నానా షాహిద్ & నరేంద్ర మీరు పవన్ కళ్యాణ్ ఆన్నయ్య గారిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూపెట్టాలి నా తరుపున 1000 ఓట్లు వేయించాలి గ్లాస్ గుర్తు కు ఓటు వేద్దాం కొణిదెల కళ్యాణ్ బాబు గారిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా గెలిపిద్ధాం పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
@rameshrammy4539 Жыл бұрын
fake games gurinchi cheppakandi bro chala Mandi nee pai vunna nammakam pothundi..
@akshayshaganti2581 Жыл бұрын
Good videos Anna
@krishnakanthrv.9342 Жыл бұрын
warning warning anna plz send ur number sooon ....andra pradesh will sooon under water for 9 days......come sooon to banglore or mumbai or kolkata.....inside one months.... send ur number plz
@mahfoozabbas07 Жыл бұрын
I can't believe it 🤩🤩 I finally won my first 700 rupees! It was easy !
@pachunurishyamala6618 Жыл бұрын
కెమెరా మ్యాన్ నరేంద్ర గ్రేట్ షాహిద్ బ్రో ఎందుకంటే అలాంటి గుహల్లోకి పోవటమే రిస్క్ అంటే వీడియో తీస్తూ మీతో రావటం గ్రేట్ నరేంద్ర బ్రో🤗🤗🤗💪👌👌👌👌👌
@sompallivishnu3845 Жыл бұрын
మన ప్రాంతీయ భాష ని మర్చిపోకుండా మీరు మాట్లాడే ప్రొద్దుటూరు భాష యాస నాకు చాలా ఇష్టం తమ్ముడు మీ అక్క సుహాసిని All the very best💐 for you're bright future 💞
@varalakshmilakshmi766 Жыл бұрын
వీడియో అంతా ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది😱మీ గుహల వీడియోలు బాగుంటాయి కానీ,, ప్రాణాలను పణంగా పెట్టి.. వీడియోలు చేయొదండి👍మీ టీమ్ అందరి సాహసానికి 🙏ప్రత్యేకంగా కెమెరామాన్ గారికి 🙏ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము 😊👍
@ramudiddikadimudhiraj1284 Жыл бұрын
మోస్ట్ డేంజరస్ ప్లేస్ వీడియో చాలా బాగుంది చాలా రిస్కు తీసుకొనీ వీడియో చేశారు ఆల్ ద బెస్ట్
@devarapallivamsi8787 Жыл бұрын
ఈ లాంటివి మరేన్నో చేయాలన్ని మిమ్మల్ని చల్లగా చుడాలని ఆ దేవున్ని కొరుక్కుంటున్నాం ❤❤
@peralavandana Жыл бұрын
Anta chinna chinna guhalalo pakkuntu velle situation lo kuda anta clear ga shoot chesina Narendra anna ki hats off
@Kadapakurradu-18 Жыл бұрын
మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కు సపోర్ట్ ఇస్తున్న మీకు ధన్యవాదములు anna🥰
@dprasaddj2233 Жыл бұрын
H i 24:56
@shivashankar-fc9bk Жыл бұрын
Hi bro
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️ ఎంత అల్ప సంతోషులు నాయనా. యింత కష్ట పడ్డ మీకు ఫలితం. ? అవార్డులు, కోట్లు వస్తున్నాయా ? ఎందుకు యింత కష్టం ? Like చేస్తున్నాము అంటే కేవలం గా మీ సంతోషం కోసం , మేము భయపడుతూ, చేస్తున్నాను యింక ఆపేయండి బాబు. మీ క్షేమం కోరే, ఒక తల్లి. అడుగడుగునా ఆ తల్లి కనక దుర్గమ్మ మీ అందరినీ కాపాడుతూ వుంది. పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్ల వేళలా వుంటాయి. ఓమ్ శ్రీ మాత్రే నమః శివాయ. 🌺
@umaananthanarayan257 Жыл бұрын
చాల శ్రమ పడ్డారు మీరు ఇద్దరు. జాగ్రత్తగా ఉండండి. చాల risk తీసుకున్నారు. ఊపిరి బిగబట్టి video ని చూసాను. చాల థాంక్స్.
@eswarprasad7514 Жыл бұрын
Not just adventurous. You were responsible too, in not sharing the location. Appreciation for both. Keep going!
@swathiananthula4235 Жыл бұрын
చాలా రోజుల తర్వాత గుహ వీడియో తీశారు అన్న👍😍👌చాల కష్టపడారు😎
@shadowgamers123 Жыл бұрын
😲🙈😱🫡🫶❤️🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥 వీడియోస్ సూపర్ అన్న ఆ దేవుడు చల్లగా చూడాలి ధైర్యాన్ని శక్తినివ్వాలి🎉🎉🎉🎉
@prabhakarsirimalle7750 Жыл бұрын
చాలా గ్రేట్ షా హీద్ బాబు, నగి రెడ్డి వెరీ డేర్ ఫెలో
@mohana66 Жыл бұрын
Me vedio kosam eduruchustunnam vedio pettinanduku chala happy gaa undi .Me andariki god bless you anna
@BadSAI4 Жыл бұрын
చాలా మంచి విడియో తీశారు బ్రదర్ God 🙏 bless yoU❣️
@nagamaniaddanki4712 Жыл бұрын
My boys kastapaddaruchala manch i videos yisthunnaru miperuchirasth ayiga nilusthindi misahasalaki priy abinalu a nagamani kakinada16 asissulatho ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@akmanju2778 Жыл бұрын
Shahid bro nenu Mee channal subscribe chesinapudu 150+k subscribers unnaru anukunta ,ippudu 950+k subscribers unnaru , akkade telusthundhi bro Mee success anedhi , family ni vadhili velli meeru videos chesthunnaru , meeru ila chudandi just few days 1m subscribers vastharu ❤❤
@rahulllllll23 Жыл бұрын
Ee video chusthunte maake bayama vesthundhi kani miru risk thisukoni video thisaru hats off anna 😇
@SUBBARAYUDU12345 Жыл бұрын
ఓక రోజు అన్నమయ్య జిల్లా లో రాయచోటి నుండి గుర్రం కొండ -వాయలపాడు మీదుగా వెళ్ళుతే భోయకొండగంగమ్మ ఆలయం ఉంది ఆ అలయం విశిష్టత చాలా గొప్పది మీ వీడియో లు అక్కడ తీయడం వల్ల ఇంకా మీ చానల్ కు మంచి స్పందన వచ్చిందని అశిస్తున్నాను ప్రతి ఆదివారం ఎంతో మంది భక్తులు పాల్గొని వారి మొక్కలు తీర్చు కుంటు ఉంటారు
@SrinivasKondayya-wh1jg Жыл бұрын
Ma inti nunchi 20 kilo meter lo undi boyakonda gangamma madi madanapalli
@nirmalababy3885 Жыл бұрын
Chala rojulaki guha video tisi chupistunnaru chala manchi risk to kudina video guha lopala bhayankaranga undi mee shakti diryaniki hatts off andi Tq shahidgaru jagrata takecare andi
@kumarkoppisetti3216 Жыл бұрын
చాలా మంచి. సాహసంతో ఇ.వీడియేచేసినారు
@shaikreshu9971 Жыл бұрын
Great Bros miru anta risk enduku chesnaru bro nakku video chustunte full bayam vechindi bro yonduku ante enni yamukalu bones kanni pinch chayi bro kanni akada aitthe kachitagga kari meghagalu vunnayi bro nijaga valmiki guhha chustun napudu entta bayam vesindo epudu kudda antte bayam vechindi and okka advice bro nanunchi over risk vaddu eddi Kaka pothe inka chala guhha lu vunnai bro God bless you all the success ❤️ bro
@chandusongs444 Жыл бұрын
Ee ghuha chustuntaenae bayam ga vundi. Meeru antha lopaliki vellarantae sahasam Ane cheppali . ❤👍😎
@ganjikuntalakshmi8260 Жыл бұрын
అన్నా కడప జిల్లా కమలాపురంలో దర్గా మంచి ఫేమస్ ఆ దర్గా గురించి వీడియో చేయరు ప్లీజ్ 🙏🙏🙏🙏 మీరు చేసే వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్ట్ గా సూపర్ గా ఉంటా అన్నయ్య 😊
@Baby-sz5ov Жыл бұрын
AP lone Dimond cave video thiyee Annaa aa merupuluu 😍 super unayee please 🙏
@Bhumikota Жыл бұрын
Me videos ani chala intresting ga untay bro yekkada skip❤❤❤❤❤❤❤ cheyali anipichadu me explanation kani editting ga chala bavuntundhi 100,% afforts pedatharu manchi content evadanki ❤❤❤❤❤❤
@siddufromrallapalli41 Жыл бұрын
Shaidanna మీరు చాలా కష్టపడుతున్నారు ❤👏👏👏👌👌👌👌👌
@KadapaNagireddy Жыл бұрын
Thanks for supporting anna🙏🙏🙏
@VillageViharichannel Жыл бұрын
♥️
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Brother video super. Please brother risk video teeyavaddu. Chala tension paddanu. God bless you brother. 🕋🕉🏰👌👌👌
Super vayya mee vedios konni chusanu nijanga super bayya
@lakshmikamma2132 Жыл бұрын
Great anna meeru and narendra anna Tc about ur health
@shaikmasood-lh7ht Жыл бұрын
I'm watching this channel for first time this is so interesting
@swapna944 Жыл бұрын
Super anna laksha ichina evar raru mamul vallu ra ante lopaliki baya padtas chala days anna ni video chudaka mobile pagli poy
@Ashok-os4sr Жыл бұрын
షాహిద్ 💕💕నరేంద్ర వీడియో చాలా బాగుంది మీరు చాలా కష్టపడుతున్నారు జాగ్రత్త మీకు ధన్యవాదములు 🙂
@miriyalasivanaidu7543 Жыл бұрын
అన్నా నువ్వు జాగ్రత్త అన్న.... 😍
@AnithaAnitha-py8ul Жыл бұрын
Video matarm super Anna ❤️❤️❤️
@hariworldofnature8570 Жыл бұрын
మెయిన్ ఆక్సిజన్ అందని plase lo breathing కంట్రోల్ చేసుకోని sahasam chestunna meeku congratulations
@yennamhanumanthareddy7232 Жыл бұрын
Chala chala interesting for me but very very dangerous place ,and adventurous my boys, mullapandi mundo meeru chupinchinavi kattan firewood chalice kachukovadaniki pentitoru spugllers tigers kuda untayi, thanq