Great explanation shahid & Narendra..keep rocking.
@durgaprasadvaddi14132 жыл бұрын
Excellent coverage Shahid 🌹👌🌹
@charlie-cr2kv2 жыл бұрын
Good shahid
@bababasheerragiman76942 жыл бұрын
Chala bagundi Haaa gruha nd mee explanation 🤜🏻🤛🏻
@harinagamallu34302 жыл бұрын
Bro i like ur videos but e video ki praveen mohan sir cheppina analysis okasari chudandi paina link pettanu, idhi oka mining site
@dudyalavinodvinodkumar21352 жыл бұрын
మహమ్మద్ షాహిద్ గారూ మీరు ఒక ముస్లిం వ్యక్తి అయ్యి ఉన్న. హిందూ సాంప్రదాయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు .మీరు మన ఇండియా టూరిజం గురించి చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నందుకు good. షాహిద్ గారూ మీ లాంటి ముస్లిమ్ వ్యక్తి భారత దేశంలో 100 శాతం కు 100 లాంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటున్నాను. షాహిద్ గారూ మీరు ఇండియాలో అతి ముఖ్యమైన ప్రదేశాలు నీ కళ్ళతో చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ తెలంగాణ వికారాబాద్ dist. jai hindh. హిందూ ముస్లీం భాయి భాయి. మేరా భారత్ మహాన్
@ekkatisravan76782 жыл бұрын
సూపర్
@veeranarayananarayana88822 жыл бұрын
We don't know he is Hindu-Dudekula or Muslim, he is USING HINDUISM just to grow his channel, that's it..
@shaik72612 жыл бұрын
Super
@rajendergorre28332 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@akhilaakhila2302 Жыл бұрын
Fgggggdx
@sankarruma74782 жыл бұрын
చిత్రదుర్గం గురించి ఎందరికో తెలియని విషయాలు చెప్పడమే కాకుండా చూపించి చాలా ఆనందపరిచారు మీకు మీ టీం కి ధన్యవాదాలు
@nagamani29112 жыл бұрын
ప్రపంచానికి తెలియని కొన్ని కొన్ని విషయాలు చెప్పినందుకు thank you bro మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాము
Mi kallu bagunayiii...manchii sexy ga unaruu... Instagram ivandiiii
@indianindian87932 жыл бұрын
Yes it's my native place
@thirumali98862 жыл бұрын
శాహిద్ భయ్యా!చక్కని రహస్య ప్రదేశాలు చూపించారు మీకు ధన్యవాదములు. మీకు శుభములు కలుగుగాక 👌మునుముందుకు సాగిపోండి 🌹
@lakshmialla24612 жыл бұрын
మంచి ఆరోగ్యం ఇవ్వాలని తమ్ముళ్ళు ఇద్దరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ న్నాను
@mahimovieartist4 ай бұрын
మీ వీడియోస్ అన్ని చూసాను బాబు చాల రిస్క్ తీసుకొని చేస్తున్నావ్ ఏమైనా కానీ షూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి చేయండి మీ టైమ్ మొత్తం చాల రిస్క్ తీసుకొని చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ చాల చేయాలనీ కోరుకుంటున్నాను All the best 🎉💐👌🏽🙌🏽
@sureshmgpl2 жыл бұрын
చాలా బాగుంది content చెప్పే విధానం లో చాలా improvement ఉంది. చూడటానికి interest కలిగేలా వీడియో లు చేస్తున్నారు. All the best for everything
@kowtarapuveeresalingam3982 жыл бұрын
Thanks
@chengaiahp49632 жыл бұрын
సూపర్ షాహిద్ గారు నాకు బాగా నచ్చింది.అప్పట్లో యింత తెలివితేటలు ముందు చూపు ఆలోచనా విధానము కు నా జోహార్లు.ఎలా నిర్మించారో ,యిప్పటి ఇంజనీర్లు గమనించాలి.
@pujithagadhamsetti6585 Жыл бұрын
😍😍షాహిద్ అన్నయ్య నిజం గా మీరు మాకోసం మేము చూడలేని అద్భుతమైన ప్రదేశాలని ఓపిగ్గా అందరు ఐక్యంగా కలిసి చూపించడం చాలా హ్యాపీగా ఉంది..మీరు ఎంత కష్టపడి మాకు చూపిస్తున్నారు మీరు ముస్లిం ఇనప్పటికి హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ఇస్తునందుకు ధన్యవాదాలు 💖
@sravanthikolloju60912 жыл бұрын
శిలల కింద నిర్మాణాలు చేపట్టినారు మనవాళ్ళు సృష్టికే ప్రతి సృష్టి చేసినారు..... మీరు గృహరాజ్యం గురించి సవివరంగా తెలియజేసిన విధానంకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జైహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో మనుషులు ఎంత నిజాయితీగా,నిబ్బద్దత కలిగి,ఉండేవారో,వారి ఆత్మరక్షణ,నిబ్బరం, ధైర్యం, వారి ముందు చూపు భావితరాలకు తరగని పెన్నిధి ని చూపించిన బ్రదర్ మీకు నా హేట్సాఫ్!శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.మన నాగరికత ను, ఇతరులు హేళనగా మాట్లాడేవారికి ఇది చెంపపెట్టు.... థాంక్స్ బ్రదర్!
@nagarajreddy55122 жыл бұрын
Shahid sir I am belongs to karnataka , very happy you have shown the history relating to chitradurga. This shows unity of indians .great sir
@UshaRani-un8mg10 ай бұрын
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు . మన దేశంలో ఇలాంటి అద్భుతాలు అనేకం. అన్నిటినీ అందరూ చూడలేకపోవచ్చు. అలాంటి మాకు మీరు అన్నీ వివరంగా పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేమే అక్కడకు వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగింది. మీరు మరింత కృషితో , మరిన్ని కొత్త (మేము చూడని) ప్రదేశాలను చూపిస్తారని ఆశిస్తూ , అందుకవసరమైన ఆయురా రోగ్యాలను , ఆర్థిక, మానవ , సమాచార వనరులను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను Good job . Keep it up. 👌👍❤🙏🙋♀️🙌
@padma90252 жыл бұрын
👌👌👌👏👏👏 excellent video.ఇంత అమూల్యమయిన వారసత్వ సంపదని సరిగ్గా maintain చేయలేకపోయినందుకు, ప్రాచుర్యం కల్పించనందుకు మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి.
@somarangaiah58202 жыл бұрын
బ్రహ్మాండమైన వీడియో చూపారు.ధన్యవాదాలు.
@HajiValiVlogs2 жыл бұрын
ఎన్నో తెలియని విశేషాలు మీ వీడియో ద్వారా చాలామందికి తెలుస్తున్నాయి సూపర్ బ్రో
@shanmugamshnmugam7199 Жыл бұрын
బాగుంది చాలు బాగుంటుంది సూపర్ స్పెషాలిటీ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటికి పైన తెలిపిన వారూలేరూ
@anandakumarbudi36682 жыл бұрын
మీరు చేసే వీడియోస్ చాలా చాలా బాగుంది, మేము వెళ్ళలేము, చాలా అద్భుతంగా వుంది,,👏👏👏
@rameshkondur50158 ай бұрын
తమ్ముడు నీ భాషా పరిజ్ఞానం ఆలోచన సమయ స్ఫూర్తికి వందనం.
@ramaswamyburugu86212 жыл бұрын
అన్న మీరు మాకు తెలియని ప్రదేశాలు గురించి కూడా మాకు వివరించి చెబుతున్నారు మీకు చాలా ధన్యవాదాలు అన్న. మీరు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా తిరిగిరావలని కురుకుంటున్నాను.
@VijayaRathnam-bt3fc10 ай бұрын
ముస్లిం ఆయుంది ఇలా సంప్రదాయాలు చూపిస్తున్నారు గ్రేట్ చిన్నా 🎉
@challasailaja9573 Жыл бұрын
I am 62 years old. This is first time I am hearing and watching these caves. Really very enthusiastic. Tq Shahid ji.
@VijayaKumari-cz3vt2 жыл бұрын
Yekkada vethukiraavu tammudu ilaantivi..inkaa eerojullo ilaantivi unnaaya....nuv suuper tammudu...all the best in a bright future
@pujithagadhamsetti6585 Жыл бұрын
వీడియో చుస్తునంతసేపు హ్యాపీగా అనిపించింది అప్పుడే ఐపోయింది అన్నట్టు అనిపించింది 😅😂...🤗 మాకోసం మీరు ఇంకా ఇలాంటివి తియ్యాలి అని హృదయపూర్వకంగా కోరుకొంటున్నా అన్నయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు... సురక్షితంగా ఉండండి🤝
@saleempasha67582 жыл бұрын
అన్నీ మంచిగా చూపిస్తున్నారు థాంక్యూ
@pbvbadarinarayana43882 жыл бұрын
మొహమ్మద్ షాహిద్ గారికి ధన్యవాదాలు, మేము చూడలేని ఎన్నో మన పురాతన చరిత్రను మేమే వెళ్లి చూస్తున్నట్లుగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న మీ టీంకు నా అభినందనలు.మన చరిత్రను ప్రాణాలకు తెగించి మీరు చేస్తున్న ప్రయత్నానికి నా ధన్యవాదాలు. జై శ్రీరామ్.
@raghuramkonkepudi6293 Жыл бұрын
Shahid garu. Chala bavundi video. Thank you
@siddhuyadav33792 жыл бұрын
Wow chala bagundi Annayya super 👌👌👌🙏🙏🙏👏👏👏
@KurumojuJanardhan-dy3uc Жыл бұрын
Meeru bharateeyudni edi na desa sampradayam ani rujuvu chesukuntunnaru hats up.
@m.lpujya1202 жыл бұрын
Hi i just watched ur video of an entire civilisation underground. I am a follower of Praveen Mohan n watch his videos regularly. He also did a video on this very site but i agree with ur explanation more. Good work guys keep it up. From now i will watch ur every video
@madhuk94392 жыл бұрын
Praveen Mohan is working on ancient Indian technology.. every one must fallow him
@pavansaieswarchimakurthi36932 ай бұрын
praveen mohan konchem sodhi anipisthadhi bro
@moorthyrsr82542 жыл бұрын
అద్భుతం!!.మీరు చేస్తున్న ఈ వీడీయోలు ఎన్నో కొత్త విషయాలు ప్రపంచానికి అందిస్తున్నాయి...
@gundubhaskarrao7322 жыл бұрын
Love from hyderabad ❤ All the best for your future✌ This is a great work 👍
@mohanartist92792 жыл бұрын
అద్భుతమైన వీడియో భాయ్
@anushavallem80622 жыл бұрын
Wishing you both the very best of everything. Your hard work will never go unnoticed. My prayers to keep you and your families happy and healthy 👍👏👏
@maheeracollections60152 жыл бұрын
Ameen suameen
@vulimirisita4122 жыл бұрын
చాలా బాగా చూపించేవుఅంతకిందకిదిగిచూడడంచాలా కష్టం ఐనాసాహసం చేశావు ధన్యవాదాలు 👌👌👌
@abhishekediter.85952 жыл бұрын
Nenu chusina. Videos lalo anniti kanna top 1 la e video untadhi broo ❣️😇
@polisureshkumar62832 жыл бұрын
మీ జట్టుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మీరు ఎక్కడివెళ్లినా క్షేమంగా గమ్యం చేరాలని కోరుతున్నాను
@bannurock43042 жыл бұрын
Excellent visualization. Superb keep rocking. I am always supporting you...
@noorghiyas51592 жыл бұрын
Superb shahid. Asalu ilantivi director chuse avakasham evariki vundathu. Waw ila chudadam. Lokanni ardham chesukovadam. Thanks alot.
@bhaskarraovulli24482 жыл бұрын
Very great Thank you. Maro ప్రపంచం చూపించారు 🙏🙏🙏
@sarithadaduvai391 Жыл бұрын
Video nxt level emi kattadam 🙆♀️ooha ku andani oha theetham e kattadam,🤷♀️ anduke manava janma adbutham,👌 vari thelivi adbutham👌hatsof bros👏👏👍
@sathvika42022 жыл бұрын
Great hard work....All the best for Ur future 🤗😊
@KshetraDarshini19696 күн бұрын
తమ్ముడు...చాలా బాగా వివరిస్తావు....నీ వీడియోలు చూస్తుంటాను....ఆ యొక్క ప్రదేశాలకు ఎలా వెళ్ళి వచ్చో అది కూడా తెలియచేస్తే....మాలాంటి వెళ్ళగలిగే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.... హేట్సాఫ్ మీ వీడియోలకు...
@chandrababum90972 жыл бұрын
ఇలాంటి కట్టడాలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక స్థలం గా మర్చితే బాగుంటుంది 👍👍👍🌹
@narsimha39128 ай бұрын
Aa marustaru tiy congress government unnantakalam emi cheyadu
@vijayakumargembali54072 жыл бұрын
Wonderful, excellent 👌👌 unbelievable.. TQ very much Mr.
@mahithamachireddygari74202 жыл бұрын
I just like the way you explain the history and visuals are superb
@rabbybandila893711 ай бұрын
ఈ వీడియో చాలా బాగుంది,, శ్రమపడి వీడియో తీసినందుకు ధన్యవాదాలు.
@rajkumarmanepalli88392 жыл бұрын
Chala Super ga unnadi. God bless you All the best Ituvantivi inka chala chala Chupistuntavani bhavistunnanu.
@narendranathchatakonda99112 жыл бұрын
మంచి contents తీసుకుంటున్నారు. వీడియో చాలా చాలా బాగుంది. ఇంకా మీనుండి మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాము.
@rajukanukolanu10222 жыл бұрын
Really Amazing Very clearly explained 👌👌👌❤️❤️
@sujathapasumarthi8923 Жыл бұрын
చాలా చక్కగా ఓపిక తో చూపిస్తూ వివరించారు షాహిద్. బాగుంది వివరించిన విధానం ఇంకా ఆ ప్రదేశం. థాంక్స్ షాహిద్.
@naiduu.u.23092 жыл бұрын
Amazing, stunning caves, thnx thammudu sahid for wonderful explaining & thnx to Narendra for good exploring, both of u done a good & great hard work...👌👌👌 ..
@sreekanththondamallu77972 жыл бұрын
ఇలాంటి వీడియో నేను ఇంత వరకు చూడలేదు బ్రో. Excellent video. Mee videos Chala bavuntay.
@PavanKumar-pc9if2 жыл бұрын
One million soon ❤️ from Dharmavaram
@umadeviindraganti25162 жыл бұрын
వీడియో చూస్తున్నట్టు లేదు మేమే వచ్చి చూస్తునట్టు గా ఉంది చూపించే విధానం చెప్పే విధానం కూడా చాలా బాగుంది GOd bless you!
@chandrasekharp63072 жыл бұрын
Very exciting and daring experience. Thank you for enlightening ancient history ❤ ♥
Exlent super block bhoster video Baga chesaru good luck
@SilamDurgabhavani2 ай бұрын
👍👍👌🙏🙏👌
@AaliyaVlogsTelugu2 жыл бұрын
మాకు and ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు ఎన్నో అద్భతమైన ప్లేస్ లో చూపించడం చాలా కష్టం ,కానీ మీకు మాత్రం 🙏🙏🙏 షాహిద్ & నరేంద్ర👌👌👌👌
@srinivasaddanki8718 Жыл бұрын
చాలా బాగుంది భయ్యా వెళ్లి చూడాలంటే సాధ్యం కానీ కూడా చూపిస్తున్నారు థాంక్స్
@ishika_stories2 жыл бұрын
Hello Anna ! Ee place Praveen Mohan channel lo chusa, but mi explanation chala varaku nammela undi ! Great video anna👏👏
@harikumar-hm4yp Жыл бұрын
నీ వీడియోస్ అన్నింటికన్నా ... ఇది చాలా సూపర్
@tanoojritvik82842 жыл бұрын
Mind blowing video, your explain the every part about caves excellent shahid gaaru,DOP super 👍🏻
@prasannalaxmi353911 ай бұрын
Hi brother nenu e madyalo me vedeos chustuna chusina koddi chudali anipistundi me vedieos nigamga meeru chala great thammudu konni vedioes chustunte koddisepu naaku kooda oopiri aginatlu avuthundi meeru caves loki vellinapudu nigamga prayer chestunna thammudu kshemga bayataku ravali ani all the best thammi
@Vijjiartsandvlogs2 жыл бұрын
Mi videos anni baguntayi thammudu andulo idokati supper 👌🏻👌🏻 Full hard work midi ,God bless you both 😊
@rsrimannarayana29282 жыл бұрын
అన్నా ఇది చూస్తుంటే నాకు బి పి తగ్గుతోంది. నీకు చాలా ధైర్యం వుంది.చాలా ఓపిగ్గా విడియో చేసారు. చీకట్లో ఆకు పసరు తో రంగులు ఎందుకు వేశారు.👌🙏
@deepsbharadwaj60412 жыл бұрын
Super.. clear ga, clarity ga video explain chesaru.., really amazing 😍 great hard work 👏👏 happy holi Shahid garu 💞& Narendra garu..
@nikky_28112 жыл бұрын
Anna mi videos Naku chaaala intresting ga anipisthay...And ega arojulloki thiskellipotharu miru story chepthu❣️ thank you anna
@seerlavenkatapriyanka2 жыл бұрын
Nice place bro ....Excellent exploring
@srividya71112 жыл бұрын
Adbhutam brother. Chala bagundi e video .... All the best for both of you..... 💐💐💐💐💐
@ragsk8952 жыл бұрын
Amazing content Bro. Keep Rocking
@srinu1659 Жыл бұрын
Nijanga vere lokaniki tisukellaru miru. Miru chala adrustavantulu danyavadalu.miku
@swapnadeepu20282 жыл бұрын
My goodness how do you come up with these kind of daring videos🤔great bro hats off for your hardwork👏👏👏👏
@cvrvishuals20782 жыл бұрын
మంచి వీడియో తీస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సాహిద్, నరేంద్ర
@balu214312 жыл бұрын
U r team very hard working all the best for your future and again I love this team thankyou
@chandracreation19822 жыл бұрын
మీ యూట్యూబ్ ఛానల్ లో చాలా వీడియోలు చూశాం చాలా బాగా తీశారు చాలా కష్టపడ్డారు కూడా అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దాపురం కోట్ల మల్లయ్య కొండ అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి ఎద్దులు దొరికాయి గృహాలు ఉన్నాయి బ్రిటిష్ బ్రిటిష్ కాలం పరిపాలన అక్కడున్న చిత్రాలు పూర్వీకులది ట్రై చేయండి కొండపైన ఆంజనేయ స్వామి ఉన్నారు ఒక బండరాయిపై నా శాసనం ఉంది పోవడానికి ఒక దారి రావడానికి ఒక దారి కొండ కింద అమ్మవారు ఒక బండరాయి పైన ఎక్కడానికి కంచన ఇనుప కంచె వేశారు ఎక్కడానికి చాలా అద్భుతమైన ప్రదేశం చారిత్రక మైనది నాకు తెలిసింది నేను చెప్పాను
@chandbasha39242 жыл бұрын
అడుగడుగున చాలా బాగా explain చేశారు బ్రో All the best ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను😊😊
@kummariramanjaneyulu35172 жыл бұрын
Hii.tmdu
@shyamalaarugonda90372 жыл бұрын
ఛాలాబాగా cheppu nanna
@thotasravanthi6016 Жыл бұрын
Meeru Chala good information echeru thank u...... All the Best
@rajasekharseethala2 жыл бұрын
Amazing 🥰and Scary 🙄😳 You guys are doing a great🤩
@teamkdgamingff2274 Жыл бұрын
First time mee videos choostunnam nijanga 🙏🙏🙏🙏🙏🙏❤️ nammakekapotunnam programme super make bhayam vesindi bro👍👍👍👍👍👍👍👍👍👍
@polakipraveen2 жыл бұрын
Mind blowing video Bro, 👍🏻 really amazing structure, don't know what kind of technology they used for built during 04th century, after watching this video, we can understand our old people strength and power 🙏
@pushpalatha52652 жыл бұрын
సూపర్ బ్రో .మీ కృషికి అభినందనలు. మీ టీం కి ధన్యవాదాలు.
@model_boy_shashi19192 жыл бұрын
Great work ❤️all the best for your future 😍
@battiprolupardhivasa Жыл бұрын
yewaru saami meeru innaalllu yekkadunnaaru nijamayina manadesa vaibhavaanni veliki theesaru hatsof no words goppa krushi tq
@mandlaramudu53082 жыл бұрын
Shahid please visit kangundi Durgam in kuppam mandal at chittor district.
@venikumar9242 жыл бұрын
Take care. అంత పాత koota అంత clean గా elaavundi.oka chota bats kanipinchaayi అంతే super 👌
@bandiramakrishnamudhiraj13962 жыл бұрын
Thanks 😊👍 Bro మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి గుహలు రియల్లీ గ్రేట్ మీ రెస్క్యూ టీం congratulations 💐👍✊
@anithabodapatla97612 жыл бұрын
👌👌 thammudu.......and narendhra...... 👌👌
@karureena2 жыл бұрын
Great work thanks for sharing such great unknowning historical places🙏🙏
@parvathidevi8055 Жыл бұрын
Super ga videio chaesaru chala kashtapaddaru 👌👌👌👍👍👍
@arthursabhastinekuraty51952 жыл бұрын
Hat'soff to you for exploring the historical monuments of the bygone era. It's astonishing that how they made all'these possible without education, technology and machinery. ThanQ guy for the posting such historical place 🙏🎉🎉🎉
@narandasharitha36932 жыл бұрын
Super bro chala bagundhi video chala interesting gaa undhi chustuvuntey next enti next enti ani super bro edhi okka video ani kadhu meru cheysey prathi video baguntadhi super brooo
@swathiananthula42352 жыл бұрын
Happy Holi bro💐nice video brother 👌😍
@AravindReddyAmanaganti10 ай бұрын
Dear Shahid, really u have shown us a marvellous and exquisite archeological sites still unknown to many in and outside Karnataka. your efforts in discovering and bringing to light these historical sites are commendable. This research is truly a contribution to Indian culture and heritage. contribution
@sanjurknaidu07_vlogs2 жыл бұрын
Seen these visuals in Praveen mohan channel.......how many of you like Praveen mohan channel too.... ofcourse i like your videos too .😊
@suseelaranicheeli4670 Жыл бұрын
Pplpp bi been aa
@BashabksbashabksBasha4 ай бұрын
Shahid Anna షాహిద్ అన్న ఎన్నో మంచి మంచి వీడియోలు తీస్తున్నారు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి తీస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే దర్గా గురించి కూడా కొన్ని కొన్ని వీడియో తీయాలని ఇంకా తీయాలని కోరుకుంటున్నాను అన్నారు లవ్ యు అన్న నా పేరు భాష బుక్కరాయసముద్రం మండలం అనంతపురం జిల్లా ఓకే థాంక్యూ అన్న
@suchithrareddy68682 жыл бұрын
Superb video❤❤ Chitradurga fort gurinchi video cheyyandi anna