YSRCP Another Scam?: వాలంటీర్ల పేరిట స్కాం..! 1000కోట్లు జీతాలు ఎలా ఇచ్చారు? | Gundusoodhi - PINN

  Рет қаралды 68,781

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#APVolunteers #apvolunteer #ysjagan #ysjaganmohanreddy #APVolunteersSalaries #journalistsrinivasmanem
YSRCP Another Scam?: వాలంటీర్ల పేరిట స్కాం..! 1000కోట్లు జీతాలు ఎలా ఇచ్చారు? | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 301
@gangavarapulajarLajar-ut6ie
@gangavarapulajarLajar-ut6ie 2 күн бұрын
అన్ని కరెక్ట్ గా చేస్తే ఉచిత పథకాలే అక్కర్లేదు
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
సాక్షి మీడియాను ప్రజలే బహిష్కరించాలి.
@narendrareddy8700
@narendrareddy8700 2 күн бұрын
TDP Yellow media pothe rashtraniki pattina daridram pothadi raa
@p.sudheerbabup.sudheerbabu1733
@p.sudheerbabup.sudheerbabu1733 2 күн бұрын
ఏం చేస్తారు ఏమి చేయలేరు ఎవరి వల్ల ఏమి కాదు పైన పెద్దలంతా ఉన్నారు
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 2 күн бұрын
ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లేని వాలంటీర్లు కు జీతం ఎలా ఇవ్వాలి అని
@VBhaskarVBhaskar-rn1px
@VBhaskarVBhaskar-rn1px 2 күн бұрын
శ్రీనివాసు గారు మీ నిష్పక్షపాత విశ్లేషణ కు అభినందనలు, మీ లాంటి నిష్పక్షపాత విశ్లేషకులు ఇంకా కొంతమంది కావాలి రావాలి మరి.......
@janupallilovaraju3212
@janupallilovaraju3212 2 күн бұрын
నేను వాలంటీర్ గా పని చేశాను అన్న నాకు ఇదే డవుట్ వచ్చింది. మీరు కరెక్ట్ గా చెప్పారు
@maheshreddy4416
@maheshreddy4416 2 күн бұрын
mari salary teeskunav kada, return icheyi mari
@ChandraS-c9h
@ChandraS-c9h 2 күн бұрын
​@@maheshreddy4416they took service from him they paid salary not for free, here question is under what account they paid salaries, if you understand please go aside and play
@shaikkhajavali6407
@shaikkhajavali6407 2 күн бұрын
అంతకంటే ఎక్కువే పని చేశాడు ​@@maheshreddy4416
@nareshpamudurthi4979
@nareshpamudurthi4979 2 күн бұрын
Hello nenu 2023 lo join ayya September lo join ayya ela tesukunnaru mari Go lenidhi
@bonneyrawada4812
@bonneyrawada4812 2 күн бұрын
Mari Salary enduku teesukunnabra Babu ...😂😂
@RalimsaJonnalagadda
@RalimsaJonnalagadda 2 күн бұрын
తోవ్వేకొద్ది బయటకు వస్తాయి ఎన్ని చేయగలరు
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 2 күн бұрын
వైసీపీ అందుకే వాలంటీర్ల తరుపున మాట్లాడుతా లేదు. వైసీపీ అసెంబ్లీ కి ఎగొట్టటం ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి
@singking9231
@singking9231 2 күн бұрын
రోజుకి ఒక స్కాం వేతకొచ్చు
@VasuSreenu-v1b
@VasuSreenu-v1b 2 күн бұрын
జగన్ ప్రభుత్వం అన్ని స్కామ్
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు.
@rajeshg5333
@rajeshg5333 2 күн бұрын
Government echina padakalu nv tinaledha government echi sava tirigi
@venugopal-ii6vd
@venugopal-ii6vd 2 күн бұрын
​@@rajeshg5333moosuko ra pooka appu thechi ichi adhi edho own money ichinatlu build.... Aaa Aappu, vaddi janam katali
@GANAPATIAPPALARAJU
@GANAPATIAPPALARAJU 2 күн бұрын
​@@rajeshg5333 తిన్నాడో ఎక్కువ మొరుగుతారు......
@GANAPATIAPPALARAJU
@GANAPATIAPPALARAJU 2 күн бұрын
Valla intlo vallu ycp dhi oka methuku తినలేదు ....ఇప్పుడు టీడీపీ కూడా తినరు వీరిల అందరూ వుంటే గ్రేట్ ....రాష్ట్రం అప్పులు పాలు కాదు ......
@sathibabu2241
@sathibabu2241 2 күн бұрын
​@@rajeshg5333criminal jagan appulu chesi padakalu ichadu. Industries thesukuni vachi leda development dwara padakalu ivvaledu. Appulu chesi ichadu. Appulu nuvu ayina nenaina chestamu.
@tigermahi1325
@tigermahi1325 2 күн бұрын
సైకో గాడు దోపిడీ చేయని వ్యవస్థ ఉందా sir
@satishreddyarikatla5885
@satishreddyarikatla5885 2 күн бұрын
Maari letu enduku put him in jail
@rajeshkumarelluri
@rajeshkumarelluri 2 күн бұрын
​​@@satishreddyarikatla5885list prepair avthundhi with proofs...it's not like CBN fabricated cases...
@baburaoadla929
@baburaoadla929 2 күн бұрын
Srinivas garu your doing great 😊😊😊
@sunkarigovind6864
@sunkarigovind6864 22 сағат бұрын
ఆరు నెలలు బట్టి ఆలోచించి కసరత్తు చేస్తున్నారు మీరూ చెప్పేది ప్రెంటు పోటు విశ్లేషణ
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
నేను అప్పుడప్పుడు జగన్ చెప్పేవి నిజమా కాదా అని క్రాస్ చెక్ చేస్తుంటాను. జగన్ పెద్ద ఫ్రాడ్ అని తేలింది.
@అమృతబిందువులు
@అమృతబిందువులు 2 күн бұрын
అసలు go లేకపోతే resign చేయని వాలంటీర్లతో floods లో work ఎందుకు చేపించారు ఎందుకు డ్యూటీ కి రాకపోతే terminate చేస్తాం అన్నారు ఎందుకు బాల విరాంజనేయ స్వామి గారు go 2023లో రెన్యూవల్ కాలేదు అయిన మేము రెన్యూయల్ చేస్తాం జీతాలు కూడా ఇస్తం అని press కి చెప్పారు సీఎం గారు కూడా వాలంటీర్ లకు job చార్డ్ రెడీ చేస్తున్నాం తీసుకుంటాం ఆలోచిస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు ఎందుకు go లేదు వాలంటీర్లు ఎవరు విధుల్లో లేరు అంటున్నారు
@rajasekharjagathani3711
@rajasekharjagathani3711 2 сағат бұрын
ఇది చట్ట బద్ధమైన నియామకం కాదు. సింప్లీ కాంట్రాక్ట్ పని.కాంట్రాక్ట్ అయి పోతే, వారితో పనిలేదు అనుకుంటే తీసివెస్తారు.చంద్రబాబు మాట ఇచ్చి ఉంటే ఆ మాట మీద మీరు ఓటు వేసి ఉంటే, ఈ సారి ఎలక్షన్స్ లో ఓటు ఆయనకు వేయకండి "ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వలంటీర్ల ఉద్యోగాలపై కూడా ఆందోళనలు ఉన్నాయి, మరియు వారి వద్ద అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు: వలంటీర్లు ఎందుకు YSRCP పార్టీని మాత్రమే మద్దతు ఇచ్చారు? ఎన్నికలకు ముందు వలంటీర్ పదవులకు రాజీనామా చేసి YSRCP కోసం ప్రచారం ఎందుకు చేశారు? YSRCP ప్రభుత్వం వలంటీర్ల జీతాల నుండి సాక్షి పత్రిక కోసం రుసుము కట్ చేసినప్పుడు, వలంటీర్లు ఆ ప్రశ్నను ప్రభుత్వం వద్ద ఎందుకు వేయలేదు? YSRCP ప్రభుత్వం 2023 ఆగస్టు తరువాత వలంటీర్ల పదవీ కాలాన్ని ఎందుకు పొడగించలేదు? YSRCP మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సాక్షి మీడియా వలంటీర్లను కేవలం YSRCP కార్యకర్తలుగా పేర్కొన్నప్పుడు, వలంటీర్లు దానికి ఎందుకు వ్యతిరేకం గా మాట్లాడలేదు? జీతాలు AP రాష్ట్ర ప్రభుత్వంనుంచి వస్తున్నాయి కానీ YSRCP పార్టీ నుండి కాదు, అయినప్పటికీ వలంటీర్లు YSRCP రాజకీయ నాయకులను మద్దతు ఇస్తున్నారు, సాంవిధానికంగా ఎన్నికైన గ్రామాధ్యక్షులను పక్కన పెట్టి రాజ్యాంగ ప్రకారం ప్రోటోకాల్‌ లను పాటించడంలో విఫలమయ్యారు. పై ప్రశ్నలకు వలంటీర్లు సమాధానం ఇస్తే, మొత్తం ఆంధ్రప్రదేశ్ వారికి మద్దతు ఇస్తుంది."
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 2 күн бұрын
వాళ్లకిచ్చిన అవార్డుల సొమ్ము సుమారు 500 కోట్లు కూడాను
@mallikaarava3951
@mallikaarava3951 2 күн бұрын
సాక్షి పేపర్ కోసం 200/ extra
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
విజయవాడలో ఉన్న ఏకైక పబ్లిక్ గ్రౌండ్ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ విగ్రహంపెట్టారు. ఎన్నో దశాబ్దాలుగా విజయవాడ ప్రజలకున్న ఏకైక గ్రౌండ్ దూరమైంది. వేరే గ్రౌండ్ ఇంకెక్కడా చూపించలేదు. ఆ అంబేద్కర్ విగ్రహం ఊరి బయట ఉంటే ఒక సెంటర్ గా అభివృద్ధి అయేది. జగన్ పనులు ఇలాగే ఉంటాయి.
@solomonraja5576
@solomonraja5576 2 күн бұрын
Dalitha vigragam uri lo pettina monagadu are bhai nuv tattukolevule
@kirankumarvallabhaneni6338
@kirankumarvallabhaneni6338 Күн бұрын
Naa chinnapati nunchi entha mandhi cricket adukunevallam, circus, exhibition s, chala pette vallu i ppudu antha poye
@radhikabolisetty6666
@radhikabolisetty6666 4 сағат бұрын
రైతు మార్కెట్ కూడా పోయింది
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 күн бұрын
ప్రభుత్వం ఏం చేయాలన్న ఒక పద్ధతి, విధానం ఉంటుంది. ఏ పథకం అయిన కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. ఖర్చుల కు ఆధారాలు ఉండాలి. ఇవన్ని ఆడిటర్ జనరల్ పరిశీలన, పరిశోధన జరగాలి. లేకపోతే తప్పు జరిగినట్లే.
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 2 күн бұрын
ఉద్యోగం లేకుండా ఎలా జీతాలు ఇస్తారు
@GANAPATIAPPALARAJU
@GANAPATIAPPALARAJU 2 күн бұрын
కరోనా టైంలో కూడా వర్క్ చేయని goverment teachers ki wastega జీతాలు ఇచ్చారు ... లక్ష ల ధనం వృధా
@reddieswar5059
@reddieswar5059 2 күн бұрын
ఎవరు ఎలా వున్నా మనం కరెక్టుగా ఉండాలి
@commonman6981
@commonman6981 2 күн бұрын
wonderful point srinivas
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
విజయవాడ పద్మావతి ఘాట్ నుండి వారధి దాకా ఉన్న ఆక్రమణలను తొలగించి అర్హులకు వేరే సురక్షితమైన చోట టిడ్కో ఇళ్ళు నిర్మించి ఇవ్వవలసింది‌. అలా కాకుండా అక్కడ నది ప్రవాహానికి ఇబ్బంది కలిగేలా అనవసరంగా కోట్ల ఖర్చుతో కాంక్రీట్ గోడ కట్టారు. కోమటిగుంట- గుడివాడ, రేవేంద్రపాడు - నందివెలుగుల మధ్య రోడ్డు సమస్య దశాబ్దాల నుండి ఉంది. ఈ రోడ్లకు ప్రక్కన కాలువలకు కాంక్రీటు గోడ కట్టి ఉంటే అనేక గ్రామాలకు, వేలమంది ప్రజలకు ఉపయోగపడేది. జగన్ చేసే పనులు ఇలాగే ఉంటాయి.
@crazykids2889
@crazykids2889 2 күн бұрын
ADANI +JAGAN = ఆగను NEW YORK CASE SCAM ONE VIDEO😂
@sivagolkonda
@sivagolkonda 2 күн бұрын
👏👏👏 srinivas good
@vydudraksharam5960
@vydudraksharam5960 2 күн бұрын
Thank you 4th estate for making it clear for people. people should understand and remember. is this all money in containers that are shipped outside of india ?
@eragaboinajanakiyadav2650
@eragaboinajanakiyadav2650 2 күн бұрын
5200 brother Volunteer 5000+ sakshi 200
@srinivaschepuri2671
@srinivaschepuri2671 2 күн бұрын
Doing scams is not a big deal for Scamsters! I don't have words to describe about his crimes and scams!
@mamidipatieranna5855
@mamidipatieranna5855 2 күн бұрын
ఇంత జెన్యూన్ కంటెంట్ ఇంత త్వరగా ఏ ఛానల్ ఇవ్వదు
@pasagadaramana
@pasagadaramana 2 күн бұрын
అవును అవును విన్నాను. చాలా దారుణం
@srinivasraoyellapu2738
@srinivasraoyellapu2738 2 күн бұрын
Srinivas super elanti scam epudu prajalu updates isthu vundu athi thorlo tv cannel pedathav
@sukesh1705
@sukesh1705 2 күн бұрын
Scam scam scam ....
@MrBujji24
@MrBujji24 2 күн бұрын
ఇలాంటి వి చాలా ఉన్నాయి. 6 మంత్స్ కి 😅 దాచము లోపల 😂ఇంకా 5 ఇయర్స్ ఉంది..
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 күн бұрын
Namaste 🎉
@AR_speaks25
@AR_speaks25 2 күн бұрын
అందుకే గా చెత్త పన్ను వసూలు చేసింది 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికి 100 రూపాయలు పన్ను 50×100 = 5000 ఇలా వసూలు చేసి ఇచ్చారు
@ganapathimarri7587
@ganapathimarri7587 2 күн бұрын
Yes bro
@sundaraiahv4568
@sundaraiahv4568 2 күн бұрын
What about paper allowance?
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 2 күн бұрын
రాష్టాన్ని కి బాబు గారు వచ్చినాక నెలకి 150 కోట్లు అదా, ప్రజలు కి చెత్తపన్ను అదా.
@pakalapati.venkatarajup.ve9139
@pakalapati.venkatarajup.ve9139 2 күн бұрын
❤❤
@RameshB.17
@RameshB.17 2 күн бұрын
Pawan kalyan garu cheparu Volunteers Records levu ani. kontha mandi ministers cheparu.. Records unte Dorikipotharu ani mayam chesara enti ?
@RaviKumar-nv5ij
@RaviKumar-nv5ij 2 күн бұрын
ఆసలు ఇన్ని ఆధారాలు ఉన్నా జగన్ మీద ఓక్క కేసు కూడా పెట్టలేదు, ఎందుకంటె పైన మోడీ జీ వున్నారు కాబట్టి 😂 ఆధారాలు లేకపోయినా చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు. That is jagan😊
@manidharanitec4594
@manidharanitec4594 2 күн бұрын
శాసనమండలిలో మంత్రి గారు చెప్పారు ..మే వరకు జీతాలు ఇచ్చామని .ఇప్పుడేమో అసలు ఆ వ్యవస్థ లేదు అని ,ఎలా కొనసాగిస్తామని ,అంటున్నారు.. ఆ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ,మే వరకు తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చింది .ఇస్తే ....వ్యవస్థ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే .జీతాలు ఇవ్వకపోతే లేనట్టు, అప్పుడు ఈ వ్యవస్థని కొనసాగించక పోయిన పర్వాలేదు .కానీ ఒకవైపు ఏమో ,మే వరకు జీతం ఇచ్చాం అంటారు ,మరోవైపు ఏమో ఈ వ్యవస్థ లేని లేదంటారు ,ఇలాంటి యూటర్న్ గాళ్ళని ఏం చేయమంటారు ,,,దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా...
@kullayappav4903
@kullayappav4903 2 күн бұрын
అన్ని ఒట్టి అభాండలే ,ఏమి రుజువు చేయలేరు.
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@nvsconsultantsnvsconsultan9221
@nvsconsultantsnvsconsultan9221 2 күн бұрын
బ్రదర్ నెలకు 2,60,000,×200= 5,20,000 ఒక నెలకి సాక్షి పేపర్ గురించి కట్ చేసారు అంటే ఎవరీ మంత్ సో 5,20,000,×60 మంత్స్ గ్రేట్
@anandjonna9768
@anandjonna9768 2 күн бұрын
బ్రదర్ ఈ విడియో YCP మూర్ఖులు చూస్తే మీరు TDP అనుకుంటారు నాకు తెలిసిన మూర్ఖులు చాలా మంది ఉన్నారు నాదగ్గరకు రాగిజావ తాగటాకి వస్తుంటారు వాదస్తుంటారు
@UmarFaruk-jk6jk
@UmarFaruk-jk6jk 2 күн бұрын
Srinivasagaru meru TDP tarupuna chala payvaruga mataladataru chala thanks Anna
@sureshnagam3720
@sureshnagam3720 2 күн бұрын
Sir, ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. ఆ సొమ్ముతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు. అందుకే వాలంటరీ వ్యవస్థ వద్దు రాష్ట్ర అభివృధి ముఖ్యం✊
@lokondachaitanya
@lokondachaitanya 22 сағат бұрын
అన్ని స్కాంలు అంటారు, మరి ఆధారాలు చూపించి అరెస్ట్ చేయండి, అది మాత్రం చేతకాదు కదూ.
@vunnamnareshfiresafety1977
@vunnamnareshfiresafety1977 2 күн бұрын
టిడిపి వాళ్ళు ఏం చేయరు అన్న నాకు ఇంతకుముందే తెలుసు ఇంతగా చేస్తారు కదా రేపు ప్రభుత్వం మారితే ఏకడికి పోతారు అని అడిగితే వస్తే రాని చంద్రబాబు ఏం చేయలేరు అన్నారు నాకు నిజంగా బాధేసింది ఇపుడు అదే నమ్మాలి అనిపిస్తుంది అన్న
@MrPuvvada
@MrPuvvada 2 күн бұрын
Another interesting fact Balineni srinivasa reddy power minister upto 2022 April Next minister peddireddy Agreement iye time ki menu lo maarpu Arthaminda raja
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 2 күн бұрын
జలగ ఏదైనా చెయ్యగలడు
@venkatravuri7767
@venkatravuri7767 2 күн бұрын
There will be public out cry if they don’t take action that’s for sure .. Sajjala Bhargavi is out of picture now .. I think he got a free pass from police or from ruling party.. Evidences are very clear, but they will not take any action.. as I said earlier .. The most TDP will do is blackmail YCP so that they can get some kickbacks.. But even if TDP is corrupted it is better to have them as opposed to having YCP.. State will be worse than Bihar if Jagan comes back..
@srimadhur5559
@srimadhur5559 2 күн бұрын
Idhi correct ayye vuntadhi andhuke e govt volunteers la nu use cheskoledhu
@vprosolutions2343
@vprosolutions2343 2 күн бұрын
We can understand 2 major blunders happened in Volunteer system. 1. Continuing Volunteer system without GO after Sept 2023 is Big Mistake. 2. Paying salaries to Volunteers using govt money unofficially without proper accounting, is another blunder. 3. Spending 1000 cr from unofficial accounts not disclosing the source is another mistake. The above blunders should be exposed to public with all details and proper actions must be taken against Jagan legally.
@haneesh_India_uk
@haneesh_India_uk 2 күн бұрын
Ap government should focus on quality education ,health care and drinking water not for freebies, ap people selected TDP government for create new employment like how to hunt fishes not for free fishes…
@psnraju7998
@psnraju7998 2 күн бұрын
Scames సరే చర్యలేవి?
@nisarnagri8697
@nisarnagri8697 2 күн бұрын
1st like
@ravikumarguntanala5892
@ravikumarguntanala5892 2 күн бұрын
Sir eppudu G.O ఇచ్చి కొనసాగించట కుదరదా
@BhaskarUppalapti
@BhaskarUppalapti 2 күн бұрын
జగన్ అన్నకు వారసులు సచివాలయం వాళ్లు వాలంటీర్లు
@sn4234
@sn4234 Күн бұрын
Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv
@rajeshg5333
@rajeshg5333 2 күн бұрын
E matter Volunteer ki telisi unte job lekunda road meedha andhuku tirugutam memu rajikayaloki vachevalam
@madhavachintham8665
@madhavachintham8665 2 күн бұрын
Antha avinethi
@i.thaman
@i.thaman 2 күн бұрын
We cant trust TDP As first DCM said there is no GO for volunteers service in Ap
@chinnachinnir6717
@chinnachinnir6717 2 күн бұрын
Anduke babugaru vennupotu chestaru annaru before election hamieharu after election hami tappar
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 2 күн бұрын
Tadipatri nundi good night bro
@Suribabuimmidi
@Suribabuimmidi 22 сағат бұрын
2018 lo pasupu కుంకుమ video kuda chey bro అగ్రిగోల్డ్ video kuda chey bro skill scam kuda
@ajaykumarpulipati313
@ajaykumarpulipati313 2 күн бұрын
Main point marchipotunnav anna 2021 aug nundi GO lu online lo pettaledu ga anduke evariki teleedu volunteer system gurinchi
@rahaman687
@rahaman687 2 күн бұрын
ఇప్పుడు మీసేవ లో ఎలా ప్రజలనుంచి రక్తం తగుతున్నారో వీడియో చేయరా
@MrSivabolla
@MrSivabolla 2 күн бұрын
Sir....valluuuu chesindiiii...antaaa chethaaa .....full tinesaduu ...plsss Anni vasthayuuu
@deepakgunda3197
@deepakgunda3197 2 күн бұрын
Jagan mavayya scam chestadu dorikipotadu😂
@sn4234
@sn4234 Күн бұрын
Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel
@sreenivasuluvadakoppu2855
@sreenivasuluvadakoppu2855 2 күн бұрын
Ippudu GO ichi renual cheyochu ga ?
@SREENADKOLLA
@SREENADKOLLA 2 күн бұрын
Endhuku dhaani valla em use
@kodurikavya9132
@kodurikavya9132 Күн бұрын
nuvvu entha anna try chey entha anna tdp ki support chey kani ground reality different ga undi nenu oka student maku enthavaraku fee rebersment padaledu andharu nearly 20 lakhs family kuttamini theduthunaru
@srikanthboddu8006
@srikanthboddu8006 2 күн бұрын
Annavaram lo oka 1222 mandi raithula samasya undi… konchem mimalni ela contact cheyalo chepagalara???
@ravindranath45
@ravindranath45 2 күн бұрын
5000+200 ( sakshi paper monthly subscription)
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 2 күн бұрын
Enni chesina government jagan ni emi cheyyaledu anedi jananiki vellina message 😂😂😂
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@MRJ266
@MRJ266 2 күн бұрын
Mega dsc gurinchi oka vedio chey anna...ma districts ki sgt posts levuuu assalu....dhani gurinchi vedio chey bro
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 күн бұрын
Cnu nenu yeppudoo cheppanu....jaggadu a pani chesina dochukone daanike...vadu chasthe kani AP bagupadadu ...✊🇨🇮🌺
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 16 сағат бұрын
srinu are you supporting to volunteer removal.
@ramuvemuganti7986
@ramuvemuganti7986 2 күн бұрын
Good evening sir please give clarity on sai sir video on vollteer
@achyutharaopodali
@achyutharaopodali 2 күн бұрын
Srinivas garu ...ala chese kaadhu 3 lakhs crores....appulu lekka theladam ledhu
@ksnaidu100
@ksnaidu100 Күн бұрын
Ycp vallaki ok gail kattandi sir ...mundhu
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 2 күн бұрын
ఈ Govt చేతగాని Govt🥰
@rajasekharjagathani3711
@rajasekharjagathani3711 2 сағат бұрын
ఇది చట్ట బద్ధమైన నియామకం కాదు. సింప్లీ కాంట్రాక్ట్ పని.కాంట్రాక్ట్ అయి పోతే, వారితో పనిలేదు అనుకుంటే తీసివెస్తారు.చంద్రబాబు మాట ఇచ్చి ఉంటే ఆ మాట మీద మీరు ఓటు వేసి ఉంటే, ఈ సారి ఎలక్షన్స్ లో ఓటు ఆయనకు వేయకండి "ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వలంటీర్ల ఉద్యోగాలపై కూడా ఆందోళనలు ఉన్నాయి, మరియు వారి వద్ద అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు: వలంటీర్లు ఎందుకు YSRCP పార్టీని మాత్రమే మద్దతు ఇచ్చారు? ఎన్నికలకు ముందు వలంటీర్ పదవులకు రాజీనామా చేసి YSRCP కోసం ప్రచారం ఎందుకు చేశారు? YSRCP ప్రభుత్వం వలంటీర్ల జీతాల నుండి సాక్షి పత్రిక కోసం రుసుము కట్ చేసినప్పుడు, వలంటీర్లు ఆ ప్రశ్నను ప్రభుత్వం వద్ద ఎందుకు వేయలేదు? YSRCP ప్రభుత్వం 2023 ఆగస్టు తరువాత వలంటీర్ల పదవీ కాలాన్ని ఎందుకు పొడగించలేదు? YSRCP మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సాక్షి మీడియా వలంటీర్లను కేవలం YSRCP కార్యకర్తలుగా పేర్కొన్నప్పుడు, వలంటీర్లు దానికి ఎందుకు వ్యతిరేకం గా మాట్లాడలేదు? జీతాలు AP రాష్ట్ర ప్రభుత్వంనుంచి వస్తున్నాయి కానీ YSRCP పార్టీ నుండి కాదు, అయినప్పటికీ వలంటీర్లు YSRCP రాజకీయ నాయకులను మద్దతు ఇస్తున్నారు, సాంవిధానికంగా ఎన్నికైన గ్రామాధ్యక్షులను పక్కన పెట్టి రాజ్యాంగ ప్రకారం ప్రోటోకాల్‌ లను పాటించడంలో విఫలమయ్యారు. పై ప్రశ్నలకు వలంటీర్లు సమాధానం ఇస్తే, మొత్తం ఆంధ్రప్రదేశ్ వారికి మద్దతు ఇస్తుంది."
@gurusankarprasad906
@gurusankarprasad906 Күн бұрын
Chandrababu kuda cheppadu ugadhi rojuna miru present leru nenu thiskostha ani
@srikanthtanniru5336
@srikanthtanniru5336 2 күн бұрын
Anduke election ki mundu velynanta mandini resign cheyincharu
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 2 күн бұрын
ఇలాంటి స్కాం లు అన్ని బయటకి వస్తాదనే. Jaggu గాడు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే స్క్రిప్ట్ అందించే వాడు అక్కడ ఉండాలి కాద. 😅😅😅
@Harsha-wg8hc
@Harsha-wg8hc 2 күн бұрын
Okasari Corona time ne gurthuku techukondi Volunteers unaro ledho meeke telustundhi
@RavinderReddy_Vlogs
@RavinderReddy_Vlogs 2 күн бұрын
Mari 10k salary enduku ista ani abaddalu chepparu asalu go lekapote
@reddieswar5059
@reddieswar5059 2 күн бұрын
ఆర్టికల్ 370 నే మార్చినప్పుడు కొత్తగా వాలంటీర్లను నియామకం కాని కొనసాగింపు కాని ఏమైనా చేయవచ్చు ఎలక్షన్ లో మాట చెప్పినప్పుడు చేయాలి ఇది రాజకీయం కోసం చెప్తున్నారు
@nettemvenkatramudu6969
@nettemvenkatramudu6969 2 күн бұрын
Hi sir
@MuraliKrishna-sn2mp
@MuraliKrishna-sn2mp Сағат бұрын
లేకపోతే జనాలు సేవలు ఎలా చేయించుకున్నారు? కరోనా లో వారు చేసిన సేవలు అద్వితీయం... PK కు, CBN ku, jagan ku వాలంటీర్ అవసరం లేదు.. సామాన్య మానవుడికి అవసరం వుంది వాలంటీర్ తో
@lakshmi288
@lakshmi288 2 күн бұрын
Anni scam lu cheystharu anna veeluu
@vempalaramakrishna2369
@vempalaramakrishna2369 2 күн бұрын
ఏవండీ శ్రీను గారు డిజిటల్ బోర్డ్ మీద మీ చేతి వేళ్లతో రాస్తున్నారు కదా మీ ఫింగర్ ప్రింట్ ఏమైనా అరుగుదల రాదా?
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 2 күн бұрын
JAGAN.GAARI.PAPPULO. KARIVEPAAKULU.
@systemadmin283
@systemadmin283 13 сағат бұрын
Grate scam volunteer s corruption more ban cheyandi dcm pk sir
@hindusanathan_22
@hindusanathan_22 2 күн бұрын
మరి ప్రెజెంట్ సీఎం గారు 2024 లో ఉగాది రోజు 10000 అందుకే ఎంత అన్నారు అది కూడా చెపు శ్రీను😅
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 6 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 111 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН