సోనూసూద్ గారు సినిమాలలో విలన్,నిజ జీవితంలో నిజమైన హీరో ..🎉🎉🎉
@valasalasivakumar7815Ай бұрын
జగన్ ఎంత చెత్త వెదవ అంటే... ఇటువంటి పరిస్థితులలో ఎంతో కొంత ఆదుకునే హీరోలు తో దండాలు పెట్టిచుకున్నాడు...😢
@kravivarma1567Ай бұрын
Vaadi CM ga vunte ippudu vellu okka rupayi kuda icchevallu kaadu...Ela vodagotti prajalu manchi pani chesaru
@PutturGaneshGaneshАй бұрын
వాడు ఇస్తున్నాడు కదా టన్నులు కొద్ది బురద సిబిన్ కి టిడిపి మీదకి మిగిలిన వాళ్ళందరూ మీదీక
@marykamala9490Ай бұрын
@@kravivarma1567correct bro
@dsnraododdipati2247Ай бұрын
As if jagan will be cm, the crores of donation amounts will be credited to ycp party account
@valasalasivakumar7815Ай бұрын
@@msk4461 సిఎం అంటే జస్ట్ 5 ఇయర్స్ ఉండి సేవకుడు...జగన్ లా నియంత కాదు
@malliedigae9913Ай бұрын
సోనూసూద్ రియల్లీ గ్రేట్ సార్ 🙏🏻
@yuvaraithuagro969Ай бұрын
సోనూసూద్ 👌🏽👌🏽❤️❤️❤️❤️రియల్ హీరో
@manikumarkumar8231Ай бұрын
రియల్ లైఫ్ లో రియల్ హీరో సోనూసూద్
@chandrasekhararaoelaprolu7852Ай бұрын
సోను సూద్ గారు మంచి మనసున్న
@pydisrinivasarao4531Ай бұрын
సోను సూద్ గారు నిజమైన హీరో 2020 లొ కరోనా సమయము గూడ చాలా మంచి పని చేశారు అతను పంజాబ్ లొ పుట్టి బొంబాయి లొ పెరిగి సోను సూద్ గారు మన తెలుగు ఇంటి అల్లుడు గూడ ❤
@Ragu977Ай бұрын
Aha Ippudu kuda Malli sonusoodh ke credit ivvandi, yendhukante manaki nachevallu thakkuva ne icharu kadha, ichindhi thisukoka yedhava yetakaralu meerunu, asalu sonusoodh ki yekkadnunchi isthunnado thelusa, vadi trusts ki foreign countries nundi donations bibathsanga vasthayi, adhi sonthanga sampadhinchindhi kadhu, dhinimedha Central lo case kuda nadusthundhi telusa, oorike telugu kamma media ke agipoyina me knowledge ki hats off ra nayana, kastha ee video chesinodni kuda vivaranga find out chesukokunda koosthunnadu, kanisam ilantappudina biased ga alochinchadam, matladdam maneyyandi.....
@ramakrishnanowduri6565Ай бұрын
సోనూ సూద్ గొప్ప మానవత్వం ఉన్న మనిషి. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
@PutturGaneshGaneshАй бұрын
వీళ్ళందరూ పాపులారిటీ తో రెమ్యునేషన్ తో పోల్చుకుంటే సోను గారికి చాలా తక్కువ మనీ వస్తుంది
@srinivasulu9054Ай бұрын
హీరోలు పెద్ద అవటం కాదు వాళ్ళ మనసులు పెద్దగా ఉంటే అంత ఇస్తారు,,
@kavyakav-yb1kmАй бұрын
siggu unda niku asalu vadiki ledu saayam anedi oka rupayi aina sare polchakudadu antha icharu intha icharu ani
@sivaramaprasadgandham8804Ай бұрын
ఇవ్వగలిగే మంచి హృదయం,ఉన్న సోనూసూద్ భగవంతుడు పక్కనే వుండి కాపాడుతాడు🙏
@VenkataRamana-s4vАй бұрын
1974లోNTRరెమ్యూనరేషనే రెండు లక్షలట అప్పుడు ఆయన ఇచ్చినది ఒక సినిమా కన్నా ఎక్కువ
@vanajakshitirumalasetty6693Ай бұрын
ఆయనవిరాళాలుజోలెపట్టి సేకరించి,జనాన్ని రోడ్లమీద తోలివసూలుచేసి,వచ్చాడు ఆయన సొంతసొమ్ముకాదు
@venkat857Ай бұрын
Aa రోజులో ఒక ఇయర్ కీ 10 కీ పిన మూవీస్ చేసేవాళ్ళు... సహాయం అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తారు..exmp: మహేష్ హార్ట్ సర్జరీ
@light6538Ай бұрын
@@vanajakshitirumalasetty6693మీరు చెప్పిన విషయం SAAKSHI PAPAERలో రాసి ఉంటాడు. ఇలాంటి పకోడి కబుర్లు వాడే రాస్తాడు, మీలాంటోళ్ళు నమ్ముతారు. సరిపోయారు.
Papam unna okka aadharam N convention poindi inka ippudu chala nirupeda Nagarjuna
@jagadishbabu8672Ай бұрын
Nagarjuna katika nirupeda Mari, Annapurna studio ledu,Star Maa TV network lo shares levu, Kalyan jewellers lo kuda shares levu papam...papam..
@nagamantriudaykumar4200Ай бұрын
News chudu pk echado ledhoo
@saketivenkatnaidu8139Ай бұрын
Sonusud gret super
@mavalankarАй бұрын
1983 లో హీరో లకు రెండు మూడు లక్షలు మించి రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కృష్ణ/కృష్ణంరాజు ఇచ్చిన డొనేషన్ గురించి నాకు idea లేదు.
@mohannaikmude1439Ай бұрын
అసలు సైకో జగన్ ఎంత ఇచ్చారో అది చూడండి
@gudisrinu9871Ай бұрын
S Sonu Sood garu🙏🙏🙏🙏🙏
@mallikarjunareddy8487Ай бұрын
ఒరే మెంటల్ మహేష్ బాబు హర్ట్ ఆపరేషన్స్ మరియు గ్రామాల దత్తత, వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలకు సహాయం ఇవన్నీ నీకు కనపడలేదా. సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు గురించి తప్పుగా ఏమి మాట్లాడవద్దు. వాళ్లిద్దరూ ఆల్వేస్ కరెక్ట్ 👍. ఇక్కడ సోనూసూద్ తక్కువ చేసి కాదు. ఎవరి సహాయం వాళ్ళు చేశారు.
@Msh4566Ай бұрын
Avani fake bro. Burripalem good chesindi super star krishana but not Mahesh babu Mahesh babu heart operation donation nunchi vachinavai vadem sonthaga money ivaledu. Super Krishna chala better bro
@Msh4566Ай бұрын
Konchem respect matladachukadra
@mallikarjunareddy8487Ай бұрын
@@Msh4566 నీకు మహేష్ బాబు సొసైటీ కి ఏమి చెయ్యలేదు అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి అందరికి ప్రూఫ్స్ తో రుజువు చెయ్యి. లేదా సైలెంట్ గా ఉండు. ఫస్ట్ నీకు మహేష్ బాబు నచ్చలేదు. నీ అభిమాన హీరో ఎవరో ఫస్ట్ చెప్పి ఆతరువాత మహేష్ బాబు ని నీవు ఇష్టపడే హీరో ని కంపేర్ చేసి అప్పుడు మహేష్ బాబు ని తప్పు పట్టు. హీరో కృష్ణ ఎంత మంచోడో మహేష్ బాబు కూడా అంత మంచోడు.
@B.gousmohiddenMohidden-v6xАй бұрын
Namaste 🎉
@vootlaramababu3225Ай бұрын
ఇప్పుడు వున్నా వాళ్లు మని కి ఇచ్చే విలువ మనుషులకి లేదు.......ఇందులో కళ్యాణ్ గారు లేరు...అందుకు నిదర్శనం పవన్కళ్యాణ్ గారు.... సినిమా ఫ్లాప్ అయినా వచ్చే వసూలు లే chudali
@CK-ff2zjАй бұрын
ఇందులో మెగా ఫ్యామిలీని ఇంక సాయం చేయమని అనడానికి మనం సరిపోమ్ ఎందుకంటే ఎవరికి ఏ ఆపద వచ్చిన ఏ విపత్తు వచ్చిన ముందు సాయం చేసేది వాల్లే....ప్రతి నెల మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి సహాయం కోసం ఎంతోమంది వస్తారు ఆయన చేస్తూనే ఉంటాడు ఇది డైలీ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది....నిజంగ మెగాస్టార్ చేసిన సాయం అన్ని లెక్కేస్తే వందల కోట్లు ఉంటుంది....అందుకే ఒకరి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి లేదంటే మి హీరోస్ బాగోతం బయట పడుతుంది....తెలుగు ఇండస్ట్రీ అంటే కమ్మ ఇండస్ట్రీ అని పేరు ఉంది ఎందుకంటే అన్ని స్టూడియోస్ వాల్లవే ఆస్తులు వాళ్లవే...మరి ఇందులో ఎంతమంది సాయం చేశారో చంద్రబాబు వర్గానికే తెలియాలి....కాస్త చెప్పండయ్య 👏 పిల్లికి బిచ్చం వేయరు కానీ స్టార్లు రాజకీయవేత్తలు అయిపోయారు అంత అదృష్టం😊
@ramakrishnanowduri6565Ай бұрын
ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టడానికి సైకో గాడు పేటియం కుక్కల్ని ఉసిగొలుపుతున్నాడు.
@jppatnaik2240Ай бұрын
👍Super justified
@sigatapumuralikrishna2379Ай бұрын
Wow super Sonu Sood garu
@veerababujogi6527Ай бұрын
సహాయం చేయటం లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ ముందు ఉండేవారు . ఏఎన్ఆర్ & ఎన్టీఆర్ గారు వాళ్ళు స్థాయి కి తగ్గట్టు ఇచ్చేవారు కాదు .
Thamdu ni analysis 100%carect Till Nuvu Allny vundalany bhagwan t unni praddstu na Good Believe
@muraliroy7375Ай бұрын
వ్యాపారవేత్తలను కుడా అలానే అడగండి బ్రదర్
@sivanuthalapati3371Ай бұрын
నిజం చెప్పారు 😡😡😡💯💯💯🇮🇳🌳🌳🌳🌳🌳
@samuelbabujupalli2745Ай бұрын
great
@satyanarayanakaruturi6197Ай бұрын
Hats off Sonu Sood Garu God will be with you .
@BatistaSrinu774Ай бұрын
జూనియర్ ఎన్టీఆర్ 10 కోట్లు ఇచ్చిన మహేష్ బాబు. 10 కోట్లు ఇచ్చిన అల్లు అర్జున్ 10 కోట్లు ఇచ్చిన ప్రభాస్ 15 కోట్లు ఇచ్చిన బాలయ్య బాబు. 10 కోట్లు ఇచ్చిన నాగార్జున. 10 కోట్లు ఇచ్చిన వెంకటేష్ ఫ్యామిలీ సురేష్ ప్రొడక్షన్ 25 కోట్లు ఇచ్చిన రామ్ చరణ్. 10 కోట్లు ఇచ్చిన అల్లు అరవింద్ 20 కోట్లు ఇచ్చిన నాని. 5 కోట్లు ఇచ్చిన రవితేజ. 5 కోట్లు ఇచ్చిన వరుణ్ తేజ్. 5 కోట్లు ఇచ్చిన సాయి తరుణ్ తేజ్. 5 కోట్లు ఇచ్చిన జగపతిబాబు. 1 కోట్లు ఇచ్చిన శ్రీకాంత్. 1 కోట్లు ఇచ్చిన నితిన్. 5 కోట్లు ఇచ్చిన ఇంకా చిన్న చిన్న హీరోలు 1 కోట్లు ఇవ్వాలి ప్రతి పెద్ద డైరెక్టర్ 5 కోట్లు ఇవ్వాలి ప్రతి చిన్న డైరెక్టర్ 1 కోట్లు ఇవ్వాలి ప్రతి స్టార్ హీరోయిన్స్ 1 కోట్లు ఇవ్వాలి ప్రతి చిన్న హీరోయిన్స్ ఎంతో కొంత ఇవ్వాలి ప్రతి ప్రొడ్యూసర్ 5 కోట్లు ఇవ్వాలి ప్రజాలు అందరు మెగాస్టార్ చిరంజీవి పిలుస్తారు కానీ 50 కోట్లు ఇచ్చిన తక్కువే ఎదుకు అంటే పిల్లలు కీ పెళ్ళిలు అయిపోయాయి వేల కోట్లు ఉన్నాయి చచ్చినపుడు కూడా తీసుకొని వెళ్ళారు అందుకని అంటునను నా దృష్టిలో విలు ఇలగా ఇవ్వాలి విజయవాడ వరద బాధితులు కీ ఇస్తే ప్రజలు ఫిల్మ్ ఇండస్ట్రీని జీవితకాలం మర్చిపోరు
@ee-002mahesh7Ай бұрын
Rey Kerala floods vasthe kuda 1 cr echadu ra...mana vaallu yentha echaru mugilina vaallu..Chiranjeevi chala chestharu ...chupisthe ..bagundunu anni epati varaku ..ponnambalam ki 40 lks medical treatment cheyincharu ..Tamil acter ..Tamil lo top heroa lera chiru ne cheyala
@CK-ff2zjАй бұрын
ఆ చెప్పిన సొల్లు చాలు కానీ ముందు ఆ నందమూరి హీరోస్ నీ అడుగు వేల కోట్లు ఆస్తి వాళ్ళకి ఉంది అయిన ఎప్పుడు పెద్దగ సాయం చేసింది లేదు...అస్తమానూ మెగాస్టార్ చిరంజీవి సాయం చేయాలి ఎంత చేసిన ఎంతమందికి చేసిన ఆయన మీద పడి ఏడ్వాలి ...మి కమ్మని హీరోస్ మాత్రం పిల్లికి బిచ్చం వేయరు ...ఒక్కప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జు ఎన్టీయార్ గాడి వరకు అసలు మీరు చేసిన సాయం ఎంతో చెప్పండయ్య 👏 .... ప్రతివాడీకి మెగాస్టార్ ఒకడు కనపడుతున్నాడు... ఎంత సాయం చేసిన కళ్ళు కనపడవు మనకి ...బుద్ది ఉండాలి మాట్లాడటానికి
@GopalarajuDantuluriАй бұрын
Super brother
@gsrgsr1593Ай бұрын
ఇంతకు నువ్వు ఎంత ఇచ్చావ్... బ్రతికే వున్నావుగా
@BatistaSrinu774Ай бұрын
@@gsrgsr1593Bro Nenu 1 Year Nundi Naku Dutu Ledhu Kani Interest Ki 15000 Tisukoni Friends Ki 4 Number's 5 Thousand Rupees Pampanu Maa Annaya Rent land 5 Acre Land Puvulu thota Poyindhi Bro 5 Thousand Rupees Pampanu
@GudeEswarrao-iu9rvАй бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@user-sriram88308Ай бұрын
Maa pawan anna bangaram🥰🥰 andarikante pedda amount he given😎
@janardhangedela592Ай бұрын
Really appreciate 👏👏👏👏
@NaniNani-z1wАй бұрын
Real hero.sonuana
@yoshikaprinters2741Ай бұрын
సోనూ సూదు మంచి వ్యక్తి
@SudhakarrajuSrinadharajuАй бұрын
ఎవరికి తోచిన o త వాళ్లు ఇచ్చారు. ఎక్కువ ఇచ్చిన వాళ్లను పొగుడు తు. తక్కువ ఇచ్చిన వాళ్ల ను చిన్న చూపు చూడటం తప్పు. ఇది కరెక్ట్ కాదు. తెలుగు సినిమా హీరో లను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక్కో తెలుగు సినిమా హీరో సంవత్సరా నికి ఒకటి రెండు సినీ మా లే. నందమూరి బాలకృష్ణ హిందూపురం లో ఉచిత వైద్య వాహనాలు గతం నుంచి స్వంత ఖర్చులతో నడిపిస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డబ్బులు లేవు అన్న వారిని మందులు కూడా ఇచ్చి పంపు తున్నారు.. ఇలా సంవత్సరాల తరబడి సేవలు చేస్తున్న బాలకృష్ణ గారి ని ఇందు లో కలిపి చెప్పడం తప్పు.. ఎప్పుడో ఒకసారి సాయం చేసే వారు రెండున్నర కోట్లు ఇచ్చారని. బాలకృష్ణ గారి ని తక్కువ చేసి చూపడం బాగ లేదు
@bhramarakocherlakota8541Ай бұрын
What about political leaders
@Jaibalayya_n_b_kАй бұрын
2009 lo kurnool lo floods vachinappudu kuda Balayya ichi starnight petti marii chala ichadu
@ravikalepu3798Ай бұрын
Real hero sonusudu garu
@perikemadhavarao1968Ай бұрын
సినిమా ఇండస్ట్రీలో ఉన్న రియల్ హీరో సోనూసూద్ గారు❤❤❤
@parasadraju833Ай бұрын
కృష్ణంరాజు గారు ప్రభాస్ అన్న చాలా గ్రేట్ అలాగే సోను సూదే కూడా అందరు క్షత్రియలే
@galisrinivasulu995Ай бұрын
అభినవ కర్ణ సోనూ సూద్🎉
@Jasti.Sreehari345Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@ranig6462Ай бұрын
ఇప్పటి హీరోలు ప్రభుత్వం ఏమీ ఇస్తుందా అని చూస్తారు
@apiap621Ай бұрын
Yes
@AmaGrandhiАй бұрын
Heros Midha Movie Valla Midha padi Edavtam Kadhu Political Leaders Yentha Icharo Kuda Cheppandi
@rajakumarsivayogi8977Ай бұрын
శ్రీనివాస్ గారు చాలా మంచి సబ్జెక్టువున్నా వీడియో పెట్టారు, నా అభిప్రాయం 100పెర్సెంట్ ఇదే, సినీ హీరోల నిజస్వరూపం కరోనా టైమ్ లోనే బయటపడింది, అందుకే థియేటర్ కి వెళ్లి సినిమా లు చూడడం మానేసాను, , ప్రజలు చాలా మంచివారు విరిపై వెర్రి అభిమానం చూపిస్తువుంటారు, కానీ వారికీ కాస్త కూడా కనికరం ఉండదు, ఇప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ చదివాను వారు హీరోల మీద ఈగా కూడా వాలనివ్వరు వారి అభిమానం చూసి జాలివేస్తోంది, వాళ్ళు అభిమానుల వలన హీరోలు అయ్యారన్న నిజాన్ని ప్రజలు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను, సోనూసూద్ నిజమైన హీరో అందులో ఏమి సందేహం లేదు, అతన్ని తెలుగు సినిమా లొ హీరోగా చూడాలని మన తెలుగు ప్రజలు బలంగా కోరుకునే రోజు రావాలని ఆ భగవంతుడునీ ప్రార్థిస్తున్నాను, అలాగే మన తెలుగు హీరోలను బాయకాట్ చేయాలనీ కోరుకుంటున్నాను,సోనూసూద్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏
@dasuturaka4347Ай бұрын
దివిసీమ ఉప్పెన నేను 5వ తరగతి లో ఉన్నాను.
@chiruambati8013Ай бұрын
Reyal hero soni
@rahulsane6646Ай бұрын
Ento eppudu cinema valla meeda padi edusthuntadu
@VijayKumar-be2izАй бұрын
God bless honble sonusood and his family with all health, wealth property❤🎉🎉🎉🎉
@3030vittaАй бұрын
sir... i think you chose a wrong topic... flood situation initial days lo estimate veyyadam kastam... so aa time lo manaki 1 CR lantivi peddagane anipinchindi... Sonusood has given after 5 days, at which time, we got complete picture... definite ga, ippudu sayam cheyyali antey... mana heroes ekkuve ichhundevaallu... comparing now vs Sr. NTR time is equally bad... aa days lo actors year lo 15 movies chesevaallu... ippudu max 2 and inka kudirithey 3... aa time lo rates vs ee time kooda consider cheyyali ga... PK garu oka manchi point chepparu... artists daggara hadavidi ekkuva dabbulu thakkuva ani... i think politicians/ industrialists should contribute more... considering mafia done in liquor, mining, sand, land etc etc...
@SujathaAmbati-rs7tbАй бұрын
ఇప్పటి నటులు పేరుకే పెద్ద హీరో వాళ్ల మనసు చిన్నది అయిపోతుంది
@tribleculture3662Ай бұрын
అందరు హీరో లమీద సోనూసూద్ నిజమైన హీరో
@damodarchiguluriАй бұрын
శ్రీనివాస్ గారు బాగా చెప్పారు.లెక్కకూడా ముఖ్యం.అగ్రహీరోలు ఇవ్వలేదు ఒకప్పుడు 70 సినిమా థియేటర్లు 130 సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు బెజవాడ కు వేదిక..
@svvsmurthyvАй бұрын
For get cinima industry.they are less comparing industries in ap telangana.pl talk them!?
@kishorer9854Ай бұрын
How much did you give
@ulidraranjeeth2577Ай бұрын
Anna. Endaka jagan trolls chustunte me clips vachai😂
@nsprakash1191Ай бұрын
Srinu meekoo. Ceni hero Lena kanapadutunnaru.AP lo chalamandi koteeswaru emayyaru.
@dk5348Ай бұрын
COVID 19 ki AP Politicians, Tollywood Heros antha donate chesarooo video cheyi brother
@venkat857Ай бұрын
ఎందుకూ సర్ మరి మీరు ఒక 5lkhs కుడా ఇవ్వలేక పోయారు... మీకు కుడా income బానే వస్తుంది కదా..సో ఎవరికి ఉండే సహాయాలు వాళ్ళకి ఇంకా ఉంటాయి.
@anilkumaryenni1121Ай бұрын
Anna Sonu sood ki own struts vunnaye aaa struts ki chelamandi money esthuntaru andulo money ni India wide ekkada ey vipathhulu sambavinchina esthuntaru, but miru annadi kuda correct mana hero lu enka koddiga ekkuva evvalisindi
@dhandaluswamy4523Ай бұрын
బ్రో సహాయం చేయడమే గొప్ప మనసు, మర్ల కంపారిజన్స్ ఎందుకు బ్రో..! 1. వాళ్లు సంపాదించిది, వేరే వాళ్లకి ఇవ్వాలని లేదు కదా. లేదు, కాదు అనుకోకుండా ఆపన్న హస్తం ఇస్తున్నారు అది చాలు. 2. కంపారిజన్స్ చేయాలంటే, ప్రపచం లో అత్యదుకులు మిలియనీర్ లు ఉండే దేశం ఇండియా 2 న్డ్ ప్లేస్, అదే ఇండియా లో ఆకలి, పేదరికం, కూడు కోసం, గూడు కోసం, వైద్యం కోసం, చదువు కోసం, త్రాగు నీరు కోసం, రోడ్డు వసతి, కనీస బేసిక్ నీడ్స్ లేక ఉన్న జనాభా కోట్లలో ఉన్నారు. 3. అందరికి ఇలా గీవ్ బ్యాక్ థాట్స్ ఉంటే మన దేశామ్ ఎక్కడో ఉండేది. 4. ఒకటి మాత్రం నిజం మనం ఆరోగ్యం గా ఉండాలి అని దేవుడుని కోరుకుంటాం అదే దేవుడిని డాక్టర్స్ పేషెంట్స్ రావాలి అని కోరుకుంటారు. పోలీస్ నేరాలు జరగాలని, లాయర్ ఆస్తి, కుటుంబ,వ్యాపార,ఆర్థిక తగాదాలు ఉన్న సొసైటీ కోరుకుంటాడు, పంక్చర్ షాప్ వాడు బళ్లు షెడ్ కి రావాలని, ఇలా ఉన్న ఈ భువిలో ఎందరో కొందరు మహాను భావులు ఉడత భక్తి గా సేవ చేస్తుంటే, కంపారిజన్స్ ఎందుకు బ్రో మీరు వీడియో చేయండి విజయవాడ లో బైక్ మెకానిక్స్ కొరత ఉంది అంట, బండి షెడ్ కి వెళ్తే 2కె-3కె ఛార్జ్ అవుతుంది అంటున్నారు. కష్టాలలో ఇంత చార్జెస్ ఎలా అని సామాన్యుడు అంటున్నారు. మెకానిక్స్ :- రోగం తో డాక్టర్ దగ్గరకి వెళ్తారు, హాస్పిటల్ కి వెళ్తారు లక్షలు కోట్లకి పడగలెత్తిన వాళ్ల దగ్గర డిస్కౌంట్ లు అడగరు మా మెకానిక్స్ దగ్గర 300 చేయండి 500 కి చేయండి అంటున్నారు అని వాపోతున్నారు.
@sankargosula8549Ай бұрын
Nu evaru anna antha ivvu intha ivvu ani cheppadaniki.... Evadaina lestane cinema valla mida padi edustuntaru... Vallu rajakiya nayakululaga dopidulu cheyadam ledu kada... Akramanga sampadinchadam ledu kada.... Okkaru ivvala ivvaka povadam naithika badyata... Nu force cheyakudadu.... Movies flop avute nu pay back chestava.... India lo unna Anni cinema Heros kante mana telugu Heroes chala better... India lo ekkada emi jarigina respond avutaru ( like chennai, Wayanad...)... ippudu manaki vere vallu entha icharu cheppu... Tamil nundi kerala nundi...... inka ekkuva iste baguntadi antunave nu entha ichavu nee sampadana entha nee appulu entha... Evari personal variki untayi... Sampadana okate chudakudadu.... Government Ki nijayitiga tax kattini prathi varu help chesinattle....
@venkat857Ай бұрын
Meru cheppindhi baney undhi kani ...appatilo heros years 10 movies daka cheseyvallu ippdudu heros minimum 2 years ki oka movie chestunaru ...
@apparaobandaru4362Ай бұрын
Srinu gaaru cinema vaalla kannaa politikal ga unna all party MLA lu winners/loosers chaala ivvagalaru. Elections pettina kharchulo 1to5% donations ichina chalaa amount avutundi. But very poor response from politicians.
@BASjiiАй бұрын
I feel donations are personal. No one has any right to comment on anyone's donations.
@bhaskarraob4201Ай бұрын
మీడియా ఎవరిని ప్రచారం చేయాలంటే వాళ్ళని ప్రచారం చేసి ఎత్తుంది అంతకంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించిన వాళ్ళని మీడియా పట్టించుకోదు
@KrishnaandsravaniАй бұрын
Number of films reduced and we are seeing only numbers from industry.
@anandaraopampana8164Ай бұрын
సుాన్ సుాద్ గారి సహాయ గణం మరే ఏ హీరో కి లేదు,అందులో మన తెలుగు టాప్ హీరోలు ఏక్కువ ఇవ్వడానికి మనసు ఓప్పుకోదు సార్,వ్యాపారాలు చేసుకోవడానికి ప్రాధాన్యత.
@VeeraPrasadDanduproluАй бұрын
ఏవయ్య శ్రీనివాసు హీరోలను ఇమ్మంటున్నావు మరి రాజకీయ నాయకులను ఇమ్మని చెప్పవయ్యా
@rams3669Ай бұрын
రాజకీయ నాయకులు వేలకోట్లు ప్రజాధనం దోచుకొంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇవ్వరు. ఫిల్మ్ యాక్టర్స్ రెమ్యూనరేషన్ నుంచి 30% టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ రాజకీయ నాయకుల, బిజినెస్ మెన్స్ నుండి కలెక్ట్ చెయ్యాలి.బిజినెస్ మేన్స్ రాజకీయ పార్టీలకి వందలకోట్లు ఫండ్ ఇస్తారు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు.
@SudhakarEmmanniАй бұрын
Mahesh Babu children ki free heart surgerys chestunnadu, balakrishna Cancer hospital naduputunnaru
@jagatid1464Ай бұрын
Politicians kanna cinema valle better.... Election time lo janalni konadaniki matram dabbulu untai....
@mohanatmakuri6446Ай бұрын
Prabhas gaaru 2000 kootlu ichhinaa takkuvee aayana okkaakka cinemaki 1000 to 2000 kootlu teesukuntunnaaru aayanaki vunna roolsrooyes car khareedanta kudaa ivvaaleedu allaagee jr ntr
@kallakamalakar986Ай бұрын
Alga nenu Hyderabad 1995 lo vacha appudu na salary 600rs kani appudu rent kattukoni weekly movies valli na Naku saripoyadi kani epudu 45000 salary but ipudu saripovatam ladu alga ipudu unna heros kuda security valla life manam emiankudadu manaku thaliyakuna chalamandi ki mega family and Mahesh garu ntr and extra....please
@hariprasadhari342Ай бұрын
చేసే సాయం ఏడుస్తూ చేసేవారు కొంతమంది, పేరు కోసం చేసేవారు కొంతమంది, తన భాద్యతగా భావించి చేసేవారు కొంతమంది, వీరందరికీ నా అభినందనలు. చేసిన సాయం వృధా కాదు. అది వారికి ఏన్నో రెట్లు అధికంగా ఉపయోగం ఉంటుంది.
@ponnamsivanagu7248Ай бұрын
అన్న నువు గొప్ప వాడివి అన్న శ్రీను అన్న
@subbaraorao194Ай бұрын
🙏🏽🙏🏽🙏🏽👍🏽👍🏽
@శ్వేత-ట2ఢАй бұрын
అప్పట్లో కృష్ణ గారు సంవత్సరానికి 10 మూవీస్ తీసేవారు
@surendralanka9720Ай бұрын
Not only Movie artists,Tell all other fields also Why YCP member's not asking ???
@sumithrak9407Ай бұрын
Reall hero sonusud
@baleswarayya1062Ай бұрын
First' ❤
@samuelbabujupalli2745Ай бұрын
సిగ్గు యెగ్గు లేదు,two States people చూడకపోతే వీళ్ళ సినిమాస్ ఫ్లాప్
@srinunaik7139Ай бұрын
Yes
@saisupreeth8524Ай бұрын
ఎవరు ఎంత help చెయ్యాలి అన్నది వాళ్ళు ఇష్టం help చెయ్యాలి అంటే మనసు రావాలి ఈ రోజులో అంత పెద్ద మనసు వున్నా వాళ్లు చాలా తక్కువ
@jayaprakashpj3335Ай бұрын
Chudakandi sami evad chudamandu ooo edhava sodhi em jargina cinema. Valle money enduku ivali
@ChDurga-o3tАй бұрын
సార్ బాలకృష తక్కువ తుసుకుంటే నారు
@Darga391Ай бұрын
Mana Telugu vaallu ekkada maata akkada cheppatam lo mundu untaru. Chiranjeevi ku emi Rogam. Emi chechukontade ee cash. Alage Nagarjuna kuda. ANR ento earn chechi ichi poyaru. Sonusood Great. Manishi Janam ku sardakam ayinadi.
@narendra9903Ай бұрын
One question , cinema Vallu ఒక్కరే ఎందుకివ్వాలి. Politicians kotla రూపాయలు తింటారు కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వరు. That should chage first.
@kallakamalakar986Ай бұрын
Anna mega family nunchi motham 9core 40laks vachai without bunny danigurnchi kuda mataldadi oka family nunchi intha ammount evaraina ista chapandi
నేను మీ ప్రతి వీడియో చూస్తా కానీ ఈ వీడియో నాకు అస్సలు నచ్చలేదు ఏమనుకోవద్దు.అసలు ఏమి ఇవ్వని అల్లు అరవింద్ దిల్ రాజు ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది ఉన్నారు వాళ్ళ కంటే కోటి రూపాయలు ఇచ్చిన హీరోలు చాలా బెటర్ ycp అనే నీచమైన ప్రధాన ప్రతిపక్షం కోటి రూపాయలు ప్రకటించింది అది ఎవరికి ఇచ్చారు ఎవరికి తెలియదు ఒక్కొక్క రికి కొన్ని వందల వేల కోట్లలో ఉంది కానీ వాళ్ళు ఇచ్చింది కోటి రూపాయలు కేవలం కానీ అది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు.
@ramaraolinguberi6956Ай бұрын
అన్న సినిమా వాళ్ళు హీరోస్ వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ వాళ్ళ కష్టమే ఐనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానంతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు ఐనా వాళ్ళకి మనసులేదు ఉంటే ఇంత తక్కువ ప్రకటిస్తారా