Gundelotulona | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

  Рет қаралды 207,679

KRUPA MINISTRIES OFFICIAL

KRUPA MINISTRIES OFFICIAL

Күн бұрын

Gundelotulona | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
పల్లవి:గుండె లోతులోన కురిసెను నీ కృప వాక్యము
శోధనంత తొలిగి సోపానమాయెను నా జీవితం ||2||
ఏనాటికి తరగని కృప నాపై చూపి
ఆత్మీయ శిఖరముపై నా అడుగులు స్థిరపరిచితివి ||2||
అ.పల్లవి: యేసయ్య యేసయ్య నా ఔన్నత్యము నీవేనయ్యా
యేసయ్య యేసయ్య నా జీవన సారధివి నీవేనయ్యా ||2||
||గుండె లోతులోన||
1. నడిచే మార్గముకు గమ్యం తెలియక
కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని ||2||
నీవే చెలికాని వై చెంతన నిలువగా
నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను ||2||
||యేసయ్య||
2. కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి
ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి-2
నాలో నీవుండి నీతో నడిపించి
పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి
||యేసయ్య||
3. నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను
అది నా పాదములకు దీపమాయెను ||2||
జీవము నీవని నీవే నిజమని
సీయోను పురములో నీతో జీవింతును ||2||
||యేసయ్య||

Пікірлер: 77
@kavitinani1071
@kavitinani1071 10 ай бұрын
ఈ సాంగ్స్ దేశవిత దేశాల ఇల్లును గాక
@S.SureshGospelSinger88
@S.SureshGospelSinger88 10 ай бұрын
పల్లవి: గుండె లోతులోన కురిసెను నీ కృప వాక్యము శోధనంత తొలిగి సోపానమాయెను నా జీవితం -2 ఏనాటికి తరగని కృప నాపై చూపి ఆత్మీయ శిఖరముపై నా అడుగులు స్థిరపరిచితివి-2 యేసయ్య యేసయ్య నా ఔన్నత్యము నీవేనయ్యా యేసయ్య యేసయ్య నా జీవన సారధివి నీవేనయ్యా " గుండె లోతులోన" 1. నడిచే మార్గముకు గమ్యం తెలియక కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని-2 నీవే చెలికాని వై చెంతన నిలువగా నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను " యేసయ్య" 2. కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి-2 నాలో నీవుండి నీతో నడిపించి పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి "యేసయ్య" 3. నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను అది నా పాదములకు దీపమాయెను -2 జీవము నీవని నీవే నిజమని సీయోను పురములో నీతో జీవింతును " యేసయ్య "
@rajeshravuri9640
@rajeshravuri9640 10 ай бұрын
🎉🎉🎉🎉😊😊😊
@jatavathunagamani6120
@jatavathunagamani6120 10 ай бұрын
🙏
@koteswaraovangavarapu7629
@koteswaraovangavarapu7629 9 ай бұрын
❤❤❤❤❤❤❤​@@jatavathunagamani6120
@VjmVijay
@VjmVijay 9 ай бұрын
❤🎉😊🎉😢
@padmamapadmama329
@padmamapadmama329 7 ай бұрын
❤❤❤😂😂😂🎉🎉🎉
@D77759
@D77759 10 ай бұрын
Praise the Lord Anna ee song same naa jivitham laga vundhi anna devudu mimmalni inka balangaa vadukovali😇
@Quiz_star_official------2
@Quiz_star_official------2 10 ай бұрын
ఈ పాట దేవుడు ప్రతి గుండెలో ఉంచును గాక 😢 పాట ద్వారా అనేకమంది హృదయాలు దేవుడు వైపుు తిరుగును గాక
@padmamapadmama329
@padmamapadmama329 8 ай бұрын
❤❤❤❤❤❤
@padmamapadmama329
@padmamapadmama329 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@padmamapadmama329
@padmamapadmama329 7 ай бұрын
❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉
@padmamapadmama329
@padmamapadmama329 7 ай бұрын
❤❤❤❤❤
@padmamapadmama329
@padmamapadmama329 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@doddilasya5832
@doddilasya5832 10 ай бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@oruchunarayana7139
@oruchunarayana7139 10 ай бұрын
ఆయన నిరంతరము కృప చూపించేది గొప్ప దేవుడు. అయినా నమ్మదగినవాడు యేసు రాజా మేము అంటే ఎంతో ప్రేమ కథ నా తండ్రి నీకే స్తోత్రం కలుగును గాక.. ఈ సమయమందు మీరు హెచ్చింప బడాలి మేము తగ్గించ బడాలి ఆమెన్ నీకే స్తుతి మహిమ కలుగును గాక❤❤❤❤❤
@JohnbabuGeddam-t9x
@JohnbabuGeddam-t9x 2 күн бұрын
Praise the Lord ✋ Hallelujah 🙌
@Poulu.Devandla
@Poulu.Devandla 10 ай бұрын
చాలా బాగాఉంది దేవునికి మహిమకరముగా ఉంది
@kuchipudipaul7271
@kuchipudipaul7271 10 ай бұрын
దేవుడు ఈ పాట అనేకులను అందరించును గాక
@user-rj5851
@user-rj5851 Ай бұрын
నా ఆత్మీయతను బలపరచు కోవడానికి ఆత్మీయ తండ్రి ద్వారా పలికిన స్వర దేవుడికి స్తోత్రం😢😢,🌍⛪🙏🙏
@Koti-u2x
@Koti-u2x 10 ай бұрын
నీ బిడ్డ ను బాగా వాడుకుంటున్నావు super గా ఉంది పాట ❤❤❤❤❤❤amen 💕praise the lord💕thank you so much anna
@ThummalaRajesh-f3w
@ThummalaRajesh-f3w 7 күн бұрын
Pastaru garu patacyala bagundi devu Niki stotram
@namburisaikrishna9330
@namburisaikrishna9330 3 ай бұрын
ఈ పాట చాలా బాగుంది లేటెస్ట్ సాంగ్
@SambaihaiThupakula
@SambaihaiThupakula 7 ай бұрын
అన్నగారికివందనాలు 🙏🙏👌👌❤️❤️👏👏🌹🌹🌹🌹🌹🌹
@KesanapalliRamesh
@KesanapalliRamesh 10 ай бұрын
వందనాలు అన్న🙏
@dorababulovedigitals9193
@dorababulovedigitals9193 9 ай бұрын
గుండె చెదరిన నాకు సరిపోయింది.
@subhashmanju755
@subhashmanju755 9 ай бұрын
Vandanalu ayya garu 🙏👏🙏👏🙏🙏
@jhansirani1605
@jhansirani1605 8 ай бұрын
మాథ్యూస్ బ్రదర్ కి జీసస్ తరుపున వందనాలు న స్ మెసేజ్
@thotavenkat1227
@thotavenkat1227 10 ай бұрын
రాబోయే రోజుల్లో ఏసన్న గారి లాగా తెలుగు వారు ఏ రాష్ట్రము లో వున్నా మీ పాటలు అక్కడ ఉంటాయి
@JyothiMerugu-nm1kq
@JyothiMerugu-nm1kq 9 ай бұрын
World wide me songs andaru vinali
@anandbabu2387
@anandbabu2387 10 ай бұрын
Hallelujah
@RamadeviSeelam-k5v
@RamadeviSeelam-k5v 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@RamaraoManupati-sp3eg
@RamaraoManupati-sp3eg 9 ай бұрын
Chala bagundi e pata 🎉🎉🎉🎉
@PrasadMathewOfficial
@PrasadMathewOfficial 10 ай бұрын
Thank you LORD JESUS ❤️
@kotamalleswari7979
@kotamalleswari7979 9 ай бұрын
It's such devotional every line of song possess God blessings n his presence amen amen amen anna
@rampogusampurnasampurna5025
@rampogusampurnasampurna5025 10 ай бұрын
Praise the Lord Anna tq Lord🙏🙏
@mosheofficialchristiansong8778
@mosheofficialchristiansong8778 6 ай бұрын
Amen హల్లెలూయా 👏👏🎉💐🙏
@SURENDRAKUMAR-oh3cr
@SURENDRAKUMAR-oh3cr Ай бұрын
వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏💐💐👌
@aluriabraham7363
@aluriabraham7363 9 ай бұрын
Hallelujah praise lord
@MaryShalem
@MaryShalem 9 ай бұрын
Nice song
@umaramisetti
@umaramisetti 3 ай бұрын
Super song ayya garu ❤❤❤
@TalariVinoda
@TalariVinoda 19 сағат бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@quetygadda3218
@quetygadda3218 9 ай бұрын
Super song
@kotamalleswari7979
@kotamalleswari7979 7 ай бұрын
Speechless highly eternal
@PathipatiKishore
@PathipatiKishore 10 ай бұрын
Praise the lord 🎉
@anandbabu2387
@anandbabu2387 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Jclchurch
@Jclchurch 10 ай бұрын
Anna Super anna
@RathnaprakashRathnaprakash
@RathnaprakashRathnaprakash 8 ай бұрын
🙏 praisc the lord anna l😊😊😊 🎉🎉🎉 good song anna
@sushmarithik115
@sushmarithik115 9 ай бұрын
Wonderful lyrics❤❤❤
@rajukattam7320
@rajukattam7320 10 ай бұрын
Praise the lord annaya
@hephzibahkatumalla1047
@hephzibahkatumalla1047 6 ай бұрын
AMEN AMEN AMEN 🙏🙌
@venkammakallepalli6078
@venkammakallepalli6078 10 ай бұрын
Amen
@kotamalleswari7979
@kotamalleswari7979 7 ай бұрын
God s presence
@shoba5229
@shoba5229 8 ай бұрын
💒👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@bhupathirajuvardhani5315
@bhupathirajuvardhani5315 9 ай бұрын
Songs vintage mansu prasanthamga devudu milo chstunattu undi anna Kani chici padudamu ante red kalar akshamulu Sarita kanapadatam ledukalar marchandi anna na l hrudayapurvaka vandanamulu
@manjulaanjaneyulu6254
@manjulaanjaneyulu6254 5 ай бұрын
Super song anna😊❤
@pthimothi6340
@pthimothi6340 6 ай бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది సార్ ట్రాక్ పెట్టండి సార్
@MerimeriKwt22
@MerimeriKwt22 8 ай бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@HanghgjjhcNchjc
@HanghgjjhcNchjc 8 ай бұрын
😮😊
@T.Senanna
@T.Senanna 10 ай бұрын
🙌🙌👌👌🙏🙏
@mrajasekharmrajasekhar3842
@mrajasekharmrajasekhar3842 10 ай бұрын
దేవునికే మహిమకలుగును గాక🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@padmamapadmama329
@padmamapadmama329 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@swapnasmaily1998
@swapnasmaily1998 10 ай бұрын
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰
@Harshini_Vlogs
@Harshini_Vlogs 6 ай бұрын
❤🙏
@rajeshpari4070
@rajeshpari4070 6 ай бұрын
Praise the lord pastor Garu 🤝 e song track upload cheyandi ayyagaru
@bolleduswami9430
@bolleduswami9430 10 ай бұрын
@PathipatiKishore
@PathipatiKishore 10 ай бұрын
Anna relics
@padmamapadmama329
@padmamapadmama329 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂🎉
@aarnewstv3248
@aarnewstv3248 7 ай бұрын
ట్రాక్ ఉంటే పెట్టండి బ్రదర్స్ ప్లీజ్
@aarnewstv3248
@aarnewstv3248 4 ай бұрын
రిప్లై ఇవ్వలేదు ఇదేనా ప్రేమ బ్రదర్
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Viswavikyathuda Naa Yesayya
10:51
KRUPA MINISTRIES OFFICIAL
Рет қаралды 39 М.
Naa Avasarala Koraku | Pranesvarudu - Vol 9 - 2016 | Bro. Mathews, Krupa Ministries, Guntur
7:48
Latest Telugu Christian songs 2015-2016-2017 || Ninnu thalachi song by Pas Mathews
7:50
Jayinchina Yesayya | Pranesvarudu - Vol 9 - 2016 | Bro. Mathews, Krupa Ministries, Guntur
8:06
KRUPA MINISTRIES SONGS OFFICIAL
Рет қаралды 916 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН