చాలా మంచి ఇంటర్వూ్. పూర్తిగా వేసి ఉంటే చాలా బాగుండేది. బాలమురళీకృష్ణ 19 వ శతాబ్దపు అసామాన్యమైన ఏకైక వాగ్గేయ కారకుడు. యాంకర్ అడిగే తీరు చాలా బాగుంది....ఓషో భరత్.
@saraswathiveena80592 жыл бұрын
బాలమురళీకృష్ణ అంటే ఒక తత్త్వవేత్త....అద్భుతం...👏👏🙏
@aithalsujatha2 жыл бұрын
You are the First Great Scholar, who sounded boasting, Proud Celebrity and @ the same time very Humble & down to earth Gentleman Sir💥💫👌 Till today the same sweet & divine voice💥👏🙏
@kondasrilatha88952 жыл бұрын
గుడికి వెళ్ళడం ఒక vibration, ఒక మంచి feel కోసం, ఎంతో మానసిక ఆనందం వుంటుంది
@tadepallibharadwaja36182 жыл бұрын
అది ఆయనకు తెలియక అన్నారా!?
@Jai.Bharat.12 жыл бұрын
@@tadepallibharadwaja3618 బ్రో, ఆయన గారు చెప్పే సందర్భం ని ఎడిట్ చేసి నెగటివ్ impress create చేయడం మీడియా కున్న పెద్ద జబ్బు... ఇలాంటి వాటిని చూసి మన మనస్సును , పాడు చేసుకోవద్దు....
@commonman82292 жыл бұрын
బలమురళి గారు వాటిని ఎపుడో తాటేసాడు...
@madinindia79972 жыл бұрын
మేడం మీరు కుంకుమ నుదుట న పెట్టుకుని ఉంటే బాగుంటుంది...
@raghavenderk37842 жыл бұрын
Yes sir
@thokalasaidulu42882 жыл бұрын
Respected sir you are saying about God that is true 100%
@Jai.Bharat.12 жыл бұрын
ఇది ఖచ్చితంగా మన వేలుతో మన కంటిని పొడిచే టాట్టూ చేయడం. నెగటివ్ కామెంట్ గా present చేయడం. ఆయన గారు చెప్పే మాట ఒకటి (context) మీడియా వక్రీకరించడం , గత 50 సంవత్సరాలలో ఇదే జరగింది ఇదే..... హిందువు అని గర్వించు, హిందువు గా జీవించు..
@commonman82292 жыл бұрын
బాల మురళి గారి full interview చూడండి ABN లో.....ఒక vidamga ఇతను నాస్తికుడు...
@janardhanraojanardhan44672 жыл бұрын
గుడికి వెళ్లవద్దనే మాట మీలాంటి మహానుభావులు చెప్పతగ్గది కాదు ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట చేసిన దేవాలయాలలో అద్భుతమైన శక్తి ఉంది దైవత్వం ఉట్టిపడుతుంది మానవులను సన్మార్గంలో నడిపించే శక్తివుంది కనుకనే మహత్తరమైన శక్తి కలిగిన మన ఋషులు,పూర్వీకులు ఎన్నో దేవాలయాలు వేల ఏండ్ల క్రితం నిర్మించారు తిరుపతి ప్రాశస్త్యం తమకు తెలియంది కాదు
@joydakshita15932 жыл бұрын
శక్తిని నమ్ముతాను అని చెప్పారు కదా
@padmadevulla19792 жыл бұрын
ఆయన దైవము సర్వాంతర్యామి గుడిలో మాత్రమే కాదు అన్న భావన లో చెప్పిన మాటలవి
@gvarunakumari47332 жыл бұрын
Anchors name
@Ichigokurosaki-jy5nx2 жыл бұрын
Old is shit not gold, then do sathi sahagamanam. old changes for the better of the future. Avvani just moodanammakhalu. ఆ శక్తితో దేశం లో ఉన్న పేదరికం అంతా వదలగిట్టండి అయితే ఒక్క క్షణం లో ఆ శక్తి ని ఉపయోగించి, మీ దేవుళ్ళని ప్రార్ధించి
@Ichigokurosaki-jy5nx2 жыл бұрын
శంఖ నాకు ఆ శక్తి తో. ఎవడికి ఉపోయాగం లేదు
@sitaramarajuanisetti31322 жыл бұрын
ఏదోలా ఒక వర్గం పట్ల మీ భావాన్ని వ్యక్తం చేసి మీ ఇగో ని సంతృప్తి చేసుకుని మీ వ్యతిరేకతని తెలియజేస్తున్నారు. ఇది వారిని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తున్నాయి
@knowledgehubtv8722 жыл бұрын
క్రిస్టియన్ ఛానల్ కాబట్టి ఇలా thumbnail పెట్టింది.😭
@prasadart58982 жыл бұрын
బాలమురళీకృష్ణ గారి చేత ఒక్క పాట పాడించకపోవడం దురదృష్టం ఏంకర్ గారు
@pallavimedia50582 жыл бұрын
Avunu andi
@kamasani999 Жыл бұрын
It is a small part in that interview
@madhusudhanrao20942 жыл бұрын
Really very Great &Grand person very simple voice clarity. superb interview. thank you very much for conducting program maa. anchor questions also Good maa.
@ballaravindraprasad2 ай бұрын
మానవులు దేవుళ్ళు కారు అని మీతో ఏకీభవిస్తున్నాను.. సర్వ శక్తి మాత్రమే దైవం.. కానీ దేవాలయం ఒక ప్రత్యేక స్థానం.. అక్కడ శాంతి ఉంటుంది. పవిత్రత ఉంటుంది.. అందుకే అక్కడకి వెళ్ళాలి..తింటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకో.. భోజనాల గది లోకి వెళతాం.. బాత్ రూంకి వెళ్ళం కదా.. అలా..
@pprasadarao78652 жыл бұрын
ఈ మహానుభావుడు పాడిన మిలెస్వర్ మేరా తుంహరా అనే పాట నాకు చాలా ఇష్టం. అది చాల ప్రసిద్ధి గాంచినది.
@gvinodkumar29677 ай бұрын
బాలమురళి గారు పుంభావ సరస్వతులు.మన లాంటి పామారులకు వారి జ్ఞానం అసమాన్యం,వారు పైకి సరదాగా మాట్లాడుతారు.
@rajarameshbaditela4290 Жыл бұрын
❤❤Hare Krishna Oom Namo Bhagavate Vasudevaaya Jai Sri Ram Jai Hanuman 🎉🎉🎉Oom Sri Gurubhyo Namaha ❤❤❤
@b.svardhanidevi29072 жыл бұрын
మా. తాత. గారైన. స్థానం నరసింహారావు గారితో. పనిచేసి. సత్సాంగత్యం. పొందిన. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కి. నమస్సుమాంజలి
@Sandeo-y4b2 жыл бұрын
Stanam narasimharaobgaru mee thathagara?
@ramakrishnag737311 ай бұрын
స్థానం నరసింహారావు గారు.....అప్పట్లో ఆడ వేషం వేయడంలో ప్రసిద్ధులు అంట కదా.
@shankarm72072 жыл бұрын
Nice clarification about creativity 🙏🙏🙏
@chakrichakravarthi7462 жыл бұрын
He is right, Hanuman protects from kshudra upasakulu. I saw him guarding me protecting me.!!.
@bukkapatnam.jagannadham.13392 жыл бұрын
ఉపాసకులు వీరు.ఆ శక్తి ఉండడం గొప్ప ఏం కాదు.
@sonurani82302 жыл бұрын
Sir U r one of the Legendes born in this Country and we proud that you are our Telugu
@rachanavenati50022 жыл бұрын
Excellent wit 🙏. What a legend 👏
@sivaramprasad41732 жыл бұрын
💞💞
@anandaraoprakash73872 жыл бұрын
Two legends. I love them both. గురువు గారు ని, ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారిని (పేరు correct అనుకుంటున్నా)
మీరు ఒక అర్ధం తో గుడి కి వెళ్లడం తప్పు అని చెప్పారు, కానీ హిందూ ధర్మ ద్వేషులు దీనినే (అర్ధం మార్చి) మీరు చెప్పారు అని ప్రచారం చేస్తారు . హిందూ ధర్మం ఇక్కడే ఫెయిల్ అవుతా వుంది . ఎవరికీ తోచినట్టు వారు మాట్లాడడం వలన అది ప్రత్యర్థుల కి మంచి ఆయుధం లా దొరుకుతా వుంది . ప్రతీ చోటా దేవుడ్ని చూడగలగడం అనేది పరిణతి చెందిన స్థాయి . ఆ స్థాయి సామాన్య ప్రజల కి ఉండదు . వారికి దేవాలయం లో వున్న మూర్తి ని చూసుకుంటే ఆనందం కలుగుతుంది . మీరేదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది కుదరదు .
@ud56282 жыл бұрын
He said it is good and bad at same time
@velurisailaja48562 жыл бұрын
అవును పెడార్ధాలు మాత్రమే తీస్తారు కొంతమంది నిజానికి ఇలాంటి మహానుభావులకు గుడికి వెళ్ళకూడదు అని చెప్పే ఉద్దేశ్యం కాదు.ఈయన ఎన్నో temples lo పాడారు
@zoomk868011 ай бұрын
Normui
@izumallajagadish56849 ай бұрын
ఆయన స్థాయిని మనం అందుకో లేక పోవడం.. మన దురదృష్టం...
@izumallajagadish56849 ай бұрын
నీ లాంటి వాళ్లకు ఆయన చెప్పిన మాటలు అర్థం కాక పోవడం.. నీ ఖర్మ
@ramanamurrty26512 жыл бұрын
Anchor Swapna looking decent & well done
@krishnachilakamarri81222 жыл бұрын
అందరూ ప్రహ్లాదులు అయితే సృష్టి లో ఇన్ని తీరులు ఉంటాయా!
@RamRealEstateproperties2 жыл бұрын
అయన చెప్పింది కరెక్ట్ గుడికి చర్చికి మసీదుకి వెళ్ళకూడదు దేవుడు మనలోనే మన ప్రక్కనే వున్నాడు అని మంచి ఆలోచనతో వుండి మంచి పనులు చేసే వారికీ మాత్రమే వర్తిస్తుంది 🌹కానీ ఆలా వ్యవహరించే వారు ఎంతమందివున్నారు
@2010sunshine2 жыл бұрын
Frank, fearless and outspoken man.
@Srinivas-k8j7 ай бұрын
నిజం చెబితే ఇలాంటి వస్తాయి.. గుడిని తప్పుబట్టకుండా గుడిలో జరుగుతున్న బహ్య తంతు వల్లనే..భక్తులు యెదగకుండా జ్ఞానం, ముక్తి,మోక్షం రాకుండా అడ్డుకుంటున్నాయి 💯
@pvp32512 жыл бұрын
Good morning nice day sir
@snarayanak29342 жыл бұрын
Everywhere is God.
@siri996632 жыл бұрын
Sir me voice chala bagundi
@prasanthikanaparthi56632 жыл бұрын
E video petinandhuku danyavadhamulu ama aya
@anjiyadav87072 жыл бұрын
ఈ పెద్ద మనిషి పోయి రెండు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడేం ఇంటర్వ్యూ
@sonurani82302 жыл бұрын
Very Humble and Down to ground Persons....Egoless Teacher
@lawdale2 жыл бұрын
Correct cheppadu
@rmtalks46452 жыл бұрын
Sabash sabash
@msb33322 жыл бұрын
చేతబడి ఏంటండీ. ఏవో ఆరోగ్య సమస్యలు వచ్చివుంటాయి.
@sridevi51302 жыл бұрын
విదేశీ మత మాఫియా ఎడిటింగ్ లా వుంది
@kondamudisubbarao49362 жыл бұрын
ఆయనను అనే ధైర్యం లేదా
@kallurisubrahmanyam43502 жыл бұрын
DECADES OF DEVOTION, SERVICE !
@prasanthikanaparthi56632 жыл бұрын
Paadabvandanaalu sir nenu chepithay namatledhu sir ala bayata padaaru sir aya gaaru
@sorrysorry15442 жыл бұрын
Sir, I like soo much your action and songs🙏. Bhaktaprahlada - aadhi anadiyu neeve kada and Emi sethura linga. These shows how you believe in God.
@Krishnaexperiences2 жыл бұрын
నారద మహర్షికి ప్రణామాలు.
@srik15689 ай бұрын
Sakshi's headline is wrong. Presenting what he said in a wring way. Sarvantaryami ante meeku teliyademo. Going to church or mosque is good? You find God there? Which God?
@venkat62602 жыл бұрын
He is talking about the court case with Semmangudi Srinivasa Iyer !!
@lingeswararaogonella84732 жыл бұрын
ఇలాంటి శీర్షికలతో అమాయక ప్రజలను అయోమయానికి గురి చెయ్యొద్దు. హిందూ ద్రోహులు హిందువుల లోనే తగలడ్డారు. వీళ్ళు తగలడే రోజు దాపురించింది.
Meru me intlo kurchini kachare chayýyachu kada daysam la pattukini teragadam anduku
@nsujathaprasad89062 жыл бұрын
👌👌
@venkeedasari14642 жыл бұрын
Memu niswardhamga undataaniki maa korikalu teeripote chalu avi teercheyandi
@aparajitan36452 жыл бұрын
ఆయన సరిగానే మాట్లాడారు, శీర్షిక తప్పుగా పెట్టారు. జైహింద్
@sanjaysanju3772 жыл бұрын
సార్ హనుమాన్ కనపడుతాడు అన్నారు కదా.. అది నిజమేన మాహానుభావ
@nsjdeveloper1123 Жыл бұрын
May be
@lionbln26882 жыл бұрын
In mistakes also he finds melodies
@shashishekhar44229 ай бұрын
Christian channel thumbnail 😂
@surya789002 жыл бұрын
Very sad He was born in a Telugu family if he was born as tamilian definitely he was honoured with Bharat Ratna...our states are busy fighting themselves..
@rajendraprasadkalluri4935Ай бұрын
చూస్తుంటే వెర్రితనంతో కూడిన కామెడీయే కాదు...కొంత అసూయ( ఘంటసాల మాష్టారు అంటే )కూడా ఈయన మాటల్లో ధ్వనిస్తోంది... దానికి తోడు స్కోత్కర్ష కూడాను( self డబ్బా).of course he is a world famous lezend ... No doubt about it....
@aswathakumarnr69092 жыл бұрын
మసీదు కు చర్చ్ కు వెళ్లడం చెడ్డ అలవాటా మంచి అలవాటా
@kKasi-pt5lt2 жыл бұрын
ఆ రెండు పేర్లు చెబితే వాన్ని వాళ్ళు ఎగరేసి తంతారు అందుకే వాడు కేవలం కేవలం హిందూ గుడులను, దేవుళ్ళను టార్గెట్ చేస్తారు .
Sorry andi ayana garu 22.11.2016 na chanipoyaru...meeku theliyadu anukuntaa
@IamBelieverofDharma2 жыл бұрын
Swargam lo unnaru ..adhey address
@k.munaswamyreddy38982 жыл бұрын
Swargamlo vunnarani telisi akkada address adigaaraa?leka maranincharani teliyaka ikkada ee lokam lo address adigaaraa?.
@durgaprasanna9962 жыл бұрын
దేవుడు అన్ని చోట్ల ఉంటే చేతబడులు అవి పని చేస్తాయా
@injevenkatakrishna80506 ай бұрын
దేవుడు సర్వవ్యాపి.అందుకే అంతటా ఉండి మనల్ని కాపాడుతున్నాడు.ఒకేస్థలంలో ఉంటే మనo ఇక్కడ ఉండేవాళ్ళo కాదు.
@critical_analysis2 жыл бұрын
She and your channel are better fit to continue with Ramusim and satires, trivial concepts on philosophy and spirituality are beneath your intellectual capacity.
Though his son is a doctor and he believes in black magic 🪄 is sad Disturbed basically Porugunti pullgura ruchi But adedicated musicians
@nageswararaokommuri28152 жыл бұрын
ఇంకా ఇప్పుడు కోటి రూపాయలు కావాలంట, చాలంట, ఫ్రీగా పాడతారట, 450 రూపాయలు వచ్చినప్పుడు మూడంతస్తుల ఇల్లు విజయవాడలో కట్టుకున్నారు, కారు .... డబ్బులు ఏంచేసుకోవాలో తెలియలేదు ఏమిటో ఆలోచనా విధానం, ఈ వయసులో ....
Ee vishyam lo balu gaaru kakkurthi paddaru.old age lo rest teesukokunda carona time lo programs conduct cheyyadam
@sivasankar27432 жыл бұрын
🙏🙏🌹🌹గురువు గారి కి
@pkumar7342 жыл бұрын
Vadu ne channel vallu church ki veltharu kadha
@srinivasj99832 жыл бұрын
No comments please
@శ్యామ్సుందర్-త1హ Жыл бұрын
చర్చికి వెళ్ళడం మంచి అలవాటా మరి
@sambasivareddyborra67312 жыл бұрын
*గురువుగారు మీరు మళ్ళీ మాకోసం పుట్టాలి మా ఆంధ్రలోనే*
@radhikafashionparadise31662 жыл бұрын
Ippudu bratakodda
@moulalimansoor52282 жыл бұрын
@@radhikafashionparadise3166 2016 లో ఆయన కాలం చేసరమ్మ
@hassainbasha46882 жыл бұрын
మీ లాంటి మహానుభావులు చేతబడి గురించి మాట్లాడటం చాలా దారుణం . ఇటువంటి మూడనమ్మకాల వలన ఎంతో మంది బలవుతున్నారు. ఎవరినైనా చంపాలంటే చేతబడి చేస్తే సరిపోతుంది కదా.. ఉగ్రవాదులు, దోపిడీదారులు,సమాజ ములోని చీడపురుగులను చేతబడి చేస్తే సరిపోతుంది కదా...ఇంకా...ఇలా..???
@raghuramchallapalli99052 жыл бұрын
సైతాన్ ఉంటాడా ఉండడా?
@moviehub72162 жыл бұрын
Jai ramgopalvarma
@chennasatishyadav93582 жыл бұрын
ఎంత పెద్ద మేధావైనా కాస్త వెర్రి ఉంటుంది అంటే ఇదే చేతబడులు ఉన్నాయి అనడం వెర్రితనమే. సర్వంతర్యామి అన్ని చోట్ల వుంటే చేతబడి బాణామతి అనేవి ఏంటి..మిగితా అంతా మిమ్మల్ని గౌరవిస్తాను. 🙏🙏
@raghuramchallapalli99052 жыл бұрын
చేతబడులు కూడా దేవతా శక్తులే, ఏదో ఒక క్షుద్ర దేవత ఉపాసన ద్వారానే చేతబడి చెయ్యగలరు.
@suneetha58962 жыл бұрын
Block magic is there
@vij59512 жыл бұрын
Church ki vellocha sir .jail batch velutuntaaru
@sandeep4sapbi Жыл бұрын
Half knowledge person but we should not give controversial words on elders words but we should not be silent
@shinyshiny66882 жыл бұрын
Chethabadulu unnai ani namme meeru ika devudu gurinchi em chepthunnaru... Devuduanthata unte chethabadi tagulutadha... Devudu Anni iche meeku chethabadi tagilinda??
@chittururamana312 жыл бұрын
me dikkumalina sakshi channel ki name pettadam kooda radu..a title chendalam ga vundi..ayana yemi cheppaaru nuv pettavu title.TRP kosam ela chetta sahasalu cheyakandi.ayana hinduism ki pranam estaru interview chesemundu a name clear ga vundela choodu.adi oka hindu manobhavam debbatesela vundi kasta mrs.anchor garu. please.my dear viewers sorry.because eppudu taram pillalu msg open chesi vinadam ledu.just title lo choosi alochinchenta speed ga vunnaru.so title e generation vallaki spoorti and bhakti echhela vundali anedi na intension ante. 1.temple ante akkada stones chala paviyta stalam lalo nundi tesuku vachhi kadataru. 2.yagnau yagalu mantralu ela chala chesi positive energy chala vuntundi temple lo. 3.temple and god ante roopam kadu adi respect,sahanam,shanti,lantivi alavatu avutai anedi na bhavana.
@rajk93292 жыл бұрын
Sri M Balamuralikrishna gari ki Bharatha Ratna ivvali.
@muraliboda65592 жыл бұрын
RGV punyama Ani anchor glamourki vacharu
@gayatriengineering4109 Жыл бұрын
చేతబడి వుందని మీరు కూడా నమ్ముతున్నారా సార్.
@FrustratedCommoner9 ай бұрын
అహంకార భావం ఉంది.. జీవితంలో వచ్చే ఎగువ దిగువ తట్టుకోలేక.
@cmchannel89802 жыл бұрын
ఎన్టీఆర్ పుణ్యం
@chakriekota3552 жыл бұрын
సాక్షి చూడటం కూడా చెడ్డ విషయమే..
@kondamudisubbarao49362 жыл бұрын
ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.
@ammannayaragathapu56093 ай бұрын
బాలమురళి మాట్లాడుతున్నాడా ఏమి విపరీత బుద్ధి
@mkamala37092 жыл бұрын
Miru cheppinadi currect sir papallu chesy gudikivelite saripottunda miru cheppinnatlu devudu ekkadainavuntadu devudi pujachese pantullu entamandi currect ga vunnaru
@srinivasaraonandam97142 жыл бұрын
గాలి అంతటా ఉంటే నీకు ఫాన్ ఎందుకు
@శ్యామ్సుందర్-త1హ Жыл бұрын
ఇలాంటి వారితో ఇంటర్వూ చేసి మీ ఛానల్ రేటింగ్ పోగొట్టుకో వడం తప్ప మీకు మరో మార్గం లేదు అనుకుంటా
@chittururamana312 жыл бұрын
tappuga comment anipiste my dear viewers i am very sorry. god lanti visayalu chala sensitive matters.avi manusula minds lo positive energy nimpali anedi na full intention thats it.🙏🙏🙏chakkaga white dress vesukuni yedo oka god roopam manasulotalachukuni oka temple lo 30 minutes nijam ga dyaniste pakkaga manalo oka happy ness kalugutundi.and present work tensions perigipovataniki strees bear chesukulekapovataniki karanam elantivi avoid cheyatam kooda oka reason yemo ani na opinion.
@nadipiswethaАй бұрын
పెద్ద మనిషి మాటలని వక్రీకరించి thumbnail పెట్టారే..!! 😤 సర్వ నాశనమైపోతారు 🤞
@loveuammaa2 жыл бұрын
Exclusive 3 hours అని వుంది మరణీంచారు అంటునారు 🤔🤔🤔🤔🤔
@sirishach5592 жыл бұрын
I think it's an old video... he died long time back...
@prabhakard6712 жыл бұрын
ఈయన చెప్పిందేమిటి .... మీరు పెట్టిన థంబ్నెయల్ ఏమిటి?... ????? U r so worst people