ఎప్పుడూ వినలేదు. ఫస్ట్ టైమ్ చూశాను. చాలా కొత్తగా ఉంది
@vanta_shala9 ай бұрын
Thank you so much
@vayjayanthireddy22939 ай бұрын
😊😊@@vanta_shala
@ssairam07618 ай бұрын
@@vanta_shalapulupu lekapothe buju raadaandi
@venkatalaksmichintapalli55538 ай бұрын
థాంక్సడమ్మా, ఈ వడియాలు ఎలా వాడాలి అనేది ఎవరూ చెప్పటం లేదు,, మీరు చెప్పారు.
@sunandavanama52239 ай бұрын
First time vintunnamu.chala bagundi thanks for your vadiyaalu
@macharlaprasannarani67368 ай бұрын
ఈ కాలం లో ఎవరూ చేస్తారండీ ఇలాంటివి ఇప్పుడే చూడటం వినడం ఇదేదో వింత వంటకం లాగా ఉంది మీరైతే బాగా చేశారు
@SSSwasDiaries8 ай бұрын
Edhi common in tamilnadu
@krishnaveniedamadaka86339 ай бұрын
మేము వంద సంవత్సరాల కిందట మాఇంట్లో ఈ పోపు వడియం తయారు చేసేవారు నేను యాబై ఏళ్ల నుండి ఈ పోపువాడియం చేసుకుంటున్నాను మాది కడప మేము నువ్వుల నూనె ఆముదం కలిపి ఉండలు కట్టుతాము
@rajich80229 ай бұрын
Very nice to know … keeping our traditions alive is our prime responsibilities ❤
@lakshmikarra9 ай бұрын
ఫస్ట్ time చూస్తున్నాను. Lengthy process. But looks good.
@psuryakumari50559 ай бұрын
పోపు ఒడియాలు సూపర్ గా చేశారండీ ఇలా మంచి మంచి రెసిపీ చూపిస్తూ ఉండండి చాలా బాగున్నాయి థాంక్స్ అండి
@aravapalliharitha62669 ай бұрын
చాల చాల థాంక్స్ అండి తయారు చేసే విధానం చెప్పినందుకు
@indirasape8 ай бұрын
Chala. Bagundamma
@tulsiratnapuram93707 ай бұрын
Sooper idea 👍👏
@vidyaadury24616 ай бұрын
Very good recipe.
@mallikasart59358 ай бұрын
First time I am prepared really it's very useful and tasty. Within 3 to 5 minutes the popu finishes and very tasty..
@vanta_shala8 ай бұрын
Thank you so much 🙂
@leelatangudu3 ай бұрын
First time vinnanu
@vijayakumardommaraju29977 ай бұрын
Hi, Thank you fro awesome recipe
@punatiyogeswari81538 ай бұрын
Nenu Nellore lo chusanu first time. Recipe eppudu chustunanu.
E vadiyalu Karnataka side tamilnadu side chestaru mana side recent ga chestunnaru
@s.sharfoon35839 ай бұрын
Very useful recipe 😁
@radhammajanagama81408 ай бұрын
Very nice
@saigamingtelugu44278 ай бұрын
Nenu ipudu vintunnanu
@vishwakdnthula22939 ай бұрын
చాలా బాగా చెప్పారు
@sreesree72828 ай бұрын
Nice 👌
@BhagyaLaxmi-od7gd9 ай бұрын
Super
@ramamaddury84339 ай бұрын
Mee maata theeru very cute
@abhishekambilla94639 ай бұрын
We too haven’t heard of it
@vansatheeshvanisatheesh29498 ай бұрын
నాకూ తెలియదు. ఇప్పుడే వింటున్న
@padmajatanuku90728 ай бұрын
Amma namasthe. Ivi evarina sale chestara. Chesthe pl. Give their details.
@pravalikakalal31079 ай бұрын
Telangana vallaki thelidhu e recipe nadhi kuda Telangana kabatti but na husband dhi Nellore so ma athamma kuda fry items lo thappa anni kurallo vaduthadhi special ga chapala pulusulo spr untadhi nenu nerchukunnanu
@srisfoodcorners.f.c32289 ай бұрын
తమిళనాడు లో బాగా వాడతా రు,, ఇంట్లో లేకపోతే, పక్క వాళ్లని అడి గి మరీ తీసుకుంటారు, లేకపోతే అసలు ఉపయోగించే వంట చేయరు,, తిరుపతి లో కూడ ఇంతే,, nice recipe,,
@pramilag34569 ай бұрын
😊😊😊😅😅😅😅
@malatiraju9 ай бұрын
@@pramilag3456😮😮😮😮😮😮
@vijayalakshmibalineni10839 ай бұрын
నేనున్నాను ఇప్పుడే వింటున్నాను ఐతే 15 .సం ల క్రిందట తిరుపతిలో ఒకరి ఇంట్లో చూశాను ..దాని గురించి చెప్పి ఓ రెండు మూడు ఇచ్చారు.. ఇవే కావచ్చు
This is called vadagam in Tamil nadu.im soo fond of it
@venkatarathnamneelam42288 ай бұрын
Super super madam
@BavaniMonika8 ай бұрын
మేము పశ్చిమగోదావరి వాళ్ళం మా అమ్మమ్మ గారు పప్పు తాలింపు పెట్టిన పప్పుచారు తాలింపు పెట్టిన ముందు మరిగే వాటిలో వేసిన ఉల్లిపాయలు సన్నగా తరిగి పప్పు తాలింపు కానీ పప్పు చారు తాలింపులో గాని వేయించేవారు అంటే ఉల్లిపాయ బంగారు తీగ రంగు రావాలి మీరు ఇ ప్రోసెస్ అంతా చేయకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి తాలింపు స్మెల్ 10 ఇళ్లకు వస్తుంది చింతపండు చారు లో కైనా పరవాలేదు మీరు ఏ తాలింపు వేసిన మెంతులు వేసుకోవాలి టేస్ట్ అదిరిపోతుంది మీరు వేసినట్టు ఇంగువ వేస్తాము మీరు ముద్ద ఇంగువ L.G.. వేశారు మేము డబ్బాల్లో ది వేస్తాము
@vanta_shala8 ай бұрын
Thank you very much
@sundatangirala23469 ай бұрын
Bhalega undandi..nenu chestaanu
@vanta_shala9 ай бұрын
thank you so much
@ramabhaisamadhanameliezer61858 ай бұрын
Amma this is Tamilnadu style old ladies in Tamilnadu every summer they will do this is specially for non veg fish curry
@vijayakumardommaraju29977 ай бұрын
Where do we buy mudda inguva? Can you pls send link?
@lakshmirajyampaladugu44669 ай бұрын
Ammo intha Pani avasarama amma miiru chala sradhaga chupincharu chala vinthaga vundi. Bagundi chustunte
@vijjuandkids27879 ай бұрын
Antha avasaram yemundi yenthayina fresh ga dorikeve kada