Guntur junction to charlapalli terminal station fast passenger train nadapaali
@sivamani7219 Жыл бұрын
Guntur west entrance almost 6-7 years nunchi kadatunuru, aurndelpeta nunchi , out of guntur people chala ibbanadi paduru , nearest bus stop railway station was sankarvilas
@srinivassns9591 Жыл бұрын
వేజండ్ల చుండూరు రైల్వేలైన్ ను మరలా పునరుద్ధరించాలి... వేజెండ్ల రైల్వే జంక్షన్ ను అభివృద్ధి చేయాలి... పిట్ లైన్లను నిర్మించాలి... స్టేబుల్ లైన్ లను నిర్మించాలి... బండారుపల్లి రైల్వే స్టేషన్లో పిట్ లైన్ లను స్టేబుల్ లైన్లను నిర్మించాలి... పెదకూరపాడు నుండి అమరావతి... నంబూరు నుండి అమరావతి... అమరావతి నుండి రాయనపాడు కు రైల్వే లైన్లు వేయాలి... 👌🤘😊🇮🇳🌍
@MALLIKHARJUNARAOPOTHARLANKA8 ай бұрын
Yes amravati line construction cheyyali
@ranjanreddy3296 Жыл бұрын
Railway related info mi antha detailed ga evaru chepparu whole India lo.
@TechChaitu Жыл бұрын
🙏🏼
@ramakrishnasanka9408 Жыл бұрын
నమస్కారం ఎంత బాగచేసిన సరియన నార్త్ బాండ్స్ ట్రైన్స్ వస్తేనే బాగవుంటాడి ఇప్పటి వరకు ఢిల్లీ ముంబాయి గుజరాత్ రాజస్థాన్ వైపుకి ట్రైన్స్ వేయాలి అప్పుడు కానీ డెవలప్ జరిగింది అనుకోవచ్చు ధన్యవాదములు
Greater Guntur railway station will have many trains going forward
@mallikarjunaraopotharlanka8213 Жыл бұрын
in future Guntur junction to charlapalli terminal fast passenger train nadapaali
@veerlankammaraopothamsetty9131 Жыл бұрын
Enni times chepthavu anna okate idi second video
@sandeepchintu5719 Жыл бұрын
Idheey vdo inthakamundhu miru chessaruu this is second time ur uploading in the channel
@hitsraj5025 Жыл бұрын
How much time it'll take to complete the work of new platforms ? And most importantly while new trains run from guntur to north India after upgradation ?? Actually people of guntur go to vijaywada to pick a train for North so it'll be nice if trains for north runs from here like navjeevan express etc so that guntur station can come in highlight otherwise this upgradation is not that useful
@KlinkaraKonidala Жыл бұрын
Enni rojula nundi etu poyaru sir miru
@sandeepchintu5719 Жыл бұрын
Enni vaachinaa emi prayojanam north side trains lekapothey
@NCH88229 Жыл бұрын
Palasa station redevelopment video
@sridharbehera4567 Жыл бұрын
Very nice information
@gurramsalomonraju8874 Жыл бұрын
Ongole railway station redevelopment update cheyandi
@Anilkumar-hf1wz Жыл бұрын
17603/04.. No reversal of Loco at guntakal.. Some detailed information needed about new route from gtl to dhone
@hanumaganeshnayak Жыл бұрын
Bro repalle railway station ki 25cr released ayyayi kadha aa railway station developments gurinchi oka video cheyyandi anna plz❤️
@mallikarjunaraopotharlanka8213 Жыл бұрын
yes sir cheyyali
@stanleyratanaraj2791 Жыл бұрын
Yes v r expecting from u
@saiphani2290 Жыл бұрын
Eluru railway station gurinchi video cheayyava chaitu bro.
@patsub Жыл бұрын
👍👍 superb
@kranthikumar7720 Жыл бұрын
Airport choosava eppudaina??
@Karthik_viratian Жыл бұрын
❤❤❤
@koradaharshavardhan369 Жыл бұрын
Update on new vande Bharat trains
@midhunkumar686 Жыл бұрын
Tenali plan kuda em aina unte video chey bro
@peddintidevenkumar Жыл бұрын
First view brother👋
@suryavenkat2692 Жыл бұрын
Pit lines in rjy station real aa bro? " మెము నుంచి వందేభారత్ న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం) తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము కార్ షెడ్లోనే త్వరలో అత్యాధునిక వందేభా రత్ రైళ్ల (రేడ్) నిర్వహణ (మరమ్మతులు, కోచ్ల శుభ్రత) చేపట్టే దిశగా రైల్వే ఉన్నతా దికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఇక్కడి మెముకార్ షెడ్ లో రైలు కోచ్ల నిర్వహణ సదుపాయాలు మెరుగు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.6.81 కోట్లతో ప్రతిపాదిత పనులకు ఆమోదం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిదిలోని రాజమహేంద్రవరం, కాకినాడల నుంచి విశాఖపట్నం, పలాస వరకు అటు చెన్నై జోలార్పేట వరకు గుంటూ రులోని మాచర్ల, ఇటు భద్రాచలం తదితర ప్రాంతాలకు 28 మెము రైళ్లు 108 సర్వీసులుగా నడుస్తున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ కోసం రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టే 1999లో మేము కార్ షెడ్ను రైల్వేశాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇక్కడే మెము రైళ్లకు సంబంధించి మరమ్మతులు, వాషింగ్ (శుభ్ర పరచడం) వంటివి నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 250 మంది సిబ్బంది ఈ రైళ్ల నిర్వ హణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇక్కడ రెండు పిట్లు(రైలు బోగీలు మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్ లు), వాషింగ్ ప్లాంట్, బోగీలు పైకి లేపి మరమ్మతులు చేసేందుకు భారీ క్రెయిన్ వంటివి ఉన్నాయి. ప్రతిరోజూ షెడ్యూల్ ప్రకారం మూడు, నాలుగు రైళ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడం. తోపాటు కోచ్లను కడిగి శుభ్రపరుస్తారు. ఇలా ప్రతి సర్వీసుకు వారానికి ఒకసారి తప్పని సరిగా పూర్తిస్థాయి. నిర్వహణ జరుగుతుంది. ర్యాక్ ల నిర్వహణలో ఇక్కడి మెముకార్ షెడ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. గతంలో అనేక పురస్కారాలు అందుకుంది. మహేంద్ర రైల్వే మెముకార్ షెడ్ 250 బోగి(కోచ్) లకు చేపట్టనున్న పనులివి ఆధునికీకరణ ప్రతిపాదనలకు రెండో పిట్పై 12 బోగీలుండే రైలును ఉంచి మరమ్మ తులు చేపట్టే వీలున్నా ప్రస్తుతం ఎనిమిది బోగీలతో ఉండే రైళ్లకు మాత్రమే చేపడుతున్నారు. పిల్లల సామర్ధ్యాన్ని పెంచేలా ఆధునికీకరించనున్నారు. 360 మీటర్లు పొడవున్న మొదటి పిట్ను 400 మీటర్లకు, 270 మీటర్లు పొడవున్న రెండో పిట్ను 360 మీటర్ల మేర పొడిగించనున్నారన్నారు. మొదటి పిట్పై 20 బోగీలుండే రైళ్లు, రెండో పిట్పై 16 బోగీలుండే రైళ్లకు నిర్వహణ పనులు చేపట్టేలా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే అత్యాధునిక బారత్ రైళ్లను అందుబాటులోకి తీసు కొచ్చిన రైల్వేశాఖ రాబోయే రోజుల్లో మరిన్ని ఈ తరహా రైళ్లను నడిపే అవకాశం ఉన్నందున ఇక్కడి మెము కార్ షెడ్లో మెము రైళ్లతోపాటు వందే భారత్, ఇతర రైళ్ల నిర్వహణ చేపట్టేలా రైల్వే ఉన్నతాధికారులు ఆలోచనలు చేసి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పిల్లల అభివృ ద్ధికి సంబంధించిన ప్రతిపాదించిన పనులకు ఇప్పటికే ఆమోదం తెలపగా త్వరలోనే టెండర్లు పిలిచి పనులు. ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. నిర్వహణ పనుల్లో సిబ్బంది ఇక్కడి మెము కార్ షెడ్డులో ప్రస్తుతం రెండు పిట్లు ఉన్నాయి. మొదటి పిబ్సై 16 బోగీలుండే రైలు, కోచ్లను శుభ్రపరిచే ప్లాంట్ " Source - Eenadu East Godavari district edition 02/08/23
@sarmag2495 Жыл бұрын
I think u have already covered the remodelling plan in ur earlier talk. U could have gone to at least one place say at RUB side or Apet flyover side and elaborated the earlier video. Not happy chaitu, do something new in the coming videos.
@sandeepchintu5719 Жыл бұрын
Ssssss
@sunilvarmadatla Жыл бұрын
thanks for bjp. Instead of free schemes they work on infraatructure development like roads, railways. tax qpyer money is well used
@venkateshpuppala2168 Жыл бұрын
Annaya nenu 17 th ki tirupati velthuna tickets boos chesanu kani waiting list unayi waiting list 39 undi total 56 unayi naa ticket crnfrm avthunda annaya plzzz chepandi evarikaina telisthe plzz reply ivvandi 🙏🙏🙏🙏🙏🙏
@rajagopalBZA Жыл бұрын
Bro!! Review the video again, not at all a proper editing!! Full shakes, poor audio and video quality
@Rkishor2301 Жыл бұрын
ఇన్ని flatform ఉండగా first flatform కాలి అయ్యే వరకు ఉండకపోతే వేరే flatform లోకి permission ఇవ్వడం లేదు,... అసలే లేట్ మళ్లీ Time బొక్క అనుకునేవాడిని.....
@pvr5387 Жыл бұрын
videro taking very bad
@venuvenu2652 Жыл бұрын
Bro vijayawada railway station redevelopment ledha
@pavan_18 Жыл бұрын
Bro kurnool railway station
@srimannani5321 Жыл бұрын
Mahabubabad gurenche okka video cheyande bro please
@MohammadRoshanjameer Жыл бұрын
Guntur to ajmer new sf express
@gopinath6513 Жыл бұрын
Hai bro khammam station eppudu re devolapment chestharu
@rathodrahul3150 Жыл бұрын
Adilabad railway station video please
@maheshsankati7000 Жыл бұрын
Bro make a video about Karimnagar railway connectivity 1. Kothapally to manoharabad railway line update 2. karimnagar to hasanparthi new line 3. New proposals from karimnagar 4. Station update works
@MohammadRoshanjameer Жыл бұрын
Because so many Muslims go to ajmer
@sivamani7219 Жыл бұрын
Guntur west entrance almost 6-7 years nunchi kadatunuru, aurndelpeta nunchi , out of guntur people chala ibbanadi paduru , nearest bus stop railway station was sankarvilas