోరు.
@shobharani1619
@shobharani1619 6 жыл бұрын
@Ravi Shankar hello ammayi paddatiga vesukunte e abbayi vere drishtito chudadu parts anni kanipinchalane vesukunte Tunbridge ee kalamlo
@shobharani1619
@shobharani1619 6 жыл бұрын
@Ravi Shankar pedda maharshulake tappaledu nigraham. Ee kalamlo parts chupiste rapes jagava ika kontamandi bazar ammayila valla vere vallu rapeki guravutunnaru
@narasimhamdvl9
@narasimhamdvl9 6 жыл бұрын
S
@vijayakumar-pz4mm
@vijayakumar-pz4mm 3 жыл бұрын
God bless you sir good motivation for this generation
@raaginikurra9306
@raaginikurra9306 2 жыл бұрын
నిజం చెప్పారు... గురువు గారు
@sairamkeys
@sairamkeys 6 жыл бұрын
సార్ మీరు ఇంకోక విషయం కోడ చెప్పాలి. పెద్ద షాపింగ్ మాల్స్ కూడా వోపినిం ఈ సగం బట్టలు వాల్లుతోటె. అదె కన్న తల్లిదండ్రుల తోటి చెఇసై ఎంత ఆనందపడతారు.
@nagireddylingareddy374
@nagireddylingareddy374 5 жыл бұрын
😂
@nagireddylingareddy374
@nagireddylingareddy374 5 жыл бұрын
amma naanna thoo cheeyistee vaallee konukkoovaali iga
@Lakhansingh-qj6dj
@Lakhansingh-qj6dj 5 жыл бұрын
Talli tandrulu vesukoleru anduku ,oka vela veste alage chesevaru emo
@sirijvs374
@sirijvs374 5 жыл бұрын
Ur answer literally 😍🤩🥰🥰
@reddymaestro3569
@reddymaestro3569 4 жыл бұрын
Chese business manchidi ite andaru kontaru ..change the mindset..starting business with parents is great ..
@Raju-oq5rf
@Raju-oq5rf 5 жыл бұрын
మన తెలుగు దర్శుకలకు అందరికి మన తెలుగు సినిమాలు తీయండి మన తెలుగు సంప్రదాయాలను కాపాడండి
@sreeramyamamillapalli2948
@sreeramyamamillapalli2948 4 жыл бұрын
Ala teese directors entha mandi unnaru
@prabhakarkhm
@prabhakarkhm 3 жыл бұрын
ప్రజల ఓట్లతో గెలిచి అందలాలు ఎక్కి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి మాట చెప్పే ధైర్యం లేదు సూపర్ sir మీరు
@IndianIndian-dc9su
@IndianIndian-dc9su 2 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి మాటలు చాలా బావుంటాయి ,, గాయానికి మందు ఎలాంటిదో సమాజానికి మీ మాటలు అలాంటి వే
@jakkamshyam9970
@jakkamshyam9970 2 жыл бұрын
కుండ‌బద్దలు కొట్టినట్లు చెప్పడం మీకు మీరే సాటి గురువు గారు.మీరు చెప్పేది 100% కరక్టు మోహమాటం లేకుండా ఎవరికి భయపడకుండా చెప్పటం మీకే సాద్యం.మీ లాంటి వారి వలన సమాజం లో కొంతమంది అయిన మంచి నడవడిక ‌నడిచిన చాలు గురువు గారు
@murtyabraham9670
@murtyabraham9670 3 жыл бұрын
Respected and dear sir, You are great to describe The facts. You are rightous So you are speaking boldly The truth. Thank god for your kind messages to Enlighten the unrighteous Human being.Namaskaramandi
@pradeepdoppalapudi9361
@pradeepdoppalapudi9361 6 жыл бұрын
గరికపాటి గారు మీరు చమత్కార బలే ఆడతారు
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
Dr Garikipati garu has courage to say anything beneficial to dignified society. Lot to learn from his discourses.
@sujininagalapuram873
@sujininagalapuram873 4 жыл бұрын
నమస్తే గురువుగారు. Bavunnara. ఏ విషయమైనా ఎంత చమత్కారంగా మాట్లాడుతారో మీరు. నవ్వులే నవ్వులు. ఏ విషయం చెప్పాలన్న మీకు మీరే సాటి. మా తెలుగతల్లికి మీరు చాగంటి గురువుగారు ఇద్దరు ముద్దుబిడ్డ ళ్ళంటి వారు. మీ ప్రవచనాలు అంటే ప్రాణం నాకు. మిమ్మల్ని ఒక్కసారైనా నేరుగా చూడాలని అసగా ఉంది గురువుగారు. ఎప్పటికీ నెరవేరుతుంది.
@kanakadurga4036
@kanakadurga4036 3 жыл бұрын
బాగా చెప్పారు... ఇవాళ్టి రోజున అత్యాచారాలు జరగటానికి పిల్లల వస్త్రాధారణ.... నిర్భయంగా రాత్రి పగలు లేకుండా రోడ్లవెంట.. పబ్బుల వెంట.. విచ్చలవిడి తనం కారణం కదండీ గురువుగారు.. ఎవరి బోధలు వీళ్ళ బుర్రలోకి వెళ్తాయి.. అంటే.. సమాధానం లేదు.. మళ్ళీ బెత్తం చేతపట్టి నియంత్రించడం... ఖచ్చితంగా రూల్స్ ప్రభుత్వ పరం గా రావాలి.. అప్పటివరకు ఈ హింస తప్పదేమో...
@madhusudhanpatnaikuni1766
@madhusudhanpatnaikuni1766 3 жыл бұрын
Super sir.You are really great.Nobody has daring like u.
@sivapeddi3024
@sivapeddi3024 6 жыл бұрын
Everything whatever guru said is true. What if one try to potray some real live in incedence
@pullatichand3852
@pullatichand3852 6 жыл бұрын
Bro your voice and speech remainds my Grand father
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 5 жыл бұрын
Bro na? Rey 👓jodu konukkora bujjaa
@ravinderreddy8598
@ravinderreddy8598 4 жыл бұрын
గురువు గారు మీ మాటలు వింటుంటే అలాగే ఉండిపోవాలని ఉంటుంది. కానీ సమయం ఉండనివ్వదు కదా. మీకు మీ వాగ్ధాటికి నా ప్రణామాలు. ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పేవారు మీరు మాత్రమే.
@praveenmacherla6969
@praveenmacherla6969 3 жыл бұрын
హీరోయిన్స్ వెష్యల కన్నా దారనమ్ అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి!
@bizyanand
@bizyanand 3 жыл бұрын
GARIKIPATI MEANS GUTS. PRAVACHANAM MEANS PRABHODAM. LECTURE WITH LAUGHS. KOODOS TO YOU. YOU ARE ANDHRAAS SAVIOR FOR PRESENT GENERATION WHO LOST THEIR WAY OF LIFE. NAMO NNAMAHA
@savadasiva623
@savadasiva623 4 жыл бұрын
ధాన్యవాదలు గురువు గారు
@jilani5773
@jilani5773 3 жыл бұрын
Masha Allah good speech Sir
@dr.gidhamarisrinivas1696
@dr.gidhamarisrinivas1696 2 жыл бұрын
Hindu genes are still exists in Muslims thank you Allah 🙏, most of Hindu people forcefully converted to muslims in moghal empire in India. It's fact.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut Жыл бұрын
ALLAH=PARABRAHMA=YAHOVA GOD IS ONE.WITH DIFFERENT NAMES.
@prabhakarkmv4135
@prabhakarkmv4135 3 жыл бұрын
We are so lucky to hv been born where Sri Adi Shankaracharya born& that's enough for us.
@VijayaKumari-cz3vt
@VijayaKumari-cz3vt 2 жыл бұрын
Unnoodu chestha srungaaram..leenoodu chestha vyabhichaaram...ee word kuda suut avthaadhi sir...chalaa baaga cheppaaru🙏🙏🙏
@pickletv3678
@pickletv3678 4 жыл бұрын
100% right, what you said about women wear.
@jayakumar-pu1wr
@jayakumar-pu1wr 5 жыл бұрын
A humble thanks to you sir🙏🙏 Your words are tooooooooo good 😍😍😍
@pavankumar-gg7jv
@pavankumar-gg7jv 4 жыл бұрын
Perfectly explained
@konajeevan7059
@konajeevan7059 29 күн бұрын
మొగవాడు ఆకు, ఆడది ముళ్ళు అన్నట్లు ఉంది మనస్తత్వాలు
@citychef4337
@citychef4337 3 жыл бұрын
Super sir nijanni nirbhayam meeru matrame cheppagalaru , meeru cheppindi correct janalaki kuda pichi vundi alanti valla kosam. Siggulekunda eagabadataru
@padmagnt817
@padmagnt817 6 жыл бұрын
I completely accept with your words sir. Very valuable words to the society. Thanks sir
@surya-gp6gh
@surya-gp6gh 5 жыл бұрын
Yes
@laxmankumardandi5867
@laxmankumardandi5867 5 жыл бұрын
Good speach by Garikapati Garu 🌹🌹🌹
@mohanbarla3644
@mohanbarla3644 3 жыл бұрын
Garikipati garu ... very honest person ...
@nagavallivenkat2541
@nagavallivenkat2541 3 жыл бұрын
Correct ga cheparu guruvugaru
@upendravelagapudi1601
@upendravelagapudi1601 Жыл бұрын
Daring and dashing
@savitriayapilla3943
@savitriayapilla3943 4 жыл бұрын
బాగా చెప్పారు సర్..🙏🙏
@munendraravi128
@munendraravi128 4 жыл бұрын
💯true said 👌👌
@madhubabu5283
@madhubabu5283 5 жыл бұрын
చాలా మంచి మెసేజ్.. గురూ గారూ..
@balacbs1132
@balacbs1132 Жыл бұрын
విలువలు లేని సమాజంలొకి జారిపోతున్నాము. చాలా జుగుప్సాకరమైన వేషధారణ, ఛీఛీ, నాలుగు గోడలమద్య జరగాల్సిన వి బహిరంగంగానే జరుగుతున్నాయి. నాడు జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, ఎల్.విజయలక్ష్మి లు ఇంత దారుణంగా నటించల, పైగా వాళ్ళు బహిరంగ, సభలలో, సమావేశాలలో సాంప్రదాయ చీర కట్టు బొట్టు లతో ఎంతో గౌరవప్రదంగా వుంటారు. కొందరు తిరుణాల్లలో అర్దరాత్రి కొంత అసభ్య నృత్యాలు చెస్తారు, పొట్టకూటికొరకు పైగ కొందరి కులసాంఒ్రదాయం, వాళ్ళపై పొలీసులు కేసులుపెట్టి, మానసికంగస, ఆర్దికంగా. హింసింస్తారు. మరి ఈ సెలబ్రటీలు, పైన కింద గజ్జలదాకా ప్రదర్సిస్తూ జుగుప్సాకరంగా నడుస్తూవస్తుంటే కెమెరాలు క్లోజప్ తో తీసి వైరల్ చేస్తుంటారు. 😢
@velurisailaja4856
@velurisailaja4856 3 жыл бұрын
Andhariki ardhamayye reethulo cheppe vishayaalu ippati samajaniki chala avasaram. Ivi vini konthamandhilo naina marpu vasthe baguntundhi
@bodduramakrishna4505
@bodduramakrishna4505 5 жыл бұрын
Good message sir 💯 present correct information
@mohammadreyaz9652
@mohammadreyaz9652 2 жыл бұрын
చాలా బాగా చెపుతున్నారు గురువు గారు
@ArunaKumari-rd6sv
@ArunaKumari-rd6sv 4 жыл бұрын
Well said 👏 sir guruvu garu 🙏🙏🙏 E generation lo family movie ravadam ledu 😒😏 worst people ☹️
@SaiVamsiKiran
@SaiVamsiKiran 4 жыл бұрын
Seethamma vakitlo sirimalle chettu, entha manchivadura, sathamanam bhavathi
@gamerkk4769
@gamerkk4769 3 жыл бұрын
@@SaiVamsiKiran eyy anna
@erraraghu4676
@erraraghu4676 3 жыл бұрын
Watch inter stellar movie
@king-rm9ez
@king-rm9ez 3 жыл бұрын
Vallabha😅😅😅
@venkatmaddirala61
@venkatmaddirala61 2 жыл бұрын
Super sir...nijanni nirbayanga cheppe daryaenga meeku meeru saati ...
@bujjibabu9221
@bujjibabu9221 4 жыл бұрын
అయ్యా గురువుగారు మీరు చెప్పిన వినరు ఎందుకంటే నాశనము కు ముందు గర్వము నడుస్తాదీ ఇంత మంది అమ్మాయిలు చనిపోతున్న కూడా మార్పు రాదు పులిని చూసి నక్క వాత పెట్టుకుండదంట అప్పుడు నక్క చనిపోయింది కానీ పులి కాదు కదా గురువుగారు ఎంతో విలువైన మన సంప్రదాయం ను నాశనము చేస్తున్నారు ప్రపంచదేశాల చేత సెల్యూట్ చేయించుకున్న దేశం మన దేశ సంప్రదాయం ఇలా చెప్పిన మీకు నా శత కోటి వందనాలు గురువుగారు
@praveenayeleswarapu9802
@praveenayeleswarapu9802 6 жыл бұрын
Simple ga baga chepparu Guruvu Garu 🙏
@anuradhasistla8193
@anuradhasistla8193 6 жыл бұрын
గురువుగారికి హృదయపూర్వక వందనములు.మీరు ప్రవచనాలు మానివేస్తానని చెప్పారు.. అది మాకు చాలా బాధకలిగిస్తోంది. మీరు రోజుకి ఇంత సమయం అని కేటాయించుకుని చెప్పండి.. ఇప్పుడిప్పుడే బాగుపడదాం అనుకున్న యువతరానికి చాలా అవసరమడీ!!మా మీద దయయుంచి మరొక్క సారి యోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@anuradhasistla8193 antey ippudu bad gaa unnara meeru
@ratnakumarbabu8370
@ratnakumarbabu8370 3 жыл бұрын
Thank you sir for your advice to this generation
@sheapurisai0074
@sheapurisai0074 4 жыл бұрын
No one is celebrity everyone r equal and everyone have talent...
@drravikumart5311
@drravikumart5311 3 жыл бұрын
జ్యోతిలక్మి, జయమాలినికూడా వీరు ఇప్పుడువేస్తున్న పేలికలు వేసుకోలేదండీ.
@alugolujagannadharao8772
@alugolujagannadharao8772 2 жыл бұрын
గురూజీ, ఈరోజుల్లో శ్రీలు, భూషణ, విభూషణులు, రత్న, వజ్ర, వైఢూర్యాలన్నీ ఈ సెలిబ్రిటీలకే ప్రదానం చేస్తున్నారు. పూర్తిగా విడిచేస్తే రత్నాలట, పైవి విడిచేస్తే విభూషణులు, ఖర్మ కాకపోతే! పాలన దీని పిండాకూడు. ఓట్ల కోసం ఎంత అఘాయిత్యం.
@chandrapygeri2130
@chandrapygeri2130 4 жыл бұрын
iam a christian so miru super ga chepparu
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 жыл бұрын
కీర్తనలు 1: 6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. Psalm 1: 6 For the LORD knoweth the way of the righteous: but the way of the ungodly shall perish.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut Жыл бұрын
🐑🐑
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 4 жыл бұрын
Yes absolutely right 👍
@iamalabourer2847
@iamalabourer2847 3 жыл бұрын
Doctor Garu correct ga chepparu. Ilanti vallu chinnapillalni kooda pollute chestunnaru, chinnatanamlone chinna pillallu trauma ki guravutunnaru. Meeru Dinini charchinchi ento punyam chesukunnaru. Namaskaram!
@sharmilat6539
@sharmilat6539 2 жыл бұрын
Excellent ga cheypparu ❤️
@babuteppala7955
@babuteppala7955 3 жыл бұрын
Great words 🙏🙏🙏
garikapati narasimha rao latest | garikapati narasimha rao
13:41
Nenu Me Syamala
Рет қаралды 381 М.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Nitya Jeevithamlo Vedantham | Part #10 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
28:00
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 1,5 МЛН