🔥ఎవడు ఎన్ని, పేలుకున్న, ఇంకా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అయోధ్య రామమందిరం చిక్కు ముడి వీడేది కాదు, ఇది ఒక్కటే కాదు ఎన్నో ధైర్యమైన నిర్ణయాలు మోదీ గారు తీసుకుని వాటిని ఒక కొలిక్కి తెచ్చారు , ఇంత ధైర్యంగా, ఇంత సాహసం గా ఎవడు నిర్ణయాలు తీసుకోలేరు, అంతా ధైర్యం కూడా ఇంకా ఎవడికి లేదు🔥 ✊మోదీ ఒక ప్రభంజనం, మోదీ ఒక అలుపెరుగని శక్తి ✊ 🚩✊జై శ్రీరామ్✊🚩🚩✊జై మోదీ ✊🚩•