Gummadi Narsaiah Song|Biopic Movie Pre-Promotional|Charan Arjun|Parameshwar Hivrale|Divyamalika|Dtl

  Рет қаралды 372,197

Charan Arjun GMC

Charan Arjun GMC

Күн бұрын

Пікірлер: 543
@djbhanu726
@djbhanu726 Жыл бұрын
5 సర్లు గెలిచిన నాయకుణ్ణి మళ్లీ ప్రజలకు గుర్తుచేసిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే అర్జున్ అన్న..నీ పాటలకు నేను గులాం అయిపోయా ...అన్నా
@mahenderthalari6903
@mahenderthalari6903 Жыл бұрын
mangli oka interview tho public Lo ki thisukocharu bro
@SrinivasReddy-oo5ix
@SrinivasReddy-oo5ix Жыл бұрын
👌
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
నాడు కొమరం భీం, సోయం గంగులు.. నేడు గుమ్మడి నర్సయ్య,ధనసరి సీతక్క,పొదెం.వీరయ్య ✊✊💐💐💐🙏🙏 ఆదివాసీ నిస్వార్థ నాయకులు,మంచి మనుషులు ❤️❤️
@barlaramana7835
@barlaramana7835 Жыл бұрын
Super
@ravigorrepati2407
@ravigorrepati2407 Жыл бұрын
Supar
@kothakurraduofficial
@kothakurraduofficial Жыл бұрын
రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం… అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య.. ఈయన ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . ఎదో పని మీదా అయన హైదరాబాదు కి వచ్చారు . మధ్యాహ్నం వేళ బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కనిపించారు . ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఇంతే సింప్లిసిటీని మైంటైన్ చేసారు . బస్సులో ,రైల్లో హైదరాబాద్ కి రావడం , ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం , పార్టీ ఆఫీస్ లో పడుకోవడం ఇది అయన ట్రాక్ రికార్డు .. ఇప్పటికి అయన పేరు మీదా ఓ పొలం తప్ప మరేమీ లేదు .. ఇంతా సింప్లిసిటీగా బతికే లీడర్ ని ఇక మనం భవిషత్తులో చూడలేం కావచ్చు బహుశా .. ! గ్రేట్ లీడర్ ఆ కాలంలో నక్సల్స్ ప్రాబల్యమున్నప్పటికీ గన్‌మెన్లను తిరస్కరించిన గొప్ప నాయకుడు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో ఇద్దరు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయిస్తే వద్దని చెప్పి వారించిన గ్రేట్ లీడర్ ఆయన. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారనే టాక్ ఉంది. అదలావుంటే ఇప్పటికీ కూడా ఆయన వ్యవసాయంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తుండటం విశేషం. ఇంత గొప్ప మహానుబావుడిని మీ కథగానం తో అందరికి పరిచయం చేయడం చాలా సంతోషం❤❤❤❤
@remallavenkatesh5890
@remallavenkatesh5890 Жыл бұрын
గొప్ప మనిషి బ్రదర్
@harshavardhanreddy4883
@harshavardhanreddy4883 Жыл бұрын
నర్సయ్య సార్ ని మళ్ళీ ఈ సమాజానికి తన కథాగాణంతో పరిచయం చేస్తున్న చరణ్ అర్జున్ అన్న గారికి జియంసి సభ్యులకు ధన్యాదాభివందనాలు...
@nukalashivakumar881
@nukalashivakumar881 Жыл бұрын
I'm luckey person 100 liker
@nukalashivakumar881
@nukalashivakumar881 Жыл бұрын
అన్న సైనిక సాంగ్ పడిన తర్వాత మీమల్ని ఒకసారి కలవాలని ఉంది నేను ఒక crpf జవాన్ నీ నీ చరణాలను పాటిస్తే ఒక నవ సమాజని నిర్మిదం జై హింద్
@venugopalgoud8438
@venugopalgoud8438 Жыл бұрын
Best of luck Paramesh
@rpn2653
@rpn2653 Жыл бұрын
P
@ramramramra
@ramramramra Жыл бұрын
సీతక్క మీద ఒక్క పాట రాయండి చరణ్ అన్న ❤❤
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గురించి పాట రాయడం చాలా సంతోషంగా ఉంది ఆన్న❤
@GaddamBhimreddy-zb7ln
@GaddamBhimreddy-zb7ln Жыл бұрын
ఆలస్యంగానైనా అమృతం లాంటి వ్యక్తిపై ఆణిముత్యం లాంటి పాటను రూపొందించిన చరణ్ సార్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు రావడం సమాజానికి ఎంతో అవసరం..
@karamraju7938
@karamraju7938 Жыл бұрын
నర్సయ్య sir మీలాంటి నాయకుడిని మళ్ళీ చూస్తాం అనే నమ్మకం మాకు లేదు చరిత్రలో నిలిచి పోయే నాయకులు మీరు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@ganeshchitti143
@ganeshchitti143 Жыл бұрын
అసలు సిసలైన నిస్వార్థ ప్రజానాయకుడు...❤️❤️ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకుని కోసం పాట రాసినందుకు. Thanks you లాల్ సలామ్ కామ్రేడ్..
@krishnamurthy-yp2yk
@krishnamurthy-yp2yk Жыл бұрын
సూపర్ అన్న సాంగ్ వింటుంటే గుమ్మడి నర్సయ్య చేసిన మంచి పనులు ఇలా ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎందుకు లేదని బాధపడుతున్నాము హాట్సాఫ్ గుమ్మడి నర్సయ్య గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@evil1968
@evil1968 Ай бұрын
But am developing cheyaleee
@rameshmolanguri9417
@rameshmolanguri9417 Жыл бұрын
5 సార్లు ఎమ్మెల్యే విజయం! ఎన్నో ఏండ్ల బస్సు ప్రయాణం!! చిన్నప్పటినుండి నిరాడంబర జీవితం!!! ఇప్పటికి ఎప్పటికి అదే వ్యక్తిత్వం!!!! ఏం గుండె సార్ అది అ గుండె బ్రతికుండాలి, ప్రతి మనిషిని బ్రతికిస్తుంది, ఈ లోకానికి వెలుగుని ఇస్తుంది. 🙏🙏🙏 థాంక్యూ చరణ్ అన్న అండ్ టీమ్...❤❤❤
@b.sreddyphotography7732
@b.sreddyphotography7732 Жыл бұрын
కదిలిపోయే కాలం లో కనుమరుగైన మంచి మనసున్న గుమ్మడి నరసయ్యని యీ తరానికి మీ కలం గళం తో మళ్ళీ మాలాంటి వారికి గుర్తుకు తెచ్చిన చరణ్ అర్జున్ గారికి వందనం
@stalinthoughts
@stalinthoughts Жыл бұрын
గుమ్మడి నర్సయ్య. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఈ కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో దానికి పూర్తిగా విభిన్నంగా జీవించిన గొప్ప వ్యక్తి. సైకిల్, ఆటో, బస్సు, రైలు ఆయన ప్రయాణ వాహనాలు, సాదా సీదా జీవితం , అయిదు రూపాయల భోజనం, ఆ కాలంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కవ ...ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ లను కూడా వద్దని ప్రజల వద్దకు నేరుగా వెళ్లేవారు. పట్టిన జెండా కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తన జీ(వి)తాన్ని దారపోసిన మహోన్నత వ్యక్తి . గిసొంటి నాయకున్నీ నేడు, భవిష్యత్ లో కూడా చూడలేం. ఆ గొప్ప వ్యక్తి మీద తీస్తున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్ సినిమాలోని కథాగానం విని ఆ గొప్ప వ్యక్తి గురించి నేటి సమాజానికి తెలియచేయండి.
@singermaddipadma
@singermaddipadma Жыл бұрын
చాలా మందికి గుమ్మడి నర్సయ్య గారి గురించి తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్లకు కూడా ఈ పాటలోని ప్రతి అక్షరం ఆయన మంచితనానికి అద్దం పడుతుంది అంత బాగా పాటను మలిచినా గొప్ప శిల్పి చరణ్ అర్జున్ గారికి కృతజ్ఞతలతో మీ అభిమాని. నాలాంటి ఎంతో మంది కళాకారులకు మీరే ఆదర్శం సర్ 🙏🏻🙏🏻🙏🏻
@nukalashivakumar881
@nukalashivakumar881 4 ай бұрын
మళ్ళీ గుమ్మడి నర్సయ్య చట్ట సభలో అడుగు పెట్టాలని ఎంత మంది కోరుకొంటున్నారు🚩🚩🚩
@R4NEWS1
@R4NEWS1 Жыл бұрын
Super అన్న చరణ్ అర్జున్ అన్న నీలాంటి మనిషి జనలకు అవసరం నర్శయ సర్
@ADRFilmFactory
@ADRFilmFactory Жыл бұрын
నేటి ఈ రాజకీయ కాలములో మన భారత దేశానికి ఆదర్శ నాయకుడు మన నర్సన్న❤❤ వెయ్యి కోట్లు ఉన్న నాయకులు ఈయన కాలిగోటికి సరిపోరు,🙏 ఈయన చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలి ❤
@hrushikeshlanka1674
@hrushikeshlanka1674 Жыл бұрын
మంచి మనసులో కోసం మంచి మంచి పాటలతో ముందుకు వస్తున్న చరణ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు కలమే నీ ఆయుధం పాదాభివందనం
@rudraakkuluru170
@rudraakkuluru170 11 ай бұрын
కోట్లమంది కి ఆదర్శం! ప్రస్తుత నాయకులకు ఈ సినిమా కనువిప్పు కలిగించుగాక 🙏🏻
@Telangana_folks4
@Telangana_folks4 Жыл бұрын
గర్వపడుతున్నాము .నేను మీరు మన ఖమ్మం. జిల్లా లో జన్మించినందుకు 🤝✊✊✊✊✊✊
@VijayVarma-fz3gc
@VijayVarma-fz3gc Жыл бұрын
అద్భుతమైన పాట మా గుమ్మడి నర్సయ్య తాత కి అందించినందుకు శుభాకాంక్షలు మీకు...
@malleshyadavbmy3238
@malleshyadavbmy3238 Жыл бұрын
చాలా బాగుంది పాట..... నిజాయతీ గల ఎమ్మెల్యే కథా గానం చేసినందుకు ధన్యవాదాలు అన్న....
@ranjithnallapu1493
@ranjithnallapu1493 Жыл бұрын
మట్టిలో మాణిక్యం గుమ్మడి నర్సయ్య గారు ❤️
@devarapagaraju9416
@devarapagaraju9416 Жыл бұрын
మట్టి మనుషుల విలువ తెలిసినవాడు చరణ్ అర్జున్ గుమ్మడి నర్సయ్య మల్లొకసారి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@balulakmala4859
@balulakmala4859 Жыл бұрын
నిజమైన నాయకుడు అంటే ఇలా ఉండాలి రెడ్ సెల్యూట్ సార్ మీకు
@upendarlinganaboina6912
@upendarlinganaboina6912 Жыл бұрын
రాజకీయలు బ్రష్టు పట్టిపోయాయి ఇలాంటి మహోన్నత వ్యక్తి ని ఈ సమాజం లో చూడలేమి చుడంకూడా అందుకే నర్సయ్య గారి నిజాయితీ గల రాజకీయ వ్యక్తి కథ జీవితాన్ని పాఠ్య పుస్తకం లో పొందుపరచాలని next తరం యువకులకు కూడ అందించాలని ఈ ప్రభుత్వం ని మనమందరం కోరుకుందాం జై గుమ్మడి నర్సయ్య గారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి
@chandhurevanthreddy6722
@chandhurevanthreddy6722 Жыл бұрын
ఈ వ్యక్తులు తమ హృదయాలను ఈ పాటలో, వారి జీవితాలను ఈ పాటలో పెట్టడం నేను చూడగలను. దీనికి ఆస్కార్ ఒక చిన్న గుర్తింపుగా ఉంది🙌🏽🙌🏻❤️❤️ చరణ్ అర్జున్ అన్న 👏👏
@vennu1994
@vennu1994 Жыл бұрын
నర్సయ్య లాంటి నాయకులు ఇంకా అందరు గుర్తించాలి మన ప్రభుత్వం మీడియా అయన ఏమి ఆస్తులు సంపాదించుకోల మనసులు సంపాదించిన వ్యక్తి నర్సయ్య గారికి నా పదాభి వందనాలు
@sumanthandra
@sumanthandra Жыл бұрын
చరణ్ అర్జున్ అన్న మీరు రాసిన పాట ఎలా ఏ నాయకుడికి ఎవరు కూడా రాయలేదు ... అంత గొప్ప మనిషి మీద పాట రాసి ఎంతో మందికి దగ్గర చేశారు...🙏🙏🙏🙏
@kagithasagar3593
@kagithasagar3593 Жыл бұрын
బతుకడం అందరు బతుకుతారు కానీ నీతి నిజాయితీగా కొందరే బతుకుతారు గుమ్మడి నరసయ్య దాసరి సీతక్క పోడం వీరయ్య🙏
@bandelasathish4049
@bandelasathish4049 Жыл бұрын
ఒకప్పుడు నీతి నిజాయితీతో ఉండేవి రాజకీయాలు మరియు రాజకీయ నాయకులు కూడా ప్రజల కోసం పనిచేసేవారు. అందులో ఒక్కడే గుమ్మడి నర్సయ్య గారు. ఇలాంటి వారు ఇప్పటి రాజకీయాలలో ఇమడలేరు.
@narsimhagaddam122
@narsimhagaddam122 Жыл бұрын
పాట బాగుంది అన్న మీ పాటలు అన్ని వింటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తది చరణ్ అన్న
@gollavenkatyadav988
@gollavenkatyadav988 Жыл бұрын
నీలాంటి వ్యక్తితం ఎవరిలో ఉండదు అన్న ఈ సమాజానికి సేవ చేసిన వ్యక్తులను గుర్తించడంలో మీలాంటి వారు ఉండాలి అన్న ❤ అన్న
@lokeshkumarengineer8830
@lokeshkumarengineer8830 Жыл бұрын
ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకున్నాము ఈ పాట ద్వారా.... మంచితనం మానవత్వం మరియు ఆదర్శ వ్యక్తుల గురించి ఇలాంటి పాటలు చేస్తున్న చరణ్ అన్న కి మరియు వారి team కి అభినందనలు ❤️❤️❤️❤️❤️💐💐💐
@diyahelpinghandscharitable8906
@diyahelpinghandscharitable8906 Жыл бұрын
పరమేస్వర్ బ్రదర్ కి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గొప్ప నాయకుడు మన గుమ్మడి నర్సయ్య గారు ఆయన జీవితచరిత్రను ప్రజల ముందుకు తీసుకురావడం కోసం మీరు పడిన కష్టం నాకు తెలుసు మీ మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని నేను భావిస్తున్నాను గుమ్మడి నర్సయ్య గారు అంటే తెలియని వ్యక్తి అని మన దేశంలోనే మన ప్రపంచంలో లో ఎవ్వరు ఉండరు ఆయన లాంటి మంచి లక్షణాలు ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరు లేరు ప్రజల కోసం బతికిన మనిషి మన గుమ్మడి నర్సయ్య గారు ఆయన ఆశీస్సులతో మీ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను
@Sikindarpawaar
@Sikindarpawaar Жыл бұрын
పాటకి, గుమ్మడి నర్సయ్యకి 🙏
@chiyaanthandra8000
@chiyaanthandra8000 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య సార్ లాంటి నాయకులు వుండరు 🙏🙏🙏🙏హ్యాట్సాఫ్ అర్జున్ అన్న
@nareshkoudagani9445
@nareshkoudagani9445 Жыл бұрын
నిజంగా గుమ్మడి నర్సయ్య కు పాదాభివందనం 🙏🙏గొప్ప విలువలు కలవాడు, చరణ్ అన్న మళ్ళీ ఆణిముత్యాన్ని వెలికి తీసావు🙏🙏
@prashanthmadaram8528
@prashanthmadaram8528 Жыл бұрын
మనోల్లను,కన్నవారిని, తను కన్నవారి నమ్మని అద్భుతమైన మనుషులు వుండే ఈ రోజుల్లో మీరు 5 సార్లు ఎమ్మెల్యే గా గెలవడం. చాలా గొప్ప విషయం మీకు మీ విజయంలో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి కార్యకర్తకు నా వందనాలు 👏👏👏👏జై గుమ్మడి నర్సయ్య గారు❤
@rambaaki
@rambaaki Жыл бұрын
చరణ్ అర్జున్ అన్న ఈ పాటతో మీ సక్సెస్ స్టార్ట్ సినిమాలో....... మిమ్మల్ని ఇక ఎవరు ఆపలేరు 💯 అంత గట్టిగా ఉంది పాట...... "సైనికులే అక్కరలేని రాజువు నువ్వయ్య - సైకిలెక్కి పరిపాలించే సారువు నువ్వయ్య" 🙏🙏
@cherryranjith9489
@cherryranjith9489 Жыл бұрын
నాకు తెలిసిన ఒక మంచి నాయకుడు జనంలో నుంచి వచ్చిన నాయకుడు మీరే సార్ 🙏🙏🙏 ఇప్పటికీ ఎప్పటికీ మీరే సార్ ✊
@rambaaki
@rambaaki Жыл бұрын
చరణ్ అర్జున్ అన్న కలం నుండి జాలువారిన ప్రతి పదం అర్థవంతంగా ఉంది.... ఇక గళం వింటుంటే మాత్రం Goosbumps 🔥 గుమ్మడి నర్సన్నకు విప్లవ జోహార్లు 🚩 ఈ చిత్రం చక్కని విజయం అందుకోవాలని మనసారా కోరుకుంటున్నా!! FROM: బాకి (యాదాద్రి) GMC channel 🙏
@pulgammanikantapatel2110
@pulgammanikantapatel2110 Жыл бұрын
ప్రజా నాయకుడు గుమ్మడి నర్సన్న మీలాంటి వారిని అసెంబ్లీకి పంపకపివడం ఆ నియోజక వర్గ ప్రజల దురదుస్తం. ఈ పాట రాసి పాడిన వారు superb
@Im_CHARY
@Im_CHARY Жыл бұрын
Charan ❤ Anna voice lo edho Maya untadhi ala vitu undipovalisindhey evvru ayina❤❤❤
@kothakurraduofficial
@kothakurraduofficial Жыл бұрын
బతుకంత ఒకటే జండా మోసవు దించకుండా ❤❤
@shivaarigelapatel3811
@shivaarigelapatel3811 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారు ఇల్లందు నియోజీక వర్గం ఏమ్మెల్యే గారు మీరు చేసినా మంచి పనులకి ఎప్పటికి మరువము నర్సన్న గారు,ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటునాన్ను సార్ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ గారు 💐🎂🙏ప్రేమతో మి "అరిగేల శివ పటేల్ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వాసి 🙏
@resulaxmi705
@resulaxmi705 Жыл бұрын
రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుమ్మడి నరసయ్య గురించి తెలియని వాళ్ళు లేరు ఇలాంటి మంచి నాయకుడి కథను సినిమా రూపంలో సమాజానికి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@rishikeshbangaru893
@rishikeshbangaru893 Жыл бұрын
మీ లాంటి నాయకుడు మన జిల్లా లో వున్నందుకు సంతోషంగా వుంది అన్న... 🙏🙏🙏
@nagrajmudiraj2547
@nagrajmudiraj2547 Жыл бұрын
Country lo kuda evvadu leru bayya
@nagrajmudiraj2547
@nagrajmudiraj2547 Жыл бұрын
Andaru lucha rajakiyanayakule
@rishikeshbangaru893
@rishikeshbangaru893 Жыл бұрын
Avnu bro.. Madhi palvancha... Narsaiah garu maku brother avthadu
@gopiabburi3360
@gopiabburi3360 Жыл бұрын
Iam proud to be kmm person ❤ I like gummadi narasayya sir ideology ❤his like a torch bearer of kmm ❤
@rajumba6510
@rajumba6510 Жыл бұрын
అప్పుడెప్పుడో పవన్ మీద భజన పాట రాసావని మీ సాంగ్స్ చూడటం మానేశా...కానీ గుమ్మడి నర్సయ్య గారి పాట రాసారు ❤❤thank u
@uppunoothulamuralikrishna7070
@uppunoothulamuralikrishna7070 Жыл бұрын
కమ్యూనిష్టులు గొప్ప నిస్వార్థపరులు ✊✊
@nagasaisingerkhammam7378
@nagasaisingerkhammam7378 Жыл бұрын
Super super super.... రాజకీయ చరిత్రలో నిలిచిపోయే జననేతకు వందనాలు ..అభి వందనాలు
@venugopalsiliveri9171
@venugopalsiliveri9171 Жыл бұрын
ఈ ప్పుడు వున్న అవినీతి ఎమ్మెల్యే ల ముందుకు ఈ లాంటి మంచి ఎమ్మెల్యే గారిని ప్రజలకు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు
@స్టోయిక్
@స్టోయిక్ Жыл бұрын
❤ మట్టిలో మాణిక్యం నువ్వు.. ఎరుపు రంగులో మెరుపువులే నర్సన్న🚩🚩
@m.saidulugoud2932
@m.saidulugoud2932 Жыл бұрын
జనం మెచ్చిన జననేత మన గుమ్మడి 👏👏👏🙏
@nukalashivakumar881
@nukalashivakumar881 Жыл бұрын
అందరి పాటలు పైసల కోసం కానీ నీ పాటలు సమాజ మార్పు కోసం నీ పాట విని పాటిస్తే జీవితం పూదోట నే
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Жыл бұрын
మట్టిలో మాణిక్యం పేదోళ్లకు అండదండలో అడవిలో పెద్దన్న ఎర్రజెండా ముద్దు బిడ్డ ఇల్లందు పొరుబిడ్డ ..నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ...విప్లవ రాజకీయాలు వర్ధిల్లాలి... జోహార్ అమరవీరులకు
@vasanthamamindla8832
@vasanthamamindla8832 Жыл бұрын
Song superb ga undandi........ singer voice superb...
@gattuyadav5741
@gattuyadav5741 Жыл бұрын
Cpiml న్యూడెమోక్రసి రాష్ట్రనాయకులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య గారికి మరియు ఈ పాట రాసిన వారికి విప్లవబి వందనాలు 🚩🚩🙏🙏
@People_Thoughts_86
@People_Thoughts_86 10 ай бұрын
CPI ML ప్రజాపంథా రాష్ట్ర నాయకులు....
@chandunewyoutubechannel
@chandunewyoutubechannel Жыл бұрын
సూపర్ ❤
@santhoshMalugu
@santhoshMalugu Жыл бұрын
🚩🚩ఇలాంటి వాళ్ళ గురించి రాయలే పాటలు. ఈటువంటి పాటలు పడాలే 🚩🚩థాంక్స్ అన్న గారు. 🍃🍃తూట కన్నా శక్తి వంతమైనది మాట, మాట కన్నా శక్తి వంతమైనది పాట 🚩🚩
@rudrasiva1925
@rudrasiva1925 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నియోజకవర్గం నుండి లాల్ సలాం..z✊✊⭐☝️
@tabletshub
@tabletshub Жыл бұрын
❤❤❤ అంతే గుమ్మడి నర్సయ్య. ఎంత చెప్పినా తక్కువే
@balugoud5380
@balugoud5380 Жыл бұрын
No words about song red salute to gummadi narsayya hatss off to charan anna
@maheshkanukuntla8967
@maheshkanukuntla8967 Жыл бұрын
ఇలాంటి గొప్ప వ్యక్తుల బయోపిక్ తీస్తున్నందుకు 🙏
@shaikmanikbasha9552
@shaikmanikbasha9552 Жыл бұрын
నాడు గుమ్మడి నరసయ్య నేడు మన ములుగు సీతక్క
@anilreddypulyala490
@anilreddypulyala490 Жыл бұрын
😂
@korraapprao5148
@korraapprao5148 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారి నిస్వార్థ జీవితం ప్రతి రాజకీయనాయకుడికీ ఉండాలి.
@bhanupatakulavlogs
@bhanupatakulavlogs Жыл бұрын
అన్నా మీకు వందనాలు, కాని ఈ సినిమా లో లోకల్ కళాకారులను తీసిసుకోలేదు, వాళ్ళు ఎన్నటికైనా పెద్ద కళాకారులూ అవుతారు, ఇది ఇజం
@parameshdoddi3589
@parameshdoddi3589 Жыл бұрын
మీలాంటివారు భావితరాలకు ఆదర్శం సార్.
@muddamalaramudeepak7414
@muddamalaramudeepak7414 Жыл бұрын
నా మనస్పూర్తిగా ధాన్యవాదాలు అన్న గారు 🙏
@శేకళ్ళనాఊరూ
@శేకళ్ళనాఊరూ Жыл бұрын
కులం నుండి పుట్టిన వాఆరు kadhu narsanna, aadivasi janam lo పుట్టిన aanimuthyam mana గుమ్మడి నరసయ్య🎉❤❤❤❤
@raghunaik225
@raghunaik225 Жыл бұрын
అన్నా రియల్ స్టార్ సూపర్ స్టార్ మెగాస్టార్ అన్ని సార్లు కలిపితే... పీపుల్ స్టార్... హీరో నారాయణ మూర్తి గారి గురించి ఒక పాట ఉంటే బాగుంటది అని నా అభిప్రాయం... నారాయణ మూర్తి గారు కూడా ప్రజల కోసం తీసిన సినిమాలే ఉన్నాయి... తప్ప ఆయన స్వార్థం కోసం చేసిన ఒక్క సినిమా కూడా లేదు.... అందుకుగాను నారాయణమూర్తి కోసం ఒక పాట రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం...🙏
@SKIE27209
@SKIE27209 Жыл бұрын
అన్న మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం..., ఒళ్ళు పులకరిస్తది.., ❤రాజేష్ మహాసేన ❤ అన్న కోసం ఒక పాట రాయండి అన్న ప్లీజ్
@sandysandeep6576
@sandysandeep6576 Жыл бұрын
I am still waiting for movie,Arjun anna nuvu em chesina vere level love u anna 😍
@gourunaidukondapalli7512
@gourunaidukondapalli7512 Жыл бұрын
లిరిక్స్ అద్భుతం సర్...గుమ్మడి నరసయ్య గారి లాంటి నాయకులను పాటల్లోనే తప్ప నిజ జీవితాల్లో చూసే అదృష్టం లేదు నేటి తరానికి...
@muralisamudrala69
@muralisamudrala69 Жыл бұрын
ఇలాంటి నాయకుడిని మళ్లీ చూస్తామో లేదో గ్రేట్ లీడర్
@Nani-iw1jf
@Nani-iw1jf Жыл бұрын
nice song anna ❤ 😍😍
@AnilKumar-de4mb
@AnilKumar-de4mb Жыл бұрын
Beautiful song...tanQ..Writer anna ,singer anna❤❤❤❤
@rahulrahul3298
@rahulrahul3298 Жыл бұрын
ఇలాంటి మంత్రులు ఉండటం మన చాలా గర్వకారణం
@kittaiahvishnu819
@kittaiahvishnu819 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి ఈ నీచపు రాజకీయాల్లో మళ్ళీ పుడతాడా....! దేవుడు సామి నువ్వు.. 🙏🙏🙏
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
ప్రజల సమస్యలు తప్ప పదవిని ఆశించని గొప్ప వ్యక్తి సార్ మీరు. మీలాంటి లీడర్ రాడు, పుట్టడు, 🙏🏼💐
@alampallyvenkataiah4435
@alampallyvenkataiah4435 Жыл бұрын
గుమ్మడి నరసయ్య సార్ లెజెండ్ లీడర్ 🙏🙏🙏🙏
@mrnaru2170
@mrnaru2170 Жыл бұрын
Wonderful song sir it's really heart touching song ❤❤❤
@dhodanarsareddy
@dhodanarsareddy Жыл бұрын
సూపర్ సాంగ్
@remallavenkatesh5890
@remallavenkatesh5890 Жыл бұрын
సార్ ఒక సారి పోటీ చేయండి. 2024 లో మీకు ఎవరు లేరు సాటి
@egurapusrinivas9746
@egurapusrinivas9746 Жыл бұрын
చరణ్ అర్జున్ అన్న నికు చాలా చలా పెద్ద అభిమానిని మి గాత్రం మి సాహిత్యం మి మాటలు చాలా చలా అందంగా ఉంటాయి ప్రతి ఒక్కరికీ మనసు హద్దుకునెల...అలాగే నిన్న విమానం సినిమా చూసాను అన్న కథకు తగ్గట్టుగా మి సాహిత్యం కంట నీరు వచ్చేలా ఉంధి అన్న మిరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని తపిస్తూ మి అభిమాని శ్రీను MNCL
@egurapusrinivas9746
@egurapusrinivas9746 Жыл бұрын
అన్న విమానం సినిమాలో రాజు కి విమానం ఒక్కసారైనా ఎక్కాలని అస ఉంటుంది..నా జీవితం కూడా ఒక్క కోరిక అన్న మిమ్మల్ని కలవాలని ఉంధి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా
@shivab3269
@shivab3269 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారి పై పాట సూపర్ అన్న.... మీ పాటలన్న ఇష్టం అన్న 🙏🙏🙏🙏
@bonagirirajeshkumar2432
@bonagirirajeshkumar2432 Жыл бұрын
We need political leaders like him.... Salute sir..... ❤❤
@balu.balanarsimulu5057
@balu.balanarsimulu5057 Жыл бұрын
ఇలాంటి వాళ్లను మనము రాష్ట ప్రజలకు మనము చూపియాలి
@gk-fc3vc
@gk-fc3vc Жыл бұрын
గుమ్మడి నర్సయ్య కి చరిత్రలో ఒక పేజీ కేటాయించబడింది
@kannaiahvideos9933
@kannaiahvideos9933 Жыл бұрын
I am proud to say that I am born and brought up from his village
@vijayakumarkancharla9572
@vijayakumarkancharla9572 Жыл бұрын
What a wonderful decision ❤ amazing,🙏🙏🙏🙏
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 Жыл бұрын
ఇతర నాయకులు లాగా...తనని తాను హైలెట్ చేసుకోవడం తెలియని వ్యక్తి మన గుమ్మడి నర్సయ్య గారు... ఇలాంటి నాయకులను మనమే కాపాడుకోవాలి.. హైలెట్ చేసుకోవాలి...
@srihariyadhav7323
@srihariyadhav7323 Жыл бұрын
గుమ్మడి నర్సయ్య గురించి ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది
@rmu8864
@rmu8864 Жыл бұрын
ఒక గొప్ప వ్యక్తిపై పాటను రూపొందించినందుకు మీకు నా రెడ్ సెల్యూట్ ✊✊✊
@SHILPAKALACREATIONS
@SHILPAKALACREATIONS 10 ай бұрын
Mee voice వింటేనే తెలిసిపోతుంది అన్న నా అన్న పాట అని .... మంచి మనిషి కోసం స్టాండ్ తీసుకున్నారు అన్న
@harishbalne9196
@harishbalne9196 Жыл бұрын
Great Charan anna...Mee dwara malli Gummadi narsaiah gaarini chupistinnav.... I heard alot about you from one of my friends P. Lokesh
@SAIRYTv
@SAIRYTv Жыл бұрын
గొప్ప నాయకుడు గొప్ప పయాణం జై నర్సన్న
@ayushprana6387
@ayushprana6387 Жыл бұрын
మీరు ఏం రాసిన అది ప్రాణం పోసుకుంటుంది అన్నా 🙏🏻
@trolls740
@trolls740 Жыл бұрын
Super ❤❤❤
@openkichen
@openkichen 11 ай бұрын
May day song
0:30
Benny Blessy
Рет қаралды 158 М.
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 82 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 84 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 1,7 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 82 МЛН