గుహలోపల నదులు, కోనేరులు, సొరంగాలు చూస్తే దిమ్మతిరుగుతుంది | Guttikonda Bilam

  Рет қаралды 1,177,415

Village Vihari

Village Vihari

Күн бұрын

Address: Guttikonda Bilam, (5Kms from Guttikonda) Piduguralla Mandalam, Palnadu District, Andhra Pradesh.
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us
🔅Instagram: / villagevihari
🔅Facebook: / villageviharivlogs
Thumbnail: ...
Thumbnail: ...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Credits:
'Red' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au

Пікірлер: 809
@VillageViharichannel
@VillageViharichannel 2 жыл бұрын
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4 Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c Follow us 🔅Instagram: appopener.com/ig/rsxdza7a8 🔅Facebook: appopener.com/web/1azemczxc
@muthangarisainithin
@muthangarisainithin 2 жыл бұрын
Anna reply anna
@muthangarisainithin
@muthangarisainithin 2 жыл бұрын
Aa chinna pillaodu em annadu anna adigira anna meeru athanini athanu poyada lopaliki nadi pravahinche chotu deggariki
@hemanth6149
@hemanth6149 2 жыл бұрын
Bro ma oori pakkane guttikonda
@yogittasangabatthwala9636
@yogittasangabatthwala9636 2 жыл бұрын
@@hemanth6149 khammam nundi ravalante root cheppava bro
@sreekanthsaggam7920
@sreekanthsaggam7920 2 жыл бұрын
Ni video s ravadam ledu
@vasumamidi2290
@vasumamidi2290 2 жыл бұрын
ముందుగా అన్నా మీకు ధన్యవాదాలు 🙏🙏 ఈ మన భారత దేశంలో ఎంత చెప్పుకున్నా... చూసినా తనివి తీరా నీ దైవ తీర్థాలు పుణ్యక్షేత్రాలు చాలా వున్నాయి.వాటిలో కొన్ని అరుదైనవిగా ఉన్నాయి.మీరు చూపించిన ఈ ప్రదేశం చాలా చాలా బాగుంది.మీకు ఇలాంటి ప్రదేశం ను చూపించిన స్వామి గారికీ చాలా కృతజ్ఞతలు.చాల బాగా వివరించారు.ఇలాంటి మంచి వీడియోలు మీ రూ ఇంకా చేయాలని కోరుతూ..🙏🙏
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 2 жыл бұрын
గుత్తి కొండ బిలం అని చిన్నప్పుడు విన్నాను. స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. చాలా, చాలా థాంక్స్ బాబు.
@rajugoudsiga8915
@rajugoudsiga8915 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏 స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. Village Vihari వారికి ప్రత్యేక ధన్యవాదాలు
@BramhaFarmingvlogs
@BramhaFarmingvlogs Жыл бұрын
పూజారి చెప్పిన ఒక మాట చాలా నచింది " వచ్చేవారు భక్తి తో రండి టూరిస్ట్ గ కాదు" ,👌👌👌👌
@kingshortstop7675
@kingshortstop7675 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత నీ వీడియో కనపడింది
@royalrahul1573
@royalrahul1573 2 жыл бұрын
yes bro
@ksm2258
@ksm2258 2 жыл бұрын
Yes
@Aravindmudhiraj9676
@Aravindmudhiraj9676 2 жыл бұрын
Really bro
@prakashrockzz377
@prakashrockzz377 2 жыл бұрын
Avunu bro ne vedios ravatledhu
@nrgaming3229
@nrgaming3229 2 жыл бұрын
Nenu kuda
@vasurocks8552
@vasurocks8552 2 жыл бұрын
అద్భుతంగా ఉంది బ్రదర్ ఇలాంటి సాహసాలు చేసేప్పుడు తగు జాగ్రత్తలు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి మాకు అచ్చం సాహసం సినిమాని రియల్ గా చూపించారు ధన్యవాదములు
@mkmurthy6066
@mkmurthy6066 Жыл бұрын
నువ్వు తీసిన వీడియోస్ చాలా బాగా ఉన్నాయి... నువ్వు చేసే వీడియోలో జులంకి సంబందించిన యాప్స్ పెట్టడం నీకు నువ్వే తగిచుకుంటున్నావ్ మనుకుంటే బాగుపడుతావ్
@gadekalkishore1210
@gadekalkishore1210 4 ай бұрын
థాంక్యూ అన్న మంచి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని మాకు చూపించారు చాలా ధన్యవాదాలు మీకు కూడా ఋషి వల్ల ఆశీర్వాదం ఉండాలని మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నా
@haribabugharibabug7790
@haribabugharibabug7790 2 жыл бұрын
ఇంత మంచి అరుదైన ప్లేస్ ని క్షేత్రాన్ని చూపించినందుకు థాంక్స్ అన్న సూపర్ గా ఉంది వీడియో
@besthasivaprasad5658
@besthasivaprasad5658 2 жыл бұрын
స్వామీ వారు భాగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.స్వామీ వారి speech super. వారి సేవా అద్భుతం.
@raji4448
@raji4448 2 жыл бұрын
మీరు చూపించే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా కృతజ్ఞతలు
@nagavallivenkat2541
@nagavallivenkat2541 2 жыл бұрын
అద్భుతం ఇట్స్ అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది బిలం సూపర్ వీడియో మీకు ధన్యవాదాలు
@agk555rose
@agk555rose 3 ай бұрын
నిజం స్వామి పుణ్య క్షేత్రంగా భావించి వచ్చి సిద్ధ పురుషాల నాగులు కూడా మానవ రూపంలో వుంది స్వచ్ఛమైన హృదయం తో వచ్చినవారి కి శుభాస్సిలు ఇచ్చేవారు మహిమలను అనుభూతి చెందాలేగాని ఒకరు చెప్పితే వచ్చేవి కావు. మీరు ఇంత శ్రమ తీసుకొని ఈ గుహలు, కోనే రులు 😀అలాగే ఆ స్వామి వారి దర్శనము వారి ద్వారా ఈ ప్రదేశం మహిమలు, చరిత్ర, ఉనికి మొదలగు విషయాలను మా కు తెలియచేసినందుకు ధన్యవాదములు మరియు మీకు శుభం కలగాలని నా ప్రార్ధన. 🌹👍🙏
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 жыл бұрын
చాలా రోజుల తరువాత ఇంత మంచి వీడియో చూసాను. గుత్తి కొండ బిలం గురించి చదివాను. ఇప్పుడు మీ పుణ్యమా అని చూడగలిగాను. ఈ బిలానికి ఓసారి సూక్ష్మ శరీరంలో వెళ్లి చూడగలిగాను. ధన్యవాదములు మరోసారి చూపించినందుకు. 😊🙏💐🎉🦢🕊️💝
@neeru.indian
@neeru.indian 2 жыл бұрын
Is really u went by microcosmic body.unbelievable.are u seriously telling
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 жыл бұрын
@@neeru.indian yes. I traveled in my young age. Who is presured me. No one asked. I am sadhak . Brahma gyani. Why I said wrong. I don't said this everybody. But they saw that place.
@anju8124
@anju8124 2 жыл бұрын
Super video Vihari garu 😍😍🙏🙏🙏 inrojulu MI videos Ni miss aiyyam kani return vachaka super videos upload chesaru 🙏🙏 chala tnx 😊😊
@vookanagendra8944
@vookanagendra8944 2 жыл бұрын
మీరు అసలు ఊహించనటువంటి గొప్పవి చుపించారు ఇవి మేము వెళ్ళినప్పుడు చూడవచ్చా 🙏🙏🙏
@cvakrishna5
@cvakrishna5 2 жыл бұрын
Bilam avathaliki velli vachina athani gurinchi vuntadhi anukunna Koncham feel ayya but Videolo nijam ga chala information vundhi Thank you🌹
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
I think first time about Gutthikonda Bilam caves . Excellent information. Amazing caves.
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu 2 жыл бұрын
మీరు తీసినా గుహలో ee గుహలో chala విశాలంగా భయం లేకుండ chala prasanthamga వునాయ brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍
@vnagendrababuvedalapuram3048
@vnagendrababuvedalapuram3048 Ай бұрын
Maa village medam edhi
@vnagendrababuvedalapuram3048
@vnagendrababuvedalapuram3048 Ай бұрын
Nice place super vuntundhi
@swethamanne1878
@swethamanne1878 Жыл бұрын
Thank you sooo much manchi videos maku andhachestunandhuku 🔥❤️🙏🙏🙏🙏🙏
@visinigirirameshkumar8885
@visinigirirameshkumar8885 2 жыл бұрын
Chala sahasam chesi ilantivigoppa vi chupistunnaru thanku bro and ramateerdam gurinchi Okla sari Belli video teeyu bavintundi ramuniyokka guhalu untayi chala bavintundi tq
@mabbuvihari
@mabbuvihari 2 жыл бұрын
ఎన్ని రోజులకు వీడియో పెట్టినా మీ వీడియో వాళ్ళని కోరుకుంటూ మీ ఆనందాన్ని కోరుకునే మీ మబ్బువిహారి
@vamshikrishna9840
@vamshikrishna9840 2 жыл бұрын
Miru ye janmalo chesukunna poonyamo bros... Anni dhaiva kshetrhalu.. Chuse bhagyam labinchindhi miku... Sooper video...
@santhususmitha5518
@santhususmitha5518 2 жыл бұрын
Super cute 👏👏👌👌👍👍🤝🤝 video ఛాలా super అసమ్ అద్బుతం గా unnade
@lokanathap7780
@lokanathap7780 2 жыл бұрын
I am a very huge fan of your videos brother thanks for sharing such good ethical and historical videos , keep it up 👍👍😃😃😃🤔
@phanindrakumar310
@phanindrakumar310 2 жыл бұрын
మాది పిడుగురాళ్ల అన్న...బిలం 👌👌👌 ఉంటది.... ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కలిసే వాడిని
@jashwanthjesh9503
@jashwanthjesh9503 2 жыл бұрын
Swamiji garu baga explain chesaru .
@sudhakarvellanki3980
@sudhakarvellanki3980 Жыл бұрын
Video chalabagundi. Thanks to Sharif and Narender.
@vijay9552
@vijay9552 2 жыл бұрын
బ్రో మీ విలెజ్ విహారి గ్రాఫిక్ సూపర్ అబ్బా 👌
@lakshmipriya4035
@lakshmipriya4035 2 жыл бұрын
Ayyoru chala chakka vivarincharu 🙏🙏...Tnq so munch annaya chala manchi video vahesaru
@jeshwanthgovindbaksh9356
@jeshwanthgovindbaksh9356 2 жыл бұрын
Melanti videos chese vallu chala takkuva anna mana sanatana Dharmam sampadayam janaalaku teliyani enno aalayalu nenuchey telusukunna chala chala danyavadalu anna meku
@nagasrinivasm3036
@nagasrinivasm3036 2 жыл бұрын
హాయ్ బ్రో ఈరోజు పెద్దాపురం దగ్గర ఉన్న పాండవులు మెట్ట కి వెళ్ళాము. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను అక్కడ పాండవులు తయారు చేసుకున్న గుహ ఒకటి ఉంది. ఇదివరకు మా నాన్న వాళ్లు మా తాత వాళ్ళు చెప్పినట్లు దాంట్లో చాలా దూరం వెళ్ళాను అన్నారు అక్కడ నుంచి మళ్లీ రాజమండ్రి గోదావరి మార్గం ఉందని అనుకుంటున్నారు. ఇదివరకు ఆ గుహలో ఐదు ద్వారాలు ఉండేవారు కానీ ఇప్పుడు నాలుగు ముసుగు పోయి ఒకటే ఉన్నది దాంట్లోకి వెళ్దాం అని చూసాము కానీ మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. మీకు వీలైనప్పుడు దాన్ని ఒకసారి వీడియో షూట్ చేసి మాకు అందరికీ చూపిస్తారని కోరుకుంటున్నాను.
@swarajkumar616
@swarajkumar616 2 жыл бұрын
First time chusa mi video chala manchidi chupincharu thk u
@avinashwinidevasani5745
@avinashwinidevasani5745 2 жыл бұрын
Intrest ga vundi guhalu ,temple ...Super vundi videos chala baga chesaru video, all the best ekka chala videos cheyali 👌👌👌👏👏💯
@harin_online8824
@harin_online8824 2 жыл бұрын
Eam swamijii garuu. Ramayanam loo. Valii kii untadii anukuntaaa. Aa power 🔥🔥 eam chrptunaru broo. Swamiji 😳😳🙄
@lakshminarasimhaiah3733
@lakshminarasimhaiah3733 2 жыл бұрын
Video chalabagundi shahid and narendra bro's 👌👌👌. Keep rocking👍👍👍.
@Ashok-os4sr
@Ashok-os4sr 2 жыл бұрын
షాహిద్ నరేంద్ర 💕చాలా బాగుంది వీడియో
@gudidevuniprasad9110
@gudidevuniprasad9110 2 жыл бұрын
Bro E video chala baagundi... hats off to you...
@mallikarjunamalli6297
@mallikarjunamalli6297 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి video చేశారు అన్న 👌👌👌🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
శ్రీ స్వామి వారి పేరు చెప్పలేదు. వారి వాయిస్ అక్కడి బిలం లోని జలం లా స్వచ్ఛందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బిలం అవతలికి వెళ్లి వచ్చిన వ్యక్తిని పరిచయం చేయుట మరచినారు. ఒక మంచి వీడియో.
@Hunterking1111
@Hunterking1111 2 жыл бұрын
నరసింహా swami
@kasiviswanadh9008
@kasiviswanadh9008 2 жыл бұрын
@@Hunterking1111 no this is Shivalayam Temple called as Chikiti Mallaya. .or Amarlingeswar swamy
@guttikondacults2258
@guttikondacults2258 2 жыл бұрын
@@kasiviswanadh9008 Rey Kasi ga
@guttikondacults2258
@guttikondacults2258 2 жыл бұрын
Maadi guttikonda
@lakshminarayana2940
@lakshminarayana2940 2 жыл бұрын
Chala bagundi
@gangajalagangajala6824
@gangajalagangajala6824 Жыл бұрын
mi videos super andi miru memu chudaleni pradhesalanu kuda chupincharu tnqu so nuchi elanti video marinni thiyyalani korukuntunna bye
@thulasiduvvana9296
@thulasiduvvana9296 2 жыл бұрын
Bro mee videos chala interesting ga, natural ga vuntayi....
@kalpanakalpana6973
@kalpanakalpana6973 Жыл бұрын
చాలా బాగా చూపించారు వీడియో👍👌🙏
@kdkenfnc
@kdkenfnc 2 жыл бұрын
Finally back 🔥♥️ love from Vemulawada Notification raledhu bro video chudaledhu Eka prathi Mana channel Ni chustha bro♥️♥️
@gadipellyshailaja5860
@gadipellyshailaja5860 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది షాహిద్ గారు 👍
@jagadeeshkumar3823
@jagadeeshkumar3823 2 жыл бұрын
Hi Anna, ma palanadu district ki vachi ma piduguralla lo vunna Guttikonda Bilam temple video chesindhuku meku thanks Anna.
@MDASHAIK-ft2ok
@MDASHAIK-ft2ok 2 жыл бұрын
నేను కూడా వెళ్ళాను చాలా బాగుంటుంది లోపల ఇం ఇంట్రస్టింగ్ గా వుంది
@lakshminarayana2940
@lakshminarayana2940 2 жыл бұрын
Manchi. Manchi guhalu konerulu chupincharu thanks
@sowjanyachatrathi6916
@sowjanyachatrathi6916 2 жыл бұрын
Supper video sirr.... expecting more and more videos from you.... 🎉❤️
@tarunidevarapalli8137
@tarunidevarapalli8137 2 жыл бұрын
Chala days tharuvatha malli chala manchi videos tesaru 😊🥰
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 жыл бұрын
అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు మీకు సోదరా 💐💐💐
@arunakumari5028
@arunakumari5028 2 жыл бұрын
Ak.Chittoor....Shahid and Narendra Excellent GUTTIKONDA BILAM.CAVES are Fine. GOD BLESS you Shahid and your friend.Thanks this Vedio
@ramulatharamulatha3192
@ramulatharamulatha3192 2 жыл бұрын
Nice bro memu chudaleni places real GA chustu unnattu undi thank u broo
@achyutreddy2694
@achyutreddy2694 2 жыл бұрын
Awesome Anna Chala Baga chestunnaru videos All the best
@trkfunguttikonda8675
@trkfunguttikonda8675 Жыл бұрын
this is my village bro thankyou for sharing this information to people excellent job bro ❤
@arjunsonai1810
@arjunsonai1810 2 жыл бұрын
బ్రదర్ మీరు చూపించిన గృహలో ఈ గృహ కూడా సూపర్
@shankarapudhanakeshavulu3684
@shankarapudhanakeshavulu3684 2 жыл бұрын
Sahid bro chala rojula tharuvatha video Lo chusthunnanu chala happy ga vundhi🤗
@cyberbeastfreefire7227
@cyberbeastfreefire7227 2 жыл бұрын
13:49 The point he said is absolutely true nenu vellinappudu kuda idhe chepparu 3 years ayyindhi ippati dhaaka pachi pattaledhu aa neetiki
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Super vlog brother. 4years back vellanu Chala baguindi brother
@sathishmiryala6468
@sathishmiryala6468 2 жыл бұрын
Super.....👌👌👌 Meeru ilanti Videos Inka enno Cheyalani Anukuntunnanu
@bliss..everywhere8912
@bliss..everywhere8912 2 жыл бұрын
Thank you so much Brother..We feel that energy...of this holy place..🙏🙏
@rajyalakshmisamanthapudi428
@rajyalakshmisamanthapudi428 2 жыл бұрын
Thanks tammudu manchi information I saw this place
@muralibingi5504
@muralibingi5504 4 ай бұрын
God bless you. Bro. Mana. Dharmam. Goppa thanaanni. Chupisthunnandhuku.
@trivenic2869
@trivenic2869 2 жыл бұрын
Video Chala baaga vundi. thanks
@y.srinivas267
@y.srinivas267 2 жыл бұрын
బ్యూటిఫుల్ వీడియో 👌👌👍👍నైస్ బ్రదర్
@AvinashKumar-xu2qd
@AvinashKumar-xu2qd 2 жыл бұрын
అన్న మేము కూడా రీసెంట్ గా గుత్తికొండ బిలం వెల్లేము చాలా మధురానుభూతి వుంది
@sirasalachandrakalachandra233
@sirasalachandrakalachandra233 2 жыл бұрын
Super babu me video s chala baguntai om namasivaya
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Wow enta bhagundo really u r daring tqs for sharing such good things keep it up
@venkatamanikyalaraokarumur4818
@venkatamanikyalaraokarumur4818 2 жыл бұрын
విల్లెజీ విహారి లో మంచి వీడియో చూపించారు నేను హ్యాపీ
@durgaraodevandla1818
@durgaraodevandla1818 2 жыл бұрын
స్టోరీ మొత్తం ఆ స్వామి వారే వివరించారు అన్న
@kasireddy1503
@kasireddy1503 2 жыл бұрын
2 times Iam visit in this temple Bro , butiful ga untundi
@ysm1944
@ysm1944 2 жыл бұрын
I visited entrance to this bilam in june 2019. Just entered inside. Electric bulb was arranged. As told by elders this , edupayalu ( macherla ) and many places in India were connected to Kasi from ender ground tunnels ( distance less than ground )
@bjaya3038
@bjaya3038 2 жыл бұрын
Video chala interesting unnadi brothers Chala baga teesaru video 🙂👌👏👏
@umasatish4676
@umasatish4676 2 жыл бұрын
Very very beautiful video, India is a miracle country, u have lot more to explore, this shows how developed our country was, thanks u for making a video of this place, awaiting for more video s... All the best
@sreedevigrandhi3838
@sreedevigrandhi3838 2 жыл бұрын
ముచికుందుడు నిద్రించిన గుహ ఏ ది
@Rolex_official630
@Rolex_official630 2 жыл бұрын
🥰🥰👍👍Hi bro chala rojlata taru Aata ne video choosthunna elante videos Inka ennu chupinchalani anukuntun Nanu all the best bro 🥰🥰👍👍
@VenkatlaxmiA-v1m
@VenkatlaxmiA-v1m Ай бұрын
Meeru chala great risk vidio s theesthunnaru
@raghavanchakravarthy2974
@raghavanchakravarthy2974 2 жыл бұрын
Thanks to Guruji who explained inside water ponds inside Caves .Thanks to team member. OM Shanthi.
@localyathrikudu_vlogs
@localyathrikudu_vlogs Жыл бұрын
Memu 17-12-23 na vellam memu inka 5 gruha la lopalaki vellam ante e video lo chupinchinavi kakunda it's great experience
@AnilKumar-fv8zu
@AnilKumar-fv8zu 2 жыл бұрын
Annadarikanna telugulo top vlogger.ur always super.prapanchanaki India gurunchi theliya jesthunnadu.super bhayya
@subhashch7581
@subhashch7581 2 жыл бұрын
Valuable information ❤️❤️💐🙏
@poojakasipaka2429
@poojakasipaka2429 2 жыл бұрын
Chala rojulu tharvatha video thisaru an a supper
@sandhyamargam1393
@sandhyamargam1393 2 жыл бұрын
Chala baga explain chesaru swamy
@vamsikrishna511
@vamsikrishna511 2 жыл бұрын
Adventurous trip, nice experiment Next expecting video on : BhairavaKona(place name), C.S.Puram, Markapur. (Manalo mana mata : paina thagilindhi ok, kalu Jaaripadaledha bro gutthikonda bilamlo)
@shaiksaida1277
@shaiksaida1277 2 жыл бұрын
Ee kaalamlonidi kaadu ee kshetram.parvati,parameswarule swayambhuvuluga velisinadi.kaliyugamuna papalu peragadam cheta gamgamma munduku vacchelaaga chesindi aa mahapurushulu aina maharshule.lopala unnadi paramaatmude.Adi kaasi kshetram aina mukti maargam.saadhakulaku manchi punya pradesam.present, manushulu kshetra mahatyam chudalekapotunnaru.congrats, village vihari&team.
@bhavanakrishna4398
@bhavanakrishna4398 2 жыл бұрын
Chala Baga chesaru video me hard work ki 👏
@bujjibalu5045
@bujjibalu5045 2 жыл бұрын
స్వామి వారు మాట తీరు అద్భుతం
@lakshmikalyanicreations1963
@lakshmikalyanicreations1963 2 жыл бұрын
Thankyou so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wonderful video thankyou sir 🙏🙏🙏🙏
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 жыл бұрын
Excekant గుతికొండ గుహ.వి
@abhigaming8450
@abhigaming8450 2 жыл бұрын
Me videos ani chusthamu interesting video from vikarabad
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 2 жыл бұрын
One million soon ❤️ from Dharmavaram
@kurubavenkat5757
@kurubavenkat5757 2 жыл бұрын
Iam from atp bro
@AverageGuy513
@AverageGuy513 5 ай бұрын
Thank you for showing us, never realized the richness of AP
@narasimharaodharmavarapu5811
@narasimharaodharmavarapu5811 2 жыл бұрын
వెరీ గుడ్ మైబొయ్👍🙌🌹
@dharmavarapunasaraiah6244
@dharmavarapunasaraiah6244 5 ай бұрын
Excellent bro Mee videos ilanti enno temple s Mee channel lo chupimchali bro
@venkateshmuda8147
@venkateshmuda8147 2 жыл бұрын
Super Anna me vedeos challa intrest untaye
@lavanyar7313
@lavanyar7313 2 жыл бұрын
Super ante super vedio shahid 😍👌🏻👍🏻
@lsniit6388
@lsniit6388 2 жыл бұрын
Superb , natural, amazing, bro...
@devikatari2851
@devikatari2851 Жыл бұрын
Video chala bagundi thammudu.vigrahalu clear ga chuinchandi please
@venkatakrishna8785
@venkatakrishna8785 2 жыл бұрын
Hi bro edi ma Urey TQ for showing this it's really superb video keep rock
@abhilashgundiabhi7309
@abhilashgundiabhi7309 2 жыл бұрын
💝💝💝💝 super vloger ❤️❤️❤️love from RajannaSircilla ❤️❤️
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
CORAN POUR DORMIR QUI APAISE LE COEUR (Recitation magnifique) 2021
1:31:41
DOUAA PROTECTION
Рет қаралды 10 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН