జీర్ణశక్తిని పెంచి కడుపులో మంటరాకుండా తేలిగ్గాఉండేలా చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టకుండా ఇలాచేయండి

  Рет қаралды 1,326,284

Spice Food

Spice Food

Күн бұрын

జీర్ణశక్తిని పెంచి కడుపులో మంటరాకుండా తేలిగ్గాఉండే చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టకుండానే ఇలాచేయండి/‪@SpiceFoodKitchen‬
Blender used in this video
👉 amzn.to/3C8J1Db
My small kadai : 2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
👉 amzn.to/3sBqT0y
My small skillet : 8 inch (small) Milton Cast Iron Fry Pan:
👉 amzn.to/3rK8tvq
My Big kadai : Non stick Deep Kadai with Lid (Big):
👉 amzn.to/3jVTJpR (or)
👉 amzn.to/36nlxv0
Non stick cookware with Granite finish (3pc set with lid):
👉 amzn.to/3hNamkH
3 in 1 Hard anodized Pressure cooker:
👉 amzn.to/3qSJIeg
Pressure cooker 3L Hard anodized body: 👉 amzn.to/3jZZ67q
Non stick casserole 3.5L (with steel lid): amzn.to/3dUTx6r (or) amzn.to/3qWKbfq
Non stick Dosa Tawa 10":
👉 amzn.to/3hopCFM
12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
👉 amzn.to/3kyAqCO
12" Cast Iron Skillet (Pre-seasoned):
👉 amzn.to/3wSJx4V
9 cavity Paniyaram Tawa:
👉 amzn.to/36l1uh0
Earthen Kadai / Clay Pot (3 Liter)
👉 amzn.to/3RUFwrX
Earthen Kadai / Clay Pot (Set of 3)
👉 amzn.to/3xlPt8C
Cast Iron Appam Pan:
👉 amzn.to/3C7NGHc
Stainless steel mixing bowl set (Matte finish):
👉 amzn.to/2UAvHFZ
Borosil brand Glass mixing bowl (Big):
👉 amzn.to/2TPazMb
Panasonic Mixer Grinder 3Jar (550W):
👉 amzn.to/3k2aUGl
Ultra Dura Plus Table top Wet Grinder:
👉 amzn.to/3ARpZR0
challa mirapakayalu | oora mirapakayalu | majjiga mirapakayalu | vamu mirapakayalu | masala mirapakayalu | side dish for sambar | vamu mirchi | sun dried ajwain chillies | uppu mirapakayalu | spicefoodkitchen
#challamirapakayalu #vamumirapakayalu #majjigamirapakayalu #sundriedajwainchillies #ooramirapakayalu #sidedishforsambar #masalamirchi #majjigamirchi #ajwainmirchi #vamumirchi

Пікірлер: 459
@SriPuspha
@SriPuspha Жыл бұрын
Suthi lekunda sootiga chepparu 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@parimalagadhegani2283
@parimalagadhegani2283 Жыл бұрын
ముఖ్యంగా మీరు సుత్తి లేకుండా చెప్ప్తారు. థ్యాంక్స్ sister
@munikumaribhakthu7712
@munikumaribhakthu7712 Жыл бұрын
☺️👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗🙏
@sirishaa1190
@sirishaa1190 Жыл бұрын
Madam eppudu alage చెప్తారు సూటిగా సుత్తి లేకుండా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
​@@sirishaa1190Thank you very much andi ☺️
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@sirishaa1190 avunu her voice awsm my favourite edi thinj yenni yrs ayyindo
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍 చాలా చాలా మంచి ఐడియా అండీ బాబు 👌👌. మజ్జిగ లో నాలుగైదు రోజులు వేసి అవేమో ఒక్కోసారి మరీ తొక్కల్లాగ, తేగుడు అయిపోవడం... ఈ లోపు ఎండ లేకపోతే నల్లగా అయిపోవడం.. 🤦🏻‍♀️🤦🏻‍♀️ ఎప్పుడు ఏదోకటి అవుతుంది... మీరు చెప్పింది చాలా బావుంది. ఇంకా ఎండలు బాగా ఉన్నాయ్ కాబట్టి... సాయంత్రం మిరపకాయ లు తెప్పించుకుని రేపటినుండి ఎండ బెట్టేయాలి.. Tq🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
భలే చెప్పారు అండి! మజ్జిగ మిరపకాయలు ఎప్పుడు నానబెట్టినా ఈ సమస్యలు వస్తుంటాయి, కానీ వీటికి మాత్రం అలాంటి ఇబ్బంది ఉండదు! ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.. Thank you 😊🙏
@matamthriveni9726
@matamthriveni9726 Жыл бұрын
Yes this is a problem,
@janudattu7900
@janudattu7900 Жыл бұрын
Super idea madam chala chala bhagumdi. కొత్తగా కూడా ఉంది.🙂🙂🙂🙂🙂🙂🙂🙂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you very much 🙏
@Godsgarcechannel
@Godsgarcechannel Жыл бұрын
Miru chesina prathidi wonderful mam good job and good food maa andariki teliyajesthunaduku 🙏👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@saraswathisri6528
@saraswathisri6528 Жыл бұрын
చాలా బాగా చెప్పినారు బంగారం నేను ట్రై చేస్తాను మీరు చెప్పినవి అన్ని చాలా మంచి వంట లు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ధన్యవాదాలు 🙏
@muthyampearls4490
@muthyampearls4490 Жыл бұрын
Meeru chesina vidhanam veru.but memu mirapakayalu salt vesi light boil chesi majjiga lo vesi enda beduthamu sister 😋 ♥ 😀 👌 😄 ❤ 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు.. ఈసారి ఇలా ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి 😊
@Vishwambhara
@Vishwambhara 6 ай бұрын
మీరు చెప్పినది అంతా బాగానే ఉంది. మీరు ఈజీగా చేయడం మాత్రమే ప్రధాన అంశముగా తీసుకున్నారు. కాని మన పూర్వీకులు రుచి, ఆరోగ్యం రెండూ కలిపి ఆహార తయారీలో పాటించేవారు. నిజానికి పచ్చి మిరపకాయలు అలా పులిసిన మజ్జిగలో నానబెట్టి ఎండబెట్టడం వెనుక ఉన్న ఆయుర్వేద చిట్కాను మీరు తెలుసుకొనే ప్రయత్నం చేయండి...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
ఇది కూడా పాతకాలం నుంచి వస్తున్నదే అండి! వాము మిరపకాయలు, మెంతి మిరపకాయలు లాంటివన్నీ మజ్జిగలో వేయకుండా చేసేవే...
@aparnavalli5231
@aparnavalli5231 Жыл бұрын
Take a bow ma'am.... Simply delicious..... ❤❤
@sarojinidevichandupatla7659
@sarojinidevichandupatla7659 Жыл бұрын
Super ga undi receipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@rupadevi1347
@rupadevi1347 7 ай бұрын
Meeru try chesara
@appamraghuveer6172
@appamraghuveer6172 Жыл бұрын
Dear Spice doctor, appreciations for your unique recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️ 🙏 You guys made me a doctor 😃
@swathantrameme1183
@swathantrameme1183 Жыл бұрын
Super ga chesaru andi. Ma variki kooda challa mirchi chala istam. Try chestanu 😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊 Try చేయండి! ఎన్ని తిన్నా కడుపులో మంట ఉండదు, చాలా బావుంటాయి..
@rupadevi1347
@rupadevi1347 7 ай бұрын
Try chesara Ela vachayo cheppandi please.. .
@vigneshreddy176
@vigneshreddy176 Жыл бұрын
Madam super ga unnaye.which nitribkender u r using can u give us the link
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️ Link has given in the description box, please check..
@keerthipelluri994
@keerthipelluri994 Жыл бұрын
Nice idea madam My favourite urimerapakayalu 🤤 masala powder veytam new way Any way thanks for sharing this video 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi, It's my pleasure ☺️ Thanks for liking 🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. మంచి item.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u 🙏
@sushmaavija
@sushmaavija Жыл бұрын
Super andi..maaku పంపండి...address kavalante mail chestanu😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏 తప్పకుండా 😄
@gajweleenadu9137
@gajweleenadu9137 8 ай бұрын
మజ్జిగ లేకుండా కూడా ఇలా చేయోచ్చు అని తెలిసింది ఇలా చేయడం సూపర్ ఉందండి 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ధన్యవాదాలు అండి ☺️🤗😊
@kollanamasvi8578
@kollanamasvi8578 Жыл бұрын
Thanks mam. U r awesome. U r a creator once again take a bow🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you soo much andi ☺️🙏
@ramadevi.k5094
@ramadevi.k5094 Жыл бұрын
కొత్తగా ఆలోచించారు సిస్టర్.. సూపర్ 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much sis 🥰
@Anitareddy1111
@Anitareddy1111 5 ай бұрын
Your content is good but Change your explanation, you are not talking normally, looks like reading news reader , no offence , for your own good going 👍[ words are in cut ,,cut,,…..]
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much for liking my content & for sharing your feedback 😊! I'll try my best to deliver better output 👍🏻
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 6 ай бұрын
Wow sister super yummy 😋 and easy nenu eppudu challa mirapakayalu pettalanna bayapadedanni miru chala easy ga chepparu nenu try chestanu 👏👏👌👌👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
Thank you so much andi 🤗 Try చేయండి, చాలా బాగుంటాయి...
@shylajak5997
@shylajak5997 Жыл бұрын
Wow brand new recipe . I don’t this recipe sister. Su We easy and delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Glad to know that you like it 😊 Thank you so much andi 🙏
@parimalagadhegani2283
@parimalagadhegani2283 Жыл бұрын
Meeru eami chesina chaalaa healthy vunttayi sister, "nutrition Doctor" sister meeru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🥰 Thank you very much 🙏
@sujathanunna8562
@sujathanunna8562 Жыл бұрын
Super sister.....nijanga me family chala lucky sister......naku sariga ami ravu sister....u tube lo chusi try chestanu anthe ...meru matram super.....meru chestuntene maku tenali anipistundhi sister..... superb....dhenikina adrustam vundali ga sister ....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🤗 మొదట్లో అందరం అంతేనండి! రెగ్యులర్ గా చేస్తుంటే వచ్చేస్తాయి.. మా ఇంట్లో అందరికీ ఒక పట్టాన ఏమీ నచ్చవు అండి! కూరలు టేస్ట్ బావున్నా గానీ కలర్ బాగొకపోతే ఏంటి కలర్ ఇలా ఉంది అంటారు! వాళ్ళకే కాదు లెండి! నిజం చెప్పాలంటే నాక్కుడా ఒక పట్టాన నచ్చవు😬 అందుకే రక రకాల ప్రయోగాలు చేసి బెస్ట్ కోసం ట్రై చేస్తుంటాను.. మీరు కూడా రెగ్యులర్ గా చేస్తుంటే త్వరలోనే మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు 😊
@sujathanunna8562
@sujathanunna8562 Жыл бұрын
@@SpiceFoodKitchen 😂😂😂
@love89563
@love89563 8 ай бұрын
అక్క మసాలాలు కప్పు కొలతలలో కాకుండా గ్రాముల కొలతల్లో చెప్తే మాలాంటి బ్యాచలర్స్ కి మంచిగా అర్ధమవుతుంది... Plzzz రిప్లై ఇవ్వండి... 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Ok dear! Next వీడియో నుండి మీరు అడిగినట్టు grams లో కూడా రాయడానికి ప్రయత్నిస్తాను.. Thank u 😊
@love89563
@love89563 7 ай бұрын
@@SpiceFoodKitchen థాంక్స్ అక్క... 🙏
@sucharithamylaram8806
@sucharithamylaram8806 Жыл бұрын
Super 👌 chala baga chesaru memu super mart lo thecham akka fullu spaice tnaleka poienam chala esay way chuincharu tq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 🙏 అవునండీ! షాప్స్ లో దొరికే మిర్చి అస్సలు బావుండవు, ఉప్పో కారమో ఏదోకటి ఎక్కువగా ఉండి తినేలా ఉండవు..
@shreeshivarealestategroup4854
@shreeshivarealestategroup4854 8 ай бұрын
Thank you andi for showing process
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
My pleasure andi 😊
@TheJovial1970
@TheJovial1970 Жыл бұрын
చల్ల అంటే మజ్జిగ. మీరు మజ్జిగ వాడొద్దంటూనే వాటిని చల్ల మిరపకాయలనడం బాలేదు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీరు కామెంట్ పెట్టే కంగారులో వీడియో సరిగా చూసినట్టు లేరు! 1:23 దగ్గర వీడియో మరోసారి చూడండి..
@SriRam-z7r3x
@SriRam-z7r3x 6 ай бұрын
Majjigalo oorabettadam may b health benefits undochu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
దేనికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి అండి..
@varadajyothikala8610
@varadajyothikala8610 Жыл бұрын
Super madam. I like your videos, the way of process in cooking..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
So glad hear that you're liking my recipes 🤗 Thank you very much andi ☺️🙏
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 Жыл бұрын
Super never heard such recipe, i will try at my home 👍👍👍👍🏡🏡🏡🏡
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much ☺️🙏
@proinfernoempire
@proinfernoempire Жыл бұрын
Simply superb 👌 nice voice n recipes also.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot for your sweet compliments 😊🙏
@kuchipudinagalakshmi531
@kuchipudinagalakshmi531 12 күн бұрын
చాలా బాగా చెప్పారు mam thanku somuch
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 күн бұрын
Most welcome andi 🤗
@sailus8524
@sailus8524 Жыл бұрын
Variety ga vundhi Sister oora mirapakayalu thakkuva majjiga tho nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@kingofhindustaan
@kingofhindustaan 8 ай бұрын
తర్వత్త అనుడు బాగుందత్తా నేనొస్తా వీడియోలొచూపించినట్టు వడ్డిస్తావా?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 😊
@VenkyEducationChannel
@VenkyEducationChannel 13 күн бұрын
Abba చూస్తుంటేనే నూరూరుతుంది akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 күн бұрын
Thank you so much dear 🤗
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ హనీ అమ్మ ఊరమిరపకాయలు సూపర్ హనీ అమ్మ నన్ను భోజనం కి ఎపుడూ పిలుస్తారు అమ్మ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Good morning dear 🌄 Thank you very much 🙏 Always welcome 🤗
@rameshcreations8250
@rameshcreations8250 Жыл бұрын
మేము ఇప్పటివరకు చల్ల ఉరమిరపకాయ మాత్రమే రుచి చూసినాము ఇప్పుడు మీ వంట విధానాన్ని అవలంభిస్తాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.. ఖచ్చితంగా ఇదే పద్ధతిని అనుసరిస్తారు 😊
@rameshcreations8250
@rameshcreations8250 Жыл бұрын
తప్పకుండా ఆచరిస్తాము
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 7 ай бұрын
👌👌👌👌🙋🙋🙋🙋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
☺️🤗🙏
@RAVITEJA-ml7eh
@RAVITEJA-ml7eh 8 ай бұрын
Akka Meru super... Na favorite item @ I wish you will achieve miles in KZbin
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you so much my dear 🥰
@madhurilatha5070
@madhurilatha5070 Жыл бұрын
Take a bow mam it's very delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️🙏
@mohanalane3415
@mohanalane3415 Жыл бұрын
Veritiga unihelthy tondaragipoia tifins petandi. Please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీరు రాసిన కామెంట్ నాకు అర్థం కాలేదు అండి..
@ks_sarees_2023
@ks_sarees_2023 Жыл бұрын
Nice andi 👌I am new subscribe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️ Welcome to our YT family 💐 Thanks for subscribing 🙏
@keesariraju8362
@keesariraju8362 7 ай бұрын
Meeru duradarshan TV news chepandy super trai cheyandy Medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
అలాగేనండి 🤗 Thank you so much 😊🙏
@kalyankoneti6726
@kalyankoneti6726 6 ай бұрын
Practically it's not possible...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
Practically I have been preparing this every year..
@suseelav-qq7qe
@suseelav-qq7qe 6 ай бұрын
Your explanation is very nice This type of mirapakayalu is healthy .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
Thank you so much andi 🤗
@rajyalakshmipasumarthi644
@rajyalakshmipasumarthi644 Жыл бұрын
Hello dear super meru chilli cut cut chesina knife bagundi akada tisukunaru akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Spar Super Mart (Hyderabad)
@bharaniravuri1316
@bharaniravuri1316 9 ай бұрын
చక్కటి తెలుగు. మీ వంటకం లాగే.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీ ప్రశంసలకు చాలా సంతోషంగా ఉండండి ధన్యవాదాలు 🤗🙏
@chantibandela9690
@chantibandela9690 6 ай бұрын
Hi andi chala ఈజీ ప్రాసెస్ చెప్పారు. Tnq so much andi😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 😊
@avidipadmapriya9070
@avidipadmapriya9070 Жыл бұрын
Superb..... mam oka 15 days mundhu video cheyalisdhi, why because hot summer eppudu ledu kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 🙏 మాకు హైదరాబాద్ లో 7 pm కి కూడా చీకటి పడట్లేదు అండి! ఇంక ఎండలు కొన్ని రోజులు బాగానే ఉంటాయి అంటున్నారు! వీలైతే ట్రై చేయండి..
@meenaeliyas8228
@meenaeliyas8228 Жыл бұрын
Endukante sprite tagaru kabbati sutiga cheptaru😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అంతేగా... 🤣🤣🤣
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 Жыл бұрын
చాలా బాగుంది అమ్మాయి, నేను తరుచేసుకుంటా, శ్రీ మతి సూర్య
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 Жыл бұрын
Exlent way of explaining thankyou amma Maa e.g dist bellam palam garelu ela chestro chepparoo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ వీలు చూసుకొని మీరడిగిన పాకం గారెలు తప్పకుండా చేస్తాను! ధన్యవాదాలు 🙏
@raviradha9012
@raviradha9012 Жыл бұрын
Meeru cheppina vidhanam bagundhi...I will try... Thank s
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome 🙂 ట్రై చెయ్యండి.. definitely you'll like it 👍
@UmaMaheswari-r3d
@UmaMaheswari-r3d Жыл бұрын
Hai akka...... 👌 recipe akka tq .....6months + baby food recipes cheppandi akka please......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear 🙋🏻‍♀️ Thank you so much 🙏 వీలు చూసుకొని చేస్తాను 😊
@behonest2878
@behonest2878 Жыл бұрын
మీరు powder చేసిన blender ఏ company madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..
@subrahmanyam1
@subrahmanyam1 6 ай бұрын
kaanee majjiga lo naana pettina mirapa kayala taste raadu veetiki
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
దేని టేస్ట్ దానిదే అండి!! ఒకసారి ట్రై చేస్తే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది..
@rajyalakshmigoparaju4504
@rajyalakshmigoparaju4504 Жыл бұрын
బాగుంది.మేము మెంతులు మినప పప్పు సాల్ట్ కూరి చేస్తాము.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఇంటింటికి, ప్రాంతాన్ని బట్టి ఒక్కో పద్ధతి 😊
@rampallivijaya6664
@rampallivijaya6664 Жыл бұрын
నా కు నచ్చింది తప్పకుండా చేస్తానుsuper 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి! Thank you so much 😊
@princeanil4209
@princeanil4209 4 ай бұрын
Long process😢
@jayashreekatakam1931
@jayashreekatakam1931 Жыл бұрын
Chala neetgaa easygaa ardhamaiatu cheparu 👌😋 digest kavadanki anee andhulo vesinave healthy yummy manam ippudu chesthamu kastapadi buttermilk lo vesi thes vesee Ila three-days malli andaku petalantey aptments lo pegions okati unchavu e method share chesinandku Tqs andi😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! మజ్జిగలో వేసినప్పుడు కొన్ని తేగుడులాగా అయిపోయి ఎండబెట్టడం కూడా కష్టం గానే ఉంటుంది, మీరన్నట్టు ఈ పావురాలు, పిట్టల గొడవ ఒకటి 😔 ఇవి healthy మాత్రమే కాదండీ! చాలా బావుంటాయి కూడా, వీలైనప్పుడు ట్రై చేయండి.. Thank you so much for liking 🙏
@anusharachamalla9227
@anusharachamalla9227 7 ай бұрын
Super..chala srama padi chesey vaatini chala easy ga cheaeysaru..parathi year thippalu paduthunna.... useful recipe 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@sujataguddeti
@sujataguddeti Жыл бұрын
ఏ వంట అయిన చాలా సులభం గ చేసేస్తారు . మాకు చెప్తారు .😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 Thank you very much 🙏
@Ushaswamy143
@Ushaswamy143 6 ай бұрын
Me voice vinadam kosa maina vedio chusthanandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 🙏💕
@VIZAGPROPERTYSHOW
@VIZAGPROPERTYSHOW Жыл бұрын
E okka vedio chusi like and subscribe kuda chesa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నా recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thanks for subscribing 🙏 Welcome to our KZbin family 💐
@visalakshipasagada962
@visalakshipasagada962 10 ай бұрын
Thank you ma'am, perugu veyalekunna antha quantity lo, ippudu easy ga chesukuntanu 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Most welcome 🤗 అవునండీ! తక్కువ పెరుగుతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
@indirapadmini3417
@indirapadmini3417 Жыл бұрын
హాయ్ అక్క...! నేను working woman ని. నేనూ, నా husband ఇద్దరం job కు వెళ్ళిపోతాం. మా అత్తగారు చనిపోయి ఓ సంవత్సరం అయ్యింది. నాకు ఇలా ఎండలో ఎండబెట్టడం అనేది కుదరని పని. పోనీ ప్రొద్దున్నే ఎండబెట్టి సాయంత్రం ఇంటికి వచ్చాక తీసేయవచ్చనుకుంటే మాకు కోతుల బెడద. పావురాలు కూడా వస్తాయి. ఇలా ఎండలో ఎండబెట్టకుండా ఏమైనా solution ఉంటుందా, అక్కా. 😔 Please తెలుపగలరు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ డియర్.. ఏవైనా ఎండబెట్టడం కుదరని వాళ్లకి dehydrator machine అనేవి ఆన్లైన్ లో ఉంటాయి! వాటిని ఉపయోగించి ఇంట్లోనే ఎండబెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో OTG oven ఉన్నా గానీ అందులో మినిమం టెంపరేచర్ పెట్టి డోర్ కొంచెం ఓపెన్ ఉంచి కూడా ఎండబెట్టొచ్చు.. దీనికి సంభందించిన information online లో చెక్ చేయొచ్చు.. Thank you 😊
@kkk99234
@kkk99234 5 ай бұрын
​@@SpiceFoodKitchen❤❤❤❤
@VenkatagovindarajuKonda
@VenkatagovindarajuKonda 7 ай бұрын
మజ్జిగ లో నాన పెడితేనే ఎక్ష్క్కువ రుచి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
దేని రుచి దానిదే అండి..
@varalaxmi5877
@varalaxmi5877 Жыл бұрын
Chala chala bagundi super andi 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా ఓపికగా అన్ని videos చూసి.. ప్రతీ దానికీ ఇంకా ఓపికగా కామెంట్స్ పెట్టినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Thanks again for watching 🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
నిలవ ఉంటాయా అండి, ఈ వైరిటి చాల్ల మిరపకాయలు, tasty గా వుంటాయా అండి మీరు చూపించిన ఈ కొత్త విధానం చాల చాలా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗Taste చాలా బావుంటుంది అండి! వీడియో లో చూపించినట్టు లోపలివరకు తడి లేకుండా ఎండబెట్టాలి, మీకు నచ్చుతాయో లేదో అనుకుంటే ఫస్ట్ తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి! Thank you 🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
@@SpiceFoodKitchen sure, i will try after send messiageti you sister
@nagamanicuddapah579
@nagamanicuddapah579 Жыл бұрын
Maggigalo vurabettepani ledannaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వీడియో చూడకుండా కామెంట్ పెట్టినట్టు ఉన్నారు! ఒకసారి వీడియో సరిగ్గా చూడగలరు...
@PjTalks4522
@PjTalks4522 Жыл бұрын
Majjiga lo nanapeditene baguntae , a taste a baguntundi sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
దేని రుచి దానిదే అండి! కానీ మా ఇంట్లో అందరికీ ఇవే ఎక్కువ ఇష్టం..
@chepurisathish7876
@chepurisathish7876 8 ай бұрын
Bagudi🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you 😊
@SudhaSudha-ii7or
@SudhaSudha-ii7or Жыл бұрын
Hi sweety garu frist comment And like
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Thank you so much for being 1st 🙏
@pranavasvoice6478
@pranavasvoice6478 8 ай бұрын
Meri ekkada nundi thesthunnaru inni ideas
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
😄😄 Thank you very much andi 🤗
@veeranjineyulugolla8825
@veeranjineyulugolla8825 Жыл бұрын
Amma chicken pickle chesi chupinchadi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వీలు చూసుకొని త్వరలోనే చేస్తాను అండి 😊
@SRIVADHANyt
@SRIVADHANyt Жыл бұрын
Super. Madam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@RajyalakshmiAka
@RajyalakshmiAka 7 ай бұрын
Really chala baga vinalanepinchela chepparu Tappaka cheyyalanipistonde🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@RishiCreations333
@RishiCreations333 Жыл бұрын
Superb sis, merry yelanti sutthilekunda chala nemmadhiga, clear ga explination chestharu tqsomuch 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@RishiCreations333
@RishiCreations333 Жыл бұрын
@@SpiceFoodKitchen it's ok sis😊🤝🏼
@raviradha9012
@raviradha9012 Жыл бұрын
Meeru cheppina vidhanam bagundhi...i will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi 🙏
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Hi sis ma husband ki chala istam ani summer lo tappakunada chestanu esari kuda alane chesanu but last month sudden ga raining ravadam nen marchipovadam avi paduaeipoinavi 😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. మా ఇంట్లో పిల్లలకి కూడా ఇవంటే చాలా ఇష్టం అండి ! నేను ఒకేసారి పట్టకుండా ఎప్పటికప్పుడు(శీతాకాలంలో) కూడా పడుతుంటారు.. ఈ నెలలో అప్పుడే వర్షాలు రావని చెప్తున్నారు కాబట్టి వీలైతే ట్రై చేయండి 😊
@nallagatlaveeresh
@nallagatlaveeresh Жыл бұрын
1day mutha petti unchamannaru,fridge lo pettala leka bayata pettala akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
బయటే డియర్.. మధ్యలో రెండుసార్లు గిన్నెను పైకి కిందకి కడపండి..
@mrbabu9450
@mrbabu9450 8 ай бұрын
సింపుల్ గా చెప్పారు చాలా థాంక్స్ మాలాంటి బ్యాచిలర్స్కి చాలా ఉపయోగం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@kumarisaladi6006
@kumarisaladi6006 Жыл бұрын
చుస్తే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
My dear doctor Amma garu ❤❤take it and take above 😂🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank you so much for your love 🥰
@Akshaya-1234
@Akshaya-1234 Жыл бұрын
Super andi 😊,meeru chepthe ah recipe try cheyalsindhe 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@srikanthdwarapudi
@srikanthdwarapudi Жыл бұрын
లాలాజలం ఊరుతుంది మాం ఇవి నా ఫేవరేట్ l
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Chala bagundi akka ila inthavaraku evaru chesi undaru mi alochanalu chala baguntay akka.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 🙏
@chaitanyalakshmicrazytalks8079
@chaitanyalakshmicrazytalks8079 Жыл бұрын
E recipe cool climate una area lo kooda cheskovacha Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వాతావరణం చల్లగా ఉంటే ఎండవు కదండీ! మీ ప్రాంతంలో రూం హీటర్స్ ఉంటే గనుక రూం లో ఫ్యాన్ కింద పెడితే ఆ వేడి గాలికి ఆరతాయి! లేదా oven ఉంటే చాలా తక్కువ టెంపరేచర్ పెట్టి ఇవి అందులో పల్చగా పరిచి డోర్ కొంచెం తెరిచి ఉంచి కూడా ఆరబెట్టుకోవచ్చు.. దానికి సంభందించిన వీడియోస్ ఆన్లైన్ లో ఉంటాయి, చెక్ చేయండి..
@chaitanyalakshmicrazytalks8079
@chaitanyalakshmicrazytalks8079 Жыл бұрын
@@SpiceFoodKitchen ok Andi thanks
@geetagudla6486
@geetagudla6486 Жыл бұрын
Hi maam meeru vaadina mixer grinder aa company di cheppa galara kasta please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ blender లింక్ ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 Жыл бұрын
Suthi lekuñda chakkaga cheputhuru sister so nice ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@lavanya-rl5lf
@lavanya-rl5lf 8 ай бұрын
Hi Akka how are you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Hi dear.. I'm great 👍 Thank you 😊
@mukundaraonouvada3707
@mukundaraonouvada3707 Жыл бұрын
Bp ఉన్నవారు తినవచ్చునా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇక్కడ మనం వాడింది కారం తక్కువ ఉండే మిర్చీలేనండి, అలాగే ఉప్పు కూడా సరిపడినంతే వేస్తాము కాబట్టి ఇబ్బందేమీ ఉండదు! మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసుకోండి..
@anumolumanoj
@anumolumanoj 8 ай бұрын
Nice alternative just for information, it is salla mirchi, salla = majjiga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
OK andi.. Thank you 😊🤗
@revathichavali3690
@revathichavali3690 Жыл бұрын
Video also simply super including audio
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️🙏
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Ivi na favourite chala istam. But ila chestarani telidu. Chala baagunnai. Future lo i will try 😋😋 good recipes 👏👏👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మజ్జిగలో ఊరబెట్టే వాటికంటే ఇవే ఎక్కువ బావుంటాయి అండి! వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి.. Thank you 😊
@putchasudha9036
@putchasudha9036 5 ай бұрын
Super andi ,chala baga chesi chupincharu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
@rajasrineelam3398
@rajasrineelam3398 Жыл бұрын
Hi akka how are you..ela vastay miku e idea's super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear 🙋🏻‍♀️ Thanks a lot for your sweet compliments 🤗
@raginip4002
@raginip4002 9 ай бұрын
మీరు చెప్పే విధానం,చేసే విధానం చాలా అంటే చాలా బావుంది,ధన్యవాదాలు.❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీకు నా వంట విధానం నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి 🤗 మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏 💕
@sunandag3733
@sunandag3733 7 ай бұрын
Nice video Andi 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much andi 🤗
@saradadevipoosarla4075
@saradadevipoosarla4075 Жыл бұрын
Entha Baga explain chestarandi, super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️Thank you so much 🙏
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,4 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19