లక్కీ భాస్కర్ సినిమా చెప్తున్న జీవిత పాఠాలు || Lucky Bhaskar Movie tells Life Lessons ||

  Рет қаралды 604,553

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 753
@srilasya9462
@srilasya9462 Ай бұрын
ఈ కాలంలో ఫైటింగ్ లు, అర్ధం పర్ధం లేని ఐటం సాంగ్స్ తప్ప ఒక సందేశం కాని జీవిత సత్యాలు కాని లేని సినిమాలే 90 శాతం వస్తున్నాయి. మిగిలిన 10 శాతం మంచి సినిమాలు కావచ్చు, కాని యేవి మంచివూో. తెలియక కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు చూడటమే మానివేశాను. ఒక మంచి సినిమా గురించి చెప్పినందుకు ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.
@swamyhamsadwani9581
@swamyhamsadwani9581 Ай бұрын
😊😊
@NeedBetterSociety
@NeedBetterSociety 17 күн бұрын
Yes correct... good & neat movie unlike other meaning less movies
@MuraliNalamati
@MuraliNalamati Ай бұрын
హర్షద్ మెహతా కథకి దగ్గర ఉంది.. డబ్బు లేకుంటే ఇంట్లో పేరెంట్స్ కుడా విలువ ఇవ్వరు ఇది నా అనుభవం..
@ramakrishna2823
@ramakrishna2823 Ай бұрын
@@MuraliNalamati డబ్బు లేకపోతే అనే మాట తప్పు.ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని గౌరవనీయమైన,కష్టపడైనా పని చేసుకుంటుంటే పేరెంట్స్ విలువ ఇస్తారు.పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,జనులా పుత్రుని కనుగొని పొగడగ అని సుమతీ శతకంలో ఉన్నది నిజం.ఇది నా స్వంత అనుభవం
@Indian-qd8gk
@Indian-qd8gk Ай бұрын
​@@ramakrishna2823 pora pooka
@priyaayyar5815
@priyaayyar5815 Ай бұрын
Swardham lekunda dabbulu intlo andariki kharchu pettinaa.. Nee mochethi kinda neellu tagutunnam, intha antha vesi rakahistunnaru mammalni, a color cheeralu dresses thesthe ave vesukovali, meeru bagupaddaru ila ennenno matalu.. Andaru ila anaka povachu. Kani idi kuda nijam.
@raghusunkara7077
@raghusunkara7077 Ай бұрын
Daggara kadu andi..ayana timingalam..athani kinda vunna hero lanti chepalu Ela bathikay anedhi movie. Totally it revolves around harshad Mehta.
@gopinathreddyperugu5529
@gopinathreddyperugu5529 Ай бұрын
Correct bro
@rajashekarraj1816
@rajashekarraj1816 Күн бұрын
Sir... సినిమా చూసిన వారికి కూడా ఇన్ని మంచి points.. ఇంత మంచిగా అర్థం కావు.. మీరు చెప్పాకే పూర్తిగా సినిమా అర్ధం అయ్యింది Sir... Hats up Sir.. ఎప్పుడు, ఎందుకు నోరు తెరవాలో అప్పుడు నోరు తెరిచారు Sir...మీరు Supper Sir.. .. మీపై గౌరవం పెరిగిందిSir.. సామాజిక భాద్యతగా మీరు చెప్పినట్లు ఉంది Sir
@sumalathapathuri3747
@sumalathapathuri3747 Ай бұрын
భగవంతుడు మనిషికి సరైన సమయంలో సిగ్నల్స్ ఇస్తుంటాడు అనేది 100% నిజం.
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 Ай бұрын
ప్రతిదాన్ని భగవంతుడే ఇచ్చాడు అనే మాట సెరైనది కాదు 😂
@manohar_ivu-7
@manohar_ivu-7 24 күн бұрын
​​@@jakkalavenkatesh1989 mari monkey nundi evolution and big bang theory proofs levey? Big leaf of faith. The so called science you study will study and recreate what is already designed
@Neelachalam
@Neelachalam Ай бұрын
మానవ సంబందాలన్ని ఆర్థిక సంబంధాలే.......కార్ల్ మార్క్స్
@tippanachandu9928
@tippanachandu9928 Ай бұрын
కాదు, ఎడారి mathalu vachchina తర్వాతనే ఇలా అయ్యాయి
@Vikramaditya384
@Vikramaditya384 Ай бұрын
Sad truth
@samba369
@samba369 Ай бұрын
మహాభారతం యుద్ధం ఎందుకు జరిగింది..​@@tippanachandu9928
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 Ай бұрын
​@@tippanachandu9928ఎ 13:39 ఎడారుల నుంచీ వచ్చింది ఆర్యులు కదా? ( బ్రాహనీస్)
@srinivasaraomopidevi945
@srinivasaraomopidevi945 Ай бұрын
Yes
@shamnadma9151
@shamnadma9151 Ай бұрын
మలయాళ నటుడిని తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు...❤🙏
@devag3772
@devag3772 Ай бұрын
No no FAFA and DS are universal actors Not only malayalam. In our telugu Nani is also natural star
@mastergaming6021
@mastergaming6021 18 күн бұрын
Ade Tamil malayalm field Telugu cinemalni mana laga aadarin haru
@chintalasrinivas5615
@chintalasrinivas5615 Ай бұрын
సార్ మీ వివరణ చాలా బాగుంది, సినిమా కూడా చాలా చాలా బాగుంది. ధనం మూలం ఇదం జగత్ 🙏🙏🙏
@PvP3372
@PvP3372 Ай бұрын
*Never do a wrong even for right reasons*.. నిజ జీవితంలో Unlucky Bhaskar లే ఎక్కువగా ఉంటారు.. మీ విశ్లేషణ అద్భుతం మాస్టారు.. 💐🙏
@propertytiger3981
@propertytiger3981 Ай бұрын
మంచి మాట చెప్పారు. Misappropriate కి misuse తేడా చెప్పారు. ఈ రెండూ కూడా తప్పే. అనవసరంగా మెంటల్ స్ట్రెస్ కు గురి అవ్వటం.....తద్వారా అనారోగ్యం. మూవీ లో ఒక డైలాగ్ నచ్చింది...." గేమ్ ఆడటం తెలిస్తే సరిపోదు.....కానీ ఎక్కడ ఆపాలో తెలియాలి". కథ నడిపిన పద్ధతి బావుంది.
@veeramallusiva8035
@veeramallusiva8035 Ай бұрын
సార్ సినిమా నిన్న నైటే చూసాను చాలా బాగుంది ఈ సినిమా గురించి మీరు చెప్పిన వివరణ అంతకన్నా బాగుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి వెరీ గుడ్ మెసేజ్ మూవీ
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Bank employees lucky
@pothukanipremkumar3818
@pothukanipremkumar3818 19 күн бұрын
Movie name cheppandi
@Raghavenderkoukuntla
@Raghavenderkoukuntla 18 күн бұрын
Lucky bhaskar bro.
@narsaiahganji9702
@narsaiahganji9702 Ай бұрын
చాలామంది రివ్యూ చేస్తూ, దాదాపు సినిమా కథ మొత్తం చెప్పేసి, సినిమా చూడాలనే ఆసక్తి లేకుండా చేస్తారు. మీరు కూడా కథ (మొత్తం చెప్పకపోయినా) రివీల్ చేశారు. కానీ , దీనివల్ల సినిమా చూడని వాళ్లకు చూడాలనే కోరిక కలిగించారు. అంటే మీ రివ్యూ సినిమా బాగా ఆడేందుకు దోహద పడింది.
@Ashupedia
@Ashupedia Ай бұрын
Idi heaters lo unda...
@drnarsimlu.g5854
@drnarsimlu.g5854 28 күн бұрын
Nenu alage mobie ki vellanu
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 4 күн бұрын
కథా గమనం బాగుంది.మీ విశ్లేషణ అద్భుతమైన ది .తప్పు చేయకూడదు తప్పును వ్యసనం లా ఉంచుకోకూడదు.అందరి ఇళ్ళల్లో సమస్యలుంటాయి.అధిగమించటంలో నే జీవిత రహస్యాలు ఉంటాయి.ఇప్పటి వారు తప్పని సరిగా వడిదుడుకులు తట్టుకోవడానికి సుముఖత చూపటం లేదు.ఒక్కసారే జాక్ పాట్ రావాలనే ఆశతో ఉన్నారు.కష్టపడి పైకి రావాలనే ఆశయం ఉండాలి.అందరు సంతోషంగా ఒకచోట తినగలిగి ఆరోగ్యం తో తృప్తి అనే ఆలోచన ఉండాలి.ఇతరులతో పోలిక ఒకప్పుడు ఇంతగా లేదు.మిడిల్ క్లాస్ జీవితంలో ఎంతో తృప్తి ఉంటుంది.అనుబంధాలు ఆత్మీయతలు కొనసాగుతాయి.కరుణ సానుభూతి హృదయంలో నిండి ఉంటాయి.మంచి సినిమా.. సత్ప్రవర్తన తో అందరూ ముందు కు సాగాలి.ఇతరులను ముంచటం అనే కాన్సెప్ట్ దరిచేరకుండా అందరం ఆలోచించాలి.
@pradeepkumar-rk4oj
@pradeepkumar-rk4oj Ай бұрын
చాల చక్కగా అర్ధమయ్యేలా చెప్పి మంచి Awareness ఇచ్చినందుకు చాల దన్యవాదములు సార్.
@SSS.2023
@SSS.2023 Ай бұрын
సార్!మీరు చాలా చక్కగా విశ్లేషహించారు. మీ లాంటి సామాజిక బాధ్యత గల వ్యక్తి అరుదు
@ravikiranhrd
@ravikiranhrd Ай бұрын
ఇలాంటి analysis కద Sir మీనుంచి నేను expect చేసింది. చాలా రోజుల తరువాత మీ ఎనాలిసిస్ నాకు బాగా నచ్చింది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. దయచేజి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి విశ్లేషణలు చేయండి sir 🙏
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
What is that message
@MrcRao58
@MrcRao58 16 күн бұрын
If movie watched we can get message
@nagarajugudapati7722
@nagarajugudapati7722 14 күн бұрын
పరిస్తితులు, ప్రభావం , స్వభావం ,మానవ సంబంధాలు తప్పు చేసే పరిస్థితి లో కి ఎలా నెడతాయి, ఎలా నెగ్గుకు రావాలి, బయటెలా పడాలో మంచి ఎలిమెంట్స్ తో రూపొందించారు. డైరెక్టర్ అద్భుతమైన ప్రతిభావంతులు🎉❤
@SudharaniGudapati-g6w
@SudharaniGudapati-g6w 14 күн бұрын
డైరెక్టర్ 👌
@vrattaluri9045
@vrattaluri9045 Ай бұрын
అజ్ఞానం , అత్యాశే అన్ని అనర్దాలకు మూలం .. బుద్ధ
@hareesh272
@hareesh272 20 күн бұрын
nuvvu Gudda movoy
@sravansmily7215
@sravansmily7215 17 күн бұрын
లక్కీ భాస్కర్ లాగా చేద్దాం అన్న అలా లక్కీభాస్కర్ లాగా పరిస్థితి లు ఉన్న అందరికీ డబ్బు కనబడదు sir.. కరెక్ట్ sir జస్ట్ సినిమా
@raghuvaran3505
@raghuvaran3505 Ай бұрын
వాహ్హ్ #లక్కీభాస్కర్ సినిమా లాగే... మీ ఈ విశ్లేషణ కూడా సూపర్ హిట్ సార్ 👏👏❤️❤️
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Dulkar evaru? NTR family aa Daggubati Family aa?
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
ICICI Bank manager kuda alanaay chese waarata Hai ga america lo settle ippudu ...
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 Ай бұрын
ఈ ఒక్క వీడియో చాలు మన యావత్ తెలుగు ప్రజలందరికీ జీవితం యొక్క విలువ దానిపట్ల ఉన్న చాలా విషయాల గురించి These are not words Diamond above words🎉🎉🎉
@paradesinadipuri6384
@paradesinadipuri6384 Ай бұрын
సార్ మీరు మూవీ గురించి చెప్పారంటే అది అది చాలా మంచి మూవీ అయ్యో ఉంటింది మహర్షి కీ మాట్లాడారు అది సూపర్ హిట్ అయ్యింది అలాగే లక్కీ భాస్కర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్.
@gaminibhaskar2190
@gaminibhaskar2190 Ай бұрын
వీడికి sir ఎందుకులేండి డబ్బు కోసం దుర్మార్గులకుఅనుకూలంగా మాట్లాడి సామాన్యులకు అన్యాయం చేసిన అపర మేధావి
@ChandraSekhar-y3j
@ChandraSekhar-y3j Ай бұрын
సార్ ప్రొఫెసర్ గారు ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం పట్ల అభిమానం తో జాతీయ భావం పెంపొందించే ఎలా వీడియోలు చేసినందుకు అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో జాతీయ భావం పెంపొందించేలా కృషి చేస్తున్నందుకు ధన్యవాదములు
@krishnabattula7225
@krishnabattula7225 Ай бұрын
బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండండి, ప్రొఫెసర్ గారు.
@p.suneelkumar6954
@p.suneelkumar6954 21 күн бұрын
ఎర్ర చందనం దొంగలను, సంఘ విద్రోహుల ను హీరోలు చేసి చూపే సినిమాలు బదులు సామాన్యుడు ఎలా హీరో అయ్యాడు చూపించారు.... Good movie -Lucky Bhaskar
@NeedBetterSociety
@NeedBetterSociety 17 күн бұрын
Correct sir
@Mr.Shanku751
@Mr.Shanku751 Ай бұрын
ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా నీది నాది ఒకటే కథ Try it once everybody...
@mahendersongsofficial
@mahendersongsofficial Ай бұрын
చేసిన తప్పును ఎక్కడ అపాలో తెలిసిన వాడు, ధన్యుడు
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 Ай бұрын
ఆ మూవీ నేను చూడలేదు sir but Your great, tremendous, amazing, excellent magnificent awesome words tho నన్ను కొనేశారు my professor am following now onwards Love you my professor,mlc, journalist, political analyst etc sir love 1trillion & unlimited and unconditional ❤❤
@vikrammarkudu
@vikrammarkudu Ай бұрын
lucky bashker award winning
@BharathiDevi-devotional
@BharathiDevi-devotional 16 күн бұрын
జీవితంలో ఎంత బాధకు లోనయి నా నీతి నిజాయితీ తో వుండాలి.నిబద్ధతతో నీతితో నిర్మల మనస్సుతో వుంటే దేవుని సహాయం యెప్పుడూ వుంటుంది.క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు లేని చోట తప్పులు చేసి,కెమెరా వుండే చోట సవ్యంగా వుంటే చాలా తప్పు.అన్నిటి కన్నా అతి పెద్ద కెమెరా కన్ను విశ్వ వ్యాపకుడు అయిన ఈశ్వరునిది లేదా జీసస్ ది లేదా అల్లాది.ఏ పేరుతో పిలిచినా ఈ విశ్వాన్ని ఏలే భగవంతుని.ది.అది మనసులో వుంటే ఎవ్వరూ ఏ తప్పు చెయ్యరు.లోకం నందనవనం అయి,ప్రతి ఇల్లూ బృందావనం అవుతుంది.
@majjiseshagirirao4501
@majjiseshagirirao4501 Ай бұрын
ఈ సినిమా తీమ్. నీతి నిజాయితీ ఉంటే. మంచిదా చెడ్డదా .. అర్థం కాలేదు కానీ దర్శకుని శ్రమ చాలా ఉంది. టెక్నీషయన్లు చాలా శ్రమ పడి బ్యాంకింగ్ రంగం ను కళ్ళకద్దారు, హీరో యాక్షన్ అద్భుతం. BGM సస్పెన్స్ తగ్గట్టు గా ఉంది.
@kovurchildrenshome
@kovurchildrenshome Ай бұрын
మీరు చెప్పారు గనుక తప్పక ఈ సినిమా చూస్తాను
@prabhakarreddy3326
@prabhakarreddy3326 Ай бұрын
తప్పకుండా చుడాలని నీను కొరూకుంటనాను
@UshaOnlineweekly
@UshaOnlineweekly 16 күн бұрын
అసలు తప్పే చేయకూడదు అన్న మీ msg బావుంది
@itrustinrizway
@itrustinrizway Ай бұрын
సమీక్ష బాగుంది సర్ .ప్రతి మనిషి లో మంచి తనం నిజాయితీ ఉంటాయి. సినిమా చూస్తుంటే హీరో తప్పుచేస్తున్నాడు అని తెలుస్తుంది. అతని ఆర్థిక భాధలు అవమానాలు అనుకోని అవకాశాలు ఎదురు పడిన ప్పుడు తను తప్పు చేస్తూన్న సగటు ప్రేక్షకులుగా , మనిషి గా అంతరంగంలో ఆనందపడవచ్చు. ప్రమోషన్ విషయంలో హీరో తన ఆక్రోశాన్ని తెలియజేసేవిధానం . తనకున్న ఉద్యోగం పోతుందేమో అన్నభయం తో సారీ చెప్పి ప్రాధేయపడటం ఆ తర్వాత తననుతన్ను సంభాళించుకొని భావోద్వేగాన్నుండి బయటబడటం అనే సన్నివేశం చాలా గొప్పది. ఈ సన్నివేశం ద్వారా మనం పాజిటివ్ గా ఉండి ఎలా కంట్రోలో ఉండాలో తద్వార మన జీవనగమనాన్ని ఆటంకంలేకుడా సాగించుకోవచ్చో తెలిపే సన్నివేశం .చిన్న చిన్న మాటలతో యజమాని తన ఉద్యోగులను తప్పచేస్తున్నప్పడో మరేదో కారణంతో నే ఒక మాట అంటే ఈ గో తో ఉద్యోగాలు మానేసీ ఎన్నో ఆర్థిక పరిస్థీతులను ఎదుర్కొంటున్నారు . భాధ్యత తెలిసిన వాడికి భయంఉంటుంది. డైరెక్టర్ కథని చాలాబాగా నడిపించారు. ఎడిటింగ్ అదుర్స్ . ఇది ఒక సినిమా గా మాత్రమే చూడాలి . మంచిని మాత్రమే తీసుకోవాలని కోరుకుంటున్నాను.
@rajgoud1783
@rajgoud1783 Ай бұрын
యే ముచ్చట కా ముచ్చట జెప్పుకోవాలి సార్ ఈ రోజు మీ విశ్లేషణలో ఎటువంటి 🐍 చిమ్మకుండ ఎటువంటి ఇంటర్నల్ ఇంటెన్షన్స్ లేకుండా పూర్తి న్యూట్రల్ గా ఒక విశ్లేషకుడు గా విశ్లేషించారు....... 👍🏼
@venkatateja2152
@venkatateja2152 Ай бұрын
Nuvu bathayi va bro😂😂😂
@Rakash273
@Rakash273 Ай бұрын
Andhbhakt spoted.
@rajgoud1783
@rajgoud1783 Ай бұрын
@madwithjakkam దీంట్లో అసభ్యత ఏముంది బ్రో ఫస్ట్ టైం నేను నాకేశ్వర్ గారి విశ్లేషణ లో ఎటువంటి భావజాల వ్యాప్తి లేదా రైట్వింగ్ విమర్శ లేకుండా లేదా కంటికి కనిపించని చెవికి వినిపించని hatred or criticism లేకుండా చాలా పాజిటివ్ గా అనలైజ్ చేసారు అదే చెప్పాను సార్ అని కూడా సంబోధించాను దాంట్లో అసభ్యత ఎం ఉంది..... మీకు ఏం అసభ్యత కనిపించింది నేను ఆయనను గౌరవిస్తాను కాబట్టే ఆయన విశ్లేషణ ను రోజు ఫాలో ఔతా అదే టైం ఆయన చేసే లెఫ్ట్వింగ్ వ్యాప్తిని కామెంట్ చేస్తా...... కానీ ఈ రోజు నేను పాజిటివ్ గా ఉంది అంటే అసభ్యత ఎందుకు కనిపించింది....?
@M10Labs
@M10Labs Ай бұрын
@@rajgoud1783 bro Sir eppudina facts matladuthadu bro. Sir ee wing kadu eppudu sir neutral gane chepthadu
@rajgoud1783
@rajgoud1783 Ай бұрын
@madwithjakkam ఓహో అలా అయితే మేము కూడా ఎపుడు ఫ్యాక్ట్స్ మాత్రమే కామెంట్ చేశాం అలాగే మేము కూడా ఎటువంటి వింగ్ లేదా తోక తగిలించుకోలేదు....... ఆయనను ఎపుడు ఒక ఆచార్యుడిగా గౌరవించాము ఆయన అభిప్రాయాలు ఎలా వీడియో రూపం లో పెట్టాడో మేము మా అభిప్రాయాలను కామెంట్ రూపం లో పెట్టము..... There is no wings or tokas or asbhyata or criticism..... Ok
@mangaraobojja
@mangaraobojja 16 күн бұрын
మీ thumbline చూసి ఈ సినిమా ఖచ్చితం గా చూడాలి అనుకున్నాను చూసిన తర్వాత మి అనాలసిస్ చూసాను .wonder ful sir అది పొలిటికల్ అయినా సినిమా అయినా మనసుకు హత్తుకునేలా అనాలసిస్ చేస్తారు .great professor sir
@balarajukomma1886
@balarajukomma1886 17 күн бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ , మీకు నా ధన్యవాదాలు 🙏💐💐💐🌹🌹🌹🌹♥️
@ChyugandharrajuRaju
@ChyugandharrajuRaju Ай бұрын
No one has right to criticize like this. Sir is all-time outstanding analyst
@nsp7553
@nsp7553 Ай бұрын
మీ సార్ గన్ రెడ్డి గెలుస్తాడు అనే వీడియోస్ చూడు ఎంత నిజాయితీ పరుడో తెలుస్తుంది
@Internalview44
@Internalview44 Ай бұрын
నీటిలో పడడం వల్ల మనిషి చనిపోడు. అందులో మునిగి ఉండడం వల్ల మనిషి చనిపోతాడు
@dhudalanarasaiahkumar4336
@dhudalanarasaiahkumar4336 Ай бұрын
Nice review sir
@Lobster16763
@Lobster16763 Ай бұрын
😄🤣👏
@az-vc6nc
@az-vc6nc Ай бұрын
Super chepparu.. Status petkovacha?
@sthukaram4755
@sthukaram4755 Ай бұрын
Correct Theluthu vundaali yelaagaina
@ALONE_____181
@ALONE_____181 Ай бұрын
😅
@pavanch7529
@pavanch7529 21 күн бұрын
డబ్బు ఎలా సంపాదించాలని చూడకండి, సంపాదించెయ్యండి....ఎందుకంటే కొంతమంది రాజకీయనాయకులు, ధనాధికారులు డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పేద ప్రజలను ఆటాడిస్తున్నారు......ఎంతో మంది పేద పేదప్రజలు నిరంతరం కష్టపడుతూ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు......ఈ భూమి మీద అందరికీ సంతోషంగా బ్రతికే హక్కు ఉంది,, ఇది ఎవ్వడి సొత్తుకాదు.... ఇదీ అందరిది......నీతులు కట్టిపెట్టండి.....let's rock the world❤❤❤❤❤
@raavijyothi9467
@raavijyothi9467 20 күн бұрын
Super👌👌👌👌👌❤
@venkataramareddyc8951
@venkataramareddyc8951 Ай бұрын
ఇకపైన ప్రొఫెసర్ Sir గారు అప్పుడప్పుడు మూవీస్ చూడగలరు ఇలా విశ్లేషణలు ఇచ్చి Followers ని పెంచుకోగలరు అని ఆశిస్తున్నాను....🙂😀👍👏
@jaipalboreddy4259
@jaipalboreddy4259 Ай бұрын
స్టోరీ మొత్తం చెప్పేసారు కదా... Tq sir🙏
@medigaddapeter8232
@medigaddapeter8232 22 күн бұрын
😂😂
@vasudevarao24
@vasudevarao24 Ай бұрын
Nageswar claimed that he would not reveal the story of the movie but he gave away all key points including the climax.
@kingkartikvarma
@kingkartikvarma 15 күн бұрын
Lucky Bhaskar which is a class film collected ₹100+ crores . This hero previous film( Sitaramam - August 2022 Release) also collected 60+ crores with Pure Class content.
@robinsurro9280
@robinsurro9280 Ай бұрын
ఇదీ చాలా banks లో జరుగుతున్నదే విజయవాడలో శేఖర్ అని bank employe ఉండేవాడు, ఇలా చేసే అయన job పోయంది. నా చిన్నపుడు నేను రాజమండ్రి లో ఉండేవాడిని, అక్కడ కూడా ఇలాగే జరిగేది, నాకు బాగా గుర్తుంది. డైరెక్టర్ మంచి story ఎన్నుకున్నాడు ఇలాచేసేవాళ్ళు పొట్టకోట్టాడు.
@ksailu9309
@ksailu9309 Ай бұрын
తెలుగు సినిమా నేర్చుకోవలసింది చాలా ఉంది లక్కీ భాస్కర్ ద్వారా
@nomulajanardhan2743
@nomulajanardhan2743 25 күн бұрын
kzbin.infoF4wW27kakTs?si=qoJ4vnu8E7H88swP
@MohammedRafee-v1i
@MohammedRafee-v1i 16 күн бұрын
ప్రొఫెసర్ గారు మీరు చెప్పిన విషయాలు, విధానం చాలా బాగుంది. కాని, మీరు చెప్పక పోయినా పర్వాలేదు. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసి పోయింది ఎలా బ్రతకాలో.
@pulisrinivasarao1862
@pulisrinivasarao1862 5 күн бұрын
జర్నలిస్టు గారు ఈ సినిమా మీ జీవితానికి కొంత దగ్గరగా ఉంది లక్కీ శాస్కర్ బ్యాంక్ ను ట్రాప్ చేస్తే మీరు జర్నలిజాన్ని ట్రాప్ చేసారు మీ పంథాలో మీరు ఒక వ్యక్తిగా పాపులర్ అయ్యారు.🎉
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Ай бұрын
ప్రొఫెసర్ గారు చాలా కాలం తర్వాత మీ వీడియో చూస్తున్నాను.
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
సినిమా బాగుంది
@ramakrishna7517
@ramakrishna7517 Ай бұрын
సినిమా కథ సార్ ఎలా అయినా తీసుకోవచ్చు మీరు చెప్పినట్టు అన్నటు గా నిజజీవితంలో జరగదు ఆశ మరియు తన వాళ్ళ మచ్చి కోసం చేసే పనులే మరియు ఈ సమాజ లో చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం తమవారుచెప్పినట్టుగా హీరో మారతాడు మరియు మీ విశ్లేషణ అద్భుతం
@ksrikanth4161
@ksrikanth4161 Ай бұрын
ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా సూపర్ సినిమా ❤❤
@Navigation.1996
@Navigation.1996 23 күн бұрын
మూవీ excellent undi❤❤
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if Ай бұрын
Movie రివ్యూ తో chala💐లైక్స్ వచ్చాయి sir
@venkidbpur
@venkidbpur Ай бұрын
Lesson - కన్నీళ్లు, పేదరికం, అవమానం, ఓటమి
@SaiGoud-tb3mg
@SaiGoud-tb3mg Ай бұрын
As Chartered Accountant we Proud that movie. His father escaped safely ( Master Mind )
@paradesinadipuri6384
@paradesinadipuri6384 Ай бұрын
సార్ సినిమా చాలా బాగుంది మీరు ఈ మూవీ గురించి వీడియో చేయడం చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు thenk you సార్, ఇలాంటి సినిమా లకి అవార్డులు రావాలి సార్.
@Perception19
@Perception19 Ай бұрын
🤣 em undi bro andulo
@paradesinadipuri6384
@paradesinadipuri6384 Ай бұрын
emi undi ani kadu emiledu chudandi megatha moove ki dinkie chudandi oka himsha ledu, kuthuntralu leu nadikesikodam ledu, prathi intilo unde kadha matrame untindi.
@Perception19
@Perception19 Ай бұрын
@@paradesinadipuri6384 sir ante nen "sir" movie anukuna, lucky bhaskar aithe okay
@spiritualdose4780
@spiritualdose4780 Ай бұрын
Excellent analysis... "Never do wrong even for right reasons " ...!
@mahalakshmiraoeeda7831
@mahalakshmiraoeeda7831 Ай бұрын
ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మన భారత దేశంలో కుండా ఇదే నిజమైన సినిమా ప్రజలను ఇంకా పేదవారి గా చేయాలని మనదేశంలో మతం పేరుతో కులాల పేరుతో ప్రజలను సర్వనాశనం చేయడానికి ఈ సినిమా ఉదాహరణ నిజమైన సినిమా
@varalaxmi6238
@varalaxmi6238 18 күн бұрын
మీవివరణ బాగుంది 🙏
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Ай бұрын
వీటినే వైట్ కాలర్ నేరాలు అంటారు. ఇటువంటి నేరాలు చేసేవారిని తెలివిగల వారిగా పొగుడుతూ సమాజంలో కొందరు . ఎందుకంటే నేరం అనడానికి ఆదారాలు దొరకవు . కానీ! నైతిక ధర్మం లో నేరస్థుడే . కథ కథే .
@GanapathiK-fe9um
@GanapathiK-fe9um 21 күн бұрын
Movi excellent undi🎉🎉🎉🎉🎉
@bhaskarreddyamancharla1978
@bhaskarreddyamancharla1978 14 күн бұрын
ఒక మంచి విశ్లేషణ సార్...
@kalyannagireddy1233
@kalyannagireddy1233 Ай бұрын
సార్ మీ విశ్లేషణ చాలాబాగుంది, మన ఎకనమిక్ స్టేటస్ ని బట్టి మన ప్రవర్తన ఉండకూడదు......😊😊😊
@p.prashanthkumar2700
@p.prashanthkumar2700 18 күн бұрын
Superb... Sir.. చాలా బాగా చెప్పారు.
@ASRao-ff2li
@ASRao-ff2li Ай бұрын
Yes. Your advises are remarkable. They should follow. Hence you are a real professor.
@kukkutasashatram5161
@kukkutasashatram5161 14 күн бұрын
సారు, మీరు మాజీ సిఎం గారికి చెబుతున్నట్లు ఉన్నది.
@Anasuyammaveera
@Anasuyammaveera Ай бұрын
Goosebumps 🎉🎉…disconnect cheddamule ani kuda…..connect karadu🎉….so nice explanation sir…🙏🙏🙏
@BThirumalesh-25
@BThirumalesh-25 18 күн бұрын
@lakshmikanth3078
@lakshmikanth3078 Ай бұрын
"Exit time is more important than entry " Sobhanbabu.
@vijaykumar801
@vijaykumar801 Ай бұрын
ఈ సినిమాలో ఉన్నట్టు సాధారణ మనిషి జీవితంలో అలా డబ్బు సంపాదించలేడు.
@vrattaluri9045
@vrattaluri9045 Ай бұрын
తప్పుడు మార్గం లో అధికారం చేజిక్కించుకున్న వారు తెలుసు కుంటే ఎంత బావుణ్ణు
@snehitphoto
@snehitphoto Ай бұрын
This is a good review , Please do this kind of episodes ..People will appreciate it and also be useful. ..As long as you don't be YSRCP where it is involved in millions of scams.
@RaviMpdo
@RaviMpdo Ай бұрын
మొత్తం స్టోరీ విన్నాక.. OTT లో వచ్చాక చూద్దాం లే..అనుకున్నా....
@shamnadma9151
@shamnadma9151 Ай бұрын
Go to theatre watch this movie. ..you like it spoiler not affect this film screen play
@santoshdoddi9573
@santoshdoddi9573 4 күн бұрын
Don't watch in thetre
@NirmalZIziintnrl
@NirmalZIziintnrl Ай бұрын
సత్యదేవ్ గారి ఒక సినిమా కూడా ఇదే తథా కథాంశం తో వచ్చింది, ఎన్నో రోజుల క్రితం రాజశేఖర్ గారి సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఇది రేపు ఇంకోటి రావచ్చు. ఇంతకంటే చాల గొప్ప సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు కొత్తగా మీరు మరో మార్గం ఎంచుకున్నారు. ఎందుకో దాని పరమార్థం పెరుమాళ్ళకెరుక.
@bhoomm7366
@bhoomm7366 16 күн бұрын
Rajashekhar di yem movie bro
@kishore1978
@kishore1978 Ай бұрын
Oustanding lessons..well explained sir. A must watch moview for everyone.
@shreerockzz
@shreerockzz 16 күн бұрын
I'm real Bhasker in life. I did everything in this movie. Im still trying to come out but situations pull me back. I lost 10crores
@ramarao8032
@ramarao8032 18 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది 👌👌
@fiazsyed5621
@fiazsyed5621 Ай бұрын
Excellent 👌 conversation Sir
@praveenbandi4184
@praveenbandi4184 Ай бұрын
Since you have given review on movie first time, I watched the movie. I have liked the movie and your review too
@sv2200
@sv2200 21 күн бұрын
ఇది రైటర్ డైరెక్టర్ చేతిలో ఉన్న కథ గనుక ఇలా ముగించారు , మన కథలు ఆ బ్రహ్మ దేవుని రాతను బట్టి కదా , అందుకే తొందర పడొద్దు అతి తెలివి గా తప్పులు చేయడానికి , జీవితం శూన్యంగా అయిపోతుంది ఒక మెహతా లాగా , ఓకే 😂😅
@pikkiliramana9033
@pikkiliramana9033 Ай бұрын
కథ చెప్పను అని చెప్పి కథ మొత్తం చెప్పేశారు సర్
@BasubabuBasubabu
@BasubabuBasubabu Ай бұрын
😂😂😂😅😅😅
@sagalaaravind9062
@sagalaaravind9062 Ай бұрын
Last twist cheppaledu ...happy
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve Ай бұрын
గత ఐదు సంవత్సరాలుగా బాగా జరుగుబాటున్న వ్యక్తులు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తే వాళ్లను కూడా మీరు సమర్థిస్తూ మాట్లాడినారు కదా మీరు చేసింది కూడా తప్పే కదా మీరు ఎందుకు ఆ తప్పును తెలుసుకొని మంచిదారిలోకి రాలేదు నీతులు ఇతరులకు చెప్పడం వరకు బాగానే ఉంటుంది మనం ఆచరిస్తే కదా సమిష్టిగా ఒక రాష్ట్రమేఎంతో నష్టపోయి కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు నైతికంగా కూడా నష్టపోయింది అసెంబ్లీలోని భయంకరమైన దూషణ భూషణలు జరిగినప్పుడు కూడా మీరు అటువైపు నిలబడ్డారు కానీ ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళ వైపుకు ఎందుకు మీరు మాట్లాడకుండా పోయారు ఇక్కడ మీ బలహీనత ఏమిటోమీరు గుర్తించుకోవాలి నీతులు ఎవరికి చెప్పడం గొప్ప కాదు మనం ఆచరించడం గొప్ప
@yvr655
@yvr655 12 күн бұрын
#లక్కీ భాస్కర్ సినిమా చానా బాగుంది. 👍👌👏
@vijaykranthikeerthigandham1292
@vijaykranthikeerthigandham1292 Ай бұрын
DQsir ouryou big pan indian icon actor your film luck bhaskar is very valueble message in 140 cr people in indinan people tha most message film luck bhaskar very memorable film DQsir I am not forget this filmof your acting and your film nice langulag
@varak7980
@varak7980 Ай бұрын
ఫాక్ట్ ఏమిటంటే హర్షద్ మెహత కాంగ్రెస్ టైం లో కాబట్టి అరెస్ట్ అయ్యాడు. బీజేపీ టైం లో ఎంత మంది మెహత లు వున్నా అరెస్ట్ లు వుండవు రైడ్ లు వుండవు.
@prajesh4u
@prajesh4u Ай бұрын
Koncha, examples ivvandi alantivaru evvaroo?
@raviikrisshna4643
@raviikrisshna4643 Ай бұрын
హర్షద్ మెహతా చేసిన స్కామ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది
@varak7980
@varak7980 Ай бұрын
@raviikrisshna4643 ఇప్పుడు BJP వుంది కదా అని రేప్ చేసిన వాళ్ళకి BJP సపోర్ట్ చేసిందన నువ్వు చెప్పేది.???
@prajesh4u
@prajesh4u Ай бұрын
@@varak7980 evaru vallu?
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 Ай бұрын
bayata padaledga evaru bjp lo okkadana vachada bayatiki ade example ​@@prajesh4u
@MADDILAKSHMINARAYANA
@MADDILAKSHMINARAYANA Ай бұрын
Final ga cinema explain chesaru sirrrr
@shyamsundervuppala1053
@shyamsundervuppala1053 16 күн бұрын
హైదరాబాదులో ఒక ఇంజనీరు రైడ్ చేస్తే 18 లాకర్లు దొరికినాయి లక్కీ భాస్కర్ మూవీకూడా ఒక సిక్స్ మంత్స్ కింద రిలీజ్ అయి ఉంటే ఇంజనీర్ చూస్తే కొంచెం జాగ్రత్త పడునో ఏమో
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga Ай бұрын
Superb movie ❤❤
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx Ай бұрын
నిజంగా మూవీ super గా వుంది
@ohm755
@ohm755 Ай бұрын
తప్పు చేసే కెపాసిటీ లేక తప్పు చేయని వాళ్ళు చాలా మంది అందులో నేను ఒకన్ని.లాభం వస్తది దొరకను అంటే నేను కూడా తప్పు చేస్తాను
@Chandrashekar_Reddy
@Chandrashekar_Reddy Ай бұрын
సార్ స్టోరీ చెప్పను అని ఫుల్ స్టోరీ చెప్పేశారు కద సర్
@vinodsuryag4s223
@vinodsuryag4s223 Ай бұрын
Sir, This picture by oversight of the director has shown such type of offence as lucky deed and the message gone as optimistic hope of confidence.The director would have ended with a slogan as " edi risk to kudina illegal act. Don't try.Be fair in your profession." This has reflected in your great analysis as a social responsibility rather critisising the film as a social activist.Hats off for your sensible action.
@Nutral123
@Nutral123 Ай бұрын
Whatever... Movie is soooo good.. Recent best ❤️
@sudhamangaalwala6435
@sudhamangaalwala6435 Ай бұрын
మీరు పూర్తి కమ్యూనిస్టు భావాలతో వుండే మీరు "భగవానుడు ఉన్నాడు, మనకు మంచి చేస్తాడు" అని ఒప్పుకున్నారు. సంతోషం
@_RajuRathod
@_RajuRathod Ай бұрын
ఆ భాగవణుడే ఉంటే ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఆపొచ్చు కదా....ఎందుకురా ఈ పిచ్చి నమ్మకాలు..... 😅
@pallamalyadri4153
@pallamalyadri4153 Ай бұрын
He is Paytm batch.
@srinivasraobhallamudi9661
@srinivasraobhallamudi9661 Ай бұрын
Bank లో క్యాషియర్ బ్యాంక్ సొమ్ము పగలు వడ్డీకి తిప్పి బ్యాంక్ కి ఇన్ టైం లో జమ చేయడం అనే కాన్సెప్ట్ బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో తనికెళ్ళ భరణి గారి డైలాగ్ ద్వారా చెప్పారు
@krkgp2bsl479
@krkgp2bsl479 8 күн бұрын
బొంగులా సినిమా కి బొంగులా విశ్లేషణ
@vasudevaraoboyina3293
@vasudevaraoboyina3293 Ай бұрын
అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం మనుషులు ఆదుకొనే నాటకం.
@damayantibetha668
@damayantibetha668 Ай бұрын
100 percent true
@ramireddythummala1413
@ramireddythummala1413 Ай бұрын
తాత మనవడు లోని సి నా రె గారి పాట....రూపంలో వచ్చిన జీవిత సత్యం
@SrinivasareddySanikommu-o6g
@SrinivasareddySanikommu-o6g 14 күн бұрын
అది సినిమా కాబట్టి సరిపోయింది నిజ జీవితంలో మొదటి సారి బ్యాంకులో డబ్బు బయటికి ఇచ్చినప్పుడే ఆ డబ్బు సర్దుబాటు కాక దొరికి పోతారు
@JayaPrakash-q8m
@JayaPrakash-q8m Ай бұрын
1:45 video starts
@nagababuballa2274
@nagababuballa2274 Ай бұрын
సూపర్ సార్.. 👍
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
harshad mehta Stock market scam explained
25:17
Prapancha Yatrikudu
Рет қаралды 858 М.
garikapati narasimha rao latest | pushpa 2 | Allu Arjun
8:47
Game changer
Рет қаралды 532 М.