July 4 News Papers: పెద్దిరెడ్డి ఫైళ్లు మాయం! | పోలీసుల వేట, అమరావతి ఆట | YS Jagan | GundusoodhiPINN

  Рет қаралды 58,829

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#eenadutelugunewspaper #sakshinewspaper #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel
July 4 News Papers: పెద్దిరెడ్డి ఫైళ్లు మాయం! | పోలీసుల వేట, అమరావతి ఆట | YS Jagan | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 345
@sambasivaraomannava
@sambasivaraomannava 3 ай бұрын
మా ఊరిలో కోటీశ్వరులు కూడా పెన్షన్లు తీసుకొంటున్నారు అటువంటి వాళ్ళని తీసి వేస్తే మంచిది
@Prudhvik007
@Prudhvik007 3 ай бұрын
నాకు ఒక అనుమానం సోదరా . వాళ్లు టాక్స్ కట్టడం లేదా ?? వాళ్ల కి తక్కువ ఏంది ? ప్రభుత్వ పథకాలు అందరికీ అర్హత ఉండాలి . వద్దు అనుకునే వాళ్లు తీసుకోరు అదే సమానత్వం అంటే ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ కాదు . ధనవంతుడు మనకంటే ఎక్కువ టాక్స్ కడతాడు
@lakshmiaye2216
@lakshmiaye2216 3 ай бұрын
Konni schemes chalavaraku........ kontha financial stability unnavallu tisukuntunaru eidi true ...but....vallaku vallu .....chepali....adi Leni variki eivandi.....anni....chepali....kani....andharu arhulule...but financial ga unna varu sacrifice chesthe.....baguntundi
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 3 ай бұрын
సాక్షి ఇలా రాసినంత కాలం cbn కి కలసి రావడం పక్క 2019లో నమ్మినట్టు ఇక ఎప్పటికి నమ్మారు
@Bangaru502
@Bangaru502 3 ай бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .ఈ రిజర్వేషన్ల పుణ్యమా అని 40% వచ్చిన వాడికి ఇంజనీరింగ్ ఉద్యోగం ఇస్తే ఇలాగే గైడ్ బండ కుంగుతుంది. అలాగే 80% పర్సెంట్ వచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ వల్ల దేశానికి చేటు తప్ప ఉపయోగం లేదు.డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన నా కొడుకులు ఎవరినైనా పడుకో పెడతారుఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే వాడి పాడి మీద చేసుకుని కట్టుకుపోతాడా డబ్బులు డబ్బులు కోసం అందర్నీ పడుకోపెట్టే నా కొడుకులు ఉన్నంతకాలం సమాజం ఇంతేడబ్బులు కోసం ఏమైనా చేస్తే చెత్త నా కొడుకులు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడదురాష్ట్రం ఏమైనా ఏమైపోయినా సరే మాకు అప్పు చేసి డబ్బులు ఇవ్వాల్సిందే అని ఏడ్చే లేబర్ నా కొడుకుఈ వైసీపీ నా కొడుకులను ఓడ గొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టిన సిగ్గులేదు మళ్ళీ వచ్చే కామెంట్లు పెడుతున్నారుఅవును జగన్ను ఎవరు ఏమి చేయలేరు ఆ హల్లెలూయ తీసుకెళ్లి పోవాల్సిందే ఫ్లైట్లో పైకిఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయాడు... వీడు కూడా అంతే....జగన్ రా... కదలిరా... జైలు పిలుస్తుంది, రా.....హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయప్రజలు దొంగ వైసిపిని, కుక్కను కొట్టినట్టు కొట్టినారుఅంతా తెలిసి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన నాకొడుకులు ఫ్యామిలీ కూడా సర్వనాశనం అయిపోతుందిఇప్పటికే తల్లి చెల్లి దూరమైపోయారు ఇంకా పెళ్ళాం పిల్లలు కూడా దూరం అయిపోయి డే కుంటూ, దేక్కుంటూ, తిరుగుతారు సన్నాసి నా కొడుకులుఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకుల ఫ్యామిలీ అంతా, సర్వనాశనం అయిపోతుందిప్రజల సొమ్ముని దోచేసిన నా కొడుకులు ఆరు నెలల్లో నెత్తురు కక్కుకుని చస్తారు*జగనన్న సామాజిక న్యాయం,* నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసిలు, అన్న జగన్ కు సలహాదారులు ఓసీలు మాత్రమే పనికివస్తారు. అది కూడా రెడ్లకు మాత్రమే ఇస్తే, ఇదే సామాజిక న్యాయమని నమ్మి 40% ప్రజలు వోట్లు వేశారు. వారు 5 సంవత్సారాలు ప్రజల డబ్బుతో రాజభోగాలు అనుభవిస్తే వారు ఈ రోజు తొలగించబడ్డారు. *తొలిగించబడిన సలహాదారులు.* 1.అజేయ కల్లం రెడ్డి 2.సజ్జల రామకృష్ణ రెడ్డి 3.M.G. రెడ్డి 4.N.చంద్ర శేఖర్ రెడ్డి, 5. చల్లా. మధుసూదన్ రెడ్డి. 6. గాది. శ్రీధర్ రెడ్డి 7. N. గోవింద రెడ్డి 8. V. S. భరత్ రెడ్డి 9. J. విద్యా సాగర్ రెడ్డి 10. పాతురి. శేషి రెడ్డి 11. B. V. R. మోహన్ రెడ్డి 12. బత్తుల బ్రహ్మానంద రెడ్డి. 13. I. తిరుపాల్ రెడ్డి, 14. పుట్టా. శివప్రసాద్ రెడ్డి 15. ఆలూరి సాంబశివ రెడ్డి 16. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి 17. గంగుల ప్రభాకర్ రెడ్డి 18. R. ధనంజయ రెడ్డి 19. చెన్నూరి చంద్ర శేఖర్ రెడ్డి. 20. దేసిరెడ్డి రాఘవ రెడ్డి.సాక్షి పేపర్లో నిజమైనదొక్కటే చికెన్ రేట్, గుడ్లు రేటు, వారము.గతంలో ఇదే రెడ్లు, తూము పన్ను వేసి రైతులను ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా చాలా ఉన్నాయిఅంగుళీమారుడు అంటే పూర్తిగా దోపిడీదారుడుగా రూపాంతరము చెందటముఆంధ్రప్రదేశ్ నుండి ఫ్యాక్షన్ నా కొడుకులను తరిమి కొట్టండి ఆంధ్ర ప్రజలారాగతంలో శోభనం మీద కూడా పన్నువేసినటువంటి చెత్త రెడ్డి రాజులు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇంతేదేవుడి ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి చెత్త నా కొడుకులని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు ముందున్నాయికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారుజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?అలాంటి రెడ్డి రజులను ప్రజలు వెంటపడి చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో...ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారు😮మా ఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకు ఎవడు బాగుపడడు వాడు జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకా ఆడేమో మొగుడైన...
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 3 ай бұрын
నీతి మాలిన, సిగ్గుమాలిన ' సాక్షి ' పత్రిక. దాని పుట్టుకే అవినీతి నుండి. అందుకే దాని కళ్ళ కి అంత అవినీతి కన్పిస్తుంది. నిజంగా అవినీతి చేస్తే ఆ పత్రికకు నీతి లాగ కన్పిస్తుంది.
@chandrasekhar9894
@chandrasekhar9894 3 ай бұрын
0 26:04 p0
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 3 ай бұрын
ఆ సాక్షి బ్రతుకే ఒక రోత
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 ай бұрын
సాక్షి లో రాసే నిజం డేట్ మాంసం గుడ్లు రేట్లు😂
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti 3 ай бұрын
గుడ్లు రేట్లు కూడా తప్పే
@vankabhaskarrao6749
@vankabhaskarrao6749 3 ай бұрын
మోడీ గారు లోక్ సభ లో ఇద్దరు చిన్న పిల్లలు వెక్కిరింత లు చేసినట్లుగా స్పీచ్ ఉన్నది. CBN గారు BJP నీ నమ్మవద్దు ప్లీజ్
@vamsipoduri8291
@vamsipoduri8291 3 ай бұрын
వాళ్ళు మారకూడదు బాబు. మారినట్లు నటించి మళ్ళీ ప్రజలను మోసం చేస్తే మళ్లీ ప్రజలను రక్షించడానికి ఎవరూ రాలేరు.
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 3 ай бұрын
Sakshi pepar loo tdp party dopidi ni memu chethakani vallamu anduku niropinacha leni che thakani vallamu nu ycp government ani cheppu konnatunnaru
@Prk789
@Prk789 3 ай бұрын
Yakchi mudikadukovalante kuda allergy
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 3 ай бұрын
మళ్లీ వైసీపీకి నో chance 😂😂😂
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 3 ай бұрын
లెవన్ కు కావాల్సింది దోచుకోటమే కానీ అభివృద్ధి కాదు. బాబు భూ దోపిడీ చేస్తే 5 ఇయర్స్ లో ఏమి పీకారు
@gampaladorababu7570
@gampaladorababu7570 3 ай бұрын
ఇంత దరిద్రంగా రాస్తున్నారేటన్నా సాక్షిగా ఐదు సంవత్సరాలు రాజధాని లేకపోయినా పోలవరం కట్టకపోయినా ఈ పేపర్ ని ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఎక్కడా లేదు
@sivanagaraju1789
@sivanagaraju1789 3 ай бұрын
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ కంటే డేంజర్ ఇది నిజం....
@srinubabu4411
@srinubabu4411 3 ай бұрын
సాక్షి లో అబద్దాలకి అంతం లేకుండాపోయింది దానిని నమ్మటం వలన AP లో కొందరికి అయోమయం నెలకొంది వీళ్ళు మాట్లాడే అబద్దలనీ ప్రజలకి తెలిసేలా చేయాలని నా అభిప్రాయం
@sunilpkumar87
@sunilpkumar87 3 ай бұрын
Maa daddy Sakshi paper and channel thappa em choosevadu kadhu. Election debbaki, nijalu telisi, boothulu tiduthunnadu sakshi ni ipudu.. 😅
@yazatajax
@yazatajax 3 ай бұрын
Public cell idea బావుంది బాస్. నావంతుగా ఐదువందల ఒక్క రూపాయి మీరు చెప్పిన నెంబరుకు వేసాను. PINN స్ట్రాటజీస్ అనే పేరు వచ్చింది. మీరడిగిన సాయం చేసాము, పబ్లిక్ కు వీలైనంత సాయం మీరు చేస్తారని ఆశిస్తున్నా.
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
సాక్షి విశ్లేషణ ఆపేయాలని మా వినతి. 🙏
@venkatalavanyasayam3886
@venkatalavanyasayam3886 3 ай бұрын
Wrong candidate కు vote ఎందుకు వెయ్యకూడదో, AP , Jagan, example తో , అన్ని రాష్ట్రాల syllabus లో include చెయ్యాలి.
@voiceofap
@voiceofap 3 ай бұрын
వైసీపీ ప్రభుత్వం వున్నప్పుడు వైసీపీ నాయకులు,కార్యకర్తలు, ఒక్కోరి దగ్గర 30000 తీసుకుని వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చి దొంగ పెన్షన్ లు చాలా ఇచ్చారు ,అందరికి బాగున్న, సర్టిఫికెట్ తెచ్చి పెన్షన్ ఇచ్చారు ,అలాంటివి తీసెయ్యాలి లేదంటే నిజమైన అర్హులకు పెన్షన్ రాదు కాబట్టి తీసెయ్యాలి, ఉదా: పులివెందుల నియోజకవర్గంలో ఒక విలేజ్ 1600 ఓట్లు వున్న చిన్న గ్రామం ఆ ఊరిలో ఒక్కొక్కరి దగ్గర 25 k to 35 k తీసుకుని పెన్షన్ ఇచ్చారు, వికలాంగుల సర్టిఫికెట్ సత్తెనపల్లి హాస్పిటల్ లో తెచ్చారు
@SNRbudhireddi
@SNRbudhireddi 3 ай бұрын
Srinu gaaru, deenipi video chsi, govt drustiki thesuku vellandi sir...
@nagarajagoteti4672
@nagarajagoteti4672 3 ай бұрын
Very good, పొరపాటు గ్రహించి వివరణ ఇచ్చావు
@prasadbabu9256
@prasadbabu9256 3 ай бұрын
రాహుల్ గాంధీ గారి స్పీచ్ కి మోదీ తాతకి ఊపిరి ఆడలేదు పాపం కొంచెం ఆ స్పీచ్ కోసం ఒక వీడియో చెయ్ అన్న 🙏
@veerabonthu1664
@veerabonthu1664 3 ай бұрын
మోదీ తాత కౌంటర్లు వినలేక పారిపోయాడు రాహుల్ గాండి ఖాన్
@kmg788
@kmg788 3 ай бұрын
ఫాల్తూ గాడికి కూడా fans పెరుగుతున్నారు, కలికాలం.
@saibrahmendhra9631
@saibrahmendhra9631 3 ай бұрын
Already chesadu
@Aditya99216
@Aditya99216 3 ай бұрын
Rahul gandhi kadu bro Rahul khan
@SatishKumar-gd1vs
@SatishKumar-gd1vs 3 ай бұрын
రాహుల్ గాండు గాడు మూసుకుని కూర్చున్నాడు.....
@daivamadhu1774
@daivamadhu1774 3 ай бұрын
Hi Srinivas garu Good morning Srinivas garu నాదొక చిన్న request దయచేసి YCP &Sakshi గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటె అంత మంచిదేమొ? ఉదయాన్నే వీటిని భరించలేక పోతున్న 😊.
@gopakishore3567
@gopakishore3567 3 ай бұрын
పెద్ద రెడ్డి ఫైల్స్ మిస్ ఐతే ఆ మినిస్టర్, అప్పటి సెక్రటరీ, deputy సెక్రటరీ, Aast. Secretary, section officer, computor operator, case worker ni arrest cheyandi ventane
@Gst6910
@Gst6910 3 ай бұрын
12:15 ఉచిత ఇసుక కంటే 40% తగ్గించి ఇస్తే ఆ డబ్బు వేరే పథకాలకో, అభివృదికో పనిచేస్తుందేమో కదా.
@Kumar14042
@Kumar14042 3 ай бұрын
దేశంలోని వార్తా పత్రికలు, టీవీ చానళ్ళది ఒక దారైతే సాక్షిది మరో దారి. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం సాక్షి.
@sskprl
@sskprl 3 ай бұрын
😂 Sakshi is proving itself as a fake news paper.Lost credibility in all respects.
@jaminaveen6174
@jaminaveen6174 3 ай бұрын
గుడ్ మార్నింగ్ సార్, మీ వీడియో కోసమే ఎదురుచూస్తున్నా... మీ వీడియో చుస్తే గాని డే స్టార్ట్ అవదు...❤
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 3 ай бұрын
సాక్షి పత్రిక మారదు కాక మారదు
@samudralasudhakar766
@samudralasudhakar766 3 ай бұрын
మీరు మరి సార్ వాళ్ళగురించి వాళ్ళ చెప్పకపోతే ఎలా? మీరు చదవాలి 😭
@mokasaibabu835
@mokasaibabu835 3 ай бұрын
కనీసం విలువులు పాటించని పత్రిక
@bhanuchandar9454
@bhanuchandar9454 3 ай бұрын
శ్రీనివాస్ గారు 🙏🏻cbn అధికారం లో ఉంటే చేయగలరు ఇది 100% నిజమే కానీ అధికారులు కూడ సరిగా పనిచేయాంచాలి
@venkatalavanyasayam3886
@venkatalavanyasayam3886 3 ай бұрын
Sakshi హెచ్చరిక: పేదలు పేదలుగానే ఉండాలని
@animals8118
@animals8118 3 ай бұрын
Daily first 4min ni sodi untundi ade vere video lo chapu okka special video chese dayachese next video newspaper video chapaku Ni sodi nii
@samudralasudhakar766
@samudralasudhakar766 3 ай бұрын
ఎలాగైతే ఏమి పేదలకు ఉచితంగా దొరకుతుంది కదా, కొన్ని విషయాలు ఎవ్వరు ఆపలేరు, ఆపేదానికి అవ్వదు?
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 3 ай бұрын
PLEASE RELEASE A WHITE PAPER ON PREVIOUS GOVT LOANS FROM RBI
@srinivasagovindareddy3463
@srinivasagovindareddy3463 3 ай бұрын
VOTUKU:NOTU:DONGHA:GAJADONGHA:6:NA:KALUSTARU:EKKADA:KANNAM:VESTARU
@rkrishnamurthy6396
@rkrishnamurthy6396 3 ай бұрын
Your comments actual untundi so l am watching many times.
@nvramireddy9820
@nvramireddy9820 3 ай бұрын
శుభోదయం అన్నగారు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
@satishdharmavarapu397
@satishdharmavarapu397 3 ай бұрын
మీరు ఈ మధ్య టీడీపీ - జనసేన విడిపోతాయి అని అంటున్నారు ఇరు పార్టీ ల మధ్య సమస్య లు సర్వ సాధారణగా వుంటాయి కానీ మీరు రేపు ఎదో జరుగుతుంది అని ఈ రోజు చెబుతున్నారు తరువాత నేను ముందే చెప్పను అని చెప్పడానికి ఇటువంటి కామెంట్ లు చేస్తున్నారు :- మొన్న జనసేన మీటింగ్ కి టీడీపీ ఎమ్మెల్యే లు రాలేదు అన్నారు సరే :- నిన్న జనసేన మీటింగ్ కి వర్మ గారు వచ్చారు కానీ మీరు వీడియో లో చెప్పలేదు ఏంటి అన్నా మీరు కూడా వ్యూస్ కోసమే వీడియో లు చేస్తున్నారా
@sankarraomanikyala
@sankarraomanikyala 3 ай бұрын
Sir.m.s.r.garu.104&108.Staff cu 3.month.no.salarys.pending.so Me.changal.dwaraga.vidio.seyandi.srinivasgaru.plz.Tdp.mammulanu.pattimxhu.covatamledu
@sankarraomanikyala
@sankarraomanikyala 3 ай бұрын
Sir.tappacumda.vidio.seyyendi M.srinivas garu plz
@nageyswarraosurisetti3954
@nageyswarraosurisetti3954 3 ай бұрын
Modi to godavapettukovala don't make silly comments
@praveenkumar-nq5sf
@praveenkumar-nq5sf 3 ай бұрын
అన్నా ఉచిత ఇసుక పథకం వలన విలువైన ఇసుక దుర్వినియోగం అవుతుంది. ఇసుకను ఫ్లోరింగ్ క్రింద మెరక కోసం వాడుతున్నారు. ఉచితం తీసివేసి మినిమం cost పెట్టాలి.
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
Jai jai TDP,,,,, jai jsp, jai Amaravati
@venky9504
@venky9504 3 ай бұрын
Mobile App is a Wasteful Expenditure now a days...
@yss299
@yss299 3 ай бұрын
రోత పత్రిక స్ట్రైట్ గా రాయుడు వంకరగా రాసింది అదే దాని నైజం
@ravijaddu3260
@ravijaddu3260 3 ай бұрын
Maa jalaganna sakshi paper and channel ki siggu saram undadhu andhukani janalu 11 cricket team seats vachhai. Next time volleyball team seats vachhina no doubt
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 3 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@strao9933
@strao9933 3 ай бұрын
YCP fake news prajalu nammaru.
@dnagoor9399
@dnagoor9399 3 ай бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@user-qb8uk8ru6r
@user-qb8uk8ru6r 3 ай бұрын
Goodmaringsrinivasugau
@vankabhaskarrao6749
@vankabhaskarrao6749 3 ай бұрын
BJP లో చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చిన ఒంటరిగా పోటీ చేస్తే 000 సీట్లు వస్తాయి. మందు నిధులు railway zone steel plant ప్రైవేటీకరణ ఇస్తామన్న హామీలు తీసుకొనిరండి sir
@vcjalaiahnaidu9046
@vcjalaiahnaidu9046 3 ай бұрын
Today we know what is Modi, Pk should involve to get funds to Ap
@kmg788
@kmg788 3 ай бұрын
అవును Srinivas గారూ, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. Fools'Paradise. Imaginative world 😂
@jsnartcreations2276
@jsnartcreations2276 3 ай бұрын
చక్కని భాద్యతగల ఆలోచనలు గలమీకు ధన్యవాదాలు
@samudralasudhakar766
@samudralasudhakar766 3 ай бұрын
నమస్కారం తప్పు ఏముంది అర్ధం కావడం లేదు, ఆయనా తన నాయకుడు ముందు ప్రజలకు అభివందనం తెలిపారు అనుకోవచ్చు కదా,
@ramakrishnabellamkonda4146
@ramakrishnabellamkonda4146 3 ай бұрын
Vamsi anna matalu vadilesaru .kolikapudi meda case petaru .kodali inka tidutunaru .tdp valani ycp vallu pichi kotudu kodutunaru .asalu tdp govt undo ledu ardam kavatla .e govt vachinapudu nundi tdp valaki chesina manchi Pani enti telusa jagan ellu clarity ga chudadam ante
@nagarajubathina-gk4yx
@nagarajubathina-gk4yx 3 ай бұрын
U'r views on news are interesting & thought provoking sir
@user-cn3ur7gc7l
@user-cn3ur7gc7l 3 ай бұрын
lepakshi.naladgahab.chilamathur.mandalam.vetigurenchi.ok.vidios.cheyndi
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 3 ай бұрын
శుభోదయం తమ్ముడు 🌹🇮🇳
@gnarasimharao5296
@gnarasimharao5296 3 ай бұрын
Good morning srinivas garu
@laxmanp7051
@laxmanp7051 3 ай бұрын
Bro meeku telusaa Hindus nee afteet 5o years tharuvatha india low undanuvaru
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 3 ай бұрын
శ్రీనివాస్ గారు మీరు చదివిన ప్రతి ఒక పేపర్ న్యూస్ మాకు చాలా బాగా నచ్చింది సార్
@kgovindarao507
@kgovindarao507 3 ай бұрын
శుభోదయం శ్రీను గారూ మీ పని చాలా బాగుంది
@venkataraopedineni7513
@venkataraopedineni7513 3 ай бұрын
రీ సర్వే లో మా యొక్క ఫలము విస్తీర్ణం తగ్గించి పాసుబుక్ ప్రింట్ వేసి ఇచ్చారు అడిగితే ఇంతే వచ్చింది అంటున్నారు కానీ పై అధికారులు కలిస్తే మాకు సంబంధం లేదు అంటున్నారు దీని మీద మాకు సమస్య పరిష్కరించండి
@t.sureshbabu2456
@t.sureshbabu2456 3 ай бұрын
Good morning srinivas garu
@venugopalsanapala4446
@venugopalsanapala4446 3 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ❤❤❤❤❤❤❤❤❤
@ravinaidu7713
@ravinaidu7713 3 ай бұрын
Good morning sreenu garu
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 3 ай бұрын
సార్ చిరంజీవి గారు సీఎం అవ్వాలని పార్టీ పెట్టలేదు, వైస్సార్ పెట్టించారు, టీడీపీ ని ఓడించాలని
@bokkarangarao4890
@bokkarangarao4890 3 ай бұрын
I like more ur information sir
@srinivasagovindareddy3463
@srinivasagovindareddy3463 3 ай бұрын
LOSHABHA:,LO:U:TURN:BABU:ANNARU:NUVU:BABU:VISANARY:ANTHAY:EDHI:SOLLU
@ak-du3ed
@ak-du3ed 3 ай бұрын
Ganja batch,
@shivamalli7387
@shivamalli7387 3 ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@Gst6910
@Gst6910 3 ай бұрын
16:16 మళ్లీ మళ్లీ జనం జోకర్ల్ అవుతూనే వున్నారు వుంటారు.
@srichandra741
@srichandra741 3 ай бұрын
రాష్ట్ర రాజకీయాలను neutral గా analyse చేస్తున్న మీరు ,దేశ రాజకీయాలలో అలా చెయ్యటం లేదు ... .......ఏ వక్తి 100%correct కాదు......... రాహుల్ గాంధీ లో అనేక negatives ఉన్నాయి,,,, మోడీ లో అనేక positives ఉన్నాయి...... కానీ మీరు issue తో సంబంధం లేకుండా పూర్తిగా వన్ sided గా చెబుతున్నారు(రాహుల్ కి అనుకూలంగా,మోడీకి వ్యతిరేకంగా)
@HarinathMala
@HarinathMala 3 ай бұрын
చిరంజీవి గారు చిరంజీవి గారీలనే ఉంటే చాలు అంత కన్న గొప్ప ఇంకేమి ఉండదు
@satyaachintha2340
@satyaachintha2340 3 ай бұрын
పింఛన్లకు అధికార గ్రహణంలో నిజమెంత? నిజమైతే గర్హనీయం. ఫాక్ట్ చెక్ చేసి చెప్పి ఉండాల్సింది
@vijayachandra2969
@vijayachandra2969 3 ай бұрын
Good morning Sir
@bandikalyani4755
@bandikalyani4755 3 ай бұрын
App ki amount vumtumdhaa download chesukovadaniki ...video s chestaraa appudu
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 3 ай бұрын
నాయన ఫోటో తీసి నా ఫోటో పెట్టుకునేటట్లు పాలన చేస్తానని అన్నవాడు పోయాడు. గుండెళ్ళో పెట్టుకునేటట్లు చేస్తానని ఆయన వచ్చాడు.మాటలు తగ్గించి పని ఎక్కవ చేయండి. మాటలకు వేరే వాళ్ళను నియమించండి.
@krrmdpl
@krrmdpl 3 ай бұрын
నిన్ను కమ్మ కులం పేరున తిడితే మా కమ్మ సోదరులు నొచ్చుకుంటారు. కనుక యిక నుండి నిన్ను కమ్యూనికృష్ట శీను అని అంటాము. నీ హిందూ ద్వేష స్వభావానికి సరిగ్గా సరిపోతుంది ఆ పేరు. కమ్యూనికృష్ట కాకీ....... నీ ముడ్డి కింద నలుపు చూసుకో.
@krrmdpl
@krrmdpl 3 ай бұрын
మోడీ బ్యాటింగ్ గురించి చెప్పు శీను. ఏమంటున్నాడు మీ ప్రియమైన రాహుల్ ఖాన్.తెలుగు వర్షన్ రాజదీప్ సర్దేశయ్ గా మారుతున్నావు. నీకు అది కూడా సంబరమేలే. అంత సీనియర్ పోల్చాము కదా.
@neerajachinta463
@neerajachinta463 2 ай бұрын
Abbo shanthi bhadrathalu bagunnay le ipdu ...endku raa anni abaddalu chepthav...
@jangareddybokka204
@jangareddybokka204 3 ай бұрын
3 capitalsku feverga matldina chiranjeevi ki padava, siggu
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 ай бұрын
చిరంజీవి గవర్నర్ , సి ఎం , లేదా కేంద్ర మంత్రి పదవులు కు అర్హత లేదు.
@subhashini3400
@subhashini3400 3 ай бұрын
😊amtagoppoduit modi avineetiparuluni partylokiraneeyakoodadu.okka Rahul meedatappa avarijoliki valladu amdukanta valladaggaranumchi mudupulu amdutaikada
@krrmdpl
@krrmdpl 3 ай бұрын
బీజేపీ పైన మోడీ పైన పడి ఏడ్చి ఏడ్చి సస్తుంటావు. వాళ్ళని వద్దని ఎవరిని అధికారంలోకి తెద్దాము రా బాబూ..... తురక పార్టీ పాలన సమ్మగా ఉంటుందా నీకు. నీకు కాంగ్రెస్ పైన అంత ప్రేమ వుంటే దానికి అనుకూలం అని చెప్పుకో. నీతులెందుకు చెప్తావు ఇతరులకు? బీజేపీ నిన్ను ఎక్కడో ఏదో చేసింది. చెప్పుకోలేక తెగ ఏడుస్తున్నావు.
@registerrjy9138
@registerrjy9138 3 ай бұрын
జగన్ కేసులు హైదరాబాద్ హైకోర్టు 3 వారాలే వేశారు.3సం.లు వేసినా ఆశ్చర్య పడక్కరలేదు.ఇప్పటికే ఈ కోర్టు పని తీరు ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు..న్యాయ వ్యవస్థ ఎలా బ్రష్టుపట్టి పోయిందో కళ్ళారా చూడండి. దీనికి కారణం జగన్ డబ్బు అధికారం కేంద్రం లో పలుకుబడి. దీనికి ప్రక్షాళన లేదా? న్యాయది కారుల న్యాయం ఎలా ఉందో చూడండి.
@nageyswarraosurisetti3954
@nageyswarraosurisetti3954 3 ай бұрын
Shirdi sai gurinchi meeru cheppara meeku responce ability leda
@vidyasagarmyneedu2778
@vidyasagarmyneedu2778 3 ай бұрын
Americaa lo vunnaa pillalaa parents kudaa samajikaa pensions tesukuntunnaru for ex.kamayyathopu,kanuru vijayawada
@jsnartcreations2276
@jsnartcreations2276 3 ай бұрын
ఇసుక అవినీతి ని బట్టబయలు చేసి మీ దేశభక్తి చాటుకోండి,మీ ధర్మానిరతికి ధన్యవాదాలు,సిబిఐ,కోర్టులు ఉమ్మడిగా జగన్ కు ఇంకా సహకారంతో నడిపిస్తూ ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు,ఎందుకంటే 3 వారాలు వాయిదాలు యిస్తూ రోజువారీ విచారణ అని చెప్పు కోవటమంటే సుప్రీం జడ్జిమెంట్ ను,ప్రజలను వెర్రిభాగుల చేస్తూ కోర్టులు అవినీతిని కొమ్ము కాస్తున్నాయి ,ప్రభుత్వాలు మారిన ,జ్యూడిషరీ లో అవినీతిని ఆపే నాధుడు ఏడి, ఏసీబీ 100 కన్నులు వీరిమీద వేసి వారి లోని అవినీతి పరులను బయటపెట్టే దేశ భక్తి పరులు కావాలి,గతంలో ఉమ్మి వేయించుకున్న,ఏసీబీ ని మెచ్చుకునేలా ఏసీబీ ప్రవసర్తన మారి శభాష్ అనిపించుకొవలి
@gayatrijosyulya112
@gayatrijosyulya112 3 ай бұрын
Subhodayam andi. Srinivas garu
@pv48267
@pv48267 3 ай бұрын
శుభోదం శ్రీవాస్ గారు🎉🎉
@SreedharBabu-sr7pe
@SreedharBabu-sr7pe 3 ай бұрын
sakshl ni velythe chattaprakaram ban cheyali yendhukante edhi yeppudu yekkuvaga apaddhalu chepthuvuntundhi
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 ай бұрын
గత ప్రభుత్వంలో స్థానిక నాయకులు తెలుగుదేశం అభిమానులు ను పిలిపించి వైయస్ ఆర్ సి పి లోనికి రమ్మని పిలిచి, రాని వాళ్లకు వచ్చే ప్రభుత్వ పథకాలు ను ఆపేశారు మా గ్రామం లో.
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 3 ай бұрын
మన పీఎం మోడీ గారికి ముందు ముందు వుంది మొసళ్ళు పండుగా తమ్ముడు ❤
@mymobilemymobile5826
@mymobilemymobile5826 3 ай бұрын
Bro... Ni analaize both sides equal untundhi.. Ala ithe tdp ke nduku power echaru people means its very btr then the yco.. So view kuda alane undali.... Anyway.. Nv cheppalsindhi. Equality kaadhu fst nijam chpu nxt dharmam yento i mean ni transparency chpu frankly....
@gvkanandscreens
@gvkanandscreens 3 ай бұрын
🔶🔶🔶 SUBHODAYAM🔶🔶🔶🔶
@gowthamkillaka5345
@gowthamkillaka5345 3 ай бұрын
అన్న వెళ్లి క్రికెట్ ఆడుకోమని చెప్పు
@chaithanyatatireddy4434
@chaithanyatatireddy4434 3 ай бұрын
Srinivasa garu Amaravati lo ycp chesina nasanam praja vedika gurunchi video chaindi
@teluguuvatha6530
@teluguuvatha6530 3 ай бұрын
Ann tuni lo chala varuku mali picsanalo chala toppu lu jarigyeee
@DPRao-tz4sj
@DPRao-tz4sj 3 ай бұрын
govt must work with out publicity and excessive marketing about Amaravati
@Harikrishna379
@Harikrishna379 3 ай бұрын
Sevaangame BP patient kadaa...relieve etlaa chesaaru ?
@attilijagan8139
@attilijagan8139 3 ай бұрын
Good morning Srinivas garu 💐
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН