Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal

  Рет қаралды 65,337

Fr.S.J.Berchmans Songs - Official

Fr.S.J.Berchmans Songs - Official

20 күн бұрын

నన్ను చూచువాడా - Nannu Choochuvaada
JEBATHOTTA JEYAGEETHANGAL VOL 40
This is a Telugu translated Christian song of Fr.S.J.Berchmans. Originally written in Tamil as ‘Ennai Kaanbavarae’ and released in the album Jebathotta Jeyageethangal Volume 40.
The lyrics are born from Psalm 139.
LYRICS/TUNES/SUNG by
FR.S.J.BERCHMANS
MUSIC
ALWYN M
VIDEO
JUDAH ARUN
Mixing & Mastering
AUGUSTIN PONSEELAN
Edit/Color/Direction by
JUDAH ARUN
Telugu Translation by
Apostle KV George & Team
ZGM - A Hope for All Nations
Special Thanks to
Pastor. MOHANRAJ R (Jebathottam)
Pastor. LEO J(Manamadurai)
DOP: ARUN. B | Art & Assistants: JEEVANLAL, AJAY KUMAR, STANLY, GABRIEL |
Poster Design: SARATH J SAMUEL
In Association With
PRABHU S, MEGAVEL V (Jebathottam)
Crew
ILLANGO, RUBAN, RAJKUMAR, JOSHUA
Song Lyrics:
(Telugu)
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
(English)
Nannu choochuvaada
Nithyam kaachuvaada (2)
Parishodinchi Telusukunnaavu
Chutu nannu aavarinchaavu
Koorchunduta ne
Lechiyunduta
Baaguga erigiyunnaavu - Rajaa
1. Thalampulu, Thapanayu anni
Anniyu Erigiyunnaavu
Nadachinanu, Padukunnanu
Ayya neeverigiyunnaavu - Nenu
Dhanyawaadam, Yesu Raaja -2
2. Venukanu, Mundhunu kappi
Chutu Nannu Aavarinchaavu
Nee chethulache Anudhinamu
Patti neeve nadipinchaavu
Dhanyawaadam, Yesu Raaja -2
3. Pindamunai yundagaa nee Kannulaku
Marugai Nenundaledhayya
Vichitramugaa Nirminchithivi
Aascharyame Kaluguchunnadhi
Dhanyawaadam, Yesu Raaja -2

Пікірлер: 120
@pulikeerthana3086
@pulikeerthana3086 4 күн бұрын
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
@gaddamraju6373
@gaddamraju6373 15 күн бұрын
నన్ను చూచువాడా నిత్యము కచువాడా-2 పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించవు -2 కుర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగియున్నావు -2 నన్ను చూచువాడా నిత్యం కచువాడా తలంపులు తపనాయి అన్నియు ఏరిగియున్నావు -2 నడచినను పడుకున్నాను అయ్య నివెరిగియున్నావు-2 ధన్యవాదముు యేసురాజా-2 నన్ను చుచువాడా... నిత్యం కాచువాడ... వెనుకయు ముందును కప్పి చుట్టు నన్ను అవరించావు -2 నీ చేతిలో చేయి అనుదినం పట్టి నివే నడిపించవు -2 ధన్యవాదముు యేసురాజా -2 నన్ను చూచువాడా... నిత్యం కాచువాడా... పిండమైయుండగానే నీ కన్నులకు మరుగైయుండలెదనయ్య-2 విచిత్రంగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2 ధన్యవాదముు యేసురాజా-2 నన్ను చూచువాడా.... నిత్యము కాచువాడా... పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను ఆవరించవు-2 కూర్చుండుట నే లేచియుండుట బాగుగా యెరిగియున్నావు -3 రాజా
@JESUSGRACEMINISTRIES-ce7ob
@JESUSGRACEMINISTRIES-ce7ob 12 күн бұрын
@joshuadola7143
@joshuadola7143 12 күн бұрын
Very nice song
@godislovingeve8932
@godislovingeve8932 11 күн бұрын
Thank you for your help with this matter ❤❤❤❤❤❤❤ But please edit lyrics sir
@jerusalemministriesamaravt4641
@jerusalemministriesamaravt4641 9 күн бұрын
Kinney padalu mistake s
@saichedurthipat
@saichedurthipat 2 күн бұрын
Q❤❤
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 10 күн бұрын
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. 139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు 139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను కీర్తనల గ్రంథము139:14.15.16
@Yesudasucarmel-wn8dd
@Yesudasucarmel-wn8dd 2 күн бұрын
విచిత్రముగా నిర్మించిన యేసయ్యకు - అద్భుతంగా రాసి పాడిన మీకు ధన్యవాదములు.
@joshuaayyappa778
@joshuaayyappa778 2 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@STIVEN.CH177
@STIVEN.CH177 9 күн бұрын
praise the lord అయ్యా గారు పాటలో చాలా అర్ధం వుoన్నది అద్భుతంగా పాడిండ్రు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hsednas1
@hsednas1 2 күн бұрын
Awesome.. Wonderful,, beautiful,,, heart touching song.... Praise God for the great Man of God ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@kishoregospelsingerofficia2867
@kishoregospelsingerofficia2867 Минут бұрын
Awesome Music i really Enjoyed. Especially MIX & MASTER ULTIMATE
@sureshgs1339
@sureshgs1339 19 күн бұрын
All time all languages favourite spiritual songs Father only we all have the wondeful Grace of God.❤Thank you JESUS❤
@nagendraguthala2298
@nagendraguthala2298 9 күн бұрын
ప్రైస్ ద లార్డ్ అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@KIRANKUMAR-mt7ee
@KIRANKUMAR-mt7ee Күн бұрын
🎉🎉👏👏👏👏🙏🎆🎇 చాలా బాగుంది సార్
@samuelarts107
@samuelarts107 3 күн бұрын
God bless you brother
@nagisettisrinu7611
@nagisettisrinu7611 5 күн бұрын
Price the lord brother
@treeoflife8614
@treeoflife8614 9 күн бұрын
Praise the Lord more telugu new songs
@anniewilson8416
@anniewilson8416 19 күн бұрын
Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌
@user-nn3fe1db9o
@user-nn3fe1db9o 14 күн бұрын
Praise the lord pastor garu
@bandamdeevena6148
@bandamdeevena6148 19 күн бұрын
Blessed song father. 🙌
@jedidiahjsk6532
@jedidiahjsk6532 7 сағат бұрын
Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤
@user-mg5uc4sf6y
@user-mg5uc4sf6y 6 күн бұрын
Praise The Lord Uncle And Family Glory To God ❤❤❤❤❤
@ganeshdaniel.s4449
@ganeshdaniel.s4449 9 күн бұрын
God bless you ayya
@anburaj-i2o
@anburaj-i2o 18 күн бұрын
Oh glory to God jesus 🙏
@ravibaruch5413
@ravibaruch5413 16 күн бұрын
Praise the Lord glory to God .. Telugu in song every song lyrics in Telugu sir anointing and worship your song... I bless anointing your songs....
@Vijayprakash08
@Vijayprakash08 19 күн бұрын
Praise God
@badesantarao9352
@badesantarao9352 5 күн бұрын
Super చాలా బాగుంది song ❤
@anitha2525
@anitha2525 19 күн бұрын
GLORY TO GOD
@velagadurthiashok9014
@velagadurthiashok9014 18 күн бұрын
Praise the Lord
@yamini8111
@yamini8111 12 күн бұрын
Praise the lord 🙏 It's wonderful song ,heart touching
@7_in_christ
@7_in_christ 19 күн бұрын
Praise the lord
@sandeshsamuel251
@sandeshsamuel251 9 күн бұрын
Amen such a pleasant song 😍❤
@PramodPramod-su9xl
@PramodPramod-su9xl 4 күн бұрын
Praise The Lord Father 🙏🙏🙏
@rupaarasu-nt4yt
@rupaarasu-nt4yt 19 күн бұрын
Rupa praise the lord and my family manom therumba prayer pannuinga father and my daughter pg padikka nalla college kadikka prayer pannuinga father 😂🙏
@LYDIAABHIAKHI
@LYDIAABHIAKHI 19 күн бұрын
Glory to God
@user-ij1kn2ky5d
@user-ij1kn2ky5d 18 күн бұрын
Hallelujah amen 🙌🏻✝️
@alenjoshiakkala7821
@alenjoshiakkala7821 11 күн бұрын
Praise the Lord.. Great song
@chittralabharath446
@chittralabharath446 19 күн бұрын
Thank you lord 🙏🙏🙏👏🙏👏
@user-nn3fe1db9o
@user-nn3fe1db9o 14 күн бұрын
Glory to Jesus
@sravanwilson3741
@sravanwilson3741 12 күн бұрын
Thank you God.... Heart touching song.... ❤❤❤❤❤its given strength in my life... Thank you lord..
@jonasadams3212
@jonasadams3212 12 күн бұрын
Thank you father ayya... I was so blessed by this song in tamil... Now this came in my telugu language... Glory to Jesus
@chandukota4287
@chandukota4287 14 күн бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏
@jangamribka4227
@jangamribka4227 18 күн бұрын
Thank you Lord 🙏
@sindhura6516
@sindhura6516 6 күн бұрын
Grandpha super songs God bless you
@RakeshMD-rm9qn
@RakeshMD-rm9qn 5 күн бұрын
Praise the Lord🙏
@ELIAMZM
@ELIAMZM 15 күн бұрын
Thank you lord amen
@nsunitha1425
@nsunitha1425 6 күн бұрын
Praise the lord❤ daddy
@didlaprasanth9494
@didlaprasanth9494 10 күн бұрын
Prise the lord 🙏 అయ్యా గారు
@EbenezarNaik
@EbenezarNaik 10 күн бұрын
Praise the lord 🙏 Very good nice song 💓
@Christsoldiers123
@Christsoldiers123 8 күн бұрын
Praise the lord father🙏 "Abhishekam naa thalapaina song" kuda upload cheyandi sir please
@user-dk1pr3fe4q
@user-dk1pr3fe4q 6 күн бұрын
Sir we want abrahamu devudu song telugu
@sam_Prakash
@sam_Prakash 8 күн бұрын
చాలా చాలా బాగుంది andi song 👏AMEN
@rajaratnamkandru9449
@rajaratnamkandru9449 5 күн бұрын
Hallelujah
@DavidRaaz4
@DavidRaaz4 18 күн бұрын
I love this song Thank you jesus Amen🙏🙏 Thanks for uploading in Telugu version
@priscillamangam3042
@priscillamangam3042 9 күн бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️ Super song❤️❤️❤️❤️❤️❤️
@rajeshkumar1292
@rajeshkumar1292 14 күн бұрын
thank you for one more glouryouse song sir
@timothitimothi8429
@timothitimothi8429 17 күн бұрын
Nice song ❤prise god father (Dad)
@pastorjamesjhindupur6450
@pastorjamesjhindupur6450 8 күн бұрын
Praise God 👏
@msathwik3586
@msathwik3586 8 күн бұрын
Wonderful song glory to God uncle
@maddilaanand2967
@maddilaanand2967 7 күн бұрын
స్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@omkarlanka7926
@omkarlanka7926 9 күн бұрын
Amen
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 15 күн бұрын
Praise God Wonderful Pastor garu.
@mercyonthepoorrajpaulkanik6447
@mercyonthepoorrajpaulkanik6447 13 күн бұрын
Praise The Lord Glory to God
@rahulkohli3905
@rahulkohli3905 9 күн бұрын
Praise The lord ❣️
@sarahgeorge3914
@sarahgeorge3914 15 күн бұрын
Haleluya
@winodmettalla1163
@winodmettalla1163 11 күн бұрын
Praise the lord ayyagaru
@vasanthivojel5743
@vasanthivojel5743 18 күн бұрын
✝️✝️✝️✝️✝️✝️✝️OUR LOVABLE FATHER ✝️✝️✝️✝️✝️✝️✝️
@rathiesther7587
@rathiesther7587 13 күн бұрын
Excellent👍👍👍👌👌👌
@nraju410
@nraju410 10 күн бұрын
Thank you... Praise the lord ❤❤❤❤❤
@anuanu5640
@anuanu5640 15 күн бұрын
❤❤❤❤❤✨🎉 thank you lord❤
@simonraj6312
@simonraj6312 12 күн бұрын
VERY TASTY SONG
@BSRao-ln3hp
@BSRao-ln3hp 12 күн бұрын
Glory to God 🙏🏻🙏🏻❤❤
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 11 күн бұрын
Very nice song brother 💕
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 11 күн бұрын
Yes
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 11 күн бұрын
Yes bro
@sunillankapalli5140
@sunillankapalli5140 12 күн бұрын
Glory to Jesus ❤
@premelroi
@premelroi 19 күн бұрын
🎉
@VaasuVaasu-w9x
@VaasuVaasu-w9x 12 күн бұрын
జీసస్
@Vinil5557
@Vinil5557 18 күн бұрын
Thank you Jesus 🙏
@narrakarunakar839
@narrakarunakar839 14 күн бұрын
Superb
@prasanthkumarchinthapalli8691
@prasanthkumarchinthapalli8691 16 күн бұрын
Love you dady❤❤❤
@olivemusical5798
@olivemusical5798 15 күн бұрын
Praise God 🙏 Looking for Telugu version of this song since I listened to its original Tamil version. Waiting for other songs to be translated into Telugu. Those lyrics are 😇🥰
@gideonpaul1829
@gideonpaul1829 15 күн бұрын
Nice Songs
@Chilakalapudisharon
@Chilakalapudisharon 9 күн бұрын
🙏
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 9 күн бұрын
❤❤
@Baburao-n5x
@Baburao-n5x 12 күн бұрын
🙏🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏
@kumar-sm3gj
@kumar-sm3gj 10 күн бұрын
❤❤❤❤❤
@swaruparani831
@swaruparani831 12 күн бұрын
🙏🏻🙏🏻
@user-nn3fe1db9o
@user-nn3fe1db9o 14 күн бұрын
❤❤❤
@pastor.krupakiran339
@pastor.krupakiran339 16 күн бұрын
Wounderfull Song...
@gopikiranmallipudi44
@gopikiranmallipudi44 15 күн бұрын
🙏🙏🎉
@Vinoshmatthew
@Vinoshmatthew 15 күн бұрын
@ADass-sl8wp
@ADass-sl8wp 18 күн бұрын
Coming soon
@treeoflife8614
@treeoflife8614 10 күн бұрын
Moro telugu songs plzz
@snehalathareddy196
@snehalathareddy196 12 сағат бұрын
Praise the lord Brother, very nice song and lyrics, Please edit the title like Christian song in the title, otherwise will confuse, just suggestion Brother
@heidi...2137
@heidi...2137 13 күн бұрын
Raja ninnu chudali rei pagalu stuthinchali song kavali bro...lonk send please
@vincyjakkula1349
@vincyjakkula1349 Күн бұрын
Lip moment sink avvadam ledu
@user-xs9mq5fj7o
@user-xs9mq5fj7o 13 күн бұрын
🙏😂❤🧎🏻
@metalkunttashymrao4610
@metalkunttashymrao4610 15 күн бұрын
Praise the lord brother నన్ను చుచువాడా పాట lyrics పెట్టండి brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Vinoshmatthew
@Vinoshmatthew 14 күн бұрын
Description loo undhi
@vimalapalakurthi5645
@vimalapalakurthi5645 12 күн бұрын
నన్ను ఆవరించావు correct this word 🙏
@VaasuVaasu-w9x
@VaasuVaasu-w9x 12 күн бұрын
జీసస్ 0:44 0:47 0:48
@JESUS_KINGODM_HAS_COME
@JESUS_KINGODM_HAS_COME 12 күн бұрын
Amen father garu 😊
@adbhuthkumar5496
@adbhuthkumar5496 10 күн бұрын
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
@josephbathina4533
@josephbathina4533 8 күн бұрын
Danyavadam yesu Raja 🙏
@divyajoy3790
@divyajoy3790 3 күн бұрын
Thank for lyrics
@preethishalemkorivi
@preethishalemkorivi Күн бұрын
మూడోవ చరణం లో విచిత్రంగా అనే పదం ,miss అయ్యింది బ్రదర్
@joshuaayyappa778
@joshuaayyappa778 7 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@spdiamond3
@spdiamond3 13 күн бұрын
Praise the Lord
@priyadarshiniraj9910
@priyadarshiniraj9910 15 күн бұрын
Glory to God
BACM ~ IFJ New Song | Nee Vasamaodhunu  | © 2024 Pst.T.Jafanya Sastry
9:43
Pst.T.Jafanya Sastry
Рет қаралды 21 М.
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 79 МЛН
Thandrivi :: Telugu :: Fr.S.J.Berchmans :: Christian Lyric Video
7:40
Fr.S.J.Berchmans Songs - Official
Рет қаралды 20 М.
ADBHUTHAM CHEYUVAADAA|JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND|BLESSY GODWIN|SAREEN IMMAN|TELUGU WORSHIP
8:00
Joel N Bob - SAMARPAN D Worship Band Official
Рет қаралды 157 М.
NEN EMATHRAMU | BENNY JOSHUA | NEW TELUGU CHRISTIAN SONG 2023 | 4K
6:08
Benny Joshua Ministries - Official Channel
Рет қаралды 2,2 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 508 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 48 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 18 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 916 М.