Gummadi Narsaiah || 5 Time MLA || Muchata with Mangli || Full Interview || Mictv

  Рет қаралды 835,903

Mic Tv

Mic Tv

Күн бұрын

Gummadi Narsaiah || 5 Time MLA || Muchata with Mangli || Full Interview || Mictv
#GummadiNarsaiah #Mangli
mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions visit Our Website ► mictv.in/
Vist Our FB Page ► / mictv.in
Tweet us @ ► / mictvin

Пікірлер: 953
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 4 жыл бұрын
ఏదో అనుకోకుండా వీడియో ప్లే చేసేసాను కానీ పూర్తిగా చూడకుండా ఆపలేకపోయాను ఇలాంటి వాళ్లు కదా సమాజానికి కావాలి
@ganeshshankarnaik3703
@ganeshshankarnaik3703 6 жыл бұрын
ప్రస్తుతం ఉన్న కాలంలో ఇలాంటి నాయకుడు ఉండడం మనం చేసుకున్న అదృష్టం.... ఇలాంటి మంచి నాయకుడిని 2014లో కూడా గెలిపించుకోలేక పోయారు అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం
@nareshyadav240
@nareshyadav240 4 жыл бұрын
మరి ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా ఉంటె జనాలు ఎట్లా ఓట్లు వేస్తారన్న వాళ్ళకి మందు పైసలు ఎవరిస్తారు
@shrishailbagiratha382
@shrishailbagiratha382 4 жыл бұрын
Nijanga bro nijayithiga unte jenalaku nacchadu kada..meeda padi peekkuthine nayakulaku gelipistharu..
@gvenkatesh4974
@gvenkatesh4974 4 жыл бұрын
@@nareshyadav240 super
@muraliganta7534
@muraliganta7534 4 жыл бұрын
*గుమ్మడి నరసయ్య గారు* నచ్చినా వారు ఒక లైక్ కొట్టండి.......
@nareshyadav240
@nareshyadav240 4 жыл бұрын
సార్ మీరు ఇంత నిజాయితీ గా ఉంటె ఎట్లా అండి ఈ రోజుల్లో ఒక సారి ఎమ్మెల్యే ఐతేనే fortuner, బెంజ్, ఆడి కార్లు దిగుతున్నాయి.... మీరు ఇంత సాదా సీదా గా బ్రతుకుతున్నారంటే అది మీ గొప్పతనం
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm 4 жыл бұрын
Oka sari kadu brother 5 times mla inta sadasida na elanti vallu vundali great leader.
@Bathula_Pradeep_Socialworker
@Bathula_Pradeep_Socialworker 5 жыл бұрын
దయచేసి గమనించండి .... ప్రజా నాయకులు గుమ్మడి నర్సయ్య గారి లాంటి నాయకుడు మనకు కావాల్సింది .... ఏదో వస్తున్నా ...పోతున్నా అలాటి నాయకుడు కాదు నిజాయితీ గలా నాయకుడు మనకు ముఖ్యము .... 💐💐💐 గుమ్మడి నర్సయ్య గారి వంటి నాయకుడు మనకు .... మన ... నియోజక వర్గానికి మన రాష్ట్రానికి ఎంతో అవసరం ... 👌👌👌
@kumarswamy4564
@kumarswamy4564 6 жыл бұрын
మంగోళి ఇలాంటి రియల్ హీరోస్ ఇంటర్వ్యూ చెయ్యి All the best
@vemulasanthosh5295
@vemulasanthosh5295 5 жыл бұрын
యువత ఇలాంటి వారిని చూసి రాజకీయ లోకి వచ్చి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి జై గుమ్మడి నర్సన్న గార్ల నాయకత్వం వర్ధిల్లాలి
@rajeshavvari4793
@rajeshavvari4793 4 жыл бұрын
Yuvatha brathi kea undàa broo Naku dout ea
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 6 жыл бұрын
అసలు సిసలైన సామ్యవాది , ఆదర్శ వ్యక్తి , అభ్యుదయ వాది గుమ్మడి నర్సయ్య గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
@madhubadeti9770
@madhubadeti9770 5 жыл бұрын
T I have
@yadave89abhilash95
@yadave89abhilash95 6 жыл бұрын
అన్న మీరు మీ మీడియా చాల మంచీ నాయకుడు దగ్గరకు పొయారు మీ టీవీకి👏💪💪✊✊
@shaikvali4363
@shaikvali4363 3 жыл бұрын
YnrW🍋🐎🍋😶😶😶🍋🍋😶😶😶
@shaikvali4363
@shaikvali4363 3 жыл бұрын
Wh
@kandukuripradeep4281
@kandukuripradeep4281 6 жыл бұрын
గుమ్మడి నర్సయ్య లాంటి నాయకుడిని మాకు పరిచయం చేసీనందుకు ఆయనా మంచి తనానీ ఈ వీడియో ద్వారా మాకు చూపించి నందుకు mic టీవీ యాజమాన్య నీకి మేము చాల రుణపడి ఉంటాము thanks mic tv
@Janasenaforpublic
@Janasenaforpublic 6 жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారి లాంటి వారు మీలాంటి వాళ్లు ఈ సమాజనికి అవసరం ఉంది
@narayanasaravakota4439
@narayanasaravakota4439 4 жыл бұрын
Danyvadamu sar
@naiduraj8381
@naiduraj8381 5 жыл бұрын
ఇలాంటి నాయకులను ఓటు చేయకపోతే మనిషిగా బ్రతకడం వెస్ట్..! ఒక్క సారి వార్డ్ నంబర్ అయితే చాలు లక్షలు సంపాదించే నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నాయకులు ఉండడం గ్రేట్..!🙏🙏🙏
@TELUGUJOURNALISM
@TELUGUJOURNALISM 6 жыл бұрын
రియల్ లీడర్ గుమ్మడి నర్సయ్య గారు.... ధన్యవాదాలు మైక్ టీవీ వారికి.
@srikanthboddu7346
@srikanthboddu7346 4 жыл бұрын
ఇంట్ల ఉంటే అన్న అయిదు సర్లు ఎమ్మెల్యే గ గెలిచి సాధారణమైన జీవితం గడుపుతున్నావంటే గ్రేట్ నువ్వు... . ......... .ఎమ్మేల్యేగ గెలిస్తే కోట్లు ఏనుక ఏయ్యచ్చు ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నాం. ఎట్ల నడుస్తుంది అని ......
@dvrmchannel5571
@dvrmchannel5571 4 жыл бұрын
మీలాంటి వాళ్ళ నీటికో కోటికో ఒకరు వుంటారు మీ మంచితనాన్ని కి వందనాలు సర్
@rajcreativeindia41
@rajcreativeindia41 6 жыл бұрын
ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు మీలాంటి సేవా ఈ దేశానికి ఎంతో ముఖ్యం మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు మీలాంటి ప్రజానాయకుడు మన భారతదేశానికి చాలా ముఖ్యం జైహింద్
@jagathkumar9216
@jagathkumar9216 4 жыл бұрын
మీలాంటి వారి వల్ల యూగాంతం లెట్ అవుతుంది సర్ గ్రేట్ సర్
@medaboinavenkanna7098
@medaboinavenkanna7098 6 жыл бұрын
ఇలాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు, ఇలాంటి వారిని గెలిపించకుంటే మనల్ని మనం నమ్మకద్రోహం చేసుకున్నట్లే,లాల్ సలాం నర్సన్న
@sekhar-ty3zh
@sekhar-ty3zh 4 жыл бұрын
ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి కోట్లు , కోట్లు ఆస్తులు సంపాదించుకుంటున్నారు.. అటువంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే అయి కూడా ఎటువంటి ఆస్తులు, అంతస్తులు సంపాదించకుండా ప్రజల కోసం మీరు చేసిన సేవకు శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను... 🙏
@nareshvattipalli831
@nareshvattipalli831 6 жыл бұрын
రియల్ హీరో గుమ్మడి నర్సయ్య గార్కి ధన్యవాదాలు......
@anandpatil8655
@anandpatil8655 3 жыл бұрын
సహనం గల మనిషి తాను అనుకున్న వాటినల్ల సాదించుకోగలిగే అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు..🙏 గుమ్మడి నర్సయ్య గారికి పాదాభివందనం...🙏💐
@padiganageshnagesh6142
@padiganageshnagesh6142 6 жыл бұрын
గొప్ప ...నాయకుడు ....మా..మండలం...yellandu
@baswarajraj4507
@baswarajraj4507 6 жыл бұрын
గోప్ప మనసు వున మహనుబావుడు
@konkakonka.srinivas2019
@konkakonka.srinivas2019 6 жыл бұрын
Avnu bro..
@nageshgajula252
@nageshgajula252 6 жыл бұрын
Baswaraj Raj in
@basreanil3008
@basreanil3008 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో గుమ్మడి నర్సయ్య తాత సెల్యూట్
@pashamjanardhanreddy8668
@pashamjanardhanreddy8668 4 жыл бұрын
ఇంకో సారి గెలిపించాలని కోరుకుంటున్నాను
@myworld1965
@myworld1965 4 жыл бұрын
మీలాంటి గొప్ప నాయకుడు తెలంగాణ లో ఉన్నందుకు చాలా సంతోషం
@ChandraShekar-yo4cq
@ChandraShekar-yo4cq 4 жыл бұрын
ఈ రోజుల్లో మీ లాంటివాళ్లను చూడడం మా అదృష్టం.మిమ్మల్ని కోల్పోయిన ఇల్లందు కి చెడ్డ రోజులు వొచ్చినయ్ .మీలాంటి నాయకులు మళ్ళీ. రావాలి ...జై హింద్...
@chandumudhangula3885
@chandumudhangula3885 6 жыл бұрын
Yellendu ప్రజాలరా డబ్బులకు మీ ఓట్లు ఆముకోకండి. గుమ్మడి నర్సయ్య లాంటి మంచి నాయకులు మళ్ళి మళ్ళి పుట్టరు అల్లాంటి నాయకుడిని గెలిపించి మీ వోట్ విలువని కాపాడండి.
@pandivignan1794
@pandivignan1794 6 жыл бұрын
Chandu mudangi bro yellandu 30 years back atla undho ipudu atle undhi singareni ki puttina illu yellandu but no development Motham anna la dowjarnyam bro Villages motham vote vallake Develop chaiani mla dabbu unnodu aithe andhi lenodu aithe andhi 2014 ki mundhu yellandu bustand lo flat form ledu ante meru nammuthara bro
@ashokgoud5331
@ashokgoud5331 5 жыл бұрын
Yes, Malli alanti nayakudu puttaru
@balusiddu131
@balusiddu131 5 жыл бұрын
Correct bhayya gummadi garu win avvali
@vasireddyvenumadhav5573
@vasireddyvenumadhav5573 5 жыл бұрын
Chandu mudangi
@sandeepboggarapu525
@sandeepboggarapu525 4 жыл бұрын
Anna kanisam memu 5times gelipincham mari meru????
@BharathKumar-yf1vo
@BharathKumar-yf1vo 6 жыл бұрын
Take a bow to MICTV.. many of us dont know about ummadi narsaiah garu and his his career till now.. every channel try to interview a celebrity for better TRP rating but MICTV recognized and introducing his greatness to the world govt may forget. politicians may forget. public may forget but MICTV doesn't. HATSOFF #MICTV #MANGLI #MUCHATA
@bhaskarraopolineni8931
@bhaskarraopolineni8931 5 жыл бұрын
ABN, NTV, TV9,V6,T NEWS. ALL channels interview chesi.gummadi narasaiah. Gurunchi, chepandi. elanti vallu kudda.vunnaru.ani telusundi. Great sir. Merru Malli.MLA KAVALI.
@shlokamemories9857
@shlokamemories9857 6 жыл бұрын
గుమ్మడి నర్శయ్య గారు ఒక మాట అన్నారు అది చాలా గొప్ప మాట ...జనాలకి ఇలాంటి నాయకుడు కావాలి అని అనుకుంటారు కానీ అదే జనం డబ్బులు ఇచ్చే నాయకుడిని ఎన్నుకున్నారు చాలా మంచి మాట మనం మారాలి అప్పుడే ఇలాంటి నాయకుడు ఒక సాధారణ నాయకుడు ఇది నిజం ఆలోచిద్దాం మళ్లీ ఇలాంటి నాయకుడిని ఎన్నుకూందం...hattsoff అన్న
@shaikibrahim4178
@shaikibrahim4178 6 жыл бұрын
GOTLA RAKESH chala kashtam boss Ilanty Nayakudu manaki ilanty mla ravali ante.....
@babualothu4637
@babualothu4637 5 жыл бұрын
grate mla
@leelavathivelugodu8025
@leelavathivelugodu8025 4 жыл бұрын
Great Gummadi Narasaiah garu.
@nagaprasad8255
@nagaprasad8255 4 жыл бұрын
సార్ మీరు మంచిగ ఆరోగ్యంగా వుండాలి
@vadlarajashekhar2941
@vadlarajashekhar2941 4 жыл бұрын
అందరు ఎమ్మెల్యే లు గిట్లుంటే ఎన్నడో దేశం బాగుపడేది....
@rajendernandyada5543
@rajendernandyada5543 6 жыл бұрын
ఈరోజు లలో ఇటువంటి నాయకులు చలా చలా అరుదు గ్రేట్ సారు మీరు
@gopalkadiyam1253
@gopalkadiyam1253 4 жыл бұрын
Great leader....🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-ei1mo4ox9c
@user-ei1mo4ox9c 5 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు
@Bukyaanil
@Bukyaanil 5 жыл бұрын
What a leader! Please support this kind of leader's ❤.Love u Sir.
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 4 жыл бұрын
గుమ్మడి నర్సయ్యగారు నిజమైన నాయకుడు. ఇలాంటి నాయకుడు ఒడించుట ఇల్లందు ప్రజలు దౌర్భాగ్యం.
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib 4 жыл бұрын
Lalsalam comrade. Prapancha karmiulra ekamkandi erra zandalni okatikavalaala cavali
@nallagantivenkanna1062
@nallagantivenkanna1062 4 жыл бұрын
Sonia Gandhi gari papam anna vodipovadam constitution boundaries marchi
@rohithdeeti7172
@rohithdeeti7172 4 жыл бұрын
I have never ever seen such a Royal and loyal , dignified leader..🇮🇳🇮🇳 hats off 2 u and great inspiration to today's generation
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి మా గుమ్మడి నర్సయ్య అన్నా! అన్నా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది.
@rajashekarthandu464
@rajashekarthandu464 4 жыл бұрын
Siggu sharam లేని లీడర్లు ఒక్కసారి ఈ వీడియో చూడాలి... మీకు పాదాభి వందనాలు సార్...
@nagulmeerashaik3970
@nagulmeerashaik3970 4 жыл бұрын
S
@devas6712
@devas6712 4 жыл бұрын
ఇలాంటి నాయకుడు మన దేశానికి చాలా అవసరం ఈ జనరేషన్ లో కూడా ఒక గొప్ప వ్యక్తిని చూసా గ్రేట్ పర్సన్ 🙏🙏🙏🙏🙏
@ravindaradla1530
@ravindaradla1530 6 жыл бұрын
Manchi nijayithi gala goppa asli rajakiya nayakunnaranraniki meere example...great sir..hatsup
@JS-rf7mt
@JS-rf7mt 6 жыл бұрын
మరో సుందరయ్య
@rajeshchandragiri8044
@rajeshchandragiri8044 6 жыл бұрын
thara m
@shekar853
@shekar853 4 жыл бұрын
ఇలాంటి నాయకున్ని ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి
@Pandu_Santosh
@Pandu_Santosh 4 жыл бұрын
Real heroes are really rare. Those people are really lucky who has this person as their leader. Real hero and real leader 🙏
@sidhuv4002
@sidhuv4002 6 жыл бұрын
Excellent gummadi narsayya garu...
@giridharroyalgiridharroyal2160
@giridharroyalgiridharroyal2160 4 жыл бұрын
ఇలాంటి నాయకుడు ని ఓట్లేసి గెలిపించ లేనా లేని మనుషులు ఈ నియోజకవర్గ ప్రజలు దయచేసి అతను ఓటేసి మరోసారి గెలిపించి ప్రజల మనిషి అలాంటి నాయకుడికి మరొకసారి ఓటు నేనే గాని ఆ ఊర్లో వాణి ఆ నియోజకవర్గంలో కచ్చితంగా అతనికే ఓటు నాది చిత్తూరు జిల్లా కాబట్టి నేను ఏమి చేయలేక పోతున్నాను అక్కడున్న ప్రజల అందరికి ఒక విజ్ఞప్తి అతను ఓటు వేసి గెలిపించ వలసినదిగా ప్రజల అనుకుంటే ఏదైనా సాధించగలరు ఈసారి ఎలక్షన్లో ఓటు వేసి భారీ మెజారిటీతో కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి
@lokeshkuchellapati8682
@lokeshkuchellapati8682 4 жыл бұрын
You are really a true inspiration for youth sir. Take my bow sir.. hats off to you sir..👆👌👌
@sumanreddy7199
@sumanreddy7199 4 жыл бұрын
Sir you are great 🙏... your constituency is blessed to have a great leader like you... Please keep up the great work sir... hope to see you in great position soon... Great interview Mangli... what a selfless man he is.... god bless him long life 🙏
@sathishkumarnagesh2827
@sathishkumarnagesh2827 4 жыл бұрын
మీకు రెడ్ సెల్యూట్ కామ్రేడ్ మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ..మీలాంటి వాళ్ళని కాపాడుకోవడం మా అందరి బాధ్యత...
@ashokkarri2873
@ashokkarri2873 6 жыл бұрын
Great person hats of to u Gummadi narsaiah garu...ధన్యవాదాలు మైక్ టీవీ వారికి...manglakha koncham respect cheyandakka peddavallani
@MohanLal-lw8yt
@MohanLal-lw8yt 6 жыл бұрын
Great leader, great personality..real hero. . Lal salaam comrade...
@aravindaravind8981
@aravindaravind8981 3 жыл бұрын
సాదా సీదా నాయకులూ.....👌👌👌
@bharathvarma3336
@bharathvarma3336 6 жыл бұрын
LAL..SALAM. MLA GARU.
@sukhveersingh6787
@sukhveersingh6787 5 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి నాయకుడు చాలా అరుదు ... ఇప్పుడు ఉన్న అందరూ నాయకులు ప్రజల్ని మొసంచేసేవాళ్లే
@saanvikasaanvi7871
@saanvikasaanvi7871 6 жыл бұрын
Sir mee laanti nayakulu unte mana desham eppudo develop outhadhi hadsaff sir Next MLA MEERE Sir manchi vaariki manche jaruguthundhi🙏🙏
@kotakrishnakotakrishna140
@kotakrishnakotakrishna140 4 жыл бұрын
ఇలందు ప్రజల రా ఇలాంటి వాళ్ళను గెలిపించుకోండి మన బతుకులు మారిపోతాయి
@mallikarjunreddy5704
@mallikarjunreddy5704 6 жыл бұрын
Nice Interview....Media has to come up with this kind of benevolent personalities like Gummadi Narsaiah garu instead of running behind our corrupted leaders.
@kolimalli7531
@kolimalli7531 4 жыл бұрын
సార్ మాకు మీరే ఆదర్శం
@maddurvijay
@maddurvijay 6 жыл бұрын
Lal salam Gummadi Narsaiahgaru I have not seen a MLA like you sir hats off. straight forward, dynamic, kalamasam leni manasu, 100000000000 salutes from bottom of my heart. You are true inspiration to young generation.
@uppunuti
@uppunuti 6 жыл бұрын
Great person 🙏🙏 Thank You Mic Tv
@yaraganivenkateshwarlu8294
@yaraganivenkateshwarlu8294 5 жыл бұрын
Gummadi Narsaiah gaariki and MIC TV vaariki naa danyavaadalu. Present society lo narsaiah gaari lanti nayakalu kachithanga kaavali ala jaragalante munduga maname(prajale) maarpu chendali Nd una nayakulani prasninchi nyabadhanga vaari vidhulani sakramaga nirvrthichela cheskovali. Nd Raajakeeya paartilu kuda sincere persons ke tickts icchi prajala samasylapi nd raastra abivrudhikie paatupadela cheyali. Nd Ialnti interviews marenno chesi socitylo avagahana nd spoorthi kalinchalani mic tv vaarini korukuntunnanu..
@prasad6333
@prasad6333 6 жыл бұрын
Hats Off to Gummadi Narsaih Sir..long live ..long live comred.....viplava viruda niku vandanamu..
@bandelasrikanthsrikanth1980
@bandelasrikanthsrikanth1980 4 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్ ఈ సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేయడం చాలా అదృష్టవంతులు మీరు
@kudellipaulprashanth8998
@kudellipaulprashanth8998 6 жыл бұрын
గ్రేట్ లీడర్ అన్న. లాల్ సలాము అన్న.
@rameshbabu9270
@rameshbabu9270 4 жыл бұрын
రాజకీయ ఆణిముత్యం గుమ్మడి నరసయ్య గారు....
@sampathkumarmulugu
@sampathkumarmulugu 4 жыл бұрын
🙏🙏🙏🙏 MLA ---- definition Illendu constancy Sri Gummadi Narsaiah Garu L
@laxminarayanapaigeri3364
@laxminarayanapaigeri3364 4 жыл бұрын
పార్టీ మరీ పాలకుల కన్నా ఇలాటి నీతి పరుని గెలిపించాలి కానీ మన ప్రజలు గెలిపించిలేక పోతున్నారు ఇది మన దురదుష్టం కనుక ఇలాటి ప్రశ్నించే గోతుకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
@daughterdaddd6798
@daughterdaddd6798 6 жыл бұрын
Real Leader he is a Real hero.
@niruniranjan7113
@niruniranjan7113 6 жыл бұрын
Great person hats of to u Gummadi narsaiah garu...
@madhuchandbattula7007
@madhuchandbattula7007 6 жыл бұрын
Is it real ? Got eye drops for me. Great sir Gummadi Narasaiah Garu Inspired
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 6 жыл бұрын
Superb ledar elanti manchi Rajakiyanakulanu gurinchi meeru chupinchinandhuku tqq mangli
@raiseyourvoice....8514
@raiseyourvoice....8514 6 жыл бұрын
Gummadi narsaya garu motivational person of this decade...
@sharmamrl8354
@sharmamrl8354 4 жыл бұрын
What a great leader he is please see his life style Nature way he speaks his house. Nowadays youth willing to join in politics please please fallow his life style. God bless this ex MLA family. Tks for this video M. R. Sharma Viskhapatnam A. P
@updatenews8652
@updatenews8652 4 жыл бұрын
అసలు సిసలైన ప్రజాస్వామ్యం ఏంటో చుపించావ్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏గౌరవనీయ మాజీ శాసనసభ్యులు. 5time mla great 🙏
@sivapunem6724
@sivapunem6724 4 жыл бұрын
grate and simple ledar.......hatsaph👏👏👏👏
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 3 жыл бұрын
Leader 🙏🙏🙏🙏మీలాంటి వారే నాకు ..మాకు స్ఫూర్తి...
@nadinarayananadi9676
@nadinarayananadi9676 5 жыл бұрын
ఇలాంటి నాయకుడుఒకడుకని లేడు జై గుమ్మడినరసాయాగారు
@mahamadhnazeer5865
@mahamadhnazeer5865 5 жыл бұрын
నీకు వందనాలు అన్న.
@shravyavishwakarma3941
@shravyavishwakarma3941 6 жыл бұрын
Real hero..super sir..miru..Nd..nice voice mangli garuuu..
@manikantareddy6374
@manikantareddy6374 6 жыл бұрын
Hatsoff sir, great , dynamic leader
@bonusaire7640
@bonusaire7640 Жыл бұрын
seen him as first time MLA in 1983 still same simplicity and honesty 1000 salutes to this great man
@pramitelugintiillalu8827
@pramitelugintiillalu8827 6 жыл бұрын
Mavaiah me interview chusanu chala nice melanti leader maku kavali anuradha Akka nuv kuda oka song padochu kada mana party gurinchi
@maruthikevin4523
@maruthikevin4523 4 жыл бұрын
సార్ మీరు గ్రేట్..మీలాంటి నాయకత్వంలో నడవాలని ఉంది !
@nareshkumarvavilthota3079
@nareshkumarvavilthota3079 4 жыл бұрын
నిజంగా భాదగా వుంది.. ఒకవైపున కళ్ళు చెమర్చుతున్నాయి... ఇలాంటి నాయకుడి చూడలేమొనని... మారుదాం ఇకనైనా.. నిజాయితీగా జనం లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడే ఇలాంటి నాయకులను గెలిపించుకుందాం...
@swamyyadav2957
@swamyyadav2957 6 жыл бұрын
Real man.. Country need this man... 100000000 dandallu sir Mee nijaythikii... Country needs corruption free leaders like you... Its great to know about you sir :)
@sampath4346
@sampath4346 6 жыл бұрын
Great Leader Sir Meru
@madansinghjadav5261
@madansinghjadav5261 6 жыл бұрын
great.....grandpa...mla. ni lanti mla lokam lo untara?? superb.... narashaia grand pa
@AjithKumar-js4zp
@AjithKumar-js4zp 5 жыл бұрын
He is the Real "LEADER" Lal salam......✊✊🙏🙏
@jayanthchowdary1973
@jayanthchowdary1973 6 жыл бұрын
Lot to learn from this dynamic leader ! kudos for the simplicity ! great work Mangli, you have done the interview just like you have a talk with family member ! keep up the good work!
@venkateshwarlupottala5968
@venkateshwarlupottala5968 6 жыл бұрын
Really so..so great personality of the state..our country needs leaders like him .we want to see him in the assembly again. The yellamdu people should think once while voting
@ashokmv5782
@ashokmv5782 6 жыл бұрын
Hats off to gummadi narsanna meeru chala goppavaru meeku na manaspoorthiga🙏🙏🙏🙏🙏🙏👏👏👏👍
@bmohanreddy1449
@bmohanreddy1449 6 жыл бұрын
Really hero sir
@ssfentertainments
@ssfentertainments 4 жыл бұрын
సూపర్ నాయకుడు కని ప్రజలకి నమ్మకం గెలిపించే ధైర్యం ఉండదు
@bharathparidula1670
@bharathparidula1670 6 жыл бұрын
Sir your great sir
@mdmujju9508
@mdmujju9508 6 жыл бұрын
Anna inspired to everyone.... jai telangana....
@chandrat4681
@chandrat4681 6 жыл бұрын
Super Anna meru really great leader
@worldupdates3390
@worldupdates3390 5 жыл бұрын
akka mangali.....super leader akka .....prapanchamu lo elanti vallu chala aruduga untaru...he is great leader ..as MLA he can earn cores of rupees ....but still he stick to the nithi, nijaiti & moral values of human being's ......great leader
@padigaveerabrahmam5282
@padigaveerabrahmam5282 5 жыл бұрын
Great leader gummadi narsaiah elanti leader e janmalo raru kuda raru
@dasumittanosula3869
@dasumittanosula3869 4 жыл бұрын
గుమ్మడి. నరసయ్య గారి నియోజకవర్గం లో నాకు ఓటు లేదు అన్ని బాధ పడుతున్నాను... గ్రేట్ లీడర్....
@Unknown-vd2pl
@Unknown-vd2pl 4 жыл бұрын
2024 lo gelipinchandi.ellendu prajalara me kaallu mokkuta elanti nayakudu gelavali
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 35 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
Insights from 60 Years of Legal Excellence | Mr. Jonathan Solomon on The Daily Lawyer Podcast
57:05
Jenna V Krishnan | The Daily Lawyer
Рет қаралды 8 М.
Janapadam With Folk Singer Indravathi || V6 News
24:37
V6 News Telugu
Рет қаралды 5 МЛН