| Gunde Ninda Yesu Unte | Latest Telugu Christian Song || JK Christopher | Paul Raj | Official Song

  Рет қаралды 65,497

REV PAULRAJ PENDURTHI

REV PAULRAJ PENDURTHI

Күн бұрын

Lyrics,Tune&Sung by Pas, Paul Raj
Music JK Christopher
Backing vocals : sudha, Revathi,& shivani
Mix & mastering : vinay kumar @Melody digi studio
Dolak : Srikanth
Edit&di : Samuel Sugunakar
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే|
|Please subscribe #Rev Paul Raj Pendurthi Channel for more songs
@Copyright Reserved 2024 , All rights reserved to Rev Paul Raj Pendurthi
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017Latest Good Friday songs 2017 2018Latest Easter songs 2017 2018Latest Telugu Christian christmas songs 2018Indian christian songsLatest Hindi SongsLatest New Hindi Christian Songs 2018Latest New Hindi Christian SongsLatest New Tamil Christian Songs 2018 Latest New Tamil Christian Songs New Sharon sisters songsJk Christopher Latest songsTelugu Christian songs NewLatest New Telugu Christian SongFull HD Christian VIDEOS 4K VIDEOS
Contact 8184835617 Melody Digi Studio Hyderabad
All copyrights are reserved
Shorts remixing this video
#teluguchristiansongs #gundenindayesuunte #latestworshipsongs #PassionForChrist
#LatestTeluguChristianSongs
#TeluguChristianSongs2023
#christiansongs2023
#gospelsongs
#gospel2023
#praisesongs2023
#bestchristiansongs2023
#teluguchristiansongs
#teluguchristianmarriagesongs
#latestteluguchristiansongs
#christiansongs
#christianmarriagesongs
#teluguchristianmarriagesongs2023
#christiansongstelugu
#latestteluguchristian
#marriagesongs
#teluguchristianmessages
#latestteluguchristiansongs
#teluguchristianmessageslatest
#teluguchristialive
#teluguchristianworship
#JesusSongsTelugu
#TeluguchristiansongslatestLatest
#youtubeislife
#subscribers
#youtubeguru
#youtubecontent
#newvideo
#subscribers
#youtubevideo
#youtubeshorts
#youtuber
#youtubevideos
#youtube
#youtuber
#subscribe
#youtubelikes
#youtubevide
#youtubemarketing
#youtubeviews
#instavideo
#instayoutube
#youtubeindia
#youtubeuse
#youtubelife
#youtubesubscribers
#youtubelive
#youtubecreator
#youtuberewind
#youtuberp
#youtubepremium
#influencer
#digitalinfluencer
#influencers
#fashioninfluencer
#styleinfluencer
#beautyinfluencer
#influencermarketing
#influencerstyle
#hinfluencercollective
#minidigitalinfluencer
#influencerdigital
#microinfluencer
#travelinfluencer
#influencerswanted

Пікірлер: 370
@ashapulaparthi
@ashapulaparthi 27 күн бұрын
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే|| ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే|| చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే|
@elizabethpentecostalmandhi4956
@elizabethpentecostalmandhi4956 11 күн бұрын
Wow nice song very very nice😇😇🥳🥳🙏🙏
@Ventlaannaji
@Ventlaannaji 2 күн бұрын
పాస్టర్, పాస్టర్ గారు చాలా మంచి పాట విశేషానికి ముందుకు నడిపించే పాట ఇంకా మరిన్ని పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@sadgunaraopeduri1994
@sadgunaraopeduri1994 27 күн бұрын
ఇప్పటివరకు youtube లో వచ్చినటువంటి గుండె నిండా నువ్వే అనేటువంటి సాంగ్ ఒరిజినల్ కాదండి ఇది అన్న పాల్ గారు స్వయంగా తన స్వహస్తాలతో రాసినటువంటి ఆత్మీయ గీతం ఈ గీతం రాసేటప్పుడు మేము కూడా వీరితో ఉండడం
@sadgunaraopeduri1994
@sadgunaraopeduri1994 27 күн бұрын
పాలన ప్రైస్ ది లార్డ్ ఎలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని ఆశిస్తున్నాం
@sadgunaraopeduri1994
@sadgunaraopeduri1994 27 күн бұрын
అలాగే వివాహానికి సంబంధించినటువంటి పాటలు కూడా పాడాలని ఆశపడుతున్నాను
@sunilkumarputtala6905
@sunilkumarputtala6905 12 күн бұрын
Nice voice brother
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you brother
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Sare thappakunda pradhinchandi​@@sadgunaraopeduri1994
@gveereshveereshg8659
@gveereshveereshg8659 16 сағат бұрын
పంపించరా పాస్టర్ గారు మ్యూజిక్ ట్రాక్ పంపించరా ప్లీజ్ అండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@TheHolyGodMinistries
@TheHolyGodMinistries 22 күн бұрын
నిజంగా యేసు ప్రభువు వారు గుండె నిండా ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిది ఎందుకంటే ఆ అనుభూతి ప్రపంచంలో ఎక్కడా , ఎవరి దగ్గరా దొరకనిది . ప్రపంచానికే దేవుడైన యేసయ్య నామమునకే మహిమా ఘనతా ప్రభావములు చెల్లును గాక ! ఆమెన్ ఆమెన్ ఆమెన్ .🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Glory to the God
@jyothiaradya9097
@jyothiaradya9097 14 күн бұрын
Praise the lord 🙏 sir GFA లో మేము చదివే రోజుల్లో మీరు ఈ పాట తో దేవున్ని ఆరాధన చేస్తుంటే వేదనతో ఉన్న హృదయాలు కూడా ఆదరించబడేవి. క్వయర్ టీమ్ లో మీతో పాటు నేను కూడా పాడే యోగ్యత దేవుడు ఆ సమయం లో నాకు ఇచ్చి నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇన్ని సంవత్సరాలు తార్వాత మీ స్వరం తో ఈ పాట వినటం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ . దేవుడు మీమ్మల్ని ఇంకా బహుగా వాడుకొవాలని ప్రార్థన చేస్తున్నాము.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
ఈధి నా చిరకాల స్వప్నమ్
@brodavidvalluri2891
@brodavidvalluri2891 14 күн бұрын
గుండె నిండా - యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే - దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం (2) నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2). ||గుండె నిండా నువ్వే॥ ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా. నీవే నా చెలిమి (2) జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2). ||గుండె నిండా నువ్వే॥ చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం భాష లేని ఊసులతో - చేస్తున్న స్తోత్రం. ||గుండె నిండా నువ్వే||
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Please make charect the spelling
@bhaskarkeyboardofficial2024
@bhaskarkeyboardofficial2024 27 күн бұрын
ఎంత అనుభవం ఉంటే ఇలాంటి పదాలు మనసులో నుండి పుట్టుకొస్తవి, నోటికి మాటలు రావడం లేదు అన్న ఇలా పాట పడుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాలి అన్నా చాలు ❤❤❤❤❤❤
@brovasanthpaul
@brovasanthpaul 26 күн бұрын
జి యఫ్ ఎ లో పాల్ రాజ్ గారు ఎంతో ఆత్మీయులు ఆత్మీయ యాత్ర రేడియో లెటర్ రైటింగ్ లో మాకు మంచి స్నేహ బంధం థ్యాంక్యూ పాల్ రాజ్ సార్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Sweet memories
@vijayajoy9185
@vijayajoy9185 5 күн бұрын
Prise the lord bavagaru, nenu joy ni Madhuri akka elavunnaru, Devinidhayavalana andharu bhagunnaru kadha, Song chala baga padaru bavagaru Inka devudu balamga mimmalni vadukovabani devuni kori pradistunnanu. Memantha bagunnamu. Nani family, amma , nanna , chelli gurinchi pradhinchandi. Naa family members kosam kooda pradhinchandi. Thankq jesus, praise the lord
@kmahender4816
@kmahender4816 26 күн бұрын
అన్న ప్రైస్ ద లార్ద మి స్వరం ద్వరా ఈపాట వింటుంటే మొదటి సారి బీలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ బైబిల్ కాలేజీ లో ఒక రాత్రి నేర్పన విషయం గుర్తు కు వస్తుంది మొత్తం మీద మి స్వరం తో ఈ పాట వినడం చాల సంతోషం గా ఉంది
@Sreenu7777
@Sreenu7777 23 күн бұрын
ఏ బ్యాచ్ బ్రదర్ మీరు😊
@Sreenu7777
@Sreenu7777 23 күн бұрын
నేను బిలివర్స్ చర్చి లో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు 2004-2005 మధ్య నన్ను సింగర్గా మార్చింది నాతో అత్యధికసార్లు స్టాఫ్ పాడించిన సాంగ్ ఇదే……❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Eedhi mana andhari gfa pata
@Sreenu7777
@Sreenu7777 5 күн бұрын
@@revpaulrajpendurthi9168 Praise to Lord Jesus
@bethapudijohnramesh2258
@bethapudijohnramesh2258 3 күн бұрын
Praise the Lord Amen Hallelujah song enni sarlu vinna bagundi Thankks Paul Raj garu
@Ventlaannaji
@Ventlaannaji 2 күн бұрын
వందనాలు పాస్టర్ గారు 👍👏👏👏👏👍👍
@vayalasolomonraju4808
@vayalasolomonraju4808 27 күн бұрын
సార్ ఈ పాట తో మిమ్మల్ని మరో మారు జి.ఎఫ్.ఎ కి తీసుకెళ్ళారు ధన్యవాదాలు సార్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Meeku dhanyawadhalu😊
@rajeswarijigatala2352
@rajeswarijigatala2352 17 сағат бұрын
Yayya garu meku vandanalu supeer
@kolasyamdevotional
@kolasyamdevotional 19 күн бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@sreeramsreeram5163
@sreeramsreeram5163 8 күн бұрын
Glory toGod.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@balaswamyponugumati6059
@balaswamyponugumati6059 27 күн бұрын
యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Amen
@MDurgamallesh
@MDurgamallesh 12 күн бұрын
దేవున్ని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ లేటుగా వచ్చి అనేక మంది హృదయాలని కదిలించిన పాట దేవుడికి మహిమ పాల్ రాజ్ గారికి నా హృదయపూర్వకమైన మరనాత ❤️🙏🛐
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@wordsofwisdom6825
@wordsofwisdom6825 4 күн бұрын
Praise the Lord! Very comforting & spiritual song. Glory to the LORD for Pastor Paul Raj and his contribution. Thank you for bringing this to us JK Christopher brother.
@m.pravalika
@m.pravalika 27 күн бұрын
గుండెను హత్తుకునే song ♥️🙂 tq lord and tq దైవసేవకులకు ఎక్కడో ఉన్న మిమ్మును అందరీ ముందు దేవుడు దేవుడు పెట్టినందుకు దేవునికి వందనములు దేవుడు న్యాయవంతుడు ఆయనకు అసాధ్యమైనది లేదు. Once again tq lord
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevuneke mahima
@seenaiangels2072
@seenaiangels2072 26 күн бұрын
ఒరిజినల్ సాంగ్ నిజంగా ఆత్మీయంగా ఉంది పాస్టర్ గారు 🎉🎉పిల్లిప్ గారి పాట గంతులు వేస్తూ పాడుకున్నట్లు ఉంది. కానీ మీ పాట విన్నాక హృదయానికి హత్తుకునేలా ఉంది all glory to the Lord Jesus Christ 🙏🏻🙌🏻.
@prakash.matthew
@prakash.matthew 5 күн бұрын
Philip garu sangathi neku endhaku medi Edo meru chusukondi.sorry Ela anthuna ani em anukokandi
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Andhrny batty dhevuny mahima parachadam
@Prasadmathew-Prayercity
@Prasadmathew-Prayercity 27 күн бұрын
అన్న 🙏🏻 మీరు దేవుని స్నేహంలో, ఎంత ఒదిగిపోయారో " అనుభవాల ఆలంబన ఆణిముత్యం" క్రైస్తవ లోకానికి ఈ పాట. దేవుని మహిమ! ఆమెన్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 25 күн бұрын
Thank you brother
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@palakurthideevena1437
@palakurthideevena1437 4 күн бұрын
Heart touching song .anni saarlu ina vinalanipinche song...
@rakeshkeysofficial3278
@rakeshkeysofficial3278 26 күн бұрын
అద్భుతమైన సాహిత్యం ❤ Jk Christopher Anna గారి సంగీతం ఎంతో బాగుంది ... దేవునికే మహిమ
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Jk sir ki dhevudu echina varam
@vishnukonapakula7885
@vishnukonapakula7885 23 күн бұрын
ఎందుకో తెలియదు గానీ ఈ పాట ఫిలిప్ గారు పాడినప్పుడు నాకు పాడుకోవాలని అనిపించలేదు.. మీరు పాడితే ఇప్పుడు పాడాలనిపిస్తుంది
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevuneke mahima
@ambadipudipavani6668
@ambadipudipavani6668 26 күн бұрын
అన్నా ఈ సాంగ్ youtube లో రావాలని బాధపడ్డారు దేవుడు కృప చూపించాడు దేవునికి మహిమ 🙌🙌🙌
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevuneke Mahima
@karemsrinu4364
@karemsrinu4364 27 күн бұрын
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you very much
@MogathaliRajkumar
@MogathaliRajkumar 27 күн бұрын
ఈ పాట చాలా ఆత్మీయంగా ఉంది పాస్టర్ గారు
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you Andi
@mallepogumohannj777
@mallepogumohannj777 27 күн бұрын
Praise God Iam GFA Student sir . Memu. worship song ga padukunevallamu memu 2001 batch sir
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@Sathish7298
@Sathish7298 25 күн бұрын
సంపూర్ణ హృదయార్పణ ఆరాధన గీతం 🙏🙇‍♂️😢
@kattaswami2082
@kattaswami2082 3 сағат бұрын
🙏🙏🙏🙇‍♀️🙇‍♀️👌👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
@Truthsoflife19010
@Truthsoflife19010 27 күн бұрын
Praisethelord ayyagaru.. 🙏🏼.. Antharaatmakandani athmiya geetham.. Devunike mahima.. Devunike mahima... 🙏🏼.. 👌🏼.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@DineshJcs
@DineshJcs 7 күн бұрын
Chala Adbhuthamuga Vundhi Anna Pata E Pata Venku Vunna Kastam Badha Srama Meeru Anubvincharu Kabbati Ela Hrudhyanni Hatthukinea Pata Vachindhi Devuniki Mahima Kalugunu Gaka Amen
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Avunu prathy pata venaka prasava vedhana vuntundhy
@user-xq5ff8wo8u
@user-xq5ff8wo8u 27 күн бұрын
సత్యం మిమ్మల్ని స్వతంత్రులునుగా చేయును వాగ్దానం నేరవేరడం ఈధేగా !
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Yes
@RajuKovvasi-xw3hv
@RajuKovvasi-xw3hv 9 күн бұрын
Praise the lord 🙏
@konjetisuvarna3661
@konjetisuvarna3661 26 күн бұрын
Amen
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Amen
@christagapevoice9771
@christagapevoice9771 17 күн бұрын
నేను ఈ పాటను ఇంతకుముందు చాలా సార్లు విన్నాను.... అప్పుడు నాకు ఏమి అనిపించలేదు. 😢 కానీ ఇప్పుడు ఈ పాట మీ స్వరం ద్వారా వింటుంటే నాలో ఏదో తెలియని భాద వస్తుంది ____ thank you soo much lord
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Ee pataku dhevune abhishekam vundhandi
@rajivraita
@rajivraita 27 күн бұрын
Such a wonderful singing with great Aromatic magical powers voice
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
It' s God s of grece
@NagarajuNagaraju-xy3th
@NagarajuNagaraju-xy3th 23 күн бұрын
నాకైతే వినపడి నుండి ఏడుపు వస్తానే ఉంది ఎంత బాగా పాడారో మాటల్లో చెప్పలేను 👌👌👌👌దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 23 күн бұрын
అల్క్ గ్లోరీ టు గాడ్ అండి
@immanuelbhushan373
@immanuelbhushan373 27 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@barnabas1094
@barnabas1094 27 күн бұрын
Praise the lord Anna garu ❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@ratnarajupullagura2569
@ratnarajupullagura2569 21 күн бұрын
ఈ పాట మనస్సుకి చెప్పలేని సంతోషాన్ని కలిగించింది అన్న దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దీవించి ఆశ్వీరదించును గాక ఆమేన్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you brother
@marymeripe2659
@marymeripe2659 3 күн бұрын
💯💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@mogasalagracehepsiba5202
@mogasalagracehepsiba5202 26 күн бұрын
ఎంతో దర్యాన్ని ఇచ్చే సాంగ్ , వందనాలు అయ్యగారు, దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Edhi dhevudu echina pata
@johnraj58
@johnraj58 27 күн бұрын
Praise the lord pastor garu
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@nirmalanakkapalli7316
@nirmalanakkapalli7316 27 күн бұрын
Mii paata bagundi 🎉👏🙏🙏🙏🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@davidraj4188
@davidraj4188 26 күн бұрын
ప్రేజ్ థా లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఎందుకంటే ఈ పాట మీరు రాశారు గనుక కాబట్టి వేరే సింగర్స్ పాడారు గాని ఇంత చక్కగా పాడలేదు దేవునికి మహిమ కలుగును గాక!
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 23 күн бұрын
మీ ప్రశంస మాకు ప్రోత్సాహం
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevuneke ganatha
@srikanthbokinala
@srikanthbokinala 7 күн бұрын
🙏🙏🙏👌👌👌
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@nirmalajyothibheemalla5173
@nirmalajyothibheemalla5173 27 күн бұрын
Praise The Lord pastor garu yesterday mi interview chusa appudu telisindi meerani God Bless your ministry pastor garu Very heart touch song
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 15 күн бұрын
Praise the lord...Thank you 🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@Riya-Sriyans.123
@Riya-Sriyans.123 27 күн бұрын
Praise the Lord anna Nenu GFA training lo nerchukoni chala meetings lo padanu
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevuneke mahima
@user-we8cp6cm8l
@user-we8cp6cm8l 27 күн бұрын
Parise the lord ayya
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@stellasimon9694
@stellasimon9694 11 күн бұрын
God bless you brother 🙏🏽🙏🏽🙏🏽
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@broprakashv1295
@broprakashv1295 27 күн бұрын
This is the actual song I waited brother, great voice, Glory to the lord. May God bless your family and your ministry abundantly. With love Prakash v
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
It Is His time
@ramdaspadinyakara9348
@ramdaspadinyakara9348 27 күн бұрын
బాగా పాడారు pastor గారు 🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you Andi
@Cddigitalchinnadaniel
@Cddigitalchinnadaniel 27 күн бұрын
Praise the Lord
@DavidRaaz4
@DavidRaaz4 27 күн бұрын
Praise the Lord Amen🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@ramdaspadinyakara9348
@ramdaspadinyakara9348 27 күн бұрын
ఎక్సలెంట్ ❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@satheeshchityala4472
@satheeshchityala4472 15 күн бұрын
HALLELUJAH 📖💚💙💛💯%✅ PRAISE THE LORD👏🕊️ THANK YOU JESUS 🙏 💞JESUS 💓 LOVES 💗YOU ❤️ AMEN💛❤️💙💚🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Amen
@user-lf7lj2iz5e
@user-lf7lj2iz5e 26 күн бұрын
ప్రైస్ the లార్డ్ annaya nayomi ఈ పాట వింటుట్ గుండె కానీటితో నిండుతుంది.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Edhy gayam lonuchi putinadhi
@kranthizion2991
@kranthizion2991 16 күн бұрын
GFA ట్రైనింగ్ సెంటర్ లో చాపల్ లో జరిగే పాల్ బ్రదర్స్ ఆరాధన గుర్తుకు వస్తుంది వింటుంటే ❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Great memorie
@praveenpamballa2706
@praveenpamballa2706 16 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక... చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే....ఇంతకు ముందు విన్నపుడు పాట బాగుంది అనిపించింది , ఇప్పుడు మీరు ఇలా స్లో మోషన్ లో పాడుతుంటే మరింత బాగా ఉంది....
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you Andi
@balajip1803
@balajip1803 26 күн бұрын
Nijamgaa gunde pagili pothunnadhi e song vintuntee
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Dhevune krupa
@PraveenKumar-dl4wc
@PraveenKumar-dl4wc 25 күн бұрын
అన్న ఈ పాట వింటుంటే GFAలో మనందరం కలిసి దేవుని ఆరాధన చేసిన రోజులు జ్ఞాపకాలు గుర్తొస్తూన్నాయి అన్న నీకు చాలా వందనాలు
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Great memories
@HdhhdhHhdhd-b6x
@HdhhdhHhdhd-b6x 9 күн бұрын
Praise the lord sir chala bagapadaru
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@user-re6sl2gn4f
@user-re6sl2gn4f 20 күн бұрын
అన్న వందనాలు మీ ఇంటర్వూ తరువాత యీ పాట విన్నాను నా మనస్సును,కళ్ళను కదిలించింది. God bless you anna
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@gudapatiprudhviraju2762
@gudapatiprudhviraju2762 21 күн бұрын
Great experience song Believers eastern church experience.. I love very much this song. It's Original tune thanks to author
@toffical7054
@toffical7054 7 күн бұрын
వందనములు అయ్యా
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@RamyaPotru
@RamyaPotru 6 күн бұрын
Praise the lord
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Praise the lord
@user-vd6gq1rt2n
@user-vd6gq1rt2n 26 күн бұрын
Praise God 🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@boddujoshuadorka7053
@boddujoshuadorka7053 27 күн бұрын
Glory to God
@surendernaik6608
@surendernaik6608 7 күн бұрын
Nice voice ps
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@redantswisdomspot
@redantswisdomspot 27 күн бұрын
Amen.. Hallelujah..
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏🙏🙏
@balajip1803
@balajip1803 26 күн бұрын
Excellent song anna
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@sudhakarbanoth9032
@sudhakarbanoth9032 27 күн бұрын
Waiting Ayya 🧎🏻🧎🏻🧎🏻🧎🏻
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
For what?
@sudhakarbanoth9032
@sudhakarbanoth9032 5 күн бұрын
@@revpaulrajpendurthi9168 song release kosam Ayya garu August 15 ki pettanu aa roju morning Yeppudu release authundha ani
@chthirumal3324
@chthirumal3324 4 күн бұрын
Really heart touching song.tq Brother 🎉🎉🎉
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 9 күн бұрын
🙏🙏🙏❤🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@7005Akhila.T
@7005Akhila.T 27 күн бұрын
Wonderful song glory to God alone 💖 thank you uncle 🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@sirivellahanok
@sirivellahanok 26 күн бұрын
ఈ మధ్య కాలంలో సంఘాల్లో వినిపిస్తున్న అద్భుతమైన పాట... రచన ,సంగీతం,గానం..wonderful God bless you పాస్టర్ గారు 🎉🎉🎉
@munratijyothi1984
@munratijyothi1984 26 күн бұрын
అయ్యగారు రాసిన పాట కాబట్టి చాలా heartful ga అనిపిస్తుంది మీ పాటలు కూడా మీరు పాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అయ్య గారు
@sirivellahanok
@sirivellahanok 26 күн бұрын
@@munratijyothi1984 దేవునికే మహిమ
@sirivellahanok
@sirivellahanok 22 күн бұрын
@@munratijyothi1984 Glory to God alone
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Adhi na adhrustam
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@samuelrajakumari9363
@samuelrajakumari9363 27 күн бұрын
Hallelujah
@James_Ramdas9494
@James_Ramdas9494 27 күн бұрын
Heart touching song🙏🙏🙏
@James_Ramdas9494
@James_Ramdas9494 27 күн бұрын
🙏🙏🙏🙏
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Yes
@SeelaRajaprasad
@SeelaRajaprasad 27 күн бұрын
Glory to God.
@JVFJ361
@JVFJ361 25 күн бұрын
Very nice song ❣️🎉😊
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@madhuramainamannarev.david5108
@madhuramainamannarev.david5108 26 күн бұрын
Very nice paul raju glory to God
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you Andi
@bethapudijohnramesh2258
@bethapudijohnramesh2258 17 күн бұрын
Daily two times vintunnanu chala bagundi Praise the Lord Amen Hallelujah
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@EMMANUELRAJBOJJAGS
@EMMANUELRAJBOJJAGS 26 күн бұрын
అద్బుతం 🎉❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏
@yofthaanandpaul5394
@yofthaanandpaul5394 27 күн бұрын
🙏🙇🤝🙏🙏
@chettivijayakumar2973
@chettivijayakumar2973 27 күн бұрын
Price the lord pastor garu.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@christgospelministries9441
@christgospelministries9441 19 күн бұрын
దేవుని కే స్తోత్రం
@newlifechurch8498
@newlifechurch8498 21 күн бұрын
Very good song brother may God bless you
@abrahamkommara9431
@abrahamkommara9431 26 күн бұрын
Great singing and heart touching song ❤
@prasanthikolli
@prasanthikolli 27 күн бұрын
🙏🙏🙏🙏🙏
@hamvja1
@hamvja1 27 күн бұрын
🎉🎉🎉Wonderful Bishop Garu🎉🎉🎉
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you Andi
@rajujonnalagadda8534
@rajujonnalagadda8534 17 күн бұрын
Mi testimony and song bagundi anna.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Thank you
@ShamAmutha
@ShamAmutha 22 күн бұрын
I 'm From Tamil Nadu Tenkasi my one of the best song thank you poster
@anandababu2732
@anandababu2732 26 күн бұрын
వందనాలు బ్రదర్ ఒరిజినల్ సాంగ్ ఎప్పుడూ వస్తుంది అని చూస్తున్నాను చాలా అద్భుతమైన పాట వ్రాసి పాడారు దేవుడు మిమ్మును ఇంకా దీవించాలని నా ప్రార్థన.
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Amen and thank you
@jaswanthgandrapu1988
@jaswanthgandrapu1988 23 күн бұрын
Praice.the.lord.babu❤❤❤❤❤❤❤❤❤❤❤
@DiLipkumar-bc5zc
@DiLipkumar-bc5zc 26 күн бұрын
, hallelujah hallelujah Jesus Thank you God exlent brother varginal, song ❤❤❤
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 5 күн бұрын
Glory
@balaprasad4799
@balaprasad4799 2 күн бұрын
Super ❤
@vijayajoy9185
@vijayajoy9185 5 күн бұрын
Wonder ful song bavagaru . 😅 Thankyou jesus
@JesusBlessingMinistries-ve2cc
@JesusBlessingMinistries-ve2cc 17 күн бұрын
యేసయ్య కే మహిమ ఘనత కల్గును గాక ఆమెన్
@revpaulrajpendurthi9168
@revpaulrajpendurthi9168 15 күн бұрын
Amen 🙏
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,2 МЛН
Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal #teluguchristiansong
7:14
కృతజ్ఞత కూడిక   ( By Rev P.Paul Raj Ph :- 9441060776)
17:18