❤❤❤Love you Parusuram Garu super chala baga chepparu Guntur gurinchi 100 sarlu cheppina vintamu endhuku ante adi Guntur kabbatti jai Guntur jai Guntur
@devi.v1438 Жыл бұрын
Excellent explain
@varaprasadkilaru7024 Жыл бұрын
అద్భుతము.
@guruprasad162411 ай бұрын
Excellent veedio Regarding vasireddy venkatadrinaidu gari history .
@karlakuntavenkatesh2813 Жыл бұрын
Éxellent story Super.
@tagoresuresh6604 Жыл бұрын
Super brother
@createfrp3648 Жыл бұрын
వండర్ఫుల్
@nageswararaopapineni-o4f7 ай бұрын
Thanks brother mana cheritra Baga teliya chesaru
@purushothamdarapaneni863 Жыл бұрын
Chaalabagavivarincharu thanksandi
@mannuriraju123452 ай бұрын
గుంటూరు జిల్లా లో ... చాలా మంది జమిందారు లు ...ఉన్నారు ... వాసిరెడ్డి ఫ్యామిలీ మాత్రమే కాదు.... వాసిరెడ్డి ఫ్యామిలీ తో సమానంగా పరిపాలన చేశారు చిలకలూరిపేట జమిందార్ * మనూరి ఫ్యామిలీ* ... వినుకొండ జమిందార్ *మల్రాజు ఫ్యామిలీ* ఇంకా ఉన్నారు ... చరిత్ర ఒక్క ఫ్యామిలీ దే కాదు....
అన్నా. పల్నాటి సామ్రాజ్యం గురించి ఒక వీడియో చెయ్యండి 🙏
@kpjratnababu8199 Жыл бұрын
Do u have historical evidence for all this long history?
@purethoughtts6382 ай бұрын
@@kpjratnababu8199 many inscriptions of vallutla gotra people in various temples in Guntur Krishna District.
@venkateshv56911 күн бұрын
No evidence.😂😂just made up stories that are presented as real.
@devi.v1438 Жыл бұрын
Naidu title vallu kamma caste lo ki vastaraa West East godavari lo pl explain
@jettibalajeevaraprasad2566 Жыл бұрын
Choudhary is a title gifted by kuthbishahi & Nijams Headache history.
@prasadbolla4579 Жыл бұрын
Yes
@NANI-bl1wu Жыл бұрын
So Chowdary is a title given by then rulers...it's not represent caste name
@prasadbolla4579 Жыл бұрын
@@NANI-bl1wu True
@svm14 Жыл бұрын
గణపతి దేవుని కూతురిని నిడదవోలు చాళుక్యులైన చంద్రవంశ క్షత్రియులకిచ్చి వివాహం చేస్తే వారు క్షత్రియులౌతారుకానీ వారిద్దరూ కలిసి కమ్మవారెలాఔతారు. అదేవిధంగా గణపతిదేవుడు ఒక కమ్మసేనాని చెల్లెళ్ళని వివాహం చేసుకుంటే కాకతీయులు కమ్మవారెలా అవుతారు? ఇవన్నీ సమాధానంలేని ప్రశ్నలు. గతంలోని రాజవంశాలన్నీ కమ్మలలో కలిసిపోయారనే ఇంకో దొంగ ప్రచారాన్ని ఈ మధ్య మొదలెట్టారు. ఈ అబద్దపు ప్రచారాలెందుకు. ఇప్పటి వారి చరిత్రని చెప్పుకుంటే సరిపోతుందికదా. ఈ డాంబికాలెందుకు. ఏదైనాగానీ హిందువుకి, హిందూ సంస్కృతిని బలపరచటాని వారేంచేసారో, ఏం చేస్తున్నారో, ఇక ముందేం చెయ్యబోతారో అన్నదే ముఖ్యం. పదవితోపాటూ బాధ్యత కూడా తీసుకోవాలి. కాకతీయుల మీద గౌరవంతో పట్టుకుంటే పరవాలేదు, కానీ కాకతీయులు కమ్మలనే అబద్దపు ప్రచారం తప్పు. కానీ ఆపాత రాజవంశాలన్నీ ఇప్పటి ఆంధ్ర క్షత్రియులే. కోటవంశం ధనుంజయ గోత్ర క్షత్రియులు. వారి ఇంటి పేర్లు చూస్తే ఇది అర్ధమవుతుంది. ఇప్పటి అమరావతి చుట్టుప్రక్కల ఊళ్ళ పేర్లు అవి.
@mantenavenkatanagaraju555 Жыл бұрын
Yes , '"Andhra Kshatryia Vamsa Ratnakaram" ane Grandham lo Buddhraju Varahala Raju garu vidios chesavaru study cheste,Prayojanam Vuntundhi.Varahala Raju garu Cinima Actor Haranath gari Father.
@@polakapalliravikumar4150 విశ్వనాథ స్థనపట రాయ వాచకము అనే గ్రంధము . కాకుమాను మూర్తి కవి ,రాజ వాహన విజయము, మడికి సింగన సవరుణపాక్యనము వంటి గ్రంథాలు చదవండి. ఖాత్రియులు ఆంధ్ర చరిత్రలో ప్రముఖంగా ఎప్పుడూ లేరు. శాతవాహన -brahmana శాలివాహన ,ఇక్ష్వాకు ,విష్ణు కుండిన - బ్రాహ్మణులు చాళుక్యులు బ్రహ్మ చులుకము ( దోసిలి )నుండి ఆవిర్భవించిన వారు అని చెప్పుకున్నారు. కాకతీయులు _దుర్జయు నాయక రాజ్యాలు - కమ్మ దొరలు - ముసునూరి ప్రోలయ - ఆంధ్ర భూమండలా అధ్యక్ష - రేకపల్లి రాజధానిగా ఆంధ్ర దేశదీశ్వర బిరుదుతో - కాపయ నాయుడు గురజాల కమ్మ దొరలు రామగిరి . మంచికొండా గణపతి నాయుడు - తొర్రేటి సీమ తరువాత కమ్మవారు విజయనగర సామ్రాజ్యంలో సామంతులు గా గండికోట - పెమ్మసాని , షయపనేని వారు శ్రీశైలం దగ్గర దుపాటి సీమ , వాసిరెడ్డి వారు - ధరణికోట మధుర రాజ్యాలు. వెలమలు - దేవరకొండ రాచకొండ సంస్థానాలు. సామంతులు గా ,తరువాత బహుమనిల సామంతులు రెడ్లు కొండవీడు రాజ్యం కింద అద్దంకి చండోలు రాజమండ్రి సంస్థానాలు. విజయనగర - సంగమ వంశము కన్నడ బ్రాహ్మణ వంశము. సాళువ - కన్నడ బ్రాహ్మణ వంశము తుళువ - కన్నడ చతుర్ధ కుల నాయకులు (తుళువ దొరలు) ఆరవీటి - తెలుగు సోమవంశ ఖత్రియులు రామరాజు అతితెలివితో మొత్తం విజయనగరము ను దుంప నాశనం చేశాడు
@purethoughtts6384 ай бұрын
@@svm14 క్షేత్ర భీజలు బట్టి కులము నిర్ణయం అవుతుంది. రుద్రాంబ ఎప్పుడూ నిడుదవోలు వెళ్ళలేదు. ఒక రకంగా చాళుక్య వంశము మీద వున్న గౌరవము తో రుద్రాంబ వీరభద్రునకు ఇచ్చి పెండి చేసి వుండవచ్చు. కానీ రెండవ ప్రతాప రుద్రుడు మరల కాకతీయుల రక్తమే తప్ప చాళుక్యుల రక్తం కాదు.
@seshusaradhi2 ай бұрын
చరిత్ర లో లేని కులాన్ని చరిత్రలోకి చొప్పించే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది.
@sureshchode3902 Жыл бұрын
Images shown in this video are not related the content
@gajendrarao85073 ай бұрын
ఏది ఏమైనా గత చరిత్రను వింటుంటే అందరూ మనవాళ్ళే అనిపిస్తుంది. అప్పట్లో నేను పుట్టానో లేదో?
@bvidyasagar Жыл бұрын
nice explanation, but dont add others and unnecessary photos
@SubashBabuGopu Жыл бұрын
Raghavapurmhistorydetolesplease
@ganapathideva5104 Жыл бұрын
Vasireddy Kamma Kings were Samantha's to Musunuri Kamma Emperors.
@dineshpenupothula7138 Жыл бұрын
మీ వాయిస్ రీ సౌండ్ వస్తుంది
@rajukavali61177 ай бұрын
శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు చరిత్ర పెట్టు అన్నయ్య
@siddu-uq8gn Жыл бұрын
వడ్డియరాజుల చరిత్ర పై ఒక వీడియో చేయండి ప్లీజ్ 😢
@kondalaraob3936 Жыл бұрын
" పల్నాడు ప్రాంతంలో పరిపాలన చేసి, కవిసార్వభౌముడు గా ప్రసిద్ధి చెందిన శ్రీనాధ మహాకవిని సైతం కప్పం కట్టలేదని శిక్షించిన వడియరాజుల చరిత్ర గురించి పరిశోధన చేసి వీడియో చేయండి "
@kumarch1990 Жыл бұрын
Odia rajulu ante Orissa rajulu ante gajapathi rajulu, vaaru oriyaa varru kaabatti odiya rajulu anevaru anthe kaani vaddiya rajulu kaadhu
@VENKATESHH41 Жыл бұрын
ఈ వీడియో లో ఒక వర్గం వారి గొప్ప అని చెప్పే ప్రయత్నం జరిగింది
@Sunilgadilife9 ай бұрын
Bhayya ala em kaadhu charitra bhayya adhi thelusukovadam thappu kaadhu ga
@jagannadhveluvarti Жыл бұрын
KAAKATHIYULU KAMMA VAARU KAALEDU.
@SivajiMandava3 ай бұрын
Kaakateeyulu ,Vallutla vamsa kammavar nayakulu kuda Durjaya Vamsamu Ani inscriptions oke time lo veyinchukunnaru.
@nageswararaoannem2540 Жыл бұрын
Nidadavolu Virbhadra sal ki koppolu new Kama picture
guntur district lo repalle rachuru zamindar belong to velama caste. same with narasaraopeta zamindar also velamas.
@gappagullipalli1682 Жыл бұрын
Meku charithra teliyaka pothy, Meru video lu cheyavaddu,
@prasadbolla4579 Жыл бұрын
Tamaru Cheyyandi... Tappemundi.
@rajeshkumarbehara79746 ай бұрын
బసాలత్ జంగ్ కాదేమో సలాబాత్ జంగ్ అని అనుకుంటున్న
@ganapathideva5104 Жыл бұрын
Challapalli Devarakota ruled by Yarlgadda Kamma Kings.
@Sunilgadilife9 ай бұрын
Refer to musunuri,raavella, suryadevara,pemmasani,saayapaneni,yarlagadda,vaasireddy ivanni kamma rajulavi
@gappagullipalli1682 Жыл бұрын
Prajaliki thappu Samacharamu Velluthunnadhi.
@prasadbolla4579 Жыл бұрын
Tamaru sari cheste .. better. Memu kooda tekusukuntamu.
@nagarajubandi5740 Жыл бұрын
Neeku kapu caste ante baga manta la undi nee sontha paithyam chepthunnavu history maradu
@bhaskararaosunkara42112 ай бұрын
Sollu charitra sontha dabba 😢
@sccrinhivassccrinhivas4412 Жыл бұрын
కాకతీయులు సూర్య వంశ క్షత్రియ వశిష్ట గోత్రం వాళ్లు
@sccrinhivassccrinhivas4412 Жыл бұрын
@@Nanikagam no fake so many castes claiming them but they r kshatriyas they have matrimonial alliances with Brahmins and Kshatriyas only
@purethoughtts6384 ай бұрын
కాకతీయ గణపతి దేవుని చెల్లెలు బాయమ్మా బయ్యారం చెరువు శాసనం లో వారు durjaya వంశములు వారు తెలుగు నాయకులే ,అలాగే కాకతీయులు సూర్య చంద్రవ్వంశములకన్న గొప్ప వంశము అని శాసనాలు వేయించుకున్నారు.
@purethoughtts6384 ай бұрын
కావున క్షత్రియులు కాదు స్థానిక తెలుగు నాటి నాయకులే అనే విషయం గొప్ప గొప్ప చరిత్ర కారులు అయినా మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలుగు వారు నిర్ధారించారు.
@sccrinhivassccrinhivas44124 ай бұрын
@@purethoughtts638 ఆనాటి ఆధారాలు ప్రకారము చరిత్ర కారులు ఊహించి చెప్పినవే తప్ప నిజమైనవి కావు వాళ్ళు స్వయాన శాసనాల్లో వేసుకున్నారు వాళ్ళు ఏమిటి అనేది iscriptional evidence ప్రకారం ఆ నాటి దక్షిణాది రాజ్యాలు అన్ని క్షత్రియ రాజ్యాలు కొన్ని తప్ప కేవలం ఇప్పటి అధికార కులాలు వాళ్ల వద్ద దందనాయకులు గా పని చేసారు
@sccrinhivassccrinhivas44124 ай бұрын
@@purethoughtts638 అసలు దుర్జయ వంశం అంటే ఎదురు లేదు అని అర్థం అది ఒక వంశం కాదు వెలమ వాళ్ళు కూడా మేము దుర్జయులం అని శాసనాలు ఉన్నాయి ఇప్పటి ప్రపుల్ల చంద్ర భంజ్ దేవ్ కూడా మేము క్షత్రియులు అనే చెప్పాడు మొన్న వరంగల్ కాకతీయ ఉత్సవాలు లో
@kumardk1417 Жыл бұрын
Nuvvu chepthe story ki , pettina photos ki yem sambandam ledu , Fake images petti story cheppadam valla idhi nijam ani yevvaru nammaru
@kumarch1990 Жыл бұрын
Theliyaka pothe okasari history chadhivithe better.
@sadashivan89 Жыл бұрын
😂😂😂😂😂😂... ఆరుద్ర రాసిన ఆంధ్ర వాజ్మయం లో మీరు చెప్పింది లేదు. మీరు ఇదంతా ఎక్కడ కలెక్ట్ చేశారు. రిఫరెన్స్ లు చెప్పి prove చెయ్యండి.. సార్.. లేక పుక్కిట పురాణం అవుతుంది...
@carbonadcom Жыл бұрын
excellent research , god bless you, but you are using random photographs, please ensure using the relevant photos
@kumarreddysap28 күн бұрын
OREY P5 BOGUM CHEPPULA JATHI COMMODE VASIREDDY KI PUTTADA MEE "YENKATAADRINAIDU" HYPE CHESUKUNI BRATHAKALSINDHE KAMMANADU,KAMMAJYOTHY NI "CHAAYAM" THO PAGATIVESHA YENTODU "CHEPPULA JATHINI BALANGA THAYARU CHESINATTU"
@kp9268Күн бұрын
Kumar reddy mee intlo nuvvu chese cheppula panini vere vaariki antagadite moham pagultadi