అదీ గుజరాత్ గూండాగిరీ అంటే, అలా ఉంటాది గుజరాత్ వాల్లతోటి యాపారం.
@tribleculture36624 сағат бұрын
అన్నా ఆదాని ఆసియా లో no1 ధనవంతుడు కానీ ఉద్యోగా కల్పనలో మాత్రం..... కనీసం top 10 లో కూడా లేడు
@saisupreeth85242 сағат бұрын
ఓన్లీ for gujarati జాబ్స్
@HarekrishnaPechettiСағат бұрын
అదానీ ఒక బ్రోకర్. అతను ఉత్పత్తి చేయడు. అతని వద్ద ఉద్యోగులు చాలా తక్కువ.
@simmavijayСағат бұрын
@@HarekrishnaPechettiMari alaanti person ki ports, airports, steelplants ivvadam, loan waiver cheyyadam, asalu ee Modi ni anaali, chi chi 🤮
@socraties40193 сағат бұрын
భారతదేశ ప్రధాని మోడీ షాడో ప్రధాని అదాని
@pydisrinivasarao45314 сағат бұрын
తమ్ముడూ ఆధానీ గారికి ఎవరూ యేమి చెయ్యలేరు మోడి గారు ఆశీస్సులు వున్నావి ప్రజలు యెర్రోళ్ళు
@jayaramaiahedupuganti87854 сағат бұрын
ఇలాంటి బడా పారిశ్రామిక వేత్తలు మన రాజకీయ నాయకులు కొందరికి లంచాలు ఇస్తారు. ఈ భారం అంతా చివరికి ప్రజలు మోయాలి .భారత దేశం లో సగటు మనిషి ఈ భారం మోయలేక పోతున్నాడు.
@haribabu96652 сағат бұрын
ఏపీ బాగుండాలి అంటే జగన్ అనే వ్యక్తి ఉండకూడదు ఉంటే నాశనం
@rajp93204 сағат бұрын
మోడీ ఆశేస్సులుతో ఏదైన సాధ్యం
@prasadbabu925620 минут бұрын
👍👍👍👍👍
@ramakrishnarimmalapudi9004Сағат бұрын
బాగా చెప్పారు.🙏
@maruthibabudasari72483 сағат бұрын
కేంద్ర సహాయంతో జగన్ తప్పించుకు తిరుగుతున్నాడు
@haribabu96652 сағат бұрын
మోడీ ఉన్నంత కాలం జగన్ సేఫ్ కర్మ ఎవర్ని వదలదు
@csrao66394 сағат бұрын
అయన వ్యాపారం అంతా ప్రభుత్వం తో ముడి పడి ఉంటుంది
@ramulubonila23353 сағат бұрын
అన్నీ ఛానెల్స్, పేపర్లు న్యూస్ లేవా..ఎందుకు ఖండ శోష.ఆదానీ కి,.జగన్ కువెంట్రుక పీకలేరు. ఎందుకంటె పైనా మోడీ ఉన్నాంత వరకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు జగన్ కు సహజ కవసాలు.
@jawedshaik4513 сағат бұрын
వామ్మో, ఈ వరుస స్కాములు వినలేక పోతున్నాం, బాబోయ్ 😮😮😮😮😮😢
@bkaskaramchvsn76724 сағат бұрын
మన pm ఆశీస్సులు ఉన్నంత వరకు అదని, జగన్ లు సేఫ్
@mvk25103 сағат бұрын
వీళ్ళందరూ కలిసి నిప్పులాంటి CBN నీ ఏమీ లేని కేసులో 53 రోజులు అన్యాయం గా జైల్ లో పెట్టారు.
@MrSainath482 сағат бұрын
😂
@purruchennaiah2 сағат бұрын
ఆ నిప్పు NTR family',AP ప్రజలను గత కొన్ని సంత్సరాలుగా కాల్చుకొని చలి కాచుకుంటుంది
@kanneboyinasrinivas32632 сағат бұрын
🤔🐐🐐
@Prk78932 минут бұрын
@@purruchennaiahmuira kojja
@jagadishbabu867219 минут бұрын
@@purruchennaiah,Orey chillara yichhepi Paid Paytm Neeli Nibba Chennaiah, mana Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadi gurinchi chebuthune endukuea ra vulikipatu.chi..chi...niku Inka Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadi paithyam tagginattu ledu ra yichhepi Paytm Sannasi. Orey PURRU Anni musukoni kurcho ra sannasi, button dabbulu ku enduku ra kakkurthi howle badkow.
@jagbabadatrow402446 минут бұрын
Yours analysis 100% correct, very interesting topic.
@SrinivasRao-wl5vg4 сағат бұрын
మన CBN గారు పవన్ గారు ఇద్దరు ఆ కాంట్రాక్టు రద్దు చేయాల చర్యలు తీసుకోవాలి
@pavanikonduru65043 сағат бұрын
Modi ji adhikaram lo unnanta varaku jaragadu
@srivasudev3 сағат бұрын
@@pavanikonduru6504yesssssssssss 👍
@samuelbabujupalli27454 сағат бұрын
మోడీ కి ఇతను చేసే ది నిజాయతీ అని సపోర్ట్
@kalyanachakravarthi14603 сағат бұрын
Yes you're correct sir
@SudhakarPallipateСағат бұрын
జాగర్త శ్రీను గారరు మీ ప్రాణాలకు
@kotesrwarrao57403 сағат бұрын
BEST WISHES SRINU YOU ARE A REAL JOURNALISI
@Sivannarayana-y5s4 сағат бұрын
మోడీ తాత వున్నంత వరకు ఏమి కాదు.
@csrao66394 сағат бұрын
రాష్ట్ర ప్రభుత్వాలకు హస్తిన చెబుతుంది అయన దగ్గరే ఎక్కువ ఖరీదు అయినా కొనాల్సిందేను అని
@lets57162 сағат бұрын
ఇదంతా వినడానికి అసహ్యంగా ఉంది... రాజకీయాలలో కొంత డబ్బు తినడం సహజం.. కానీ దేశానికి, రాష్ట్ర ప్రయోజనాల కి ఇంతలా నష్టం కలిగించే పనులు చేయడం, దానికి support చేయడం.. దారుణం
@nageshwerrao90283 сағат бұрын
జనం గొర్రెలు అనడానికి ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి
@krishnaraoy48953 сағат бұрын
అధాని పెద్ద తిమ్మింగళం ఇంకా చిన్న తిమింగళాలు చాలా ఉన్నాయి
@gowthamroy-ls8qn4 сағат бұрын
టీడీపీ సపోర్ట్, వైసీపీ సపోర్ట్, జనసేన సపోర్ట్ చానెల్స్ జర్నలిస్ట్ లు కాదు.. మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉంటే ఆ సమాజం ఆ రాష్ట్రం బాగుపడుతుంది..
@Sathishreddy-fe3cp4 сағат бұрын
ABBA PAKKA TDP CHANNEL
@vishnuvardhan96364 сағат бұрын
@@Sathishreddy-fe3cpజలగా,రక్తపింజెరి పెళ్ళాం ఈ ఇద్దరికీ ఎదురు ఎవరికి అనుకూలమైనా సంతోషమే.
@malleswarimaroju4004 сағат бұрын
@@Sathishreddy-fe3cpనీకు అబద్ధాల సాక్షి దినపత్రిక ఉంది చదువుకో 🤮🤮🤮🤮🤮🤮
@anjireddy87214 сағат бұрын
NEUTRAL MUSUGU LO ....TDP OFFICIAL SPOKEPERSON...COMMENT CHEYAMANTADU....COMMENTS TURN OFF CHESTHADU...( ONLY PK KI POSITIVE OR TDP KI NEGATIVE COMMENTS EKKUVA VUNNAPPUDU MATRAME)...PAKKA TDP OFFICIAL SPOKEPERSON....
@anjireddy87214 сағат бұрын
TDP OFFICIAL SPOKEPERSON....NEUTRAL AA THOKKA...TDP KI NEGATIVE GA COMMENTS VUNTE COMMENTS TURN OFF CHESTHADU...IDI EMI NEUTRAL JOURNALISM....
@chinnanarayanameesala22404 сағат бұрын
UnTill Modi in power , none can touch Adoni (Adani)
@subrahmanyeswararaonulu61704 сағат бұрын
చాలా పెద్ద "బ్రోకర్" అన్నమాట.
@OmkaarayogaFedarationGuntur3 сағат бұрын
మన కరెంటు పెరగాటానికి ఇదే కారణం
@ak-du3ed4 сағат бұрын
MODI ji, MODI ji MODI ji,master mind
@OmkaarayogaFedarationGuntur3 сағат бұрын
బీజేపీ రాష్ట్రలలో ఇది లేదు. Ap లోనే ఎక్కువ వుంది ఆధాని బిజినెస్ ఎవరితో ఉందొ ఒప్పంధాలు ఏఏ రాష్టాలు ఉన్నాయి.
@koteswarraoanem10803 сағат бұрын
మోడీ గారు దేశాన్ని ఈ విధంగా పరిపాలిస్తున్నాడు
@nnssrr7543Сағат бұрын
సార్ మనం ఎన్ని చెప్పుకున్నా..... ఈ భారతదేశంలో రాజకీయం.... ఆదా ని అంబానీలకు దాసోహం అయింది.... అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు..... వాళ్లనే సమర్థిస్తున్నాయి..... కమ్యూనిస్టులు ఎంత మొత్తుకున్నా లాభం లేదు.... ఇది దీర్ఘకాలిక లో ప్రజాస్వామ్యం కి చాలా నష్టం సార్....
@dummalamohanraja2143 сағат бұрын
మోడి అంటే ఏ విధంగా చూచినా ఇష్టమైన వ్యక్తే.కానీ ఆయన ఒక్క ఆదానీ విషయం లో చెడ్డపేరు తెచ్చుకున్నారు
@peddirajupampana29803 сағат бұрын
అంతా జగన్మోదీయాము దేశంలో అడిగేవారు ఎవరు వున్నారు అందరూ మోడీకి దాసోహం
@jayanthilaljain88374 сағат бұрын
Super super analasis
@Ssfact-963 сағат бұрын
కూటమిలో వున్నా మోడీ తాతకి జై. ఏది ఏమి అయినా ఇసుక మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. 🤣🤣🤣🤣🤣
@jagadishbabu86727 минут бұрын
@ssfact-96, Orey yichhepi Paytm Sannasi,mundu mana Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadi vinyasalu vinara howle badkow.
@m.mallikarjuna53553 сағат бұрын
Nigam chepanavu Srinivas Garu thankyou
@devabhaktunisudhakar1874 сағат бұрын
Government should take immediate action against this type of agreements
@rajeshabbisetti5094 сағат бұрын
indirect ga public tax mingestunnaru
@prk54944 сағат бұрын
Tax govt tinestondi ... Ilanti scams valla mana INCOME mingestunnaru ...
@sathishsegge76573 сағат бұрын
సార్ మరి ఇలాంటి ఇంత చెత్త నాయకులు స్థానంలో ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు ఎదుగుతారు
@venkatamanikyamkotni3 сағат бұрын
ఏం పర్వాలేదు శ్రీను గారు మన హిందువు ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్తగా, కీర్తి గడించారు, ఆదానీ గారు, అతి తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తగా తయారవడం మాటలతో పనికాదు, ఆదానీ గార్ని ఆ స్థాయికి తీసుకురావడానికి ప్రపంచదేశాలు తిరిగి మోదీగారు ఎంత కష్టపడి ఉంటారు, ఆదానీ గారి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చేసే ప్రచారం ఏ హిందువూ నమ్మే పరిస్థితి లేదు, ధరలు ఏ స్థాయిలో పెరిగినా చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఈ పెరిగిన ధరలన్నీ ఒక హిందువుకే చేరుతున్నాయి, మన రాజ్యాంగం ఏం చెబుతోంది100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్ధోషికి శిక్షిపడకూ డదు, అదే విధంగా ఎంతమంది హిందువులు నాశనమైనా పర్వాలేదు ఒక హిందువు ప్రపంచస్థాయిలో ఎదగాలి, ఇది మోదీగారి రాజ్యాంగం. మోదీగారి విధానాలకు సంఘీభావం తెలుపుతున్న ప్రతి హిందువుకు, హృదయపూర్వక నమస్కారం. హిందువులంతా ఏక మవుదాం ఆదానీ గార్కి బాసటగా నిలుద్దాం.
@simmavijayСағат бұрын
Super comment bro 😂😂😅
@varmasborn2rule1932 сағат бұрын
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మోడీ గారు పెద్ద నేను అన్న ఇంకా
@kvvsnreddykvvsnreddy6183 сағат бұрын
🙏👍
@ravidora37574 сағат бұрын
Good evening srinivas garu...♥️♥️♥️
@rajendramanne581811 минут бұрын
Well said dear!
@kishorram82584 сағат бұрын
Good information anna
@ramanagg9 минут бұрын
ఆంధ్ర లెవల్లో వైసిపి వాళ్ళు ఏం చేశారో అదే రకంగా, ఇండియా లెవెల్ లో బిజెపి పక్కన వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు అన్యాయంగా లాక్కొని ఇవ్వడం వల్ల ఎదిగారు కానీ అంతకుమించి వాళ్ళ గొప్పతనం అంటూ ఏమీ లేదు.
@perurilakshminarayana38753 сағат бұрын
శ్రీనివాస్ గారు చంద్రబాబు సీఎం అయ్యాక మాకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఫ్రూప్ట్స్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి
@kanneboyinasrinivas32632 сағат бұрын
టీడీపీ వచ్చాక నా పాల బిళ్ళు మంత్లీ 10000 నష్టం ఓపెన్ ఛాలెంజ్
@sarojin652Сағат бұрын
తమ్మడు చాలా బాగా.. చెప్పావు
@SudhakarrajuSrinadharaju3 сағат бұрын
ఆదా ని మోడీ కి బినామీ.
@venkatamanikyamkotni2 сағат бұрын
మోదీగారు ఎవరికోసంపాదించాలి సార్, మోదీగార్కి ఆదానీ గారు ఎందుకం బినామి అవుతారు, ఒక హిందువు ఎదుగుతున్నాడంటే భరించలేకపోతున్నారు, ఆదానీ గారు చేస్తున్నది అవినీతి కాదు, వ్యాపారం అవినీతి పరులను మోదీగారు దరిదాపుల్లోకి,రానివ్వరు, ఎంతోమంది అవినీతి పరులను జైళ్ళలో పెట్టిన ఘణత మోదీ గారిది దయచేసి హిందువు హిందువుని సమర్థించాలి.
@SudhakarrajuSrinadharaju2 сағат бұрын
@venkatamanikyamkotni అవినీతి చేసిన వారు హిందు వు అయినా వేరే ఎవరైనా ఒక్కటే. మోడీ ప్రధాని అయిన దగ్గర నుండి అన్ని పరిశీలించ డి ఒక్క సారి. అవినీతి పరులను సిబిఐ. ఈ డి లను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు గురి చేసి బి జే పీ లో చేర్చు కున్నారు. ఆ నేతలు బయట పార్టీ ల్లో ఉన్నపుడు కనిపించిన అవినీతి బి జే పీ లో చేరగానే ఎటు పోయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల దో సి ఆ పార్టీ ఎంఎల్ఏ కొనుగోలు చేసి బి జే పీ ప్రభుత్వాల ను ఏర్పాటు చేసిన ఘనత కూడా మోడీ. అమిత్ షా ల కు దక్కింది. 16 నెలలు అవినీతి కేసులో జైలు లో వున్న జగన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసింది కూడా మోడీ నే. మోడీ ప్రధాని కాక ముందు అదా ని ఆస్తు లు మోడీ ప్రదాని అయిన ఆస్తులు ఒక్క సారి పరిశీలిస్తే తెలుస్తుంది. ఇదే అదా ని గురించి ప్రశ్నిం చి న రాహుల్ గాంధీ మీద కేసు నమోదు చేసి ఎంపి సభ్యత్వం రద్దు చేయించి న ది మోడీ నే కదా.
@purruchennaiah2 сағат бұрын
మరి దేశాన్ని ఉద్ధరించే మాటలు చెప్పే pk sir ki చెప్పండి శీనయ్య plz
@ANDHRAKESARI3 сағат бұрын
ఉత్పత్తి కాదండీ తవ్వకం ద్వారా దొరుకుతుంది బొగ్గు
@PSRPrasad2 сағат бұрын
ఏదో వెర్రి గొర్రెలకు ఏమన్నా అర్థమవుతుంది అని అలా చెప్పారు.
@mangalampallivmmuralikrish58734 сағат бұрын
బహుశా ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం భారత ఏమో
@rameshvemana13222 минут бұрын
100% కరెక్టే
@ramakrishna32033 сағат бұрын
ఇప్పటికి జగన్ అంటే మోడీ కి ప్రేమ. మోడీ అంటే ప్రస్తుతం ap tg ల కి ప్రాణం.
@venkateswararaoseethamraju1398Сағат бұрын
Modi ji is his strength and support
@OmkaarayogaFedarationGuntur3 сағат бұрын
ఈ మొత్తం డీల్ బిజెపి ఏతరా రాష్ట్రల్లు ఉన్నాయి
@vengampallidhananjaya89783 сағат бұрын
Good evening sreenu garu.yourannalsis.super
@tvramana86084 сағат бұрын
శ్రీనువాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో (మిగతా రాష్ట్రముల సంగతి నాకు తెలియదు )ఏ పార్టీ వారు మీటింగ్ పెట్టినా ప్రజలు మీటింగ్ కి వెళ్ళడానికి రవాణా సౌకర్యం + పలావు +మందు పోటీ చేసిన వ్యక్తి ఏర్పాటు చేయాలి. మీటింగ్ కి ముందు ప్రజలను మీటింగ్ కి తయారు చేయడానికి కార్యకర్తలను మూడు రోజుల ముందు నుంచి మందు ఇచ్చి చైతన్య పరచాలి. పోలింగ్ ముందు గ్రామాల్లో ప్రజలను ఓట్లు అడగడానికి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చిన కార్యకర్తలకు మందు భోజనాలు పెట్టాలి. ప్రతి ఓటరుకు తక్కువలో చూసినా 1000రూపాయలు ఇవ్వాలి పబ్లిసిటీ ఆటో +కార్లు పెట్టాలి. ఎలా చూసినా 30 నుండి 40కోట్లు ఖర్చు పైనే ఎలా వస్తుంది. తప్పదు ఇలాంటి చేసి సంపాదించక తప్పదు.
@srivasudev3 сағат бұрын
Yesssssssssss 👍
@s.srinivasareddy11333 сағат бұрын
😅
@SatishSatish-fl1ne2 сағат бұрын
Good 👍 ed✔️
@RaghavaRaju-z6dСағат бұрын
Bro adani business total central ki anni telsu anni bayataki vasthai
@gopalnaidu52672 сағат бұрын
తిరుమల లడ్డూ విషయంలో కూడా జారింది.
@BandiMaheshBandimahesh-n9u4 сағат бұрын
Fast, comment,sreenivas,anna
@yvryvr46964 сағат бұрын
శ్రీనివాస్ గారు ఇండోనేషియా బొగ్గు లో quality బొగ్గు కాదు అంతా మోసం
@seshagirich66244 сағат бұрын
Bjp always support jagan and adani
@sarojin652Сағат бұрын
మోదీ pm. అయిన తరువాత....ఆదాని. టాప్.అయ్యాడు..ఇది.నిజం...మోడీ.నీ. గొప్పనాయకుడు...అనుకుంటారు..కొంతమంది....కానీ.. మోదీ.ఇస్...wrong
@Shiva-bp8ry29 минут бұрын
You are great srinivas garu good keep it up. Pavan Kalyan garu and cbn garu should take action and should ensure immediate justice sir
@PSRPrasad2 сағат бұрын
శ్రీనివాస్ గారు మీ కంఠశోష తప్ప ఏమీ లేదు, చూస్తున్న వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలుసు కానీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా విడిపోయారు అంతే, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా మనకు ఎంత వస్తాయి అనే విషయాలకే వీళ్ళకు కావాలి.
@mohanravi47714 сағат бұрын
Modi govt padipotheyy andharuu loniki potharuuu
@varmasborn2rule1932 сағат бұрын
యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశం ఎంత పెద్ద స్కాన జరిగిన ధర నియంత్రణలో ఉండేవి
@vallurupalliravindrakumar33574 сағат бұрын
Srinivas garu, excellent posting about Adanis scama, hat's off to your braveness.... thankyou very much sir
@CSR12615Сағат бұрын
ఉత్తర భారత గుజరాతీ రాజకీయ వ్యాపార భారతీయ జగన్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు జగన్ రెడ్డి వెంట్రుకను కూడా ఎవరూ పెరకలేరు. అంతా దేశం కోసం ధర్మం కోసం మాత్రమే. మేరా ఉత్తర భారత్ మహాన్
@ramanamurthy72133 сағат бұрын
తప్పలు రాజకియనాయకులు చేస్తరు పనిషమెంట్ సామాన్యలుకి మన కర్మ
@ramuvemuganti79863 сағат бұрын
Super video sir public had to change their mentality
@chintalapatipurnachandrasa2744 сағат бұрын
A.P Govt should cancel all contracts with Adani.
@ekambaramracherla27723 сағат бұрын
మొత్తం మోడీ తాత మహిమలు
@sankaranaidu54864 сағат бұрын
He has all political parties support
@rajasunku74084 сағат бұрын
జెన్కో ఎందు వప్పుకుంది
@nisarrocks97323 сағат бұрын
జాతీయ వనరులపై మీ హక్కు కోసం కుల గణన
@brahma36504 сағат бұрын
Jagan safe ga unnadu ante adi modi dhaya
@subrahmanyeswararaonulu61704 сағат бұрын
CBI ఇస్తే కేసు "గోవిందా".
@narayanaraoobineni91354 сағат бұрын
correct bro.
@B.gousmohiddenMohidden-v6xСағат бұрын
Namaste 🎉
@ERENYEAGER-m5m3 сағат бұрын
అన్నా చంద్రబాబు 5.10 పైసలకు కొంటే స్కాం లేదు జగన్ 2.49 పైసలకు కొంటే స్కాం కదా
@Sunshiny-f1d3 сағат бұрын
Adhani is a binominee of modi.
@rsrinivasrao56992 сағат бұрын
What you have said perfect, because I worked in adani enterprises in 1999 at that time he is very small coal trader there were no other business expect one old vessel
@మానాన్న3 сағат бұрын
తెలివితక్కువ వాళ్ళు ఉన్నంతకాలం, తెలివైనవాళ్లదే రాజ్యం.....
@PSRPrasad2 сағат бұрын
క్షమించండి, స్వార్థపరులు మరియు దేశభక్తి లేని సన్నాసులు, ముందు తరాల గురించి ఆలోచనలేని వెధవలు ఉన్నంతకాలం ఇంతే.
@VishnuVardhanreddy-r3f3 сағат бұрын
Good evening srinivasu garu
@ktranjaneyulu81553 сағат бұрын
Drugs kuda port nunche ravana chestharu
@a.maheshchandu53113 сағат бұрын
శీనన్న ఇదంతా అవసరం లేకుండా ఆ సోలో లేదు పబ్లిక్ సబ్సిడీ ఇస్తే ఎవ్వడు ఇంటి మీద వాడు నీట్ గా సెట్ చేసుకుంటాను వాడికి కావాల్సిన కాడికి వాడుకుంటాడు మిగిలింది ప్రభుత్వానికి రిప్లై ఇస్తారు ప్రజలకి డబ్బులు వస్తాయి గవర్నమెంట్ కరెంటు వస్తది అన్నిటికి సమకూరింది వాడికి ఎవడికో ఎక్కడో పెట్టిన ప్లాంట్ కి సబ్సిడీ ఏంది కోట్లు కోట్లు వేల కోట్లు వాడికి ఏమైంది ఇయన్నీ ఒక కుబేరుని ఒక కుబేరుని చేయడానికి కదా ఈ కమిషన్లో ఈ రాజకీయ నాయకులు కనీసం లో వ్యాపారస్తుల సమావేశంలో ఎన్ని అవసరం లేదుగా కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి సబ్సిడీ ఇస్తే ఒక 70% మిగిలింది ప్రజలు పెట్టుకొని పైన ఇల్లు కట్టుకున్నాడు ప్రతివాడు సోలార్ రెడీ చేసుకుంటాడు వాడికి ఎంత కావాలో అంత రెడీ చేసుకుని మిగిలింది అంత ఎంత మిగిలితే ప్రభుత్వానికి నెట్ ఇచ్చినట్టుగా ఎంతమంది లేరు
@venkataraothalluri78723 сағат бұрын
Sir meeru cheppindhi andariki teluchu ayina memu bjp ki vote vethamu because we all are ship
@OmkaarayogaFedarationGuntur3 сағат бұрын
కోనే వారు క్వాలిటీ చూసు కోరా
@gorantlasurendra9202 сағат бұрын
ఎప్పుడొచ్చినా డ్రగ్స్ కూడా
@asrao70363 сағат бұрын
జగన్ గురువు.
@ramanavable3 сағат бұрын
Modi unnata varaku adaniki bhayam ledu yemi peekaleru
@srisrikanth65894 сағат бұрын
Memu paytm batch entha errihooks ante jagan anna vachi nenu corruption chesa anna memu nammamu memu errihooks kadha andhuke return lo jagan anna ke cheptham memu thappuga vini vuntam meru thappu cheyaru ani 😂😂😂